Difference between revisions of "C-and-Cpp/C2/Scope-Of-Variables/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| '''Time'''
+
|| Time  
|| '''Narration'''
+
|| Narration  
 
|-
 
|-
| 00.01
+
| 00:01
 
| C మరియు C++ లోని స్కోప్ ఆఫ్ వేరియబల్స్  పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.   
 
| C మరియు C++ లోని స్కోప్ ఆఫ్ వేరియబల్స్  పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.   
 
|-
 
|-
| 00.08
+
| 00:08
 
|ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
 
|ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
 
|-
 
|-
| 00.11
+
| 00:11
 
| వేరియబుల్ యొక్క స్కోప్ అంటే ఏమిటి?
 
| వేరియబుల్ యొక్క స్కోప్ అంటే ఏమిటి?
 
|-
 
|-
| 00.13
+
| 00:13
 
|గ్లోబల్ వేరియబల్ అంటే ఏమిటి?  
 
|గ్లోబల్ వేరియబల్ అంటే ఏమిటి?  
 
|-
 
|-
| 00.16
+
| 00:16
 
|లోకల్ వేరియబల్ అంటే ఏమిటి?  
 
|లోకల్ వేరియబల్ అంటే ఏమిటి?  
 
|-
 
|-
| 00.19
+
| 00:19
 
|కొన్ని ఉదాహరణలు.
 
|కొన్ని ఉదాహరణలు.
 
|-
 
|-
| 00.22
+
| 00:22
 
|మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరిస్తాను.
 
|మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరిస్తాను.
 
|-
 
|-
|00.27
+
|00:27
 
|ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి:  
 
|ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి:  
 
|-
 
|-
| 00.30
+
| 00:30
|ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై  'gcc' మరియు 'g++' కంపైలర్ వర్షన్ 4.6.1.
+
|ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై   gcc మరియు   g++ కంపైలర్ వర్షన్ 4:6:1
 
|-
 
|-
| 00.41
+
| 00:41
 
|స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం.   
 
|స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం.   
 
|-
 
|-
| 00.47
+
| 00:47
 
|ఇది కోడ్ యొక్క క్షేత్రము, దాని  లోపలనే  వేరియబుల్ను యక్సిస్ చేయవచ్చు.  
 
|ఇది కోడ్ యొక్క క్షేత్రము, దాని  లోపలనే  వేరియబుల్ను యక్సిస్ చేయవచ్చు.  
 
|-
 
|-
| 00.54
+
| 00:54
 
|దాని రకం మరియు డిక్లరేషన్ చేసే స్థానమును బట్టి, అవి రెండు రకాలుగా విభజించబడినవి:
 
|దాని రకం మరియు డిక్లరేషన్ చేసే స్థానమును బట్టి, అవి రెండు రకాలుగా విభజించబడినవి:
 
|-
 
|-
| 00.59
+
| 00:59
 
|గ్లోబల్ వేరియబుల్ మరియు  
 
|గ్లోబల్ వేరియబుల్ మరియు  
 
|-
 
|-
| 01.02
+
| 01:02
 
|లోకల్ వేరియబుల్.  
 
|లోకల్ వేరియబుల్.  
 
|-
 
|-
|01.05
+
|01:05
 
|ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం.
 
|ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం.
 
|-
 
|-
| 01.07
+
| 01:07
|నేను ప్రోరామ్ను ఎడిటర్లో  టైప్ చేసి ఉంచాను.
+
|నేను ప్రోగ్రాం ను ఎడిటర్లో  టైప్ చేసి ఉంచాను.
 
|-
 
|-
| 01.10
+
| 01:10
 
|దాన్ని తెరుస్తాను.
 
|దాన్ని తెరుస్తాను.
 
|-
 
|-
| 01.14
+
| 01:14
|మన  ఫైల్ పేరు '''స్కోప్.సి''' (scope.c.)అని గమనించండి.
+
|మన  ఫైల్ పేరు స్కోప్.సి (scope.c.)అని గమనించండి.
 
|-
 
|-
| 01.19
+
| 01:19
 
|ఇప్పుడు కోడ్(code)ను వివరిస్తాను.
 
|ఇప్పుడు కోడ్(code)ను వివరిస్తాను.
 
|-
 
|-
| 01.23
+
| 01:23
 
|ఇది మన హెడ్డర్ ఫైల్.
 
|ఇది మన హెడ్డర్ ఫైల్.
 
|-
 
|-
|01.26
+
|01:26
|ఇక్కడ “a” మరియు “b” అనే రెండు గ్లోబల్ వేరియబుల్ను(Global Variables) ప్రకటించాము.  
+
|ఇక్కడ   a మరియు b అనే రెండు గ్లోబల్ వేరియబుల్ను(Global Variables) ప్రకటించాము.  
 
|-
 
|-
| 01.32
+
| 01:32
|మరియు వాటిని '5' మరియు '2' విలువలకు ఇనీష్యాలైజ్ చేశాం.
+
|మరియు వాటిని 5 మరియు 2 విలువలకు ఇనీష్యాలైజ్ చేశాం.
 
|-
 
|-
| 01.39
+
| 01:39
 
|గ్లోబల్ వేరియబుల్ మీ ప్రోగ్రాములో వివరించిన అన్ని ఫంక్షన్లుకు అందుబాటులో ఉంటుంది.  
 
|గ్లోబల్ వేరియబుల్ మీ ప్రోగ్రాములో వివరించిన అన్ని ఫంక్షన్లుకు అందుబాటులో ఉంటుంది.  
 
|-
 
|-
| 01.44
+
| 01:44
 
|వీటిని మెయిన్() ఫంక్షన పైన ఏ ఫంక్షన్  బైట నైన ప్రకటించవచ్చు.
 
|వీటిని మెయిన్() ఫంక్షన పైన ఏ ఫంక్షన్  బైట నైన ప్రకటించవచ్చు.
 
|-
 
|-
| 01.51
+
| 01:51
 
|వీటికి గ్లోబల్ స్కోప్(Global scope) ఉంటుంది.
 
|వీటికి గ్లోబల్ స్కోప్(Global scope) ఉంటుంది.
 
|-
 
|-
| 01.53
+
| 01:53
 
|ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేని ఒక ఫంక్షన్ యాడ్ (add)ను  ప్రకటించాము.
 
|ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేని ఒక ఫంక్షన్ యాడ్ (add)ను  ప్రకటించాము.
 
|-
 
|-
|01.59  
+
|01:59  
|ఇక్కడ  “sum” లోకల్ వేరియబల్, దినిని యాడ్(add) ఫంక్షన్(function)లో  ప్రకటించాము.
+
|ఇక్కడ   sum లోకల్ వేరియబల్, దినిని యాడ్(add) ఫంక్షన్(function)లో  ప్రకటించాము.
 
|-
 
|-
| 02.07
+
| 02:07
 
|లోకల్ వేరియబల్ ఏ ఫంక్షన్లో  ప్రకటించామో, ఆ ఫంక్షన్కు మాత్రం చేందుతుంది.
 
|లోకల్ వేరియబల్ ఏ ఫంక్షన్లో  ప్రకటించామో, ఆ ఫంక్షన్కు మాత్రం చేందుతుంది.
 
|-
 
|-
| 02.13
+
| 02:13
 
|వీటిని ఒక బ్లాక్(block)లో  ప్రకటిస్తారు.
 
|వీటిని ఒక బ్లాక్(block)లో  ప్రకటిస్తారు.
 
|-
 
|-
| 02.16
+
| 02:16
|వీటికి '''లోకల్ స్కోప్'''(local scope) ఉంటుంది.
+
|వీటికి   లోకల్ స్కోప్ (local scope) ఉంటుంది.
 
|-
 
|-
| 02.19
+
| 02:19
|'a' మరియు 'b'ల  మొత్తం వేరియబల్ “sum”లో నిల్వ చేయబడుతుంది. ఇక్కడ మొత్తాన్ని ముద్రిస్తాం.
+
| a మరియు b ల  మొత్తం వేరియబల్ sum లో నిల్వ చేయబడుతుంది. ఇక్కడ మొత్తాన్ని ముద్రిస్తాం.
 
|-
 
|-
| 02.29
+
| 02:29
| ఇది మన '''మెయిన్ ఫంక్షన్'''.  
+
| ఇది మన మెయిన్ ఫంక్షన్ .  
 
|-
 
|-
| 02.33
+
| 02:33
| యాడ్ ('add')ఫంక్షన్ ఆహ్వానించిన తరువాత ఎక్సిక్యూట్ చయ్యబడుతుంది.
+
| యాడ్ ( add )ఫంక్షన్ ఆహ్వానించిన తరువాత ఎక్సిక్యూట్ చయ్యబడుతుంది.
 
|-
 
|-
| 02.38
+
| 02:38
 
| ఇది మన రిటర్న్ వాక్యం.  
 
| ఇది మన రిటర్న్ వాక్యం.  
 
|-
 
|-
|02.40
+
|02:40
 
|ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి.  
 
|ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి.  
 
|-
 
|-
| 02.43
+
| 02:43
 
|ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.  
 
|ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.  
 
|-
 
|-
| 02.45
+
| 02:45
|'''Ctrl, '''Alt''' మరియు '''T'''కీ లను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
+
| Ctrl, Alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
 
|-
 
|-
| 02.55
+
| 02:55
| కంపైల్ చేయుటకు, '''gcc space scope.c space hyphen o space sco''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
| కంపైల్ చేయుటకు, gcc space scope.c space hyphen o space sco (gcc scope.c -o sco) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
| 03.05
+
| 03:05
|ఎక్సిక్యూట్ చేయుటకు, ''./sco'' (డాట్ స్లాష్ ఎస్ సి ఓ),  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
|ఎక్సిక్యూట్ చేయుటకు,   ./sco   (డాట్ స్లాష్ ఎస్ సి ఓ),  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
| 03.10
+
| 03:10
 
|ఔట్ పుట్ ఇలా  ప్రదర్శిపబడుతుంది.  
 
|ఔట్ పుట్ ఇలా  ప్రదర్శిపబడుతుంది.  
 
|-
 
|-
| 03.13
+
| 03:13
|'''Sum of a and b is 7'''.
+
| Sum of a and b is 7 .
 
|-
 
|-
| 03.16
+
| 03:16
| ఇదే  ప్రోగ్రాంను "C++" లో ఎలా ఎక్సిక్యూట్ చేయలో చూద్దాం .
+
| ఇదే  ప్రోగ్రాంను C++ లో ఎలా ఎక్సిక్యూట్ చేయలో చూద్దాం .
 
|-
 
|-
| 03.20
+
| 03:20
|మన ప్రోగ్రాంకు తిరిగి  వద్దాం.  ముందుగా '''Shift, Ctrl''' మరియు '''S'''కీలను ఏకకాలంలో నొక్కండి.
+
|మన ప్రోగ్రాంకు తిరిగి  వద్దాం.  ముందుగా Shift, Ctrl  మరియు  S కీలను ఏకకాలంలో నొక్కండి.
 
|-
 
|-
| 03.31
+
| 03:31
|ఫైల్కు ".cppఎక్స్టెంషన్ ఇచ్చి  సేవ్ పై  క్లిక్ చేయండి.
+
|ఫైల్కు   .cpp ఎక్స్టెంషన్ ఇచ్చి  సేవ్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 03.41
+
| 03:41
|హెడ్డర్ ఫైల్ను '''iostream'''కు మారుద్దాం.
+
|హెడ్డర్ ఫైల్ను iostream కు మారుద్దాం.
 
|-
 
|-
| 03.47
+
| 03:47
|ఇప్పుడు '''using ''' వాక్యాన్ని చేర్చి  సేవ్  పైన క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు using వాక్యాన్ని చేర్చి  సేవ్  పైన క్లిక్ చేయండి.
 
|-
 
|-
|  03.58   
+
|  03:58   
|గ్లోబల్ వేరియబుల్ మరియు లోకల్ వేరియబుల్ ప్రకటన "C++"లో "C"లాగే  ఉంటుంది.
+
|గ్లోబల్ వేరియబుల్ మరియు లోకల్ వేరియబుల్ ప్రకటన   C++ లో   C లాగే  ఉంటుంది.
 
|-
 
|-
| 04.03
+
| 04:03
 
|అందుకే ఏమార్పు అవసరం లేదు.
 
|అందుకే ఏమార్పు అవసరం లేదు.
 
|-
 
|-
| 04.07
+
| 04:07
|  ఇప్పుడు '''printf''' వాక్యాన్ని '''cout''' వాక్యంతో మార్చండి.
+
|  ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యంతో మార్చండి.
 
|-
 
|-
| 04.13
+
| 04:13
|'''ఫార్మాట్ స్పెసిఫయ్యర్'''('''format specifier''') మరియు '''\n'''ను తొలగించండి.
+
| ఫార్మాట్ స్పెసిఫయ్యర్ ( format specifier ) మరియు \n ను తొలగించండి.
 
|-
 
|-
| 04.17
+
| 04:17
 
|ఇప్పుడు కమాను తొలగించండి.
 
|ఇప్పుడు కమాను తొలగించండి.
 
|-
 
|-
| 04.19
+
| 04:19
 
|రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి.
 
|రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి.
 
|-
 
|-
| 04.22
+
| 04:22
 
|క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించి, మరల రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి.
 
|క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించి, మరల రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి.
 
|-
 
|-
| 04.26
+
| 04:26
 
|మరియు డబల్ కొట్స్ లో బ్యాక్ స్లాష్ ఎన్ (\n) టైప్ చేసి, సేవ్ పై క్లిక్ చేయండి.
 
|మరియు డబల్ కొట్స్ లో బ్యాక్ స్లాష్ ఎన్ (\n) టైప్ చేసి, సేవ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
| 04.35
+
| 04:35
 
|ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
 
|ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
 
|-
 
|-
| 04.39
+
| 04:39
 
|టర్మినల్కు తిరిగి రండి.
 
|టర్మినల్కు తిరిగి రండి.
 
|-
 
|-
| 04.42
+
| 04:42
| కంపైల్ చేయుటకు '''g++ space scope dot cpp space -o space sco1''' టైప్ చేయండి.
+
| కంపైల్ చేయుటకు g++ space scope dot cpp space -o space sco1 టైప్ చేయండి.
 
|-
 
|-
| 04.52
+
| 04:52
|ఇక్కడ '''scope.c''' ఔట్ పుట్ ప్యారామీటర్(output parameter) "sco"న్ను ఓవర్ రైట్ చేయ్యకుండా  ఉండుటకు  sco1 ఉపయోగించాం.
+
|ఇక్కడ scope.c ఔట్ పుట్ ప్యారామీటర్(output parameter) sco న్ను ఓవర్ రైట్ చేయ్యకుండా  ఉండుటకు  sco1 ఉపయోగించాం.
 
|-
 
|-
| 05.04
+
| 05:04
 
|ఇప్పుడు ఎంటర్ నొక్కండి.  
 
|ఇప్పుడు ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
| 05.07
+
| 05:07
| ఎక్సిక్యూట్ చేయుటకు '''./sco1'''  టైప్  చేసి, ఎంటర్ నొక్కండి.  
+
| ఎక్సిక్యూట్ చేయుటకు ./sco1   టైప్  చేసి, ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
|05.14
+
|05:14
|మన ఔట్పుట్ ఇలా ఉంటుంది. '''Sum of a and b is 7'''.  
+
|మన ఔట్పుట్ ఇలా ఉంటుంది. Sum of a and b is 7 .  
 
|-
 
|-
| 05.19
+
| 05:19
|ఇది “C" కోడ్కు సమానమే అని గమనించండి.
+
|ఇది C కోడ్ కు సమానమే అని గమనించండి.
 
|-
 
|-
|  05.27
+
|  05:27
 
|ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం.
 
|ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం.
 
|-
 
|-
| 05.31
+
| 05:31
|మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం, ఇక్కడ నేను వేరియబుల్ 'a'ని మరల ప్రకటించాననుకోండి ,
+
|మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం, ఇక్కడ నేను వేరియబుల్   a ని మరల ప్రకటించాననుకోండి ,
 
|-
 
|-
| 05.41
+
| 05:41
|'''int a ''' మరియు  సెమికోలన్  టైప్ చేయండి.  
+
| int a మరియు  సెమికోలన్  టైప్ చేయండి.  
 
|-
 
|-
|  05.45
+
|  05:45
|సేవ్  పైన  క్లిక్ చేయండి.  
+
|సేవ్  పైన  క్లిక్ చేయండి. a వేరియబల్ న్ను  మెయిన్ ఫంక్షన్  (main function ) పైన మరియ  యాడ్ ఫంక్షన్  క్రింద (add function) ప్రకటించాము.
 
+
“a” వేరియబల్ న్ను  మెయిన్ ఫంక్షన్  (main function ) పైన మరియ  యాడ్ ఫంక్షన్  క్రింద (add function) ప్రకటించాము.
+
 
|-
 
|-
|  05.55
+
|  05:55
 
|ఎమౌతుందో చూద్దాం.  
 
|ఎమౌతుందో చూద్దాం.  
 
|-
 
|-
| 05.57
+
| 05:57
|టర్మినల్కు తిరిగి వద్దాం.
+
|టర్మినల్ కు తిరిగి వద్దాం.
 
|-
 
|-
|06.01
+
|06:01
 
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం,  
 
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం,  
 
|-
 
|-
|06.05
+
|06:05
|'''Redefinition of "int a" , "int a" previously defined here'''. ఇలా ఎర్రర్లు  కనబడుతాయి.  
+
| Redefinition of int a , int a previously defined here . ఇలా ఎర్రర్లు  కనబడుతాయి. మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం.
 
+
మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం.
+
 
|-
 
|-
|06.18
+
|06:18
|"a" ఒక గ్లోబల్ వేరియబల్.
+
| a ఒక గ్లోబల్ వేరియబల్.
 
|-
 
|-
|06.20
+
|06:20
 
|దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది.
 
|దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది.
 
|-
 
|-
|06.22
+
|06:22
 
|ఒక వేరియబల్న్ను రెండు సార్లు ప్రకటించ రాదు, ఎందుకంటే దానిని గ్లోబల్గా  ప్రకటించాము గనక.
 
|ఒక వేరియబల్న్ను రెండు సార్లు ప్రకటించ రాదు, ఎందుకంటే దానిని గ్లోబల్గా  ప్రకటించాము గనక.
 
|-
 
|-
|06.27
+
|06:27
|వేరియబల్ “a” (variable a)ను లోకల్ వేరియబల్గా మాత్రమే  ప్రకటించవచ్చు.
+
|వేరియబల్ a (variable a)ను లోకల్ వేరియబల్గా మాత్రమే  ప్రకటించవచ్చు.
 
|-
 
|-
|06.34
+
|06:34
 
|తప్పులను సరిదిద్దుదాం.
 
|తప్పులను సరిదిద్దుదాం.
 
|-
 
|-
|  06.36
+
|  06:36
 
|దీన్ని తొలగించండి.  
 
|దీన్ని తొలగించండి.  
 
|-
 
|-
|  06.39
+
|  06:39
 
|సేవ్ పై క్లిక్ చేయండి.
 
|సేవ్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|  06.41
+
|  06:41
 
|మరలా ఎక్సిక్యూట్ చేద్దాం.టర్మినల్కు తిరిగి రండి.
 
|మరలా ఎక్సిక్యూట్ చేద్దాం.టర్మినల్కు తిరిగి రండి.
 
|-
 
|-
|  06.45
+
|  06:45
 
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేసి, ఎక్సిక్యూట్ చేద్దాం.   
 
|ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేసి, ఎక్సిక్యూట్ చేద్దాం.   
 
|-
 
|-
| 06.49
+
| 06:49
 
|చూసారా పనిచేస్తుంది.   
 
|చూసారా పనిచేస్తుంది.   
 
|-
 
|-
|06.52
+
|06:52
 
|ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాం.
 
|ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాం.
 
|-
 
|-
|  06.56
+
|  06:56
 
|తరగతి సారాంశం.  
 
|తరగతి సారాంశం.  
 
|-
 
|-
|  06.58
+
|  06:58
 
|ఈ తరగతి లో మనం నేర్చుకున్నది,  
 
|ఈ తరగతి లో మనం నేర్చుకున్నది,  
 
|-
 
|-
| 07.00  
+
| 07:00  
 
|స్కోప్ అప్ వేరియబల్.  
 
|స్కోప్ అప్ వేరియబల్.  
 
|-
 
|-
| 07.02
+
| 07:02
 
| గ్లోబల్ వేరియబల్, ఉదాహరణకు: int a=5  మరియు  
 
| గ్లోబల్ వేరియబల్, ఉదాహరణకు: int a=5  మరియు  
 
|-
 
|-
| 07.07
+
| 07:07
| లోకల్ వారియబల్ ఉదాint sum.
+
| లోకల్ వారియబల్ ఉదా   int sum;
 
|-
 
|-
| 07.12
+
| 07:12
 
| ఒక అసైన్మెంట్గా,
 
| ఒక అసైన్మెంట్గా,
 
|-
 
|-
|07.14
+
|07:14
 
|రెండు సంఖ్యల తేడాను ముద్రించుచుటకు ఒక ప్రోగ్రామ్ను రాయడం.
 
|రెండు సంఖ్యల తేడాను ముద్రించుచుటకు ఒక ప్రోగ్రామ్ను రాయడం.
 
|-
 
|-
| 07.19
+
| 07:19
 
|ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు.
 
|ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు.
 
|-
 
|-
|07.22
+
|07:22
 
|ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం.
 
|ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం.
 
|-
 
|-
|07.25
+
|07:25
 
|మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, డౌన్ లోడ్(download) చేసి చూడగలరు.  
 
|మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, డౌన్ లోడ్(download) చేసి చూడగలరు.  
 
|-
 
|-
| 07.30
+
| 07:30
 
|స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం,
 
|స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం,
 
|-
 
|-
|07.32
+
|07:32
 
|స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్లను(workshops) నిర్వహించును.
 
|స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్లను(workshops) నిర్వహించును.
 
|-
 
|-
|07.35
+
|07:35
 
|ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
 
|ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
 
|-
 
|-
|07.40
+
|07:40
 
|మరిన్ని వివరాలుకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
 
|మరిన్ని వివరాలుకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
 
|-
 
|-
| 07.47
+
| 07:47
 
|స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్  టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.  
 
|స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్  టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.  
 
|-
 
|-
|07.52
+
|07:52
 
|ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .   
 
|ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .   
 
|-
 
|-
|08.00
+
|08:00
 
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది
 
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది
 
|-
 
|-
| 08.04  
+
| 08:04  
 
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
 
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 14:12, 24 March 2017

Time Narration
00:01 C మరియు C++ లోని స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది,
00:11 వేరియబుల్ యొక్క స్కోప్ అంటే ఏమిటి?
00:13 గ్లోబల్ వేరియబల్ అంటే ఏమిటి?
00:16 లోకల్ వేరియబల్ అంటే ఏమిటి?
00:19 కొన్ని ఉదాహరణలు.
00:22 మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరిస్తాను.
00:27 ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి:
00:30 ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4:6:1
00:41 స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం.
00:47 ఇది కోడ్ యొక్క క్షేత్రము, దాని లోపలనే వేరియబుల్ను యక్సిస్ చేయవచ్చు.
00:54 దాని రకం మరియు డిక్లరేషన్ చేసే స్థానమును బట్టి, అవి రెండు రకాలుగా విభజించబడినవి:
00:59 గ్లోబల్ వేరియబుల్ మరియు
01:02 లోకల్ వేరియబుల్.
01:05 ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం.
01:07 నేను ప్రోగ్రాం ను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను.
01:10 దాన్ని తెరుస్తాను.
01:14 మన ఫైల్ పేరు స్కోప్.సి (scope.c.)అని గమనించండి.
01:19 ఇప్పుడు కోడ్(code)ను వివరిస్తాను.
01:23 ఇది మన హెడ్డర్ ఫైల్.
01:26 ఇక్కడ a మరియు b అనే రెండు గ్లోబల్ వేరియబుల్ను(Global Variables) ప్రకటించాము.
01:32 మరియు వాటిని 5 మరియు 2 విలువలకు ఇనీష్యాలైజ్ చేశాం.
01:39 గ్లోబల్ వేరియబుల్ మీ ప్రోగ్రాములో వివరించిన అన్ని ఫంక్షన్లుకు అందుబాటులో ఉంటుంది.
01:44 వీటిని మెయిన్() ఫంక్షన పైన ఏ ఫంక్షన్ బైట నైన ప్రకటించవచ్చు.
01:51 వీటికి గ్లోబల్ స్కోప్(Global scope) ఉంటుంది.
01:53 ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేని ఒక ఫంక్షన్ యాడ్ (add)ను ప్రకటించాము.
01:59 ఇక్కడ sum లోకల్ వేరియబల్, దినిని యాడ్(add) ఫంక్షన్(function)లో ప్రకటించాము.
02:07 లోకల్ వేరియబల్ ఏ ఫంక్షన్లో ప్రకటించామో, ఆ ఫంక్షన్కు మాత్రం చేందుతుంది.
02:13 వీటిని ఒక బ్లాక్(block)లో ప్రకటిస్తారు.
02:16 వీటికి లోకల్ స్కోప్ (local scope) ఉంటుంది.
02:19 a మరియు b ల మొత్తం వేరియబల్ sum లో నిల్వ చేయబడుతుంది. ఇక్కడ మొత్తాన్ని ముద్రిస్తాం.
02:29 ఇది మన మెయిన్ ఫంక్షన్ .
02:33 యాడ్ ( add )ఫంక్షన్ ఆహ్వానించిన తరువాత ఎక్సిక్యూట్ చయ్యబడుతుంది.
02:38 ఇది మన రిటర్న్ వాక్యం.
02:40 ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి.
02:43 ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
02:45 Ctrl, Alt మరియు T కీ లను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:55 కంపైల్ చేయుటకు, gcc space scope.c space hyphen o space sco (gcc scope.c -o sco) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:05 ఎక్సిక్యూట్ చేయుటకు, ./sco (డాట్ స్లాష్ ఎస్ సి ఓ), టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:10 ఔట్ పుట్ ఇలా ప్రదర్శిపబడుతుంది.
03:13 Sum of a and b is 7 .
03:16 ఇదే ప్రోగ్రాంను C++ లో ఎలా ఎక్సిక్యూట్ చేయలో చూద్దాం .
03:20 మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. ముందుగా Shift, Ctrl మరియు S కీలను ఏకకాలంలో నొక్కండి.
03:31 ఫైల్కు .cpp ఎక్స్టెంషన్ ఇచ్చి సేవ్ పై క్లిక్ చేయండి.
03:41 హెడ్డర్ ఫైల్ను iostream కు మారుద్దాం.
03:47 ఇప్పుడు using వాక్యాన్ని చేర్చి సేవ్ పైన క్లిక్ చేయండి.
03:58 గ్లోబల్ వేరియబుల్ మరియు లోకల్ వేరియబుల్ ప్రకటన C++ లో C లాగే ఉంటుంది.
04:03 అందుకే ఏమార్పు అవసరం లేదు.
04:07 ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యంతో మార్చండి.
04:13 ఫార్మాట్ స్పెసిఫయ్యర్ ( format specifier ) మరియు \n ను తొలగించండి.
04:17 ఇప్పుడు కమాను తొలగించండి.
04:19 రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి.
04:22 క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించి, మరల రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి.
04:26 మరియు డబల్ కొట్స్ లో బ్యాక్ స్లాష్ ఎన్ (\n) టైప్ చేసి, సేవ్ పై క్లిక్ చేయండి.
04:35 ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
04:39 టర్మినల్కు తిరిగి రండి.
04:42 కంపైల్ చేయుటకు g++ space scope dot cpp space -o space sco1 టైప్ చేయండి.
04:52 ఇక్కడ scope.c ఔట్ పుట్ ప్యారామీటర్(output parameter) sco న్ను ఓవర్ రైట్ చేయ్యకుండా ఉండుటకు sco1 ఉపయోగించాం.
05:04 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
05:07 ఎక్సిక్యూట్ చేయుటకు ./sco1 టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
05:14 మన ఔట్పుట్ ఇలా ఉంటుంది. Sum of a and b is 7 .
05:19 ఇది C కోడ్ కు సమానమే అని గమనించండి.
05:27 ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం.
05:31 మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం, ఇక్కడ నేను వేరియబుల్ a ని మరల ప్రకటించాననుకోండి ,
05:41 int a మరియు సెమికోలన్ టైప్ చేయండి.
05:45 సేవ్ పైన క్లిక్ చేయండి. a వేరియబల్ న్ను మెయిన్ ఫంక్షన్ (main function ) పైన మరియ యాడ్ ఫంక్షన్ క్రింద (add function) ప్రకటించాము.
05:55 ఎమౌతుందో చూద్దాం.
05:57 టర్మినల్ కు తిరిగి వద్దాం.
06:01 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం,
06:05 Redefinition of int a , int a previously defined here . ఇలా ఎర్రర్లు కనబడుతాయి. మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం.
06:18 a ఒక గ్లోబల్ వేరియబల్.
06:20 దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది.
06:22 ఒక వేరియబల్న్ను రెండు సార్లు ప్రకటించ రాదు, ఎందుకంటే దానిని గ్లోబల్గా ప్రకటించాము గనక.
06:27 వేరియబల్ a (variable a)ను లోకల్ వేరియబల్గా మాత్రమే ప్రకటించవచ్చు.
06:34 తప్పులను సరిదిద్దుదాం.
06:36 దీన్ని తొలగించండి.
06:39 సేవ్ పై క్లిక్ చేయండి.
06:41 మరలా ఎక్సిక్యూట్ చేద్దాం.టర్మినల్కు తిరిగి రండి.
06:45 ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేసి, ఎక్సిక్యూట్ చేద్దాం.
06:49 చూసారా పనిచేస్తుంది.
06:52 ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాం.
06:56 తరగతి సారాంశం.
06:58 ఈ తరగతి లో మనం నేర్చుకున్నది,
07:00 స్కోప్ అప్ వేరియబల్.
07:02 గ్లోబల్ వేరియబల్, ఉదాహరణకు: int a=5 మరియు
07:07 లోకల్ వారియబల్ ఉదా int sum;
07:12 ఒక అసైన్మెంట్గా,
07:14 రెండు సంఖ్యల తేడాను ముద్రించుచుటకు ఒక ప్రోగ్రామ్ను రాయడం.
07:19 ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు.
07:22 ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం.
07:25 మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, డౌన్ లోడ్(download) చేసి చూడగలరు.
07:30 స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం,
07:32 స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్లను(workshops) నిర్వహించును.
07:35 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
07:40 మరిన్ని వివరాలుకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి.
07:47 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
07:52 ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .
08:00 ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది
08:04 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india