Difference between revisions of "C-and-Cpp/C2/Functions/Telugu"
From Script | Spoken-Tutorial
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border = 1 | {| border = 1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
|C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. | |C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:06 |
|ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, | |ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:09 |
|ఫంక్షన్ అంటే ఏమిటి? | |ఫంక్షన్ అంటే ఏమిటి? | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:11 |
|ఫంక్షన్ల సీన్ట్యాక్స్. | |ఫంక్షన్ల సీన్ట్యాక్స్. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:13 |
|రిటర్న్ వాక్యము యొక్క ప్రాముఖ్యత. | |రిటర్న్ వాక్యము యొక్క ప్రాముఖ్యత. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:16 |
|వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం. | |వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:18 |
|మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా చూద్దాం. | |మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా చూద్దాం. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:22 |
− | |ఈ టూటోరియల్ని రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి | + | |ఈ టూటోరియల్ని రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి. |
|- | |- | ||
− | | 00 | + | | 00:25 |
|ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, | |ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, | ||
|- | |- | ||
− | |00 | + | |00:29 |
− | | | + | | gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 . |
|- | |- | ||
− | |00 | + | |00:35 |
|ఫంక్షన్ల పరిచయం తో ప్రారంబిద్దాం. | |ఫంక్షన్ల పరిచయం తో ప్రారంబిద్దాం. | ||
|- | |- | ||
− | |00 | + | |00:39 |
|ఒక ఫంక్షన్ తనాలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రాం. | |ఒక ఫంక్షన్ తనాలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రాం. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:45 |
|ప్రతి ప్రోగ్రాంలో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి. | |ప్రతి ప్రోగ్రాంలో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:49 |
− | |ఒక్క సారి ఎక్సెక్యూట్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ | + | |ఒక్క సారి ఎక్సెక్యూట్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చేయబడినదో అక్కడికే తిరిగి వెళ్ళండి. |
|- | |- | ||
− | | 00 | + | | 00:55 |
− | |ఫంక్షన్ యొక్క | + | |ఫంక్షన్ యొక్క సిన్టాక్స్ చూద్దాం. |
|- | |- | ||
− | | 00 | + | | 00:59 |
− | | | + | | ret-type ఫంక్షన్ తిరిగి ఇచ్చే డేటా రకమును నిర్వచిస్తుంది. |
|- | |- | ||
− | | 01 | + | | 01:05 |
− | | | + | | fun_name ఫంక్షన్ పేరు నిర్వచిస్తుంది. |
|- | |- | ||
− | |01 | + | |01:09 |
− | | | + | | parameters అనేవి వేరియబుల్స్ మరియు వాటి రకాల జాబిత. |
|- | |- | ||
− | | 01 | + | | 01:14 |
|మనము ప్యారమేటర్ జాబితాను ఖాళీ ఉంచవచ్చు. | |మనము ప్యారమేటర్ జాబితాను ఖాళీ ఉంచవచ్చు. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:18 |
|ఇలాంటి ఫంక్షన్లను ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్లు అంటారు. | |ఇలాంటి ఫంక్షన్లను ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్లు అంటారు. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:21 |
|మరియు దీనిని ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ అంటారు | |మరియు దీనిని ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ అంటారు | ||
|- | |- | ||
− | |01 | + | |01:26 |
− | | | + | | vodi ఉపయోగించే ప్రోగ్రాంని చూద్దాం. |
|- | |- | ||
− | |01 | + | |01:29 |
|నేను ముందుగానే ప్రోగ్రాంను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. | |నేను ముందుగానే ప్రోగ్రాంను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. | ||
|- | |- | ||
− | |01 | + | |01:32 |
|దాన్ని తెరుస్తాను. | |దాన్ని తెరుస్తాను. | ||
|- | |- | ||
− | |01 | + | |01:35 |
− | |మన ఫైల్ పేరు | + | |మన ఫైల్ పేరు ఫంక్షన్ అని గమనించండి. |
|- | |- | ||
− | | 01 | + | | 01:38 |
− | |మరియు | + | |మరియు .c ఎక్స్టెన్షన్ తో సేవ్ చేశాను. |
|- | |- | ||
− | | 01 | + | | 01:43 |
|కోడ్‌ను వివరిస్తాను. | |కోడ్‌ను వివరిస్తాను. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:45 |
− | |ఇది మన | + | |ఇది మన హెడ్డర్ ఫైల్. |
|- | |- | ||
− | |01 | + | |01:47 |
|ఉపయోగించే ముడుగానే ఫంక్షన్‌ను నిర్వచించి ఉండాలి. | |ఉపయోగించే ముడుగానే ఫంక్షన్‌ను నిర్వచించి ఉండాలి. | ||
|- | |- | ||
− | |01 | + | |01:51 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ add అనే ఫంక్షన్ ను నిర్వచించినము. |
|- | |- | ||
− | | | + | |01:54 |
− | | | + | | add ఫంక్షన్‌కు ఆర్గ్యుమెంట్స్ లేవని గమనించండి. |
|- | |- | ||
− | |01 | + | |01:58 |
− | |మరియు రిటర్న్ రకం | + | |మరియు రిటర్న్ రకం void . |
|- | |- | ||
− | | 02 | + | | 02:01 |
− | |రెండు విధముల ఫంక్షన్లున్నవి | + | |రెండు విధముల ఫంక్షన్లున్నవి- |
|- | |- | ||
− | | 02 | + | | 02:03 |
− | | | + | | యూసర్-డిఫైన్డ్ అంటే మన యాడ్ లాంటివి, మరియు |
|- | |- | ||
− | |02 | + | |02:06 |
− | |ప్రి-డిఫైన్డ్ ( | + | |ప్రి-డిఫైన్డ్ ( pre-difined ) అంటే ప్రింట్ ఎఫ్ (printf) మరియు మెయిన్ (main) ఫంక్షన్ల లాంటివి . |
|- | |- | ||
− | | 02 | + | | 02:12 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ a మరియు b లకు 2 మరియు 3 విలువలకు ఇనిషియలైజ్ చేశాం . |
|- | |- | ||
− | |02 | + | |02:19 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ c అనే వేరియబుల్ ను ప్రకటించాము. |
|- | |- | ||
− | | 02 | + | | 02:21 |
− | |తదుపరి | + | |తదుపరి a మరియు b విలువలను జోడించాము |
|- | |- | ||
− | | 02 | + | | 02:24 |
− | |ఫలితం | + | |ఫలితం c లో నిలువ చేశాము |
|- | |- | ||
− | | 02 | + | | 02:27 |
|మన ఫలితాన్ని ముద్రిస్తాం. | |మన ఫలితాన్ని ముద్రిస్తాం. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:29 |
− | |ఇది మన | + | |ఇది మన మెయిన్ ఫంక్షన్ . |
|- | |- | ||
− | | 02 | + | | 02:32 |
|ఇక్కడ యాడ్ ఫంక్షన్‌ను ఉపయోగిద్దామ్. | |ఇక్కడ యాడ్ ఫంక్షన్‌ను ఉపయోగిద్దామ్. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:34 |
|సంకలనం జరిగి ఫలితం ముద్రింపబడుతుంది. | |సంకలనం జరిగి ఫలితం ముద్రింపబడుతుంది. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:39 |
|సేవ్ క్లిక్ చేయండి. | |సేవ్ క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:42 |
− | |ప్రోగ్రాంను | + | |ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
− | | 02 | + | | 02:45 |
− | | | + | | Ctrl, Alt మరియు T కిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
|- | |- | ||
− | | 02 | + | | 02:53 |
− | | | + | | gcc ఫంక్షన్ డాట్ సి హైఫాన్ o fun టైప్ చేసి కంపైల్ చేయండి. |
|- | |- | ||
− | | 03 | + | | 03:00 |
− | |ఎక్సెక్యూట్ చేయుటకు | + | |ఎక్సెక్యూట్ చేయుటకు ./fun (డాట్ స్లాష్ ఫన్) టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 03 | + | | 03:05 |
− | | | + | | Sum of a and b is 5 అనే ఔట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. |
|- | |- | ||
− | | 03 | + | | 03:10 |
|ఇపుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. | |ఇపుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:13 |
− | | | + | |ఫంక్షన్ లో ప్యారమేటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐడెంటిఫైర్స్ఉన్నవి. |
|- | |- | ||
− | | 03 | + | | 03:20 |
− | | | + | |ఆర్గ్యుమెంట్స్ తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం. |
|- | |- | ||
− | | 03 | + | | 03:23 |
|నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. | |నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:27 |
− | | | + | | int add(int a, int b) అని టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 03 | + | | 03:32 |
− | |ఇక్కడ మనము ఒక్ క్రియ ఫంక్షన్ | + | |ఇక్కడ మనము ఒక్ క్రియ ఫంక్షన్ add (యాడ్)ను ప్రకటించాము . |
|- | |- | ||
− | | 03 | + | | 03:36 |
− | | | + | | int a మరియు int b ఫంక్షన్ యాడ్ల ఆర్గ్యుమెంట్స్. |
|- | |- | ||
− | | 03 | + | | 03:41 |
− | |దీన్ని తొలగిద్దాం. | + | |దీన్ని తొలగిద్దాం. a మరియు b ని చేసే అవసరం లేదు. |
|- | |- | ||
− | | 03 | + | | 03:46 |
− | | | + | | ప్రింట్ఎఫ్ వాక్యాను తొలగించండి. |
|- | |- | ||
− | | 03 | + | | 03:49 |
− | | | + | | ఇంట్ మెయిన్() (int main())టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 03 | + | | 03:52 |
− | | | + | |ఇక్కడ sum అనే వేరియబుల్ని ప్రకటిద్దాం |
|- | |- | ||
− | | 03 | + | | 03:54 |
− | | | + | | int sum; టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 03 | + | | 03:57 |
− | + | |తదుపరి sum = add(5,4); టైప్ చేయండి. | |
− | + | ||
− | + | ||
− | |తదుపరి | + | |
|- | |- | ||
− | | 04 | + | | 04:03 |
|ఇక్కడ మనము యాడ్ ఫంక్షన్‌ను ఆహ్వానించాం. | |ఇక్కడ మనము యాడ్ ఫంక్షన్‌ను ఆహ్వానించాం. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:05 |
− | |తరువాత | + | |తరువాత 5 మరియు 4 ప్యారామీటర్లను పంపిస్తాము. |
|- | |- | ||
− | | 04 | + | | 04:10 |
− | | | + | | a లో 5 మరియు b లో 4 నిలువ చాయబడుతాయి. |
|- | |- | ||
− | | 04 | + | | 04:14 |
|సంకలన క్రియ జరిగినది. | |సంకలన క్రియ జరిగినది. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:18 |
|ఫలితమును ముద్రిద్దాం. | |ఫలితమును ముద్రిద్దాం. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:20 |
− | |దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి. | + | |దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి. printf(" Sum is %d\n ",sum); . |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:27 |
|ఫంక్షన్‌ను ముందే ఉపయోగించము కాబట్టి దీన్ని తొలగించండి. | |ఫంక్షన్‌ను ముందే ఉపయోగించము కాబట్టి దీన్ని తొలగించండి. | ||
|- | |- | ||
− | |04 | + | |04:32 |
|return 0; టైప్ చేయండి. | |return 0; టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:36 |
|వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని ఉపయోగించి ఒక విలువను తిరిగి ఇవ్వాలి. | |వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని ఉపయోగించి ఒక విలువను తిరిగి ఇవ్వాలి. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:41 |
|సేవ్ పై క్లిక్ చెయండి. | |సేవ్ పై క్లిక్ చెయండి. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:43 |
− | |ప్రోగ్రాంను | + | |ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
− | | 04 | + | | 04:45 |
|టెర్మినల్‌కు తిరిగి రండి. | |టెర్మినల్‌కు తిరిగి రండి. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:48 |
|ఇంతక ముందు చేసినట్లు కంపైల్ చెయండి. | |ఇంతక ముందు చేసినట్లు కంపైల్ చెయండి. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:50 |
|ఎక్సెక్యూట్ చేద్దాం. | |ఎక్సెక్యూట్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:52 |
− | | | + | | Sum is 9 అని ఔట్పుట్ ప్రదర్శింపబడుతుంది. |
|- | |- | ||
− | | 04 | + | | 04:57 |
|ఇప్పుడు C++లో అదే ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. | |ఇప్పుడు C++లో అదే ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:02 |
|మన ప్రోగ్రాంకు వద్దాం | |మన ప్రోగ్రాంకు వద్దాం | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:04 |
|ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. | |ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:07 |
− | |ముందుగా | + | |ముందుగా Shift, Ctrl మరియు S కిలను ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
− | | 05 | + | | 05:12 |
|ఇప్పుడు .సిపిపి (.cpp) ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చెయండి. | |ఇప్పుడు .సిపిపి (.cpp) ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చెయండి. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:18 |
− | |సేవ్ పై క్లిక్ చెయండి. | + | |సేవ్ పై క్లిక్ చెయండి. ముందుగా హెడ్డర్ ఫైల్‌ను <iostream>కు మారుద్దామ్. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:24 |
− | |ఇక్కడ | + | |ఇక్కడ using వాక్యాన్ని ఉప్యోగిద్దాం. |
|- | |- | ||
− | | 05 | + | | 05:28 |
|ఫంక్షన్ డిక్లరేషన్ C++ లో C లాగే ఉంటుంది. | |ఫంక్షన్ డిక్లరేషన్ C++ లో C లాగే ఉంటుంది. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:32 |
|అందుకే ఇక్కడ ఏమార్పూ అవసరం లేదు. | |అందుకే ఇక్కడ ఏమార్పూ అవసరం లేదు. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:37 |
− | |C++లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం, కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను | + | |C++లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం, కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను cout వాక్యంతో మారుద్దాం. |
|- | |- | ||
− | | 05 | + | | 05:48 |
|మనకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫయర్ మరియు \n అవసరం లేదు. | |మనకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫయర్ మరియు \n అవసరం లేదు. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:52 |
|కామా తొలగించండి. | |కామా తొలగించండి. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:54 |
|ఇప్పుడు రెండు యాంగిల్(<<) బ్రాకెట్లను తెరవండి. | |ఇప్పుడు రెండు యాంగిల్(<<) బ్రాకెట్లను తెరవండి. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:58 |
− | | | + | | sum తరువాత మరలా రెండు యాంగిల్ బ్రా కెట్లను తెరవండి. |
|- | |- | ||
− | | 06 | + | | 06:03 |
− | |డబల్ కొట్స్ లో , బ్యాక్ స్లాష్ | + | |డబల్ కొట్స్ లో , బ్యాక్ స్లాష్ ఎన్ "\n" టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 06 | + | | 06:07 |
|క్లోసింగ్ బ్రాకెట్‌ను తొలగించండి. | |క్లోసింగ్ బ్రాకెట్‌ను తొలగించండి. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:09 |
|ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. | |ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:11 |
|ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. | |ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:14 |
|టర్మినల్‌కు తిరిగి వద్దామ్. | |టర్మినల్‌కు తిరిగి వద్దామ్. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:16 |
− | | | + | | g++ function.cpp -o fun1 టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 06 | + | | 06:23 |
|ఇక్కడ మన వద్ద fun1 ఎందుకంటే, fun ఫైల్ యొక్క అవుట్‌పుట్ ఓవర్‌రైట్ చెయ్యకూడదని. | |ఇక్కడ మన వద్ద fun1 ఎందుకంటే, fun ఫైల్ యొక్క అవుట్‌పుట్ ఓవర్‌రైట్ చెయ్యకూడదని. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:31 |
|ఎంటర్ నొక్కండి. | |ఎంటర్ నొక్కండి. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:34 |
− | | | + | | ./fun1 టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 06 | + | | 06:38 |
− | | | + | | Sum is 9 అనే ఔట్-పుట్ ప్రదర్శిచబడుతుంది. |
|- | |- | ||
− | | 06 | + | | 06:42 |
|ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పులను చూద్దాం. | |ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పులను చూద్దాం. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:47 |
− | |ఇక్కడ నేను | + | |ఇక్కడ నేను 4 స్థానంలో x టైప్ చేస్తాను. |
|- | |- | ||
− | | 06 | + | | 06:51 |
|మిగతా కోడ్ ని అలాగే ఉండనిస్తాను. | |మిగతా కోడ్ ని అలాగే ఉండనిస్తాను. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:55 |
|సేవ్ పై క్లిక్ చేయండి. | |సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:58 |
|ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. | |ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:02 |
|పదో వరసలో తప్పు కనిపిస్తున్నది. | |పదో వరసలో తప్పు కనిపిస్తున్నది. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:06 |
− | | | + | | x ను పరధి (scope) లో డిక్లేర్ చేయలేదు. |
|- | |- | ||
− | | 07 | + | | 07:09 |
− | |ఎందుకంటే | + | |ఎందుకంటే x ఒక క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి. |
|- | |- | ||
− | | 07 | + | | 07:13 |
| దీన్ని ఎక్కడా డిక్లేర్ చేయల్లేడు. | | దీన్ని ఎక్కడా డిక్లేర్ చేయల్లేడు. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:15 |
|మరియు మన యాడ్(add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్ ఉంది. | |మరియు మన యాడ్(add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్ ఉంది. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:21 |
|తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది. | |తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:25 |
|ఇప్పుడు ప్రోగ్రాంకు వద్దాం. | |ఇప్పుడు ప్రోగ్రాంకు వద్దాం. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:27 |
|తప్పును సరిదిద్దుదాం. | |తప్పును సరిదిద్దుదాం. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:30 |
− | |పదో వరసలో | + | |పదో వరసలో 4 టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 07 | + | | 07:32 |
|సేవ్ పై క్లిక్ చేయండి. | |సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:35 |
|మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. | |మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:37 |
|ప్రోమ్ప్ట్ ను క్లియర్(clear) చేస్తాను. | |ప్రోమ్ప్ట్ ను క్లియర్(clear) చేస్తాను. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:40 |
| ప్రోగ్రాం కంపైల్ చేయండి. | | ప్రోగ్రాం కంపైల్ చేయండి. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:42 |
|చూసారా సరిపోయింది. | |చూసారా సరిపోయింది. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:45 |
|ఇప్పుడు మనం సామాన్యంగా చేసే ఇంకొక తప్పు చూద్దాం. | |ఇప్పుడు మనం సామాన్యంగా చేసే ఇంకొక తప్పు చూద్దాం. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:50 |
|ఇక్కడ ఒకే ప్యారామీటర్ ను పంపించామ్ అనుకోండి. | |ఇక్కడ ఒకే ప్యారామీటర్ ను పంపించామ్ అనుకోండి. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:55 |
− | |4 తొలగించండి. | + | |4 తొలగించండి. సేవ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 07 | + | | 07:58 |
− | + | ||
− | + | ||
− | + | ||
|టర్మినల్‌కు వెళ్దాం | |టర్మినల్‌కు వెళ్దాం | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:00 |
− | |కంపైల్ చేద్దాం. | + | |కంపైల్ చేద్దాం. పదో వరసలో తప్పు కనిపిస్తున్నది. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:06 |
− | | | + | | int add (int, int) ఫంక్షన్‌కు మరి తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి . |
|- | |- | ||
− | | 08 | + | | 08:11 |
|ప్రోగ్రాంకు తిరిగి వెళ్ళండి. | |ప్రోగ్రాంకు తిరిగి వెళ్ళండి. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:14 |
|ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది. | |ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:19 |
− | | | + | | int a మరియు int b. |
|- | |- | ||
− | | 08 | + | | 08:22 |
|ఐతే మనము ఒక ప్యారామీటర్ మాత్రమే పంపిస్తున్నాము. | |ఐతే మనము ఒక ప్యారామీటర్ మాత్రమే పంపిస్తున్నాము. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:25 |
|అందుకే తప్పు అని చూపిస్తుంది. | |అందుకే తప్పు అని చూపిస్తుంది. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:27 |
|తప్పునీ సరిదిద్దుదాం. | |తప్పునీ సరిదిద్దుదాం. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:29 |
− | | | + | | 4 టైప్ చేయండి. |
|- | |- | ||
− | | 08 | + | | 08:31 |
|సేవ్ పై క్లిక్ చేయండి. | |సేవ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:34 |
|టర్మినల్‌కు వద్దాం. | |టర్మినల్‌కు వద్దాం. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:36 |
|మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. | |మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:39 |
|పనిచేస్తున్నది. | |పనిచేస్తున్నది. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:42 |
|మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం. | |మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:44 |
− | |ఈ తరగతి లో మనం నేర్చుకున్నవి | + | |ఈ తరగతి లో మనం నేర్చుకున్నవి- |
|- | |- | ||
− | | 08 | + | | 08:49 |
− | |ఫంక్షన్. | + | |ఫంక్షన్. ఫంక్షన్ యొక్క సిన్టాక్స్ (syntax) |
|- | |- | ||
− | | 08 | + | | 08:51 |
− | + | ||
− | + | ||
− | + | ||
|ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్స్ | |ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్స్ | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:53 |
|ఉదాహరణకు void add() | |ఉదాహరణకు void add() | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:55 |
|ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ | |ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:57 |
|ఉదాహరణకు int add(int a and int b) | |ఉదాహరణకు int add(int a and int b) | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:02 |
− | |అస్సైంమెంట్ లా | + | |అస్సైంమెంట్ లా , ఒక సంఖ్య యొక్క వర్గం గణించడానికి ఒక ప్రోగ్రామ్‌ను రాయడం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:07 |
|ఈ లింక్ లో ఉన్న వీడియోని చూడగలరు . | |ఈ లింక్ లో ఉన్న వీడియోని చూడగలరు . | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:11 |
|ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది . | |ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది . | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:14 |
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ చేసి చూడగలరు. | |మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ చేసి చూడగలరు. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:18 |
|స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం, | |స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం, | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:21 |
|స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ లను నిర్వహిస్తుంది | |స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ లను నిర్వహిస్తుంది | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:24 |
|ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. | |ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:28 |
|మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial.orgకు సంప్రదించండి. | |మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial.orgకు సంప్రదించండి. | ||
|- | |- | ||
− | |09 | + | |09:35 |
|స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. | |స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:40 |
|దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | |దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:47 |
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. | |ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:52 |
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు. | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు. | ||
|- | |- | ||
+ | |} |
Latest revision as of 13:21, 24 March 2017
Time | Narration |
00:01 | C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:06 | ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, |
00:09 | ఫంక్షన్ అంటే ఏమిటి? |
00:11 | ఫంక్షన్ల సీన్ట్యాక్స్. |
00:13 | రిటర్న్ వాక్యము యొక్క ప్రాముఖ్యత. |
00:16 | వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం. |
00:18 | మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా చూద్దాం. |
00:22 | ఈ టూటోరియల్ని రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి. |
00:25 | ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, |
00:29 | gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 . |
00:35 | ఫంక్షన్ల పరిచయం తో ప్రారంబిద్దాం. |
00:39 | ఒక ఫంక్షన్ తనాలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రాం. |
00:45 | ప్రతి ప్రోగ్రాంలో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి. |
00:49 | ఒక్క సారి ఎక్సెక్యూట్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చేయబడినదో అక్కడికే తిరిగి వెళ్ళండి. |
00:55 | ఫంక్షన్ యొక్క సిన్టాక్స్ చూద్దాం. |
00:59 | ret-type ఫంక్షన్ తిరిగి ఇచ్చే డేటా రకమును నిర్వచిస్తుంది. |
01:05 | fun_name ఫంక్షన్ పేరు నిర్వచిస్తుంది. |
01:09 | parameters అనేవి వేరియబుల్స్ మరియు వాటి రకాల జాబిత. |
01:14 | మనము ప్యారమేటర్ జాబితాను ఖాళీ ఉంచవచ్చు. |
01:18 | ఇలాంటి ఫంక్షన్లను ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్లు అంటారు. |
01:21 | మరియు దీనిని ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ అంటారు |
01:26 | vodi ఉపయోగించే ప్రోగ్రాంని చూద్దాం. |
01:29 | నేను ముందుగానే ప్రోగ్రాంను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
01:32 | దాన్ని తెరుస్తాను. |
01:35 | మన ఫైల్ పేరు ఫంక్షన్ అని గమనించండి. |
01:38 | మరియు .c ఎక్స్టెన్షన్ తో సేవ్ చేశాను. |
01:43 | కోడ్‌ను వివరిస్తాను. |
01:45 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
01:47 | ఉపయోగించే ముడుగానే ఫంక్షన్‌ను నిర్వచించి ఉండాలి. |
01:51 | ఇక్కడ add అనే ఫంక్షన్ ను నిర్వచించినము. |
01:54 | add ఫంక్షన్‌కు ఆర్గ్యుమెంట్స్ లేవని గమనించండి. |
01:58 | మరియు రిటర్న్ రకం void . |
02:01 | రెండు విధముల ఫంక్షన్లున్నవి- |
02:03 | యూసర్-డిఫైన్డ్ అంటే మన యాడ్ లాంటివి, మరియు |
02:06 | ప్రి-డిఫైన్డ్ ( pre-difined ) అంటే ప్రింట్ ఎఫ్ (printf) మరియు మెయిన్ (main) ఫంక్షన్ల లాంటివి . |
02:12 | ఇక్కడ a మరియు b లకు 2 మరియు 3 విలువలకు ఇనిషియలైజ్ చేశాం . |
02:19 | ఇక్కడ c అనే వేరియబుల్ ను ప్రకటించాము. |
02:21 | తదుపరి a మరియు b విలువలను జోడించాము |
02:24 | ఫలితం c లో నిలువ చేశాము |
02:27 | మన ఫలితాన్ని ముద్రిస్తాం. |
02:29 | ఇది మన మెయిన్ ఫంక్షన్ . |
02:32 | ఇక్కడ యాడ్ ఫంక్షన్‌ను ఉపయోగిద్దామ్. |
02:34 | సంకలనం జరిగి ఫలితం ముద్రింపబడుతుంది. |
02:39 | సేవ్ క్లిక్ చేయండి. |
02:42 | ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
02:45 | Ctrl, Alt మరియు T కిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02:53 | gcc ఫంక్షన్ డాట్ సి హైఫాన్ o fun టైప్ చేసి కంపైల్ చేయండి. |
03:00 | ఎక్సెక్యూట్ చేయుటకు ./fun (డాట్ స్లాష్ ఫన్) టైప్ చేయండి. |
03:05 | Sum of a and b is 5 అనే ఔట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. |
03:10 | ఇపుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. |
03:13 | ఫంక్షన్ లో ప్యారమేటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐడెంటిఫైర్స్ఉన్నవి. |
03:20 | ఆర్గ్యుమెంట్స్ తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం. |
03:23 | నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. |
03:27 | int add(int a, int b) అని టైప్ చేయండి. |
03:32 | ఇక్కడ మనము ఒక్ క్రియ ఫంక్షన్ add (యాడ్)ను ప్రకటించాము . |
03:36 | int a మరియు int b ఫంక్షన్ యాడ్ల ఆర్గ్యుమెంట్స్. |
03:41 | దీన్ని తొలగిద్దాం. a మరియు b ని చేసే అవసరం లేదు. |
03:46 | ప్రింట్ఎఫ్ వాక్యాను తొలగించండి. |
03:49 | ఇంట్ మెయిన్() (int main())టైప్ చేయండి. |
03:52 | ఇక్కడ sum అనే వేరియబుల్ని ప్రకటిద్దాం |
03:54 | int sum; టైప్ చేయండి. |
03:57 | తదుపరి sum = add(5,4); టైప్ చేయండి. |
04:03 | ఇక్కడ మనము యాడ్ ఫంక్షన్‌ను ఆహ్వానించాం. |
04:05 | తరువాత 5 మరియు 4 ప్యారామీటర్లను పంపిస్తాము. |
04:10 | a లో 5 మరియు b లో 4 నిలువ చాయబడుతాయి. |
04:14 | సంకలన క్రియ జరిగినది. |
04:18 | ఫలితమును ముద్రిద్దాం. |
04:20 | దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి. printf(" Sum is %d\n ",sum); . |
04:27 | ఫంక్షన్‌ను ముందే ఉపయోగించము కాబట్టి దీన్ని తొలగించండి. |
04:32 | return 0; టైప్ చేయండి. |
04:36 | వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని ఉపయోగించి ఒక విలువను తిరిగి ఇవ్వాలి. |
04:41 | సేవ్ పై క్లిక్ చెయండి. |
04:43 | ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
04:45 | టెర్మినల్‌కు తిరిగి రండి. |
04:48 | ఇంతక ముందు చేసినట్లు కంపైల్ చెయండి. |
04:50 | ఎక్సెక్యూట్ చేద్దాం. |
04:52 | Sum is 9 అని ఔట్పుట్ ప్రదర్శింపబడుతుంది. |
04:57 | ఇప్పుడు C++లో అదే ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. |
05:02 | మన ప్రోగ్రాంకు వద్దాం |
05:04 | ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. |
05:07 | ముందుగా Shift, Ctrl మరియు S కిలను ఏకకాలంలో నొక్కండి. |
05:12 | ఇప్పుడు .సిపిపి (.cpp) ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చెయండి. |
05:18 | సేవ్ పై క్లిక్ చెయండి. ముందుగా హెడ్డర్ ఫైల్‌ను <iostream>కు మారుద్దామ్. |
05:24 | ఇక్కడ using వాక్యాన్ని ఉప్యోగిద్దాం. |
05:28 | ఫంక్షన్ డిక్లరేషన్ C++ లో C లాగే ఉంటుంది. |
05:32 | అందుకే ఇక్కడ ఏమార్పూ అవసరం లేదు. |
05:37 | C++లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం, కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను cout వాక్యంతో మారుద్దాం. |
05:48 | మనకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫయర్ మరియు \n అవసరం లేదు. |
05:52 | కామా తొలగించండి. |
05:54 | ఇప్పుడు రెండు యాంగిల్(<<) బ్రాకెట్లను తెరవండి. |
05:58 | sum తరువాత మరలా రెండు యాంగిల్ బ్రా కెట్లను తెరవండి. |
06:03 | డబల్ కొట్స్ లో , బ్యాక్ స్లాష్ ఎన్ "\n" టైప్ చేయండి. |
06:07 | క్లోసింగ్ బ్రాకెట్‌ను తొలగించండి. |
06:09 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
06:11 | ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. |
06:14 | టర్మినల్‌కు తిరిగి వద్దామ్. |
06:16 | g++ function.cpp -o fun1 టైప్ చేయండి. |
06:23 | ఇక్కడ మన వద్ద fun1 ఎందుకంటే, fun ఫైల్ యొక్క అవుట్‌పుట్ ఓవర్‌రైట్ చెయ్యకూడదని. |
06:31 | ఎంటర్ నొక్కండి. |
06:34 | ./fun1 టైప్ చేయండి. |
06:38 | Sum is 9 అనే ఔట్-పుట్ ప్రదర్శిచబడుతుంది. |
06:42 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పులను చూద్దాం. |
06:47 | ఇక్కడ నేను 4 స్థానంలో x టైప్ చేస్తాను. |
06:51 | మిగతా కోడ్ ని అలాగే ఉండనిస్తాను. |
06:55 | సేవ్ పై క్లిక్ చేయండి. |
06:58 | ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. |
07:02 | పదో వరసలో తప్పు కనిపిస్తున్నది. |
07:06 | x ను పరధి (scope) లో డిక్లేర్ చేయలేదు. |
07:09 | ఎందుకంటే x ఒక క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి. |
07:13 | దీన్ని ఎక్కడా డిక్లేర్ చేయల్లేడు. |
07:15 | మరియు మన యాడ్(add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్ ఉంది. |
07:21 | తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది. |
07:25 | ఇప్పుడు ప్రోగ్రాంకు వద్దాం. |
07:27 | తప్పును సరిదిద్దుదాం. |
07:30 | పదో వరసలో 4 టైప్ చేయండి. |
07:32 | సేవ్ పై క్లిక్ చేయండి. |
07:35 | మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. |
07:37 | ప్రోమ్ప్ట్ ను క్లియర్(clear) చేస్తాను. |
07:40 | ప్రోగ్రాం కంపైల్ చేయండి. |
07:42 | చూసారా సరిపోయింది. |
07:45 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే ఇంకొక తప్పు చూద్దాం. |
07:50 | ఇక్కడ ఒకే ప్యారామీటర్ ను పంపించామ్ అనుకోండి. |
07:55 | 4 తొలగించండి. సేవ్ పై క్లిక్ చేయండి. |
07:58 | టర్మినల్‌కు వెళ్దాం |
08:00 | కంపైల్ చేద్దాం. పదో వరసలో తప్పు కనిపిస్తున్నది. |
08:06 | int add (int, int) ఫంక్షన్‌కు మరి తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి . |
08:11 | ప్రోగ్రాంకు తిరిగి వెళ్ళండి. |
08:14 | ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది. |
08:19 | int a మరియు int b. |
08:22 | ఐతే మనము ఒక ప్యారామీటర్ మాత్రమే పంపిస్తున్నాము. |
08:25 | అందుకే తప్పు అని చూపిస్తుంది. |
08:27 | తప్పునీ సరిదిద్దుదాం. |
08:29 | 4 టైప్ చేయండి. |
08:31 | సేవ్ పై క్లిక్ చేయండి. |
08:34 | టర్మినల్‌కు వద్దాం. |
08:36 | మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. |
08:39 | పనిచేస్తున్నది. |
08:42 | మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం. |
08:44 | ఈ తరగతి లో మనం నేర్చుకున్నవి- |
08:49 | ఫంక్షన్. ఫంక్షన్ యొక్క సిన్టాక్స్ (syntax) |
08:51 | ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్స్ |
08:53 | ఉదాహరణకు void add() |
08:55 | ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ |
08:57 | ఉదాహరణకు int add(int a and int b) |
09:02 | అస్సైంమెంట్ లా , ఒక సంఖ్య యొక్క వర్గం గణించడానికి ఒక ప్రోగ్రామ్‌ను రాయడం. |
09:07 | ఈ లింక్ లో ఉన్న వీడియోని చూడగలరు . |
09:11 | ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది . |
09:14 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
09:18 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం, |
09:21 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ లను నిర్వహిస్తుంది |
09:24 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. |
09:28 | మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial.orgకు సంప్రదించండి. |
09:35 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09:40 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:47 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09:52 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు. |