Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Common-editing-and-print-functions/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | ||Time |
− | || | + | ||Narration |
|- | |- | ||
||00:01 | ||00:01 | ||
− | ||లిబరే ఆఫీసు డ్రా లో కామన్ ఎడిటింగ్ అండ్ ప్రింటింగ్ ఫంక్షన్ల ( | + | ||లిబరే ఆఫీసు డ్రా లో కామన్ ఎడిటింగ్ అండ్ ప్రింటింగ్ ఫంక్షన్ల (Common Editing and Printing Functions in LibreOffice Draw)పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
|- | |- | ||
||00:08 | ||00:08 | ||
− | ||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది | + | ||ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది, |
|- | |- | ||
||00:10 | ||00:10 | ||
− | || | + | || డ్రా(Draw) పేజీకి అంచులని సరిగా ఏర్పాటు చేయుట. |
|- | |- | ||
||00:13 | ||00:13 | ||
− | || | + | || పేజీ నంబర్లు, తేదీ మరియు సమయం చేర్చడం. |
|- | |- | ||
||00:16 | ||00:16 | ||
− | || | + | || చర్యలను అండు(undo) మరియు రిడు(redo) చేయడం. |
|- | |- | ||
||00:18 | ||00:18 | ||
− | || | + | || ఒక పేజీ పేరుని మార్చడం |
|- | |- | ||
||00:20 | ||00:20 | ||
− | || | + | ||ఒక పేజీని ముద్రించడం. |
|- | |- | ||
||00:22 | ||00:22 | ||
− | ||ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది | + | ||ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది, ఉబుంటు లినక్స్(Ubuntu Linux) వర్షన్ 10.04 మరియు |
− | + | లిబరే ఆఫీసు సూట్(LibreOffice Suite) వర్షన్ 3.3.4. | |
− | + | ||
|- | |- | ||
||00:33 | ||00:33 | ||
Line 60: | Line 59: | ||
|- | |- | ||
||01:23 | ||01:23 | ||
− | || దీనికి 1.5 సెం | + | || దీనికి 1.5 సెం బాటమ్(Bottom) మార్జిన్ అవసరం కూడా వుంది . |
|- | |- | ||
||01:29 | ||01:29 | ||
− | || ఈ కొలతలను సరిగా ఏర్పాటు చేయడానికి | + | || ఈ కొలతలను సరిగా ఏర్పాటు చేయడానికి మెయిన్(Main) మెనూ నుండి ఫార్మాట్(Format) ఎంచుకొని, పేజీ(Page ) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:35 | ||01:35 | ||
− | || | + | ||పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
||01:38 | ||01:38 | ||
− | || | + | || పేజి(Page) ట్యాబును ఎంచుకోండి . |
|- | |- | ||
||01:41 | ||01:41 | ||
− | || | + | || విడ్త్(Width) ఫీల్డ్ లో, విలువ 20 మరియు హైట్(Height) ఫీల్డ్ లో 20 ప్రవేశపెట్టండి. |
|- | |- | ||
||01:47 | ||01:47 | ||
− | || మార్జీన్స్(Margins) కింద, బాటమ్(Bottom) ఫీల్డ్ లో, | + | || మార్జీన్స్(Margins) కింద, బాటమ్(Bottom) ఫీల్డ్ లో, 1.5 ప్రవేశపెట్టండి. |
|- | |- | ||
||01:54 | ||01:54 | ||
Line 86: | Line 85: | ||
||ఓకే(OK) క్లిక్ చేయండి | ||ఓకే(OK) క్లిక్ చేయండి | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:04 |
|| రేఖా చిత్రం ఎలా కనిపిస్తుంది? | || రేఖా చిత్రం ఎలా కనిపిస్తుంది? | ||
|- | |- | ||
Line 96: | Line 95: | ||
|- | |- | ||
||02:14 | ||02:14 | ||
− | || మీరు నిశ్చయించుకోవలసినవి: | + | || మీరు నిశ్చయించుకోవలసినవి: రేఖా చిత్రాలు ఎప్పుడూ మార్జిన్ల లోపలే వుండాలి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
||02:18 | ||02:18 | ||
− | || | + | || డ్రా చేసినప్పుడు రేఖా చిత్రం యొక్క ఏ భాగo అయినా మార్జిన్ బయటికి రాకూడదు. |
|- | |- | ||
||02:23 | ||02:23 | ||
Line 111: | Line 107: | ||
|- | |- | ||
||02:35 | ||02:35 | ||
− | || | + | ||పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
||02:38 | ||02:38 | ||
− | || | + | || పేజి(Page) ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:40 | ||02:40 | ||
Line 135: | Line 131: | ||
|- | |- | ||
||03:05 | ||03:05 | ||
− | || | + | || Cancel(కాన్సల్) పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమిద్దాం. |
|- | |- | ||
||03:09 | ||03:09 | ||
Line 141: | Line 137: | ||
|- | |- | ||
||03:15 | ||03:15 | ||
− | || | + | || వాటర్ సైకిల్ (WaterCycle) రేఖా చిత్రం వున్న పేజీని ఎంచుకొని పేజీకి సంఖ్యను చేర్చుదాం. |
|- | |- | ||
||03:21 | ||03:21 | ||
− | || | + | ||మెయిన్(Main) మెనూ కు వెళ్ళి, ఇన్సర్ట్(Insert) ఎంచుకొని ఫీల్డ్స్(Fields) పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||03:27 | ||03:27 | ||
− | || | + | ||ఫీల్డ్స్(Fields) జాబితా కనిపిస్తుంది. |
|- | |- | ||
||03:31 | ||03:31 | ||
− | || | + | || డ్రా(Draw) ద్వారా స్వయంచాలకంగా సృష్టించవలసిన విలువలను ఫీల్డ్స్(Fields) కలిగి ఉంటుంది. |
|- | |- | ||
||03:35 | ||03:35 | ||
Line 156: | Line 152: | ||
|- | |- | ||
||03:41 | ||03:41 | ||
− | || | + | || పేజి నెంబర్(Page number) పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||03:43 | ||03:43 | ||
− | ||డ్రా పేజి పై సంఖ్య | + | ||డ్రా పేజి పై సంఖ్య 1 తో ఒక టెక్స్ట్-బాక్స్ చేర్చబడినది. |
|- | |- | ||
||03:48 | ||03:48 | ||
Line 186: | Line 182: | ||
|- | |- | ||
||04:30 | ||04:30 | ||
− | || | + | || మెయిన్(Main ) మెనూ నుండి , ఫార్మాట్(Format) క్లిక్ చేసి పేజి(Page) ఎంచుకోండి. |
|- | |- | ||
||04:36 | ||04:36 | ||
− | || | + | ||పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
||04:39 | ||04:39 | ||
− | || | + | || పేజి(Page ) ట్యాబు పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:41 | ||04:41 | ||
− | || | + | ||లేఔట్ సెట్టింగ్స్(Layout settings), నుండి ఫార్మాట్ (Format) ఎంచుకోండి. |
|- | |- | ||
||04:45 | ||04:45 | ||
− | ||డ్రాప్-డౌన్ జాబితా నుండి | + | ||డ్రాప్-డౌన్ జాబితా నుండి a, b, c ఎంచుకోండి. |
|- | |- | ||
||04:49 | ||04:49 | ||
Line 210: | Line 206: | ||
|- | |- | ||
||05:01 | ||05:01 | ||
− | || | + | || డేట్(Date) మరియు టైం(Time) ఫీల్డ్స్ ఎలా చేర్చాలో చూద్దాం. |
|- | |- | ||
||05:05 | ||05:05 | ||
− | || | + | || డేట్(Date) మరియు టైం(Time) స్టాంప్స్‌ని కుడా డ్రా(Draw) పేజిలో చేర్చవచ్చు. |
|- | |- | ||
||05:10 | ||05:10 | ||
− | || ఇందుకోసం | + | || ఇందుకోసం ఇన్సర్ట్(Insert) మరియు ఫీల్డ్స్(Fields) పై క్లిక్ చేయాలి. |
|- | |- | ||
||05:14 | ||05:14 | ||
− | ||ఒకటి | + | ||ఒకటి డేట్ (ఫిక్స్డ్)(Date(fixed)) మరియు టైం (ఫిక్స్డ్)(Time(fixed)). |
|- | |- | ||
||05:18 | ||05:18 | ||
− | ||మరొకటి | + | ||మరొకటి డేట్(Date) (వేరియాబల్)(variable) మరియు టైం(వేరియాబల్)(Time(variable)). |
|- | |- | ||
||05:23 | ||05:23 | ||
− | || | + | ||డేట్(ఫిక్స్డ్)(Date(fixed)) మరియు టైం(ఫిక్స్డ్)(Time(fixed)) ఎంపికలు ప్రస్తుత తేదీ మరియు సమయoలను చేర్చుతాయి . |
|- | |- | ||
||05:29 | ||05:29 | ||
Line 231: | Line 227: | ||
|- | |- | ||
||05:33 | ||05:33 | ||
− | || మరోవైపు, | + | || మరోవైపు, డేట్(వేరియాబల్)(Date(variable)) మరియు టైం(వేరియాబల్)(Time(variable)) ఎంపికలు, |
|- | |- | ||
||05:37 | ||05:37 | ||
Line 237: | Line 233: | ||
|- | |- | ||
||05:42 | ||05:42 | ||
− | ||ఇక్కడ | + | ||ఇక్కడ టైం(వేరియాబల్)(Time(variable))ను చేర్చుదాం. |
|- | |- | ||
||05:46 | ||05:46 | ||
Line 249: | Line 245: | ||
|- | |- | ||
||06:08 | ||06:08 | ||
− | || ఇక్కడ, పేజీ వన్ లో రచయిత పేరు - | + | || ఇక్కడ, పేజీ వన్ లో రచయిత పేరు - Teacher. A. B. గా సెటప్ చేద్దాం. |
|- | |- | ||
||06:17 | ||06:17 | ||
Line 255: | Line 251: | ||
|- | |- | ||
|| 06:19 | || 06:19 | ||
− | || | + | ||మెయిన్(Main ) మెనూ వద్దకు వెళ్ళి టూల్స్(Tools) ఎంచుకొని ఆప్షన్స్( Options)పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:24 | ||06:24 | ||
− | || | + | || ఆప్షన్స్ (Options) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
||06:27 | ||06:27 | ||
− | || | + | || ఆప్షన్స్ (Options) డైలాగ్-బాక్స్ నుండి లిబరే ఆఫీసు(LibreOffice) పై క్లిక్ చేసి మళ్ళి ఆ తర్వాత యూసర్ డేటా (User Data)పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:34 | ||06:34 | ||
Line 270: | Line 266: | ||
|- | |- | ||
||06:44 | ||06:44 | ||
− | || | + | ||ఫస్ట్/లాస్ట్ నేమ్/ఇనిశియల్స్ (First/Last Name/Initials)లో వరుసగ, టీచర్(Teacher), A, మరియు B టెక్స్ట్ లను ప్రవేశ పెడుదాం. |
|- | |- | ||
||06:53 | ||06:53 | ||
Line 276: | Line 272: | ||
|- | |- | ||
||06:55 | ||06:55 | ||
− | || ఇప్పుడు, | + | || ఇప్పుడు, మెయిన్( Main ) మెనూ నుండి , ఇన్సర్ట్(Insert) క్లిక్ చేసి , ఫీల్డ్స్(Fields) ఎంచుకొని , ఆథర్ (Author)పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:02 | ||07:02 | ||
− | || | + | ||టీచర్(Teacher) AB పేరు టెక్స్ట్ బాక్స్ లో ప్రవేశ పెట్టబడినది. |
|- | |- | ||
||07:07 | ||07:07 | ||
− | || ఈ బాక్స్‌ను లాగి డ్రా ( | + | || ఈ బాక్స్‌ను లాగి డ్రా (Draw)పేజీ యొక్క కుడి దిగువ మూలలో వున్న, టైమ్(Time) ఫీల్డ్ పైన పెడుదాం. |
|- | |- | ||
||07:15 | ||07:15 | ||
− | || ఇప్పుడు, డ్రా పేజీ లో చేర్చబడ్డ | + | || ఇప్పుడు, డ్రా పేజీ లో చేర్చబడ్డ ఫీల్డ్స్ తొలగించాలనుకుంటే ఎలా? |
|- | |- | ||
||07:21 | ||07:21 | ||
− | || కేవలం టెక్స్ట్ బాక్స్ ను ఎంచుకొని | + | || కేవలం టెక్స్ట్ బాక్స్ ను ఎంచుకొని డిలీట్(Delete) కీ నొక్కండి. |
|- | |- | ||
||07:25 | ||07:25 | ||
− | || | + | ||ఆథర్ నేమ్(Author Name) ఫీల్డ్ తొలగిద్దాం. |
|- | |- | ||
||07:28 | ||07:28 | ||
Line 297: | Line 293: | ||
|- | |- | ||
||07:31 | ||07:31 | ||
− | || తేలిక! | + | || తేలిక! Ctrl మరియు Z కీలు కలిసి నొక్కడం ద్వారా మీరు ఏ చర్య అయినా అన్డూ (undo)(రద్దు) చెయ్యవచ్చు. |
|- | |- | ||
||07:38 | ||07:38 | ||
− | || చివరిసారి ఎక్సిక్యూట్ చెయ్యబడ్డ చర్య, అనగా , | + | || చివరిసారి ఎక్సిక్యూట్ చెయ్యబడ్డ చర్య, అనగా , Author(ఆథొర్) ఫీల్డ్ యొక్క తొలగింపు రద్దు(అన్డు) చేయబడినది. |
|- | |- | ||
||07:45 | ||07:45 | ||
Line 306: | Line 302: | ||
|- | |- | ||
||07:48 | ||07:48 | ||
− | ||చర్యలు అన్డూ(undo)(రద్దు )లేదా | + | ||చర్యలు అన్డూ(undo)(రద్దు )లేదా పునరావృత్తం(రీడు(Redo)), మెయిన్(Main) మెను నుండి కుడా చేయవచ్చు. |
|- | |- | ||
||07:53 | ||07:53 | ||
− | || | + | ||మెయిన్(Main ) మెనూ, నుండి ఎడిట్(Edit) ఎంచుకొని రీడు(Redo)పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:57 | ||07:57 | ||
Line 315: | Line 311: | ||
|- | |- | ||
||08:00 | ||08:00 | ||
− | || | + | || Ctrl + Z కీలను నొక్కి చేసిన అన్ని ఫీల్డ్ యొక్క అమరిక అన్ డూ(undo) (రద్దు ) చేద్దాం. |
|- | |- | ||
||08:06 | ||08:06 | ||
Line 321: | Line 317: | ||
|- | |- | ||
||08:13 | ||08:13 | ||
− | || | + | || Ctrl మరియు Z కీలను కలిపి నొక్కి ఒక చర్య ను అన్డు(undo) చేద్దాం. |
|- | |- | ||
||08:18 | ||08:18 | ||
− | || | + | || Ctrl మరియు Yకీల ను కలిసి నొక్కి ఒక చర్యను రీడు(redo) చెయ్యవచ్చు. |
|- | |- | ||
||08:23 | ||08:23 | ||
Line 330: | Line 326: | ||
|- | |- | ||
||08:26 | ||08:26 | ||
− | || | + | || ఆథర్’స్ నేమ్(Author’s name) మార్చి దానిని సేవ్(save) చేయండి. |
|- | |- | ||
||08:29 | ||08:29 | ||
− | || ఇప్పుడు, | + | || ఇప్పుడు, పేజీ(page)కి రెండు బాణాలను జోడించండి. |
|- | |- | ||
||08:33 | ||08:33 | ||
Line 373: | Line 369: | ||
|- | |- | ||
|| 09:28 | || 09:28 | ||
− | || మెయిన్(Main ) మెనూ లో , ఫైల్(File ) పై క్లిక్ చేసి, తర్వాత ప్రింట్(Print) పై క్లిక్ చేయండి. | + | || మెయిన్(Main) మెనూ లో, ఫైల్(File ) పై క్లిక్ చేసి, తర్వాత ప్రింట్(Print) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||09:33 | ||09:33 | ||
Line 379: | Line 375: | ||
|- | |- | ||
||09:36 | ||09:36 | ||
− | || జనరల్(General ) మరియు ఆప్షన్స్ (Options ) టాబ్ల కింద వున్న సెట్టింగుల గురించి తెలుసుకోవడానికి, | + | || జనరల్(General) మరియు ఆప్షన్స్ (Options) టాబ్ల కింద వున్న సెట్టింగుల గురించి తెలుసుకోవడానికి, |
|- | |- | ||
||09:41 | ||09:41 | ||
− | || లిబ్రేఆఫీస్ రైటర్ సిరీస్‌లోని | + | || లిబ్రేఆఫీస్ రైటర్ సిరీస్‌లోని వ్యూయింగ్ అండ్ ప్రింటింగ్ డాకుమెంట్స్(Viewing and printing Documents) మీద ట్యుటోరియల్ను చూడండి. |
|- | |- | ||
||09:48 | ||09:48 | ||
− | ||ఎడమ వైపున మీరు | + | ||ఎడమ వైపున మీరు పేజీ ప్రివ్యూ(page preview) ప్రాంతం చూస్తారు. |
|- | |- | ||
||09:53 | ||09:53 | ||
− | || | + | ||ప్రింట్(Print) డైలాగ్-బాక్స్‌కి కుడి వైపున నాలుగు టాబ్స్ వున్నవి. |
|- | |- | ||
||09:58 | ||09:58 | ||
− | || | + | || జనరల్, లిబరే ఆఫీసు డ్రా, పేజి లేఔట్, ఆప్షన్స్ (General, LibreOffice Draw, Page Layout, Options). |
|- | |- | ||
|| 10:04 | || 10:04 | ||
− | || | + | || లిబరే ఆఫీసు డ్రా (LibreOffice Draw)కు సంబందించిన ఎంపికలను చూడండి. |
|- | |- | ||
||10:09 | ||10:09 | ||
− | || | + | ||లిబరే ఆఫీసు డ్రా (LibreOffice Draw) టాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||10:13 | ||10:13 | ||
Line 406: | Line 402: | ||
|- | |- | ||
||10:23 | ||10:23 | ||
− | || రేఖా చిత్రాన్ని ప్రింట్ చేయడానికి, | + | || రేఖా చిత్రాన్ని ప్రింట్ చేయడానికి, ఒరిజినల్ కలర్స్(Original colors) మరియు ఫీట్ టు ప్రింటబ్ల్ పేజి(Fit to printable page) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||10:29 | ||10:29 | ||
Line 421: | Line 417: | ||
|- | |- | ||
||10:48 | ||10:48 | ||
− | || | + | || డ్రా(Draw) పేజీ కోసం అంచులను సెట్ చేయడం. |
|- | |- | ||
||10:50 | ||10:50 | ||
− | || | + | || పేజీ నంబర్లు , తేదీ మరియు సమయం ఎలా చేర్చడం. |
|- | |- | ||
||10:54 | ||10:54 | ||
− | || | + | || చర్య లను అన్డూ(undo)(దిద్దుబాటు ) మరియు రీడు(Redo)(పునరావృతం) చేయుట, |
|- | |- | ||
||10:57 | ||10:57 | ||
− | || | + | || పేజి రీనేమ్ (Rename)మరియు ఒక పేజిని ప్రింట్ చేయడం. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
||11:01 | ||11:01 |
Latest revision as of 18:42, 23 March 2017
Time | Narration |
00:01 | లిబరే ఆఫీసు డ్రా లో కామన్ ఎడిటింగ్ అండ్ ప్రింటింగ్ ఫంక్షన్ల (Common Editing and Printing Functions in LibreOffice Draw)పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది, |
00:10 | డ్రా(Draw) పేజీకి అంచులని సరిగా ఏర్పాటు చేయుట. |
00:13 | పేజీ నంబర్లు, తేదీ మరియు సమయం చేర్చడం. |
00:16 | చర్యలను అండు(undo) మరియు రిడు(redo) చేయడం. |
00:18 | ఒక పేజీ పేరుని మార్చడం |
00:20 | ఒక పేజీని ముద్రించడం. |
00:22 | ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది, ఉబుంటు లినక్స్(Ubuntu Linux) వర్షన్ 10.04 మరియు
లిబరే ఆఫీసు సూట్(LibreOffice Suite) వర్షన్ 3.3.4. |
00:33 | వాటర్ సైకిల్ ఫైల్‌ను తెరిచి, వాటర్ సైకిల్ రేఖా చిత్రం ఉన్న పేజిని ఎంచుకుందాం. |
00:40 | ఈ రేఖా చిత్రం కోసం పేజీ మార్జిన్లు సరిగా ఏర్పాటు చేద్దాం. |
00:44 | పేజీ మార్జిన్లు ఎందుకు అవసరం? |
00:46 | పేజీ మార్జిన్లు, ఒక పేజీ లోపల ఆబ్జెక్ట్ లను అమర్చుటకు కావలసిన స్థలాన్ని నిర్ణయిస్తాయి. |
00:53 | ఉదాహరణకు, మన రేఖా చిత్రాన్ని ప్రింట్ చేసి దానిని ఫైల్ చేయాల్సి ఉంటే. |
00:57 | మార్జిన్లు ఇరుప్రక్కలా తగినంత స్థలం ఉండేలా నిర్ధారిస్థాయి. |
01:01 | అందువల్ల చిత్రాన్ని ముద్రించినప్పుడు, చిత్రం యొక్క భాగం కత్తిరించబడదు లేదా దాగి ఉండదు. |
01:07 | పేజీ అంచులని సరిగా ఏర్పాటు చేసి వాటర్ సైకిల్(WaterCycle) రేఖా చిత్రాన్ని ప్రింట్ చేద్దాం. |
01:11 | ఈ చిత్రాన్ని ప్రింట్ చేయడానికి ఉపయోగించే కాగిత పరిమాణం, ప్రామాణిక పరిమాణం కాదనుకోండి. |
01:18 | దాని వెడల్పు 20 సెం మరియు ఎత్తు 20 సెం ఉంది. |
01:23 | దీనికి 1.5 సెం బాటమ్(Bottom) మార్జిన్ అవసరం కూడా వుంది . |
01:29 | ఈ కొలతలను సరిగా ఏర్పాటు చేయడానికి మెయిన్(Main) మెనూ నుండి ఫార్మాట్(Format) ఎంచుకొని, పేజీ(Page ) పై క్లిక్ చేయండి. |
01:35 | పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
01:38 | పేజి(Page) ట్యాబును ఎంచుకోండి . |
01:41 | విడ్త్(Width) ఫీల్డ్ లో, విలువ 20 మరియు హైట్(Height) ఫీల్డ్ లో 20 ప్రవేశపెట్టండి. |
01:47 | మార్జీన్స్(Margins) కింద, బాటమ్(Bottom) ఫీల్డ్ లో, 1.5 ప్రవేశపెట్టండి. |
01:54 | కుడివైపు, డ్రా పేజి యొక్క ప్రివ్యూను మీరు చూస్తారు. |
01:58 | ఈ ప్రివ్యూ డ్రా పేజీకి చేసిన మార్పులను చూపిస్తుంది. |
02:02 | ఓకే(OK) క్లిక్ చేయండి |
02:04 | రేఖా చిత్రం ఎలా కనిపిస్తుంది? |
02:06 | ఇది పేజీ బయటికి వచ్చింది! |
02:08 | అనగా దీనిని ప్రింట్ చేసినప్పుడు రేఖా చిత్రం యొక్క భాగం కనబడకుండ పోతుంది. |
02:14 | మీరు నిశ్చయించుకోవలసినవి: రేఖా చిత్రాలు ఎప్పుడూ మార్జిన్ల లోపలే వుండాలి. |
02:18 | డ్రా చేసినప్పుడు రేఖా చిత్రం యొక్క ఏ భాగo అయినా మార్జిన్ బయటికి రాకూడదు. |
02:23 | అందువలన, మీ రేఖా చిత్రం ప్రారంభించడానికి ముందే పేజీ మార్జిన్లు సరిగ్గా ఏర్పాటు చేయడం ఒక మంచి పద్ధతి. |
02:29 | మళ్ళీ, మెయిన్ మెను నుండి ఫార్మాట్ ఎంచుకొని పేజీ పై క్లిక్ చేయండి. |
02:35 | పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
02:38 | పేజి(Page) ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
02:40 | ఫార్మాట్(Format)డ్రాప్-డౌన్ జాబితా పై క్లిక్ చేసి A4 ఎంచుకోండి. |
02:45 | ఇది మనం సెట్ చేసిన అసలు మార్జిన్. |
02:48 | ఓకే(OK) క్లిక్ చేయండి |
02:52 | రేఖా చిత్రం మార్జిన్ లోపల అమర్చబడుతుంది. |
02:55 | పేజి సెటప్(Page setup) డైలాగ్ బాక్స్ ను డ్రా పేజి (Draw page) నుండి కుడా తెరవ వచ్చు. |
03:00 | పేజీ పై రైట్ క్లిక్ చేసి, కాంటెక్స్ట్(Context) మెనుని ఉపయోగించి. |
03:05 | Cancel(కాన్సల్) పై క్లిక్ చేసి డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమిద్దాం. |
03:09 | ఇప్పుడు, పేజీ నంబర్లు, తేదీ, సమయం మరియు రచయిత పేరు చేర్చుదాం. |
03:15 | వాటర్ సైకిల్ (WaterCycle) రేఖా చిత్రం వున్న పేజీని ఎంచుకొని పేజీకి సంఖ్యను చేర్చుదాం. |
03:21 | మెయిన్(Main) మెనూ కు వెళ్ళి, ఇన్సర్ట్(Insert) ఎంచుకొని ఫీల్డ్స్(Fields) పై క్లిక్ చేద్దాం. |
03:27 | ఫీల్డ్స్(Fields) జాబితా కనిపిస్తుంది. |
03:31 | డ్రా(Draw) ద్వారా స్వయంచాలకంగా సృష్టించవలసిన విలువలను ఫీల్డ్స్(Fields) కలిగి ఉంటుంది. |
03:35 | మనం కేవలం ఫీల్డ్ మరియు డ్రా(Draw) ద్వారా ఉత్పత్తి చేయబడిన విలువను చేర్చాలి. |
03:41 | పేజి నెంబర్(Page number) పై క్లిక్ చేద్దాం. |
03:43 | డ్రా పేజి పై సంఖ్య 1 తో ఒక టెక్స్ట్-బాక్స్ చేర్చబడినది. |
03:48 | ఈ టెక్స్ట్ బాక్స్ పరిమాణం సర్దుబాటు చేసి దీనిని కొద్దిగా చిన్నగా చేద్దాం. |
03:55 | ఇప్పుడు, బాక్స్ ను లాగి పేజీ దిగువన కుడి మూల వద్ద పెడుదాం. |
04:01 | సంఖ్య బాక్స్ ను సజావుగా తరలించడానికి, సంఖ్య బాక్స్‌ను ఎంచుకొని షిఫ్ట్(Shift)కీ నొక్కండి. |
04:07 | ఇప్పుడు, దీనిని మరింత కిందికి తరలిద్దాం. |
04:11 | ఈ డ్రా(Draw) ఫైల్ లోని రెండవ పేజీ లో తదుపరి సంఖ్య చేర్చబడిందో లేదో తనిఖీ చేద్దాం. |
04:17 | దీనికి పేజీ సంఖ్య లేదు! |
04:20 | మనమ్ ఫీల్డ్(field) ను చేర్చిన వద్ద మాత్రమే పేజీ సంఖ్యచేర్చబడుతుంది! |
04:26 | ఇప్పుడు, పేజీ సంఖ్య ఫార్మాట్ ఎలా మార్చాలో తెలుసుకుందాం . |
04:30 | మెయిన్(Main ) మెనూ నుండి , ఫార్మాట్(Format) క్లిక్ చేసి పేజి(Page) ఎంచుకోండి. |
04:36 | పేజి సెటప్(Page Setup) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
04:39 | పేజి(Page ) ట్యాబు పై క్లిక్ చేయండి. |
04:41 | లేఔట్ సెట్టింగ్స్(Layout settings), నుండి ఫార్మాట్ (Format) ఎంచుకోండి. |
04:45 | డ్రాప్-డౌన్ జాబితా నుండి a, b, c ఎంచుకోండి. |
04:49 | ఓకే(OK) క్లిక్ చేయండి |
04:52 | పేజి నంబరింగ్ 1, 2, 3 నుండి a, b, c కి మారింది. |
04:58 | ఇలాగే, మీరు దీనిని ఏ ఫార్మాట్ కైనా మార్చవచ్చు. |
05:01 | డేట్(Date) మరియు టైం(Time) ఫీల్డ్స్ ఎలా చేర్చాలో చూద్దాం. |
05:05 | డేట్(Date) మరియు టైం(Time) స్టాంప్స్‌ని కుడా డ్రా(Draw) పేజిలో చేర్చవచ్చు. |
05:10 | ఇందుకోసం ఇన్సర్ట్(Insert) మరియు ఫీల్డ్స్(Fields) పై క్లిక్ చేయాలి. |
05:14 | ఒకటి డేట్ (ఫిక్స్డ్)(Date(fixed)) మరియు టైం (ఫిక్స్డ్)(Time(fixed)). |
05:18 | మరొకటి డేట్(Date) (వేరియాబల్)(variable) మరియు టైం(వేరియాబల్)(Time(variable)). |
05:23 | డేట్(ఫిక్స్డ్)(Date(fixed)) మరియు టైం(ఫిక్స్డ్)(Time(fixed)) ఎంపికలు ప్రస్తుత తేదీ మరియు సమయoలను చేర్చుతాయి . |
05:29 | ఈ తేదీ మరియు సమయం విలువలు నవీకరించబడవు. |
05:33 | మరోవైపు, డేట్(వేరియాబల్)(Date(variable)) మరియు టైం(వేరియాబల్)(Time(variable)) ఎంపికలు, |
05:37 | మీరు ఫైల్ తెరిచినప్పుడు స్వయంచాలకంగా నవీకరించబడుతాయి. |
05:42 | ఇక్కడ టైం(వేరియాబల్)(Time(variable))ను చేర్చుదాం. |
05:46 | ఇప్పుడు, మనము బాక్స్ ను లాగి, పేజీ దిగువన కుడి మూల వద్ద ఉన్న పేజీ సంఖ్య పైన పెడుదాం. |
05:56 | మీరు డ్రా(Draw) పేజీని తెరిచిన ప్రతిసారి చేర్చబడ్డ సమయం ప్రస్తుత సమయంతో నవీకరించబడుతుంది. |
06:03 | ఇప్పుడు మనం ఈ ఫైలు సృష్టించిన రచయిత పేరును ప్రవేశపెడుదాం. |
06:08 | ఇక్కడ, పేజీ వన్ లో రచయిత పేరు - Teacher. A. B. గా సెటప్ చేద్దాం. |
06:17 | పేజి వన్(Page one) వద్దకు వెళ్దాం. |
06:19 | మెయిన్(Main ) మెనూ వద్దకు వెళ్ళి టూల్స్(Tools) ఎంచుకొని ఆప్షన్స్( Options)పై క్లిక్ చేయండి. |
06:24 | ఆప్షన్స్ (Options) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
06:27 | ఆప్షన్స్ (Options) డైలాగ్-బాక్స్ నుండి లిబరే ఆఫీసు(LibreOffice) పై క్లిక్ చేసి మళ్ళి ఆ తర్వాత యూసర్ డేటా (User Data)పై క్లిక్ చేయండి. |
06:34 | డైలాగ్ బాక్స్ యొక్క కుడి వైపున, మీరు యూజర్ డేటా సమాచారాన్ని నమోదు చేయవచ్చు. |
06:40 | మీ అవసరాలకు తగ్గట్టుగా, ఇక్కడ వివరాలను నమోదు చేయవచ్చు. |
06:44 | ఫస్ట్/లాస్ట్ నేమ్/ఇనిశియల్స్ (First/Last Name/Initials)లో వరుసగ, టీచర్(Teacher), A, మరియు B టెక్స్ట్ లను ప్రవేశ పెడుదాం. |
06:53 | ఓకే(OK) క్లిక్ చేయండి |
06:55 | ఇప్పుడు, మెయిన్( Main ) మెనూ నుండి , ఇన్సర్ట్(Insert) క్లిక్ చేసి , ఫీల్డ్స్(Fields) ఎంచుకొని , ఆథర్ (Author)పై క్లిక్ చేయండి. |
07:02 | టీచర్(Teacher) AB పేరు టెక్స్ట్ బాక్స్ లో ప్రవేశ పెట్టబడినది. |
07:07 | ఈ బాక్స్‌ను లాగి డ్రా (Draw)పేజీ యొక్క కుడి దిగువ మూలలో వున్న, టైమ్(Time) ఫీల్డ్ పైన పెడుదాం. |
07:15 | ఇప్పుడు, డ్రా పేజీ లో చేర్చబడ్డ ఫీల్డ్స్ తొలగించాలనుకుంటే ఎలా? |
07:21 | కేవలం టెక్స్ట్ బాక్స్ ను ఎంచుకొని డిలీట్(Delete) కీ నొక్కండి. |
07:25 | ఆథర్ నేమ్(Author Name) ఫీల్డ్ తొలగిద్దాం. |
07:28 | మరియు ఈ చర్యను అన్డు(undo)(రద్దు)చేయాలంటే ఎలా? |
07:31 | తేలిక! Ctrl మరియు Z కీలు కలిసి నొక్కడం ద్వారా మీరు ఏ చర్య అయినా అన్డూ (undo)(రద్దు) చెయ్యవచ్చు. |
07:38 | చివరిసారి ఎక్సిక్యూట్ చెయ్యబడ్డ చర్య, అనగా , Author(ఆథొర్) ఫీల్డ్ యొక్క తొలగింపు రద్దు(అన్డు) చేయబడినది. |
07:45 | ఫీల్డ్ మళ్ళీ కనిపిస్తుంది. |
07:48 | చర్యలు అన్డూ(undo)(రద్దు )లేదా పునరావృత్తం(రీడు(Redo)), మెయిన్(Main) మెను నుండి కుడా చేయవచ్చు. |
07:53 | మెయిన్(Main ) మెనూ, నుండి ఎడిట్(Edit) ఎంచుకొని రీడు(Redo)పై క్లిక్ చేయండి. |
07:57 | Author(ఆథర్)పేరు ఇకపై కనిపించదు! |
08:00 | Ctrl + Z కీలను నొక్కి చేసిన అన్ని ఫీల్డ్ యొక్క అమరిక అన్ డూ(undo) (రద్దు ) చేద్దాం. |
08:06 | కీ బోర్డు నుండి షార్ట్ కట్ కీలు ఉపయోగించి కూడా undo(అన్ డూ) మరియు redo(రిడూ) ఆదేశాలను ఇవ్వచ్చు. |
08:13 | Ctrl మరియు Z కీలను కలిపి నొక్కి ఒక చర్య ను అన్డు(undo) చేద్దాం. |
08:18 | Ctrl మరియు Yకీల ను కలిసి నొక్కి ఒక చర్యను రీడు(redo) చెయ్యవచ్చు. |
08:23 | ఈ ట్యుటోరియల్‌లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి. |
08:26 | ఆథర్’స్ నేమ్(Author’s name) మార్చి దానిని సేవ్(save) చేయండి. |
08:29 | ఇప్పుడు, పేజీ(page)కి రెండు బాణాలను జోడించండి. |
08:33 | రెండవ పేజీ లో పేజీ సంఖ్య మరియు తేదీని చేర్చండి. |
08:38 | ఇప్పుడు, గత ఐదు చర్యల ను అన్ డూ(undo) మరియు రీడు (redo) చేయండి. |
08:42 | అన్ డూ(undo) మరియు రీడు (redo) ఎంపికలు అన్ని చర్యల ను అన్ డూ(undo) చేస్తాయో లేదో తనిఖీ చేయండి.
కొన్ని చర్యలు అన్ డూ(undo) చెయ్యబడ్డాయో లేదో కూడా తనిఖీ చేయండి. |
08:51 | వాటర్ సైకిల్ స్లయిడ్ (WaterCycleSlide)గా ఈ పేజికి పేరు ఇద్దాం. |
08:54 | పేజేస్ (Pages) పేన్‌లో స్లయిడ్ ఎంచుకొని, రైట్ క్లిక్ చేసి రేనేమ్ పేజి(Rename Page) ఎంచుకోండి. |
09:00 | రేనేమ్ స్లయిడ్(Rename Slide) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
09:03 | నేమ్ (Name) ఫీల్డ్ లో , పేరు వాటర్ సైకిల్ స్లయిడ్ (WaterCycleSlide) అని ప్రవేశ పెట్టండి. |
09:08 | ఓకే(OK) క్లిక్ చేయండి |
09:10 | ఇప్పుడు, ఈ పేజీ మధ్య కర్సర్ ఉంచండి. |
09:14 | ఇక్కడ వాటర్ సైకిల్ స్లయిడ్ (WaterCycleSlide) అనే పేరును చూడగలుగుతున్నారా? |
09:18 | పేజీకి సంబంధించిన పేరు పెట్ట డం ఒక మంచి పద్ధతి. |
09:23 | ఇప్పుడు ప్రింటింగ్ ఎంపికలు సెట్ చేసి, వాటర్ సైకిల్ (WaterCycle ) రేఖా చిత్రం ను ప్రింట్ చేద్దాం. |
09:28 | మెయిన్(Main) మెనూ లో, ఫైల్(File ) పై క్లిక్ చేసి, తర్వాత ప్రింట్(Print) పై క్లిక్ చేయండి. |
09:33 | ప్రింట్(Print) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
09:36 | జనరల్(General) మరియు ఆప్షన్స్ (Options) టాబ్ల కింద వున్న సెట్టింగుల గురించి తెలుసుకోవడానికి, |
09:41 | లిబ్రేఆఫీస్ రైటర్ సిరీస్‌లోని వ్యూయింగ్ అండ్ ప్రింటింగ్ డాకుమెంట్స్(Viewing and printing Documents) మీద ట్యుటోరియల్ను చూడండి. |
09:48 | ఎడమ వైపున మీరు పేజీ ప్రివ్యూ(page preview) ప్రాంతం చూస్తారు. |
09:53 | ప్రింట్(Print) డైలాగ్-బాక్స్‌కి కుడి వైపున నాలుగు టాబ్స్ వున్నవి. |
09:58 | జనరల్, లిబరే ఆఫీసు డ్రా, పేజి లేఔట్, ఆప్షన్స్ (General, LibreOffice Draw, Page Layout, Options). |
10:04 | లిబరే ఆఫీసు డ్రా (LibreOffice Draw)కు సంబందించిన ఎంపికలను చూడండి. |
10:09 | లిబరే ఆఫీసు డ్రా (LibreOffice Draw) టాబ్ పై క్లిక్ చేయండి. |
10:13 | పేజీ నేమ్ మరియు డేట్ అండ్ టైం బాక్సుల పై చెక్ పెట్టండి. |
10:17 | ఇది రేఖా చిత్రం తో పాటు పేజీ పేరు, తేదీ మరియు సమయం కూడా ముద్రిస్తుంది. |
10:23 | రేఖా చిత్రాన్ని ప్రింట్ చేయడానికి, ఒరిజినల్ కలర్స్(Original colors) మరియు ఫీట్ టు ప్రింటబ్ల్ పేజి(Fit to printable page) పై క్లిక్ చేయండి. |
10:29 | వాటర్ సైకిల్ (WaterCycle) రేఖా చిత్రాన్ని ప్రింట్ చేయుటకు మీ కంప్యూటర్ నుండి ప్రింట్(Print) పై క్లిక్ చేయండి. |
10:34 | ఒక వేళ మీరు మీ ప్రింటర్‌ను సరిగ్గా కన్ఫిగర్ చేసి ఉంటే, ఇప్పుడు మీ రేఖా చిత్రం ప్రింటింగ్ ప్రారంభం కావాలి. |
10:40 | ఇప్పుడు మనం లిబరే ఆఫీసు డ్రా ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
10:45 | ఈ ట్యుటోరియల్ లో, మీరు నేర్చుకున్నది: |
10:48 | డ్రా(Draw) పేజీ కోసం అంచులను సెట్ చేయడం. |
10:50 | పేజీ నంబర్లు , తేదీ మరియు సమయం ఎలా చేర్చడం. |
10:54 | చర్య లను అన్డూ(undo)(దిద్దుబాటు ) మరియు రీడు(Redo)(పునరావృతం) చేయుట, |
10:57 | పేజి రీనేమ్ (Rename)మరియు ఒక పేజిని ప్రింట్ చేయడం. |
11:01 | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. |
11:03 | ఇంకా రెండు పేజీలను చేర్చండి |
11:06 | ప్రతి పేజీ కోసం వివిధ మార్జిన్లు సెట్ చేసి, మునుపటి ట్యుటోరియల్ లో సృష్టించిన లేబుల్ మరియు ఇన్విటేషన్ లను ప్రింట్ చేయండి. |
11:14 | ప్రతి పేజీలో పేజి కౌంట్(Page count) చేర్చి, ఏమి జరుగుతుందో గమనించండి. |
11:21 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
11:24 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది |
11:28 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
11:32 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
11:34 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది |
11:37 | ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది. |
11:41 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org సంప్రదించండి. |
11:47 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
11:52 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:59 | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
12:10 | ఈ ట్యూటోరియల్ని తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీసుకున్తున్నాను, ధన్యవాదములు. |