Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Introduction/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 2: Line 2:
 
|Time
 
|Time
 
||Narration
 
||Narration
 
|-
 
|-
 
|00:00
 
|00:00
 
||లిబ్రేఆఫీస్ బేస్పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం
 
||లిబ్రేఆఫీస్ బేస్పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం
 
|-
 
|-
 
|00:04
 
|00:04
 
||ఈ ట్యుటోరియల్లో, మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము. లిబ్రేఆఫీస్ బేస్ అంటే ఏమిటి?
 
||ఈ ట్యుటోరియల్లో, మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము. లిబ్రేఆఫీస్ బేస్ అంటే ఏమిటి?
 
|-
 
|-
 
|00:10
 
|00:10
Line 16: Line 13:
 
|-
 
|-
 
|00:12
 
|00:12
||బేస్తో మనము ఏమి చేయగలము?
+
||బేస్ తో మనము ఏమి చేయగలము?
 
+
 
|-
 
|-
 
|00:14
 
|00:14
||Relational Database ప్రాధమికములు, ఒక కొత్త డేటాబేస్ను క్రియేట్ చేయడము, ఒక టేబిల్ క్రియేట్ చేయడము.
+
||Relational Database ప్రాధమికములు, ఒక కొత్త డేటాబేస్ ను క్రియేట్ చేయడము, ఒక టేబిల్ క్రియేట్ చేయడము.
 
+
 
|-
 
|-
 
|00:21
 
|00:21
 
||లిబ్రేఆఫీస్ బేస్ అనేది లిబ్రేఆఫీస్ సూట్ యొక్క డేటాబేస్ ఫ్రంట్-ఎండ్.
 
||లిబ్రేఆఫీస్ బేస్ అనేది లిబ్రేఆఫీస్ సూట్ యొక్క డేటాబేస్ ఫ్రంట్-ఎండ్.
 
|-
 
|-
 
|00:26
 
|00:26
 
||బేస్ అనేది Microsoft Access కు సమానమైనది.
 
||బేస్ అనేది Microsoft Access కు సమానమైనది.
 
|-
 
|-
 
|00:30
 
|00:30
 
||బేస్ ఒక ఉచితమైన మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, ఖర్చు లేనిది మరియు స్వేచ్చగా ఉపయోగించగలిగేది మరియు పంచగలిగేది.
 
||బేస్ ఒక ఉచితమైన మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, ఖర్చు లేనిది మరియు స్వేచ్చగా ఉపయోగించగలిగేది మరియు పంచగలిగేది.
 
|-
 
|-
 
|00:37
 
|00:37
 
||బేస్ ఉపయోగించుటకు Prerequisites గురించి చూద్దాము.
 
||బేస్ ఉపయోగించుటకు Prerequisites గురించి చూద్దాము.
 
|-
 
|-
 
|00:41
 
|00:41
 
||Microsoft Windows కొరకు ఈ క్రిందివి System ఆవశ్యకతలు
 
||Microsoft Windows కొరకు ఈ క్రిందివి System ఆవశ్యకతలు
 
|-
 
|-
 
|00:46
 
|00:46
||Microsoft Windows 2000 (Service Pack 4 or higher), XP, Vista, or Windows 7; Pentium-compatible PC; 1.5 Gb వరకు అందుబాటులో ఉన్న హార్డ్ డిస్క్ స్పేస్
+
||Microsoft Windows 2000 (Service Pack 4 or higher), XP, Vista, or Windows 7,Pentium-compatible PC, 1.5 Gb వరకు అందుబాటులో ఉన్న హార్డ్ డిస్క్ స్పేస్
 
+
 
|-
 
|-
 
|01:02
 
|01:02
 
||ఉబంటు Linux కొరకు, System ఆవశ్యకతలు ఇక్కడ ఇవ్వబడినవి.
 
||ఉబంటు Linux కొరకు, System ఆవశ్యకతలు ఇక్కడ ఇవ్వబడినవి.
 
|-
 
|-
 
|01:06
 
|01:06
 
||Linux kernel version 2.6.18 or higher; Pentium-compatible PC
 
||Linux kernel version 2.6.18 or higher; Pentium-compatible PC
 
|-
 
|-
 
|01:15
 
|01:15
 
||Windows మరియు Linux ఇన్స్టలేషన్ కొరకు మనకు కావలసినవి 256 Mb RAM (recommended 512 Mb RAM recommended)
 
||Windows మరియు Linux ఇన్స్టలేషన్ కొరకు మనకు కావలసినవి 256 Mb RAM (recommended 512 Mb RAM recommended)
 
|-
 
|-
 
|01:24
 
|01:24
||system ఆవశ్యకతల కొరకు పూర్తి సమాచారము కొరకు ఈ క్రింది లింక్ సందర్శించండి. http://www.libreoffice.org/get-help/system-requirements/  
+
||system ఆవశ్యకతల కొరకు పూర్తి సమాచారము కొరకు ఈ క్రింది లింక్ సందర్శించండి.  
 
+
http://www.libreoffice.org/get-help/system-requirements/  
 
|-
 
|-
 
|01:30
 
|01:30
||మీరు Java Runtime Environment కూడా ఇన్స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. దీనిని మీరు ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. http://www.java.com/en/download/index.jsp.    
+
||మీరు Java Runtime Environment కూడా ఇన్స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. దీనిని మీరు ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. http://www.java.com/en/download/index.jsp   
 
+
 
|-
 
|-
 
|01:38
 
|01:38
||మధ్యలో ఉన్న Free Java Download అని చెప్పే Red బటన్పై క్లిక్ చేయండి.
+
||మధ్యలో ఉన్న Free Java Download అని చెప్పే Red బటన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|01:44
 
|01:44
 
||ఒకసారి ఫైల్ డౌన్లోడ్ అయిన తరువాత, దానిపై డబల్ క్లిక్ చేయండి మరియు ఇన్స్టాల్ చేసుకొనుటకు సూచనలను అనుసరించండి.
 
||ఒకసారి ఫైల్ డౌన్లోడ్ అయిన తరువాత, దానిపై డబల్ క్లిక్ చేయండి మరియు ఇన్స్టాల్ చేసుకొనుటకు సూచనలను అనుసరించండి.
 
|-
 
|-
 
|01:52
 
|01:52
 
||ఇప్పుడు లిబ్రేఆఫీస్ బేస్ ఇన్స్టలేషన్ గురించి చూద్దాము.
 
||ఇప్పుడు లిబ్రేఆఫీస్ బేస్ ఇన్స్టలేషన్ గురించి చూద్దాము.
 
|-
 
|-
 
|01:56
 
|01:56
 
||మొత్తం ఇన్స్టలేషన్ ఆప్షన్తో మీరు ఇదివరకే లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి ఉంటే,  
 
||మొత్తం ఇన్స్టలేషన్ ఆప్షన్తో మీరు ఇదివరకే లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి ఉంటే,  
 
|-
 
|-
 
|02:03
 
|02:03
 
||మీరు లిబ్రేఆఫీస్ బేస్ను మీ స్క్రీన్ యొక్క దిగువన ఎడమవైపున ఉన్న స్టార్ట్ మెనూపై క్లిక్ చేసి లిబ్రేఆఫీస్ బేస్ను చేరుకోవచ్చు.
 
||మీరు లిబ్రేఆఫీస్ బేస్ను మీ స్క్రీన్ యొక్క దిగువన ఎడమవైపున ఉన్న స్టార్ట్ మెనూపై క్లిక్ చేసి లిబ్రేఆఫీస్ బేస్ను చేరుకోవచ్చు.
 
|-
 
|-
 
|02:12
 
|02:12
 
||All Programs పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత లిబ్రేఆఫీస్ సూట్పై క్లిక్ చేయండి.
 
||All Programs పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత లిబ్రేఆఫీస్ సూట్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|02:21
 
|02:21
 
||మీరు లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి ఉండకపోతే,
 
||మీరు లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి ఉండకపోతే,
 
|-
 
|-
 
|02:24
 
|02:24
||మీరు అధికారిక వెబ్సైట్ అయిన http://www.libreoffice.org  ను సందర్శించి మరియు 'Dowonload LibreOffice' అని తెలిపే ఆకుపచ్చని ప్రదేశముపై క్లిక్ చేయడము ద్వార బేస్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
+
||మీరు అధికారిక వెబ్సైట్ అయిన http://www.libreoffice.org  ను సందర్శించి మరియు Dowonload LibreOffice అని తెలిపే ఆకుపచ్చని ప్రదేశముపై క్లిక్ చేయడము ద్వార బేస్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
 
+
 
|-
 
|-
 
|02:37
 
|02:37
 
||లిబ్రేఆఫీస్ సూట్ యొక్క మొదటి ట్యుటోరియల్లో సవిస్తరమైన సూచనలు అందుబాటులో ఉన్నాయి.
 
||లిబ్రేఆఫీస్ సూట్ యొక్క మొదటి ట్యుటోరియల్లో సవిస్తరమైన సూచనలు అందుబాటులో ఉన్నాయి.
 
|-
 
|-
 
|02:43
 
|02:43
||బేస్ ఇన్స్టాల్ చేయుటకు 'Complete' ఆప్షన్ ఉపయోగించాలని గుర్తుంచుకోండి.
+
||బేస్ ఇన్స్టాల్ చేయుటకు Complete ఆప్షన్ ఉపయోగించాలని గుర్తుంచుకోండి.
 
+
 
|-
 
|-
 
|02:50
 
|02:50
 
||సరే, ఇప్పుడు మనము తరువాతి టాపిక్ చూద్దాము.
 
||సరే, ఇప్పుడు మనము తరువాతి టాపిక్ చూద్దాము.
 
|-
 
|-
 
|02:54
 
|02:54
 
||లిబ్రేఆఫీస్ బేస్తో మీరు ఏమి చేయగలరు?  
 
||లిబ్రేఆఫీస్ బేస్తో మీరు ఏమి చేయగలరు?  
 
|-
 
|-
 
|02:58
 
|02:58
 
||బేస్తో మీరు క్రమబద్దీకరించిన డేటాను స్టోర్ చేయగలరు.
 
||బేస్తో మీరు క్రమబద్దీకరించిన డేటాను స్టోర్ చేయగలరు.
 
|-
 
|-
 
|03:03
 
|03:03
 
||డేటా ఎంట్రీలను చేయగలరు మరియు ఫారంస్ ఉపయోగించి డేటాను చూడగలరు
 
||డేటా ఎంట్రీలను చేయగలరు మరియు ఫారంస్ ఉపయోగించి డేటాను చూడగలరు
 
|-
 
|-
 
|03:08
 
|03:08
 
||queries ఉపయోగించి సమాచారమును రిట్రీవ్ చేయగలరు మరియు
 
||queries ఉపయోగించి సమాచారమును రిట్రీవ్ చేయగలరు మరియు
 
|-
 
|-
 
|03:12
 
|03:12
 
||చక్కగా ఉన్న, ప్రింట్ చేయుటకు తయారుగా ఉన్న రిపోర్ట్లను డిజైన్ చేయగలరు మరియు జెనరేట్ చేయగలరు.
 
||చక్కగా ఉన్న, ప్రింట్ చేయుటకు తయారుగా ఉన్న రిపోర్ట్లను డిజైన్ చేయగలరు మరియు జెనరేట్ చేయగలరు.
 
|-
 
|-
 
|03:17
 
|03:17
 
||డేటాబేసులను నిర్వహించుటలో బేస్ మీకు సహాయపడుతుంది.
 
||డేటాబేసులను నిర్వహించుటలో బేస్ మీకు సహాయపడుతుంది.
 
|-
 
|-
 
|03:21
 
|03:21
 
||డేటా, ఫారంస్, queries మరియు రిపోర్ట్ల గ్రూపును డేటాబేస్ అని అంటారని మీకు తెలుసు.
 
||డేటా, ఫారంస్, queries మరియు రిపోర్ట్ల గ్రూపును డేటాబేస్ అని అంటారని మీకు తెలుసు.
 
|-
 
|-
 
|03:29
 
|03:29
 
||ఉదాహరణకు, బేస్ను ఈ విధంగా ఉపయోగించవచ్చు.  Customer Information డేటాబేసులను నిర్వహించుట.
 
||ఉదాహరణకు, బేస్ను ఈ విధంగా ఉపయోగించవచ్చు.  Customer Information డేటాబేసులను నిర్వహించుట.
 
|-
 
|-
 
|03:37
 
|03:37
 
||సేల్స్ ఆర్డర్లు మరియు ఇన్వాయిస్లను ట్రాక్ చేయుట, studetn grade డేటాబేసులను నిర్వహించుట లేక ఒక లైబ్రరీ డేటాబేసును నిర్మించుట.
 
||సేల్స్ ఆర్డర్లు మరియు ఇన్వాయిస్లను ట్రాక్ చేయుట, studetn grade డేటాబేసులను నిర్వహించుట లేక ఒక లైబ్రరీ డేటాబేసును నిర్మించుట.
 
|-
 
|-
 
|03:46
 
|03:46
 
||ఇప్పుడు మనము డేటాబేసులకు సంబంధించిన కొన్ని ప్రాధమికములు నేర్చుకుందాము.
 
||ఇప్పుడు మనము డేటాబేసులకు సంబంధించిన కొన్ని ప్రాధమికములు నేర్చుకుందాము.
 
|-
 
|-
 
|03:51
 
|03:51
 
||డేటాబేసులో స్టోర్ చేయబడిన మరియు టేబిల్స్గా క్రమబద్దము చేయబడిన డేటా ఉంటుంది.
 
||డేటాబేసులో స్టోర్ చేయబడిన మరియు టేబిల్స్గా క్రమబద్దము చేయబడిన డేటా ఉంటుంది.
 
|-
 
|-
 
|03:56
 
|03:56
||టేబిల్స్లో రోస్ మరియు కాలంలలో డేటా యొక్క ఇండివీడ్యువల్ పీసులు స్టోర్ చేయబడతాయి.
+
||టేబిల్స్ లో రోస్ మరియు కాలంలలో డేటా యొక్క ఇండివీడ్యువల్ పీసులు స్టోర్ చేయబడతాయి.
 
+
 
|-
 
|-
 
|04:03
 
|04:03
||ఇటువంటి డేటాబేస్ను relational database అని కూడా అంటారు. ఇందులో టేబిల్స్ కాలంలు ఉపయోగించి ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉంటాయి.
+
||ఇటువంటి డేటాబేస్ ను relational database అని కూడా అంటారు. ఇందులో టేబిల్స్ కాలంలు ఉపయోగించి ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉంటాయి.
 
+
 
|-
 
|-
 
|04:15
 
|04:15
 
||ఒక లైబ్రరీ కొరకు మనము ఒక సామాన్య డేటాబేస్ను పరిగణిద్దాం.
 
||ఒక లైబ్రరీ కొరకు మనము ఒక సామాన్య డేటాబేస్ను పరిగణిద్దాం.
 
|-
 
|-
 
|04:20
 
|04:20
 
||లైబ్రరీ పుస్తకాల ఒక సేకరణ.
 
||లైబ్రరీ పుస్తకాల ఒక సేకరణ.
 
|-
 
|-
 
|04:23
 
|04:23
 
||మరియు పుస్తకాలు లైబ్రరీ మెంబర్లకు ఇవ్వబడతాయి.
 
||మరియు పుస్తకాలు లైబ్రరీ మెంబర్లకు ఇవ్వబడతాయి.
 
|-
 
|-
 
|04:28
 
|04:28
 
||ఒక పుస్తకము ఒక టైటిల్, ఒక ఆథర్, ఒక పబ్లిషర్, పబ్లిష్ అయిన సంవత్సరము మరియు వెల మొదలైన విషయాలు కలిగి ఉండవచ్చు.
 
||ఒక పుస్తకము ఒక టైటిల్, ఒక ఆథర్, ఒక పబ్లిషర్, పబ్లిష్ అయిన సంవత్సరము మరియు వెల మొదలైన విషయాలు కలిగి ఉండవచ్చు.
 
|-
 
|-
 
|04:37
 
|04:37
 
||వీటిని characteristics లేక attributes అంటారు.
 
||వీటిని characteristics లేక attributes అంటారు.
 
|-
 
|-
 
|04:42
 
|04:42
 
||అలాగే, ఒక లైబ్రరీ మెంబర్కు పేరు, ఫోన్ నంబరు మరియు ఒక చిరునామా ఉంటాయి.
 
||అలాగే, ఒక లైబ్రరీ మెంబర్కు పేరు, ఫోన్ నంబరు మరియు ఒక చిరునామా ఉంటాయి.
 
|-
 
|-
 
|04:48
 
|04:48
 
||మరియు లైబ్రరీ తన మెంబర్లకు మాత్రమే పుస్తకాలను ఇస్తుంది.
 
||మరియు లైబ్రరీ తన మెంబర్లకు మాత్రమే పుస్తకాలను ఇస్తుంది.
 
|-
 
|-
 
|04:54
 
|04:54
||ఇప్పుడు మనము ఈ డేటాను రోస్ మరియు కాలంస్ కలిగిన ఇండివీడ్యువల్ టేబిల్స్గా ఎలా స్టోర్ చేయగలమో చూద్దాము.
+
||ఇప్పుడు మనము ఈ డేటాను రోస్ మరియు కాలంస్ కలిగిన ఇండివీడ్యువల్ టేబిల్స్ గా ఎలా స్టోర్ చేయగలమో చూద్దాము.
 
+
 
|-
 
|-
 
|05:02
 
|05:02
 
||ప్రతి పుస్తకము గురించిన సమాచారము Books టేబిల్లో స్టోర్ చేయవచ్చు.
 
||ప్రతి పుస్తకము గురించిన సమాచారము Books టేబిల్లో స్టోర్ చేయవచ్చు.
 
|-
 
|-
 
|05:08
 
|05:08
 
||ఇందులో దాని attributes కాలంస్ అవుతాయి. అవి: బుక్ టైటిల్, ఆథర్, పబ్లిషర్, పబ్లిష్ అయిన సంవత్సరము మరియు వెల.
 
||ఇందులో దాని attributes కాలంస్ అవుతాయి. అవి: బుక్ టైటిల్, ఆథర్, పబ్లిషర్, పబ్లిష్ అయిన సంవత్సరము మరియు వెల.
 
|-
 
|-
 
|05:19
 
|05:19
 
||ప్రతి పుస్తకమును ప్రత్యేకముగా చూపుటకు, మనము BooksId అనే ఒక ప్రత్యేక ఐడెంటిఫైయ్యర్ కాలంను కూడా చేర్చుదాము.
 
||ప్రతి పుస్తకమును ప్రత్యేకముగా చూపుటకు, మనము BooksId అనే ఒక ప్రత్యేక ఐడెంటిఫైయ్యర్ కాలంను కూడా చేర్చుదాము.
 
|-
 
|-
 
|05:27
 
|05:27
 
||ఈ విధంగా, మనము ఒకే టైటిల్ కలిగిన రెండు వేరువేరు పుస్తకములను చూడవచ్చు.
 
||ఈ విధంగా, మనము ఒకే టైటిల్ కలిగిన రెండు వేరువేరు పుస్తకములను చూడవచ్చు.
 
|-
 
|-
 
|05:33
 
|05:33
 
||అలాగే, ఒక Members టేబిల్, Name మరియు Phone అనే రెండు కాలంస్ కలిగి ఉండవచ్చు.
 
||అలాగే, ఒక Members టేబిల్, Name మరియు Phone అనే రెండు కాలంస్ కలిగి ఉండవచ్చు.
 
|-
 
|-
 
|05:40
 
|05:40
 
||మరియు ప్రతి మెంబర్ను ప్రత్యేకముగా గుర్తించుటకు లేక విడిగా గుర్తించుటకు ఒక MemberId కూడా కలిగి ఉండవచ్చు.
 
||మరియు ప్రతి మెంబర్ను ప్రత్యేకముగా గుర్తించుటకు లేక విడిగా గుర్తించుటకు ఒక MemberId కూడా కలిగి ఉండవచ్చు.
 
|-
 
|-
 
|05:47
 
|05:47
 
||మరియు మెంబర్లకు ఇవ్వబడిన పుస్తకములను BooksIssued అనే మూడవ టేబిల్లో ట్రాక్ చేయవచ్చు.
 
||మరియు మెంబర్లకు ఇవ్వబడిన పుస్తకములను BooksIssued అనే మూడవ టేబిల్లో ట్రాక్ చేయవచ్చు.
 
|-
 
|-
 
|05:55
 
|05:55
 
||ఈ టేబిల్ ఈ క్రింది అంశములను ట్రాక్ చేయగలదు book issued, the member, date of issue, date of return.
 
||ఈ టేబిల్ ఈ క్రింది అంశములను ట్రాక్ చేయగలదు book issued, the member, date of issue, date of return.
 
|-
 
|-
 
|06:09
 
|06:09
 
||వాటిలోని డేటాను ఇంటర్లింక్ చేయుటకు మనము ఈ టేబిల్స్ మధ్య సంబంధము చూడా ఏర్పాటు చేయవచ్చు.
 
||వాటిలోని డేటాను ఇంటర్లింక్ చేయుటకు మనము ఈ టేబిల్స్ మధ్య సంబంధము చూడా ఏర్పాటు చేయవచ్చు.
 
|-
 
|-
 
|06:16
 
|06:16
 
||ఇప్పుడు ఇది మనకు relational databases ను నిర్వహించుటకు సహాయపడుతుంది.
 
||ఇప్పుడు ఇది మనకు relational databases ను నిర్వహించుటకు సహాయపడుతుంది.
 
|-
 
|-
 
|06:22
 
|06:22
 
||relational databases పై మెరుగైన టాపిక్స్ కొరకు  spoken tutorial.org    http://spoken-tutorial.org  అనే వెబ్సైట్లు సందర్శించి మా యొక్క ఇతర ట్యుటోరియల్స్ చూడవచ్చు.
 
||relational databases పై మెరుగైన టాపిక్స్ కొరకు  spoken tutorial.org    http://spoken-tutorial.org  అనే వెబ్సైట్లు సందర్శించి మా యొక్క ఇతర ట్యుటోరియల్స్ చూడవచ్చు.
 
|-
 
|-
 
|06:35
 
|06:35
||ఇప్పుడు మనము "Library" అనే మన మొదటి డేటాబేస్తో మొదలుపెడదాము.
+
||ఇప్పుడు మనము Library అనే మన మొదటి డేటాబేస్తో మొదలుపెడదాము.
 
+
 
|-
 
|-
 
|06:43
 
|06:43
 
||ఒక కొత్త డేటాబేస్ను క్రియేట్ చేయుటకు, ముందుగా మనము బేస్ ప్రోగ్రాం ఓపెన్ చేద్దాము.
 
||ఒక కొత్త డేటాబేస్ను క్రియేట్ చేయుటకు, ముందుగా మనము బేస్ ప్రోగ్రాం ఓపెన్ చేద్దాము.
 
|-
 
|-
 
|06:50
 
|06:50
 
||తరువాత, స్క్రీన్ యొక్క దిగువన ఎడమవైపున ఉన్న విండోస్ స్టార్ట్ మెనూపై క్లిక్ చేద్దాము.  తరువాత All Programs క్లిక్ చేయండి. తరువాత లిబ్రేఆఫీస్ సూట్ క్లిక్ చేయండి మరియు లిబ్రేఆఫీస్ బేస్ క్లిక్ చేయండి.
 
|07:08
 
|07:08
 
||Database Wizard అని టైటిల్ కలిగిన ఒక పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది.
 
||Database Wizard అని టైటిల్ కలిగిన ఒక పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది.
 
|-
 
|-
 
|07:13
 
|07:13
 
||ఒక కొత్త డేటాబేస్ క్రియేట్ చేయుటకు Next బటన్పై క్లిక్ చేయండి.
 
||ఒక కొత్త డేటాబేస్ క్రియేట్ చేయుటకు Next బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|07:18
 
|07:18
 
||తరువాత వచ్చే విండోలో Finish బటన్పై క్లిక్ చేయండి.
 
||తరువాత వచ్చే విండోలో Finish బటన్పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|07:23
 
|07:23
 
||దీనితో Save As విండో ఓపెన్ అవుతుంది.
 
||దీనితో Save As విండో ఓపెన్ అవుతుంది.
 
|-
 
|-
 
|07:26
 
|07:26
||మనము ఒక లైబ్రరీ డేటాబేస్ను నిర్మిస్తున్నాము కాబట్టి, File Name టెక్స్ట్ బాక్స్లో మనము "Library" అని టైప్ చేస్తాము.
+
||మనము ఒక లైబ్రరీ డేటాబేస్ను నిర్మిస్తున్నాము కాబట్టి, File Name టెక్స్ట్ బాక్స్లో మనము Library అని టైప్ చేస్తాము.
 
+
 
|-
 
|-
 
|07:36
 
|07:36
 
||తరువాత Save బటన్పై క్లిక్ చేస్తాము.
 
||తరువాత Save బటన్పై క్లిక్ చేస్తాము.
 
|-
 
|-
 
|07:39
 
|07:39
 
||ఇప్పుడు మనము లోపల ఉన్నాము.
 
||ఇప్పుడు మనము లోపల ఉన్నాము.
 
|-
 
|-
 
|07:42
 
|07:42
 
||తరువాత, డేటాను స్టోర్ చేయుటకు టేబిల్స్ క్రియేట్ చేద్దాము.
 
||తరువాత, డేటాను స్టోర్ చేయుటకు టేబిల్స్ క్రియేట్ చేద్దాము.
 
|-
 
|-
 
|07:46
 
|07:46
||ఒక కొత్త టేబిల్ క్రియేట్ చేయుటకు, ఎడమవైపున ఉన్న డేటాబేస్ లిస్ట్లో ఉన్న టేబిల్స్ ఐకాన్పై క్లిక్ చేయండి.
+
||ఒక కొత్త టేబిల్ క్రియేట్ చేయుటకు, ఎడమవైపున ఉన్న డేటాబేస్ లిస్ట్లో ఉన్న టేబిల్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|07:54
 
|07:54
||రైట్ ప్యానెల్పై ఉన్న Tasks లిస్ట్లో ఉన్న 'Create Table in Design View' పై క్లిక్ చేయండి. ఇది మరొక విండోను ఓపెన్ చేస్తుంది.
+
||రైట్ ప్యానెల్పై ఉన్న Tasks లిస్ట్లో ఉన్న Create Table in Design View పై క్లిక్ చేయండి. ఇది మరొక విండోను ఓపెన్ చేస్తుంది.
 
+
 
|-
 
|-
 
|08:05
 
|08:05
||ఇక్కడ, Field Name క్రింద మొదటి కాలం గా 'BookId' అని టైప్ చేయండి.
+
||ఇక్కడ, Field Name క్రింద మొదటి కాలం గా BookId అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|08:13
 
|08:13
 
||Field Type కాలంకు వెళ్ళుటకు టాబ్ కీ ఉపయోగించండి.
 
||Field Type కాలంకు వెళ్ళుటకు టాబ్ కీ ఉపయోగించండి.
 
|-
 
|-
 
|08:18
 
|08:18
 
||BookId అనేది ప్రతి పుస్తకమునకు వేరైన నంబర్ కలిగి ఉంటుంది కాబట్టి, డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి Field Type గా ఒక ఇంటీజర్ను సెలెక్ట్ చేయండి.
 
||BookId అనేది ప్రతి పుస్తకమునకు వేరైన నంబర్ కలిగి ఉంటుంది కాబట్టి, డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి Field Type గా ఒక ఇంటీజర్ను సెలెక్ట్ చేయండి.
 
|-
 
|-
 
|08:30
 
|08:30
 
||దిగువ విభాగములో Field Properties లను మార్చండి.
 
||దిగువ విభాగములో Field Properties లను మార్చండి.
 
|-
 
|-
 
|08:36
 
|08:36
 
||AutoValue ను No నుండి Yes కు మార్చండి.
 
||AutoValue ను No నుండి Yes కు మార్చండి.
 
|-
 
|-
 
|08:41
 
|08:41
 
||ఈ ఫీల్డ్ ఇప్పుడు ప్రతి పుస్తకమును ప్రత్యేకముగా గుర్తిస్తుంది.
 
||ఈ ఫీల్డ్ ఇప్పుడు ప్రతి పుస్తకమును ప్రత్యేకముగా గుర్తిస్తుంది.
 
|-
 
|-
 
|08:46
 
|08:46
 
||ఈ ఫీల్డ్ Primary Key అని కూడా పిలువబడుతుంది.
 
||ఈ ఫీల్డ్ Primary Key అని కూడా పిలువబడుతుంది.
 
|-
 
|-
 
|08:51
 
|08:51
 
||BookId ఫీల్డ్కు ఎడమవైపున ఉన్న యెల్లో కీ చిహ్నమును గమనించండి.
 
||BookId ఫీల్డ్కు ఎడమవైపున ఉన్న యెల్లో కీ చిహ్నమును గమనించండి.
 
|-
 
|-
 
|08:58
 
|08:58
 
||ఫీల్డ్ నేంస్ కొరకు Field Types ఎలా ఎంచుకోవాలో చూద్దాము.
 
||ఫీల్డ్ నేంస్ కొరకు Field Types ఎలా ఎంచుకోవాలో చూద్దాము.
 
|-
 
|-
 
|09:05
 
|09:05
 
||Field రకములు ఈ విధంగా ఉండవచ్చు టెక్స్ట్, ఇంటిజర్, న్యూమరిక్, డెసిమల్ లేక డేట్.
 
||Field రకములు ఈ విధంగా ఉండవచ్చు టెక్స్ట్, ఇంటిజర్, న్యూమరిక్, డెసిమల్ లేక డేట్.
 
|-
 
|-
 
|09:13
 
|09:13
 
||సాధారణ సమాచారము కలిగిన ఫీల్డ్స్ కొరకు టెక్స్ట్ ఉపయోగించండి, ఉదాహరణకు, name, title, address.
 
||సాధారణ సమాచారము కలిగిన ఫీల్డ్స్ కొరకు టెక్స్ట్ ఉపయోగించండి, ఉదాహరణకు, name, title, address.
 
|-
 
|-
 
|09:22
 
|09:22
||నంబర్లు మాత్రమే కలిగిన ఫీల్డ్స్ కొరకు ఇంటీజర్, న్యూమరిక్, డెసిమల్ వంటివి ఉపయోగించండి. ఉదాహరణకు, price సమాచారము కలిగిన ఫీల్డ్ కొరకు న్యూమరిక్ ఉపయోగించండి, సంవత్సరములు కలిగిన వాటి కొరకు ఇంటీజర్ ఉపయోగించండి.
+
||నంబర్లు మాత్రమే కలిగిన ఫీల్డ్స్ కొరకు ఇంటీజర్, న్యూమరిక్, డెసిమల్ వంటివి ఉపయోగించండి. ఉదాహరణకు price సమాచారము కలిగిన ఫీల్డ్ కొరకు న్యూమరిక్ ఉపయోగించండి, సంవత్సరములు కలిగిన వాటి కొరకు ఇంటీజర్ ఉపయోగించండి.
 
+
 
|-
 
|-
 
|09:39
 
|09:39
 
||ఇప్పుడు మనము మిగతా ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాము.
 
||ఇప్పుడు మనము మిగతా ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాము.
 
|-
 
|-
 
|09:43
 
|09:43
 
||టైటిల్ కొరకు Fieldtype టెక్స్ట్ ఆథర్  
 
||టైటిల్ కొరకు Fieldtype టెక్స్ట్ ఆథర్  
 
|-
 
|-
 
|09:52
 
|09:52
Line 364: Line 279:
 
|10:14
 
|10:14
 
||Fieldtype న్యూమరిక్
 
||Fieldtype న్యూమరిక్
 
|-
 
|-
 
|10:18
 
|10:18
 
||Length ను 5 కు మరియు డెసిమల్ ప్లేసెస్ను 2 మార్చండి.  
 
||Length ను 5 కు మరియు డెసిమల్ ప్లేసెస్ను 2 మార్చండి.  
 
|-
 
|-
 
|10:25
 
|10:25
 
||ఫార్మాట్ ఉదాహరణ బటన్ క్లిక్ చేయండి.
 
||ఫార్మాట్ ఉదాహరణ బటన్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|10:30
 
|10:30
 
||ఇది Field Format విండోను ఓపెన్ చేస్తుంది.
 
||ఇది Field Format విండోను ఓపెన్ చేస్తుంది.
 
|-
 
|-
 
|10:33
 
|10:33
 
||Category List నుండి Currency సెలెక్ట్ చేయండి మరియు Format List నుండి INR సెలెక్ట్ చేయండి.
 
||Category List నుండి Currency సెలెక్ట్ చేయండి మరియు Format List నుండి INR సెలెక్ట్ చేయండి.
 
|-
 
|-
 
|10:42
 
|10:42
 
||మనము రెండు డెసిమల్ ప్లేసెస్ కలిగిన Rs.1234.00 ను ఎంచుకుందాము.
 
||మనము రెండు డెసిమల్ ప్లేసెస్ కలిగిన Rs.1234.00 ను ఎంచుకుందాము.
 
|-
 
|-
 
|10:54
 
|10:54
 
||మొత్తం లెంత్ రెండు డెసిమల్ ప్లేసెస్ కలిపి అయిదు అని గమనించండి.
 
||మొత్తం లెంత్ రెండు డెసిమల్ ప్లేసెస్ కలిపి అయిదు అని గమనించండి.
 
|-
 
|-
 
|11:02
 
|11:02
||OK బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనము Books టేబిల్ కొరకు అన్ని కాలంస్ క్రియేట్ చేసాము.
+
||OK బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనము Books టేబిల్ కొరకు అన్ని కాలంస్ క్రియేట్ చేసాము.
 
+
 
|-
 
|-
 
|11:11
 
|11:11
||ఇప్పుడు మనము టేబిల్ను సేవ్ చేద్దాము.
+
||ఇప్పుడు మనము టేబిల్ ను సేవ్ చేద్దాము.
 
+
 
|-
 
|-
 
|11:14
 
|11:14
||ఫైల్ మెనూ క్రింద ఉన్న Save ఐకాన్పై క్లిక్ చేయండి.
+
||ఫైల్ మెనూ క్రింద ఉన్న Save ఐకాన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|11:20
 
|11:20
||టెక్స్ట్ బాక్స్ అనే టేబిల్ నేంలో 'Books' అని టైప్ చేయండి.
+
||టెక్స్ట్ బాక్స్ అనే టేబిల్ నేంలో Books అని టైప్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|11:25
 
|11:25
||టేబిల్స్ అనేవి డేటాబేస్ యొక్క భాగము కాబట్టి, ఇది డేటాబేస్ 'Library' సేవ్ అయిన అదే ప్రదేశములో సేవ్ అవుతుంది.
+
||టేబిల్స్ అనేవి డేటాబేస్ యొక్క భాగము కాబట్టి, ఇది డేటాబేస్ Library సేవ్ అయిన అదే ప్రదేశములో సేవ్ అవుతుంది.
 
+
 
|-
 
|-
 
|11:36
 
|11:36
||మరియు OK బటన్పై క్లిక్ చేయండి.
+
||మరియు OK బటన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|11:39
 
|11:39
||తరువాతి ట్యుటోరియల్లో, మనము Books టేబిల్కు మనము డేటాను చేర్చుదాము మరియు Members మరియు BooksIssued టేబిల్స్లను క్రియేట్ చేద్దాము.
+
|| తరువాతి ట్యుటోరియల్లో, మనము Books టేబిల్కు మనము డేటాను చేర్చుదాము మరియు Members మరియు BooksIssued టేబిల్స్ లను క్రియేట్ చేద్దాము.
 
+
 
|-
 
|-
 
|11:49
 
|11:49
||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము <విరామము>
+
||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము  
 
+
 
|-
 
|-
 
|11:54
 
|11:54
||సారాంశము, మనము ఈ క్రింది విషయాలను తెలుసుకున్నాము:
+
||సారాంశము, మనము ఈ క్రింది విషయాలను తెలుసుకున్నాము
 
+
 
|-
 
|-
 
|11:58
 
|11:58
 
||లిబ్రేఆఫీస్ బేస్ అంటే ఏమిటి?  
 
||లిబ్రేఆఫీస్ బేస్ అంటే ఏమిటి?  
 
|-
 
|-
 
|12:01
 
|12:01
 
||బేస్ ఉపయోగించుటకు Prerequisites
 
||బేస్ ఉపయోగించుటకు Prerequisites
 
|-
 
|-
 
|12:03
 
|12:03
Line 438: Line 335:
 
|-
 
|-
 
|12:08
 
|12:08
||కొత్త డేటాబేస్ను క్రియేట్ చేయడము ఒక టేబిల్ను క్రియేట్ చేయడము.
+
||కొత్త డేటాబేస్ ను క్రియేట్ చేయడము ఒక టేబిల్ను క్రియేట్ చేయడము.
 
+
 
|-
 
|-
 
|12:13
 
|12:13
Line 445: Line 341:
 
|-
 
|-
 
|12:18
 
|12:18
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము
+
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము
 
|-
 
|-
 
|12:24
 
|12:24
 
||ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు.
 
||ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు.
 
|-
 
|-
 
|12:32
 
|12:32
||ఈ ప్రాజెక్ట్కు http://spoken-tutorial.org. వారు సహకరిస్తున్నారు.
+
||ఈ ప్రాజెక్ట్కు http://spoken-tutorial.org వారు సహకరిస్తున్నారు.
 
+
 
|-
 
|-
 
|12:38
 
|12:38
 
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro. వద్ద అందుబాటులో ఉంది
 
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro. వద్ద అందుబాటులో ఉంది
 
|-
 
|-
 
|12:44
 
|12:44
 
||ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి
 
||ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి
 
|-
 
|-
 
|12:54
 
|12:54
 
||చేరినందుకు ధన్యవాదములు
 
||చేరినందుకు ధన్యవాదములు
 
|}
 
|}

Latest revision as of 15:53, 23 March 2017

Time Narration
00:00 లిబ్రేఆఫీస్ బేస్పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం
00:04 ఈ ట్యుటోరియల్లో, మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము. లిబ్రేఆఫీస్ బేస్ అంటే ఏమిటి?
00:10 బేస్ ఉపయోగించుటకు ముందుగా కావలిసినవి
00:12 బేస్ తో మనము ఏమి చేయగలము?
00:14 Relational Database ప్రాధమికములు, ఒక కొత్త డేటాబేస్ ను క్రియేట్ చేయడము, ఒక టేబిల్ క్రియేట్ చేయడము.
00:21 లిబ్రేఆఫీస్ బేస్ అనేది లిబ్రేఆఫీస్ సూట్ యొక్క డేటాబేస్ ఫ్రంట్-ఎండ్.
00:26 బేస్ అనేది Microsoft Access కు సమానమైనది.
00:30 బేస్ ఒక ఉచితమైన మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, ఖర్చు లేనిది మరియు స్వేచ్చగా ఉపయోగించగలిగేది మరియు పంచగలిగేది.
00:37 బేస్ ఉపయోగించుటకు Prerequisites గురించి చూద్దాము.
00:41 Microsoft Windows కొరకు ఈ క్రిందివి System ఆవశ్యకతలు
00:46 Microsoft Windows 2000 (Service Pack 4 or higher), XP, Vista, or Windows 7,Pentium-compatible PC, 1.5 Gb వరకు అందుబాటులో ఉన్న హార్డ్ డిస్క్ స్పేస్
01:02 ఉబంటు Linux కొరకు, System ఆవశ్యకతలు ఇక్కడ ఇవ్వబడినవి.
01:06 Linux kernel version 2.6.18 or higher; Pentium-compatible PC
01:15 Windows మరియు Linux ఇన్స్టలేషన్ కొరకు మనకు కావలసినవి 256 Mb RAM (recommended 512 Mb RAM recommended)
01:24 system ఆవశ్యకతల కొరకు పూర్తి సమాచారము కొరకు ఈ క్రింది లింక్ సందర్శించండి.

http://www.libreoffice.org/get-help/system-requirements/

01:30 మీరు Java Runtime Environment కూడా ఇన్స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. దీనిని మీరు ఈ క్రింది లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. http://www.java.com/en/download/index.jsp
01:38 మధ్యలో ఉన్న Free Java Download అని చెప్పే Red బటన్ పై క్లిక్ చేయండి.
01:44 ఒకసారి ఫైల్ డౌన్లోడ్ అయిన తరువాత, దానిపై డబల్ క్లిక్ చేయండి మరియు ఇన్స్టాల్ చేసుకొనుటకు సూచనలను అనుసరించండి.
01:52 ఇప్పుడు లిబ్రేఆఫీస్ బేస్ ఇన్స్టలేషన్ గురించి చూద్దాము.
01:56 మొత్తం ఇన్స్టలేషన్ ఆప్షన్తో మీరు ఇదివరకే లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి ఉంటే,
02:03 మీరు లిబ్రేఆఫీస్ బేస్ను మీ స్క్రీన్ యొక్క దిగువన ఎడమవైపున ఉన్న స్టార్ట్ మెనూపై క్లిక్ చేసి లిబ్రేఆఫీస్ బేస్ను చేరుకోవచ్చు.
02:12 All Programs పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత లిబ్రేఆఫీస్ సూట్పై క్లిక్ చేయండి.
02:21 మీరు లిబ్రేఆఫీస్ సూట్ ఇన్స్టాల్ చేసి ఉండకపోతే,
02:24 మీరు అధికారిక వెబ్సైట్ అయిన http://www.libreoffice.org ను సందర్శించి మరియు Dowonload LibreOffice అని తెలిపే ఆకుపచ్చని ప్రదేశముపై క్లిక్ చేయడము ద్వార బేస్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
02:37 లిబ్రేఆఫీస్ సూట్ యొక్క మొదటి ట్యుటోరియల్లో సవిస్తరమైన సూచనలు అందుబాటులో ఉన్నాయి.
02:43 బేస్ ఇన్స్టాల్ చేయుటకు Complete ఆప్షన్ ఉపయోగించాలని గుర్తుంచుకోండి.
02:50 సరే, ఇప్పుడు మనము తరువాతి టాపిక్ చూద్దాము.
02:54 లిబ్రేఆఫీస్ బేస్తో మీరు ఏమి చేయగలరు?
02:58 బేస్తో మీరు క్రమబద్దీకరించిన డేటాను స్టోర్ చేయగలరు.
03:03 డేటా ఎంట్రీలను చేయగలరు మరియు ఫారంస్ ఉపయోగించి డేటాను చూడగలరు
03:08 queries ఉపయోగించి సమాచారమును రిట్రీవ్ చేయగలరు మరియు
03:12 చక్కగా ఉన్న, ప్రింట్ చేయుటకు తయారుగా ఉన్న రిపోర్ట్లను డిజైన్ చేయగలరు మరియు జెనరేట్ చేయగలరు.
03:17 డేటాబేసులను నిర్వహించుటలో బేస్ మీకు సహాయపడుతుంది.
03:21 డేటా, ఫారంస్, queries మరియు రిపోర్ట్ల గ్రూపును డేటాబేస్ అని అంటారని మీకు తెలుసు.
03:29 ఉదాహరణకు, బేస్ను ఈ విధంగా ఉపయోగించవచ్చు. Customer Information డేటాబేసులను నిర్వహించుట.
03:37 సేల్స్ ఆర్డర్లు మరియు ఇన్వాయిస్లను ట్రాక్ చేయుట, studetn grade డేటాబేసులను నిర్వహించుట లేక ఒక లైబ్రరీ డేటాబేసును నిర్మించుట.
03:46 ఇప్పుడు మనము డేటాబేసులకు సంబంధించిన కొన్ని ప్రాధమికములు నేర్చుకుందాము.
03:51 డేటాబేసులో స్టోర్ చేయబడిన మరియు టేబిల్స్గా క్రమబద్దము చేయబడిన డేటా ఉంటుంది.
03:56 టేబిల్స్ లో రోస్ మరియు కాలంలలో డేటా యొక్క ఇండివీడ్యువల్ పీసులు స్టోర్ చేయబడతాయి.
04:03 ఇటువంటి డేటాబేస్ ను relational database అని కూడా అంటారు. ఇందులో టేబిల్స్ కాలంలు ఉపయోగించి ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉంటాయి.
04:15 ఒక లైబ్రరీ కొరకు మనము ఒక సామాన్య డేటాబేస్ను పరిగణిద్దాం.
04:20 లైబ్రరీ పుస్తకాల ఒక సేకరణ.
04:23 మరియు పుస్తకాలు లైబ్రరీ మెంబర్లకు ఇవ్వబడతాయి.
04:28 ఒక పుస్తకము ఒక టైటిల్, ఒక ఆథర్, ఒక పబ్లిషర్, పబ్లిష్ అయిన సంవత్సరము మరియు వెల మొదలైన విషయాలు కలిగి ఉండవచ్చు.
04:37 వీటిని characteristics లేక attributes అంటారు.
04:42 అలాగే, ఒక లైబ్రరీ మెంబర్కు పేరు, ఫోన్ నంబరు మరియు ఒక చిరునామా ఉంటాయి.
04:48 మరియు లైబ్రరీ తన మెంబర్లకు మాత్రమే పుస్తకాలను ఇస్తుంది.
04:54 ఇప్పుడు మనము ఈ డేటాను రోస్ మరియు కాలంస్ కలిగిన ఇండివీడ్యువల్ టేబిల్స్ గా ఎలా స్టోర్ చేయగలమో చూద్దాము.
05:02 ప్రతి పుస్తకము గురించిన సమాచారము Books టేబిల్లో స్టోర్ చేయవచ్చు.
05:08 ఇందులో దాని attributes కాలంస్ అవుతాయి. అవి: బుక్ టైటిల్, ఆథర్, పబ్లిషర్, పబ్లిష్ అయిన సంవత్సరము మరియు వెల.
05:19 ప్రతి పుస్తకమును ప్రత్యేకముగా చూపుటకు, మనము BooksId అనే ఒక ప్రత్యేక ఐడెంటిఫైయ్యర్ కాలంను కూడా చేర్చుదాము.
05:27 ఈ విధంగా, మనము ఒకే టైటిల్ కలిగిన రెండు వేరువేరు పుస్తకములను చూడవచ్చు.
05:33 అలాగే, ఒక Members టేబిల్, Name మరియు Phone అనే రెండు కాలంస్ కలిగి ఉండవచ్చు.
05:40 మరియు ప్రతి మెంబర్ను ప్రత్యేకముగా గుర్తించుటకు లేక విడిగా గుర్తించుటకు ఒక MemberId కూడా కలిగి ఉండవచ్చు.
05:47 మరియు మెంబర్లకు ఇవ్వబడిన పుస్తకములను BooksIssued అనే మూడవ టేబిల్లో ట్రాక్ చేయవచ్చు.
05:55 ఈ టేబిల్ ఈ క్రింది అంశములను ట్రాక్ చేయగలదు book issued, the member, date of issue, date of return.
06:09 వాటిలోని డేటాను ఇంటర్లింక్ చేయుటకు మనము ఈ టేబిల్స్ మధ్య సంబంధము చూడా ఏర్పాటు చేయవచ్చు.
06:16 ఇప్పుడు ఇది మనకు relational databases ను నిర్వహించుటకు సహాయపడుతుంది.
06:22 relational databases పై మెరుగైన టాపిక్స్ కొరకు spoken tutorial.org http://spoken-tutorial.org అనే వెబ్సైట్లు సందర్శించి మా యొక్క ఇతర ట్యుటోరియల్స్ చూడవచ్చు.
06:35 ఇప్పుడు మనము Library అనే మన మొదటి డేటాబేస్తో మొదలుపెడదాము.
06:43 ఒక కొత్త డేటాబేస్ను క్రియేట్ చేయుటకు, ముందుగా మనము బేస్ ప్రోగ్రాం ఓపెన్ చేద్దాము.
06:50 తరువాత, స్క్రీన్ యొక్క దిగువన ఎడమవైపున ఉన్న విండోస్ స్టార్ట్ మెనూపై క్లిక్ చేద్దాము. తరువాత All Programs క్లిక్ చేయండి. తరువాత లిబ్రేఆఫీస్ సూట్ క్లిక్ చేయండి మరియు లిబ్రేఆఫీస్ బేస్ క్లిక్ చేయండి.
07:08 Database Wizard అని టైటిల్ కలిగిన ఒక పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది.
07:13 ఒక కొత్త డేటాబేస్ క్రియేట్ చేయుటకు Next బటన్పై క్లిక్ చేయండి.
07:18 తరువాత వచ్చే విండోలో Finish బటన్పై క్లిక్ చేయండి.
07:23 దీనితో Save As విండో ఓపెన్ అవుతుంది.
07:26 మనము ఒక లైబ్రరీ డేటాబేస్ను నిర్మిస్తున్నాము కాబట్టి, File Name టెక్స్ట్ బాక్స్లో మనము Library అని టైప్ చేస్తాము.
07:36 తరువాత Save బటన్పై క్లిక్ చేస్తాము.
07:39 ఇప్పుడు మనము లోపల ఉన్నాము.
07:42 తరువాత, డేటాను స్టోర్ చేయుటకు టేబిల్స్ క్రియేట్ చేద్దాము.
07:46 ఒక కొత్త టేబిల్ క్రియేట్ చేయుటకు, ఎడమవైపున ఉన్న డేటాబేస్ లిస్ట్లో ఉన్న టేబిల్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
07:54 రైట్ ప్యానెల్పై ఉన్న Tasks లిస్ట్లో ఉన్న Create Table in Design View పై క్లిక్ చేయండి. ఇది మరొక విండోను ఓపెన్ చేస్తుంది.
08:05 ఇక్కడ, Field Name క్రింద మొదటి కాలం గా BookId అని టైప్ చేయండి.
08:13 Field Type కాలంకు వెళ్ళుటకు టాబ్ కీ ఉపయోగించండి.
08:18 BookId అనేది ప్రతి పుస్తకమునకు వేరైన నంబర్ కలిగి ఉంటుంది కాబట్టి, డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి Field Type గా ఒక ఇంటీజర్ను సెలెక్ట్ చేయండి.
08:30 దిగువ విభాగములో Field Properties లను మార్చండి.
08:36 AutoValue ను No నుండి Yes కు మార్చండి.
08:41 ఈ ఫీల్డ్ ఇప్పుడు ప్రతి పుస్తకమును ప్రత్యేకముగా గుర్తిస్తుంది.
08:46 ఈ ఫీల్డ్ Primary Key అని కూడా పిలువబడుతుంది.
08:51 BookId ఫీల్డ్కు ఎడమవైపున ఉన్న యెల్లో కీ చిహ్నమును గమనించండి.
08:58 ఫీల్డ్ నేంస్ కొరకు Field Types ఎలా ఎంచుకోవాలో చూద్దాము.
09:05 Field రకములు ఈ విధంగా ఉండవచ్చు టెక్స్ట్, ఇంటిజర్, న్యూమరిక్, డెసిమల్ లేక డేట్.
09:13 సాధారణ సమాచారము కలిగిన ఫీల్డ్స్ కొరకు టెక్స్ట్ ఉపయోగించండి, ఉదాహరణకు, name, title, address.
09:22 నంబర్లు మాత్రమే కలిగిన ఫీల్డ్స్ కొరకు ఇంటీజర్, న్యూమరిక్, డెసిమల్ వంటివి ఉపయోగించండి. ఉదాహరణకు price సమాచారము కలిగిన ఫీల్డ్ కొరకు న్యూమరిక్ ఉపయోగించండి, సంవత్సరములు కలిగిన వాటి కొరకు ఇంటీజర్ ఉపయోగించండి.
09:39 ఇప్పుడు మనము మిగతా ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాము.
09:43 టైటిల్ కొరకు Fieldtype టెక్స్ట్ ఆథర్
09:52 కొరకు Fieldtype టెక్స్ట్ పబ్లిష్ అయిన సంవత్సరము కొరకు
10:00 Fieldtype ఇంటీజర్
10:05 పబ్లిషర్ కొరకు
10:09 Fieldtype టెక్స్ట్
10:11 వెల కొరకు
10:14 Fieldtype న్యూమరిక్
10:18 Length ను 5 కు మరియు డెసిమల్ ప్లేసెస్ను 2 మార్చండి.
10:25 ఫార్మాట్ ఉదాహరణ బటన్ క్లిక్ చేయండి.
10:30 ఇది Field Format విండోను ఓపెన్ చేస్తుంది.
10:33 Category List నుండి Currency సెలెక్ట్ చేయండి మరియు Format List నుండి INR సెలెక్ట్ చేయండి.
10:42 మనము రెండు డెసిమల్ ప్లేసెస్ కలిగిన Rs.1234.00 ను ఎంచుకుందాము.
10:54 మొత్తం లెంత్ రెండు డెసిమల్ ప్లేసెస్ కలిపి అయిదు అని గమనించండి.
11:02 OK బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనము Books టేబిల్ కొరకు అన్ని కాలంస్ క్రియేట్ చేసాము.
11:11 ఇప్పుడు మనము టేబిల్ ను సేవ్ చేద్దాము.
11:14 ఫైల్ మెనూ క్రింద ఉన్న Save ఐకాన్ పై క్లిక్ చేయండి.
11:20 టెక్స్ట్ బాక్స్ అనే టేబిల్ నేంలో Books అని టైప్ చేయండి.
11:25 టేబిల్స్ అనేవి డేటాబేస్ యొక్క భాగము కాబట్టి, ఇది డేటాబేస్ Library సేవ్ అయిన అదే ప్రదేశములో సేవ్ అవుతుంది.
11:36 మరియు OK బటన్ పై క్లిక్ చేయండి.
11:39 తరువాతి ట్యుటోరియల్లో, మనము Books టేబిల్కు మనము డేటాను చేర్చుదాము మరియు Members మరియు BooksIssued టేబిల్స్ లను క్రియేట్ చేద్దాము.
11:49 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
11:54 సారాంశము, మనము ఈ క్రింది విషయాలను తెలుసుకున్నాము
11:58 లిబ్రేఆఫీస్ బేస్ అంటే ఏమిటి?
12:01 బేస్ ఉపయోగించుటకు Prerequisites
12:03 బేస్తో మీరు ఏమి చేయగలరు? Relational Database ప్రాధమికములు
12:08 కొత్త డేటాబేస్ ను క్రియేట్ చేయడము ఒక టేబిల్ను క్రియేట్ చేయడము.
12:13 ఈ సీరీస్లో తరువాతి ట్యుటోరియల్ - టేబిల్స్ మరియు రిలేషన్షిప్స్
12:18 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము
12:24 ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు.
12:32 ఈ ప్రాజెక్ట్కు http://spoken-tutorial.org వారు సహకరిస్తున్నారు.
12:38 ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro. వద్ద అందుబాటులో ఉంది
12:44 ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి
12:54 చేరినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

PoojaMoolya, Udaya, Yogananda.india