Difference between revisions of "Scilab/C2/Installing/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Blanked the page)
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
 +
{|Border=1
  
 +
|'''Time'''
 +
|'''Narration'''
 +
 +
|-
 +
| 00:01
 +
|Windows operating system లో scilab యొక్క Installation మీద spoken tutorial కి స్వాగతం.
 +
|-
 +
|00:07
 +
|నేను scilab యొక్క 5.2 version ని windows operating system లో instal చేస్తాను.
 +
|-
 +
|00:13
 +
|ఈ యొక్క పద్హతి scilab లోని అన్ని versions కి మరియు windows operating system లోని వేరే versions కి కుడా ఉపయోగ పడుతుంది.
 +
|-
 +
|00:20
 +
|మీరు scilab ని  scilab.org అను website నుంచి download చేసుకోవచ్చు.
 +
|-
 +
|00:25
 +
|Products  అనుదనిలోకి  వెళ్లి download ని select చేసి దానిని  click చేయండి
 +
|-
 +
| 00:31
 +
|క్రిందకి scrol చేసి window section లో scilab5.2.2 ని select చేసి దానిని click చేయండి.
 +
|-
 +
| 00:41
 +
|exe file ని download చేయడానికి dialog open అవుతుంది
 +
|-
 +
| 00:45
 +
|Save file మీద click చేస్తే  exe file download అవ్వడం  మొదలవుతుంది
 +
|-
 +
| 00:50
 +
| దీనికి కొంత సమయము పడుతుంది. ఇప్పుడు నేను దీనిని minimize చేస్తాను.
 +
|-
 +
| 00:54
 +
|Browser ని కుడా minimize చేస్తాను.
 +
|-
 +
| 00:58
 +
|Download అయిన scilab యొక్క directlink చుపించాబడినది.
 +
|-
 +
| 01:03
 +
|Istallation పద్దతి మొదలు పెట్టేముందు మీ యొక్క computer internet కి connect అయి వున్నది లేనిది దయచేసి చూసుకోండి
 +
|-
 +
| 01:10
 +
|Installation చేసేప్పుడు Intel Math Kernal Library ని download మరియు install చేయడం ఎంతో అవసరం.
 +
|-
 +
| 01:16
 +
|దీనిని నేను minimize చేస్తాను.
 +
|-
 +
| 01:18
 +
|Download చేసిన setup file మీద double click చేస్తే installation పద్దతి మొదలవుతుంది.
 +
|-
 +
| 01:25
 +
|Run మీద click చేసి
 +
|-
 +
| 01:28
 +
|English భషను select చేసుకొని ok ని click చేస్తే
 +
|-
 +
| 01:33
 +
|setup wizard మొదలవుతుంది.
 +
|-
 +
| 01:37
 +
|తరువాత Next ని  click చేయండి.
 +
|-
 +
| 01:39
 +
|License agreement ని Accept చేసి next ని click చేయండి.
 +
|-
 +
|01:42
 +
|మీరు మీ computer ఎ folder లో అయితే  install చేయాలను కుంటున్నారో దానిని select చేసుకోండి.
 +
|-
 +
|01:47
 +
|తరువాత next ని click చేయండి. పూర్తి installation నే ఎంచుకోండి.
 +
 +
|-
 +
| 01:50
 +
|తరువాత next ని click చేయండి
 +
|-
 +
| 01:52
 +
|మరోసారి next ని click చేయండి. మళ్ళి మరోసారి next ని click చేయండి.
 +
|-
 +
|01:55
 +
|Install మీద  click చేస్తే installation పద్దతి మొదలవుతుంది.
 +
|-
 +
| 01:58
 +
|Internet Permission ఇవ్వడానికి ok మీద click చేయండి.
 +
|-
 +
|02:03
 +
|దీనితో Intel Math Kernal Library for scilab download అవ్వడం మొదలవుతుంది.
 +
|-
 +
| 02:11
 +
|దీనికి కొంత సమయము పడుతుంది.
 +
|-
 +
| 02:20
 +
|Intel Math Kernal Library download అయిపోయింది. ఇప్పుడు scilab యొక్క installation పధ్ధతి మొదలైంది.
 +
|-
 +
| 02:28
 +
|దీనికి మరికొంత సమయము పడుతుంది.
 +
|-
 +
| 02:46
 +
|Installation పధ్ధతి పూర్తి కావడానికి finish ని click చేయాలి.
 +
|-
 +
| 02:51
 +
|దీనితో మీ computer లో scilab 5.2 launch అవుతుంది.
 +
|-
 +
| 03:00
 +
|ఇప్పుడు నేను దీనిని మూసివేస్తాను.
 +
|-
 +
|03:03
 +
|మాదేగ్గర ఈ సమయము scilab లో మరెన్నో spoken tutorials వున్నాయి.
 +
|-
 +
| 03:08
 +
|అవి ఈ క్రింద ఇవ్వబడినవి.
 +
|-
 +
|03:12
 +
|Scilab Effort భారత దేశంలో scilab.in website ద్వారా సమన్వయం అయింది.
 +
|-
 +
| 03:18
 +
|ఇంకా చాలా interesting projects, Textbook projects లో వున్నాయి.
 +
|-
 +
|03:21
 +
|సహజమైన పుస్తకాలలో చేసిన ఉదాహరణకు scilab ని ఉపయోగించి codes ని చేసారు
 +
|-
 +
| 03:28
 +
|సహజమైన పుస్తకాలలో చేసిన ఉదాహరణకు scilab ని ఉపయోగించి codes ని చేసారు
 +
|-
 +
| 03:35
 +
|మేము scilab workshops వ్యవస్తాపించడానికి(organize) సహకరిస్తాము.
 +
|-
 +
|03:38
 +
|మా దెగ్గర రెండు mailing lists వున్నాయి, ఒకటి ప్రకటించటానికి(announce), మరొకటి చర్చించటానికి(discuss).
 +
|-
 +
| 03:44
 +
|మా యొక్క మరెన్నో activities లో పాల్గొనడానికి మిమ్మల్ని ఆమంత్రిస్తున్నాము.
 +
|-
 +
|03:47
 +
|ఇప్పుడు వెన్నకి spoken tutorial కి వెళదాము
 +
|-
 +
| 03:50
 +
|ఈ యొక్క spoken parts మరెన్నో భారతీయ భాషలలో కుడా లభ్యమున్నాయి.
 +
|-
 +
|03:54
 +
|అవి spoken-tutorial.org అను site లో లభ్యమవుతాయి.
 +
|-
 +
|03:58
 +
|ఈ tutorial scilab లో level 0 trainingలో ఒక భాగము.
 +
|-
 +
 +
|04:03
 +
|ఈ tutorials మీకు బొత్తిగా ఉచితంగా దొరుకుతాయి.
 +
|-
 +
|04:07
 +
|ఇంకా ఎన్నో Foss systems ఈ యొక్క route ద్వారా పూర్తి చేయాలని మా అభిలాష.
 +
|-
 +
| 04:11
 +
|వీటి మీద మీ యొక్క స్పందన్నంశాని మేము స్వగాతిస్తాము.
 +
|-
 +
| 04:14
 +
|ఈ యొక్క software ఆకారము వ్రాయడానికి,
 +
|-
 +
| 04:17
 +
|మీ యొక్క అనుభవాలను మేము స్వాగతిస్తాం.
 +
|-
 +
|04:20
 +
|Scripts యొక్క ములాధారాలను వ్రాయడానికి,
 +
|-
 +
|04:22
 +
|spoken tutorial ని record చేయడానికి,
 +
|-
 +
| 04:25
 +
|scripts ని వేరు వేరు భారతీయ భాషలలో అనువదించడానికి,
 +
|-
 +
|04:28
 +
| భారతీయ భాషలలో scripts ని వాడుతు audio ని dub చేయుట,
 +
|-
 +
|04:33
 +
|ఈ పైవాటి మీద మీ యొక్క పరిశీలన మరియు స్పందన్నంశాని మేము స్వగాతిస్తాము.
 +
|-
 +
|04:36
 +
|ఈ spoken tutorial ని వాడుతు workshops నిర్వర్తించడానికి మేము మిమ్మల్ని స్వగాతిస్తాము.
 +
|-
 +
|04:42
 +
|Spoken tutorials మీద efficacy studies నిర్వర్తించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
 +
|-
 +
|04:47
 +
|ఎవరైతే audio, video, automatic translation మరెన్నో వాటి మీద technology support ఇవ్వ గల ప్రావినులకోసం మేము శోదిస్తున్నాము.
 +
|-
 +
|04:55
 +
|ఈ కార్యక్రమాల కోసం మా దెగ్గర ములద్దనము వున్నది.
 +
|-
 +
|04:58
 +
|Spoken tutorials, talk to a teacher project లో ఒక భాగము. National Mission on Education మరియు ICT, సంక్షిప్తంగా NMEICT వారి సహకారముతో నిర్వర్తిస్తున్నారు. MHRD goverment of India ద్వారా ఇవ్వబడ్డ్డది.
 +
|-
 +
|05:07
 +
|దిని గురించి మరికొంత సమాచారము కొరకు ఈ క్రింది site ని చుడండి  http://spoken-tutorial.org/NMEICT-Intro
 +
|-
 +
|05:11
 +
|  తెలుగులో dub చేస్తుంది స్వప్న గణపతి ముంబై నుంచి,
 +
|-
 +
|05:13
 +
| కృతజ్ఞతలు.
 +
|-
 +
|05:16
 +
|Goodbye.
 +
|}

Latest revision as of 10:58, 14 March 2017

Time Narration
00:01 Windows operating system లో scilab యొక్క Installation మీద spoken tutorial కి స్వాగతం.
00:07 నేను scilab యొక్క 5.2 version ని windows operating system లో instal చేస్తాను.
00:13 ఈ యొక్క పద్హతి scilab లోని అన్ని versions కి మరియు windows operating system లోని వేరే versions కి కుడా ఉపయోగ పడుతుంది.
00:20 మీరు scilab ని scilab.org అను website నుంచి download చేసుకోవచ్చు.
00:25 Products అనుదనిలోకి వెళ్లి download ని select చేసి దానిని click చేయండి
00:31 క్రిందకి scrol చేసి window section లో scilab5.2.2 ని select చేసి దానిని click చేయండి.
00:41 exe file ని download చేయడానికి dialog open అవుతుంది
00:45 Save file మీద click చేస్తే exe file download అవ్వడం మొదలవుతుంది
00:50 దీనికి కొంత సమయము పడుతుంది. ఇప్పుడు నేను దీనిని minimize చేస్తాను.
00:54 Browser ని కుడా minimize చేస్తాను.
00:58 Download అయిన scilab యొక్క directlink చుపించాబడినది.
01:03 Istallation పద్దతి మొదలు పెట్టేముందు మీ యొక్క computer internet కి connect అయి వున్నది లేనిది దయచేసి చూసుకోండి
01:10 Installation చేసేప్పుడు Intel Math Kernal Library ని download మరియు install చేయడం ఎంతో అవసరం.
01:16 దీనిని నేను minimize చేస్తాను.
01:18 Download చేసిన setup file మీద double click చేస్తే installation పద్దతి మొదలవుతుంది.
01:25 Run మీద click చేసి
01:28 English భషను select చేసుకొని ok ని click చేస్తే
01:33 setup wizard మొదలవుతుంది.
01:37 తరువాత Next ని click చేయండి.
01:39 License agreement ని Accept చేసి next ని click చేయండి.
01:42 మీరు మీ computer ఎ folder లో అయితే install చేయాలను కుంటున్నారో దానిని select చేసుకోండి.
01:47 తరువాత next ని click చేయండి. పూర్తి installation నే ఎంచుకోండి.
01:50 తరువాత next ని click చేయండి
01:52 మరోసారి next ని click చేయండి. మళ్ళి మరోసారి next ని click చేయండి.
01:55 Install మీద click చేస్తే installation పద్దతి మొదలవుతుంది.
01:58 Internet Permission ఇవ్వడానికి ok మీద click చేయండి.
02:03 దీనితో Intel Math Kernal Library for scilab download అవ్వడం మొదలవుతుంది.
02:11 దీనికి కొంత సమయము పడుతుంది.
02:20 Intel Math Kernal Library download అయిపోయింది. ఇప్పుడు scilab యొక్క installation పధ్ధతి మొదలైంది.
02:28 దీనికి మరికొంత సమయము పడుతుంది.
02:46 Installation పధ్ధతి పూర్తి కావడానికి finish ని click చేయాలి.
02:51 దీనితో మీ computer లో scilab 5.2 launch అవుతుంది.
03:00 ఇప్పుడు నేను దీనిని మూసివేస్తాను.
03:03 మాదేగ్గర ఈ సమయము scilab లో మరెన్నో spoken tutorials వున్నాయి.
03:08 అవి ఈ క్రింద ఇవ్వబడినవి.
03:12 Scilab Effort భారత దేశంలో scilab.in website ద్వారా సమన్వయం అయింది.
03:18 ఇంకా చాలా interesting projects, Textbook projects లో వున్నాయి.
03:21 సహజమైన పుస్తకాలలో చేసిన ఉదాహరణకు scilab ని ఉపయోగించి codes ని చేసారు
03:28 సహజమైన పుస్తకాలలో చేసిన ఉదాహరణకు scilab ని ఉపయోగించి codes ని చేసారు
03:35 మేము scilab workshops వ్యవస్తాపించడానికి(organize) సహకరిస్తాము.
03:38 మా దెగ్గర రెండు mailing lists వున్నాయి, ఒకటి ప్రకటించటానికి(announce), మరొకటి చర్చించటానికి(discuss).
03:44 మా యొక్క మరెన్నో activities లో పాల్గొనడానికి మిమ్మల్ని ఆమంత్రిస్తున్నాము.
03:47 ఇప్పుడు వెన్నకి spoken tutorial కి వెళదాము
03:50 ఈ యొక్క spoken parts మరెన్నో భారతీయ భాషలలో కుడా లభ్యమున్నాయి.
03:54 అవి spoken-tutorial.org అను site లో లభ్యమవుతాయి.
03:58 ఈ tutorial scilab లో level 0 trainingలో ఒక భాగము.
04:03 ఈ tutorials మీకు బొత్తిగా ఉచితంగా దొరుకుతాయి.
04:07 ఇంకా ఎన్నో Foss systems ఈ యొక్క route ద్వారా పూర్తి చేయాలని మా అభిలాష.
04:11 వీటి మీద మీ యొక్క స్పందన్నంశాని మేము స్వగాతిస్తాము.
04:14 ఈ యొక్క software ఆకారము వ్రాయడానికి,
04:17 మీ యొక్క అనుభవాలను మేము స్వాగతిస్తాం.
04:20 Scripts యొక్క ములాధారాలను వ్రాయడానికి,
04:22 spoken tutorial ని record చేయడానికి,
04:25 scripts ని వేరు వేరు భారతీయ భాషలలో అనువదించడానికి,
04:28 భారతీయ భాషలలో scripts ని వాడుతు audio ని dub చేయుట,
04:33 ఈ పైవాటి మీద మీ యొక్క పరిశీలన మరియు స్పందన్నంశాని మేము స్వగాతిస్తాము.
04:36 ఈ spoken tutorial ని వాడుతు workshops నిర్వర్తించడానికి మేము మిమ్మల్ని స్వగాతిస్తాము.
04:42 Spoken tutorials మీద efficacy studies నిర్వర్తించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
04:47 ఎవరైతే audio, video, automatic translation మరెన్నో వాటి మీద technology support ఇవ్వ గల ప్రావినులకోసం మేము శోదిస్తున్నాము.
04:55 ఈ కార్యక్రమాల కోసం మా దెగ్గర ములద్దనము వున్నది.
04:58 Spoken tutorials, talk to a teacher project లో ఒక భాగము. National Mission on Education మరియు ICT, సంక్షిప్తంగా NMEICT వారి సహకారముతో నిర్వర్తిస్తున్నారు. MHRD goverment of India ద్వారా ఇవ్వబడ్డ్డది.
05:07 దిని గురించి మరికొంత సమాచారము కొరకు ఈ క్రింది site ని చుడండి http://spoken-tutorial.org/NMEICT-Intro
05:11 తెలుగులో dub చేస్తుంది స్వప్న గణపతి ముంబై నుంచి,
05:13 కృతజ్ఞతలు.
05:16 Goodbye.

Contributors and Content Editors

PoojaMoolya, Sneha, Yogananda.india