Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Modify-a-simple-form/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 |Time ||Narration |- |00:00 ||లిబ్రేఅఫీస్ బేస్ మీద ట్యుటోరియల్కు స్వాగతం |- |00:04…') |
|||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
|01:18 | |01:18 | ||
− | ||ఈ విండోలో మధ్యలో ఫారమ్స్ క్రింద | + | ||ఈ విండోలో మధ్యలో ఫారమ్స్ క్రింద Books Data entry form హైలైట్ చేయబడి ఉండడం గమనించండి. |
|- | |- | ||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
|01:56 | |01:56 | ||
− | ||ఈ విధంగా మనం | + | ||ఈ విధంగా మనం రికార్డ్స్ ను ట్రావర్స్ చేయగలము. |
|- | |- | ||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
|03:03 | |03:03 | ||
− | ||మనము టైటిల్ టెక్స్ట్ బాక్స్లో | + | ||మనము టైటిల్ టెక్స్ట్ బాక్స్లో Paradise Lost అని టైప్ చేద్దాము, ఇంకా తరువాతి ఫీల్డ్కు నావిగేట్ చేయడానికి టాబ్ కీ ఉపయోగిద్దాము. |
|- | |- | ||
|03:16 | |03:16 | ||
− | ||రచయితకు ఎదురుగా | + | ||రచయితకు ఎదురుగా John Milton అని టైప్ చేద్దాము |
|- | |- | ||
|03:23 | |03:23 | ||
− | ||ప్రచురణ సంవత్సరానికి ఎదురుగా | + | ||ప్రచురణ సంవత్సరానికి ఎదురుగా 1975 |
|- | |- | ||
|03:28 | |03:28 | ||
− | ||ప్రచురణకర్తకు ఎదురుగా | + | ||ప్రచురణకర్తకు ఎదురుగా Oxford |
|- | |- | ||
Line 153: | Line 153: | ||
|- | |- | ||
|04:37 | |04:37 | ||
− | ||తర్వాత దాని మీద రైట్ క్లిక్ చేసి ఆ తర్వాత | + | ||తర్వాత దాని మీద రైట్ క్లిక్ చేసి ఆ తర్వాత edit ఎంపిక చేసుకోవడం ద్వారా Books Data Entry form మాడిఫై చేయడానికి ఓపెన్ చేద్దాము. |
|- | |- | ||
Line 161: | Line 161: | ||
|- | |- | ||
|04:51 | |04:51 | ||
− | ||అది తప్పించి ఒకవేళ మీరు లేబుల్ | + | ||అది తప్పించి ఒకవేళ మీరు లేబుల్ title మీద క్లిక్ చేస్తే, మీరు అనేక చిన్నవైన పచ్చటి బాక్సెస్ లేబుల్ని మరియు టెక్స్ట్ బాక్స్ ను ఎన్-క్లోస్ చేస్తూ ఉండడం చూస్తారు. |
|- | |- | ||
Line 193: | Line 193: | ||
|- | |- | ||
|05:48 | |05:48 | ||
− | ||ఇప్పుడు మనం | + | ||ఇప్పుడు మనం author అనే లేబుల్ మీద క్లిక్ చేద్దాము, ప్రాపర్టీస్ విండో రిఫ్రెష్ అయ్యి లేబుల్ ఆథర్ యొక్క ప్రాపర్టీస్ చూపడం గమనించండి. |
|- | |- | ||
Line 209: | Line 209: | ||
|- | |- | ||
|06:34 | |06:34 | ||
− | ||బేస్ ఆటోమేటిక్గా | + | ||బేస్ ఆటోమేటిక్గా లేబుల్స్ ను ఇంకా అనురూపమైన ఫారమ్లోని టెక్స్ట్బాక్సెస్ను గ్రూప్ చేసింది. మనం వాటిని ungroup చేయగలము. |
|- | |- | ||
|06:44 | |06:44 | ||
− | ||టైటిల్ లేబుల్ మీద రైట్ క్లిక్ చేయండి, తర్వాత క్రింద ఉన్న | + | ||టైటిల్ లేబుల్ మీద రైట్ క్లిక్ చేయండి, తర్వాత క్రింద ఉన్న Group మీద క్లిక్ చేసి తర్వాత Ungroup మీద క్లిక్ చేయండి. |
|- | |- | ||
|06:54 | |06:54 | ||
− | ||మనమిప్పుడు చూడగలము లేబుల్ టైటిల్ మరియు దాని టెక్స్ట్ బాక్స్ | + | ||మనమిప్పుడు చూడగలము లేబుల్ టైటిల్ మరియు దాని టెక్స్ట్ బాక్స్ అన్-గ్రూప్ చేయబడ్డాయి. |
|- | |- | ||
Line 225: | Line 225: | ||
|- | |- | ||
|07:10 | |07:10 | ||
− | ||తర్వాత, మనం టైటిల్ టెక్స్ట్ | + | ||తర్వాత, మనం టైటిల్ టెక్స్ట్ బాక్స్ కి టూల్ టిప్ ఆడ్ చేయగలము. |
|- | |- | ||
Line 233: | Line 233: | ||
|- | |- | ||
|07:22 | |07:22 | ||
− | || | + | ||Help text అనే లేబుల్ గమనించండి, ఇక్కడ మనం Enter the title of the book here అని టైప్ చేద్దాము |
|- | |- | ||
Line 249: | Line 249: | ||
|- | |- | ||
|08:03 | |08:03 | ||
− | ||తర్వాత కుడి పానెల్ మీద | + | ||తర్వాత కుడి పానెల్ మీద Books Data Entry Form మీద డబుల్ క్లిక్ చేద్దాము. |
|- | |- | ||
Line 257: | Line 257: | ||
|- | |- | ||
|08:17 | |08:17 | ||
− | || | + | ||Enter the title of the book here అంటూ ఒక టూల్టిప్ కనపడడం గమనించండి. |
|- | |- | ||
|08:24 | |08:24 | ||
− | ||కనుక ఇప్పుడు, మన | + | ||కనుక ఇప్పుడు, మన ఫారమ్ కు సింపుల్ మాడిఫికేషన్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాము. |
|- | |- | ||
|08:31 | |08:31 | ||
− | ||బేస్ ట్యుటోరియల్ యొక్క తరువాతి భాగములో మనం | + | ||బేస్ ట్యుటోరియల్ యొక్క తరువాతి భాగములో మనం ఫారమ్ కు మరిన్ని మాడిఫికేషన్స్ ఎలా చేయాలో చూద్దాము. |
|- | |- |
Latest revision as of 16:37, 23 March 2017
Time | Narration |
00:00 | లిబ్రేఅఫీస్ బేస్ మీద ట్యుటోరియల్కు స్వాగతం |
00:04 | మాడిఫయింగ్ అ ఫారమ్ అనే ఈ ట్యుటోరియల్లో మనం ఇవి నేర్చుకుంటాము, ఫారమ్లో డాటా ఎంటర్ చేయడం, ఫారమ్ మాడిఫై చేయడం |
00:14 | ఇదివరకటి ట్యుటోరియల్లో, మనం లిబ్రేఅఫీస్ బేస్ ఉపయోగించి ఫారమ్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాము. |
00:22 | మనం మన ఉదాహరణ లైబ్రరి డాటాబేస్లో ఒక సింపుల్ బుక్స్ డాటా ఎంట్రి ఫారమ్ క్రియేట్ చేసాము. |
00:29 | ఈ ఫారమ్ ఉపయోగించి బుక్స్ టేబుల్లోకి డాటా ఎలా ఎంటర్ చేస్తారో మనం చూద్దాము. |
00:39 | ఒక వేళ ఇప్పటికే ఓపెన్ చేయనట్లయితే మనము మొదట లిబ్రేఅఫీస్ బేస్ ప్రొగ్రామ్ ఇన్వోక్ చేద్దాము |
00:48 | ఇక మన లైబ్రరి డాటాబేస్ ఓపెన్ చేద్దాము. |
00:52 | ఒకవేళ బేస్ ఇప్పటికే ఓపెన్ అయి ఉంటే, అప్పుడు మనము లైబ్రరి డాటాబేస్ ఫైల్ మెనులోపల ఓపెన్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడి నుండి ఓపెన్ చేయగలము |
01:03 | లేదా ఫైల్ మెనులో రీసెంట్ డాక్యుమెంట్స్ క్లిక్ చేయడం ద్వారా |
01:08 | మనమిప్పుడు లైబ్రరి డాటాబేస్లో ఉన్నాము. |
01:12 | మనము ఎడమ పానెల్ మీద డాటాబేస్ లిస్ట్లో ఫారమ్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము. |
01:18 | ఈ విండోలో మధ్యలో ఫారమ్స్ క్రింద Books Data entry form హైలైట్ చేయబడి ఉండడం గమనించండి. |
01:28 | మనం ఈ ఫారమ్ నేమ్ మీద రైట్ క్లిక్ చేసి తర్వాత Open మీద క్లిక్ చేద్దాము. |
01:33 | ఇప్పుడు మనం ఒక నీలపు బాక్గ్రౌండ్లో లేబుల్స్తో ఒక క్రొత్త విండో చూస్తాము. ఇప్పుడు మనం లైబ్రరి డాటాబేస్లో ఉన్నాము. |
01:46 | మనము ప్రతి ఫీల్డ్ లోకి వెళ్ళడానికి టాబ్ కీ మీద క్లిక్ చేద్దాము, ఇక మనము చివరి దాకా వెళ్ళే సరికి, బేస్ తరువాతి రికార్డ్ ఓపెన్ చేస్తుంది. |
01:56 | ఈ విధంగా మనం రికార్డ్స్ ను ట్రావర్స్ చేయగలము. |
02:00 | లేదా మనము క్రింది టూల్బార్లో బ్లాక్ ట్రయాంగిల్ ఐకాన్స్ను కూడా రికార్డ్స్ నావిగేట్ చేయడానికి ఉపయోగించవచ్చు. |
02:10 | ప్రత్యామ్నాయంగా, ఒక నిర్దిష్టమైన రికార్డ్కి వెళ్ళడానికి, బాటం టూల్బార్లో రికార్డ్ నంబర్ టైప్ చేసి ఎంటర్ కీ లేదా టాబ్ కీ ప్రెస్ చేయండి. |
02:23 | మనము అయిదవది అయిన చివరి రికార్డ్కి వెళ్దాము. |
02:28 | ఇప్పుడు మనం ఒక క్రొత్త రికార్డ్ ఆడ్ చేద్దాము. |
02:34 | ఈ పని చేయడానికి, బాటం టూల్బార్లో చివరి రికార్డ్ యొక్క కుడి రెండవది అయిన New Record ఐకాన్ మీద క్లిక్ చేయండి. |
02:46 | ఖాళీ టెక్స్ట్ బాక్సెస్ చూడడం ఇంకా క్రింద ఉన్న రికార్డ్ నంబర్ 6 చూపడాన్ని గమనించండి. |
02:55 | ఇప్పుడు మనం క్రొత్త పుస్తకానికి సంబంధించిన సమాచారముతో ఒక క్రొత్త రికార్డ్ ఆడ్ చేయడానికి సిధ్ధంగా ఉన్నాము. |
03:03 | మనము టైటిల్ టెక్స్ట్ బాక్స్లో Paradise Lost అని టైప్ చేద్దాము, ఇంకా తరువాతి ఫీల్డ్కు నావిగేట్ చేయడానికి టాబ్ కీ ఉపయోగిద్దాము. |
03:16 | రచయితకు ఎదురుగా John Milton అని టైప్ చేద్దాము |
03:23 | ప్రచురణ సంవత్సరానికి ఎదురుగా 1975 |
03:28 | ప్రచురణకర్తకు ఎదురుగా Oxford |
03:31 | ఇక ధరకు ఎదురుగా 200 |
03:36 | అక్కడ, ఇప్పుడే మనం బుక్స్ టేబుల్లో Books Data Entry Form ఉపయోగించి క్రొత్త రికార్డ్ ఎంటర్ చేసాము. |
03:46 | మనము ఈ విండో క్లోజ్ చేస్తాము. |
03:48 | ఈ విధంగా మనము మరిన్ని రికార్డ్స్ లేదా డాటా ఆడ్ చేయగలము. |
03:53 | మనము ఇప్పుడే ఎంటర్ చేసిన చివరి రికార్డ్ను బేస్ బుక్స్ టేబుల్లో అప్డేట్ చేసిందో లేదో మనం చూద్దాము. |
04:02 | దీని కోసం, లిబ్రేఅఫీస్ బేస్ మెయిన్ విండోలో, కుడి పానెల్ మీద ఉన్న బుక్స్ టేబుల్ మీద డబుల్ క్లిక్ చేద్దాము |
04:12 | ఫారమ్ ద్వారా మనం ఎంటర్ చేసిన క్రొత్త రికార్డ్ను ఇక్కడ గమనించండి. |
04:18 | సరే, ఈ విండోను ఇప్పుడు మనం క్లోస్ చేద్దాము. |
04:22 | తర్వాత, మన ఫారమ్కు సింపుల్ మాడిఫికేషన్స్ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము. |
04:30 | మనం ఎడమ పానెల్ మీద డాటాబేస్ లిస్ట్ లోని ఫారమ్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము. |
04:37 | తర్వాత దాని మీద రైట్ క్లిక్ చేసి ఆ తర్వాత edit ఎంపిక చేసుకోవడం ద్వారా Books Data Entry form మాడిఫై చేయడానికి ఓపెన్ చేద్దాము. |
04:48 | ఒక సుపరిచితమైన విండో ఇప్పుడు ఓపెన్ అవుతుంది, |
04:51 | అది తప్పించి ఒకవేళ మీరు లేబుల్ title మీద క్లిక్ చేస్తే, మీరు అనేక చిన్నవైన పచ్చటి బాక్సెస్ లేబుల్ని మరియు టెక్స్ట్ బాక్స్ ను ఎన్-క్లోస్ చేస్తూ ఉండడం చూస్తారు. |
05:03 | దీని అర్థం మనం ఫారమ్ డిజైన్ విండోలో ఉన్నామని |
05:08 | ఇక మనము ఫారమ్ యొక్క ఆకృతి మరియు అనుభూతి, దాని ఎలిమెంట్స్ మరియు ఫంక్షనాలిటీస్ మాడిఫై చేయగలము. |
05:17 | ఉదాహరణకు, మనము టెక్స్ట్ బాక్సెస్ యొక్క పరిమాణము మరియు అమరికలను మార్చగలము. |
05:25 | వీటిని ప్రాపర్టీస్ అని కూడా అంటారు. |
05:28 | లేబుల్ టైటిల్ మీద డబుల్ క్లిక్ చేద్దాము. |
05:32 | ఇది ప్రాపర్టీస్ అనే ఒక చిన్న పాపప్ విండో ఓపెన్ చేస్తుంది |
05:38 | ఇక్కడ అనేక ఎలిమెంట్స్ గమనించండి. |
05:48 | ఇప్పుడు మనం author అనే లేబుల్ మీద క్లిక్ చేద్దాము, ప్రాపర్టీస్ విండో రిఫ్రెష్ అయ్యి లేబుల్ ఆథర్ యొక్క ప్రాపర్టీస్ చూపడం గమనించండి. |
06:02 | కనుక మనం ఫారమ్ మీద వివిధ ఎలిమెంట్స్ క్లిక్ చేస్తుండగా, మనము ప్రాపర్టీస్ విండో రిఫ్రెష్ అవుతు ఎంపిక చేసుకున్న ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ చూపడం చూస్తాము. |
06:14 | ఇప్పుడు, ప్రాపర్టీస్ విండో టైటిల్ ప్రాపర్టీస్: మల్టిసెలెక్షన్ అని రీడ్ చేస్తుంది. |
06:21 | మనం చూస్తోన్న విధంగా ఆథర్ లేబుల్ మరియు దాని ప్రక్కన ఉన్న టెక్స్ట్ బాక్స్ గ్రీన్ బాక్సెస్ యొక్క ఒక సెట్లో ఎన్కేస్ చేయబడి ఉండడం వలన అలా జరుగుతుంది.. |
06:34 | బేస్ ఆటోమేటిక్గా లేబుల్స్ ను ఇంకా అనురూపమైన ఫారమ్లోని టెక్స్ట్బాక్సెస్ను గ్రూప్ చేసింది. మనం వాటిని ungroup చేయగలము. |
06:44 | టైటిల్ లేబుల్ మీద రైట్ క్లిక్ చేయండి, తర్వాత క్రింద ఉన్న Group మీద క్లిక్ చేసి తర్వాత Ungroup మీద క్లిక్ చేయండి. |
06:54 | మనమిప్పుడు చూడగలము లేబుల్ టైటిల్ మరియు దాని టెక్స్ట్ బాక్స్ అన్-గ్రూప్ చేయబడ్డాయి. |
07:02 | ఈ విధంగా, ఫారమ్ మీద ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ మనం మాడిఫై చేయగలము. |
07:10 | తర్వాత, మనం టైటిల్ టెక్స్ట్ బాక్స్ కి టూల్ టిప్ ఆడ్ చేయగలము. |
07:16 | ఇప్పుడు మనము ప్రాపర్టీస్ విండోలోపల క్రిందకు స్క్రోల్ చేద్దాము. |
07:22 | Help text అనే లేబుల్ గమనించండి, ఇక్కడ మనం Enter the title of the book here అని టైప్ చేద్దాము |
07:32 | ఇప్పుడు, మనం పైన ఉన్న ఫైల్ మెను క్రింద ఉన్న సేవ్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఫారమ్ సేవ్ చేద్దాము. తర్వాత మనం ఈ విండో క్లోస్ చేస్తాము. |
07:46 | మనం చేసిన మాడిఫికేషన్ తర్వాత ఇప్పుడు మనం మన ఫారమ్ ఎలా కనపడుతుందో చూద్దాము. |
07:54 | దీని కోసం, మనం బేస్ మెయిన్ విండోకు వెళ్ళి, ఎడమ పానెల్ మీద ఫారమ్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము. |
08:03 | తర్వాత కుడి పానెల్ మీద Books Data Entry Form మీద డబుల్ క్లిక్ చేద్దాము. |
08:10 | మనం మౌస్ను టైటిల్ లేబుల్ లేదా టెక్స్ట్ బాక్స్ మీద పాయింట్ చేద్దాము. |
08:17 | Enter the title of the book here అంటూ ఒక టూల్టిప్ కనపడడం గమనించండి. |
08:24 | కనుక ఇప్పుడు, మన ఫారమ్ కు సింపుల్ మాడిఫికేషన్ ఎలా చేయాలో మనం నేర్చుకున్నాము. |
08:31 | బేస్ ట్యుటోరియల్ యొక్క తరువాతి భాగములో మనం ఫారమ్ కు మరిన్ని మాడిఫికేషన్స్ ఎలా చేయాలో చూద్దాము. |
08:38 | ఇక్కడొక అసైన్మెంట్ ఇవ్వబడింది. |
08:41 | మెంబర్స్ టేబుల్ కోసం ఒక సింపుల్ ఫారమ్ క్రియేట్ చేయండి. |
08:46 | ఇది లిబ్రేఅఫీస్ బేస్ లో మాడిఫయింగ్ ఎ ఫారమ్ మీద ట్యుటోరియల్ యొక్క చరమాంకానికి మనను తీసుకు వస్తుంది. |
08:52 | సంగ్రహపరచడానికి, మనం నేర్చుకున్నది: ఫారమ్లో డాటా ఎంటర్ చేయడం ఫారమ్ను ఏ విధంగా మాడిఫై చేయడం |
09:00 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లోని భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09:12 | ఈ ప్రాజెక్ట్ను Spoken Tutorial.org http://spoken-tutorial.org సమన్వయపరుస్తోంది.. |
09:17 | ఇదే అంశం మీద మరింత సమాచారం ఈ క్రింది లింకులో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro. |
09:22 | ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి |
09:30 | చేరినందుకు ధన్యవాదములు. . |