Difference between revisions of "C-and-Cpp/C4/Working-With-Structures/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border = 1 | {| border = 1 | ||
− | |||
|Time | |Time | ||
|Narration | |Narration | ||
Line 8: | Line 7: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునేది | + | |ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునేది |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | | + | | స్ట్రక్చర్ అంటే ఎమిటి? |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | స్ట్రక్చర్ల ప్రకటన, |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
Line 20: | Line 19: | ||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | ఈ టుటోరియల్ ను రెకార్డ్ చేసేందుకు ఉపయోగించినవి | + | | ఈ టుటోరియల్ ను రెకార్డ్ చేసేందుకు ఉపయోగించినవి |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
Line 26: | Line 25: | ||
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | | జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1 | + | | జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1 |
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
Line 47: | Line 46: | ||
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, struct కీవర్డ్ కంపైలర్ కి స్ట్రక్చర్ డిక్లేర్ ఔతుందని సూచిస్తుంది. |
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | | + | |strcut_name అనేది స్ట్రక్చర్ పేరు. |
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | |ఉదాహరణకు | + | |ఉదాహరణకు struct employee; |
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
Line 62: | Line 61: | ||
|- | |- | ||
|01:10 | |01:10 | ||
− | |దీని వాక్యనిర్మాణం | + | |దీని వాక్యనిర్మాణం |
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
Line 68: | Line 67: | ||
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | | | + | |struct_var, అనేది struc_name రకంకు సంభందించిన వేరియబుల్. |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
− | |ఉదా: | + | |ఉదా: struct employee addr; |
− | + | ||
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | | | + | |addr అనేది employeeకి సంభందించిన ఒక వేరియబల్. |
|- | |- | ||
|01:30 | |01:30 | ||
Line 99: | Line 97: | ||
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | | తరువాత | + | | తరువాత English, maths మరియు science అనే పూర్ణాంక వెరియబల్లను ప్రకటించాము. |
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
Line 111: | Line 109: | ||
|- | |- | ||
| 02:16 | | 02:16 | ||
− | | ఇప్పుడు ఒక స్ట్రక్చర్ వెరియబల్ | + | | ఇప్పుడు ఒక స్ట్రక్చర్ వెరియబల్ studని ప్రకటించాము. stud స్టూడెంట్ స్ట్రక్చర్కి సంభందించిన వెరియబల్.ఇది ఆ స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సెస్ మరియి సవరించడానికి ఉపయోగిస్తాము. |
− | + | ||
− | ఇది ఆ స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సెస్ మరియి సవరించడానికి ఉపయోగిస్తాము. | + | |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
Line 140: | Line 136: | ||
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | | + | | Ctrl, Alt మరియు Tకిలను ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
Line 146: | Line 142: | ||
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | |ఎక్సెక్యూట్ చేసేందుకు | + | |ఎక్సెక్యూట్ చేసేందుకు ./struct టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
Line 152: | Line 148: | ||
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | | + | |Total is 210 |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
Line 164: | Line 160: | ||
|- | |- | ||
| 03:30 | | 03:30 | ||
− | |ముందుగా | + | |ముందుగా Shift, Ctrl మరియు Sకీలను ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
Line 173: | Line 169: | ||
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | ఇప్పుడు హెడ్డర్ ఫైల్ ను | + | | ఇప్పుడు హెడ్డర్ ఫైల్ ను iostreamతో మారుద్దాం. |
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు using స్టేట్మెంట్ ని చేరుద్దాం. |
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
Line 188: | Line 184: | ||
|- | |- | ||
| 04:05 | | 04:05 | ||
− | |చివరిగా | + | |చివరిగా printfని cout స్టేట్మెంట్తో మారుద్దాం. |
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
Line 221: | Line 217: | ||
|- | |- | ||
| 04:46 | | 04:46 | ||
− | | ఇక్కడ struct1 పెరు ఉపయోగించి | + | | ఇక్కడ struct1 పెరు ఉపయోగించి structure.c ఫైల్ ఔట్పుట్ పారామీటర్ దిద్దకుండా ఉండేలా చేస్తాం. |
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
Line 227: | Line 223: | ||
|- | |- | ||
| 04:57 | | 04:57 | ||
− | |ఎక్సెక్యూట్ చేసేందుకు (డాట్ స్లాష్) | + | |ఎక్సెక్యూట్ చేసేందుకు (డాట్ స్లాష్) ./struct1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
Line 233: | Line 229: | ||
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | |Total is 210. |
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
Line 242: | Line 238: | ||
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | |ఈ టుటోరియల్ లో నేర్చుకున్నవి | + | |ఈ టుటోరియల్ లో నేర్చుకున్నవి |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | | | + | | స్ట్రక్చర్, స్ట్రక్చర్ వాక్య నిర్మాణం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | |ఉదాహరణకు | + | |ఉదాహరణకు struct struct_name;. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | | + | | స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సస్ చేయుట. |
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
Line 260: | Line 253: | ||
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | | | + | | మరియు స్ట్రక్చర్ వేరియబల్ల కూడిక. |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
Line 266: | Line 259: | ||
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | | ఒక అసైన్మెంట్, | + | | ఒక అసైన్మెంట్, ఉద్యోగుల రికార్డ్ లను చూపించడానికి ఒక ప్రోగ్రాంని రాయండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:44 | | 05:44 |
Latest revision as of 17:39, 24 March 2017
Time | Narration |
00:01 | సి మరియు సి++ లో ఉన్న స్ట్రక్చర్ ల గురించి స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునేది |
00:08 | స్ట్రక్చర్ అంటే ఎమిటి? |
00:10 | స్ట్రక్చర్ల ప్రకటన, |
00:13 | ఉదాహరణల ద్వారా నేర్చుకుంటాం. |
00:15 | ఈ టుటోరియల్ ను రెకార్డ్ చేసేందుకు ఉపయోగించినవి |
00:18 | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, |
00:22 | జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1 |
00:28 | స్ట్రక్చర్ పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:31 | ఒక్కటి లేదా ఎక్కువ వేరియబల్ లను ఒకటే పేరు క్రింద సమూహా పరిచే దానిని స్ట్రక్చర్ అంటారు. |
00:37 | విభిన్న డ్యాట రకాలను ఒకే అబ్జెక్ట్ లా సమూహా పరిచేందుకు స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. |
00:42 | ఇలాంటి వాటిని కాంపౌండ్ డాటా టైప్ అంటారు. |
00:45 | దినిని సంభందిత సమాచారాన్ని ఒక సమూహం చేసేందుకు ఉపయోగిస్తాం. |
00:49 | స్ట్రక్చర్ డిక్లరేషన్ మరియు వాక్య నిర్మాణం చూద్దాం. |
00:52 | ఇక్కడ, struct కీవర్డ్ కంపైలర్ కి స్ట్రక్చర్ డిక్లేర్ ఔతుందని సూచిస్తుంది. |
00:59 | strcut_name అనేది స్ట్రక్చర్ పేరు. |
01:02 | ఉదాహరణకు struct employee; |
01:04 | మీరు ఏ పేరైనా ఇవ్వవచ్చు. |
01:07 | ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా ప్రకటించాలో చూద్దాం. |
01:10 | దీని వాక్యనిర్మాణం |
01:13 | struct struct_name మరియు struct_var; |
01:17 | struct_var, అనేది struc_name రకంకు సంభందించిన వేరియబుల్. |
01:21 | ఉదా: struct employee addr; |
01:26 | addr అనేది employeeకి సంభందించిన ఒక వేరియబల్. |
01:30 | ప్రోగ్రాంకి వద్దామ్. |
01:33 | ఇక్కడ నేను ప్రోగ్రాం ను టైప్ చేసి ఉంచాను. దాని తెరుస్తాను. |
01:37 | మన ఫైల్ పెరు స్ట్రక్చర్.సి(structure.c) అని గమనించండి. |
01:41 | ఈ ప్రోగ్రాం లో 3 పాఠ్యాంశాలలో వచ్చిన గుణాల మొత్తాన్ని కనిపెడదామ్. |
01:48 | కోడ్ని వివరిస్తాను. |
01:51 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
01:53 | ఇక్కడ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ ని ప్రకటించాము. |
01:57 | తరువాత English, maths మరియు science అనే పూర్ణాంక వెరియబల్లను ప్రకటించాము. |
02:03 | స్ట్రక్చర్కి సంభందించిన వెరియబల్ లను స్ట్రక్చర్ యొక్క మెంబర్లు అంటాము. |
02:09 | ఇది మెయిన్ ఫంక్షన్. |
02:11 | ఇక్కడ టోటల్ అనే పూర్ణాంక వెరియబల్ని ప్రకటించాము. |
02:16 | ఇప్పుడు ఒక స్ట్రక్చర్ వెరియబల్ studని ప్రకటించాము. stud స్టూడెంట్ స్ట్రక్చర్కి సంభందించిన వెరియబల్.ఇది ఆ స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సెస్ మరియి సవరించడానికి ఉపయోగిస్తాము. |
02:28 | ఇక్కడ సభ్యులకు, |
02:31 | 75, 70 మరియు 65 వంటి విలువలు కేటాయించి, వాటిని మార్పుచేశాము |
02:37 | ఇక్కడ మొత్తాన్ని లెక్కిస్తాము. |
02:41 | తరువాత ఫలితం ముద్రిస్తాం. |
02:44 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
02:46 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
02:48 | ప్రోగ్రాం ఎక్సెక్యూట్ చేద్దాం. |
02:50 | టర్మినల్ విండో తెరుద్దాం. |
02:54 | Ctrl, Alt మరియు Tకిలను ఏకకాలంలో నొక్కండి. |
02:59 | కంపైల్ చేసేందుకు gcc స్పేస్ structure.c స్పేస్ హైఫాన్ o స్పేస్ struct టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:12 | ఎక్సెక్యూట్ చేసేందుకు ./struct టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:17 | ఔట్ పుట్ ఇలా ఉంటుంది: |
03:20 | Total is 210 |
03:22 | ఇప్పుడు ఇదే ప్రోగ్రాంని సి++ లో చూద్దాం. |
03:26 | మన ప్రోగ్రాంకి వద్దాం. |
03:28 | నేను ఈ ప్రోగ్రాంని ఎడిట్ చేస్తాను. |
03:30 | ముందుగా Shift, Ctrl మరియు Sకీలను ఏకకాలంలో నొక్కండి. |
03:37 | ఇప్పుడు ఫైల్ని డాట్ సిపిపి ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి. |
03:41 | సేవ్ పై క్లిక్ చేయండి. |
03:43 | ఇప్పుడు హెడ్డర్ ఫైల్ ను iostreamతో మారుద్దాం. |
03:47 | ఇప్పుడు using స్టేట్మెంట్ ని చేరుద్దాం. |
03:53 | తరువాత సేవ్ పై క్లిక్ చెయండి. |
03:56 | స్ట్రక్చర్ డిక్లరేషన్ సి మరియు సి++ లో ఒకేలా ఉంటాయి. |
04:01 | అందుకే, ఇక్కడ ఏ మార్పు అవసరం లేదు. |
04:05 | చివరిగా printfని cout స్టేట్మెంట్తో మారుద్దాం. |
04:12 | \n (బ్యాక్ స్లాష్ n) ఫార్మాట్ స్పెసిఫైయర్ తొలగిద్దాం. |
04:15 | ఇప్పుడు కామా తొలగిద్దాం. |
04:17 | రెండు ఓపనింగ్ యాంగల్ బ్రాకెట్లను తెరుద్దాం. |
04:20 | ఇక్కడ, క్లోసింగ్ బ్రాకెట్లను తొలగించండి. |
04:22 | మరియు రెండు ఓపనింగ్ యాంగల్ బ్రాకెట్ లను టైప్ చెయండి. |
04:25 | డబుల్ కొట్స్ లో \n (బ్యాక్ స్లాష్ n) టైప్ చెయండి. |
04:29 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చెయండి. |
04:31 | ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చేద్దాం. |
04:33 | టర్మినల్ కి వద్దాం. |
04:35 | కంపైల్ చేసేందుకు g++ స్పేస్ structure.cpp స్పేస్ హైఫాన్ o స్పేస్ struct1 టైప్ చెయండి. |
04:46 | ఇక్కడ struct1 పెరు ఉపయోగించి structure.c ఫైల్ ఔట్పుట్ పారామీటర్ దిద్దకుండా ఉండేలా చేస్తాం. |
04:55 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
04:57 | ఎక్సెక్యూట్ చేసేందుకు (డాట్ స్లాష్) ./struct1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:03 | ఔట్ పుట్ ఇలా ఉంటుంది: |
05:05 | Total is 210. |
05:08 | ఔట్ పుట్ సి ప్రోగ్రాంకి సమానమే అని గమనించండి. |
05:12 | మన స్లయిడ్లని చూద్దాం. |
05:14 | ఈ టుటోరియల్ లో నేర్చుకున్నవి |
05:18 | స్ట్రక్చర్, స్ట్రక్చర్ వాక్య నిర్మాణం. |
05:20 | ఉదాహరణకు struct struct_name;. |
05:23 | స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సస్ చేయుట. |
05:25 | ఉదాహరణకు stud.maths = 75; |
05:30 | మరియు స్ట్రక్చర్ వేరియబల్ల కూడిక. |
05:33 | ఉదాహరణకు total = stud.eng + stud.maths + stud.science; |
05:40 | ఒక అసైన్మెంట్, ఉద్యోగుల రికార్డ్ లను చూపించడానికి ఒక ప్రోగ్రాంని రాయండి. |
05:44 | ఉదాహరణకు పేరు, చిరునామా, హోదా, జీతం. |
05:49 | ఈ లింక్ లోని వీడియో చూడగలరు. |
05:52 | ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం. |
05:54 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
05:59 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. |
06:01 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది. |
06:04 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
06:08 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
06:15 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం. |
06:18 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
06:25 | దీని పై మరింత సమాచారం క్రింద లింక్ లో ఉంది. |
06:29 | ఈ టుటోరియల్ ని తెలుగులో అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి |
06:33 | మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |