Difference between revisions of "C-and-Cpp/C3/Working-With-2D-Arrays/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|“C మరియు C++లో టు డైమెన్షనల్ ఆర్రే”ల పై ఈ స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.  
+
|C మరియు C++లో టు డైమెన్షనల్ ఆర్రేల పై ఈ స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.  
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
|ఈ టుటోరియల్లో మనం నేర్చుకునేది:
+
|ఈ టుటోరియల్లో మనం నేర్చుకునేది
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
Line 19: Line 19:
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| “ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్” వర్షన్ 11.10, మరియు
+
| ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, మరియు
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
|ఉబంటు పై “జీసీసీ” మరియు “జి++ కంపైలర్ వర్షన్ 4.6.1. వాడుతున్నాను.  
+
|ఉబంటు పై జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1. వాడుతున్నాను.  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
Line 28: Line 28:
 
|-
 
|-
 
| 00:33
 
| 00:33
|“2డి ఆర్రే”లు రో కాలం మెట్రిక్స్లా నిలువ చేయబడుతాయి.
+
|2డి ఆర్రేలు రో కాలం మెట్రిక్స్ లా నిలువ చేయబడుతాయి.
 
|-  
 
|-  
 
|00:38
 
|00:38
Line 49: Line 49:
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
|దీని నిర్మాణం ఇలా ఉంటుంది:
+
|దీని నిర్మాణం ఇలా ఉంటుంది
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
|“డాటా-టైప్ ఆర్రే పేరు రో మరియు కాలం”
+
|డాటా-టైప్ ఆర్రే పేరు రో మరియు కాలం
 
|-
 
|-
 
|01:13
 
|01:13
|ఉదాహరణకు, “నం”(num) అనే 2 డైమెన్షనల్ ఆర్రేని  ప్రకటించం, ఇందులో 2 రోలు మరియు 3 కాలంలు ఉన్నాయి.   
+
|ఉదాహరణకు, నం(num) అనే 2 డైమెన్షనల్ ఆర్రేని  ప్రకటించం, ఇందులో 2 రోలు మరియు 3 కాలంలు ఉన్నాయి.   
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
Line 64: Line 64:
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|మన ఫైల్ పేరు 2డి హైఫాన్ ఆర్రే డాట్ సి ('''2d hyphen array dot c''') అని గమనించండి.  
+
|మన ఫైల్ పేరు 2డి హైఫాన్ ఆర్రే డాట్ సి (2d hyphen array dot c) అని గమనించండి.  
 
|-
 
|-
 
|01:33
 
|01:33
Line 100: Line 100:
 
|-
 
|-
 
|02:22
 
|02:22
|ఈ “ఫార్” లూప్  iని  0 నుండి 2 వరకు  కండిషన్ పరీక్షించేలా చేస్తుంది.   
+
|ఈ ఫార్ లూప్  iని  0 నుండి 2 వరకు  కండిషన్ పరీక్షించేలా చేస్తుంది.   
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|ఈ “ఫార్” లూప్ jని  0 నుండి 3 వరకు  కండిషన్ పరీక్షించేలా చేస్తుంది.   
+
|ఈ ఫార్ లూప్ jని  0 నుండి 3 వరకు  కండిషన్ పరీక్షించేలా చేస్తుంది.   
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
Line 112: Line 112:
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
|ఇక్కడ పర్సెంట్ త్రీడి (percent 3d %3d”), టర్మినల్ పై మెట్రిక్స్ అమరికకు ఉపయోగిస్తాం.  
+
|ఇక్కడ పర్సెంట్ త్రీడి (percent 3d %3d), టర్మినల్ పై మెట్రిక్స్ అమరికకు ఉపయోగిస్తాం.  
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
Line 130: Line 130:
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
|కీబోర్డ్ పై '''Ctrl, Alt''' మరియు  '''T''' ఏకకాలంలో  నొక్కి టర్మినల్ను తెరవగలరు.  
+
|కీబోర్డ్ పై Ctrl, Alt మరియు  T ఏకకాలంలో  నొక్కి టర్మినల్ను తెరవగలరు.  
 
|-  
 
|-  
 
| 03:15
 
| 03:15
|కంపైల్ చేసేందుకు '''gcc  space 2d hyphen array dot c space hyphen o space arr''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|కంపైల్ చేసేందుకు gcc  space 2d hyphen array dot c space hyphen o space arr టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
|ఎక్ష్సిక్యూట్ చేసేందుకు '''./arr''' డాట్ స్లాష్ ఏఆర్ఆర్ ('''dot slash arr''') టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
+
|ఎక్ష్సిక్యూట్ చేసేందుకు ./arr  డాట్ స్లాష్ ఏఆర్ఆర్ (dot slash arr) టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 03:34
 
| 03:34
|ఇక్కడ '''Enter the elements of 3 into 4 array num1''' సూచిస్తుంది.  
+
|ఇక్కడ Enter the elements of 3 into 4 array num1 సూచిస్తుంది.  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
Line 145: Line 145:
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
|'''Enter the elements of 3 into 4 array num2''' సూచిస్తుంది.  
+
|Enter the elements of 3 into 4 array num2 సూచిస్తుంది.  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
Line 178: Line 178:
 
|-  
 
|-  
 
| 04:47
 
| 04:47
|ఇప్పుడు కోడ్ని వివరిస్తాను.  
+
|ఇప్పుడు కోడ్ ని వివరిస్తాను.  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
Line 184: Line 184:
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
|ఇది మన యూసింగ్ (“using”) స్టేట్మెంట్.  
+
|ఇది మన యూసింగ్ (using) స్టేట్మెంట్.  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
Line 196: Line 196:
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
|ఇక్కడ్, /టి”(/t”) అంటే హారిజంటల్ ట్యాబ్, ఇది 4 స్పేస్ లకు సమానం.  
+
|ఇక్కడ్, /టి(/t) అంటే హారిజంటల్ ట్యాబ్, ఇది 4 స్పేస్ లకు సమానం.  
 
|-
 
|-
 
| 05:21
 
| 05:21
Line 205: Line 205:
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
|ఎక్సెక్యూట్ చేద్దాం.  
+
|ఎక్సెక్యూట్ చేద్దాం.టర్మినల్ కు తిరిగి వద్దామ్.  
|-
+
| 05:28
+
|టర్మినల్కు తిరిగి వద్దామ్.  
+
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
|ప్రాంప్ట్ను క్లియర్ చేద్దాం.  
+
|ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం.  
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
|కంపైల్ చేసేందుకు '''జి++ స్పేస్ టూడి హైఫాన్ ఆర్రే డాట్ సిపిపి హైఫాన్ ఓ ఏఆర్ఆర్1''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.   
+
|కంపైల్ చేసేందుకు జి++ స్పేస్ టూడి హైఫాన్ ఆర్రే డాట్ సిపిపి హైఫాన్ ఓ ఏఆర్ఆర్1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.   
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
|ఎక్సెక్యూట్ చేసేందుకు, '''డాట్ స్లాష్ ఏఆర్ఆర్1''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.   
+
|ఎక్సెక్యూట్ చేసేందుకు, డాట్ స్లాష్ ఏఆర్ఆర్1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.   
 
|-
 
|-
 
| 05:52
 
| 05:52
|'''Enter the elements of 3 into 4 array num1''' అని సూచిస్తుంది.  
+
|Enter the elements of 3 into 4 array num1  అని సూచిస్తుంది.  
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
Line 226: Line 223:
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
|ఇక్కడ  '''Enter the elements of 3 into 4 array num2''' అని సూచిస్తుంది.  
+
|ఇక్కడ  Enter the elements of 3 into 4 array num2  అని సూచిస్తుంది.  
  
 
|-
 
|-
Line 248: Line 245:
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
|ఈ టుటోరియల్లో మనం:
+
|ఈ టుటోరియల్లో మనం
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
| * రెండు టూడి ఆర్రేల అంశాలను జోడించుట,
+
| రెండు టూడి ఆర్రేల అంశాలను జోడించుట,
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
| * టూడి ఆర్రేను ముద్రించుట
+
| టూడి ఆర్రేను ముద్రించుట
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
| * టూడి ఆర్రేల మొత్తాని లెక్కచేయుటను నేర్చుకున్నాం.  
+
| టూడి ఆర్రేల మొత్తాని లెక్కచేయుటను నేర్చుకున్నాం.  
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
|ఒక అసైన్మెంట్.  
+
|ఒక అసైన్మెంట్. రెండు టూ డైమెన్షన్ ఆర్రేలు  యూసర్ నుండి ఇన్పుట్ గా స్వీకరించి,   
|-
+
| 06:55
+
|రెండు టూ డైమెన్షన్ ఆర్రేలు  యూసర్ నుండి ఇన్పుట్గా స్వీకరించి,   
+
 
|-
 
|-
 
| 07:01
 
| 07:01
Line 275: Line 269:
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
|
+
|మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్లోడ్  చేసి చూడగలరు.  
మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్లోడ్  చేసి చూడగలరు.  
+
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15

Latest revision as of 17:15, 24 March 2017

Time Narration
00:01 C మరియు C++లో టు డైమెన్షనల్ ఆర్రేల పై ఈ స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ టుటోరియల్లో మనం నేర్చుకునేది
00:10 2 డైమెన్షనల్ఆర్రే అంటే ఏమిటి?
00:13 దానిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం.
00:16 ఈ టుటోరియల్ను రికార్డ్ చేసేందుకు,
00:18 ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, మరియు
00:22 ఉబంటు పై జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1. వాడుతున్నాను.
00:29 2 డైమెన్షనల్ ఆర్రే పరిచయంతో ప్రారంభిద్దాం.
00:33 2డి ఆర్రేలు రో కాలం మెట్రిక్స్ లా నిలువ చేయబడుతాయి.
00:38 ఎడమ వైపు ఇండెక్స్ రోని సూచిస్తుంది.
00:41 కుడి వైపు ఇండెక్స్ కాలంని సూచిస్తుంది.
00:44 C మరియు C++లో మెట్రిక్స్ లేదా అర్రే యొక్క మొదటి ఇండెక్స్ ఎప్పుడు 0 ఉంటుంది.
00:52 ఇక్కడ, 2 డైమెన్షన్ ఆర్రే ఒక రో కాలం మెట్రిక్స్లా కనిపిస్తుంది.
00:58 మొదటి ఇండెక్స్ 0.
01:01 2 డిమెన్షనల్ ఆర్రేని ఎలా ప్రకటించాలో చూద్దాం.
01:04 దీని నిర్మాణం ఇలా ఉంటుంది
01:07 డాటా-టైప్ ఆర్రే పేరు రో మరియు కాలం
01:13 ఉదాహరణకు, నం(num) అనే 2 డైమెన్షనల్ ఆర్రేని ప్రకటించం, ఇందులో 2 రోలు మరియు 3 కాలంలు ఉన్నాయి.
01:21 ఒక ఉదాహరణ చూద్దాం.
01:23 నేను ప్రోగ్రామ్ను టైప్ చేసి ఉంచాను, దానిని తెరుస్తాను.
01:28 మన ఫైల్ పేరు 2డి హైఫాన్ ఆర్రే డాట్ సి (2d hyphen array dot c) అని గమనించండి.
01:33 ఈ ప్రోగ్రాం లో , 2డైమెన్షనల్ ఆర్రే యొక్క అంశాల మొత్తాని కనిపెడదాము.
01:41 కోడ్ని వివరిస్తాను.
01:44 ఇది మన హెడ్డర్ ఫైల్.
01:46 ఇది మెయిన్() క్రియ.
01:49 ఇక్కడ i మరియు j వేరియబుల్లాను ప్రకటించాము.
01:53 తరువాత 3 రోలు మరియు 4 కాలంలుగల నం1 ఆర్రేని ప్రకటించాము.
01:58 3 రో లు, 4 కాలం లుగల నం2 ప్రకటించాము.
02:03 నుం1(num1) మరియు నం 2(num2), టూడైమెన్షనల్ అర్రెలు.
02:07 ఇక్కడ, వినియోగుదారులతో నం 1(num1) మెట్రిక్స్ యొక్క అంశాలను ఇన్ పుట్ లా స్వీకరిస్తాం.
02:13 అంశాలు రో ప్రకారం నిల్వచేయబడుతాయి.
02:16 i ని రోలా మరియు jని కాలం లా పరిగణిస్తాం.
02:22 ఈ ఫార్ లూప్ iని 0 నుండి 2 వరకు కండిషన్ పరీక్షించేలా చేస్తుంది.
02:28 ఈ ఫార్ లూప్ jని 0 నుండి 3 వరకు కండిషన్ పరీక్షించేలా చేస్తుంది.
02:33 అలాగే, ఇక్కడ నం2 మెట్రిక్స్ యొక్క అంశాలను యూసర్ నుండి ఇన్ పుట్గా స్వీకరిస్తాం.
02:40 ఇక్కడ, నం1 మెట్రిక్స్ని చూపిస్తాం.
02:43 ఇక్కడ పర్సెంట్ త్రీడి (percent 3d %3d), టర్మినల్ పై మెట్రిక్స్ అమరికకు ఉపయోగిస్తాం.
02:49 ఇక్కడ మెట్రిక్స్ నం2ని చూపిస్తాం.
02:52 తదుపరి, నం1 మరియు నం2 మెట్రిక్స్ లను కూడి మొత్తాని చూపిస్తాం.
02:59 ఇది రిటర్న్ స్టేటెమెంట్.
03:01 సేవ్ పై క్లిక్ చేయగలరు.
03:05 ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చేయగలరు.
03:07 కీబోర్డ్ పై Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ను తెరవగలరు.
03:15 కంపైల్ చేసేందుకు gcc space 2d hyphen array dot c space hyphen o space arr టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:28 ఎక్ష్సిక్యూట్ చేసేందుకు ./arr డాట్ స్లాష్ ఏఆర్ఆర్ (dot slash arr) టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
03:34 ఇక్కడ Enter the elements of 3 into 4 array num1 సూచిస్తుంది.
03:39 నేను విలువలను ప్రవేశ పెడతాను.
03:52 Enter the elements of 3 into 4 array num2 సూచిస్తుంది.
03:57 నేను నం2 విలువలను ప్రవేశ పెడతాను.
04:10 మొత్తం కనిపిస్తుంది.
04:13 ఇక్కడ నం1 మెట్రిక్స్ చూడగలమ్.
04:16 ఇక్కడ నం2 మెట్రిక్స్ చూడగలం.
04:20 ఇక ఇది నం1 మరియు నం2 మొత్తం.
04:24 ఇదే ప్రోగ్రాం ను C++లో ఎలా ఎక్సెక్యూట్ చేయాలో చూద్దాం.
04:29 నేను ప్రోగ్రాంని రాసి ఉంచాను, ప్రోగ్రాంని తెరుస్తాను.
04:34 ఈ ప్రోగ్రాం C++లో టూ డైమెన్షనల్ ఆర్రే కొరకు.
04:38 ఫైల్ పేరు టూడి హైఫాన్ ఆర్రే డాట్ సిపీపీ(array.cpp) అని గమనించండి.
04:43 డాట్ సిపిపి (.cpp) అనేది ఎక్స్టెంషన్.
04:47 ఇప్పుడు కోడ్ ని వివరిస్తాను.
04:50 ఐఓ స్ట్రిమ్(iostream) మన హెడ్డర్ ఫైల్.
04:53 ఇది మన యూసింగ్ (using) స్టేట్మెంట్.
04:56 ఇది మన మెయిన్ క్రియ.
04:58 C++లో సిఔట్(cout) క్రియను ఉపయోగించి ఔట్ పుట్ ముద్రిస్తాం.
05:06 మరియు సి ఇన్ (cin) క్రియ ఉపయోగించి ఒక వరసను స్వీకరిస్తాం.
05:13 ఇక్కడ్, /టి(/t) అంటే హారిజంటల్ ట్యాబ్, ఇది 4 స్పేస్ లకు సమానం.
05:21 మిగతా కోడ్ C కోడ్కి సమానం.
05:25 సేవ్ క్లిక్ చేద్దాం.
05:27 ఎక్సెక్యూట్ చేద్దాం.టర్మినల్ కు తిరిగి వద్దామ్.
05:31 ప్రాంప్ట్ ను క్లియర్ చేద్దాం.
05:33 కంపైల్ చేసేందుకు జి++ స్పేస్ టూడి హైఫాన్ ఆర్రే డాట్ సిపిపి హైఫాన్ ఓ ఏఆర్ఆర్1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:47 ఎక్సెక్యూట్ చేసేందుకు, డాట్ స్లాష్ ఏఆర్ఆర్1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:52 Enter the elements of 3 into 4 array num1 అని సూచిస్తుంది.
05:57 నేను విలువలను ప్రవేశ పెడతాను.
06:07 ఇక్కడ Enter the elements of 3 into 4 array num2 అని సూచిస్తుంది.
06:13 నేను విలువలను ప్రవేశ పెడతాను.
06:24 మొత్తం కనిపిస్తుంది.
06:26 ఇక్కడ నం1 మెట్రిక్స్ మరియు నం2 మెట్రిక్స్ కనిపిస్తున్నవి.
06:31 ఇక ఇది నం1 మరియు నం2ల మొత్తం.
06:36 ఇంతటితో టుటోరియల్ ముగింపుకు వచ్చాం.
06:39 మన స్లయిడ్లకు వెళ్ళి సారాంశం చూద్దాం.
06:43 ఈ టుటోరియల్లో మనం
06:45 రెండు టూడి ఆర్రేల అంశాలను జోడించుట,
06:48 టూడి ఆర్రేను ముద్రించుట
06:50 టూడి ఆర్రేల మొత్తాని లెక్కచేయుటను నేర్చుకున్నాం.
06:54 ఒక అసైన్మెంట్. రెండు టూ డైమెన్షన్ ఆర్రేలు యూసర్ నుండి ఇన్పుట్ గా స్వీకరించి,
07:01 వాటి తీసివేత కనుకునే ప్రోగ్రాంను రాయండి.
07:05 ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
07:08 ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం.
07:11 మీకు మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్లోడ్ చేసి చూడగలరు.
07:15 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్,
07:17 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది.
07:21 ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
07:25 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి.
07:32 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
07:36 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
07:43 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.
07:48 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.
07:54 పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india