Difference between revisions of "Drupal/C3/Finding-and-Evaluating-Modules/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {|border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | ఫైండింగ్ అండ్ ఎవ్యాలుయెటింగ్ మాడ్యూల్స్ పై...")
 
 
(One intermediate revision by the same user not shown)
Line 11: Line 11:
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినది- ఉబంటు లినక్స్, ద్రూపాల్ 8  మరియు ఫైర్ ఫాక్స్ బ్రౌసర్. మీరు మీకు నచ్చిన వెబ్ బ్రౌసర్ ని ఉపయోగించవచ్చు.  
+
| ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినది- ఉబంటు లినక్స్, ద్రూపాల్ 8  మరియు ఫైర్ ఫాక్స్ బ్రౌసర్. మీరు మీకు నచ్చిన వెబ్ బ్రౌసర్ ని ఉపయోగించవచ్చు.  
 
|-
 
|-
 
|00:29
 
|00:29
| ఈ సిరీస్ లో ఇంతకు ముందు,   వెబ్ సైట్ ని మాడ్యూల్స్ ద్వారా విస్తరిచే విషయం చర్చించామ్.  
+
| ఈ సిరీస్ లో ఇంతకు ముందు, వెబ్ సైట్ ని మాడ్యూల్స్ ద్వారా విస్తరిచే విషయం చర్చించామ్.  
 
|-  
 
|-  
 
| 00:34
 
| 00:34
Line 23: Line 23:
 
|-
 
|-
 
| 00:43
 
| 00:43
| ఐతే ఇప్పుడు మాడ్యూల్స్  ని ఎలా ఎవ్యాలుయేట్ చేసి, గొప్ప  వాటిని  ఎలా కనిపెట్టాలో  అర్థం చేసుకుందాం .
+
| ఐతే ఇప్పుడు మాడ్యూల్స్  ని ఎలా ఎవ్యాలుయేట్ చేసి, గొప్ప  వాటిని  ఎలా కనిపెట్టాలో  అర్థం చేసుకుందాం.
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
Line 29: Line 29:
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
| ఇక్కడ దృ పల్ కు దాదాపు 18000 మాడ్యూల్s అందుబాటులో ఉన్నాయి.   
+
| ఇక్కడ దృ పల్ కు దాదాపు 18000 మాడ్యూల్స్  అందుబాటులో ఉన్నాయి.   
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
Line 56: Line 56:
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
|   Chaos టూల్ సూట్ లేదా సి టూల్స్ మరియు  వ్యూస్  చాలా ఎక్కువ జనసమ్మతమైన దృపల్ మాడ్యూల్స్.   
+
|Chaos టూల్ సూట్ లేదా సి టూల్స్ మరియు  వ్యూస్  చాలా ఎక్కువ జనసమ్మతమైన దృపల్ మాడ్యూల్స్.   
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
|వ్యూవ్ పై క్లిక్ చేయండి.
+
|వ్యూస్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
Line 77: Line 77:
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| 'd' తో ప్రారంభిద్దాం . వ్యూవ్s రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన మాడ్యూల్.  
+
|'d' తో ప్రారంభిద్దాం . వ్యూస్ రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన మాడ్యూల్.  
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
| వీటిని దృపల్ 8 లో విలీనం చేస్తున్నారు మరియు మనం వ్యూవ్s ని ఈ కోర్సు లో చాలా సార్లు ఉపయోగించాము.  
+
| వీటిని దృపల్ 8 లో విలీనం చేస్తున్నారు మరియు మనం వ్యూస్ ని ఈ కోర్సు లో చాలా సార్లు ఉపయోగించాము.  
 
|-  
 
|-  
 
| 03:02
 
| 03:02
Line 92: Line 92:
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
| సహాయం అందుబాటులో  ఉందో లేదో ఎలా  తెలుసుకొనేది?  డాక్యుమెంటేషన్ని చదివి.  
+
| సహాయం అందుబాటులో  ఉందో లేదో ఎలా  తెలుసుకొనేది?  డాక్యుమెంటేషన్ని చదవండి.  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
Line 107: Line 107:
 
|-  
 
|-  
 
| 03:50
 
| 03:50
| దాని గూర్చి నేను   నొక్కి చెప్పడం లేదు.  దాని  గురించిన సమాచారాన్ని ఈ డాక్యుమెంటేషన్ లింక్, ఇష్యూ క్యూ మరియు బగ్ రిపోర్ట్స్  పై  క్లిక్ చేసి చదవండి  
+
| దాని గూర్చి నేను నొక్కి చెప్పడం లేదు.  దాని  గురించిన సమాచారాన్ని ఈ డాక్యుమెంటేషన్ లింక్, ఇష్యూ క్యూ మరియు బగ్ రిపోర్ట్స్  పై  క్లిక్ చేసి చదవండి.
 
|-
 
|-
 
|04:01
 
|04:01
|ఈ మాడ్యూల్ లో ఏముంది అని తెలుసుకోవాలంటే, ఇదే డి.   
+
|ఈ మాడ్యూల్ లో ఏముంది అని తెలుసుకోవాలంటే, ఇదే D.   
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
Line 125: Line 125:
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
| ఇక్కడ, Earl Miles దాదాపు 6300 కమిట్స్ తో దృపల్ ప్రాజెక్ట్ కి చాలా పెద్ద కాంట్రిబ్యూటర్. మరియు, అతను  Chaos tools మరియు  వ్యూస్ కి  ప్రధాన సృష్టికర్త.
+
| ఇక్కడ, Earl Miles దాదాపు 6300 కమిట్స్ తో దృపల్ ప్రాజెక్ట్ కి చాలా పెద్ద కాంట్రిబ్యూటర్. మరియు, అతను  Chaos tools మరియు  వ్యూస్ కి  ప్రధాన సృష్టికర్త.
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
Line 134: Line 134:
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
| రెండూ సరై నవే.  
+
| రెండూ సరైనవే.  
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
Line 143: Line 143:
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| చివరికి క్రింద ఉన్న ప్రాజెక్ట ఇన్ఫర్మేషన్ మరియు వెర్షన్స్ లేదా మన v.  
+
| చివరికి క్రింద ఉన్న ప్రాజెక్ట ఇన్ఫర్మేషన్ మరియు వర్షన్స్ లేదా మన v.  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
Line 149: Line 149:
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|ద్రుపల్ 8 లో వ్యూs  సమ కూర్చబడినది, బహుశా  దాని  గురించి వారు సహాయం కోరుతున్నారు
+
|ద్రుపల్ 8 లో వ్యూస్  సమ కూర్చబడినది, బహుశా  దాని  గురించి వారు సహాయం కోరుతున్నారు.
|-
+
|-
 
| 05:24
 
| 05:24
 
| ఇది అభివృద్ధి దశలో ఉంది.
 
| ఇది అభివృద్ధి దశలో ఉంది.
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
| దాదాపు పది లక్షల సైట్ల లో ఉంది మరియు గణాంకాల ప్రకారం 7.6 మిలియన్ల  సార్లు డౌన్ లోడ్ చేయబడినది.  
+
| దాదాపు పది లక్షల సైట్ల లో ఉంది మరియు గణాంకాల ప్రకారం 7.6 మిలియన్ల  సార్లు డౌన్ లోడ్ చేయబడినది.  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| ఇప్పుడు, ఇది చాలా ముఖ్యం. ఒక ప్రాజెక్ట్ ని రద్దు చేస్తే లేదా వదిలేస్తే , ఆ మాడ్యూల్ ని వాడాకూడదు  
+
| ఇప్పుడు, ఇది చాలా ముఖ్యం. ఒక ప్రాజెక్ట్ ని రద్దు చేస్తే లేదా వదిలేస్తే , ఆ మాడ్యూల్ ని వాడాకూడదు.
 
|-
 
|-
 
|05:42
 
|05:42
Line 167: Line 167:
 
|-
 
|-
 
|05:52  
 
|05:52  
|ఇక్కడ దృపల్ 8 వర్షన్ లేదు ఎందుకంటే వివ్స్ ఇప్పటికే కోర్ లో ఉంది.   
+
|ఇక్కడ దృపల్ 8 వర్షన్ లేదు ఎందుకంటే వ్యూస్ ఇప్పటికే కోర్ లో ఉంది.   
 
|-
 
|-
 
|05:57
 
|05:57
Line 185: Line 185:
 
|-
 
|-
 
|06:23
 
|06:23
|డి ఎం విని  పాటించాలి
+
|డి ఎం విని  పాటించాలి.
 
|-
 
|-
 
|06:26
 
|06:26
|ఒక మాడ్యూల్ని ఎలా కనుగొనాలి?  అనేది తరచుగా అడగబడే ప్రశ్న .   
+
|ఒక మాడ్యూల్ని ఎలా కనుగొనాలి?  అనేది తరచుగా అడగబడే ప్రశ్న.   
 
|-
 
|-
 
|06:31
 
|06:31
Line 215: Line 215:
 
|-
 
|-
 
|07:13
 
|07:13
| ఎందుకంటే URL ద్రుపల్ డాట్ org స్లాష్ ప్రాజెక్ట్ స్లాష్ డేట్ గనుక  
+
| ఎందుకంటే URL ద్రుపల్ డాట్ org స్లాష్ ప్రాజెక్ట్ స్లాష్ డేట్ గనుక.
 
|-
 
|-
 
|07:20
 
|07:20
|మనకు ఒక రేటింగ్ సిస్టమ్ కావలిస్తే ఎలా ?  
+
|మనకు ఒక రేటింగ్ సిస్టమ్ కావలిస్తే ఎలా?  
 
|-
 
|-
 
|07:23
 
|07:23
Line 256: Line 256:
 
|-
 
|-
 
|08:18
 
|08:18
|ఈ టుటోరియల్ సారాంశం. ఈ టుటోరియల్ లో మనం నేర్చుచకున్నది:  మాడ్యూల్ ని వెతుకుట మరియు సరిచూచుట.   
+
|ఈ టుటోరియల్ సారాంశం. ఈ టుటోరియల్ లో మనం నేర్చుచకున్నది:  మాడ్యూల్ ని వెతుకుట మరియు సరిచూచుట.   
 
|-
 
|-
 
| 08:29
 
| 08:29

Latest revision as of 16:25, 24 March 2017

Time Narration
00:01 ఫైండింగ్ అండ్ ఎవ్యాలుయెటింగ్ మాడ్యూల్స్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ టుటో రియల్ లో మనం: మాడ్యూల్ని శోధించుట మరియు మాడ్యూల్ ని సరిచూచుట నేర్చుకుంటాం.
00:15 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినది- ఉబంటు లినక్స్, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ బ్రౌసర్. మీరు మీకు నచ్చిన వెబ్ బ్రౌసర్ ని ఉపయోగించవచ్చు.
00:29 ఈ సిరీస్ లో ఇంతకు ముందు, వెబ్ సైట్ ని మాడ్యూల్స్ ద్వారా విస్తరిచే విషయం చర్చించామ్.
00:34 మరియు ద్రుపాల్ తో వచ్చే కొన్ని మాడ్యూల్స్ గురించి తెలుసుకున్నాం.
00:38 డెవెల్ మాడ్యూల్ ని మునుపటి టుటోరియల్ లో ఇంస్టాల్ కూడా చేశాం.
00:43 ఐతే ఇప్పుడు మాడ్యూల్స్ ని ఎలా ఎవ్యాలుయేట్ చేసి, గొప్ప వాటిని ఎలా కనిపెట్టాలో అర్థం చేసుకుందాం.
00:48 drupal.org/project/modules కి వెళ్దాం.
00:53 ఇక్కడ దృ పల్ కు దాదాపు 18000 మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి.
00:58 ఒక దృపల్ మాడ్యూల్ (తత్సమాన మైన )దానికి సంబందించిన దృపల్ వర్షన్ తోనే పనిచేస్తుంది.
01:05 అందుకే మ నం ఉపయోగిస్తున్న దృపల్ వర్షన్ ని బట్టి కోర్ కంపాటిబిలిటి ని అప్ డేట్ చేయాలి.
01:12 ఈ టుటోరియల్ దృపల్ 8 ఆవిష్కరణకు ముందే రికార్డ్ చేయబడినది. దృపల్ 8 కి సంబందించిన 1000 మాడ్యూల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి.
01:23 ఈ డెమో కోసం మరియు మాడ్యూల గురించి గొప్ప విశేషాలు తెలిపేందుకు దృపల్ 7 కి వెళ్తాను.
01:30 సర్చ్ పై క్లిక్ చేయండి. మరియు ఇక్కడ దృపల్ 7కు సంబందించిన 11000 మాడ్యూల్స్ కనిపిస్తాయి. ఇది చాలా పెద్ద తేడా.
01:38 కాల క్రమేణ దృపల్ మాడ్యూల సంఖ్య వేగంగా పెరుగుతుంది.
01:42 ఇప్పుడు మంచి మాడ్యూల్స్ ని ఎలా సరిచూడాలో నేర్చుకుందాం.
01:47 ఈ పేజ్ పై మన దృపల్ వర్షన్ అనుగుణంగా కోర్ కంపాటిబిలిటీ ని ఫిల్టర్ చేద్దాం. జాబితా Most installed లేదా Most popular ఆధారంగా క్రమబద్ధీకరించబడుతుంది.
01:59 Chaos టూల్ సూట్ లేదా సి టూల్స్ మరియు వ్యూస్ చాలా ఎక్కువ జనసమ్మతమైన దృపల్ మాడ్యూల్స్.
02:07 వ్యూస్ పై క్లిక్ చేయండి.
02:09 ఒక మంచి మాడ్యూల్ ని సరిచూడడానికి సులభమైన మూడు దశలు ఉన్నాయి.
02:14 మనము ఒక కార్ ని నడుపుట కు లేదా నమూదు చేసేందుకు కొత్త లైసెన్స్ కోసం లైసెన్సింగ్ బ్యూరోకి వెళ్యం మనుకోండి.
02:21 చాలా సంయుక్త రాష్ట్రాలలో, దానిని DMV లేదా మోటార్ వాహనాలు శాఖ అంటారు. కాబట్టి దానిని d m మరియు v గా గుర్తిపెట్టుకోవాలి.
02:34 'd' డాక్యుమెంటేషన్ కొరకు, 'm' మెయింటెనర్స్ కొరకు మరియు 'v' వర్షన్ల కొరకు అని గుర్తుంచుకోవచ్చు.
02:42 ప్ప్రాజెక్ట ఇన్ఫర్మేషన్ మరియు డౌన్ లోడ్s క్రింద ఉన్న సమాచారం చూడండి.
02:48 'd' తో ప్రారంభిద్దాం . వ్యూస్ రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన మాడ్యూల్.
02:53 వీటిని దృపల్ 8 లో విలీనం చేస్తున్నారు మరియు మనం వ్యూస్ ని ఈ కోర్సు లో చాలా సార్లు ఉపయోగించాము.
03:02 ఓపన్ సోస్స్ లో మాడ్యూల్ తప్ప లేక సరైనదా అని తెలుసుకో వడానికి డాక్యుమెంటేషన్ చదవడం తప్ప వేరే మార్గం లేదు.
03:11 ఎల్లప్పుడూ ఒక మాడ్యూల్ ఏమీ చేస్తుందో తెలుసుకునేందుకు డాక్యుమెంటేషన్ చదవండి.
03:16 డాక్యుమెంటేషన్ చదివి వాటిలో ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకోగలరు.
03:20 సహాయం అందుబాటులో ఉందో లేదో ఎలా తెలుసుకొనేది? డాక్యుమెంటేషన్ని చదవండి.
03:25 మాడ్యూల్ ఇంస్టాల్ చేసిన వెంటనే డాక్యుమెంటేషన్ చదివి ఏ భాగాలను ఆన్ చేయాలో తెలుసుకోగలరు.
03:32 డాక్యుమెంటేషన్ ని చదవడం చాలా ముఖ్యం.
03:36 ఓపన్ సోర్స్ లో, మీ సైట్ ని ఒక మాడ్యూల్ నాశనమ్ చేస్తే ఎవరూ దోషికారని గమనించండి.
03:42 మీరు డాక్యుమెంటేషన్ చదివిన తరువాత ఏ మాడ్యూల్ మీ సైట్ కి అనుకూలంగా ఉంది అని గుర్తించవచ్చు.
03:50 దాని గూర్చి నేను నొక్కి చెప్పడం లేదు. దాని గురించిన సమాచారాన్ని ఈ డాక్యుమెంటేషన్ లింక్, ఇష్యూ క్యూ మరియు బగ్ రిపోర్ట్స్ పై క్లిక్ చేసి చదవండి.
04:01 ఈ మాడ్యూల్ లో ఏముంది అని తెలుసుకోవాలంటే, ఇదే D.
04:06 m అంటే మెయింటెనర్స్.
04:09 ఈ ప్రత్యేక మాడ్యూల్ merlinofchaos ప్రారంభించారు.
04:13 ఇప్పుడు, అతని పేరు పై క్లిక్ చేస్తే, ఇది మనల్ని తన దృపల్ ప్రొఫైల్ కి తీసుకెళ్తుంది.
04:19 తరువాత ఈ కోర్స్ లో, మన సొంత దృపల్ ప్రొఫైల్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాం.
04:24 ఇక్కడ, Earl Miles దాదాపు 6300 కమిట్స్ తో దృపల్ ప్రాజెక్ట్ కి చాలా పెద్ద కాంట్రిబ్యూటర్. మరియు, అతను Chaos tools మరియు వ్యూస్ కి ప్రధాన సృష్టికర్త.
04:36 ఇక్కడ ఈ ప్రత్యేక మాడ్యూల్ కోసం ఇతర అనేక Maintainers కూడా ఉన్నారు.
04:42 మాడ్యూల్స్ తో మీరు – కేవలం ఒక వ్యక్తి మాత్రమే నిర్వహించడం చూడవచ్చు లేదా ఒక సమూహం కూడా మాడ్యూల్ నిర్వహించడం చూడవచ్చు.
04:50 రెండూ సరైనవే.
04:53 ఐతే, ఒక మొడ్యూల్ నిర్వహణ క్లిష్టంగా ఉన్నదని నిర్వాహకుడు, నిర్వహణ ఆపేస్తే, చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది.
05:00 అందుకే దీన్ని పరిగణ లోకి తీసుకోవాలి.
05:03 చివరికి క్రింద ఉన్న ప్రాజెక్ట ఇన్ఫర్మేషన్ మరియు వర్షన్స్ లేదా మన v.
05:09 v యొక్క నిర్వహణ స్థితి ప్రస్తుతం కొ-మెయింటెనర్స్ ని కోరుతున్నారు, అంటే కంగారుపడే అవసరం లేదు.
05:15 ద్రుపల్ 8 లో వ్యూస్ సమ కూర్చబడినది, బహుశా దాని గురించి వారు సహాయం కోరుతున్నారు.
05:24 ఇది అభివృద్ధి దశలో ఉంది.
05:27 దాదాపు పది లక్షల సైట్ల లో ఉంది మరియు గణాంకాల ప్రకారం 7.6 మిలియన్ల సార్లు డౌన్ లోడ్ చేయబడినది.
05:35 ఇప్పుడు, ఇది చాలా ముఖ్యం. ఒక ప్రాజెక్ట్ ని రద్దు చేస్తే లేదా వదిలేస్తే , ఆ మాడ్యూల్ ని వాడాకూడదు.
05:42 ఇలా తరచుగా జరగదు.
05:46 ఎల్లప్పుడూ మన ద్రుపాల్ సంస్థాపన వర్షన్ కి తగిన మాడ్యూల్ వర్షన్ మాత్రమే ఉపయోగించాలి.
05:52 ఇక్కడ దృపల్ 8 వర్షన్ లేదు ఎందుకంటే వ్యూస్ ఇప్పటికే కోర్ లో ఉంది.
05:57 ఐతే దీనిని దృపల్ 7 సైట్ లో ఇంస్టాల్ చేస్తుంటే ఈ లింక్ పై క్లిక్ చెయ్యను.
06:04 ఇది మనకు మాడ్యూల్ గురించి వివరాలు ఇచ్చే నోడ్ కి తీసుకెళుతుంది.
06:09 దానికి బదులుగా tar లేదా జిప్ పై క్లిక్ చేసి కాపీ లింక్ పై క్లిక్ చేయండి.
06:15 ఇది డేవెల్ ఇంస్టాల్ చేస్తుండగా పేర్కొన్నాం.
06:19 ఒక మాడ్యూల్ మనకు సరైన దా అని ఎలా గుర్తించాలి?
06:23 డి ఎం విని పాటించాలి.
06:26 ఒక మాడ్యూల్ని ఎలా కనుగొనాలి? అనేది తరచుగా అడగబడే ప్రశ్న.
06:31 durpal [dot] org slash project slash modulesకి వెళ్ళాలి.
06:37 చాల ఎంపికలు ఉన్నాయి గనక కోర్ కంపాటబులిటీ లేదా క్యాటగరిస్ అనుసారంగా ఫిల్టర్ చేయండి.
06:42 లేదంటే దృపల్. ఓ ఆర్ జి వద్ద మాడ్యూల్స్ ని వెతకడం అసాధ్యం.
06:48 మీరు ఇందులో నిష్ణాతులై తే మీరు కనుగొనగలరు. ఐతే కొత్త యూసర్లు జాబితా పరిచిన మాడ్యూల్ల సంఖ్య ను చూసి కలవర పడగలరు.
06:57 మరి ఇప్పుడు మనకు ఏ మాడ్యూల్ సరిపోతుందనేది ప్రశ్న?
07:02 ఇందుకు గూగుల్ మీ నేస్తం.
07:04 మీకు డేట్ ఫీల్డ్ గల మాడ్యూల్ కావలిస్తే, drupal module date(దృపల్ డేట్ మాడ్యూల్) అని టైప్ చేయండి.
07:10 డేట్ మాడ్యూల్ అన్నిటికన్న ముందు వస్తుంది.
07:13 ఎందుకంటే URL ద్రుపల్ డాట్ org స్లాష్ ప్రాజెక్ట్ స్లాష్ డేట్ గనుక.
07:20 మనకు ఒక రేటింగ్ సిస్టమ్ కావలిస్తే ఎలా?
07:23 దృపల్ మాడ్యూల్ రేటింగ్ సిస్టమ్ టైప్ చేయండి.
07:26 ఇప్పుడు రెండు ఎంపికలున్నాయి-

5 స్టార్ రేటింగ్ మాడ్యూల్ లేదా స్టార్ రేటింగ్ మాడ్యూల్.

07:34 ఇక్కడ 2 మాడ్యూల్స్ ఉన్నాయి, అందులో నుండి మనకు సరిపోయేది ఎదో అని నిర్ణయించుకోవాలి.
07:42 అందుకు ఒక వెబ్ ఫోరం కావలిస్తే ఎలా ఉంటుంది?
07:45 మరలా దృపల్ మాడ్యూల్ వెబ్ ఫోరం టైప్ చేయండి.
07:48 మనకు వెబ్ ఫామ్ అనే ప్రాజెక్ట్ కనిపిస్తుంది.
07:52 ప్రారంభకులకు మాడ్యూల్స్ వెతికేందుకు ఇది చాలా ఉత్తమ మార్గం.
07:57 దృపల్ మాడ్యూల్ మరియు మన మాడ్యూల్ ఏంచేయాలో అనే వాటి గురించి వివరణ.
08:02 ఇది చాలా సహాయ పడుతుందనుకుంటాను. మాడ్యూల్ పొందడానికి గూగుల్ మీ నేస్తంమని గుర్తుంచుకోండి.
08:08 మీకు తగిన మాడ్యూల్ ని గుర్తించేందుకు ది ఏం(d, m) మరియు వి(v)ని గుర్తుంచుకోండి.
08:14 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
08:18 ఈ టుటోరియల్ సారాంశం. ఈ టుటోరియల్ లో మనం నేర్చుచకున్నది: మాడ్యూల్ ని వెతుకుట మరియు సరిచూచుట.
08:29 ఈ వీడియో ని Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
08:38 ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
08:45 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్ ఇస్తుంది.

మరిన్ని వివరాలకు మా మమల్ని సంప్రదించగలరు.

08:52 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
09:03 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig