Difference between revisions of "C-and-Cpp/C3/Loops/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |"లూప్స్ ఇన్ సి అండ్ సి++" విషయం పై స్పోకన్ టుటోర...") |
|||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border = 1 | {| border = 1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | |లూప్స్ ఇన్ సి అండ్ సి++ విషయం పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ టుటోరియల్ లో మనం | + | |ఈ టుటోరియల్ లో మనం |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | |ఫర్ లూప్, | + | |ఫర్ లూప్, వైల్ లూప్ మరియు |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | |డూ వైల్ లూప్‌లను నేర్చుకుంటాం. | + | |డూ వైల్ లూప్‌లను నేర్చుకుంటాం. వీటిని కొన్ని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
Line 25: | Line 19: | ||
|- | |- | ||
| 00:21 | | 00:21 | ||
− | | ఈ టుటోరియల్ | + | | ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | |ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.04 | + | |ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.04 మరియు |
|- | |- | ||
|00:28 | |00:28 | ||
− | | | + | | జీసీసీ మరియు జీ++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను. |
|- | |- | ||
|00:34 | |00:34 | ||
− | |లూప్స్ | + | |లూప్స్ పరిచయంతో ప్రారంభిద్దాం. |
|- | |- | ||
|00:38 | |00:38 | ||
Line 40: | Line 34: | ||
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | |ఉద్దేశాన్ని | + | |ఉద్దేశాన్ని బట్టి వీటిని 3 రకాలుగా విభజించడినది. |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | | + | |వైల్(while) లూప్, డూ వైల్(do...while) లూప్ మరియు |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | | + | |ఫర్(for) లూప్, ముందుగా వైల్ లూప్ తో ప్రారంబిద్దాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:56 | | 00:56 | ||
− | |వైల్ లూప్ | + | |వైల్ లూప్ కండిషన్‌ని ప్రారంభంలో పరీక్షిస్తుంది. |
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | |దీని నిర్మాణం | + | |దీని నిర్మాణం వైల్ (కండిషన్) |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|01:03 | |01:03 | ||
Line 67: | Line 52: | ||
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు డూ వైల్ లూప్ చూద్దాం. |
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | | + | |డూ వైల్ లూప్ కండిషన్ పరీక్షించే ముందు, కనీసం ఒక్క సారైనా ఎక్సెక్యూట్ చేయబడును. |
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | |డూ వైల్ నిర్మాణం | + | |డూ వైల్ నిర్మాణం |
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | | | + | |డూ(బ్రాకెట్ల లోపల) స్స్టేట్మెంట్ బ్లాక్, |
|- | |- | ||
|01:20 | |01:20 | ||
Line 85: | Line 70: | ||
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | |ఇప్పుడు, ఒక వైల్ మరియు డూ వైల్ ఉదాహరణ చూద్దాం. | + | |ఇప్పుడు, ఒక వైల్ మరియు డూ -వైల్ ఉదాహరణ చూద్దాం. |
|- | |- | ||
− | | 01: | + | | 01:32 |
|నేను ఎడిటర్ లో కోడ్ ని టైప్ చేసి ఉంచాను. | |నేను ఎడిటర్ లో కోడ్ ని టైప్ చేసి ఉంచాను. | ||
|- | |- | ||
Line 106: | Line 91: | ||
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
− | |మెయిన్() క్రియలో x మరియు y పూర్ణాంక వేరియబల్లను ప్రకటించి, | + | |మెయిన్() క్రియలో x మరియు y పూర్ణాంక వేరియబల్లను ప్రకటించి, సున్నను తొలి విలువగా ఇచ్చాము. |
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
Line 112: | Line 97: | ||
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | |వైల్ లూప్ | + | |వైల్ లూప్ కండిషన్ x 10 కన్నా తక్కువ లేదా సమానం.( x is less than or equal to 10 ). |
|- | |- | ||
|02:06 | |02:06 | ||
Line 118: | Line 103: | ||
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | |కూడిన తరువాత వచ్చే మొత్తాని | + | |కూడిన తరువాత వచ్చే మొత్తాని yలో ప్రతిక్షేపించబడును. |
|- | |- | ||
| 02:15 | | 02:15 | ||
Line 136: | Line 121: | ||
|- | |- | ||
| 02:30 | | 02:30 | ||
− | |Ctrl, Alt మరియు T | + | |Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవగలరు. |
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | | | + | |జిసిసి స్పేస్ వై డాట్ సి స్పేస్ హైఫాన్ o స్పేస్ వైల్ టైప్ చేసి, |
|- | |- | ||
| 02:45 | | 02:45 | ||
Line 157: | Line 142: | ||
|- | |- | ||
| 03:00 | | 03:00 | ||
− | |ఇక్కడ, x మరియు y మొదటి విలువలు 0. | + | |ఇక్కడ, x మరియు y మొదటి విలువలు సున్న(0). |
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
Line 166: | Line 151: | ||
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | |తరువాత yని xతో కూడుతాము, అనగా | + | |తరువాత yని xతో కూడుతాము, అనగా సున్నను సున్నతో కూడితే ఫలితం సున్న. |
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | Y విలువను ముద్రిస్తాం, ఇక్కడ | + | | Y విలువను ముద్రిస్తాం, ఇక్కడ సున్న వస్తుంది. |
|- | |- | ||
| 03:27 | | 03:27 | ||
Line 178: | Line 163: | ||
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
− | |Y విలువ | + | |Y విలువ సున్న మరియు x విలువ ఒకటి, వాటి కూడిక ఫలితం 1. |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
Line 202: | Line 187: | ||
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
− | | ఇప్పుడు ఇదే ప్రోగ్రాంను | + | | ఇప్పుడు ఇదే ప్రోగ్రాంను డూ వైల్ లూప్ ఉపయోగించి చూద్దాం. |
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
Line 208: | Line 193: | ||
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | |ఫైల్ పేరు డూ హైఫాన్ వై డాట్ సి(do hyphen while.c) | + | |ఫైల్ పేరు డూ హైఫాన్ వై డాట్ సి(do hyphen while.c) అని గమనించండి. |
|- | |- | ||
| 04:31 | | 04:31 | ||
Line 214: | Line 199: | ||
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | |అందుకే, నేరుగా | + | |అందుకే, నేరుగా డూ వైల్ లూప్‌కి వెళ్దాం. |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
Line 226: | Line 211: | ||
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ | + | | ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
Line 232: | Line 217: | ||
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | |జీ సీసీ స్పేస్ డూ హైఫాన్ వైల్ డాట్ సి స్పేస్ హైఫాన్ o స్పేస్ డూ ( | + | |జీ సీసీ స్పేస్ డూ హైఫాన్ వైల్ డాట్ సి స్పేస్ హైఫాన్ o స్పేస్ డూ (gcc space do hyphen while dot c space hyphen o space do) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | |డాట్ స్లాష్ డూ ( | + | |డాట్ స్లాష్ డూ (dot slash do) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
Line 247: | Line 232: | ||
|- | |- | ||
| 05:22 | | 05:22 | ||
− | |ఇక్కడ x మరియు | + | |ఇక్కడ x మరియు y విలువలు సున్న. |
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | |వీటిని కూడితే, వచ్చే మొత్తం | + | |వీటిని కూడితే, వచ్చే మొత్తం సున్న. |
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | |Y విలువ | + | |Y విలువ సున్న(0). |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | |ఫలితం | + | |ఫలితం సున్న(0) ముద్రిస్తాం. |
|- | |- | ||
| 05:33 | | 05:33 | ||
Line 265: | Line 250: | ||
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | | ఏమైనప్పటికి, కండిషన్ అసత్యం ఐతే, ఫలితం | + | | ఏమైనప్పటికి, కండిషన్ అసత్యం ఐతే, ఫలితం సున్న వస్తుంది. |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | ఇక్కడ 1, | + | | ఇక్కడ 1, 10 కన్నా తక్కువా లేదా సమానమేన అని పరిక్షిస్తాం. |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
Line 274: | Line 259: | ||
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | | | + | | సున్న(0) ప్లస్ 1. |
|- | |- | ||
| 06:02 | | 06:02 | ||
− | | తరువాత ఫలితం | + | | తరువాత ఫలితం 1ని ముద్రిస్తాం. |
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
Line 298: | Line 283: | ||
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
− | |ఇలా, కండిషన్ల తనిఖీ, x విలువ 10 కన్నా తక్కువ లేదా సమానం | + | |ఇలా, కండిషన్ల తనిఖీ, x విలువ 10 కన్నా తక్కువ లేదా సమానం అయేంత వరుకు సాగుతుంది. |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
Line 307: | Line 292: | ||
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | |వైల్ లూప్ లో కండిషన్ సెమీ కోలన్ తో అంతం | + | |వైల్ లూప్ లో కండిషన్ సెమీ కోలన్ తో అంతం కాదు. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
Line 319: | Line 304: | ||
|- | |- | ||
| 06:56 | | 06:56 | ||
− | |ఇక్కడ, కొన్ని మార్పులు ఉన్నవి హెడ్డర్ ఫైల్ | + | |ఇక్కడ, కొన్ని మార్పులు ఉన్నవి హెడ్డర్ ఫైల్ ఎస్ టి డి ఐఓ(stdio.h)కి బదలుగా ఐ ఓ స్ట్రీమ్ (iostream). |
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
− | |యుసింగ్ (using) స్టేట్మెంట్ చేర్చాము, | + | |యుసింగ్ (using) స్టేట్మెంట్ చేర్చాము, యుసింగ్ నేమ్ స్పేస్ ఎస్ టి డి (using namespace std) మరియు ఇక్కడ ప్రింట్ ఎఫ్ బదలుగా సి ఔట్ క్రియ ఉపయోగించాం. |
|- | |- | ||
| 07:16 | | 07:16 | ||
Line 328: | Line 313: | ||
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
− | | | + | |ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
Line 337: | Line 322: | ||
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | |ఎక్సెక్యూట్ చేసేందుకు | + | |ఎక్సెక్యూట్ చేసేందుకు జి++ స్పేస్ వైల్ డాట్ సిపిపి స్పేస్ హైఫాన్ ఓ స్పెకే వైల్ 1( g++ space while dot cpp space hyphen o space while1 ) అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
− | | | + | |డాట్ స్లాష్ వైల్1(dot slash while1) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
Line 346: | Line 331: | ||
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | |ఇప్పుడు డూ వైల్ | + | |ఇప్పుడు డూ వైల్ ప్రోగ్రాంని సి++ లో చూద్దాం. |
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
Line 352: | Line 337: | ||
|- | |- | ||
| 07:54 | | 07:54 | ||
− | |ఇక్కడ కూడా, ఆదేరకమైన కొన్ని మార్పులు ఉన్నాయి, అనగా | + | |ఇక్కడ కూడా, ఆదేరకమైన కొన్ని మార్పులు ఉన్నాయి, అనగా హెడ్డర్ ఫైల్, యూసింగ్ స్టేమెంట్ మరియు సిఔట్ క్రియ. |
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | | | + | |మిగితావన్నీ సమానమే. |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | | + | |ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
Line 367: | Line 352: | ||
|- | |- | ||
| 08:19 | | 08:19 | ||
− | | | + | |డాట్ స్లాష్ డూ1 (./do1 ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 08:23 | | 08:23 | ||
− | |ఫలితం | + | |ఫలితం డూ వైల్ సి ప్రోగ్రాంకి సమానమే అని చూడగలరు. |
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
Line 382: | Line 367: | ||
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | |సేవ్ పై క్లిక్ చేయండి. | + | |సేవ్ పై క్లిక్ చేయండి. ఎమౌతుందో చూద్దాం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | |టర్మినల్ కు | + | |టర్మినల్ కు వద్దాం. ప్రాంప్ట్ క్లియర్ చేస్తాను. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08:47 | | 08:47 | ||
− | | | + | |ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
| 08:50 | | 08:50 | ||
− | |రెండు సార్లు అప్ యారో | + | |రెండు సార్లు అప్ యారో కీని నొక్కండి. |
|- | |- | ||
| 08:54 | | 08:54 | ||
Line 406: | Line 385: | ||
|- | |- | ||
| 08:59 | | 08:59 | ||
− | |ఇక్కడ కొన్ని | + | |ఇక్కడ కొన్ని సున్నలు కనిపిస్తాయి, ఎందుకంటే లూప్ ని ముగింపు చేసే కండిషన్ లేదుగనుక. |
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
Line 415: | Line 394: | ||
|- | |- | ||
| 09:14 | | 09:14 | ||
− | |ఇది ప్రాసెసర్ | + | |ఇది ప్రాసెసర్ మొత్తం సమయాన్ని వినియోగించుకుంటుంది. ఐతే దీన్ని ఆపవచ్చు. |
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
Line 424: | Line 403: | ||
|- | |- | ||
| 09:28 | | 09:28 | ||
− | |సేవ్ చేసి మరల | + | |సేవ్ చేసి మరల ఎక్సిక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
| 09:31 | | 09:31 | ||
Line 430: | Line 409: | ||
|- | |- | ||
| 09:33 | | 09:33 | ||
− | |అప్ యారో | + | |అప్ యారో కీ నొక్కండి. |
|- | |- | ||
| 09:38 | | 09:38 | ||
Line 439: | Line 418: | ||
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
− | |మన | + | |మన స్లయిడ్స్ కు తిరిగి వెళదామ్. |
|- | |- | ||
| 09:45 | | 09:45 | ||
− | |సారాంశం చూద్దాం | + | |సారాంశం చూద్దాం |
|- | |- | ||
| 09:47 | | 09:47 | ||
− | |ఈ టుటోరియల్ లో మనం | + | |ఈ టుటోరియల్ లో మనం |
|- | |- | ||
| 09:50 | | 09:50 | ||
− | |వైల్ లూప్ | + | |వైల్ లూప్, ఉదాహరణకు వైల్ (x, 10 కన్నా తక్కువ లేదా సమానమా)(while x is less than or equal to 10). |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 09:54 | | 09:54 | ||
− | | | + | | డూ వైల్ లూప్ |
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
− | |ఉదాహరణ | + | |ఉదాహరణ డూ స్టేట్మెంట్ బ్లాక్ మరియు, |
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
Line 472: | Line 448: | ||
|- | |- | ||
| 10:10 | | 10:10 | ||
− | |ఫర్ లూప్ వాక్యనిర్మాణం | + | |ఫర్ లూప్ వాక్యనిర్మాణం |
|- | |- | ||
| 10:12 | | 10:12 | ||
− | | | + | | ఫార్(వేరియబల్ ప్రారంభిక విలువ; వేరియబల్ కండిషన్; వేరియబల్ పెంచుట లేదా తగ్గించుట ) for (variable initialization; variable condition; and variable increment or decrement) |
− | + | ||
|- | |- | ||
| 10:20 | | 10:20 | ||
Line 494: | Line 469: | ||
|- | |- | ||
| 10:35 | | 10:35 | ||
− | |స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్‌లను | + | |స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
| 10:38 | | 10:38 | ||
− | |ఆన్ లైన్ | + | |ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | |మరిన్ని వివరాలకు spoken హైఫాన్ tutorial డాట్ orgను | + | |మరిన్ని వివరాలకు spoken హైఫాన్ tutorial డాట్ orgను సంప్రదించగలరు. |
|- | |- | ||
| 10:47 | | 10:47 | ||
Line 509: | Line 484: | ||
|- | |- | ||
| 10:58 | | 10:58 | ||
− | |దీ నిపై | + | |దీ నిపై మరింత సమాచారం spoken హైఫన్ tutorialడాట్ org స్లాష్ NMEICT హైపన్ Introలో ఉంది. |
|- | |- | ||
| 11:02 | | 11:02 | ||
|ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. | |ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. | ||
− | |||
|- | |- | ||
| 11:08 | | 11:08 |
Latest revision as of 16:54, 24 March 2017
Time | Narration |
00:01 | లూప్స్ ఇన్ సి అండ్ సి++ విషయం పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో మనం |
00:09 | ఫర్ లూప్, వైల్ లూప్ మరియు |
00:12 | డూ వైల్ లూప్‌లను నేర్చుకుంటాం. వీటిని కొన్ని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం. |
00:17 | కొన్ని సామాన్యమైన లోపాలు మరియు వాటి సవరణలు చూద్దాం. |
00:21 | ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను |
00:24 | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.04 మరియు |
00:28 | జీసీసీ మరియు జీ++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను. |
00:34 | లూప్స్ పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:38 | కొన్ని సూచనలను పదేపదే అమలుపరుచేందుకు లూప్స్ని ఉపయోగిస్తాం. |
00:44 | ఉద్దేశాన్ని బట్టి వీటిని 3 రకాలుగా విభజించడినది. |
00:48 | వైల్(while) లూప్, డూ వైల్(do...while) లూప్ మరియు |
00:51 | ఫర్(for) లూప్, ముందుగా వైల్ లూప్ తో ప్రారంబిద్దాం. |
00:56 | వైల్ లూప్ కండిషన్‌ని ప్రారంభంలో పరీక్షిస్తుంది. |
01:00 | దీని నిర్మాణం వైల్ (కండిషన్) |
01:03 | బ్రాకెట్ లో స్టేట్మెంట్ బ్లాక్ ఉంటుంది. |
01:07 | ఇప్పుడు డూ వైల్ లూప్ చూద్దాం. |
01:09 | డూ వైల్ లూప్ కండిషన్ పరీక్షించే ముందు, కనీసం ఒక్క సారైనా ఎక్సెక్యూట్ చేయబడును. |
01:15 | డూ వైల్ నిర్మాణం |
01:17 | డూ(బ్రాకెట్ల లోపల) స్స్టేట్మెంట్ బ్లాక్, |
01:20 | బ్రాకెట్ తరువాత వైల్ (కండిషన్) |
01:23 | కండిషన్ చివరికి పరీక్షించబడుతుందని చూడగలరు. |
01:27 | ఇప్పుడు, ఒక వైల్ మరియు డూ -వైల్ ఉదాహరణ చూద్దాం. |
01:32 | నేను ఎడిటర్ లో కోడ్ ని టైప్ చేసి ఉంచాను. |
01:35 | దాన్ని ఇప్పుడు తెరుస్తాను. |
01:37 | మన ఫైల్ పేరు వైల్.సి(while.c) అని గమనించండి. |
01:41 | వైల్ లూప్‌ని ఉపయోగించి మొదటి 10 అంకెల కూడిక నేర్చుకుందాం. |
01:47 | కోడ్ ని వివరిస్తాను. |
01:49 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
01:51 | మెయిన్() క్రియలో x మరియు y పూర్ణాంక వేరియబల్లను ప్రకటించి, సున్నను తొలి విలువగా ఇచ్చాము. |
01:59 | ఇది మన వైల్ లూప్. |
02:02 | వైల్ లూప్ కండిషన్ x 10 కన్నా తక్కువ లేదా సమానం.( x is less than or equal to 10 ). |
02:06 | ఇక్కడ x విలువ, y విలువకు జోడించబడినది. |
02:10 | కూడిన తరువాత వచ్చే మొత్తాని yలో ప్రతిక్షేపించబడును. |
02:15 | తరువాత y విలువను ముద్రిస్తాం. |
02:18 | ఇక్కడ xని ఇంక్రిమెంట్ చేస్తాం. |
02:20 | అనగా వరియబుల్ x ఒకటితో పెంచబడుతుంది. |
02:25 | మరియు ఇది మన రిటర్న్ స్టేమెంట్. |
02:27 | ఇప్పుడు, ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
02:30 | Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవగలరు. |
02:39 | జిసిసి స్పేస్ వై డాట్ సి స్పేస్ హైఫాన్ o స్పేస్ వైల్ టైప్ చేసి, |
02:45 | ఎంటర్ నొక్కండి. |
02:47 | ./while(./ వైల్) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:52 | ఫలితం కనిపిస్తుంది. |
02:54 | ఇప్పుడు వైల్ లూప్ ఎలా పని చేస్తుందో చూద్దాం. |
02:57 | విండోను రీసైస్ చేద్దాం. |
03:00 | ఇక్కడ, x మరియు y మొదటి విలువలు సున్న(0). |
03:04 | ఇది మన వైల్ లూప్ కండిషన్. |
03:06 | ఇక్కడ మనం x విలువ 10 కన్నా తక్కువ లేదా సమానమేనా అని పరీక్షిస్తాం, అంటే x విలువ 0 నుండి 10 వరకు ఉండాలి. |
03:15 | తరువాత yని xతో కూడుతాము, అనగా సున్నను సున్నతో కూడితే ఫలితం సున్న. |
03:22 | Y విలువను ముద్రిస్తాం, ఇక్కడ సున్న వస్తుంది. |
03:27 | తదుపరి, x విలువను ఒకటికి పెంచుతాం అంటే ఇప్పుడు x విలువ 1. |
03:33 | మరల కండిషన్ పరిక్షిస్తాం, ఒకటి 10 కన్నా తక్కువ లేదా సమానమేనా అని, ఈ కండిషన్ సత్యం ఐతే, విలువలను కుడిక చేస్తాము. |
03:44 | Y విలువ సున్న మరియు x విలువ ఒకటి, వాటి కూడిక ఫలితం 1. |
03:50 | మనం ఒకటిని ముద్రిస్తాం. |
03:53 | మరలా xని పెంచుతాం. |
03:55 | ఇప్పుడు x విలువ 2. |
03:59 | కండిషన్ ఇంకొకసారి పరిక్షిద్దాం. |
04:01 | 2, 10 కన్నా తక్కువ లేదా సమానమేనా అని, కండిషన్ సత్యం ఐతే విలువలను కుడిక చేస్తాము, అంటే 1 ప్లస్ 2 ఫలితం 3. |
04:11 | విలువ మూడుని(3) ముద్రిద్దాం. |
04:13 | ఇలా, x విలువ 10 కన్నా తక్కువ లేదా సమానమియే వరకు కొనసాగుతుంది. |
04:20 | ఇప్పుడు ఇదే ప్రోగ్రాంను డూ వైల్ లూప్ ఉపయోగించి చూద్దాం. |
04:24 | ఇది మన ప్రోగ్రాం. |
04:26 | ఫైల్ పేరు డూ హైఫాన్ వై డాట్ సి(do hyphen while.c) అని గమనించండి. |
04:31 | ఈ భాగం మునపటి ప్రోగ్రాం వివరణలో చూశాం. |
04:35 | అందుకే, నేరుగా డూ వైల్ లూప్‌కి వెళ్దాం. |
04:38 | ఇక్కడ, ముందుగా లూప్ యొక్క ప్రధాన భాగం ఎక్సెక్యూట్ ఔతుంది తరువాత కండిషన్ తనిఖీ చెయ్యబడుతుంది. |
04:44 | X విలువ y విలువ తో కుడిక చేసి, మొత్తం yలో ప్రతిక్షేపించబడును లేదా నిలువ చయ్యబడును. |
04:52 | లాజిక్ వైల్ ప్రోగ్రాంకి సమానమే. |
04:55 | ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
04:58 | టర్మినల్‌కు వద్దాం. |
05:00 | జీ సీసీ స్పేస్ డూ హైఫాన్ వైల్ డాట్ సి స్పేస్ హైఫాన్ o స్పేస్ డూ (gcc space do hyphen while dot c space hyphen o space do) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:08 | డాట్ స్లాష్ డూ (dot slash do) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:12 | ఫలితం వైల్ ప్రోగ్రాం ఫలితం లాగే కనిపిస్తుంది. |
05:16 | ఇప్పుడు, డూ వైల్ ఎలా పని చేస్తుందో చూద్దాం. |
05:20 | విండో ను రీసైజ్ చేస్తాను. |
05:22 | ఇక్కడ x మరియు y విలువలు సున్న. |
05:25 | వీటిని కూడితే, వచ్చే మొత్తం సున్న. |
05:29 | Y విలువ సున్న(0). |
05:31 | ఫలితం సున్న(0) ముద్రిస్తాం. |
05:33 | X విలువ ఒక్కటితో పెంచుతాం, అంటే x విలువ ఇప్పుడు 1, తరువాత కండిషన్ ను మరలా పరిక్షిస్తాం. |
05:42 | లూప్ ప్రధాన భాగం ఇంకొకసారి ఎక్సెక్యూట్ అయిందాని చూడగలరు. |
05:45 | ఏమైనప్పటికి, కండిషన్ అసత్యం ఐతే, ఫలితం సున్న వస్తుంది. |
05:52 | ఇక్కడ 1, 10 కన్నా తక్కువా లేదా సమానమేన అని పరిక్షిస్తాం. |
05:56 | కండిషన్ సత్యం అయితే మరలా విలువలను కుడిక చేద్దాం. |
06:00 | సున్న(0) ప్లస్ 1. |
06:02 | తరువాత ఫలితం 1ని ముద్రిస్తాం. |
06:05 | మరలా x విలువ పెంచుతాం. |
06:08 | ఇప్పుడు ఎక్స్ విలువ 2. |
06:11 | రెండు 10 కన్నా తక్కువ లేదా సమానమేనా అని పరిక్షిస్తాం. |
06:15 | వెనక్కి వెళ్దాం. |
06:17 | ఈ విలువల కూడిక చేద్దాం. 1 ప్లస్ 2 ఫలితం 3. |
06:20 | Y విలువ 3, ఈ ఫలితం ముద్రిద్దాం. |
06:23 | ఇలా, కండిషన్ల తనిఖీ, x విలువ 10 కన్నా తక్కువ లేదా సమానం అయేంత వరుకు సాగుతుంది. |
06:30 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
06:33 | ఇక్కడ వైల్ కండిషన్ సెమీ కోలన్ తో అంతం ఔతుంది అని గమనించండి. |
06:38 | వైల్ లూప్ లో కండిషన్ సెమీ కోలన్ తో అంతం కాదు. |
06:43 | ఇప్పుడు సి++ ప్రోగ్రాంను ఎలా ఎక్సెక్యూట్ చేయాలో చూద్దాం. |
06:48 | ఇది మన సి++ ప్రోగ్రాం. |
06:52 | లాజిక్ మరియు అమలుపరుచుట సి ప్రోగ్రాంలాగే ఉంటుంది. |
06:56 | ఇక్కడ, కొన్ని మార్పులు ఉన్నవి హెడ్డర్ ఫైల్ ఎస్ టి డి ఐఓ(stdio.h)కి బదలుగా ఐ ఓ స్ట్రీమ్ (iostream). |
07:04 | యుసింగ్ (using) స్టేట్మెంట్ చేర్చాము, యుసింగ్ నేమ్ స్పేస్ ఎస్ టి డి (using namespace std) మరియు ఇక్కడ ప్రింట్ ఎఫ్ బదలుగా సి ఔట్ క్రియ ఉపయోగించాం. |
07:16 | వైల్ లూప్ నిర్మాణం సిలో ఉన్నట్టే ఉంది. |
07:21 | ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
07:23 | టర్మినల్ కు వద్దాం. |
07:25 | ప్రాంప్ట్ ని క్లియర్ చేస్తాను. |
07:28 | ఎక్సెక్యూట్ చేసేందుకు జి++ స్పేస్ వైల్ డాట్ సిపిపి స్పేస్ హైఫాన్ ఓ స్పెకే వైల్ 1( g++ space while dot cpp space hyphen o space while1 ) అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
07:38 | డాట్ స్లాష్ వైల్1(dot slash while1) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:43 | ఫలితం సి ప్రోగ్రాం ఫలితం లాగే ఉందని గమనిoచండి. |
07:48 | ఇప్పుడు డూ వైల్ ప్రోగ్రాంని సి++ లో చూద్దాం. |
07:52 | టెక్స్ట్ ఎడిటర్ కు వద్దాం. |
07:54 | ఇక్కడ కూడా, ఆదేరకమైన కొన్ని మార్పులు ఉన్నాయి, అనగా హెడ్డర్ ఫైల్, యూసింగ్ స్టేమెంట్ మరియు సిఔట్ క్రియ. |
08:03 | మిగితావన్నీ సమానమే. |
08:06 | ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
08:08 | టర్మినల్ కు వద్దామ్. |
08:10 | g++ స్పేస్ డూ హైఫాన్ వైల్ డాట్ సిపిపి స్పేస్ హైఫాన్ ఓ స్పేస్ డూ1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:19 | డాట్ స్లాష్ డూ1 (./do1 ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
08:23 | ఫలితం డూ వైల్ సి ప్రోగ్రాంకి సమానమే అని చూడగలరు. |
08:28 | ఇప్పుడు కొన్ని సామాన్యంగా చేసే లోపాలను చూద్దాం. |
08:32 | టెక్స్ట్ ఎడిటర్ కి వద్దాం. |
08:35 | ఇక్కడ, x విలువను పెంచకుండా అలాగే వదిలేస్తాను. |
08:41 | సేవ్ పై క్లిక్ చేయండి. ఎమౌతుందో చూద్దాం. |
08:44 | టర్మినల్ కు వద్దాం. ప్రాంప్ట్ క్లియర్ చేస్తాను. |
08:47 | ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
08:50 | రెండు సార్లు అప్ యారో కీని నొక్కండి. |
08:54 | మరలా అప్ యారో నొక్కండి. |
08:57 | ఫలితం కనిపిస్తుంది. |
08:59 | ఇక్కడ కొన్ని సున్నలు కనిపిస్తాయి, ఎందుకంటే లూప్ ని ముగింపు చేసే కండిషన్ లేదుగనుక. |
09:07 | దీన్ని అనంతమ్మైన లూప్ లేదా (ఇన్ఫైనైట్ లూప్) అంటారు. |
09:10 | ఇన్ఫైనైట్ లూప్ సిస్టమ్ నుస్పందించకుండా చేస్తుంది. |
09:14 | ఇది ప్రాసెసర్ మొత్తం సమయాన్ని వినియోగించుకుంటుంది. ఐతే దీన్ని ఆపవచ్చు. |
09:21 | మన ప్రోగ్రాంకు వద్దాం. సవరణలు చేద్దాం. |
09:25 | X++ టైప్ చేసి సెమీ కోలన్ టైప్ చెయండి. |
09:28 | సేవ్ చేసి మరల ఎక్సిక్యూట్ చేద్దాం. |
09:31 | టర్మినల్ కు వద్దాం. |
09:33 | అప్ యారో కీ నొక్కండి. |
09:38 | సరైన ఫలితం వచ్చింది. |
09:40 | ఇంతటితో టుటోరియల్ ముగింపుకి వచ్చాం. |
09:43 | మన స్లయిడ్స్ కు తిరిగి వెళదామ్. |
09:45 | సారాంశం చూద్దాం |
09:47 | ఈ టుటోరియల్ లో మనం |
09:50 | వైల్ లూప్, ఉదాహరణకు వైల్ (x, 10 కన్నా తక్కువ లేదా సమానమా)(while x is less than or equal to 10). |
09:54 | డూ వైల్ లూప్ |
09:56 | ఉదాహరణ డూ స్టేట్మెంట్ బ్లాక్ మరియు, |
09:59 | చివరికి వైల్ కండిషన్ నేర్చుకున్నాం. |
10:01 | ఒక అసైన్మెంట్, |
10:03 | ఈ క్రిందవి ముద్రించేలా, ఫర్ లూప్ ఉపయోగించి ఒక ప్రోగ్రాం రాయండి. |
10:07 | 0 నుండి 9 |
10:10 | ఫర్ లూప్ వాక్యనిర్మాణం |
10:12 | ఫార్(వేరియబల్ ప్రారంభిక విలువ; వేరియబల్ కండిషన్; వేరియబల్ పెంచుట లేదా తగ్గించుట ) for (variable initialization; variable condition; and variable increment or decrement) |
10:20 | మరియు ఇది లూప్ యొక్క ప్రధాన భాగం. |
10:24 | ఈ లింక్ లోని వీడియో చూడగలరు. |
10:27 | ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం. |
10:30 | మీ వద్ద మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
10:33 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. |
10:35 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
10:38 | ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
10:42 | మరిన్ని వివరాలకు spoken హైఫాన్ tutorial డాట్ orgను సంప్రదించగలరు. |
10:47 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
10:51 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
10:58 | దీ నిపై మరింత సమాచారం spoken హైఫన్ tutorialడాట్ org స్లాష్ NMEICT హైపన్ Introలో ఉంది. |
11:02 | ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. |
11:08 | పాల్గొన్నందుకు ధన్యవాదములు. |