Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Working-with-Cells/Telugu"
From Script | Spoken-Tutorial
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || | + | || Time |
|| NARRATION | || NARRATION | ||
− | |||
|- | |- | ||
− | || 00:00 | + | ||00:00 |
|| లిబ్రే ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - సెల్ల్స్ తో పనిచేయుట | || లిబ్రే ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - సెల్ల్స్ తో పనిచేయుట | ||
|- | |- | ||
− | || 00:06 | + | ||00:06 |
|| ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకునేది: | || ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకునేది: | ||
|- | |- | ||
− | || 00:08 | + | ||00:08 |
||ఒక స్ప్రెడ్‌షీటు లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్ రూపంలో, తేదీ మరియు సమయములను ఎలా ఎంటర్చేయాలి. | ||ఒక స్ప్రెడ్‌షీటు లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్ రూపంలో, తేదీ మరియు సమయములను ఎలా ఎంటర్చేయాలి. | ||
|- | |- | ||
− | || 00:16 | + | ||00:16 |
− | || | + | ||Format Cells (ఫార్మ్యాట్ సెల్స్) డైలాగ్బాక్స్ను ఎలా ఉపయోగించాలి. |
|- | |- | ||
− | || 00:19 | + | ||00:19 |
||సెల్స్ మధ్యలో మరియు షీట్ల మధ్య ఎలా సంచరించాలి | ||సెల్స్ మధ్యలో మరియు షీట్ల మధ్య ఎలా సంచరించాలి | ||
|- | |- | ||
− | || 00:23 | + | ||00:23 |
||రోలు, కాలమ్స్ మరియు షీట్ల లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి | ||రోలు, కాలమ్స్ మరియు షీట్ల లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి | ||
|- | |- | ||
− | || 00:29 | + | ||00:29 |
||మనము ఉబంటు(Ubuntu) 10.04 ను మన ఆపరేటింగ్సిస్టంగా మరియు లిబ్రే ఆఫీస్ వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము. | ||మనము ఉబంటు(Ubuntu) 10.04 ను మన ఆపరేటింగ్సిస్టంగా మరియు లిబ్రే ఆఫీస్ వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము. | ||
|- | |- | ||
− | || 00:39 | + | ||00:39 |
||సెల్స్లోడేటాను ఎలా ఎంటర్ చేయాలో ముందుగా నేర్చుకుందాము. | ||సెల్స్లోడేటాను ఎలా ఎంటర్ చేయాలో ముందుగా నేర్చుకుందాము. | ||
|- | |- | ||
− | || 00:43 | + | ||00:43 |
− | || | + | || personal finance tracker.ods(పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్.ods) ఫైల్‌ను తెరుద్దం |
|- | |- | ||
− | || 00:49 | + | ||00:49 |
|| సెల్ పై క్లిక్ చేసి కీబోర్డ్ (keyboard) ఉపయోగిచి టైప్ చేయడం ద్వారా ఒక ప్రత్యేక సెల్ లో ఏదైన టెక్స్ట్ టైప్ చేయవచ్చు. | || సెల్ పై క్లిక్ చేసి కీబోర్డ్ (keyboard) ఉపయోగిచి టైప్ చేయడం ద్వారా ఒక ప్రత్యేక సెల్ లో ఏదైన టెక్స్ట్ టైప్ చేయవచ్చు. | ||
|- | |- | ||
− | || 00:59 | + | ||00:59 |
||డిఫాల్ట్ గా టెక్స్ట్ ఎడమ వైపు అమారి ఉంటుంది. ఫార్మాటింగ్ బార్ లో అలైన్మెంట్ ట్యాబ్ ఏదైనా ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా సమలేఖనం మార్చవచ్చు. | ||డిఫాల్ట్ గా టెక్స్ట్ ఎడమ వైపు అమారి ఉంటుంది. ఫార్మాటింగ్ బార్ లో అలైన్మెంట్ ట్యాబ్ ఏదైనా ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా సమలేఖనం మార్చవచ్చు. | ||
|- | |- | ||
− | || 01:08 | + | ||01:08 |
|| దీనిని undoచేద్దాం. | || దీనిని undoచేద్దాం. | ||
|- | |- | ||
− | || 01:11 | + | ||01:11 |
− | ||స్ప్రెడ్‌షీట్ లోని | + | ||స్ప్రెడ్‌షీట్ లోని A1 కు సంబంధించిన సెల్ క్లిక్ చేయండి. . |
|- | |- | ||
− | || 01:15 | + | ||01:15 |
||మీరు ఎంచుకున్న సెల్ హైలైట్ చేయబడుతుంది | ||మీరు ఎంచుకున్న సెల్ హైలైట్ చేయబడుతుంది | ||
|- | |- | ||
− | || 01:20 | + | ||01:20 |
||ఇక్కడ ఇదివరకే కాలమ్ హెడింగ్స్ టైప్ చేసినము | ||ఇక్కడ ఇదివరకే కాలమ్ హెడింగ్స్ టైప్ చేసినము | ||
|- | |- | ||
− | || 01:24 | + | ||01:24 |
− | || | + | ||Items హెడ్డింగ్ క్రింద Salary, House rent, Electricity bill, Phone bill, Laundry మరియు Miscellaneous అనే కొన్ని అంశాల పేర్లను ఒకదాని క్రింద మరొకటి టైప్చేద్దాము. |
|- | |- | ||
− | || 01:38 | + | ||01:38 |
|| సెల్ లో సంఖ్యలను ఎంటర్ చేయుటకు సెల్ పై క్లిక్ చేసి టైప్ చేయండి. | || సెల్ లో సంఖ్యలను ఎంటర్ చేయుటకు సెల్ పై క్లిక్ చేసి టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | || 01:43 | + | ||01:43 |
||రుణ సంఖ్య ఎంటర్, చేయుటకు, దాని ఎదురుగా ఒక మైనస్ గుర్తు టైప్ లేదా బ్రాకెట్ల లో ఉంచండి | ||రుణ సంఖ్య ఎంటర్, చేయుటకు, దాని ఎదురుగా ఒక మైనస్ గుర్తు టైప్ లేదా బ్రాకెట్ల లో ఉంచండి | ||
|- | |- | ||
− | || 01:53 | + | ||01:53 |
||డిఫాల్ట్ గా, సంఖ్యలు కుడివైపు సమలేఖనమై మరియు రుణాత్మక సంఖ్యలు మైనస్ గుర్తు కలిగి ఉంటాయి | ||డిఫాల్ట్ గా, సంఖ్యలు కుడివైపు సమలేఖనమై మరియు రుణాత్మక సంఖ్యలు మైనస్ గుర్తు కలిగి ఉంటాయి | ||
|- | |- | ||
− | || 02:01 | + | ||02:01 |
||మార్పులను అన్డూ చేద్దాము. | ||మార్పులను అన్డూ చేద్దాము. | ||
|- | |- | ||
− | || 02:04 | + | ||02:04 |
− | || మన ( | + | || మన ( Personal finance traker.ods)( పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods) స్ప్రెడ్‌షీట్‌లో SN అని సూచించబడిన సీరియల్ నంబర్ హెడ్డింగ్ క్రింద ఒక దాని క్రింద ఉన్న ప్రతి అంశం యొక్క వరుస సంఖ్య కావాలి. |
|- | |- | ||
− | || 02:17 | + | ||02:17 |
− | ||కాబట్టి | + | ||కాబట్టి A2 కు సంబంధించిన సెల్ పై క్లిక్ చేసి, 1,2,3 సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి ఎంటర్ చేయండి. |
|- | |- | ||
− | || 02:27 | + | ||02:27 |
− | || వరుస సంఖ్యలు ఆటో ఫిల్(Auto fill) చేయుటకు సెల్ | + | || వరుస సంఖ్యలు ఆటో ఫిల్(Auto fill) చేయుటకు సెల్ A4 పై క్లిక్ చేయండి. ఒక చిన్న బ్లాక్ బాక్స్ సెల్ క్రింది కుడి మూల వద్ద కనిపిస్తుంది. సెల్ A7 వరకు డ్రాగ్ చేసి మౌస్ బటన్ ను వదిలివేయండి |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | || 02: | + | ||02:42 |
− | || | + | ||A5 నుండి A7 వరకు తరువాత వరుస సంఖ్యలతో నిండాడం చూడగలరు |
|- | |- | ||
− | || 02: | + | ||02:51 |
− | || | + | ||అంశాల వరుస సంఖ్య ఎంటర్ చేసిన తరువాత, హెడింగ్ Cost( కాస్ట్) క్రింద ప్రతి అంశం యొక్క ఖర్చును ప్రవేశ పెద్దాం |
|- | |- | ||
− | || 03:07 | + | ||02:59 |
+ | ||C3 అని సూచించబడే సెల్ పై క్లిక్ చేసి House rent కొరకు ఖర్చు Rupees 6000 అని టైప్ చేద్దాం. | ||
+ | |- | ||
+ | ||03:07 | ||
|| సంఖ్య ముందు రూపాయి చిహ్నము కనపడాలంటే ఎలా? | || సంఖ్య ముందు రూపాయి చిహ్నము కనపడాలంటే ఎలా? | ||
|- | |- | ||
− | || 03:11 | + | ||03:11 |
− | || | + | ||Electricity bill కొరకు Rupees 800 ఎంటర్ చేయాలనుకుంటునరా, అయితే సెల్ C4 పై రైట్ క్లిక్ చేయండి మరియు Format cells ఆప్షన్ పై క్లిక్ చేయండి |
− | + | ||
|- | |- | ||
− | || 03:23 | + | ||03:23 |
− | || దీనితో | + | || దీనితో Format Cells(ఫార్మ్యాట్ సెల్స్) అనే బాక్స్ ఓపెన్ అవుతుంది. |
|- | |- | ||
− | || 03:27 | + | ||03:27 |
− | ||మొదటి టాబ్ | + | ||మొదటి టాబ్ Numbers(నంబర్స్) ఇదివరకు ఎంపిక చేయకపోతే, దాని పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 03:32 | + | ||03:32 |
− | || | + | ||Category (క్యాటగిరి ) క్రింద వివిధ క్యాటగరీలు చూడవచ్చు. అవి Number, Percent, Currency, Date, Time మరియు ఇంకా ఎన్నో ఉంటాయి. |
|- | |- | ||
− | || 03:41 | + | ||03:41 |
− | || మనము | + | || మనము Currency(కరెన్సీ ) ని ఎంచుకుందాము. |
|- | |- | ||
− | || 03:44 | + | ||03:44 |
− | ||Format(ఫార్మాట్ )ఎంపికలోని, డౌన్ ఆరో పై క్లిక్ చేయండి. | + | ||Format(ఫార్మాట్ )ఎంపికలోని, డౌన్ ఆరో పై క్లిక్ చేయండి. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కరెన్సీ చిహ్నాలు ప్రదర్శించబడతాయి |
− | ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కరెన్సీ చిహ్నాలు ప్రదర్శించబడతాయి | + | |
|- | |- | ||
− | || 03:53 | + | ||03:53 |
− | ||పైకి స్క్రోల్ చేసి, INR Rupees English India (INR రుపీస్ ఇంగ్లీష్ ఇండియా) | + | ||పైకి స్క్రోల్ చేసి, INR Rupees English India (INR రుపీస్ ఇంగ్లీష్ ఇండియా) ఎంచుకోండి. డిఫాల్ట్ గా, రూపాయి 1234 డ్రాప్ డౌన్ క్రింద ఎంపిక చెయ్యబడుతుంది. |
|- | |- | ||
− | || 04:04 | + | ||04:04 |
||దాని యొక్క ప్రీవ్యూను కుడి వైపున చిన్న ప్రీవ్యూ ప్రదేశములో చూడవచ్చు | ||దాని యొక్క ప్రీవ్యూను కుడి వైపున చిన్న ప్రీవ్యూ ప్రదేశములో చూడవచ్చు | ||
|- | |- | ||
− | || 04:10 | + | ||04:10 |
− | || | + | ||Options(ఆప్షన్స్ ), క్రింద Decimal places(డెసిమల్ ప్లేసస్) సంఖ్యను మరియు కావలసిన Leading zeroes(లీడింగ్ జిరోస్ ) సంఖ్యను జోడించడానికి అవకాశం ఉంది. |
|- | |- | ||
− | || 04:20 | + | ||04:20 |
− | || సున్నాల సంఖ్య పెంచినప్పుడు , Format(ఫార్మ్యాట్) | + | || సున్నాల సంఖ్య పెంచినప్పుడు , Format(ఫార్మ్యాట్) క్రింద ఎంపిక Rupees 1,234 (రుపీస్ 1,234)దశాంశ సున్నా సున్నా సూచించే 2 దశాంశ స్థానాల వరకు మార్చబడిందని గమనించాలి. |
|- | |- | ||
− | || 04:35 | + | ||04:35 |
||మార్పు ప్రీవ్యూ ప్రదేశములో కనిపిస్తుందని గమనించండి. | ||మార్పు ప్రీవ్యూ ప్రదేశములో కనిపిస్తుందని గమనించండి. | ||
|- | |- | ||
− | || 04:40 | + | ||04:40 |
− | ||ప్రతి వేయికి ఒక | + | ||ప్రతి వేయికి ఒక comma సెపరేటర్‌ను చేర్చుటకు Thousands separator (థౌసండ్స్ సెప్యారేటర్) పై క్లిక్ చేయండి తిరిగి ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. |
|- | |- | ||
− | || 04:50 | + | ||04:50 |
|| ఫాంట్ టాబ్ పై క్లిక్ చేసి ఫాంట్ శైలి మార్చవచ్చు. దానిలో ఫాంట్, టైప్‌ఫేస్ మరియు సైజు అనే వివిధ ఎంపికలు ఉన్నాయి. | || ఫాంట్ టాబ్ పై క్లిక్ చేసి ఫాంట్ శైలి మార్చవచ్చు. దానిలో ఫాంట్, టైప్‌ఫేస్ మరియు సైజు అనే వివిధ ఎంపికలు ఉన్నాయి. | ||
|- | |- | ||
− | || 05:00 | + | ||05:00 |
||వీటి గురించి మరింత నేర్చుకొనుటకు Font Effects( ఫాంట్ ఎఫెక్ట్స్) గురించి తెలుసుకోండి | ||వీటి గురించి మరింత నేర్చుకొనుటకు Font Effects( ఫాంట్ ఎఫెక్ట్స్) గురించి తెలుసుకోండి | ||
|- | |- | ||
− | || 05:05 | + | ||05:05 |
|| మనం మరొక ట్యుటోరియల్ లో Alignment టాబ్ లోని ఎంపికల గురించి నేర్చుకొందాం | || మనం మరొక ట్యుటోరియల్ లో Alignment టాబ్ లోని ఎంపికల గురించి నేర్చుకొందాం | ||
|- | |- | ||
− | || 05:11 | + | ||05:11 |
||OK పై క్లిక్ చేద్దాం. | ||OK పై క్లిక్ చేద్దాం. | ||
|- | |- | ||
Line 139: | Line 135: | ||
||800 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 800 అనేసంఖ్య Rupees 800 లో 2 దశాంశ స్థానాలతో సూచించబడుతుందని గమనించండి | ||800 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 800 అనేసంఖ్య Rupees 800 లో 2 దశాంశ స్థానాలతో సూచించబడుతుందని గమనించండి | ||
|- | |- | ||
− | || 05:26 | + | ||05:26 |
− | || | + | ||C5 నుండి C7 వరకు సెల్స్ ని ఎంచుకోండి. CTRLకీ నొక్కి మరియు G2 సెల్ ని ఎంచుకోండి. ఎంచుకున్న సెల్స్ హైలైట్ చేయబడ్దాయని గమనించండి |
|- | |- | ||
− | || 05:39 | + | ||05:39 |
|| హైలైట్ చేయబడిన సెల్స్ పై రైట్ క్లిక్ చేసి Format(ఫార్మ్యాట్ ) సెల్స్ ఎంచుకోండి. | || హైలైట్ చేయబడిన సెల్స్ పై రైట్ క్లిక్ చేసి Format(ఫార్మ్యాట్ ) సెల్స్ ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | || 05:46 | + | ||05:46 |
− | ||ఇంతకు ముందు మాదిరిగానే ఎంపికలను ఎంచుకోని, | + | ||ఇంతకు ముందు మాదిరిగానే ఎంపికలను ఎంచుకోని, OK పై క్లిక్ చేయండి |
− | + | ||
− | OK పై క్లిక్ చేయండి | + | |
|- | |- | ||
− | || 05:51 ఇ | + | ||05:51 ఇ |
− | || ఇతర అంశాలనిటి ఖర్చులు ఒక దాని తరవాత ఒకటి టైప్ చేద్దాం. | + | || ఇతర అంశాలనిటి ఖర్చులు ఒక దాని తరవాత ఒకటి టైప్ చేద్దాం. ఉదాహరణకు రుపీస్ 600 ఫోన్ బిల్ కొరకు రుపీస్ 300 లాండ్ర్ చార్జస్ మరియు రుపీస్ 2000 మిసిలేనీయియస్ చార్జస్ అని టైప్ చేస్తాం |
− | + | ||
− | ఉదాహరణకు | + | |
|- | |- | ||
− | || 06:06 | + | ||06:06 |
− | || | + | ||Accounts(అకౌంట్స్) హెడ్డింగ్ క్రింద రుపీస్ ౩౦౦౦౦ నెల జీతం గా టైప్ చేద్దాం |
|- | |- | ||
− | || 06:13 | + | ||06:13 |
||క్యాల్క్ లో తేదీ ఏటెర్ చేయడానికి, సెల్ ని ఎంచుకొని తేదీ టైప్ చేయండి. | ||క్యాల్క్ లో తేదీ ఏటెర్ చేయడానికి, సెల్ ని ఎంచుకొని తేదీ టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | || 06:18 | + | ||06:18 |
− | ||ఫోర్వోర్డ్ స్లాష్ లేక హైఫెన్ లేక | + | ||ఫోర్వోర్డ్ స్లాష్ లేక హైఫెన్ లేక 10 అక్టోబర్ 2011 లాంటి టెక్స్ట్ ఉపయోగించి తేదీ మూలకలను వేరు చేయవచ్చు. |
|- | |- | ||
− | || 06:27 | + | ||06:27 |
||క్యాల్క్ వివిధ తేదీ ఫార్మాట్ల్ లను గుర్తిస్తుంది. | ||క్యాల్క్ వివిధ తేదీ ఫార్మాట్ల్ లను గుర్తిస్తుంది. | ||
|- | |- | ||
− | || 06:32 | + | ||06:32 |
− | ||ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి Format cells( | + | ||ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి Format cells( ఫార్మ్యాట్ సెల్స్) ఎంపికను ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
− | || 06:38 | + | ||06:38 |
− | ||వర్గం క్రింద | + | ||వర్గం క్రింద Date మరియు Format క్రింద కావలసిన ఫార్మట్‌ను ఎంచుకోండి. నేను 12,31,1999 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములో ప్రీవ్యూను చూడండి. |
|- | |- | ||
− | || 06:51 | + | ||06:51 |
− | ||అలాగే, | + | ||అలాగే,Format కోడ్ MM, DD మరియు YYYY క్రింది ప్రదర్శించబడుతుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు. |
|- | |- | ||
− | || 07:02 | + | ||07:02 |
||నేను DD,MM మరియు YYYY అని టైప్చేస్తాను. ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. OK పై క్లిక్ చేయండి | ||నేను DD,MM మరియు YYYY అని టైప్చేస్తాను. ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. OK పై క్లిక్ చేయండి | ||
|- | |- | ||
Line 182: | Line 174: | ||
||క్యాల్క్ సమయమును ఎంటర్ చేయుటకు సెల్‌ను ఎంచుకొని, సమయమును టైప్ చేయండి. | ||క్యాల్క్ సమయమును ఎంటర్ చేయుటకు సెల్‌ను ఎంచుకొని, సమయమును టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | || 07:18 | + | ||07:18 |
||10 కోలన్, 43 కోలన్ 20 వంటి వాటిని ఉపయోగించి సమయము యొక్క అంశములను వేరు చేయవచ్చు | ||10 కోలన్, 43 కోలన్ 20 వంటి వాటిని ఉపయోగించి సమయము యొక్క అంశములను వేరు చేయవచ్చు | ||
|- | |- | ||
− | || 07:24 | + | ||07:24 |
− | ||ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి | + | ||ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి Format cells(ఫార్మ్యాట్ సెల్స్ )ఎంపికను ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
− | || 07:31 | + | ||07:31 |
− | ||క్యాటగరీ క్రింద | + | ||క్యాటగరీ క్రింద Time ను మరియు Format(ఫార్మ్యాట్) క్రింద కావలసిన ఫార్మాట్ ఎంచుకోండి.నేను 13,37,46 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములొ ప్రీవ్యూను చూడండి. |
− | + | ||
− | నేను 13,37,46 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములొ ప్రీవ్యూను చూడండి. | + | |
|- | |- | ||
− | || 07:43 | + | ||07:43 |
||ఇంకా, క్రింద ఫార్మాట్కోడ్ HH:MM:SS మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు. నేను HH:MM అని టైప్ చేస్తాను | ||ఇంకా, క్రింద ఫార్మాట్కోడ్ HH:MM:SS మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు. నేను HH:MM అని టైప్ చేస్తాను | ||
|- | |- | ||
− | || 07:57 | + | ||07:57 |
− | ||ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. | + | ||ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. OK పై క్లిక్ చేయండి |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | || 08:03 | + | ||08:03 |
||మార్పులను అన్డూ చేద్దాము. | ||మార్పులను అన్డూ చేద్దాము. | ||
|- | |- | ||
− | || 08:06 | + | ||08:06 |
|| కాల్క్లోటెక్స్ట్, సంఖ్యలు మరియు తేదీలను ఎలా వ్రాయాలో నేర్చుకున్న తరువాత, ఒక స్ప్రెడ్‌షీట్‌లో ఒక సెల్నుండి మరొక సెల్‌కు మరియు ఒక షీట్నుండి మరొక షీట్నకు ఎలా సంచరించాలో నేర్చుకుందాము | || కాల్క్లోటెక్స్ట్, సంఖ్యలు మరియు తేదీలను ఎలా వ్రాయాలో నేర్చుకున్న తరువాత, ఒక స్ప్రెడ్‌షీట్‌లో ఒక సెల్నుండి మరొక సెల్‌కు మరియు ఒక షీట్నుండి మరొక షీట్నకు ఎలా సంచరించాలో నేర్చుకుందాము | ||
|- | |- | ||
− | || 08:17 | + | ||08:17 |
||ముందుగా మనము ఒక స్ప్రెడ్‌షీట్‌లో ఒక సెల్ నుండి మరొక సెల్‌కు ఎలా సంచరించాలో చూద్దాం | ||ముందుగా మనము ఒక స్ప్రెడ్‌షీట్‌లో ఒక సెల్ నుండి మరొక సెల్‌కు ఎలా సంచరించాలో చూద్దాం | ||
|- | |- | ||
− | || 08:23 | + | ||08:23 |
||కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాఒకసెల్లోనికిమీరుప్రవేశించగలరు. | ||కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాఒకసెల్లోనికిమీరుప్రవేశించగలరు. | ||
|- | |- | ||
− | || 08:29 | + | ||08:29 |
||ఆ సెల్ హైలైట్ అవడం మీరు చూడగలరు | ||ఆ సెల్ హైలైట్ అవడం మీరు చూడగలరు | ||
|- | |- | ||
− | || 08:32 | + | ||08:32 |
||ఒక సెల్లోనికి ప్రవేశించుటకు మరొక పద్ధతి సెల్ రిఫరెన్స్ ను ఉపయోగించడం | ||ఒక సెల్లోనికి ప్రవేశించుటకు మరొక పద్ధతి సెల్ రిఫరెన్స్ ను ఉపయోగించడం | ||
|- | |- | ||
− | || 08:38 | + | ||08:38 |
− | || | + | ||Name Box(నేమ్ బాక్స్) యొక్క కుడి వైపున ఉన్న చిన్న నల్లటి డౌన్ఆరో పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || 08:43 | + | ||08:43 |
||ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటున్న సెల్ యొక్క రిఫరెన్స్ పై టైప్ చేయండి, తరువాత ఎంటర్ నొక్కండి | ||ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటున్న సెల్ యొక్క రిఫరెన్స్ పై టైప్ చేయండి, తరువాత ఎంటర్ నొక్కండి | ||
|- | |- | ||
− | || 08:49 | + | ||08:49 |
− | ||మీరు | + | ||మీరు Name Box(నేమ్ బాక్స్) లోకూడ క్లిక్ చేయవచ్చు. అక్కడ ఉన్న సెల్ రిఫరెన్స్ ను తొలగించి మీకు కావలసిన సెల్ రిఫరెన్స్ ను టైపు చేసి ఎంటర్ నొక్కండి |
|- | |- | ||
− | || 08:58 | + | ||08:58 |
|| తదుపరి మనం ఒక స్ప్రెడ్ షీట్ లో సెల్స్ మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాము | || తదుపరి మనం ఒక స్ప్రెడ్ షీట్ లో సెల్స్ మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాము | ||
|- | |- | ||
− | || 09:03 | + | ||09:03 |
||సెల్ల్స్ మధ్య సంచరించుటకు మొదటి పద్ధతి కర్సర్ ను ఉపయోగించడం | ||సెల్ల్స్ మధ్య సంచరించుటకు మొదటి పద్ధతి కర్సర్ ను ఉపయోగించడం | ||
|- | |- | ||
Line 237: | Line 225: | ||
||కర్సర్ ఉపయోగించి ద్రుష్టి మలించడానికి, కేవలం కర్సరును మీకు కావాల్సిన సెల్ వద్ద కు కదలించి ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేయండి. | ||కర్సర్ ఉపయోగించి ద్రుష్టి మలించడానికి, కేవలం కర్సరును మీకు కావాల్సిన సెల్ వద్ద కు కదలించి ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 09:18 | + | ||09:18 |
||ఇది దృష్టి ని కొత్త సెల్‌కు మార్చుతుంది. | ||ఇది దృష్టి ని కొత్త సెల్‌కు మార్చుతుంది. | ||
− | || 09:22 | + | |- |
+ | ||09:22 | ||
||ఈ పద్ధతి రెండు సెల్స్ చాలా దూరంగా ఉన్నపుడు ఉపయోగపడుతుంది | ||ఈ పద్ధతి రెండు సెల్స్ చాలా దూరంగా ఉన్నపుడు ఉపయోగపడుతుంది | ||
|- | |- | ||
− | || 09:28 | + | ||09:28 |
− | ||సెల్ల్స్ మధ్య సంచరించడానికి మరో పద్ధతి - ఒక రో లోని తరువాతి సెల్ వెళ్ళడానికి | + | ||సెల్ల్స్ మధ్య సంచరించడానికి మరో పద్ధతి - ఒక రో లోని తరువాతి సెల్ వెళ్ళడానికి Tab |
|- | |- | ||
− | || 09:35 | + | ||09:35 |
− | ||ఒక రో లోని మునుపటి సెల్ కు వెళ్ళడానికి, | + | ||ఒక రో లోని మునుపటి సెల్ కు వెళ్ళడానికి, Shift + Tab నొక్కండి |
|- | |- | ||
− | || 09:39 | + | ||09:39 |
− | ||ఒక కాలంలోని తరువాతి | + | ||ఒక కాలంలోని తరువాతి సెల్ కు వెళ్ళుటకు Enter నొక్కండి |
|- | |- | ||
− | || 09:42 | + | ||09:42 |
− | ||కాలంలో మునుపటి సెల్‌కు వెళ్ళుటకు | + | ||కాలంలో మునుపటి సెల్‌కు వెళ్ళుటకు Shift + Enter నొక్కండి |
|- | |- | ||
− | || 09:46 | + | ||09:46 |
− | ||తరువాత కీబోర్డును ఉపయోగించి కాల్క్ లోని వివిధ | + | ||తరువాత కీబోర్డును ఉపయోగించి కాల్క్ లోని వివిధ స్ప్రెడ్ షీట్ల మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాం |
|- | |- | ||
− | || 09:53 | + | ||09:53 |
− | ||సక్రియ షీట్ కుడి | + | ||సక్రియ షీట్ కుడి షీట్ ను ను యాక్సెస్ చేయడానికి CTRL + PGDN ( కంట్రోల్ ప్లస్ పేజ డౌన్) కీలు ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
− | || 10:00 | + | ||10:00 |
− | ||ప్రస్తుత | + | ||ప్రస్తుత షీట్ యొక్క ఎడమ వైపు ఉన్న షీట్లోనికి వెళ్ళుటకు, Control + Page Up(కంట్రోల్ ప్లస్ పేజ ఉప్ ) కీలను ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
||10:08 | ||10:08 | ||
Line 267: | Line 256: | ||
|- | |- | ||
||10:13 | ||10:13 | ||
− | ||దీని గురించిన వివరణ | + | ||దీని గురించిన వివరణ Working with Sheets(వర్కింగ్ విత్ షీట్స్) అనే ట్యుటోరియల్‌లో ఇవ్వబడింది. |
|- | |- | ||
||10:19 | ||10:19 | ||
Line 277: | Line 266: | ||
|- | |- | ||
||10:36 | ||10:36 | ||
− | ||మార్పులను | + | ||మార్పులను అన్ డూ చేద్దాము. |
|- | |- | ||
||10:39 | ||10:39 | ||
Line 285: | Line 274: | ||
||ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ నొక్కి పట్టుకోండి | ||ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ నొక్కి పట్టుకోండి | ||
|- | |- | ||
− | || 10:48 | + | ||10:48 |
||కర్సర్ ను స్క్రీన్ చుట్టూ కదిలించి, కావలసిన సెల్ల్స్ హైలైట్ చేయబడిన తరువాత ఎడమ మౌస్ బటన్ వదలండి ఎంచుకున్న సెల్స్ హైలైట్ చెయ్యబడ్డాయని మీరు చూడవచ్చు. | ||కర్సర్ ను స్క్రీన్ చుట్టూ కదిలించి, కావలసిన సెల్ల్స్ హైలైట్ చేయబడిన తరువాత ఎడమ మౌస్ బటన్ వదలండి ఎంచుకున్న సెల్స్ హైలైట్ చెయ్యబడ్డాయని మీరు చూడవచ్చు. | ||
|- | |- | ||
− | || 11:00 | + | ||11:00 |
||పక్క పక్కనే అనేక రోలు లేదా కాలమ్ లను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ను క్లిక్ చేయండి | ||పక్క పక్కనే అనేక రోలు లేదా కాలమ్ లను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ను క్లిక్ చేయండి | ||
|- | |- | ||
− | || 11:09 | + | ||11:09 |
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు Shift కీ నొక్కి పట్టుకోండి |
|- | |- | ||
− | || 11:12 | + | ||11:12 |
||సమూహంలోని చివరి కాలమ్ లేదా రోను క్లిక్ చేయండి. | ||సమూహంలోని చివరి కాలమ్ లేదా రోను క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 11:15 | + | ||11:15 |
||పక్కపక్కన లేని అనేక కాలమ్స్ లేదా రోస్ ను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ని క్లిక్ చేయండి | ||పక్కపక్కన లేని అనేక కాలమ్స్ లేదా రోస్ ను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ని క్లిక్ చేయండి | ||
|- | |- | ||
− | || 11:23 | + | ||11:23 |
− | || | + | ||కంట్రోల్ కీని నొక్కి పట్టుకొని , తదనంతరం ఉన్న కాలమ్స్ లేదా రోస్ ని క్లిక్ చేయండి Control(కంట్రోల్ )కీని పట్టుకుని ఉన్నప్పుడు. |
|- | |- | ||
− | || 11:31 | + | ||11:31 |
||పక్కపక్కన ఉన్న అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి కావలసిన షీట్ కోసం షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. | ||పక్కపక్కన ఉన్న అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి కావలసిన షీట్ కోసం షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 11:39 | + | ||11:39 |
||ఇప్పుడు కర్సర్ ను కావలసిన చివరి షీట్ కొరకు షీట్ టాబ్ వరకు కదిలించండి . | ||ఇప్పుడు కర్సర్ ను కావలసిన చివరి షీట్ కొరకు షీట్ టాబ్ వరకు కదిలించండి . | ||
|- | |- | ||
− | || 11:43 | + | ||11:43 |
− | || | + | ||Shift కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || 11:48 | + | ||11:48 |
||ఈ రెండు షీట్ల మధ్య ఉన్న అన్ని టాబ్లు అవి ఎంచుకోబడ్డాయని సూచించుటకు తెల్లగా మారతాయి. | ||ఈ రెండు షీట్ల మధ్య ఉన్న అన్ని టాబ్లు అవి ఎంచుకోబడ్డాయని సూచించుటకు తెల్లగా మారతాయి. | ||
|- | |- | ||
− | || 11:56 | + | ||11:56 |
||మీరు చేసే ఏ పని అయినా ఇప్పుడు అన్ని హైలైట్ చేయబడిన షీట్ల పై ప్రభావం చూపుతుంది | ||మీరు చేసే ఏ పని అయినా ఇప్పుడు అన్ని హైలైట్ చేయబడిన షీట్ల పై ప్రభావం చూపుతుంది | ||
|- | |- | ||
− | || 12:01 | + | ||12:01 |
||పక్కపక్కన లేని అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి షీట్ కొరకు షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. | ||పక్కపక్కన లేని అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి షీట్ కొరకు షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | || 12:08 | + | ||12:08 |
− | ||ఇప్పుడు మూడవ షీట్ టాబ్ పై | + | ||ఇప్పుడు మూడవ షీట్ టాబ్ పై కర్సర్ ను కదిలించండి. |
|- | |- | ||
− | || 12:12 | + | ||12:12 |
− | || | + | ||Control కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | || 12:16 | + | ||12:16 |
||ఎంచుకోబడిన టాబ్లు తెల్లగా మారతాయి మరియు మీరు చేసే ఏ పని అయినా హైలైట్చేయబడిన ఈ షీట్ల పై ప్రభావము చూపుతుంది. | ||ఎంచుకోబడిన టాబ్లు తెల్లగా మారతాయి మరియు మీరు చేసే ఏ పని అయినా హైలైట్చేయబడిన ఈ షీట్ల పై ప్రభావము చూపుతుంది. | ||
|- | |- | ||
− | || 12:24 | + | ||12:24 |
||దీనితో మనము లిబ్రే ఆఫీసు కాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | ||దీనితో మనము లిబ్రే ఆఫీసు కాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | ||
|- | |- | ||
− | || 12:30 | + | ||12:30 |
||సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము: | ||సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము: | ||
|- | |- | ||
− | || 12:33 | + | ||12:33 |
− | ||క్యాల్క్ లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను | + | ||క్యాల్క్ లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్ రూపములో, తేదీ మరియు సమయమును ఎలాఎంటర్చేయాలి. |
|- | |- | ||
− | || 12:40 | + | ||12:40 |
− | ||Format Cells (ఫార్మాట్ సెల్ల్స్ ) | + | ||Format Cells (ఫార్మాట్ సెల్ల్స్ ) డైలాగ్బాక్స్ ను ఎలా ఉపయోగించాలి. |
|- | |- | ||
− | || 12:43 | + | ||12:43 |
||సెల్ల్స్ మధ్య మరియు షీట్స్ మధ్య ఎలా సంచరించాలి | ||సెల్ల్స్ మధ్య మరియు షీట్స్ మధ్య ఎలా సంచరించాలి | ||
|- | |- | ||
− | || 12:47 | + | ||12:47 |
||రోస్ , కాలమ్స్ మరియు షీట్స్ లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి | ||రోస్ , కాలమ్స్ మరియు షీట్స్ లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి | ||
|- | |- | ||
− | || 12:52 | + | ||12:52 |
|| కాంప్రెహెన్సివ్ అసైన్మెంట్ | || కాంప్రెహెన్సివ్ అసైన్మెంట్ | ||
|- | |- | ||
− | || 12:55 | + | ||12:55 |
− | || | + | ||SpreadsheetPractice.ods తెరవండి. |
|- | |- | ||
− | || 12:58 | + | ||12:58 |
− | || | + | ||Serial Numbers క్రింద 1 నుండి 5 వరకు వరుస సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి టైప్ చేయండి. |
|- | |- | ||
− | || 13:04 | + | ||13:04 |
||కీలను ఉపయోగించి సెల్ల్స్ మధ్య సంచరించండి. | ||కీలను ఉపయోగించి సెల్ల్స్ మధ్య సంచరించండి. | ||
|- | |- | ||
− | || 13:09 | + | ||13:09 |
||సీరియల్ నంబర్స్ క్రింద అన్ని అంశములను ఎంచుకోండి. | ||సీరియల్ నంబర్స్ క్రింద అన్ని అంశములను ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | || 13:13 | + | ||13:13 |
||తేదీ మరియు సమయము కొరకు ఒక కాలం చేర్చండి. | ||తేదీ మరియు సమయము కొరకు ఒక కాలం చేర్చండి. | ||
|- | |- | ||
− | || 13:16 | + | ||13:16 |
||ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ ఎంపికలను ఉపయోగించి వాటిలో కొన్ని విలువలను ఎంటర్ చేయండి | ||ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ ఎంపికలను ఉపయోగించి వాటిలో కొన్ని విలువలను ఎంటర్ చేయండి | ||
|- | |- | ||
− | || 13:21 | + | ||13:21 |
− | || | + | ||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
|- | |- | ||
− | || 13:24 | + | ||13:24 |
− | || | + | ||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్కసారాంశం ఇస్తుంది |
|- | |- | ||
− | || 13:27 | + | ||13:27 |
− | || | + | ||మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు |
|- | |- | ||
− | || 13:32 | + | ||13:32 |
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
|-జెక్ట్టీం | |-జెక్ట్టీం | ||
− | || 13:35 | + | ||13:35 |
− | || | + | ||స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది |
|- | |- | ||
− | || 13:38 | + | ||13:38 |
− | || | + | ||ఆన్లైన్ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది |
|- | |- | ||
− | || 13:41 | + | ||13:41 |
− | || | + | ||మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.org కువ్రాసిసంప్రదించండి. |
|- | |- | ||
− | || 13:48 | + | ||13:48 |
− | || | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ లో ఒక భాగము |
|- | |- | ||
− | || 13:52 | + | ||13:52 |
− | || | + | ||ICT, MHRD,భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనిని సహకరిస్తున్నారు |
|- | |- | ||
− | || 14:00 | + | ||14:00 |
− | || | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది |
|- | |- | ||
− | || 14:03 | + | ||14:03 |
− | || | + | ||స్పోకెన్-ట్యుటోరియల్ డాట్ org NMEICT హైఫెన్ఇంట్రో |
|- | |- | ||
− | || 14:11 | + | ||14:11 |
||ట్యుటోరియల్ తెలుగు లోకి అనువదించింది చైతన్య | ||ట్యుటోరియల్ తెలుగు లోకి అనువదించింది చైతన్య | ||
|- | |- | ||
− | || 14:16 | + | ||14:16 |
− | || | + | ||చేరినందుకు ధన్యవాదములు |
|- | |- | ||
− | |||
|} | |} |
Latest revision as of 14:24, 23 March 2017
Time | NARRATION |
00:00 | లిబ్రే ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - సెల్ల్స్ తో పనిచేయుట |
00:06 | ఈ ట్యుటోరియల్‌లో మనం నేర్చుకునేది: |
00:08 | ఒక స్ప్రెడ్‌షీటు లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్ రూపంలో, తేదీ మరియు సమయములను ఎలా ఎంటర్చేయాలి. |
00:16 | Format Cells (ఫార్మ్యాట్ సెల్స్) డైలాగ్బాక్స్ను ఎలా ఉపయోగించాలి. |
00:19 | సెల్స్ మధ్యలో మరియు షీట్ల మధ్య ఎలా సంచరించాలి |
00:23 | రోలు, కాలమ్స్ మరియు షీట్ల లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి |
00:29 | మనము ఉబంటు(Ubuntu) 10.04 ను మన ఆపరేటింగ్సిస్టంగా మరియు లిబ్రే ఆఫీస్ వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము. |
00:39 | సెల్స్లోడేటాను ఎలా ఎంటర్ చేయాలో ముందుగా నేర్చుకుందాము. |
00:43 | personal finance tracker.ods(పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్.ods) ఫైల్‌ను తెరుద్దం |
00:49 | సెల్ పై క్లిక్ చేసి కీబోర్డ్ (keyboard) ఉపయోగిచి టైప్ చేయడం ద్వారా ఒక ప్రత్యేక సెల్ లో ఏదైన టెక్స్ట్ టైప్ చేయవచ్చు. |
00:59 | డిఫాల్ట్ గా టెక్స్ట్ ఎడమ వైపు అమారి ఉంటుంది. ఫార్మాటింగ్ బార్ లో అలైన్మెంట్ ట్యాబ్ ఏదైనా ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా సమలేఖనం మార్చవచ్చు. |
01:08 | దీనిని undoచేద్దాం. |
01:11 | స్ప్రెడ్‌షీట్ లోని A1 కు సంబంధించిన సెల్ క్లిక్ చేయండి. . |
01:15 | మీరు ఎంచుకున్న సెల్ హైలైట్ చేయబడుతుంది |
01:20 | ఇక్కడ ఇదివరకే కాలమ్ హెడింగ్స్ టైప్ చేసినము |
01:24 | Items హెడ్డింగ్ క్రింద Salary, House rent, Electricity bill, Phone bill, Laundry మరియు Miscellaneous అనే కొన్ని అంశాల పేర్లను ఒకదాని క్రింద మరొకటి టైప్చేద్దాము. |
01:38 | సెల్ లో సంఖ్యలను ఎంటర్ చేయుటకు సెల్ పై క్లిక్ చేసి టైప్ చేయండి. |
01:43 | రుణ సంఖ్య ఎంటర్, చేయుటకు, దాని ఎదురుగా ఒక మైనస్ గుర్తు టైప్ లేదా బ్రాకెట్ల లో ఉంచండి |
01:53 | డిఫాల్ట్ గా, సంఖ్యలు కుడివైపు సమలేఖనమై మరియు రుణాత్మక సంఖ్యలు మైనస్ గుర్తు కలిగి ఉంటాయి |
02:01 | మార్పులను అన్డూ చేద్దాము. |
02:04 | మన ( Personal finance traker.ods)( పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods) స్ప్రెడ్‌షీట్‌లో SN అని సూచించబడిన సీరియల్ నంబర్ హెడ్డింగ్ క్రింద ఒక దాని క్రింద ఉన్న ప్రతి అంశం యొక్క వరుస సంఖ్య కావాలి. |
02:17 | కాబట్టి A2 కు సంబంధించిన సెల్ పై క్లిక్ చేసి, 1,2,3 సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి ఎంటర్ చేయండి. |
02:27 | వరుస సంఖ్యలు ఆటో ఫిల్(Auto fill) చేయుటకు సెల్ A4 పై క్లిక్ చేయండి. ఒక చిన్న బ్లాక్ బాక్స్ సెల్ క్రింది కుడి మూల వద్ద కనిపిస్తుంది. సెల్ A7 వరకు డ్రాగ్ చేసి మౌస్ బటన్ ను వదిలివేయండి |
02:42 | A5 నుండి A7 వరకు తరువాత వరుస సంఖ్యలతో నిండాడం చూడగలరు |
02:51 | అంశాల వరుస సంఖ్య ఎంటర్ చేసిన తరువాత, హెడింగ్ Cost( కాస్ట్) క్రింద ప్రతి అంశం యొక్క ఖర్చును ప్రవేశ పెద్దాం |
02:59 | C3 అని సూచించబడే సెల్ పై క్లిక్ చేసి House rent కొరకు ఖర్చు Rupees 6000 అని టైప్ చేద్దాం. |
03:07 | సంఖ్య ముందు రూపాయి చిహ్నము కనపడాలంటే ఎలా? |
03:11 | Electricity bill కొరకు Rupees 800 ఎంటర్ చేయాలనుకుంటునరా, అయితే సెల్ C4 పై రైట్ క్లిక్ చేయండి మరియు Format cells ఆప్షన్ పై క్లిక్ చేయండి |
03:23 | దీనితో Format Cells(ఫార్మ్యాట్ సెల్స్) అనే బాక్స్ ఓపెన్ అవుతుంది. |
03:27 | మొదటి టాబ్ Numbers(నంబర్స్) ఇదివరకు ఎంపిక చేయకపోతే, దాని పై క్లిక్ చేయండి |
03:32 | Category (క్యాటగిరి ) క్రింద వివిధ క్యాటగరీలు చూడవచ్చు. అవి Number, Percent, Currency, Date, Time మరియు ఇంకా ఎన్నో ఉంటాయి. |
03:41 | మనము Currency(కరెన్సీ ) ని ఎంచుకుందాము. |
03:44 | Format(ఫార్మాట్ )ఎంపికలోని, డౌన్ ఆరో పై క్లిక్ చేయండి. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కరెన్సీ చిహ్నాలు ప్రదర్శించబడతాయి |
03:53 | పైకి స్క్రోల్ చేసి, INR Rupees English India (INR రుపీస్ ఇంగ్లీష్ ఇండియా) ఎంచుకోండి. డిఫాల్ట్ గా, రూపాయి 1234 డ్రాప్ డౌన్ క్రింద ఎంపిక చెయ్యబడుతుంది. |
04:04 | దాని యొక్క ప్రీవ్యూను కుడి వైపున చిన్న ప్రీవ్యూ ప్రదేశములో చూడవచ్చు |
04:10 | Options(ఆప్షన్స్ ), క్రింద Decimal places(డెసిమల్ ప్లేసస్) సంఖ్యను మరియు కావలసిన Leading zeroes(లీడింగ్ జిరోస్ ) సంఖ్యను జోడించడానికి అవకాశం ఉంది. |
04:20 | సున్నాల సంఖ్య పెంచినప్పుడు , Format(ఫార్మ్యాట్) క్రింద ఎంపిక Rupees 1,234 (రుపీస్ 1,234)దశాంశ సున్నా సున్నా సూచించే 2 దశాంశ స్థానాల వరకు మార్చబడిందని గమనించాలి. |
04:35 | మార్పు ప్రీవ్యూ ప్రదేశములో కనిపిస్తుందని గమనించండి. |
04:40 | ప్రతి వేయికి ఒక comma సెపరేటర్‌ను చేర్చుటకు Thousands separator (థౌసండ్స్ సెప్యారేటర్) పై క్లిక్ చేయండి తిరిగి ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. |
04:50 | ఫాంట్ టాబ్ పై క్లిక్ చేసి ఫాంట్ శైలి మార్చవచ్చు. దానిలో ఫాంట్, టైప్‌ఫేస్ మరియు సైజు అనే వివిధ ఎంపికలు ఉన్నాయి. |
05:00 | వీటి గురించి మరింత నేర్చుకొనుటకు Font Effects( ఫాంట్ ఎఫెక్ట్స్) గురించి తెలుసుకోండి |
05:05 | మనం మరొక ట్యుటోరియల్ లో Alignment టాబ్ లోని ఎంపికల గురించి నేర్చుకొందాం |
05:11 | OK పై క్లిక్ చేద్దాం. |
05:15 | 800 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 800 అనేసంఖ్య Rupees 800 లో 2 దశాంశ స్థానాలతో సూచించబడుతుందని గమనించండి |
05:26 | C5 నుండి C7 వరకు సెల్స్ ని ఎంచుకోండి. CTRLకీ నొక్కి మరియు G2 సెల్ ని ఎంచుకోండి. ఎంచుకున్న సెల్స్ హైలైట్ చేయబడ్దాయని గమనించండి |
05:39 | హైలైట్ చేయబడిన సెల్స్ పై రైట్ క్లిక్ చేసి Format(ఫార్మ్యాట్ ) సెల్స్ ఎంచుకోండి. |
05:46 | ఇంతకు ముందు మాదిరిగానే ఎంపికలను ఎంచుకోని, OK పై క్లిక్ చేయండి |
05:51 ఇ | ఇతర అంశాలనిటి ఖర్చులు ఒక దాని తరవాత ఒకటి టైప్ చేద్దాం. ఉదాహరణకు రుపీస్ 600 ఫోన్ బిల్ కొరకు రుపీస్ 300 లాండ్ర్ చార్జస్ మరియు రుపీస్ 2000 మిసిలేనీయియస్ చార్జస్ అని టైప్ చేస్తాం |
06:06 | Accounts(అకౌంట్స్) హెడ్డింగ్ క్రింద రుపీస్ ౩౦౦౦౦ నెల జీతం గా టైప్ చేద్దాం |
06:13 | క్యాల్క్ లో తేదీ ఏటెర్ చేయడానికి, సెల్ ని ఎంచుకొని తేదీ టైప్ చేయండి. |
06:18 | ఫోర్వోర్డ్ స్లాష్ లేక హైఫెన్ లేక 10 అక్టోబర్ 2011 లాంటి టెక్స్ట్ ఉపయోగించి తేదీ మూలకలను వేరు చేయవచ్చు. |
06:27 | క్యాల్క్ వివిధ తేదీ ఫార్మాట్ల్ లను గుర్తిస్తుంది. |
06:32 | ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి Format cells( ఫార్మ్యాట్ సెల్స్) ఎంపికను ఎంచుకోవచ్చు. |
06:38 | వర్గం క్రింద Date మరియు Format క్రింద కావలసిన ఫార్మట్‌ను ఎంచుకోండి. నేను 12,31,1999 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములో ప్రీవ్యూను చూడండి. |
06:51 | అలాగే,Format కోడ్ MM, DD మరియు YYYY క్రింది ప్రదర్శించబడుతుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు. |
07:02 | నేను DD,MM మరియు YYYY అని టైప్చేస్తాను. ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. OK పై క్లిక్ చేయండి |
07:12 | క్యాల్క్ సమయమును ఎంటర్ చేయుటకు సెల్‌ను ఎంచుకొని, సమయమును టైప్ చేయండి. |
07:18 | 10 కోలన్, 43 కోలన్ 20 వంటి వాటిని ఉపయోగించి సమయము యొక్క అంశములను వేరు చేయవచ్చు |
07:24 | ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి Format cells(ఫార్మ్యాట్ సెల్స్ )ఎంపికను ఎంచుకోవచ్చు. |
07:31 | క్యాటగరీ క్రింద Time ను మరియు Format(ఫార్మ్యాట్) క్రింద కావలసిన ఫార్మాట్ ఎంచుకోండి.నేను 13,37,46 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములొ ప్రీవ్యూను చూడండి. |
07:43 | ఇంకా, క్రింద ఫార్మాట్కోడ్ HH:MM:SS మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు. నేను HH:MM అని టైప్ చేస్తాను |
07:57 | ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. OK పై క్లిక్ చేయండి |
08:03 | మార్పులను అన్డూ చేద్దాము. |
08:06 | కాల్క్లోటెక్స్ట్, సంఖ్యలు మరియు తేదీలను ఎలా వ్రాయాలో నేర్చుకున్న తరువాత, ఒక స్ప్రెడ్‌షీట్‌లో ఒక సెల్నుండి మరొక సెల్‌కు మరియు ఒక షీట్నుండి మరొక షీట్నకు ఎలా సంచరించాలో నేర్చుకుందాము |
08:17 | ముందుగా మనము ఒక స్ప్రెడ్‌షీట్‌లో ఒక సెల్ నుండి మరొక సెల్‌కు ఎలా సంచరించాలో చూద్దాం |
08:23 | కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాఒకసెల్లోనికిమీరుప్రవేశించగలరు. |
08:29 | ఆ సెల్ హైలైట్ అవడం మీరు చూడగలరు |
08:32 | ఒక సెల్లోనికి ప్రవేశించుటకు మరొక పద్ధతి సెల్ రిఫరెన్స్ ను ఉపయోగించడం |
08:38 | Name Box(నేమ్ బాక్స్) యొక్క కుడి వైపున ఉన్న చిన్న నల్లటి డౌన్ఆరో పై క్లిక్ చేయండి |
08:43 | ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటున్న సెల్ యొక్క రిఫరెన్స్ పై టైప్ చేయండి, తరువాత ఎంటర్ నొక్కండి |
08:49 | మీరు Name Box(నేమ్ బాక్స్) లోకూడ క్లిక్ చేయవచ్చు. అక్కడ ఉన్న సెల్ రిఫరెన్స్ ను తొలగించి మీకు కావలసిన సెల్ రిఫరెన్స్ ను టైపు చేసి ఎంటర్ నొక్కండి |
08:58 | తదుపరి మనం ఒక స్ప్రెడ్ షీట్ లో సెల్స్ మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాము |
09:03 | సెల్ల్స్ మధ్య సంచరించుటకు మొదటి పద్ధతి కర్సర్ ను ఉపయోగించడం |
09:09 | కర్సర్ ఉపయోగించి ద్రుష్టి మలించడానికి, కేవలం కర్సరును మీకు కావాల్సిన సెల్ వద్ద కు కదలించి ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేయండి. |
09:18 | ఇది దృష్టి ని కొత్త సెల్‌కు మార్చుతుంది. |
09:22 | ఈ పద్ధతి రెండు సెల్స్ చాలా దూరంగా ఉన్నపుడు ఉపయోగపడుతుంది |
09:28 | సెల్ల్స్ మధ్య సంచరించడానికి మరో పద్ధతి - ఒక రో లోని తరువాతి సెల్ వెళ్ళడానికి Tab |
09:35 | ఒక రో లోని మునుపటి సెల్ కు వెళ్ళడానికి, Shift + Tab నొక్కండి |
09:39 | ఒక కాలంలోని తరువాతి సెల్ కు వెళ్ళుటకు Enter నొక్కండి |
09:42 | కాలంలో మునుపటి సెల్‌కు వెళ్ళుటకు Shift + Enter నొక్కండి |
09:46 | తరువాత కీబోర్డును ఉపయోగించి కాల్క్ లోని వివిధ స్ప్రెడ్ షీట్ల మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాం |
09:53 | సక్రియ షీట్ కుడి షీట్ ను ను యాక్సెస్ చేయడానికి CTRL + PGDN ( కంట్రోల్ ప్లస్ పేజ డౌన్) కీలు ఏకకాలంలో నొక్కండి. |
10:00 | ప్రస్తుత షీట్ యొక్క ఎడమ వైపు ఉన్న షీట్లోనికి వెళ్ళుటకు, Control + Page Up(కంట్రోల్ ప్లస్ పేజ ఉప్ ) కీలను ఏకకాలంలో నొక్కండి. |
10:08 | మీరు షీట్ల మధ్య సంచ్రించుటకు కర్సర్ ను ఉపయోగించివచ్చు |
10:13 | దీని గురించిన వివరణ Working with Sheets(వర్కింగ్ విత్ షీట్స్) అనే ట్యుటోరియల్‌లో ఇవ్వబడింది. |
10:19 | మీ వద్ద పెద్ద సంఖ్యలో షీట్లు కలిగి ఉంటే, కొన్ని షీట్ టాబ్లు స్క్రీన్ దిగువన గల సమతల స్క్రోల్ బార్ వెనుక దాగి ఉండవచ్చు. |
10:28 | ఆ సందర్భంలో, షీట్ టాబ్లు క్రింది ఎడమ వైపు లో ఉన్నా నాలుగు బటన్లు కదిలించడం ద్వారా వాటిని చూడవచ్చు. |
10:36 | మార్పులను అన్ డూ చేద్దాము. |
10:39 | చాలా దగ్గరగా ఉన్న ఒక సెల్ల పరిధి ని కర్సర్ తో ఎంచుకోడానికి, మొదట ఒక సెల్ పై క్లిక్ చేయండి |
10:45 | ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ నొక్కి పట్టుకోండి |
10:48 | కర్సర్ ను స్క్రీన్ చుట్టూ కదిలించి, కావలసిన సెల్ల్స్ హైలైట్ చేయబడిన తరువాత ఎడమ మౌస్ బటన్ వదలండి ఎంచుకున్న సెల్స్ హైలైట్ చెయ్యబడ్డాయని మీరు చూడవచ్చు. |
11:00 | పక్క పక్కనే అనేక రోలు లేదా కాలమ్ లను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ను క్లిక్ చేయండి |
11:09 | ఇప్పుడు Shift కీ నొక్కి పట్టుకోండి |
11:12 | సమూహంలోని చివరి కాలమ్ లేదా రోను క్లిక్ చేయండి. |
11:15 | పక్కపక్కన లేని అనేక కాలమ్స్ లేదా రోస్ ను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ని క్లిక్ చేయండి |
11:23 | కంట్రోల్ కీని నొక్కి పట్టుకొని , తదనంతరం ఉన్న కాలమ్స్ లేదా రోస్ ని క్లిక్ చేయండి Control(కంట్రోల్ )కీని పట్టుకుని ఉన్నప్పుడు. |
11:31 | పక్కపక్కన ఉన్న అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి కావలసిన షీట్ కోసం షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. |
11:39 | ఇప్పుడు కర్సర్ ను కావలసిన చివరి షీట్ కొరకు షీట్ టాబ్ వరకు కదిలించండి . |
11:43 | Shift కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. |
11:48 | ఈ రెండు షీట్ల మధ్య ఉన్న అన్ని టాబ్లు అవి ఎంచుకోబడ్డాయని సూచించుటకు తెల్లగా మారతాయి. |
11:56 | మీరు చేసే ఏ పని అయినా ఇప్పుడు అన్ని హైలైట్ చేయబడిన షీట్ల పై ప్రభావం చూపుతుంది |
12:01 | పక్కపక్కన లేని అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి షీట్ కొరకు షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. |
12:08 | ఇప్పుడు మూడవ షీట్ టాబ్ పై కర్సర్ ను కదిలించండి. |
12:12 | Control కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. |
12:16 | ఎంచుకోబడిన టాబ్లు తెల్లగా మారతాయి మరియు మీరు చేసే ఏ పని అయినా హైలైట్చేయబడిన ఈ షీట్ల పై ప్రభావము చూపుతుంది. |
12:24 | దీనితో మనము లిబ్రే ఆఫీసు కాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
12:30 | సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము: |
12:33 | క్యాల్క్ లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్ రూపములో, తేదీ మరియు సమయమును ఎలాఎంటర్చేయాలి. |
12:40 | Format Cells (ఫార్మాట్ సెల్ల్స్ ) డైలాగ్బాక్స్ ను ఎలా ఉపయోగించాలి. |
12:43 | సెల్ల్స్ మధ్య మరియు షీట్స్ మధ్య ఎలా సంచరించాలి |
12:47 | రోస్ , కాలమ్స్ మరియు షీట్స్ లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి |
12:52 | కాంప్రెహెన్సివ్ అసైన్మెంట్ |
12:55 | SpreadsheetPractice.ods తెరవండి. |
12:58 | Serial Numbers క్రింద 1 నుండి 5 వరకు వరుస సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి టైప్ చేయండి. |
13:04 | కీలను ఉపయోగించి సెల్ల్స్ మధ్య సంచరించండి. |
13:09 | సీరియల్ నంబర్స్ క్రింద అన్ని అంశములను ఎంచుకోండి. |
13:13 | తేదీ మరియు సమయము కొరకు ఒక కాలం చేర్చండి. |
13:16 | ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ ఎంపికలను ఉపయోగించి వాటిలో కొన్ని విలువలను ఎంటర్ చేయండి |
13:21 | ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
13:24 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్కసారాంశం ఇస్తుంది |
13:27 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు |
13:32 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
13:35 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది |
13:38 | ఆన్లైన్ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది |
13:41 | మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.org కువ్రాసిసంప్రదించండి. |
13:48 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ లో ఒక భాగము |
13:52 | ICT, MHRD,భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనిని సహకరిస్తున్నారు |
14:00 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది |
14:03 | స్పోకెన్-ట్యుటోరియల్ డాట్ org NMEICT హైఫెన్ఇంట్రో |
14:11 | ట్యుటోరియల్ తెలుగు లోకి అనువదించింది చైతన్య |
14:16 | చేరినందుకు ధన్యవాదములు |