Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Linking-Calc-Data/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 |Time ||Narration |- |00:00 ||లిబ్రే ఆఫీస్ Calc లో లింకింగ్ ఇన్ కాల్క్ పై స్పోకెన్ …')
 
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|Time
+
|| Time
||Narration
+
|| Narration
 
+
 
|-
 
|-
|00:00  
+
||00:00
||లిబ్రే ఆఫీస్ Calc లో లింకింగ్ ఇన్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
+
||లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Linking గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
 
+
 
|-
 
|-
|00:06  
+
||00:06
||ఈ ట్యుటోరియల్ లో మీరు ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటారు:
+
||ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది,
 
+
 
|-
 
|-
|00:10  
+
||00:10
||Calc లో ఇతర షీట్లను ఎలా రిఫరెన్స్ చేయాలి
+
||క్యాల్క్లో ఇతర షీట్స్ను ఎలా రెఫెర్ చేయాలి.
 
+
 
|-
 
|-
|00:13  
+
||00:13
||Calc లో హైపర్ లింక్స్ ఎలా ఉపయోగించాలి
+
||క్యాల్క్లో  హైపర్ లింక్లను  ఎలా వాడాలి.
 
+
 
|-
 
|-
|00:17  
+
||00:17
||ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
+
||మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
 
+
 
|-
 
|-
|00:29  
+
||00:29
||లిబ్రే ఆఫీస్ Calc మిమ్మలిని
+
||లిబ్రే ఆఫీస్ క్యాల్క్,
 
+
 
|-
 
|-
|00:33  
+
||00:33
||మరొక షీట్ లో ఉన్న సెల్ నుండి ప్రస్తుతము ఉన్న సెల్ కు
+
||వేరొక్క షీట్లోని సెల్ను ప్రస్తుత షీట్లోని సెల్కు రిఫరెన్స్ చేయడానికి మరియు
 
+
 
|-
 
|-
|00:37  
+
||00:37
||ఒకవేళ మీరు రెండు స్ప్రెడ్ షీట్లను సేవ్ చేసి ఉంటే, మరొక స్ప్రెడ్ షీట్ నుండి సెల్ రిఫరెన్స్ కొరకు అనుమతిస్తుంది.
+
||ఒకవేళ రెండు స్ప్రెడ్ షీట్లను సేవ్ చేస్తే, వేరొక్క షీట్లోని సెల్ను రిఫరెన్స్ చేయడానికి అనుమతిస్తుంది.
 
+
 
|-
 
|-
|00:44  
+
||00:44
||మనము "Personal-Finance-Tracker.ods" ను ఓపెన్ చేద్దాము.
+
||Personal-Finance-Tracker.ods తెరుద్దాం.
 
+
 
|-
 
|-
|00:49  
+
||00:49  
||మన ఫైల్ యొక్క షీట్ 1 లో "Personal-Finance-Tracker.ods" కొరకు స్ప్రెడ్ షీట్ ఉంటుంది.
+
||మన ఫైల్లోని షీట్1లో, Personal Finance Tracker యొక్క స్ప్రెడ్షీట్ వుంది.
 
+
 
|-
 
|-
|00:55  
+
||00:55
||నేను "Spent" మరియు "Received" వరుసలో కొంత మొత్తమును చేర్చాను.
+
||Spent మరియు Receivedకాలమ్స్కు నేను కొంత మొత్తాలను జోడించాను.
 
+
 
|-
 
|-
|01:04  
+
||01:04
||ఇప్పుడు, మనము వరుసగా "Cost" మరియు "Spent" వరుసలలో ఉన్న మొత్తాన్ని కనుగొందాము.
+
||ఇప్పుడు, Cost మరియుSpent దిగువన వున్న కంపోనేంట్స్ యొక్క మొత్తంను కనుక్కుందాం.
 
+
 
|-
 
|-
|01:11  
+
||01:11
||C9 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "is equal to SUM" అనే సూత్రాన్ని మరియు బ్రేసెస్ లో "C3 colon C7" అని ఎంటర్ చేయండి.
+
||C9చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, is equal to SUM మరియు బ్రేసెస్లో C3 కోలన్ C7 సూత్రమును ప్రవేశ పెట్టండి.  
 
+
 
|-
 
|-
|01:24  
+
||01:24
||తరువాత ఎంటర్ కీ ప్రెస్ చేయండి.
+
||ఎంటర్ నొక్కండి.  
 
+
 
|-
 
|-
|01:27  
+
||01:27
||D9 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు అదే సూత్రాన్ని ఉపయోగిస్తూ మొత్తాన్ని కనుగొనండి.
+
||C9చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి,అదే సూత్రమును వాడి మొత్తాన్ని కనుక్కుందాం.
 
+
 
|-
 
|-
|01:36  
+
||01:36
||ఇప్పుడు, సెల్ రిఫరెన్సింగ్ ఉపయోగించి వేరొక షీట్ పై "Cost" మరియు "Spent" క్రింద మొత్తము బ్యాలెన్స్ చూపిద్దాము.
+
||ఇప్పుడు మనం వేరే  షీట్లో సెల్ రేఫెరెంసింగ్తో Cost మరియు Spent కింద మొత్తం యొక్క బాలన్స్ను చూపిద్దాం.
 
+
 
|-
 
|-
|01:45  
+
||01:45
||"Sheet 2" ట్యాబ్ పై క్లిక్ చేద్దాము.
+
||Sheet 2 ట్యాబు పై క్లిక్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|01:48  
+
||01:48
||ఇది కొత్త షీట్ ను ఓపెన్ చేస్తుంది.
+
||ఇది ఒక కొత్త షీట్ను తెరుస్తుంది.
 
+
 
|-
 
|-
|01:51  
+
||01:51  
||ఇప్పుడు A1 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "COMPONENT" అనే హెడ్డింగ్ ను దాని లోపల టైప్ చేయండి.
+
||ఇప్పుడు A1చే రిఫరెన్స్ చెయ్యబడిన  సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ COMPONENT అని టైపు చేద్దాం.
 
+
 
|-
 
|-
|02:00  
+
||02:00
||B1 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "BALANCE" అనే హెడ్డింగ్ ను దాని లోపల టైప్ చేయండి.
+
||B1చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ BALANCE అని టైపు చేద్దాం.
 
+
 
|-
 
|-
|02:07  
+
||02:07
||ఇప్పుడు, హెడ్డింగ్ క్రింద కాంపొనెంట్స్ పేర్లను ఎంటర్ చేద్దాము.
+
||ఇప్పుడు, COMPONENT హెడ్డింగ్ దిగువన పేర్లను ప్రవేశ పెడదాం.
 
+
 
|-
 
|-
|02:12  
+
||02:12
||A3 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేయండి మరియు "COSTS" అని టైప్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి.
+
||A3చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ COST అని టైపు చేసి, ఎంటర్ నొక్కుదామ్.  
 
+
 
|-
 
|-
|02:19  
+
||02:19
||"COSTS" క్రింద, మనము తరువాతి కాంపొనెంట్ ను "SPENT" అని A4 గా రిఫరెన్స్ చేయబడిన సెల్ లో ఎంటర్ చేద్దాము.
+
||COST దిగువన, A4చే రిఫరెన్స్ చెయ్యబడిన  సెల్లో మరొక  కంపోనేంట్ SPENT ప్రవేశ పెడదాం.
 
+
 
|-
 
|-
|02:27  
+
||02:27
||ఇప్పుడు, ఖాళీ సెల్ B3 పై క్లిక్ చేయండి.
+
||ఖాళీ సెల్ B3 పై క్లిక్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|02:31  
+
||02:31
||B3 మరియు B4 సెల్స్ "COST" మరియు "SPENT" అనే హెడ్డింగ్ ల క్రింద మొత్తము బ్యాలెన్స్ కలిగి ఉంటాయి.
+
|| B3 మరియు B4 సెల్లో COST మరియు SPENT హెడ్డింగ్ల కింద, మనం 
 
+
 
|-
 
|-
|02:38  
+
||02:38
||దీనిని మనము "Sheet 1" లో లెక్కించాము.
+
||Sheet 1లో లెక్కించిన టోటల్ బాలన్స్ వుంది.
 
+
 
|-
 
|-
|02:41  
+
||02:41
||ఇది రిఫరెన్సింగ్ ద్వారా చేయబడుతుంది.
+
||ఇది రెఫెరెన్సింగ్ ద్వారా చేయబడింది.
 
+
 
|-
 
|-
|02:44  
+
||02:44
||B3 సెల్ లో సెల్ రిఫరెన్స్ చేయుటకు, "Input Line" పక్కన ఉన్న "equal to" చిహ్నము పై క్లిక్ చేయండి.
+
||B3 సెల్లో సెల్ రెఫెరెన్సింగ్  చేయడానికి, Input line పక్కన ఉన్న equal to (ఈక్వల్ టు) గుర్తు పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|02:53  
+
||02:53
||ఇప్పుడు, షీట్ ట్యాబ్ పై "Sheet 1" పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు, Sheet 1 ట్యాబు పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|02:59  
+
||02:59
||ఈ షీట్ లో, మనము C9 సెల్ పై క్లిక్ చేస్తాము. ఇది "Costs" అనే వరుస క్రింద మొత్తమును కలిగి ఉంటుంది.
+
||ఈ షీట్లో, Costకాలమ్ కింద వున్నవాటి మొత్తాన్ని కలిగివున్న C9 సెల్ పై క్లిక్ చేద్దాం.
 
+
 
|-
 
|-
|03:07  
+
||03:07
||"Input line" లో "Sheet 1 dot C9" స్టేట్మెంట్ ప్రదర్శించబడుతుందని గమనించండి.
+
||Input line(ఇన్పుట్ లైన్)లో స్టేట్ మెంట్, షీట్ 1 డాట్  C9 కనిపించడం గమనించండి.
 
+
 
|-
 
|-
|03:15  
+
||03:15
||"Sheet 1 ట్యాబ్ లో "Costs" క్రింద గ్రాండ్ టోటల్ "Sheet 2" ట్యాబ్ లో B3 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ లోనికి ఆటోమాటిక్ గా ఎంటర్ అవుతుందని గమనించండి.
+
||ఇప్పుడు, Input line(ఇన్పుట్ లైన్) పక్కన వున్న చెక్ మార్క్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|03:20  
+
||03:20
||అలాగే, రిఫరెన్సింగ్ ద్వారా మనము ఇతర కాంపొనెంట్స్ యొక్క గ్రాండ్ టోటల్స్ ను ఎంటర్ చేయగలము.
+
||Sheet 1 ట్యాబులోని Cost కింద వున్న డేటా మొత్తం, Sheet 2 ట్యాబులో రిఫరెన్స్ చేయబడిన B3 సెల్లో స్వయంచాలకంగా  రావడం గమనించండి.
 
+
 
|-
 
|-
|03:34  
+
||03:34
||ఒకవేళ ఎక్కువ డేటా కంటెంట్ తో  చాలా షీట్లు ఉంటే, వాటి సారాంశమును తీయుటకు రిఫరెన్సింగ్ ఉపయోగకరముగా ఉంటుంది.
+
|| ఇదే విధముగా, రెఫెరెన్సింగ్ ద్వారా ఇతర కంపోనేంట్ల  మొత్తంలను లేదా గ్రాండ్ టోటల్స్ను కుడా కనుక్కోవచ్చు.
 
+
 
|-
 
|-
|03:41  
+
||03:41
||ఇప్పుడు, Calc షీట్లలో హైపర్ లింక్స్ ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.  
+
||ఎక్కువ మాత్రలో వున్న డేటాను చాలా షీట్స్లోని డేటాను సంక్షిప్తము చేయడానికి రెఫెరెన్సింగ్ చాలా వుపయోగబడుతుంది.
 
+
 
|-
 
|-
|03:49  
+
||03:49
||ఈ షీట్ లో, మనము C9 సెల్ పై క్లిక్ చేస్తాము. ఇది "Costs" అనే వరుస క్రింద మొత్తమును కలిగి ఉంటుంది.
+
|| ఇప్పుడు, క్యాల్క్ షీట్లలో హైపర్ లింక్లను ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
|03:55  
+
||03:55
||మీరు  
+
||మీరు హైపెర్లిన్క్స్ తో  స్ప్రెడ్షీట్లోని ఇతర స్థానాలకు ఇతర ఫైల్స్కు లేదా వెబ్ సైట్స్కు వెళ్ళవచ్చు.  
ఒక స్ప్రెడ్ షీట్ లో వేరొక స్థానమునకు
+
వేరువేరు ఫైల్స్ లోకి లేదా
+
వెబ్ సైట్లలోనికి కూడా.  
+
జంప్ చేయుటకు హైపర్ లింక్స్ ఉపయోగించవచ్చు
+
 
+
 
|-
 
|-
|04:06  
+
||04:06
||"Personal-Finance-Tracker.ods" లో,  
+
||Personal-Finance-Tracker.ods లో, పర్సనల్ ఫైనాన్సు  ట్రాకర్ Sheet 1లో వుంది  మిగితా  వివరాలు Sheet 2లో ఉన్నాయి.  
పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్ "Sheet 1" లో ఉంది మరియు మిగిలిన కంటెంట్ "Sheet 2" లో ఉంది.
+
 
+
 
|-
 
|-
|04:17  
+
||04:17
||మనము Sheet 1 నుండి Sheet 2 కు జంప్ చేయవలసి ఉంటే
+
||ఒక వేళ మనం షీట్  1 నుండి షీట్ 2కు వెళ్ళాలంటే,
 
+
 
|-
 
|-
|04:22  
+
||04:22
||ముందుగా, "Sheet 1" ట్యాబ్ పై క్లిక్ చేయండి.
+
||Sheet 1 ట్యాబు పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04:25  
+
||04:25
||ఇక్కడ, B14 అని రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేద్దాము మరియు "Sheet2 అని ఎంటర్ చేద్దాము.
+
||B14గా రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేసి, షీట్ 2కు వెళ్దాం.  
 
+
 
|-
 
|-
|04:33  
+
||04:33
||"Input line" పై "Sheet 2" అనే పేరు కనిపించడము మీరు చూడవచ్చు.
+
||Sheet 2 పేరు ఇన్పుట్ లైన్లో రావడం గమనించండి.
 
+
 
|-
 
|-
|04:38  
+
||04:38
||ఇప్పుడు, Input line లో "Sheet 2" అనే టెక్స్ట్ ఎంచుకోండి.
+
||ఇప్పుడు, ఇన్పుట్ లైన్లోని టెక్స్ట్ Sheet 2ను ఎంపిక చేసుకుందాం.  
 
+
 
|-
 
|-
|04:44  
+
||04:44
||టెక్స్ట్ ను ఎంచుకున్న తరువాత, టూల్ బార్ లో ఉన్న "Hyperlink" ఐకాన్ పై క్లిక్ చేయండి.
+
|| టెక్స్ట్ను ఎంపిక చేసుకున్నాక  టూల్బార్లోని Hyperlink(హైపర్ లింక్) ఐకాన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|04:51  
+
||04:51
||Hyperlink డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
|| Hyperlink డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|04:55  
+
||04:55
||ఎడమవైపు, మనము "Document" ఐఛ్చికమును ఎంచుకుందాము.
+
|| ఎడమ వైపు ఉన్న, Document ఎంపికని ఎంచుకుందాం.  
 
+
 
|-
 
|-
|04:59  
+
||04:59
||డైలాగ్ బాక్స్ లో "Target in document" ఐకాన్ పై క్లిక్ చేయండి.
+
||డైలాగ్ బాక్స్లోని Target in document ఐకాన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|05:04  
+
||05:04
||ఒక కొత్త "Target in document" డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
+
|| ఒక కొత్త Target in document డైలాగ్ బాక్స్ వస్తుంది.
 
+
 
|-
 
|-
|05:08  
+
||05:08
||ఇప్పుడు, "Sheet " ఆప్షన్ పక్కన ఉన్న "plus sign" పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు, Sheet ఎంపిక పక్కన వున్న+( ప్లస్) గుర్తు  పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|05:13  
+
||05:13
||కనిపించే డైలాగ్ బాక్స్ లో, "Sheet 2" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
+
|| కనిపించే డైలాగ్ బాక్స్లో, Sheet 2 ఎంపిక పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|05:18  
+
||05:18
||ఇప్పుడు, "Apply" బటన్ పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత "Close" బటన్ పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు, Apply బటన్ పై క్లిక్ చేసి Close బటన్ పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|05:24  
+
||05:24
||ఇప్పుడు, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ నుండి, "Apply" పై క్లిక్ చేయండి మరియు ఆ తరువాత "Close" పై క్లిక్ చేయండి.
+
|| హైపర్ లింక్ డైలాగ్ బాక్స్లో, Apply పై క్లిక్ చేసి Close పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
|05:32  
+
||05:32
||సెల్ లో "Sheet 2" హై లైట్ అయిన టెక్స్ట్ తో "Sheet 1" ట్యాబ్ ముందుగా కనిపిస్తుంది
+
||షీట్ 1 ట్యాబ్, షీట్ 2 టెక్స్ట్ తో సెల్లో  హైలైట్  చెయ్యబడి ఎదురుగా కనిపిస్తుంది.. 
 
+
 
|-
 
|-
|05:40  
+
||05:40
||ఇప్పుడు, మనము "Sheet 2" పై క్లిక్ చేసినప్పుడు, కాస్ట్స్ కొరకు బ్యాలెన్స్ ను ఎంటర్ చేసిన షీట్ కు అది మనలను నేరుగా తీసుకెళ్తుంది.
+
||ఇప్పుడు, Sheet 2 టెక్స్ట్ పై క్లిక్ చేస్తే, అది మనల్ని నేరుగా ప్రవేశ పెట్టిన  Cost యొక్క balance కలిగివున్న షీట్ వద్దకు తీసుకెళ్తుంది.
 
+
 
|-
 
|-
|05:51  
+
||05:51
||మనము ఒక హైపర్ లింక్ సృష్టించాము!
+
|| మనం హైపర్ లింక్ను సృష్టించాము!
 
+
 
|-
 
|-
|05:55  
+
||05:55
||హైపర్ లింక్ ను తొలగించుటకు, ముందుగా హైపర్ లింక్ చేయబడిన టెక్స్ట్ "Sheet 2" ను ఎంచుకోండి.
+
|| హైపర్ లింక్ను తీసివేయడానికి, మొదట  హైపర్ లింక్ చేయబడిన టెక్స్ట్ Sheet 2ను  ఎంపిక చేసుకోండి.
 
+
 
|-
 
|-
|06:01  
+
||06:01
||ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి మరియు కాంటెక్స్ట్ మెనూ నుండి, "Default Formatting" ఆప్షన్ పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు రైట్ క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మెనూ నుండి Default Formatting ఎంపిక పై క్లిక్ చేయండి.  
 
+
 
|-
 
|-
|06:09  
+
||06:09
||టెక్స్ట్ ఇకపై హైపర్ లింక్ కలిగి ఉండదు.
+
||టెక్స్ట్ ఇక పై  హైపర్ లింక్ చెయ్యబదిలేదు.
 
+
 
|-
 
|-
|06:12  
+
||06:12  
||ఇది డాక్యుమెంట్ లో మిగతా సాధారణ టెక్స్ట్ వంటిదే.
+
||ఇది డాక్యుమెంట్లోని మామూలు టెక్స్ట్ లాంటిదే.
 
+
 
|-
 
|-
|06:16  
+
||06:16
||మనము మార్పులను అండూ చేద్దాము.
+
||మార్పులను అన్డూ చేద్దాం.
 
+
|-
 +
||06:20
 +
|| ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్  క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
 
|-
 
|-
|06:20
+
||06:25
||దీనితో మనము లిబ్రే ఆఫీస్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
+
|| సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, క్యాల్క్ లో ఇతర షీట్స్ను రిఫరెన్స్ చేయడం.
 
+
 
|-
 
|-
|06:25
+
||06:31
||సారాంశము తెలుసుకొనుటకు, మనము ఈ క్రింది విషయమును నేర్చుకున్నాము:
+
||క్యాల్క్ లో హైపర్ లింక్ను వాడడం.
Calc లో ఇతర షీట్లకు రిఫరెన్స్
+
 
+
 
|-
 
|-
|06:31
+
||06:36
||Calc లో హైపర్ లింక్స్ ఉపయోగించడము.
+
|| ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
+
 
|-
 
|-
|06:36
+
||06:40
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
+
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
+
 
|-
 
|-
|06:40
+
||06:43
||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్  యొక్క సారాంశమును అందిస్తుంది.
+
||మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|06:43
+
||06:47
||ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకుంటే, మీరు దానిని డౌన్ లోడ్ చేసుకొని చూడవచ్చు.
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
+
 
|-
 
|-
|06:47
+
||06:52
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
+
||ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు  జారి చేస్తుంది.  
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.  
+
 
+
 
|-
 
|-
|06:52
+
||06:56
||ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తుంది.
+
|| మరిన్ని  వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
 
+
 
|-
 
|-
|06:56
+
||07:03
||మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
+
|| స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
 
+
 
|-
 
|-
|07:03
+
||07:07
||స్పొకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము.
+
|| దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది
 
+
 
|-
 
|-
|07:07
+
||07:15
||దీనికి ఐసీటీ, యం హెచ్ ఆర్ డీ, భారత ప్రభుత్వము వారిచే నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారము అందిస్తోంది
+
|| మిషన్ గురించి స్పోకెన్  హైఫన్  ట్యుటోరియల్  డాట్org స్లాష్  NMEICT హైఫన్  ఇంట్రో  లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
 
+
 
|-
 
|-
|07:15
+
||07:25
||ఈ మిషన్ గురించి మరింత సమాచారము
+
||ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు  తీస్కుంటున్నాను  ధన్యవాదములు.
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
వద్ద అందుబాటులో ఉంది.
+
 
+
|-
+
|07:25  
+
||ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే అందించబడింది. పాల్గొన్నందుకు ధన్యవాదములు
+
 
+
|-
+
|
+
||ఈ స్క్రిప్ట్ ను అనువదించినవారు భరద్వాజ్ మరియు నిఖిల.
+
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Latest revision as of 14:14, 23 March 2017

Time Narration
00:00 లిబ్రే ఆఫీస్ క్యాల్క్లో Linking గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది,
00:10 క్యాల్క్లో ఇతర షీట్స్ను ఎలా రెఫెర్ చేయాలి.
00:13 క్యాల్క్లో హైపర్ లింక్లను ఎలా వాడాలి.
00:17 మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4ను ఉపయోగిస్తున్నాము.
00:29 లిబ్రే ఆఫీస్ క్యాల్క్,
00:33 వేరొక్క షీట్లోని సెల్ను ప్రస్తుత షీట్లోని సెల్కు రిఫరెన్స్ చేయడానికి మరియు
00:37 ఒకవేళ రెండు స్ప్రెడ్ షీట్లను సేవ్ చేస్తే, వేరొక్క షీట్లోని సెల్ను రిఫరెన్స్ చేయడానికి అనుమతిస్తుంది.
00:44 Personal-Finance-Tracker.ods తెరుద్దాం.
00:49 మన ఫైల్లోని షీట్1లో, Personal Finance Tracker యొక్క స్ప్రెడ్షీట్ వుంది.
00:55 Spent మరియు Receivedకాలమ్స్కు నేను కొంత మొత్తాలను జోడించాను.
01:04 ఇప్పుడు, Cost మరియుSpent దిగువన వున్న కంపోనేంట్స్ యొక్క మొత్తంను కనుక్కుందాం.
01:11 C9చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, is equal to SUM మరియు బ్రేసెస్లో C3 కోలన్ C7 సూత్రమును ప్రవేశ పెట్టండి.
01:24 ఎంటర్ నొక్కండి.
01:27 C9చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి,అదే సూత్రమును వాడి మొత్తాన్ని కనుక్కుందాం.
01:36 ఇప్పుడు మనం వేరే షీట్లో సెల్ రేఫెరెంసింగ్తో Cost మరియు Spent కింద మొత్తం యొక్క బాలన్స్ను చూపిద్దాం.
01:45 Sheet 2 ట్యాబు పై క్లిక్ చేద్దాం.
01:48 ఇది ఒక కొత్త షీట్ను తెరుస్తుంది.
01:51 ఇప్పుడు A1చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ COMPONENT అని టైపు చేద్దాం.
02:00 B1చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ BALANCE అని టైపు చేద్దాం.
02:07 ఇప్పుడు, COMPONENT హెడ్డింగ్ దిగువన పేర్లను ప్రవేశ పెడదాం.
02:12 A3చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్ పై క్లిక్ చేసి, హెడ్డింగ్ COST అని టైపు చేసి, ఎంటర్ నొక్కుదామ్.
02:19 COST దిగువన, A4చే రిఫరెన్స్ చెయ్యబడిన సెల్లో మరొక కంపోనేంట్ SPENT ప్రవేశ పెడదాం.
02:27 ఖాళీ సెల్ B3 పై క్లిక్ చేద్దాం.
02:31 B3 మరియు B4 సెల్లో COST మరియు SPENT హెడ్డింగ్ల కింద, మనం
02:38 Sheet 1లో లెక్కించిన టోటల్ బాలన్స్ వుంది.
02:41 ఇది రెఫెరెన్సింగ్ ద్వారా చేయబడింది.
02:44 B3 సెల్లో సెల్ రెఫెరెన్సింగ్ చేయడానికి, Input line పక్కన ఉన్న equal to (ఈక్వల్ టు) గుర్తు పై క్లిక్ చేయండి.
02:53 ఇప్పుడు, Sheet 1 ట్యాబు పై క్లిక్ చేయండి.
02:59 ఈ షీట్లో, Costకాలమ్ కింద వున్నవాటి మొత్తాన్ని కలిగివున్న C9 సెల్ పై క్లిక్ చేద్దాం.
03:07 Input line(ఇన్పుట్ లైన్)లో స్టేట్ మెంట్, షీట్ 1 డాట్ C9 కనిపించడం గమనించండి.
03:15 ఇప్పుడు, Input line(ఇన్పుట్ లైన్) పక్కన వున్న చెక్ మార్క్ పై క్లిక్ చేయండి.
03:20 Sheet 1 ట్యాబులోని Cost కింద వున్న డేటా మొత్తం, Sheet 2 ట్యాబులో రిఫరెన్స్ చేయబడిన B3 సెల్లో స్వయంచాలకంగా రావడం గమనించండి.
03:34 ఇదే విధముగా, రెఫెరెన్సింగ్ ద్వారా ఇతర కంపోనేంట్ల మొత్తంలను లేదా గ్రాండ్ టోటల్స్ను కుడా కనుక్కోవచ్చు.
03:41 ఎక్కువ మాత్రలో వున్న డేటాను చాలా షీట్స్లోని డేటాను సంక్షిప్తము చేయడానికి రెఫెరెన్సింగ్ చాలా వుపయోగబడుతుంది.
03:49 ఇప్పుడు, క్యాల్క్ షీట్లలో హైపర్ లింక్లను ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
03:55 మీరు హైపెర్లిన్క్స్ తో స్ప్రెడ్షీట్లోని ఇతర స్థానాలకు ఇతర ఫైల్స్కు లేదా వెబ్ సైట్స్కు వెళ్ళవచ్చు.
04:06 Personal-Finance-Tracker.ods లో, పర్సనల్ ఫైనాన్సు ట్రాకర్ Sheet 1లో వుంది మిగితా వివరాలు Sheet 2లో ఉన్నాయి.
04:17 ఒక వేళ మనం షీట్ 1 నుండి షీట్ 2కు వెళ్ళాలంటే,
04:22 Sheet 1 ట్యాబు పై క్లిక్ చేయండి.
04:25 B14గా రిఫరెన్స్ చేయబడిన సెల్ పై క్లిక్ చేసి, షీట్ 2కు వెళ్దాం.
04:33 Sheet 2 పేరు ఇన్పుట్ లైన్లో రావడం గమనించండి.
04:38 ఇప్పుడు, ఇన్పుట్ లైన్లోని టెక్స్ట్ Sheet 2ను ఎంపిక చేసుకుందాం.
04:44 టెక్స్ట్ను ఎంపిక చేసుకున్నాక టూల్బార్లోని Hyperlink(హైపర్ లింక్) ఐకాన్ పై క్లిక్ చేయండి.
04:51 Hyperlink డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
04:55 ఎడమ వైపు ఉన్న, Document ఎంపికని ఎంచుకుందాం.
04:59 డైలాగ్ బాక్స్లోని Target in document ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:04 ఒక కొత్త Target in document డైలాగ్ బాక్స్ వస్తుంది.
05:08 ఇప్పుడు, Sheet ఎంపిక పక్కన వున్న+( ప్లస్) గుర్తు పై క్లిక్ చేయండి.
05:13 కనిపించే డైలాగ్ బాక్స్లో, Sheet 2 ఎంపిక పై క్లిక్ చేయండి.
05:18 ఇప్పుడు, Apply బటన్ పై క్లిక్ చేసి Close బటన్ పై క్లిక్ చేయండి.
05:24 హైపర్ లింక్ డైలాగ్ బాక్స్లో, Apply పై క్లిక్ చేసి Close పై క్లిక్ చేయండి.
05:32 షీట్ 1 ట్యాబ్, షీట్ 2 టెక్స్ట్ తో సెల్లో హైలైట్ చెయ్యబడి ఎదురుగా కనిపిస్తుంది..
05:40 ఇప్పుడు, Sheet 2 టెక్స్ట్ పై క్లిక్ చేస్తే, అది మనల్ని నేరుగా ప్రవేశ పెట్టిన Cost యొక్క balance కలిగివున్న షీట్ వద్దకు తీసుకెళ్తుంది.
05:51 మనం హైపర్ లింక్ను సృష్టించాము!
05:55 హైపర్ లింక్ను తీసివేయడానికి, మొదట హైపర్ లింక్ చేయబడిన టెక్స్ట్ Sheet 2ను ఎంపిక చేసుకోండి.
06:01 ఇప్పుడు రైట్ క్లిక్ చేసి, కాంటెక్స్ట్ మెనూ నుండి Default Formatting ఎంపిక పై క్లిక్ చేయండి.
06:09 టెక్స్ట్ ఇక పై హైపర్ లింక్ చెయ్యబదిలేదు.
06:12 ఇది డాక్యుమెంట్లోని మామూలు టెక్స్ట్ లాంటిదే.
06:16 మార్పులను అన్డూ చేద్దాం.
06:20 ఇప్పుడు మనం లిబ్రే ఆఫీస్ క్యాల్క్ గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
06:25 సంగ్రాహంగా చెప్పాలంటే, మనం నేర్చుకున్నది, క్యాల్క్ లో ఇతర షీట్స్ను రిఫరెన్స్ చేయడం.
06:31 క్యాల్క్ లో హైపర్ లింక్ను వాడడం.
06:36 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:40 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
06:43 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
06:47 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
06:52 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జారి చేస్తుంది.
06:56 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
07:03 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
07:07 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది
07:15 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్org స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
07:25 ఈ ట్యూటోరియల్ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సులువు తీస్కుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Udaya