Difference between revisions of "KTurtle/C3/Common-Errors-in-KTurtle/Telugu"
From Script | Spoken-Tutorial
Line 23: | Line 23: | ||
|- | |- | ||
||00:20 | ||00:20 | ||
− | || | + | ||ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04. |
|- | |- | ||
|| 00:25 | || 00:25 | ||
− | || కే టర్టల్ వర్షన్ | + | || కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. |
|- | |- | ||
|| 00:31 | || 00:31 | ||
− | || మీకు | + | || మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. |
|- | |- | ||
|| 00:36 | || 00:36 | ||
| ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. | | ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
− | http://spoken-tutorial.org''' | + | '''http://spoken-tutorial.org''' |
|- | |- | ||
|| 00:42 | || 00:42 | ||
− | || ముందుగా ఒక | + | || ముందుగా ఒక ఎర్రర్ అంటే ఏమిటో అనేది నిర్వచిస్తాను. |
|- | |- | ||
|| 00:46 | || 00:46 | ||
Line 60: | Line 60: | ||
|- | |- | ||
|| 01:29 | || 01:29 | ||
− | || ప్రకటన చేయబడని ''' variable'''ల ఉపయోగం. | + | || ప్రకటన చేయబడని '''variable'''ల ఉపయోగం. |
|- | |- | ||
|| 01:34 | || 01:34 | ||
− | || స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్ | + | || స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్. |
|- | |- | ||
|| 01:38 | || 01:38 | ||
− | ||''కే టర్టల్'' యొక్క ఒక కొత్త | + | ||''కే టర్టల్'' యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం. |
|- | |- | ||
|| 01:42 | || 01:42 | ||
− | |'''డాష్ హోమ్ ''' పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్ లో KTurtle' అని టైప్ చేసి, | + | |'''డాష్ హోమ్''' పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్ లో 'KTurtle' అని టైప్ చేసి, |
|- | |- | ||
|| 01:48 | || 01:48 | ||
− | | | + | |'KTurtle' ఐకాన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:51 | ||01:51 | ||
− | ||''' syntax errors''' లోని కొన్ని రకాలతో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం. | + | ||'''syntax errors''' లోని కొన్ని రకాలతో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం. |
|- | |- | ||
||01:58 | ||01:58 | ||
Line 81: | Line 81: | ||
|- | |- | ||
|| 02:02 | || 02:02 | ||
− | || ప్రోగ్రామ్ లోని '''error'''ను వివరించటానికి, నేను'''code'''లోని కొంత భాగాన్ని'''comment'''చేస్తాను. | + | || ప్రోగ్రామ్ లోని '''error'''ను వివరించటానికి, నేను'''code'''లోని కొంత భాగాన్ని '''comment''' చేస్తాను. |
|- | |- | ||
|| 02:09 | || 02:09 | ||
Line 93: | Line 93: | ||
|- | |- | ||
|| 02:23 | || 02:23 | ||
− | || నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle యొక్క ఎడిటర్ లో paste చేస్తున్నాను. | + | || నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' యొక్క ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
|- | |- | ||
|| 02:31 | || 02:31 | ||
− | |ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను | + | |ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
|- | |- | ||
|| 02:37 | || 02:37 | ||
Line 108: | Line 108: | ||
|- | |- | ||
|| 02:50 | || 02:50 | ||
− | | వేరియబుల్ '$a' కు ముందు కేటాయించిన విలువ లేకుండా ఉపయోగించ బడుతుంది | + | | వేరియబుల్ '$a' కు ముందు కేటాయించిన విలువ లేకుండా ఉపయోగించ బడుతుంది. |
|- | |- | ||
|| 02:57 | || 02:57 | ||
Line 127: | Line 127: | ||
|- | |- | ||
|| 03:27 | || 03:27 | ||
− | |'a' యొక్క విలువ '6' గా ఎంటర్ చేసి | + | |'a' యొక్క విలువ '6' గా ఎంటర్ చేసి 'OK' పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 03:31 | || 03:31 | ||
Line 142: | Line 142: | ||
|- | |- | ||
||03:46 | ||03:46 | ||
− | || నేను ఇప్పటికే టెక్స్ట్ | + | || నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను టైపు చేసి ఉంచాను. |
|- | |- | ||
|| 03:50 | || 03:50 | ||
Line 151: | Line 151: | ||
|- | |- | ||
|| 03:58 | || 03:58 | ||
− | || నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్ | + | || నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్ ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
|- | |- | ||
|| 04:05 | || 04:05 | ||
| ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి | | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి | ||
− | |||
|- | |- | ||
|| 04:11 | || 04:11 | ||
Line 186: | Line 185: | ||
|- | |- | ||
|| 04:53 | || 04:53 | ||
− | | కోణం కొరకు విలువ 45 ఎంటర్ చేసి | + | | కోణం కొరకు విలువ 45 ఎంటర్ చేసి 'OK' క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 04:57 | || 04:57 | ||
Line 219: | Line 218: | ||
|- | |- | ||
|| 05:44 | || 05:44 | ||
− | || కోణం కొరకు విలువ '45' ఎంటర్ చేసి | + | || కోణం కొరకు విలువ '45' ఎంటర్ చేసి 'OK' క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 05:49 | || 05:49 | ||
Line 255: | Line 254: | ||
|- | |- | ||
|| 06:47 | || 06:47 | ||
− | | కేన్వాస్ ను క్లియర్ చేయటానికి"clear" కమాండ్ టైప్ చేసి '''Run''' చేస్తున్నాను. | + | | కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "clear" కమాండ్ టైప్ చేసి '''Run''' చేస్తున్నాను. |
|- | |- | ||
|| 06:52 | || 06:52 | ||
Line 300: | Line 299: | ||
|- | |- | ||
|| 07:51 | || 07:51 | ||
− | |'a' కొరకు '5' ఎంటర్ చేసి | + | |'a' కొరకు '5' ఎంటర్ చేసి 'OK' క్లిక్ చేయండి, |
|- | |- | ||
|| 07:54 | || 07:54 | ||
− | |'r' కొరకు'2'ఎంటర్ చేసి | + | |'r' కొరకు'2'ఎంటర్ చేసి 'OK' క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 07:58 | || 07:58 | ||
Line 309: | Line 308: | ||
|- | |- | ||
|| 08:01 | || 08:01 | ||
− | || నేను KTurtle ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను | + | || నేను KTurtle ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను. |
|- | |- | ||
|| 08:05 | || 08:05 | ||
− | | కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "clear" కమాండ్ టైప్ చేసి | + | | కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "clear" కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను. |
|- | |- | ||
||08:10 | ||08:10 | ||
Line 337: | Line 336: | ||
|- | |- | ||
|| 08:47 | || 08:47 | ||
− | | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను | + | | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
|- | |- | ||
|| 08:52 | || 08:52 | ||
Line 358: | Line 357: | ||
|- | |- | ||
|| 09:18 | || 09:18 | ||
− | || ఈ “while” కండీషన్ లో 'x', | + | || ఈ “while” కండీషన్ లో 'x',20 కంటే పెద్దది. |
|- | |- | ||
|| 09:23 | || 09:23 | ||
Line 432: | Line 431: | ||
contact@spoken-tutorial.org | contact@spoken-tutorial.org | ||
|- | |- | ||
− | || 11: 17 | + | || 11:17 |
||'''స్పోకెన్ ట్యుటోరియల్''' ప్రాజెక్టు '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం. | ||'''స్పోకెన్ ట్యుటోరియల్''' ప్రాజెక్టు '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో ఒక భాగం. | ||
|- | |- | ||
|| 11:23 | || 11:23 | ||
− | | దీనికి, | + | | దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
|- | |- | ||
||11:31 | ||11:31 | ||
Line 447: | Line 446: | ||
||11:41 | ||11:41 | ||
|| మాతో చేరినందుకు ధన్యవాదములు. | || మాతో చేరినందుకు ధన్యవాదములు. | ||
+ | |- | ||
+ | |} |
Revision as of 17:58, 16 March 2017
Time | Narration |
00:01 | కామన్ ఎర్రర్స్ ఇన్ కే టర్టల్అను ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి: |
00:10 | సింటాక్స్ ఎర్రర్స్ |
00:12 | రన్ టైమ్ ఎర్రర్స్ మరియు |
00:14 | లాజికల్ ఎర్రర్స్. |
00:17 | ఈ ట్యుటోరియల్ని రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను: |
00:20 | ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04. |
00:25 | కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా. |
00:31 | మీకు KTurtle పై ప్రాధమిక అవగాహన ఉన్నదని భావిస్తున్నాను. |
00:36 | ఒకవేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:42 | ముందుగా ఒక ఎర్రర్ అంటే ఏమిటో అనేది నిర్వచిస్తాను. |
00:46 | Error అనేది ప్రోగ్రామ్ లో వచ్చే ఒక పొరపాటు, ఇది, సరి కానిది లేక ఊహించని ఫలితాన్ని ఇస్తుంది. |
00:55 | ముందుగా, నేను errors లోని రకాల గురించి వివరిస్తాను. |
01:00 | Syntax error అనేది ఒక ప్రోగ్రామింగ్ భాష యొక్క వ్యాకరణ నియమాల ఉల్లంఘన. |
01:09 | ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ syntax errors కలిగి ఉంటుందో అప్పుడుCompilation ఫలించదు. |
01:15 | Syntax errorsని కనుగొనుట మరియు పరిష్కరించుట చాల సులభం. |
01:22 | ఉదాహరణకు: |
01:23 | సరిపోలని కుండలీకరణాలు, చతురస్రం మరియు కర్లీ బ్రెసెస్. |
01:29 | ప్రకటన చేయబడని variableల ఉపయోగం. |
01:34 | స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్. |
01:38 | కే టర్టల్ యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం. |
01:42 | డాష్ హోమ్ పై క్లిక్ చేయండి. సెర్చ్ బార్ లో 'KTurtle' అని టైప్ చేసి, |
01:48 | 'KTurtle' ఐకాన్ పై క్లిక్ చేయండి. |
01:51 | syntax errors లోని కొన్ని రకాలతో ట్యుటోరియల్ ను ప్రారంభిద్దాం. |
01:58 | ఇప్పటికే నా వద్ద టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ఉంది. |
02:02 | ప్రోగ్రామ్ లోని errorను వివరించటానికి, నేనుcodeలోని కొంత భాగాన్ని comment చేస్తాను. |
02:09 | ఇక్కడ, నేను ఈ వరస, |
02:11 | $a=ask, డబుల్ కోట్స్ లో "enter any number and click Ok" ని కామెంట్ చేస్తాను. |
02:19 | నేను ఈ వరస ను కామెంట్ చేయటానికి hash(#) చిహ్నాన్ని ఉపయోగిస్తున్నాను. |
02:23 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' యొక్క ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
02:31 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
02:37 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
02:42 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. |
02:47 | కంపైలర్ క్రింది ఎర్రర్(పొరపాటు)ను చూపిస్తుంది: |
02:50 | వేరియబుల్ '$a' కు ముందు కేటాయించిన విలువ లేకుండా ఉపయోగించ బడుతుంది. |
02:57 | ఇక్కడ, నాలుగోవ వరస లో ఎర్రర్ ఉంది. |
03:02 | ఇది ఒక syntax error. ఇది, వేరియబుల్ 'a' ప్రకటించబడలేదు గనక ఏర్పడింది. |
03:10 | కనుక, నేను రెండవ వరుస కి వెళ్ళి, commentను తొలగిస్తాను. |
03:14 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
03:23 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. |
03:27 | 'a' యొక్క విలువ '6' గా ఎంటర్ చేసి 'OK' పై క్లిక్ చేయండి. |
03:31 | ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. |
03:35 | నేను 'KTurtle' ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను. |
03:38 | కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "clear" కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను. |
03:43 | తరువాత ఇంకొక ఎర్రర్ గూర్చి తెలుసుకుందాం. |
03:46 | నేను ఇప్పటికే టెక్స్ట్ ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను టైపు చేసి ఉంచాను. |
03:50 | ఇక్కడ, "pi" యొక్క విలువ KTurtle లో ముందుగానే నిర్వచించబడింది. |
03:54 | ఈ ప్రోగ్రామ్ లో'$' చిహ్నాన్ని తొలగిద్దాం. |
03:58 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్ ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
04:05 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి |
04:11 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
04:16 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి.
ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. |
04:19 | కంపైలర్ ఈ క్రింది ఎర్రర్ ను చూపిస్తుంది: |
04:22 | "You cannot put '=' here". |
04:26 | ఈ ఎర్రర్ రెండవ వరుస లో ఉంది. |
04:30 | ఇది ఒక సింటాక్స్ ఎర్రర్. ఈ ఎర్రర్ సంభవించింది ఎందుకంటే వేరియబుల్ యొక్క container లేదు. |
04:37 | ప్రోగ్రామ్ కి తిరిగి వెళ్ళి, '$' చిహ్నాన్ని భర్తీ చేద్దాం. |
04:41 | నేను ప్రోగ్రామ్ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
04:49 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. |
04:53 | కోణం కొరకు విలువ 45 ఎంటర్ చేసి 'OK' క్లిక్ చేయండి. |
04:57 | ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. |
05:00 | string యొక్క కోట్స్ నుండి ఒక కోట్ ను తొలగిద్దాం. |
05:05 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
05:12 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. |
05:15 | కంపైలర్ ఈ క్రింది ఎర్రర్ ను చూపిస్తుంది: |
05:18 | 'Text string was not properly closed, expected a double quote (") to close the string'. |
05:25 | ఇక్కడ, ఈ ఎర్రర్ రెండవ వరుస లో ఉంది. |
05:29 | నేను రెండవ వరుసకు వెళ్ళి కోట్స్ ను భర్తీ చేస్తాను. |
05:34 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
05:41 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. |
05:44 | కోణం కొరకు విలువ '45' ఎంటర్ చేసి 'OK' క్లిక్ చేయండి. |
05:49 | ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. |
05:52 | ఈ విధంగా మీరు ఏ వరుస లో ఏ ఎర్రర్ ఉందో గుర్తించండి, మరియు దానిని సరి చేయండి. |
05:59 | ఇప్పుడు run time ఎర్రర్స్ గురించి నేర్చుకుందాం. |
06:04 | Run-time error అనేది ప్రోగ్రామ్ యొక్కexecution జరుగుతుండగా సంభవిస్తుంది. |
06:10 | మీరు దీన్ని run చేసినపుడు, అది ప్రోగ్రామ్ ను crash చేయవచ్చు. |
06:15 | Runtime errors అనేవి సాధారణంగా యూజర్ నుండి తప్పుinput ఇవ్వడం వలన సంభవిస్తాయి. |
06:23 | కంపైలర్ ఇలాంటి errors ను కనుగొనలేదు. |
06:27 | ఉదాహరణకు: |
06:29 | విలువ కలిగి లేని వేరియబుల్ ని ఉపయోగించి భాగహారం చేయడం. |
06:31 | ఒక loop ను ముగించే condition లేదా increment value లేని వాటి తో Run చేయండి. |
06:43 | నేను ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను |
06:47 | కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "clear" కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను. |
06:52 | నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను. |
06:56 | ఈ ప్రోగ్రామ్ రెండు నంబర్స్ ను భాగిస్తుంది. |
07:00 | 'a'భాగింపబడేది మరియు 'r' భాజకం. |
07:04 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle' ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
07:11 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను KTurtle ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
07:16 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
07:20 | ప్రోగ్రామ్ ను రన్ చేయటానికి Run బటన్ పై క్లిక్ చేయండి. |
07:24 | 'a' కొరకు '5' ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి, |
07:29 | 'r' కొరకు '0'ఎంటర్ చేసి OK క్లిక్ చేయండి. |
07:33 | ఒక run time error వస్తుంది. |
07:36 | “మీరు జీరో తో భాగించటానికి ప్రయత్నించారు”.( “you tried to divide by zero”. |
07:39 | ఈ ఎర్రర్ నాలగవ వరుసలో ఉంది. |
07:43 | మనము ఒక నంబర్ ను జీరో తో భాగించలేము గనక ఈ ఎర్రర్ వచ్చింది. |
07:49 | మళ్ళీ run చేద్దాం. |
07:51 | 'a' కొరకు '5' ఎంటర్ చేసి 'OK' క్లిక్ చేయండి, |
07:54 | 'r' కొరకు'2'ఎంటర్ చేసి 'OK' క్లిక్ చేయండి. |
07:58 | ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. |
08:01 | నేను KTurtle ఎడిటర్ నుండి ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను. |
08:05 | కేన్వాస్ ను క్లియర్ చేయటానికి "clear" కమాండ్ టైప్ చేసి Run చేస్తున్నాను. |
08:10 | తరువాత, మనము logical errors గురించి నేర్చుకుందాం. |
08:14 | Logical errorఅనేది ప్రోగ్రామ్ యొక్క source code లోని పొరపాటు, అది తప్పు లేక ఊహించని ప్రవర్తనని ఫలితంగా ఇస్తుంది. |
08:26 | ఉదాహరణకు- |
08:28 | తప్పు వేరియబుల్ కు ఒక విలువ కేటాయించడం. |
08:32 | రెండు నంబర్స్ ను కలపటానికి బదులుగా గుణించటం. |
08:36 | నేను ఇప్పటికే టెక్స్ట్ -ఎడిటర్ లో ఒక ప్రోగ్రామ్ ను కలిగి ఉన్నాను. |
08:39 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle'ఎడిటర్ లో 'paste' చేస్తున్నాను. |
08:47 | ఇక్కడ ట్యుటోరియల్ ను విరామం లో ఉంచి ప్రోగ్రామ్ ను 'KTurtle'ఎడిటర్ లోకి టైప్ చేయండి. |
08:52 | ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత ట్యుటోరియల్ ను తిరిగి ప్రారంభించండి. |
08:57 | ప్రోగ్రామ్ ను 'రన్' చేయటానికి 'Run' బటన్ పై క్లిక్ చేయండి. |
09:01 | ఒక డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అవుతుంది; 'OK' క్లిక్ చేయండి. |
09:05 | లూప్ ఒక infinite loopలోకి వెళుతుంది. |
09:08 | “while” లూప్ 31 నుండి నంబర్స్ ను ప్రింట్ చేస్తుంది మరియు అది ఇంకా ప్రింట్ చేస్తూనే ఉందని మనం చూడవచ్చు. |
09:15 | ఇది ఒక logical error. |
09:18 | ఈ “while” కండీషన్ లో 'x',20 కంటే పెద్దది. |
09:23 | కానీ వేరియబుల్'x'అనేది ఎప్పుడూ 20 కంటే పెద్దది. |
09:28 | కనుక, లూప్ ఎప్పటికీ ముగియదు. |
09:31 | ప్రక్రియను ఆపు చేయటానికి నేను Abort పై క్లిక్ చేస్తాను. |
09:36 | $x=$x+1 ని $x=$x-1 కి మార్చుదాం. |
09:44 | నేను ప్రోగ్రామ్ ని టెక్స్ట్-ఎడిటర్ నుండి copy చేసి 'KTurtle'ఎడిటర్ లో paste చేస్తున్నాను. |
09:51 | ప్రోగ్రామ్ ను'రన్' చేయటానికి 'Run' బటన్ పై క్లిక్ చేయండి. |
09:55 | ఒక డైలాగ్ బాక్స్ పాప్స్ అప్ అవుతుంది; 'OK' క్లిక్ చేయండి. |
09:59 | లూప్ 29 నుండి 20 వరకు విలువలను ప్రింట్ చేసాక ముగుస్తుంది. |
10:05 | ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
10:10 | సారాంశం చూద్దాం. |
10:12 | ఈ ట్యుటోరియల్ లో, మనము ఎర్రర్స్ మరియు ఎర్రర్స్ లోని రకాలు అనగా - |
10:18 | ఇంకా ప్రకటన చేయబడని variableల ఉపయోగం. |
10:23 | స్ట్రింగ్స్ లో కనుమరుగు అయిన కోట్స్ |
10:27 | రన్ టైమ్ ఎర్రర్స్ మరియు |
10:30 | లాజికల్ ఎర్రర్స్. |
10:31 | ఒక అసైన్మెంట్ గా, ఇచ్చిన ప్రోగ్రామ్స్ లోని ఎర్రర్స్ ను కనుగొనండి. |
10:46 | ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి: |
10:50 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. |
10:54 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
10:59 | స్పోకెన్ ట్యుటోరియల్ టీం: |
11:01 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. |
11:05 | ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది. |
11:09 | మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:
contact@spoken-tutorial.org |
11:17 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
11:23 | దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:31 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: |
11:37 | ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి, |
11:41 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |