Difference between revisions of "GChemPaint/C2/Introduction-to-GChemPaint/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "ముఖ్య పదాలు: జికెంపెయింట్ గురించి , ఇన్స్టలేషన్, ఒక కొత్త ఫైల్ ఓపె...")
 
Line 19: Line 19:
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
| ఉపయోగాలు మరియు  ప్రయోజనాలు.
+
| ఉపయోగాలు మరియు  ప్రయోజనాలు,
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
| స్థాపన  
+
| స్థాపన ,
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
| ఒక కొత్త ఫైల్ తెరవడం.
+
| ఒక కొత్త ఫైల్ తెరవడం,
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
Line 35: Line 35:
 
| 00:28
 
| 00:28
  
| డిస్ప్లే  ఏరియా.
+
| డిస్ప్లే  ఏరియా ,
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
| డాక్యుమెంట్ ప్రాపర్టీస్.
+
| డాక్యుమెంట్ ప్రాపర్టీస్ ,
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
Line 44: Line 44:
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
| డాట్  జికెంపెయింట్ (.gchempaint) ఎక్స్టెన్షన్ తో  డ్రాయింగ్ సేవ్ చేయడం.
+
| డాట్  జికెంపెయింట్ (.gchempaint) ఎక్స్టెన్షన్ తో  డ్రాయింగ్ సేవ్ చేయడం .
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
Line 59: Line 59:
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| ఎనిమిదవ తరగతి వరకు కెమిస్ట్రీ యొక్క ప్రాథమిక అంశాల అవగాహన.
+
| ఎనిమిదవ తరగతి వరకు కెమిస్ట్రీ యొక్క ప్రాథమిక అంశాల అవగాహన .
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
Line 68: Line 68:
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
|మా వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ చూడండి.
+
|మా వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ చూడండి .
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
Line 92: Line 92:
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| సమ్మేళనాల అణు భారం Chemical Calculator)లెక్కించేందుకు  కెమికల్ క్యాలిక్యులేటర్(molecular weight)  వాడడం ను అనుమతిస్తుంది.
+
| సమ్మేళనాల అణు భారం Chemical Calculator)లెక్కించేందుకు  కెమికల్ క్యాలిక్యులేటర్(molecular weight)  వాడడం  అనుమతిస్తుంది.
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
Line 98: Line 98:
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
| రసాయన నిర్మాణాల ను తేలికగా  చూపుటకు  (Easy visualization),
+
| రసాయన నిర్మాణాల ను తేలికగా  చూపుటకు  (Easy visualization),
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
Line 110: Line 110:
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
| మొదట గా ఒక కొత్త జికెంపెయింట్(GChemPaint)  అప్లికేషన్ ఎలా తెరవాలో చూద్దాం.
+
| మొదట ఒక కొత్త జికెంపెయింట్(GChemPaint)  అప్లికేషన్ ఎలా తెరవాలో చూద్దాం.
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
Line 119: Line 119:
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
|జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ ను టర్మినల్ (Terminal)నుండి కూడా తెరవవచ్చు.
+
| జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ ను టర్మినల్ (Terminal)నుండి కూడా తెరవవచ్చు.
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
Line 150: Line 150:
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
| ఓపెన్ ఎక్సిస్టింగ్ఫైల్(open existing file),
+
| ఓపెన్ ఎక్సిస్టింగ్ఫైల్ (open existing file),
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
Line 163: Line 163:
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|టూల్ బాక్స్ నుండి టూల్స్ డిస్ప్లే  ఏరియా(Display area) లోనికి డ్రాగ్ మరియు  డ్రాప్ చెయ్యవచ్చు.
+
|టూల్ బాక్స్ నుండి టూల్స్ డిస్ప్లే  ఏరియా(Display area) లోకి డ్రాగ్ మరియు  డ్రాప్ చెయ్యవచ్చు.
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
Line 169: Line 169:
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
| ఇది మెను అంశాల గురించి కంటేక్స్వల్ (contextual) సమాచారాన్ని  కూడా చూపిస్తుంది.
+
| ఇది మెను అంశాల గురించి కాంటెక్సువల్ (contextual) సమాచారాన్ని  కూడా చూపిస్తుంది.
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
Line 184: Line 184:
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
 
+
 
| డాక్యుమెంట్  ప్రాపర్టీస్(Document Properties) విండో తెరుచుకుంటుంది.
 
| డాక్యుమెంట్  ప్రాపర్టీస్(Document Properties) విండో తెరుచుకుంటుంది.
 
|-
 
|-
Line 197: Line 197:
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
| ఆథర్'స్ నేమ్  (Author's Name) – మాధురి(Madhuri) అని టైపు చేద్దాం .
+
| ఆథర్స్ నేమ్  (Author's Name) – మాధురి(Madhuri) అని టైపు చేద్దాం .
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
Line 225: Line 225:
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
| విండోను మూసివేయడానికి  క్లోజ్(Close)బటన్ పై క్లిక్ చేద్దాము.
+
| విండోను మూసివేయడానికి  క్లోజ్(Close)బటన్ పై   క్లిక్ చేద్దాము.
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
Line 234: Line 234:
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
 +
 
| టూల్ బాక్స్ (Toolbox) క్రియాశీల డాక్యుమెంట్ విండో తో  పాటు కనిపిస్తుంది.
 
| టూల్ బాక్స్ (Toolbox) క్రియాశీల డాక్యుమెంట్ విండో తో  పాటు కనిపిస్తుంది.
 
|-
 
|-
Line 249: Line 250:
 
|-
 
|-
 
| 06:42
 
| 06:42
| ఆడ్  అ చైన్(Add a Chain)  టూల్ క్లిక్ చేయండి.
+
| యాడ్ ఎ చైన్(Add a Chain)  టూల్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
Line 255: Line 256:
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
| డిస్ప్లే ఏరియా(Display area) pai ఒక కార్బన్  చైన్ (Carbon chain)  గీయబడింది.
+
| డిస్ప్లే ఏరియా(Display area) పై ఒక కార్బన్  చైన్ (Carbon chain)  గీయబడింది.
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
Line 261: Line 262:
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
| ఆడ్  అ చైన్(Add a Chain)  టూల్ క్లిక్ చేయండి.
+
| యాడ్ ఎ చైన్(Add a Chain)  టూల్ క్లిక్ చేయండి.
 +
 
 
|-
 
|-
 
|07:00
 
|07:00
Line 276: Line 278:
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
| డిస్ప్లే ఏరియా (Display area)లో  ఒకసారి క్లిక్ చేస్తే , గొలుసు యొక్క పొడవు మరియు  విన్యాసం స్థిరo కావడం గమనిoచండి.
+
| డిస్ప్లే ఏరియా (Display area)లో  ఒకసారి క్లిక్ చేస్తే , గొలుసు యొక్క పొడవు మరియు  విన్యాసం స్థిరం  కావడం గమనించండి.  
 
|-
 
|-
 
| 07:33
 
| 07:33
Line 282: Line 284:
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
| ఇక్కడ  పరమాణువులు  చూపిoచడానికి మూడు  స్థానాలు ఉన్నాయి.
+
| ఇక్కడ  పరమాణువులు  చూపించడానికి మూడు  స్థానాలు ఉన్నాయి.
 
|-
 
|-
 
| 07:43
 
| 07:43
Line 291: Line 293:
 
|-
 
|-
 
| 07:49
 
| 07:49
| ఆటమ్(Atom)ఎంచుకొని, ఆ స్థానంలో పరమాణువులు  చూపిoచడానికి , డిస్ప్లే  సింబల్ (Display symbol) పై  క్లిక్ చేయండి.
+
| ఆ స్థానంలో పరమాణువులు  చూపించడానికి , ఆటమ్(Atom)ఎంచుకొని ,   ఆపై డిస్ప్లే  సింబల్ (Display symbol) పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
| ఇదే విధంగా , అన్ని స్థానాల లో  పరమాణువుల ను చూపిద్దాం.
+
| ఇదే విధంగా , అన్ని స్థానాల లో  పరమాణువులను చూపిద్దాం.
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
|రైట్ క్లిక్ చేసి ఆటమ్(Atom) ఎంచుకోండి.
+
|రైట్ క్లిక్ చేసి ఆటమ్ (Atom) ఎంచుకోండి.
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
Line 309: Line 311:
 
|-
 
|-
 
| 08:23
 
| 08:23
| ఆడ్ అ చైన్(Add a Chain)  టూల్ క్లిక్ చేయండి.
+
| యాడ్ ఎ చైన్(Add a Chain)  టూల్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
Line 324: Line 326:
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
| ఇక్కడ పరమాణువులు చుపిన్చడానికి 5 స్థానాలు ఉన్నాయి.
+
| ఇక్కడ పరమాణువులు చూపించదానికి 5 స్థానాలు ఉన్నాయి.
 
|-
 
|-
 
| 08:52
 
| 08:52
| మొదటి స్థానంలో పరమాణువులు చూపిన్చడానికి, రైట్  క్లిక్ చేయండి. ఒక సబ్ మెను(sub-menu) తెరుచుకుంటుంది.
+
| మొదటి స్థానంలో పరమాణువులు చూపించదానికి, రైట్  క్లిక్ చేయండి. ఒక సబ్ మెను (sub-menu) తెరుచుకుంటుంది.
 
|-
 
|-
 
| 08:58
 
| 08:58
| ఆటమ్(Atom) ఎంచుకొని  ఆపై డిస్ప్లే  సింబల్ (Display symbol)  పై క్లిక్ చేయండి.
+
| సబ్ మెను నుండి ఆటమ్(Atom) ఎంచుకొని  ఆపై డిస్ప్లే  సింబల్ (Display symbol)  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 09:03
 
| 09:03
| అదే విధంగా , అన్ని స్థానాల లో  పరమాణువులను  చూపిద్దాం.
+
| అదే విధంగా , అన్ని స్థానాల లో  పరమాణువులను  చూపిద్దాం .
 
|-
 
|-
 
| 09:17
 
| 09:17
| ఇక్కడ పెంటేన్(pentane) నిర్మాణం గీయబడినది  
+
| ఇక్కడ పెంటేన్(pentane) నిర్మాణం గీయబడినది .
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
Line 342: Line 344:
 
|-
 
|-
 
| 09:24
 
| 09:24
| ఫైల్ (File) మెనూ క్లిక్ చేసి Save as ఎంచుకోండి.
+
| ఫైల్ (File) మెనూ క్లిక్ చేసి Save as ఎంచుకోండి .
 
|-
 
|-
 
| 09:27
 
| 09:27
Line 357: Line 359:
 
|-
 
|-
 
| 09:43
 
| 09:43
| ప్రొపేన్.జికెంపెయింట్(propane.gchempaint)  గా ఫైల్ పేరు టైప్ చేద్దాం.
+
| ప్రొపేన్.జికెంపెయింట్(“propane.gchempaint''')  గా ఫైల్ పేరు టైప్ చేద్దాం.
 
|-
 
|-
 
| 09:52
 
| 09:52
Line 363: Line 365:
 
|-
 
|-
 
| 09:55
 
| 09:55
|. జికెంపెయింట్ (.gchempaint) ఎక్స్టెన్షన్ తో ఫైల్ సేవ్ చేయబడిoది.
+
|. జికెంపెయింట్ (gchempaint) ఎక్స్టెన్షన్ తో ఫైల్ సేవ్ చేయబడింది .
 
|-
 
|-
 
| 10:00
 
| 10:00
|దీనితో, ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
+
| దీనితో, ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
Line 384: Line 386:
 
|-
 
|-
 
| 10:14
 
| 10:14
|  కొత్త ఫైలు తెరువడం,
+
|  కొత్త ఫైలు తెరువడం ,
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
Line 405: Line 407:
 
|-
 
|-
 
| 10:33
 
| 10:33
| మీకు ఒక  అసైన్మెంట్:
+
| మీకు ఒక  అసైన్మెంట్  
 
|-
 
|-
 
| 10:36
 
| 10:36
Line 414: Line 416:
 
|-
 
|-
 
| 10:43
 
| 10:43
| 3. ప్రతి స్థానం పై పరమాణువులు చూపించండి.  
+
| 3. ప్రతి స్థానం పై పరమాణువులు చూపించండి .  
 
|-
 
|-
 
| 10:47
 
| 10:47
| అసైన్మెంట్  ఔట్ఫుట్  ఇలా ఉండాలి.
+
| అసైన్మెంట్  ఔట్ఫుట్  ఇలా ఉండాలి .
 
|-
 
|-
 
| 10:53
 
| 10:53
Line 423: Line 425:
 
|-
 
|-
 
| 10:57
 
| 10:57
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
+
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది .
 
|-
 
|-
 
| 11:00
 
| 11:00
Line 432: Line 434:
 
|-
 
|-
 
| 11:07
 
| 11:07
|స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
+
|స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
| 11:10
 
| 11:10
|ఆన్లైన్ పరీక్ష లో  ఉతిర్నులైన  వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
+
|ఆన్ లైన్  పరీక్ష లో  ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
 
|-
 
|-
 
| 11:14
 
| 11:14
| మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి.
+
| మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 11:21
 
| 11:21
Line 452: Line 454:
 
|ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది  స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
 
|ఈ ట్యూటోరియల్  ను తెలుగు లోకి అనువదించింది  స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
 
|-
 
|-
|}
+
|}11.46

Revision as of 18:32, 9 March 2017

ముఖ్య పదాలు: జికెంపెయింట్ గురించి , ఇన్స్టలేషన్, ఒక కొత్త ఫైల్ ఓపెన్ చేయడం , మెనూబార్, టూల్బార్ మరియు స్టేటస్ బార్, డిస్ప్లే ఏరియా, డాక్యుమెంట్ ప్రాపర్టీస్ , టూల్ బాక్స్ , మరియు ఆడ్ అ ఛైన్(Add a Chain) టూల్ గురించి వీడియో ట్యుటోరియల్.

Time Narration
00:01 అందరికి నమస్కారం.
00:02 ఇంట్రడక్షన్ టు జికెంపెయింట్ (Introduction to GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది:
00:11 జికెంపెయింట్ గురించి,
00:13 ఉపయోగాలు మరియు ప్రయోజనాలు,
00:16 స్థాపన ,
00:17 ఒక కొత్త ఫైల్ తెరవడం,
00:20 మెనూబార్, టూల్బార్ మరియు స్టేటస్ బార్ గురించి వివరణ.
00:25 మనం ఇంకా నేర్చుకునేది:
00:28 డిస్ప్లే ఏరియా ,
00:30 డాక్యుమెంట్ ప్రాపర్టీస్ ,
00:32 టూల్ బాక్స్ అంశాల వాడకం మరియు
00:34 డాట్ జికెంపెయింట్ (.gchempaint) ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ సేవ్ చేయడం .
00:40 ఇక్కడ,
00:42 ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04,
00:47 GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను.
00:53 ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి,
00:59 ఎనిమిదవ తరగతి వరకు కెమిస్ట్రీ యొక్క ప్రాథమిక అంశాల అవగాహన .
01:04 జికెంపెయింట్ ను ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ వాడి చాలా సులభంగా ఇన్స్టాల్ చేయవచ్చు.
01:12 ఉబుంటు సాఫ్ట్వేర్ సెంటర్ పై మరింత సమాచారం కోసం,
01:16 మా వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ చూడండి .
01:23 జికెంపెయింట్ అంటే ఏమిటి?
01:26 జికెంపెయింట్, ఒక టు డైమెన్షనల్ కెమికల్ స్ట్రక్చర్ ఎడిటర్(chemical structure editor).
01:32 ఇది ఒక బహుళ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ ను కలిగి ఉంది.
01:37 జికెంపెయింట్ ,
01:40 టు డైమెన్షనల్ కెమికల్ స్ట్రక్చర్ లను (two dimensional chemical structures) , డ్రా(Draw) మరియు డిస్ప్లే(display) చేయడం,
01:46 టెంప్లేట్లను డ్రాగ్ మరియు డ్రాప్ చేయడం,
01:50 బాండ్ల పొడవు , కోణం మరియు వెడల్పు మార్చడం,
01:55 సమ్మేళనాల అణు భారం Chemical Calculator)లెక్కించేందుకు కెమికల్ క్యాలిక్యులేటర్(molecular weight) వాడడం అనుమతిస్తుంది.
02:03 జికెంపెయింట్,
02:05 రసాయన నిర్మాణాల ను తేలికగా చూపుటకు (Easy visualization),
02:11 టు డైమెన్షనల్ నిర్మాణాలను త్రితీయ నిర్మాణాలకు మార్చుటకు
02:17 నిర్మాణాలను విస్తరించుటకు
02:21 స్వయం చాలకంగా మరియు మానవీయంగా పరమాణువులను పొందుపరచటకు సహాయ పడుతుంది.
02:26 మొదట ఒక కొత్త జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ ఎలా తెరవాలో చూద్దాం.
02:33 డాష్ హోమ్ క్లిక్ చేయండి >> సెర్చ్ బార్(Search bar) కనిపిస్తుంది >>సెర్చ్ బార్(Search bar) లో జికెంపెయింట్(GChemPaint) టైపు చేయండి.
02:41 జికెంపెయింట్(GChemPaint) చిహ్నాన్ని క్లిక్ చేయండి.
02:46 జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ ను టర్మినల్ (Terminal)నుండి కూడా తెరవవచ్చు.
02:52 టర్మినల్ ను(Terminal) తెరవడానికి, Ctrl, Alt మరియు T కీలు ఒకేసారి నొక్కండి.
02:58 జికెంపెయింట్(GChemPaint) టైపు చేసి ఎంటర్ను(Enter) నొక్కండి.
03:04 జికెంపెయింట్(GChemPaint) అప్లికేషన్ తెరుచుకుంటుంది.
03:08 ఒక విలక్షణమైన జికెంపెయింట్(GChemPaint) విండో ఇలా కనిపిస్తోంది.
03:13 ఇది మెనూ బార్.
03:15 ఇతర విండో ఆధారిత అప్లికేషన్స్ లాగా జికెంపెయింట్(GChemPaint)కు ప్రామాణిక మెనూ బార్ ఉంటుంది.
03:22 మెనూ బార్, ఫైల్(File), ఎడిట్(Edit), వ్యూ(View), టూల్స్(Tools), విండోస్(Windows)మరియు హెల్ప్(Help)ఎంపికలు వంటి మెను అంశాలు కలిగి వుంటుంది.
03:34 టూల్బర్(Toolbar)చాలా తరచుగా వాడే చిహ్నాలు ఆదేశాలగా కలిగి వుంది .
03:41 అక్కడ ఓపెన్ ఏ న్యూ ఫైల్(open a New file),
03:45 ఓపెన్ ఎక్సిస్టింగ్ఫైల్ (open existing file),
03:48 సేవ్ ఏ ఫైల్(Save a file) మరియు ప్రింట్ ఏ ఫైల్(Print a file) వంటి చిహ్నాలు ఉంటాయి.
03:53 ఇది డిస్ప్లే ఏరియా(Display area).
03:56 డిస్ప్లే ఏరియా, గీసే మరియు సవరించే ఫైళ్ళ యొక్క నిర్మాణాలు మరియు కంటెంట్లను చూపిస్తుంది.
04:06 టూల్ బాక్స్ నుండి టూల్స్ డిస్ప్లే ఏరియా(Display area) లోకి డ్రాగ్ మరియు డ్రాప్ చెయ్యవచ్చు.
04:14 స్టేటస్ -బార్(Status-bar)ప్రస్తుత జికెంపెయింట్(GChemPaint) కార్యాచరణ గురించి సమాచారాన్ని చూపిస్తుంది.
04:20 ఇది మెను అంశాల గురించి కాంటెక్సువల్ (contextual) సమాచారాన్ని కూడా చూపిస్తుంది.
04:28 డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties)గురించి వివరిస్తాను.
04:33 డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండో తెరవడానికి,
04:37 ఫైల్(File) మెను పై క్లిక్ చేయండి.
04:39 ప్రాపర్టీస్(Properties)వద్దకు వెళ్ళి దానిని క్లిక్ చేయండి.
04:43 డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండో తెరుచుకుంటుంది.
04:47 డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండో ని పెంచడానికి దానిని లాగండి.
04:53 డాక్యుమెంట్ ప్రాపర్టీస్(Document Properties) విండోలో ఈ క్రింది విభాగాలున్నాయి.
04:59 టైటిల్(Title) - ప్రొపేన్ (Propane)గా డాక్యుమెంట్ శీర్షిక టైప్ చేయండి.
05:06 ఆథర్స్ నేమ్ (Author's Name) – మాధురి(Madhuri) అని టైపు చేద్దాం .
05:14 ఇమెయిల్(Email) - అది ఖాళీగా వదిలి వేయండి.
05:17 హిస్టరీ(History) – ఈ ఫీల్డ్ డాక్యుమెంట్ యొక్క క్రియేషన్ డేట్(Creation date)చూపిస్తుంది.
05:23 ఇది డాక్యుమెంట్ యొక్క రివిషణ్ డేట్ (Revision date) కూడా చూపిస్తుంది.
05:28 అనగా ఇది డాక్యుమెంట్ యొక్క తదుపరి సవరణ చేసిన తేదీని కుడా చూపిస్తుంది.
05:35 థీమ్(Theme) - ఈ field జికెంపెయింట్(GChemPaint) గా వదిలివెయ్యండి.
05:39 కామెంట్స్(Comments) - కామెంట్స్(Comments) ఫీల్డు లో , డాక్యుమెంట్ కు సంబంధించిన టెక్స్ట్ జోడించవచ్చు.
05:46 సమ్మేళనం యొక్క పేరు మరియు దాని సూత్రం ఎంటర్ చేద్దాం.
05:51 ప్రొపేన్(Propane) CH3-CH2-CH3.
06:01 విండోను మూసివేయడానికి క్లోజ్(Close)బటన్ పై క్లిక్ చేద్దాము.
06:05 తర్వాత టూల్ బాక్స్ (Toolbox) గురించి తెలుసుకుందాం.
06:09 టూల్ బాక్స్ (Toolbox) వివిధ టూల్స్ కోసం బటన్లు కలిగి వుంది .
06:14 టూల్ బాక్స్ (Toolbox) క్రియాశీల డాక్యుమెంట్ విండో తో పాటు కనిపిస్తుంది.
06:20 టూల్ బాక్స్ (Toolbox) బటన్లను వాడి నిర్మాణాలను గీద్దాం .
06:25 ముందు ప్రొపేన్ నిర్మాణం గీద్దాం.
06:30 ప్రొపేన్ CH3-CH2-CH3
06:36 కార్బన్ చైన్ గీయడానికి టూల్ బాక్స్ నుండి "ఆడ్ అ చైన్”(Add a Chain) వాడుదాం.
06:42 యాడ్ ఎ చైన్(Add a Chain) టూల్ క్లిక్ చేయండి.
06:45 ఆపై డిస్ప్లే ఏరియా(Display area) పై క్లిక్ చేయండి.
06:48 డిస్ప్లే ఏరియా(Display area) పై ఒక కార్బన్ చైన్ (Carbon chain) గీయబడింది.
06:53 గొలుసు యొక్క విన్యాసాన్ని మార్చుకోవడానికి,
06:57 యాడ్ ఎ చైన్(Add a Chain) టూల్ క్లిక్ చేయండి.
07:00 డిస్ప్లే ఏరియా (Display area) లో, గొలుసుని విన్యాసం చేయడానికి ఎడమ మౌస్ బటన్ను క్లిక్ చేసి నొక్కి ఉంచండి.
07:07 గొలుసు యొక్క దిశ నిశ్చయించు వరకు ఎడమ మౌస్ బటన్ను వదలకండి.
07:15 దిశ నిశ్చయించిన తర్వాత ఎడమ మౌస్ బటన్ను వదలండి .
07:20 కార్బన్ చైన్(carbon chain) గీయబడింది.
07:24 డిస్ప్లే ఏరియా (Display area)లో ఒకసారి క్లిక్ చేస్తే , గొలుసు యొక్క పొడవు మరియు విన్యాసం స్థిరం కావడం గమనించండి.
07:33 గొలుసు యొక్క ప్రతి స్థానం నందు పరమాణువుల ను చూపిద్దాం.
07:39 ఇక్కడ పరమాణువులు చూపించడానికి మూడు స్థానాలు ఉన్నాయి.
07:43 మొదటి స్థానం పై రైట్ క్లిక్ చేయండి.
07:47 ఒక సబ్ మెనూ(Sub-menu) తెరుచుకుంటుంది.
07:49 ఆ స్థానంలో పరమాణువులు చూపించడానికి , ఆటమ్(Atom)ఎంచుకొని , ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol) పై క్లిక్ చేయండి.
07:59 ఇదే విధంగా , అన్ని స్థానాల లో పరమాణువులను చూపిద్దాం.
08:04 రైట్ క్లిక్ చేసి ఆటమ్ (Atom) ఎంచుకోండి.
08:07 డిస్ప్లే సింబల్ (Display symbol) పైన క్లిక్ చేయండి.
08:12 ఇక్కడ ప్రొపేన్(Propane) యొక్క నిర్మాణం గీయబడినది.
08:17 తర్వాత అదే విండో లో పెంటేన్(pentane) నిర్మాణం గీద్దాం.
08:23 యాడ్ ఎ చైన్(Add a Chain) టూల్ క్లిక్ చేయండి.
08:26 తర్వాత డిస్ప్లే ఏరియా (Display area)పై క్లిక్ చేయండి.
08:29 గొలుసు పొడవు పెంచడానికి, ఎడమ మౌస్ బటన్ను నొక్కి పట్టి కర్సర్ లాగండి.
08:36 కావలసిన దిశలో విన్యాసం మార్చి, ఎడమ మౌస్ బటన్ను వదలండి.
08:43 అన్ని స్థానాల పై పరమాణువులను చూపిద్దాం.
08:47 ఇక్కడ పరమాణువులు చూపించదానికి 5 స్థానాలు ఉన్నాయి.
08:52 మొదటి స్థానంలో పరమాణువులు చూపించదానికి, రైట్ క్లిక్ చేయండి. ఒక సబ్ మెను (sub-menu) తెరుచుకుంటుంది.
08:58 సబ్ మెను నుండి ఆటమ్(Atom) ఎంచుకొని ఆపై డిస్ప్లే సింబల్ (Display symbol) పై క్లిక్ చేయండి.
09:03 అదే విధంగా , అన్ని స్థానాల లో పరమాణువులను చూపిద్దాం .
09:17 ఇక్కడ పెంటేన్(pentane) నిర్మాణం గీయబడినది .
09:21 ఇప్పుడు ఫైల్ సేవ్ చేద్దాం .
09:24 ఫైల్ (File) మెనూ క్లిక్ చేసి Save as ఎంచుకోండి .
09:27 Save As డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
09:30 ఫైల్ టైప్(File type)కోసం, డ్రాప్ డౌన్ బాణం క్లిక్ చేయండి.
09:35 వివిధ సేవ్ ఫార్మా ట్లు చూడవచ్చు.
09:39 2D కెమికల్ స్ట్రక్చర్ ఎంచుకోండి.
09:43 ప్రొపేన్.జికెంపెయింట్(“propane.gchempaint) గా ఫైల్ పేరు టైప్ చేద్దాం.
09:52 మరియు సేవ్(Save) బటన్పై క్లిక్ చేయండి.
09:55 . జికెంపెయింట్ (gchempaint) ఎక్స్టెన్షన్ తో ఫైల్ సేవ్ చేయబడింది .
10:00 దీనితో, ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం.
10:04 సారాంశం చూద్దాం
10:06 ఈ ట్యుటోరియల్ లో నేర్చుకున్నది,
10:09 జికెంపెయింట్(GChemPaint) గురించి,
10:10 ఉపయోగాలు మరియు ప్రయోజనాలు,
10:12 స్థాపన
10:14 కొత్త ఫైలు తెరువడం ,
10:16 మెను బార్, టూల్ బార్ మరియు స్టేటస్ బార్.
10:20 ఇంకా మనం నేర్చుకున్నది:
10:23 డిస్ప్లే ఏరియా,
10:25 డాక్యుమెంట్ ప్రాపర్టీస్,
10:26 టూల్ బాక్స్ వాడుట మరియు
10:28 .జికెంపెయింట్(.gchempaint) ఎక్స్టెన్షన్ తో డ్రాయింగ్ సేవ్ చేయుట.
10:33 మీకు ఒక అసైన్మెంట్
10:36 1. ఎన్-హెక్సేన్(hexane) మరియు n-ఆక్టేన్(octane) నిర్మాణాలు గీయండి
10:41 2. విన్యాసం మార్చండి
10:43 3. ప్రతి స్థానం పై పరమాణువులు చూపించండి .
10:47 అసైన్మెంట్ ఔట్ఫుట్ ఇలా ఉండాలి .
10:53 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
10:57 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది .
11:00 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
11:05 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:
11:07 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
11:10 ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
11:14 మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. orgకు మెయిల్ చెయ్యండి.
11:21 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
11:26 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:34 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది.
11:40 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
11.46

Contributors and Content Editors

Madhurig, Yogananda.india