Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Basics-of-Layers-Password-Encryption-PDF/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |లిబరే ఆఫీసు డ్రాలో బేసిక్స్ అఫ్ లేయేర్స్ అండ...") |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | |Time |
− | | | + | |Narration |
|- | |- | ||
|00:01 | |00:01 | ||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
|00:12 | |00:12 | ||
− | | మీరు పాస్వర్డ్ను ఎన్క్రిప్షన్(password encryption) ఉపయోగించి ఒక డ్రా(Draw) ఫైలు ఎలా ప్రొటెక్ట్ చేయాలో, | + | | మీరు పాస్వర్డ్ను ఎన్క్రిప్షన్(password encryption) ఉపయోగించి ఒక డ్రా(Draw) ఫైలు ను ఎలా ప్రొటెక్ట్ చేయాలో, |
|- | |- | ||
|00:18 | |00:18 | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|00:21 | |00:21 | ||
− | |ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది : | + | |ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది : ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు, లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:30 | |00:30 | ||
Line 24: | Line 22: | ||
|- | |- | ||
|00:33 | |00:33 | ||
− | |లేయేర్స్(Layers) అంటే ఏమిటి? | + | |లేయేర్స్(Layers) అంటే ఏమిటి? లేయేర్స్(Layers) అంటే పారదర్శక షీట్ల లాంటివి, వాటిని ఒక దాని పైన మరొకటి పెడతారు. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
Line 45: | Line 40: | ||
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | | ఉదాహరణకు, ఒక ఇంటి | + | | ఉదాహరణకు, ఒక ఇంటి డ్రాయింగ్లో, గోడల ఖచ్చితమైన కొలతలు, విద్యుత్ వైరింగ్ స్థానాలు మరియు తదితరులు ఉండాలి. |
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | ఇంటి నుండి స్కూల్ (School)కి చూపించు మార్గం యొక్క మూడు పటాలు ప్రింట్ చేద్దాం. | + | | ఇంటి నుండి స్కూల్(School)కి చూపించు మార్గం యొక్క మూడు పటాలు ప్రింట్ చేద్దాం. |
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | |వీటిని మ్యాప్ 1, మ్యాప్ 2(Map 1, Map 2)మరియు | + | |వీటిని మ్యాప్ 1, మ్యాప్ 2(Map 1, Map 2)మరియు మ్యాప్ 3(Map 3) అని పిలుద్దాం. |
|- | |- | ||
|01:31 | |01:31 | ||
Line 57: | Line 52: | ||
|- | |- | ||
|01:35 | |01:35 | ||
− | |మ్యాప్(Map) 2, రెండు లేక్స్(Lakes) స్టేడియం(Stadium) మరియు కమర్షియల్ కాంప్లెక్స్(Commercial Complex) తప్ప మిగిలిన అన్ని ఆబ్జెక్ట్ లను | + | |మ్యాప్(Map) 2, రెండు లేక్స్(Lakes) స్టేడియం(Stadium) మరియు కమర్షియల్ కాంప్లెక్స్(Commercial Complex) తప్ప మిగిలిన అన్ని ఆబ్జెక్ట్ లను చూపిస్తుంది. |
|- | |- | ||
|01:43 | |01:43 | ||
− | | మ్యాప్ 3 పార్క్(Park) తప్ప అన్ని ఆబ్జెక్ట్స్ లను | + | | మ్యాప్ 3 పార్క్(Park) తప్ప అన్ని ఆబ్జెక్ట్స్ లను చూపిస్తుంది. |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | | వీటిని చూపించడానికి మూడు ప్రత్యేక | + | | వీటిని చూపించడానికి మూడు ప్రత్యేక మ్యాప్ లను సృష్టించాలా? |
|- | |- | ||
| 01:51 | | 01:51 | ||
Line 75: | Line 70: | ||
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | | రూట్ మ్యాప్(RouteMap)కి | + | | రూట్ మ్యాప్(RouteMap)కి కొన్ని లేయర్లు (layers) జోడిద్దాం. |
|- | |- | ||
|02:13 | |02:13 | ||
Line 123: | Line 118: | ||
|- | |- | ||
|03:07 | |03:07 | ||
− | |||
|కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి మాడిఫై లేయర్(Modify Layer) ఎంచుకోండి. | |కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి మాడిఫై లేయర్(Modify Layer) ఎంచుకోండి. | ||
|- | |- | ||
|03:12 | |03:12 | ||
− | | | + | |మాడిఫై లేయర్(Modify Layer) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
|03:15 | |03:15 | ||
− | |విసిబ్లె(Visible) బాక్స్ అన్ చెక్ చేయండి . ఓకే(OK) క్లిక్ చేయండి. | + | |విసిబ్లె(Visible) బాక్స్ అన్ చెక్ చేయండి. ఓకే(OK) క్లిక్ చేయండి. |
|- | |- | ||
|03:18 | |03:18 | ||
Line 142: | Line 136: | ||
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | | మన వద్ద మ్యాప్(Map ) | + | | మన వద్ద మ్యాప్(Map) 2 వుంది! అదే పద్ధతిలో, మ్యాప్(Map) 3 కూడా సృష్టించవచ్చు. |
|- | |- | ||
|03:42 | |03:42 | ||
Line 151: | Line 145: | ||
|- | |- | ||
|03:49 | |03:49 | ||
− | | రూట్ మ్యాప్(RouteMap) డ్రాయింగ్ లో, ప్రతి మార్గం ఒక ప్రత్యేక లేయర్(layer)లో సృష్టించండి. | + | | రూట్ మ్యాప్(RouteMap) డ్రాయింగ్ లో, ప్రతి మార్గం ఒక ప్రత్యేక లేయర్(layer)లో సృష్టించండి.దీని వల్ల ఇవి రెండు విభిన్న మాప్స్ లా ప్రింట్ అయ్యి, ప్రతి మ్యాప్ ఒకే మార్గాన్ని చూపిస్తాయి. |
− | + | ||
− | దీని వల్ల ఇవి రెండు విభిన్న మాప్స్ లా ప్రింట్ అయ్యి, ప్రతి మ్యాప్ ఒకే మార్గాన్ని చూపిస్తాయి. | + | |
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | | ఫైల్ ను ఎలా పిడిఎఫ్ (PDF)లోకి ఎక్స్పోర్ట్ చేయాలో మరియు ఒక డ్రా(Draw) ఫైల్ | + | | ఫైల్ ను ఎలా పిడిఎఫ్ (PDF)లోకి ఎక్స్పోర్ట్ చేయాలో మరియు ఒక డ్రా(Draw) ఫైల్ ను ఎలా పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేయాలో నేర్చుకుందాం. |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
Line 210: | Line 202: | ||
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | | పాస్వర్డ్(Password) ఫీల్డ్ లో, మీరు మీ ఫైల్ రక్షించడానికి | + | | పాస్వర్డ్(Password) ఫీల్డ్ లో, మీరు మీ ఫైల్ రక్షించడానికి ఏ పాస్వర్డ్ను అయినా టైప్ చేయండి. |
|- | |- | ||
|05:20 | |05:20 | ||
− | |ప్రొటెక్ట్101(Protect101) అని నా పాస్వర్డ్ని సెట్ చేస్తాను. | + | |ప్రొటెక్ట్101(Protect101) అని, నా పాస్వర్డ్ని సెట్ చేస్తాను. |
|- | |- | ||
|05:24 | |05:24 | ||
Line 219: | Line 211: | ||
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | తదుపరి, | + | | తదుపరి, డాక్యుమెంట్ను ప్రింట్ లేక సవరించడానికి పర్మిషన్ పాస్వర్డ్ను సెట్ చేద్దాం. |
|- | |- | ||
|05:37 | |05:37 | ||
− | | | + | |సెట్ పర్మిషన్ పాస్వర్డ్(Set permission password) బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
Line 228: | Line 220: | ||
|- | |- | ||
|05:49 | |05:49 | ||
− | |కన్ఫార్మ్ (Confirm) ఫీల్డ్ లో, నేను నా పాస్వర్డ్ ప్రొటెక్ట్అగెన్0 (ProtectAgain0) అని తిరిగి టైప్ చేస్తాను . ఓకే(OK) క్లిక్ చేయండి. | + | |కన్ఫార్మ్(Confirm) ఫీల్డ్ లో, నేను నా పాస్వర్డ్ ప్రొటెక్ట్అగెన్0 (ProtectAgain0) అని తిరిగి టైప్ చేస్తాను. ఓకే(OK) క్లిక్ చేయండి. |
|- | |- | ||
|05:57 | |05:57 | ||
− | | ప్రింటిం గ్(Printing) మరియు చేంజెస్ (Changes)కు పర్మిశన్స్ ఇప్పుడు | + | | ప్రింటిం గ్(Printing) మరియు చేంజెస్ (Changes)కు పర్మిశన్స్ ఇప్పుడు ఆక్టివ్గా వుండడం గమనించండి. |
|- | |- | ||
|06:03 | |06:03 | ||
Line 238: | Line 230: | ||
|- | |- | ||
|06:14 | |06:14 | ||
− | |ప్రింటింగ్(Printing) కింద నాట్ | + | |ప్రింటింగ్(Printing) కింద నాట్ పెర్మిట్టేడ్(Not Permitted) ఎంపికను ఎంచుకోండి. |
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | సరైన పాస్ వర్డ్(password) అందించబడి ఉంటేనే | + | | సరైన పాస్ వర్డ్(password) అందించబడి ఉంటేనే PDFను ప్రింట్ చేయవచ్చు, లేకపోతే సాధ్యం కాదు. |
|- | |- | ||
|06:25 | |06:25 | ||
− | |చేంజెస్ (Changes)కింద నాట్ పెర్మిట్టేడ్(Not Permitted) ఎంపికను ఎంచుకోండి. | + | |చేంజెస్(Changes)కింద నాట్ పెర్మిట్టేడ్(Not Permitted) ఎంపికను ఎంచుకోండి. |
|- | |- | ||
|06:29 | |06:29 | ||
− | | అందించబడిన పాస్వర్డ్ సరైన ది | + | | అందించబడిన పాస్వర్డ్ సరైన ది అయితేనే పాస్వర్డ్(Password)ను, సవరించవచ్చు. లేకపోతే మార్పు సాధ్యం కాదు. |
|- | |- | ||
|06:36 | |06:36 | ||
Line 256: | Line 248: | ||
|- | |- | ||
|06:43 | |06:43 | ||
− | | ఎడమవైపు పానెల్ నుండి, ప్లేసెస్(Places) కింద, మీరు మీ ఫైల్ ను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ స్థానం మీద క్లిక్ చేయండి. | + | | ఎడమవైపు పానెల్ నుండి, ప్లేసెస్(Places) కింద, మీరు మీ ఫైల్ ను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ స్థానం మీద క్లిక్ చేయండి.నేను డెస్క్టాప్(Desktop) ఎన్నుకుంటున్నాను. |
− | + | ||
− | నేను డెస్క్టాప్(Desktop) ఎన్నుకుంటున్నాను. | + | |
|- | |- | ||
|06:53 | |06:53 | ||
Line 300: | Line 290: | ||
|- | |- | ||
|07:57 | |07:57 | ||
− | |ఇక్కడ మనం నేర్చుకున్నది: | + | |ఇక్కడ మనం నేర్చుకున్నది: లేయేర్స్ (layers) గురించి ప్రాథమిక అంశాలు. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|08:00 | |08:00 | ||
− | | | + | | ఒక డ్రా(Draw) ఫైల్ ను ఒక పిడిఎఫ్ (PDF)లోకి ఎలా మార్చాలి. |
|- | |- | ||
|08:03 | |08:03 | ||
− | | | + | | పాస్వర్డ్ ఎన్క్రిప్షన్(password encryption)ఉపయోగించి ఎలారక్షించడం . |
|- | |- | ||
|08:08 | |08:08 | ||
− | | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ | + | | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ వుంది. |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | |రూట్ మ్యాప్ (RouteMap) | + | |రూట్ మ్యాప్ (RouteMap) యొక్క మరొక PDF ఫైలుని సృష్టించండి. |
|- | |- | ||
|08:14 | |08:14 | ||
Line 341: | Line 329: | ||
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
|- | |- | ||
|08:42 | |08:42 | ||
Line 347: | Line 335: | ||
|- | |- | ||
|08:45 | |08:45 | ||
− | |ఆన్లైన్ | + | |ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
|- | |- | ||
|08:50 | |08:50 | ||
− | | మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. | + | | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
|- | |- | ||
|08:58 | |08:58 | ||
Line 362: | Line 350: | ||
|- | |- | ||
|09:23 | |09:23 | ||
− | |ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను | + | |ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |
− | ధన్యవాదములు. | + | |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 18:34, 23 March 2017
Time | Narration |
00:01 | లిబరే ఆఫీసు డ్రాలో బేసిక్స్ అఫ్ లేయేర్స్ అండ్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ పిడిఎఫ్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం |
00:09 | ఈ ట్యుటోరియల్ లో, మీరు లేయేర్స్(layers) గురించి ప్రాథమిక అంశాలు నేర్చుకుంటారు. |
00:12 | మీరు పాస్వర్డ్ను ఎన్క్రిప్షన్(password encryption) ఉపయోగించి ఒక డ్రా(Draw) ఫైలు ను ఎలా ప్రొటెక్ట్ చేయాలో, |
00:18 | మరియు పిడిఎఫ్(PDF)గా ఎక్స్పోర్ట్(Export) చేయుట నేర్చుకుంటారు. |
00:21 | ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది : ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు, లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4. |
00:30 | రూట్ మ్యాప్(Route Map) ఫైల్ తెరుద్దాం. |
00:33 | లేయేర్స్(Layers) అంటే ఏమిటి? లేయేర్స్(Layers) అంటే పారదర్శక షీట్ల లాంటివి, వాటిని ఒక దాని పైన మరొకటి పెడతారు. |
00:42 | ప్రతి డ్రా (Draw) ఫైల్ కు మూడు లేయేర్స్ ఉంటాయి. |
00:44 | లేఔట్ లేయర్(Layout layer) అప్రమేయంగా ప్రదర్శించబడుతుంది. |
00:48 | చాలా వరకు మన గ్రాఫిక్స్ ఇక్కడే తయారు చేస్తాం. |
00:51 | కంట్రోల్ లేయర్(Control layer)ను, కంట్రోల్ ఎలెమెంట్స్ అనగా బటన్స్ మరియు ఫార్మ్స్ ను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. |
00:57 | డైమెన్షన్స్ లేయర్(Dimensions layer)ని సంక్లిష్టమైన రేఖాచిత్రాల యొక్క డైమెన్షన్ లైన్స్ లేదా మేషర్మెంట్ లైన్స్ చూపించేందుకు ఉపయోగిస్తారు. |
01:06 | ఉదాహరణకు, ఒక ఇంటి డ్రాయింగ్లో, గోడల ఖచ్చితమైన కొలతలు, విద్యుత్ వైరింగ్ స్థానాలు మరియు తదితరులు ఉండాలి. |
01:19 | ఇంటి నుండి స్కూల్(School)కి చూపించు మార్గం యొక్క మూడు పటాలు ప్రింట్ చేద్దాం. |
01:26 | వీటిని మ్యాప్ 1, మ్యాప్ 2(Map 1, Map 2)మరియు మ్యాప్ 3(Map 3) అని పిలుద్దాం. |
01:31 | మ్యాప్(Map) 1 ప్రాంతంలోని అన్ని ఆనవాళ్లు చూపిస్తుంది. |
01:35 | మ్యాప్(Map) 2, రెండు లేక్స్(Lakes) స్టేడియం(Stadium) మరియు కమర్షియల్ కాంప్లెక్స్(Commercial Complex) తప్ప మిగిలిన అన్ని ఆబ్జెక్ట్ లను చూపిస్తుంది. |
01:43 | మ్యాప్ 3 పార్క్(Park) తప్ప అన్ని ఆబ్జెక్ట్స్ లను చూపిస్తుంది. |
01:48 | వీటిని చూపించడానికి మూడు ప్రత్యేక మ్యాప్ లను సృష్టించాలా? |
01:51 | లేదు. డ్రా(Draw), లేయర్స్(Layers) సహాయంతో ఒక పరిష్కారం అందిస్తుంది. |
01:58 | ఈ విధంగా, అనేక సమాచార లేయర్స్(Layers)తో ఒక మ్యాప్ ఫైల్ మాత్రమే ఉంటుంది. |
02:03 | ఒక డ్రా(Draw) పేజీని ఉపయోగించి లేయర్స్(layers)ను ప్రింట్ చేయడం లేదా వాటి కలయికని చూడవచ్చు. |
02:10 | రూట్ మ్యాప్(RouteMap)కి కొన్ని లేయర్లు (layers) జోడిద్దాం. |
02:13 | లేఅవుట్ లేయర్(Layout layer)పై క్లిక్ చేయండి. |
02:15 | రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ లేయర్(Insert layer) ఎంచుకోండి. |
02:18 | ఇన్సర్ట్ లేయర్(Insert layer) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
02:22 | నేమ్(Name) ఫీల్డ్ లో లేయర్ ఫోర్(Layer four) టైప్ చేయండి. |
02:24 | మీరు మీ డ్రాయింగ్కి సంబంధిత ఏదైనా టైటిల్ మరియు వివరణ జోడించవచ్చు. |
02:30 | విసి బ్ల్(Visible) మరియు ప్రింట బ్ల్(Printable) బాక్సులకు చెక్ పెడదాం. |
02:34 | డైలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి, ఓకే(OK) క్లిక్ చేయండి. |
02:37 | మరోసారి లేఅవుట్ లేయర్(Layout layer) పై క్లిక్ చేయండి. |
02:40 | డ్రా(Draw) పేజీలో, మ్యాప్(map) ఎంచుకొని దాన్ని అన్ గ్రూప్ చేయండి. |
02:44 | ఇప్పుడు, లేక్స్(Lakes) ఎంచుకోండి. |
02:46 | షిఫ్ట్(shift)కీ నొక్కి, స్టేడియం(Stadium) మరియు కమర్షియల్ కాంప్లెక్స్(Commercial complex) ఎంచుకోండి. |
02:52 | తదుపరి రైట్ క్లిక్ చేసి కట్(Cut) ఎంచుకోండి. |
02:55 | తర్వాత లేయర్ ఫోర్(Layer four) లేయర్ మీద క్లిక్ చేసి పేస్టు చేయండి. |
02:59 | అవి లేఅవుట్ లేయర్(Layout layer)లో వున్న అవే స్థానాల్లో పేస్టు అవుతాయి. |
03:04 | మరోసారి లేయర్ ఫోర్(Layer four) క్లిక్ చేయండి. |
03:07 | కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి మాడిఫై లేయర్(Modify Layer) ఎంచుకోండి. |
03:12 | మాడిఫై లేయర్(Modify Layer) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
03:15 | విసిబ్లె(Visible) బాక్స్ అన్ చెక్ చేయండి. ఓకే(OK) క్లిక్ చేయండి. |
03:18 | లేయర్ ఫోర్(Layer Four)లో ఆబ్జెక్ట్ లు ఇకపై కనిపిoచవు. |
03:21 | ఆబ్జెక్ట్ లు భౌతికంగా వున్న కానీ అవి కనిపించవు. |
03:26 | లేఅవుట్ లేయర్(Layout Layer) క్లిక్ చేసి. టాబ్ లేకపోతే లేఅవుట్ లేయర్(Layout layer) కనిపిoచే వరకు ఎడమ బాణం బటన్ నొక్కండి. |
03:35 | మన వద్ద మ్యాప్(Map) 2 వుంది! అదే పద్ధతిలో, మ్యాప్(Map) 3 కూడా సృష్టించవచ్చు. |
03:42 | ఈ ట్యుటోరియల్ ఆపి ఈ అసైన్మెంట్ చేయండి. |
03:45 | స్కూల్ కాంపస్(School Campus) నుండి హోం(Home)కు రెండు మార్గాలను సృష్టించండి. |
03:49 | రూట్ మ్యాప్(RouteMap) డ్రాయింగ్ లో, ప్రతి మార్గం ఒక ప్రత్యేక లేయర్(layer)లో సృష్టించండి.దీని వల్ల ఇవి రెండు విభిన్న మాప్స్ లా ప్రింట్ అయ్యి, ప్రతి మ్యాప్ ఒకే మార్గాన్ని చూపిస్తాయి. |
04:01 | ఫైల్ ను ఎలా పిడిఎఫ్ (PDF)లోకి ఎక్స్పోర్ట్ చేయాలో మరియు ఒక డ్రా(Draw) ఫైల్ ను ఎలా పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేయాలో నేర్చుకుందాం. |
04:10 | ముందుగా రూట్ మ్యాప్(RouteMap) డ్రా(Draw) ఫైలు ను ఒక PDFగా సేవ్(save) చేద్దాం. |
04:14 | మెయిన్ మెనూ నుండి ఫైల్(File) ఎంపిక చేసి, ఎక్స్పోర్ట్ అస్ పిడిఎఫ్(Export as PDF) క్లిక్ చేయండి. |
04:19 | పిడిఎఫ్ (PDF) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
04:21 | మొదట, మనం జనరల్(General) ఎంపికలు సెట్ చేద్దాం. |
04:24 | జనరల్(General) టాబ్ క్లిక్ చేయండి. |
04:26 | రేంజ్(Range) కింద, ఆల్(All) ఎంచుకోండి ఎందుకంటే, డ్రా(Draw) ఫైల్ లోని అన్ని పేజీలను పి డి ఎఫ్ (PDF)గా మారుస్తున్నాము. |
04:34 | ఇమేజెస్(Images) కింద జ్పెగ్ కంప్రెషన్(JPEG compression) ఎంచుకోండి. |
04:38 | ఇది కుదింపు కోసం వాడే అత్యంత సాధారణ ఫార్మాట్. |
04:42 | ఇప్పుడు, ఇనిశిఅల్ వ్యూ (Initial View)ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
04:45 | డైలాగ్ బాక్స్ లో కనిపించే డిఫాల్ట్ విలువలను అలాగే ఉంచుదాం. |
04:49 | ఇప్పుడు, లింక్స్(Links) టాబ్ పై క్లిక్ చేయండి. |
04:52 | డ్రా(Draw) ఫైల్ లో మీరు లింక్స్ ఇన్సర్ట్ చేసి ఉండవచ్చు. |
04:55 | మళ్ళి, లింక్స్(Links) కోసం డిఫాల్ట్ విలువలు పెడుదాం. |
04:59 | ఒక పాస్వర్డ్(password) అసైన్ చేసి, పిడిఎఫ్(PDF) డాక్యుమెంట్ ను ప్రొటెక్ట్(protect) చేద్దాం. |
05:03 | ఇన్దుకొసమ్ , సెక్యూరిటీ(Security) ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
05:07 | సెట్ ఓపెన్ పాస్వర్డ్ (Set open password) బటన్ క్లిక్ చేయండి. |
05:10 | సెట్ ఓపెన్ పాస్వర్డ్ (Set open password) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
05:14 | పాస్వర్డ్(Password) ఫీల్డ్ లో, మీరు మీ ఫైల్ రక్షించడానికి ఏ పాస్వర్డ్ను అయినా టైప్ చేయండి. |
05:20 | ప్రొటెక్ట్101(Protect101) అని, నా పాస్వర్డ్ని సెట్ చేస్తాను. |
05:24 | కన్ఫార్మ్ (Confirm) ఫీల్డ్ లో, నేను నా పాస్వర్డ్ Protect101 తిరిగి టైప్ చేస్తాను. ఓకే(OK) క్లిక్ చేయండి. |
05:31 | తదుపరి, డాక్యుమెంట్ను ప్రింట్ లేక సవరించడానికి పర్మిషన్ పాస్వర్డ్ను సెట్ చేద్దాం. |
05:37 | సెట్ పర్మిషన్ పాస్వర్డ్(Set permission password) బటన్ పై క్లిక్ చేయండి. |
05:41 | పాస్వర్డ్(Password) ఫీల్డ్ లో, మీకు కావాల్సిన పాస్వర్డ్ను టైప్ చేయండి. నేను ప్రొటెక్ట్అగెన్0 (ProtectAgain0) టైప్ చేస్తాను. |
05:49 | కన్ఫార్మ్(Confirm) ఫీల్డ్ లో, నేను నా పాస్వర్డ్ ప్రొటెక్ట్అగెన్0 (ProtectAgain0) అని తిరిగి టైప్ చేస్తాను. ఓకే(OK) క్లిక్ చేయండి. |
05:57 | ప్రింటిం గ్(Printing) మరియు చేంజెస్ (Changes)కు పర్మిశన్స్ ఇప్పుడు ఆక్టివ్గా వుండడం గమనించండి. |
06:03 | ఎల్లప్పుడూ, సంఖ్యలు మరియు ప్రత్యేక అక్షరాల తో సహా కనీసం ఆరు అక్షరాల పాస్వర్డ్లను సెట్ చేయడం ఒక మంచి పద్ధతి. |
06:14 | ప్రింటింగ్(Printing) కింద నాట్ పెర్మిట్టేడ్(Not Permitted) ఎంపికను ఎంచుకోండి. |
06:18 | సరైన పాస్ వర్డ్(password) అందించబడి ఉంటేనే PDFను ప్రింట్ చేయవచ్చు, లేకపోతే సాధ్యం కాదు. |
06:25 | చేంజెస్(Changes)కింద నాట్ పెర్మిట్టేడ్(Not Permitted) ఎంపికను ఎంచుకోండి. |
06:29 | అందించబడిన పాస్వర్డ్ సరైన ది అయితేనే పాస్వర్డ్(Password)ను, సవరించవచ్చు. లేకపోతే మార్పు సాధ్యం కాదు. |
06:36 | ఇప్పుడు, క్రింద ఉన్న ఎక్స్పోర్ట్(Export) బటన్ క్లిక్ చేయండి. |
06:41 | ఎక్స్పోర్ట్(Export) డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది. |
06:43 | ఎడమవైపు పానెల్ నుండి, ప్లేసెస్(Places) కింద, మీరు మీ ఫైల్ ను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ స్థానం మీద క్లిక్ చేయండి.నేను డెస్క్టాప్(Desktop) ఎన్నుకుంటున్నాను. |
06:53 | ఫైల్ టైప్(File type) కింద, పిడిఎఫ్ -పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మటు(PDF - Portable Document Format) క్లిక్ చేయండి. |
06:57 | మరియు సేవ్(Save) బటన్పై క్లిక్ చేయండి. |
07:01 | డ్రా (Draw) ఫైల్ ఒక PDF ఫైలు గా మార్చబడుతుంది మరియు డెస్క్టాప్(Desktop)పై భద్రపరచబడుతుంది. |
07:07 | ఇప్పుడు డెస్క్టాపు(Desktop)కు మారుదాం. |
07:09 | డెస్క్టాప్ (Desktop)పై రూట్ మ్యాప్(RouteMap) PDF ఫైలు పై డబుల్ క్లిక్ చేయండి. |
07:14 | ఎంటర్ పాస్వర్డ్(Enter password) డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. |
07:17 | పాస్వర్డ్(Password) ఫీల్డ్ లో పాస్వర్డ్ తప్పు గా ప్రొటెక్ట్111(Protect111) అని టైప్ చేయండి. |
07:23 | అన్లాక్ డాక్యుమెంట్ (Unlock Document) బటన్పై క్లిక్ చేయండి. |
07:26 | పాస్వర్డ్(password) ఫీల్డ్ క్లియర్ అయి, మళ్ళి పాస్వర్డ్(password) ప్రవేశపెట్టటానికి సందేశాలు రావడం గమనించoడి. |
07:35 | పాస్వర్డ్(Password) ఫీల్డ్ లో, సరైన పాస్ వర్డ్ ప్రొటెక్ట్(Protect)101 టైప్ చేద్దాం. |
07:40 | అన్లాక్ డాక్యుమెంట్ (Unlock Document) బటన్పై క్లిక్ చేయండి. PDF ఫైలు తెరుచుకుంటుంది. |
07:46 | మన డ్రా(Draw) ఫైల్ ను పిడిఎఫ్(PDF)గా మార్చాం. మరియు దానిని విజయవంతంగా పాస్వర్డ్-ప్రొటెక్టెడ్(password-protected) చేసాం! |
07:53 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
07:57 | ఇక్కడ మనం నేర్చుకున్నది: లేయేర్స్ (layers) గురించి ప్రాథమిక అంశాలు. |
08:00 | ఒక డ్రా(Draw) ఫైల్ ను ఒక పిడిఎఫ్ (PDF)లోకి ఎలా మార్చాలి. |
08:03 | పాస్వర్డ్ ఎన్క్రిప్షన్(password encryption)ఉపయోగించి ఎలారక్షించడం . |
08:08 | ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ వుంది. |
08:11 | రూట్ మ్యాప్ (RouteMap) యొక్క మరొక PDF ఫైలుని సృష్టించండి. |
08:14 | పిడిఎఫ్(PDF) డైలాగ్-బాక్స్ లో ఇనిశియాల్ వ్యూ(Initial View) ఎంపికలు మార్చండి. |
08:17 | ఏమి జరుగుతుందో గమనించండి. |
08:20 | యూసర్ ఇంటర్ఫేస్(User Interface) కోసం అన్ని ఎంపికలు చెక్ చేయండి. |
08:23 | పర్మిషన్ పస్స్వోర్డ్స్(permission passwords) సెట్ చేయండి. |
08:25 | ఈ పిడిఎఫ్(PDF)ను ప్రింట్ చేయండి. |
08:28 | ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
08:31 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
08:34 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
08:40 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
08:42 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
08:45 | ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది. |
08:50 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి. |
08:58 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
09:03 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:11 | ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది. |
09:23 | ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |