Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Working-with-Objects/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |లిబరే ఆఫీసు డ్రాలో వర్కింగ్ విత్ అబ్జేక్ట్స్...") |
|||
| (4 intermediate revisions by 3 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
| − | | | + | |Time |
| − | | | + | |Narration |
|- | |- | ||
|00:01 | |00:01 | ||
| Line 10: | Line 10: | ||
|- | |- | ||
|00:08 | |00:08 | ||
| − | | | + | | గ్రిడ్స్(Grids) మరియు గైడ్ లైన్స్ (Guide lines)తో ఆబ్జెక్ట్ లను స్థాన పరచడం. |
|- | |- | ||
|00:12 | |00:12 | ||
| − | | | + | | స్య్నప్ ఫన్క్షన్స్(snap functions) వాడుక. |
|- | |- | ||
|00:14 | |00:14 | ||
| − | | | + | | లైన్స్(lines) మరియు ఆరో హెడ్స్(arrowheads)ని అనుకులికరించుట. |
|- | |- | ||
|00:18 | |00:18 | ||
| − | | మీరు ఇంకా నేర్చుకునేది | + | | మీరు ఇంకా నేర్చుకునేది ఆబ్జెక్ట్స్ని డూప్లికేట్ చేయడం. |
|- | |- | ||
|00:21 | |00:21 | ||
| − | + | |ఆబ్జెక్ట్ లను సరిగ్గా పునఃపరిమాణం చేయడం మరియు | |
| − | | | + | |
|- | |- | ||
|00:24 | |00:24 | ||
| − | | | + | | ఆబ్జెక్ట్ లను పంపిణీ చేయడం. |
|- | |- | ||
|00:25 | |00:25 | ||
| − | | | + | | ఆబ్జెక్ట్ లను కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect) చేయడం. |
|- | |- | ||
|00:30 | |00:30 | ||
| − | |ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది | + | |ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4 |
| − | + | ||
| − | + | ||
|- | |- | ||
|00:40 | |00:40 | ||
| Line 46: | Line 43: | ||
|- | |- | ||
|00:53 | |00:53 | ||
| − | | మునుపటి ట్యుటోరియల్స్లో , మనం గ్రిడ్స్(grids)ను కొద్దిగా వాడాం. | + | | మునుపటి ట్యుటోరియల్స్లో, మనం గ్రిడ్స్(grids)ను కొద్దిగా వాడాం. |
|- | |- | ||
|00:57 | |00:57 | ||
| − | | ఇప్పుడు, గ్రిడ్స్(grids) గురించి వివరoగా | + | | ఇప్పుడు, గ్రిడ్స్(grids) గురించి వివరoగా తెలుసుకుందాం. |
|- | |- | ||
|01:01 | |01:01 | ||
| Line 58: | Line 55: | ||
|- | |- | ||
|01:08 | |01:08 | ||
| − | | డ్రా(Draw) పేజీ సమాంతర మరియు నిలువు చుక్కల రేఖలతో నింపబడి వుంది. | + | | డ్రా(Draw) పేజీ సమాంతర మరియు నిలువు చుక్కల రేఖలతో నింపబడి వుంది.అవి గ్రిడ్(grid)గా ఏర్పడతాయి. |
| − | + | ||
| − | అవి గ్రిడ్(grid)గా ఏర్పడతాయి. | + | |
|- | |- | ||
|01:17 | |01:17 | ||
| Line 67: | Line 62: | ||
|01:22 | |01:22 | ||
| మనం గ్రిడ్స్(grids) యొక్క పరిమాణం అనుకూలీకరించవచ్చు. అనగా అవసరాన్ని బట్టి, వాటిని చిన్నగా లేదా పెద్దగా చేయవచ్చు. | | మనం గ్రిడ్స్(grids) యొక్క పరిమాణం అనుకూలీకరించవచ్చు. అనగా అవసరాన్ని బట్టి, వాటిని చిన్నగా లేదా పెద్దగా చేయవచ్చు. | ||
| − | |||
|- | |- | ||
|01:30 | |01:30 | ||
| Line 124: | Line 118: | ||
|- | |- | ||
|02:43 | |02:43 | ||
| − | |ఇవి | + | |ఇవి ఆబ్జెక్ట్ లను కదిపినపుడు కనిపిస్తాయి. |
|- | |- | ||
| 02:47 | | 02:47 | ||
| Line 151: | Line 145: | ||
|- | |- | ||
|03:27 | |03:27 | ||
| − | | ఇప్పుడు, మనం పార్క్ను కొద్దిగా కుడి వైపుకు జరుపుదాం . | + | | ఇప్పుడు, మనం పార్క్ను కొద్దిగా కుడి వైపుకు జరుపుదాం. |
|- | |- | ||
|03:29 | |03:29 | ||
| − | | పార్క్ ను తరలించినప్పుడు, ఆబ్జెక్ట్స్ యొక్క అంచుల పొడిగింపు లైన్స్ | + | | పార్క్ ను తరలించినప్పుడు, ఆబ్జెక్ట్స్ యొక్క అంచుల పొడిగింపు లైన్స్ కనిపిస్తాయి. ఇవే గైడ్ లైన్స్(Guidelines) |
|- | |- | ||
|03:39 | |03:39 | ||
| Line 160: | Line 154: | ||
|- | |- | ||
|03:41 | |03:41 | ||
| − | | స్నాప్ లైన్స్(Snap Lines) నిర్వచించిన | + | | స్నాప్ లైన్స్(Snap Lines) నిర్వచించిన ఒక ప్రాంతం లోపల రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్ లను పెట్టడానికి సహాయపడుతుంది. |
| − | + | ||
|- | |- | ||
|03:48 | |03:48 | ||
| స్నాప్ లైన్స్(Snap Lines) మరియు స్నాప్ పాయింట్స్(Snap points) యూజర్ ద్వారా సృష్టించబడతాయి. | | స్నాప్ లైన్స్(Snap Lines) మరియు స్నాప్ పాయింట్స్(Snap points) యూజర్ ద్వారా సృష్టించబడతాయి. | ||
| − | |||
|- | |- | ||
|03:53 | |03:53 | ||
| Line 177: | Line 169: | ||
|- | |- | ||
|04:12 | |04:12 | ||
| − | | ఇప్పుడు, మూడు ఎంపికలను తనిఖీ చేయండి | + | | ఇప్పుడు, మూడు ఎంపికలను తనిఖీ చేయండి |
|- | |- | ||
|04:16 | |04:16 | ||
| Line 190: | Line 182: | ||
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
| − | | ఇప్పుడు మనం | + | | ఇప్పుడు మనం సృష్టించిన స్నాప్ లైన్స్ (Snap lines) కనిపిస్తాయి. |
|- | |- | ||
|04:26 | |04:26 | ||
| − | | స్నాప్ లైన్స్ ఉపయోగించి, ఒక ప్రాంతాన్ని నిర్వచిద్దాం. ఈ ప్రాంతంలో మ్యాప్లోని ఆబ్జెక్ట్స్ తప్పకుండా రావాలి ( | + | | స్నాప్ లైన్స్ ఉపయోగించి, ఒక ప్రాంతాన్ని నిర్వచిద్దాం. ఈ ప్రాంతంలో మ్యాప్లోని ఆబ్జెక్ట్స్ తప్పకుండా రావాలి (స్లయిడ్లో చూపిన విధంగా). |
|- | |- | ||
|04:34 | |04:34 | ||
| Line 214: | Line 206: | ||
|- | |- | ||
|04:55 | |04:55 | ||
| − | | ఎడమ మౌస్ బటన్ పట్టుకొని, పేజీ (page) వైపుకు చుక్కల రేఖని లాగండి. | + | | ఎడమ మౌస్ బటన్ పట్టుకొని, పేజీ(page) వైపుకు చుక్కల రేఖని లాగండి. |
|- | |- | ||
|05:01 | |05:01 | ||
| Line 223: | Line 215: | ||
|- | |- | ||
|05:06 | |05:06 | ||
| − | | ఇదే స్నాప్ లైన్(Snap Line) | + | | ఇదే స్నాప్ లైన్(Snap Line), దిగువన అత్యంత పరిమితిని సృష్టించడానికి, పేజీ కిందికి లైన్ లాగండి. |
| − | + | ||
| − | + | ||
| − | + | ||
|- | |- | ||
|05:13 | |05:13 | ||
| Line 235: | Line 224: | ||
|- | |- | ||
|05:29 | |05:29 | ||
| − | | ఇప్పుడు మీరు | + | | ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ లను ఈ స్నాప్ లైన్స్(Snap Lines)తో పాటు పోసిశన్ చేయొచ్చు. |
|- | |- | ||
|05:34 | |05:34 | ||
| Line 242: | Line 231: | ||
|05:40 | |05:40 | ||
| సమాంతర మరియు నిలువు స్నాప్ లైన్స్(Snap Lines), ఒక గ్రాఫ్ లో ఎక్స్(X) మరియు వై(Y)-యాక్సిస్ వంటివి. | | సమాంతర మరియు నిలువు స్నాప్ లైన్స్(Snap Lines), ఒక గ్రాఫ్ లో ఎక్స్(X) మరియు వై(Y)-యాక్సిస్ వంటివి. | ||
| − | |||
|- | |- | ||
|05:48 | |05:48 | ||
| Line 251: | Line 239: | ||
|- | |- | ||
|05:59 | |05:59 | ||
| − | | మీరు ఇది కూడా చేయవచ్చు | + | | మీరు ఇది కూడా చేయవచ్చు- స్నాప్ టు గ్రిడ్(Snap to Grid)- గ్రిడ్ పాయింట్స్(grid points)లో ఒక ఆబ్జెక్ట్ ను సరిగ్గా ఉంచడం. |
|- | |- | ||
|06:06 | |06:06 | ||
| − | | | + | | స్నాప్ టు స్నాప్ లైన్స్(Snap to Snap lines)- ఒక ఆబ్జెక్ట్ ను స్నాప్ లైన్(snap line) పై సరిగ్గా పెడ్తుంది. |
|- | |- | ||
|06:11 | |06:11 | ||
| − | | | + | | స్నాప్ టు పేజీ మార్జిన్(Snap to Page margin)- ఒక ఆబ్జెక్ట్ ను పేజీ మార్జిన్ మీద సరిగ్గా పెడుతుంది. |
|- | |- | ||
|06:18 | |06:18 | ||
| Line 263: | Line 251: | ||
|- | |- | ||
|06:21 | |06:21 | ||
| − | |అన్ని గ్రిడ్ | + | |అన్ని గ్రిడ్ ఆప్షన్స్(Grid options)ను అన్వేషించండి. |
|- | |- | ||
|06:24 | |06:24 | ||
| Line 278: | Line 266: | ||
|- | |- | ||
|06:45 | |06:45 | ||
| − | |మెయిన్ మెనూ(Main menu) వద్దకు | + | |మెయిన్ మెనూ(Main menu) వద్దకు వెళ్ళి ఎడిట్(Edit)ఎంచుకోండి డూప్లికేట్(Duplicate) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|06:51 | |06:51 | ||
| Line 299: | Line 287: | ||
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
| − | | దీనికి సమాన ఎత్తు మరియు వెడల్పు ఇచ్చి మరియు దాని మూలలు ఏటవాలుగా చేసి, దీనిని తిప్పుదాం | + | | దీనికి సమాన ఎత్తు మరియు వెడల్పు ఇచ్చి మరియు దాని మూలలు ఏటవాలుగా చేసి, దీనిని తిప్పుదాం. |
|- | |- | ||
|07:24 | |07:24 | ||
| Line 305: | Line 293: | ||
|- | |- | ||
|07:31 | |07:31 | ||
| − | |పోసిషన్ అండ్ సైజ్(Position and Size) | + | |పోసిషన్ అండ్ సైజ్(Position and Size) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|07:35 | |07:35 | ||
| − | |పోసిషన్ అండ్ సైజ్(Position and Size) | + | |పోసిషన్ అండ్ సైజ్(Position and Size) ట్యాబు క్లిక్ చేయండి |
|- | |- | ||
|07:38 | |07:38 | ||
| Line 335: | Line 323: | ||
|- | |- | ||
|08:08 | |08:08 | ||
| − | | డ్రాయింగ్(Drawing) టూల్బార్ ఉపయోగించి వివిధ ఆకారాలను గీయండి. | + | | డ్రాయింగ్(Drawing) టూల్బార్ ఉపయోగించి వివిధ రకాల ఆకారాలను గీయండి. |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
| − | |||
| మీరు అన్ని ఆకారాలకు కార్నర్ రేడియస్(Corner radius) అప్ప్లై చెయ్యవచ్చు తనిఖీ చేయండి. | | మీరు అన్ని ఆకారాలకు కార్నర్ రేడియస్(Corner radius) అప్ప్లై చెయ్యవచ్చు తనిఖీ చేయండి. | ||
|- | |- | ||
| Line 360: | Line 347: | ||
|- | |- | ||
|08:50 | |08:50 | ||
| − | |హారిజాంటల్(Horizontal) కింద రైట్(Right)ఎంచుకోండి. ఓకే(OK) క్లిక్ చేయండి | + | |హారిజాంటల్(Horizontal) కింద రైట్(Right)ఎంచుకోండి. ఓకే(OK) క్లిక్ చేయండి. |
|- | |- | ||
|08:56 | |08:56 | ||
| Line 372: | Line 359: | ||
|- | |- | ||
|09:10 | |09:10 | ||
| − | | | + | | కుడి మరియు ఎడమ అంచులకు, |
|- | |- | ||
|09:12 | |09:12 | ||
| − | | | + | |సమాంతర కేంద్రాలు మరియు |
|- | |- | ||
|09:14 | |09:14 | ||
| − | | | + | | ఆబ్జెక్ట్ ల యొక్క అంతరం. |
|- | |- | ||
|09:17 | |09:17 | ||
| Line 384: | Line 371: | ||
|- | |- | ||
|09:21 | |09:21 | ||
| − | | | + | | ఎగువ మరియు దిగువ అంచులు, నిలువు కేంద్రాలు మరియు, ఆబ్జెక్ట్ లను పొందించడం. |
| − | + | ||
| − | + | ||
|- | |- | ||
| 09:26 | | 09:26 | ||
| − | | ఇప్పుడు, ఈ | + | | ఇప్పుడు, ఈ మాప్కు సొంత లైన్ శైలి సృష్టిద్దాం. |
|- | |- | ||
|09:32 | |09:32 | ||
| Line 410: | Line 395: | ||
|- | |- | ||
|09:57 | |09:57 | ||
| − | | ఆడ్ (Add) క్లిక్ చేయండి . మై లైన్ స్టైల్(My Line Style) పేరు ఎంటర్ చేయండి. ఓకే(OK) క్లిక్ చేయండి. | + | | ఆడ్(Add) క్లిక్ చేయండి . మై లైన్ స్టైల్(My Line Style) పేరు ఎంటర్ చేయండి. ఓకే(OK) క్లిక్ చేయండి. |
|- | |- | ||
|10:06 | |10:06 | ||
| Line 416: | Line 401: | ||
|- | |- | ||
|10:08 | |10:08 | ||
| − | | ఈ బాణం ఎంచుకొని. రైట్ క్లిక్ చేసి లైన్(Line) ఎంచుకోండి. | + | | ఈ బాణం ఎంచుకొని. రైట్ క్లిక్ చేసి లైన్(Line) ఎంచుకోండి. లైన్(Line) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
| − | + | ||
| − | లైన్(Line) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. | + | |
|- | |- | ||
|10:13 | |10:13 | ||
| Line 430: | Line 413: | ||
|- | |- | ||
|10:22 | |10:22 | ||
| − | | | + | | దాన్ని ఎంచుకొని ఓకే(OK) క్లిక్ చేయండి. |
|- | |- | ||
|10:26 | |10:26 | ||
| − | | మనం | + | | మనం ఒక కొత్త లైన్ శైలి సృష్టించాo |
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
| Line 460: | Line 443: | ||
|- | |- | ||
|11:09 | |11:09 | ||
| − | | ఆబ్జెక్ట్స్ | + | | ఆబ్జెక్ట్స్ లను కంబ్ఐన్ చేసినపుడు, నూతన ఆబ్జెక్ట్ లు రూపొందించబడుతాయి. |
|- | |- | ||
| 11:13 | | 11:13 | ||
| Line 469: | Line 452: | ||
|- | |- | ||
|11:23 | |11:23 | ||
| − | | డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి ఒక వృత్తం గీద్దాం, బేసిక్ షేప్స్(Basic Shapes) క్లిక్ చేసి సర్కిల్(Circle) ఎంచుకోండి | + | | డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి ఒక వృత్తం గీద్దాం, బేసిక్ షేప్స్(Basic Shapes) క్లిక్ చేసి సర్కిల్(Circle) ఎంచుకోండి. |
|- | |- | ||
|11:32 | |11:32 | ||
| − | |డ్రా(Draw) పేజీ లో మౌస్(mouse) | + | |డ్రా(Draw) పేజీ లో మౌస్(mouse)ని కదిపి, దానిని కిందికి లాగండి. |
|- | |- | ||
|11:35 | |11:35 | ||
| Line 478: | Line 461: | ||
|- | |- | ||
|11:38 | |11:38 | ||
| − | | డ్రాయింగ్(Drawing ) టూల్బార్ నుండి, బేసిక్ షేప్స్(Basic Shapes) క్లిక్ చేసి డైమండ్(Diamond) ఎంచుకోండి. | + | | డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, బేసిక్ షేప్స్(Basic Shapes) క్లిక్ చేసి డైమండ్(Diamond) ఎంచుకోండి. |
|- | |- | ||
|11:43 | |11:43 | ||
| Line 484: | Line 467: | ||
|- | |- | ||
|11:55 | |11:55 | ||
| − | | మూడవ ఆబ్జెక్ట్, ఒక దీర్ఘచతురస్రం గీసి ఆ ఆబ్జెక్ట్ ను గ్రీన్(Green) 6 అనే | + | | మూడవ ఆబ్జెక్ట్, ఒక దీర్ఘచతురస్రం గీసి ఆ ఆబ్జెక్ట్ ను గ్రీన్(Green) 6 అనే రంగుతో పూరించండి. |
|- | |- | ||
|12:02 | |12:02 | ||
| Line 493: | Line 476: | ||
|- | |- | ||
|12:14 | |12:14 | ||
| − | | ఒక నూతన ఆబ్జెక్ట్ ను రూపొందించాం | + | | ఒక నూతన ఆబ్జెక్ట్ ను రూపొందించాం |
|- | |- | ||
| 12:18 | | 12:18 | ||
| Line 499: | Line 482: | ||
|- | |- | ||
|12:24 | |12:24 | ||
| − | |Ctrl + Z | + | |Ctrl + Z కలిసి నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం. |
|- | |- | ||
|12:29 | |12:29 | ||
| Line 505: | Line 488: | ||
|- | |- | ||
|12:35 | |12:35 | ||
| − | |షేప్స్ (Shapes) ఎంచుకొని మర్జ్(Merge) క్లిక్ చేయండి. | + | |షేప్స్(Shapes) ఎంచుకొని మర్జ్(Merge) క్లిక్ చేయండి. |
|- | |- | ||
|12:38 | |12:38 | ||
| Line 517: | Line 500: | ||
|- | |- | ||
|12:51 | |12:51 | ||
| − | | ఈ ట్యుటోరియల్ లో, మీరు ఆబ్జెక్ట్స్ | + | | ఈ ట్యుటోరియల్ లో, మీరు ఆబ్జెక్ట్స్ లను కచ్చితంగా అలైన్ చేయడానికి గ్రిడ్స్(Grids), గైడ్స్(Guides) మరియు స్నాప్ లైన్స్(snap lines) ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు. |
|- | |- | ||
|12:59 | |12:59 | ||
| − | | మీరు ఆబ్జెక్ట్స్ | + | | మీరు ఆబ్జెక్ట్స్ లను డూప్లికేట్(Duplicate), రేసైజ్(Resize) మరియు డిస్ట్రిబ్యూట్(distribute) చేయడం గురించి నేర్చుకున్నారు. |
|- | |- | ||
|13:06 | |13:06 | ||
| Line 526: | Line 509: | ||
|- | |- | ||
|13:12 | |13:12 | ||
| − | |కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect)ను వాడి కొత్త ఆబ్జెక్ట్స్ | + | |కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect)ను వాడి కొత్త ఆబ్జెక్ట్స్ లను ఏర్పాటు చేయడం కుడా నేర్చుకున్నాం. |
|- | |- | ||
|13:17 | |13:17 | ||
| Line 538: | Line 521: | ||
|- | |- | ||
|13:28 | |13:28 | ||
| − | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
| − | + | ||
| − | + | ||
|- | |- | ||
|13:37 | |13:37 | ||
Latest revision as of 23:21, 23 March 2017
| Time | Narration |
| 00:01 | లిబరే ఆఫీసు డ్రాలో వర్కింగ్ విత్ అబ్జేక్ట్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
| 00:06 | ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది: |
| 00:08 | గ్రిడ్స్(Grids) మరియు గైడ్ లైన్స్ (Guide lines)తో ఆబ్జెక్ట్ లను స్థాన పరచడం. |
| 00:12 | స్య్నప్ ఫన్క్షన్స్(snap functions) వాడుక. |
| 00:14 | లైన్స్(lines) మరియు ఆరో హెడ్స్(arrowheads)ని అనుకులికరించుట. |
| 00:18 | మీరు ఇంకా నేర్చుకునేది ఆబ్జెక్ట్స్ని డూప్లికేట్ చేయడం. |
| 00:21 | ఆబ్జెక్ట్ లను సరిగ్గా పునఃపరిమాణం చేయడం మరియు |
| 00:24 | ఆబ్జెక్ట్ లను పంపిణీ చేయడం. |
| 00:25 | ఆబ్జెక్ట్ లను కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect) చేయడం. |
| 00:30 | ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4 |
| 00:40 | (గ్రిడ్స్)Grids అంటే ఏమిటి? |
| 00:42 | గ్రిడ్స్(Grids), ఆబ్జెక్ట్స్ను, ఖచ్చితంగా డ్రా(Draw) పేజీలో సరైన స్థానం లో పెట్టడానికి సహాయ పడుతాయి. |
| 00:48 | డెస్క్టాప్ (Desktop)పై భద్రపరచిన ఫైలు రూట్ మ్యాప్(RouteMap)ను తెరుద్దాం. |
| 00:53 | మునుపటి ట్యుటోరియల్స్లో, మనం గ్రిడ్స్(grids)ను కొద్దిగా వాడాం. |
| 00:57 | ఇప్పుడు, గ్రిడ్స్(grids) గురించి వివరoగా తెలుసుకుందాం. |
| 01:01 | మెయిన్ మెనూ(Main menu) నుండి, వ్యూ(View) ఎంచుకొని గ్రిడ్(Grid)పై క్లిక్ చేయండి. |
| 01:05 | డిస్ప్లే గ్రిడ్(Display Grid)పై క్లిక్ చేయండి. |
| 01:08 | డ్రా(Draw) పేజీ సమాంతర మరియు నిలువు చుక్కల రేఖలతో నింపబడి వుంది.అవి గ్రిడ్(grid)గా ఏర్పడతాయి. |
| 01:17 | ఈ గ్రిడ్స్ (grids) ప్రదర్శనల కోసం మాత్రమే ఉపయోగపడతాయి. అవి ముద్రించపడవు. |
| 01:22 | మనం గ్రిడ్స్(grids) యొక్క పరిమాణం అనుకూలీకరించవచ్చు. అనగా అవసరాన్ని బట్టి, వాటిని చిన్నగా లేదా పెద్దగా చేయవచ్చు. |
| 01:30 | మెయిన్ మెనూ(Main menu) నుండి, టూల్స్(Tools) ఎంచుకోండి ఆపై ఆప్షన్స్(Options) క్లిక్ చెయ్యండి. |
| 01:35 | ఆప్షన్స్(Options) డైలాగ్ బాక్స్ చూస్తారు. |
| 01:38 | లిబరే ఆఫీసు డ్రా(LibreOffice Draw) క్లిక్ చేసి గ్రిడ్(Grid) ఎంచుకోండి. |
| 01:42 | రిజల్యూషన్(Resolution)లో, ఈ క్రింది విలువలను ఎంటర్ చెయ్యండి: |
| 01:46 | హారిజాంటల్(Horizontal) – 7 cm. |
| 01:49 | వర్టికల్ (Vertical) – 5 cm. |
| 01:53 | సబ్డివిజన్(Subdivision) ఒక గ్రిడ్(grid)లో ఖాళీల సంఖ్య నిర్ణయిస్తుంది. |
| 01:57 | సబ్డివిజన్(Subdivision) విలువలు ప్రవేశ పెడదాం. |
| 02:00 | హారిజాంటల్(Horizontal) – 3. |
| 02:02 | వర్టికల్ (Vertical) – 4. |
| 02:05 | Synchronize axes(సింక్రోసైజ్ ఆక్సెస్) ఎంపికను అన్ చెక్డ్ గా వదిలివేయండి. |
| 02:09 | ఓకే(OK) క్లిక్ చేయండి. |
| 02:11 | ఇప్పుడు డ్రా(Draw) పేజీ చూడండి. గ్రిడ్(grid)లోని ప్రతి బాక్స్ పరిమాణం గమనించండి. |
| 02:17 | మనo సబ్డివిజన్(Subdivision)లో సెట్ చేసిన ఖాళీలు లెక్కిద్దాం. |
| 02:22 | అడ్డంగా 1, 2, 3 ఖాళీలు ఉన్నాయి మరియు నిలువుగా 1, 2, 3, 4 ఖాళీలు ఉన్నాయి. |
| 02:33 | ఇప్పుడు, మనం గైడ్స్(Guides) గురించి తెలుసుకుందాం. |
| 02:36 | గైడ్స్(Guides) అంటే ఏమిటి? |
| 02:38 | గైడ్స్(Guides) సహాయక లైన్లు లేదా ఆబ్జెక్ట్ ల యొక్క అంచుల పొడిగింపులు. |
| 02:43 | ఇవి ఆబ్జెక్ట్ లను కదిపినపుడు కనిపిస్తాయి. |
| 02:47 | గైడ్ లైన్స్(guidelines)ను ఎనేబుల్ చేద్దాం. |
| 02:50 | మెయిన్ మెనూ(Main menu) వద్దకు వెళ్లి View(వ్యూ) ఎంచుకోండి గైడ్స్(Guides) ఎంచుకోండి. |
| 02:55 | ఇప్పుడు, డిస్ప్లే గైడ్స్(Display Guides) ఎంపికను క్లిక్ చేయండి. |
| 02:59 | మెయిన్ మెనూ(Main menu) నుండి , టూల్స్(Tools) మరియు ఆప్షన్స్(Options) క్లిక్ చేయండి. |
| 03:03 | ఆప్షన్స్(Options) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
| 03:06 | ఎడమ పానెల్ నుండి, లిబ్రే ఆఫీస్ డ్రా(LibreOffice Draw) పక్కన వున్న చిన్న నల్ల త్రికోణం మీద క్లిక్ చేసి వ్యూ(View) క్లిక్ చెయ్యండి. |
| 03:15 | కుడి పానెల్ నుండి, గైడ్స్ వెన్ మూవింగ్(Guides when moving) ఎంచుకోండి. ఈ విధంగా ఆబ్జెక్ట్స్ లను కదిపేటపుడు మీరు గైడ్స్(guides) చూడవచ్చు. |
| 03:23 | ఓకే(OK) క్లిక్ చేయండ. |
| 03:27 | ఇప్పుడు, మనం పార్క్ను కొద్దిగా కుడి వైపుకు జరుపుదాం. |
| 03:29 | పార్క్ ను తరలించినప్పుడు, ఆబ్జెక్ట్స్ యొక్క అంచుల పొడిగింపు లైన్స్ కనిపిస్తాయి. ఇవే గైడ్ లైన్స్(Guidelines) |
| 03:39 | స్నాప్ లైన్స్(Snap Lines)అంటే ఏమిటి? |
| 03:41 | స్నాప్ లైన్స్(Snap Lines) నిర్వచించిన ఒక ప్రాంతం లోపల రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆబ్జెక్ట్ లను పెట్టడానికి సహాయపడుతుంది. |
| 03:48 | స్నాప్ లైన్స్(Snap Lines) మరియు స్నాప్ పాయింట్స్(Snap points) యూజర్ ద్వారా సృష్టించబడతాయి. |
| 03:53 | స్నాప్ లైన్స్(Snap Lines) నిలువుగా మరియు అడ్డంగా ఉండి డాష్డ్ లైన్స్ల కనిపిస్తాయి. |
| 03:59 | మీరు స్నాప్ లైన్స్(Snap Lines) ఎంపికను ఎనేబుల్ చేయడానికి ముందుగా స్నాప్ లైన్స్(Snap Lines) సృష్టించాలి. |
| 04:05 | డ్రా(Draw) పేజీ వద్దకి వెళ్ళండి. కాంటెక్స్ట్ మెను(context menu) కోసం రైట్ క్లిక్ చేసి స్నాప్ లైన్స్(Snap Lines) ఎంచుకోండి. |
| 04:12 | ఇప్పుడు, మూడు ఎంపికలను తనిఖీ చేయండి |
| 04:16 | స్నాప్ లైన్స్ విసిబుల్(Snap Lines Visible), |
| 04:18 | స్నాప్ టు స్నాప్ లైన్స్ (Snap to Snap Lines), |
| 04:20 | స్నాప్ లైన్స్ టు ఫ్రంట్(Snap Lines to Front). |
| 04:22 | ఇప్పుడు మనం సృష్టించిన స్నాప్ లైన్స్ (Snap lines) కనిపిస్తాయి. |
| 04:26 | స్నాప్ లైన్స్ ఉపయోగించి, ఒక ప్రాంతాన్ని నిర్వచిద్దాం. ఈ ప్రాంతంలో మ్యాప్లోని ఆబ్జెక్ట్స్ తప్పకుండా రావాలి (స్లయిడ్లో చూపిన విధంగా). |
| 04:34 | నిలువు రూలర్ పైగా మౌస్ కర్సర్ తరలించoడి. |
| 04:38 | ఎడమ మౌస్ బటన్ నొక్కండి. |
| 04:41 | మీరు కర్సర్ ఒక రెండు వైపుల బాణాకారంలో వుండడం గమనించoడి. |
| 04:46 | మౌస్ని డ్రా(Draw) పేజీ వైపుకు లాగండి. |
| 04:50 | మీరు ఒక చుక్కల రేఖ చూస్తారు. |
| 04:53 | మౌస్ బటన్ను వదలకుండా, |
| 04:55 | ఎడమ మౌస్ బటన్ పట్టుకొని, పేజీ(page) వైపుకు చుక్కల రేఖని లాగండి. |
| 05:01 | ఇప్పుడు, మౌస్ బటన్ను విడుదల చేయండి. |
| 05:04 | మీరు లైన్ని చూడగలరా? |
| 05:06 | ఇదే స్నాప్ లైన్(Snap Line), దిగువన అత్యంత పరిమితిని సృష్టించడానికి, పేజీ కిందికి లైన్ లాగండి. |
| 05:13 | మ్యాప్ ఎంక్లోస్ చేయబడే ప్రాంతం నిర్వచించటానికి ఇంకా మూడు స్నాప్ లైన్స్(Snap Lines) సృష్టిద్దాం. |
| 05:24 | మనం సమాంతర మరియు నిలువు స్నాప్ లైన్స్(Snap Lines) సృష్టించాం. |
| 05:29 | ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ లను ఈ స్నాప్ లైన్స్(Snap Lines)తో పాటు పోసిశన్ చేయొచ్చు. |
| 05:34 | మీరు, మీకు కావలసిన అనేక స్నాప్ లైన్స్(Snap Lines) సృష్టించవచ్చు. |
| 05:40 | సమాంతర మరియు నిలువు స్నాప్ లైన్స్(Snap Lines), ఒక గ్రాఫ్ లో ఎక్స్(X) మరియు వై(Y)-యాక్సిస్ వంటివి. |
| 05:48 | ఈ రెండు అక్షాల లోపల, మీరు ఆబ్జెక్ట్స్ ల ను ఖచ్చితంగా ఉంచవచ్చు. |
| 05:54 | మీరు గ్రిడ్ లైన్స్(grid lines)తో పాటు స్నాప్ ఫంక్షన్(Snap function) ఉపయోగించి ఖచ్చితంగా ఆబ్జెక్ట్స్ ని స్థాన పరుచవచ్చు. |
| 05:59 | మీరు ఇది కూడా చేయవచ్చు- స్నాప్ టు గ్రిడ్(Snap to Grid)- గ్రిడ్ పాయింట్స్(grid points)లో ఒక ఆబ్జెక్ట్ ను సరిగ్గా ఉంచడం. |
| 06:06 | స్నాప్ టు స్నాప్ లైన్స్(Snap to Snap lines)- ఒక ఆబ్జెక్ట్ ను స్నాప్ లైన్(snap line) పై సరిగ్గా పెడ్తుంది. |
| 06:11 | స్నాప్ టు పేజీ మార్జిన్(Snap to Page margin)- ఒక ఆబ్జెక్ట్ ను పేజీ మార్జిన్ మీద సరిగ్గా పెడుతుంది. |
| 06:18 | ఈ ట్యుటోరియల్ ఆపి ఈ అసైన్మెంట్ చేయండి. |
| 06:21 | అన్ని గ్రిడ్ ఆప్షన్స్(Grid options)ను అన్వేషించండి. |
| 06:24 | స్నాప్ టు గ్రిడ్ స్నాప్ లైన్స్(snap to Grid, snap lines) మరియు పేజీ మార్జి న్స్ (page margins) చేసినపుడు ఆబ్జెక్ట్స్ కు ఏమి జరుగుతుందో తనిఖీ చేయండి. |
| 06:31 | ఇప్పుడు, స్కూల్ కాంపస్(School Campus) పక్కన ఇలాంటిదే మరొక్క సరస్సు జోడిద్దాం. |
| 06:38 | ఇందుకోసం, డూప్లికేట్(Duplicate) ఎంపికను ఉపయోగిద్దాం. |
| 06:43 | లేక్(Lake) ఎంచుకోండి. |
| 06:45 | మెయిన్ మెనూ(Main menu) వద్దకు వెళ్ళి ఎడిట్(Edit)ఎంచుకోండి డూప్లికేట్(Duplicate) పై క్లిక్ చేయండి. |
| 06:51 | డూప్లికేట్(Duplicate) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
| 06:54 | నెంబర్ అఫ్ కాపీస్(Number of copies)లో వేల్యూ 1 ఎంటర్ చేసి, ఓకే(OK) క్లిక్ చేయండి. |
| 06:59 | లేక్(Lake)యొక్క ప్రతి తాయారు చేయబడినది. |
| 07:03 | లేక్(lake)ను లాగి, స్కూల్(school) సమీపంలో ఉంచుదాం. |
| 07:06 | ఆబ్జెక్ట్స్ లను కూడా అవసరాన్ని బట్టి ఏ కొలత కు అయినా పునః పరిమాణం చేయవచ్చు. |
| 07:11 | ఖచ్చితమైన కొలతలు ఉపయోగించి మరియు ఈ స్లయిడ్ లో చూపిన విధంగా ఇంటి యొక్క ఆకారమును మారుద్దాం. |
| 07:18 | దీనికి సమాన ఎత్తు మరియు వెడల్పు ఇచ్చి మరియు దాని మూలలు ఏటవాలుగా చేసి, దీనిని తిప్పుదాం. |
| 07:24 | మొదట, హోం(Home) ఎంచుకోండి. కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం right క్లిక్ చేసి, పోసిషన్ అండ్ సైజ్(Position and Size) ఎంచుకోండి. |
| 07:31 | పోసిషన్ అండ్ సైజ్(Position and Size) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
| 07:35 | పోసిషన్ అండ్ సైజ్(Position and Size) ట్యాబు క్లిక్ చేయండి |
| 07:38 | సైజు (Size)కింద, విడ్త్(Width) మరియు హైట్(Height) రంగాలలో విలువ 3 ఎంటర్ చేయండి. |
| 07:43 | తర్వాత రొటేషన్(Rotation) టాబ్ క్లిక్ చేయండి. |
| 07:46 | ఆంగిల్(Angle) రంగంలో, విలువ 10 ఎంటర్ చేయండి. |
| 07:50 | చివరగా, స్లాంట్ అండ్ కార్నర్ రేడియ స్(Slant and Corner Radius) టాబ్ ఎంచుకోండి. |
| 07:55 | స్లాంట్ ఆంగిల్(Slant Angle) ఫీల్డ్ లో , 5 డిగ్రీస్(degrees) ఎంటర్ చేయండి. |
| 07:59 | ఓకే(OK) క్లిక్ చేయండి. |
| 08:01 | మనం ఇల్లుని తిరిగి రూపొందించాo! |
| 08:05 | ఈ ట్యుటోరియల్ ఆపి ఈ అసైన్మెంట్ చేయండి. |
| 08:08 | డ్రాయింగ్(Drawing) టూల్బార్ ఉపయోగించి వివిధ రకాల ఆకారాలను గీయండి. |
| 08:11 | మీరు అన్ని ఆకారాలకు కార్నర్ రేడియస్(Corner radius) అప్ప్లై చెయ్యవచ్చు తనిఖీ చేయండి. |
| 08:16 | ఇప్పుడు, కొన్ని ఆబ్జెక్ట్స్ యొక్క కుడి అంచుల ఖాళీలు సమానంగా చేద్దాం . |
| 08:21 | ఇందు కోసం డిస్ట్రిబ్యూషన్(Distribution) ఎంపికను ఉపయోగిద్దాం. |
| 08:26 | డిస్ట్రిబ్యూషన్(Distribution) ఎంపికను ఉపయోగించడానికి కనీసం మూడు ఆబ్జెక్ట్స్ ఎంచుకోవాలి. |
| 08:32 | రెసిడెన్షియల్ కాంప్లెక్స్(Residential Complex), పార్కింగ్ లాట్(Parking Lot) మరియు కమర్షియల్ కాంప్లెక్స్(Commercial Complex) ఎంచుకోండి. |
| 08:39 | సెలెక్ట్ అర్రో (Select arrow) ఉపయోగించి అబ్జెక్ట్ లన్ని వచ్చే వరకు వాటిని డ్రాగ్ చేసి సముహ పరుద్దాం. |
| 08:45 | ఇప్పుడు, రైట్ క్లిక్ చేసి డిస్ట్రిబ్యూషన్(Distribution) ఎంచుకోండి. |
| 08:50 | హారిజాంటల్(Horizontal) కింద రైట్(Right)ఎంచుకోండి. ఓకే(OK) క్లిక్ చేయండి. |
| 08:56 | ఆబ్జెక్ట్స్ యొక్క కుడి అంచులు సమానంగా పంపిణీ చేయబడ్డాతాయి. |
| 09:01 | డిస్ట్రిబ్యూషన్(Distribution) ఎంపిక ఆబ్జెక్ట్స్ ను అడ్డంగా లేదా నిలువుగా పంపిణీ చేయదు. |
| 09:07 | హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్(Horizontal Distribution) ఎంపిక, పంపిణి చేసేది- |
| 09:10 | కుడి మరియు ఎడమ అంచులకు, |
| 09:12 | సమాంతర కేంద్రాలు మరియు |
| 09:14 | ఆబ్జెక్ట్ ల యొక్క అంతరం. |
| 09:17 | వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఎంపిక, పంపిణి చేసేది- |
| 09:21 | ఎగువ మరియు దిగువ అంచులు, నిలువు కేంద్రాలు మరియు, ఆబ్జెక్ట్ లను పొందించడం. |
| 09:26 | ఇప్పుడు, ఈ మాప్కు సొంత లైన్ శైలి సృష్టిద్దాం. |
| 09:32 | మెయిన్ మెనూ (Main menu) నుండి, ఫార్మాట్(Format) ఎంచుకొని లైన్(Line)క్లిక్ చెయ్యండి. |
| 09:35 | లైన్(Line) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
| 09:38 | లైన్ స్టైల్స్ (Line Styles) టాబ్ పై క్లిక్ చేయండి. |
| 09:41 | లైన్ స్టైల్స్(Line Styles)లో, త్రీ డాషేస్ అండ్ త్రీ డాట్స్(Three dashes and three dots) ఎంచుకోండి. |
| 09:47 | టైప్(Type) ఫీల్డ్ అలాగే వదిలేయండి. |
| 09:50 | నెంబర్(Number)లో 10 మరియు 5; లేన్త్(Length) 8% ఎంటర్ చేయండి. |
| 09:57 | ఆడ్(Add) క్లిక్ చేయండి . మై లైన్ స్టైల్(My Line Style) పేరు ఎంటర్ చేయండి. ఓకే(OK) క్లిక్ చేయండి. |
| 10:06 | మళ్ళి ఓకే(OK) క్లిక్ చేయండి. |
| 10:08 | ఈ బాణం ఎంచుకొని. రైట్ క్లిక్ చేసి లైన్(Line) ఎంచుకోండి. లైన్(Line) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
| 10:13 | లైన్(Line) ట్యాబు క్లిక్ చేయండి. |
| 10:16 | స్టైల్(Style) డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
| 10:19 | ఇది ఇప్పుడు సృష్టించబడిన కొత్త శైలి ని ప్రదర్శిస్తుంది. |
| 10:22 | దాన్ని ఎంచుకొని ఓకే(OK) క్లిక్ చేయండి. |
| 10:26 | మనం ఒక కొత్త లైన్ శైలి సృష్టించాo |
| 10:29 | స్కూల్ ప్రాంగణం యొక్క ఎడమ వైపున చిన్న స్టేడియం డ్రా చేద్దాం. |
| 10:34 | డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, బేసిక్ షేప్ స్( Basic Shapes) క్లిక్ చేసి సర్కిల్(Circle)ను ఎంచుకోండి. |
| 10:40 | డ్రా పేజి(Draw page)లో దానిని ఎంటర్ చేద్దాం. |
| 10:44 | వృత్తం యొక్క రుపరేఖ శైలి మై లైన్ స్టైల్(My Line Style). |
| 10:49 | దీని లోపల స్టేడియం(Stadium) అని టైప్ చేద్దాం. |
| 10:53 | ఇప్పుడు, ఆబ్జెక్ట్స్ ను కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect) చేయడం గురించి నేర్చుకుందాం. |
| 10:59 | ఆబ్జెక్ట్స్ గ్రూపింగ్ మరియు కలపడం మధ్య తేడా ఏమిటి? |
| 11:03 | ఆబ్జెక్ట్స్ లను సముహ పరచినపుడు, అనేక ఆబ్జెక్ట్స్ కేవలం కలిపి ఉంచబడుతాయి. |
| 11:09 | ఆబ్జెక్ట్స్ లను కంబ్ఐన్ చేసినపుడు, నూతన ఆబ్జెక్ట్ లు రూపొందించబడుతాయి. |
| 11:13 | ఈ ఎంపికలు ప్రదర్శించేందుకు మూడు ఆబ్జెక్ట్ లను ఉపయోగిస్తాo. |
| 11:18 | మొదట, మనం డ్రా(Draw) ఫైల్ కు ఒక కొత్త పేజీ జోడిద్దాం. |
| 11:23 | డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి ఒక వృత్తం గీద్దాం, బేసిక్ షేప్స్(Basic Shapes) క్లిక్ చేసి సర్కిల్(Circle) ఎంచుకోండి. |
| 11:32 | డ్రా(Draw) పేజీ లో మౌస్(mouse)ని కదిపి, దానిని కిందికి లాగండి. |
| 11:35 | రెండవ ఆబ్జెక్ట్ డైమండ్(Diamond)ను గీద్దాం. |
| 11:38 | డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి, బేసిక్ షేప్స్(Basic Shapes) క్లిక్ చేసి డైమండ్(Diamond) ఎంచుకోండి. |
| 11:43 | డ్రా(Draw) పేజీకి కర్సర్ తరలించి, కిందికి లాగండి. మెను బార్ నుండి ఏరియా స్టైల్ / ఫిల్లింగ్ (Area Style / Filling) డ్రాప్ డౌన్ బటన్ ఎంచుకొని కలర్ రెడ్(Red)3 ఎంచుకోండి. |
| 11:55 | మూడవ ఆబ్జెక్ట్, ఒక దీర్ఘచతురస్రం గీసి ఆ ఆబ్జెక్ట్ ను గ్రీన్(Green) 6 అనే రంగుతో పూరించండి. |
| 12:02 | షిఫ్ట్(Shift) కీని నొక్కి పట్టుకొని, ప్రతి ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి మూడు ఆబ్జెక్ట్ లను ఎంచుకోండి. |
| 12:11 | కాంటెక్స్ట్ మెనూ(Context menu) కోసం రైట్ క్లిక్ చేసి కంబైన్(Combine) క్లిక్ చేయండి. |
| 12:14 | ఒక నూతన ఆబ్జెక్ట్ ను రూపొందించాం |
| 12:18 | కొత్త ఆబ్జెక్ట్, చివరి మరియు వెనుక వున్న ఆబ్జెక్ట్ యొక్క రంగు తీసుకుంటుంది. |
| 12:24 | Ctrl + Z కలిసి నొక్కి ఈ చర్య ను రద్దు చేద్దాం. |
| 12:29 | మళ్ళీ ఫిగర్స్ ఎంచుకొని కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ క్లిక్ చేయండి. |
| 12:35 | షేప్స్(Shapes) ఎంచుకొని మర్జ్(Merge) క్లిక్ చేయండి. |
| 12:38 | మరో కొత్త ఆకారాన్ని సృష్టించాం! |
| 12:41 | మీరు ఈ ఫున్క్షన్స్ తో ఎంత ప్రయోగం చేస్తే, అంతగా మీరు నేర్చుకుంటారని గుర్తుంచుకోండి. |
| 12:48 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
| 12:51 | ఈ ట్యుటోరియల్ లో, మీరు ఆబ్జెక్ట్స్ లను కచ్చితంగా అలైన్ చేయడానికి గ్రిడ్స్(Grids), గైడ్స్(Guides) మరియు స్నాప్ లైన్స్(snap lines) ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు. |
| 12:59 | మీరు ఆబ్జెక్ట్స్ లను డూప్లికేట్(Duplicate), రేసైజ్(Resize) మరియు డిస్ట్రిబ్యూట్(distribute) చేయడం గురించి నేర్చుకున్నారు. |
| 13:06 | మనం కొత్త లైన్ శైలులు కుడా సృష్టించాం మరియు |
| 13:12 | కంబైన్(Combine), మర్జ్ (merge), సబ్ ట్రాక్ట్ (subtract) మరియు ఇంటర్ సెక్ట్ (intersect)ను వాడి కొత్త ఆబ్జెక్ట్స్ లను ఏర్పాటు చేయడం కుడా నేర్చుకున్నాం. |
| 13:17 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
| 13:20 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశంను ఇస్తుంది. |
| 13:23 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
| 13:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది ఆన్లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
| 13:37 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.org కువ్రాసిసంప్రదించండి. |
| 13:43 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
| 13:48 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
| 13:55 | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది |
| 14:06 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీసుకుంటున్నాను. |
| 14:10 | ధన్యవాదములు. |