Difference between revisions of "PHP-and-MySQL/C2/POST-Variable/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 |Time ||Narration |- |0:00 ||పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స…')
 
Line 5: Line 5:
  
 
|-
 
|-
|0:00  
+
|00:00  
 
||పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స్వాగతం. నేనిక్కడ 'get.php' పేజ్ లో ఉపయోగించిన కోడ్ నే వాడుతాను. గెట్ వేరియబుల్ టుటోరియల్ లో చేసినట్టుగా అన్నమాట.
 
||పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స్వాగతం. నేనిక్కడ 'get.php' పేజ్ లో ఉపయోగించిన కోడ్ నే వాడుతాను. గెట్ వేరియబుల్ టుటోరియల్ లో చేసినట్టుగా అన్నమాట.
  
 
|-
 
|-
|0:10  
+
|00:10  
 
||మీరు ఇంతకు ముందు వాటిని చూడనట్లైతే , దయచేసి వాటిని చూసి తరువాత ఈ టుటోరియల్ ని చూడండి.. అప్పుడు మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలుస్తుంది.  
 
||మీరు ఇంతకు ముందు వాటిని చూడనట్లైతే , దయచేసి వాటిని చూసి తరువాత ఈ టుటోరియల్ ని చూడండి.. అప్పుడు మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలుస్తుంది.  
  
 
|-
 
|-
|0:16  
+
|00:16  
 
||ఒకవేళ , మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలిసుంటే, మీరు గెట్ ట్యుటోరియల్ ను ఇంకా చూడకుండా ఉంటే, ఇపుడు ఈ ట్యుటోరియల్ కి స్వాగతం.  
 
||ఒకవేళ , మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలిసుంటే, మీరు గెట్ ట్యుటోరియల్ ను ఇంకా చూడకుండా ఉంటే, ఇపుడు ఈ ట్యుటోరియల్ కి స్వాగతం.  
  
 
|-
 
|-
|0:19  
+
|00:19  
 
||మునుపటి లాగానే, నా ’గెట్’పేజీ వచ్చింది.  
 
||మునుపటి లాగానే, నా ’గెట్’పేజీ వచ్చింది.  
  
 
|-
 
|-
|0:22  
+
|00:22  
 
||'post.php'  అనే కొత్త ఫైల్ నా వద్ద ఉంది.
 
||'post.php'  అనే కొత్త ఫైల్ నా వద్ద ఉంది.
  
 
|-
 
|-
|0:25  
+
|00:25  
 
||నిజానికి నేను ఏం చేయాలనుకున్నానంటే, దీన్ని పోస్ట్ వేరియబుల్ లాగా మార్చాలనుకున్నాను..
 
||నిజానికి నేను ఏం చేయాలనుకున్నానంటే, దీన్ని పోస్ట్ వేరియబుల్ లాగా మార్చాలనుకున్నాను..
  
 
|-
 
|-
|0:34  
+
|00:34  
 
||నేను దీన్ని సరళంగా మరియు తార్కికంగా చదివి, మార్చి చూపించదలచుకున్నాను.
 
||నేను దీన్ని సరళంగా మరియు తార్కికంగా చదివి, మార్చి చూపించదలచుకున్నాను.
  
 
|-
 
|-
|0:38  
+
|00:38  
 
||మరియు దీన్ని, ఇక్కడ ’గెట్’ కు బదులుగా ’పోస్ట్’ అని పిలుస్తాము, ఇది పనిచేస్తుంది.
 
||మరియు దీన్ని, ఇక్కడ ’గెట్’ కు బదులుగా ’పోస్ట్’ అని పిలుస్తాము, ఇది పనిచేస్తుంది.
  
 
|-
 
|-
|0:44  
+
|00:44  
 
||మీకు నా పోస్ట్ పేజి ని చూపిస్తాను.
 
||మీకు నా పోస్ట్ పేజి ని చూపిస్తాను.
  
 
|-
 
|-
|0:50  
+
|00:50  
 
||ఇక్కడ యేమీ లేదు., ప్రశ్నార్థకము (question mark)
 
||ఇక్కడ యేమీ లేదు., ప్రశ్నార్థకము (question mark)
 
కూడా లేదు.
 
కూడా లేదు.
  
 
|-
 
|-
|0:53  
+
|00:53  
 
||నన్ను అలెక్స్ అని టైప్ చేసి, క్లిక్ చేయనివ్వండి. కానీ ఏమీ రాలేదు.
 
||నన్ను అలెక్స్ అని టైప్ చేసి, క్లిక్ చేయనివ్వండి. కానీ ఏమీ రాలేదు.
  
 
|-
 
|-
|0:59  
+
|00:59  
 
||అందు చేతనే
 
||అందు చేతనే
 
 
|-
 
|-
|1:00  
+
|01:00  
 
||మీరు వేరే ఇతర ఫైల్ తో పని చెయ్యాలంటే, ముందు ఈ చర్యని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి.  
 
||మీరు వేరే ఇతర ఫైల్ తో పని చెయ్యాలంటే, ముందు ఈ చర్యని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి.  
  
 
|-
 
|-
|1:06  
+
|01:06  
 
||దీన్ని రెఫ్రెష్ చేద్దాం.
 
||దీన్ని రెఫ్రెష్ చేద్దాం.
  
 
|-
 
|-
|1:12  
+
|01:12  
 
||నేను అలెక్స్ ను చూస్తున్నాను. నన్నిక్కడ క్లిక్ చేసి హెలో అలెక్స్ చెప్పనివ్వండి.
 
||నేను అలెక్స్ ను చూస్తున్నాను. నన్నిక్కడ క్లిక్ చేసి హెలో అలెక్స్ చెప్పనివ్వండి.
  
 
|-
 
|-
|1:16  
+
|01:16  
 
||తరువాత మనం 'post.php' ఫాంట్  లో ఉన్నాము. మరియు ప్రశ్నార్థకము లేదు.
 
||తరువాత మనం 'post.php' ఫాంట్  లో ఉన్నాము. మరియు ప్రశ్నార్థకము లేదు.
  
 
|-
 
|-
|1:20  
+
|01:20  
 
||పని కాకుండా ఏదో ఆటంకం కలుగుతోంది.  ఒక పోస్ట్ వేరియబుల్ లో నిలువ చేయబడింది.
 
||పని కాకుండా ఏదో ఆటంకం కలుగుతోంది.  ఒక పోస్ట్ వేరియబుల్ లో నిలువ చేయబడింది.
  
 
|-
 
|-
|1:29  
+
|01:29  
 
||కానీ, అది ఇద్దరు యూజర్స్ ను ఎందుకు చూపించడం లేదు
 
||కానీ, అది ఇద్దరు యూజర్స్ ను ఎందుకు చూపించడం లేదు
  
 
|-
 
|-
|1:34  
+
|01:34  
 
||మనమొక ’పాస్ వర్డ్’, చెబితే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ’పాస్ వర్డ్’ అని పిలుద్దాం.
 
||మనమొక ’పాస్ వర్డ్’, చెబితే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ’పాస్ వర్డ్’ అని పిలుద్దాం.
  
 
|-
 
|-
|1:44  
+
|01:44  
 
||ఇక్కడ, 'thanks for your password'అని చెప్పాక, మనం తిరిగి వెనక్కి వెళ్దాం
 
||ఇక్కడ, 'thanks for your password'అని చెప్పాక, మనం తిరిగి వెనక్కి వెళ్దాం
  
 
|-
 
|-
|1:58  
+
|01:58  
 
||ఇపుడు, ఇక్కడ కనపడేదే పాస్ వర్డ్ ఫీల్డ్ అన్నమాట
 
||ఇపుడు, ఇక్కడ కనపడేదే పాస్ వర్డ్ ఫీల్డ్ అన్నమాట
  
 
|-
 
|-
|2:03  
+
|02:03  
 
||నా పాస్ వర్డ్ ను 123 గా టైప్ చేసి, క్లిక్ చేస్తాను
 
||నా పాస్ వర్డ్ ను 123 గా టైప్ చేసి, క్లిక్ చేస్తాను
  
 
|-
 
|-
|2:09  
+
|02:09  
 
||అది, ఈ చర్యకు ధన్యవాదములు చెబుతుంది
 
||అది, ఈ చర్యకు ధన్యవాదములు చెబుతుంది
  
 
|-
 
|-
|2:11  
+
|02:11  
 
||అది నిల్వ చేయబడింది. కాబట్టి దాన్ని ఉపయోగించవచ్చు. నేను కావాలనుకుంటే దాన్ని వాడగలను.
 
||అది నిల్వ చేయబడింది. కాబట్టి దాన్ని ఉపయోగించవచ్చు. నేను కావాలనుకుంటే దాన్ని వాడగలను.
  
 
|-
 
|-
|2:16  
+
|02:16  
 
||నేను దాన్ని మార్చేయడం సబబుగా ఉంటుంది.
 
||నేను దాన్ని మార్చేయడం సబబుగా ఉంటుంది.
  
 
|-
 
|-
|2:24  
+
|02:24  
 
||రిఫ్రెష్ చేసి సమాచారాన్ని తిరిగి పంపుదాం
 
||రిఫ్రెష్ చేసి సమాచారాన్ని తిరిగి పంపుదాం
  
 
|-
 
|-
|2:29  
+
|02:29  
 
||123, ఇక్కడ క్లిక్ చేయండి, అది కనబడుటలేదు. అందుచేత,
 
||123, ఇక్కడ క్లిక్ చేయండి, అది కనబడుటలేదు. అందుచేత,
  
 
|-
 
|-
|2:38  
+
|02:38  
 
||మీరు వీటిని ఒకసారి పరీక్షించాలి. తప్పులు చేయడం సులభం
 
||మీరు వీటిని ఒకసారి పరీక్షించాలి. తప్పులు చేయడం సులభం
  
 
|-
 
|-
|2:46  
+
|02:46  
 
||123 అని టైప్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తాను, అది, 'thanks for your password'’అని చెబుతుంది. అది నా పాస్ వర్డ్ ను అంగీకరించింది.
 
||123 అని టైప్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తాను, అది, 'thanks for your password'’అని చెబుతుంది. అది నా పాస్ వర్డ్ ను అంగీకరించింది.
  
 
|-
 
|-
|2:52  
+
|02:52  
 
||అది నా పాస్ వర్డ్ ను పోస్ట్ వేరియబుల్ లో నిల్వ ఉంచిందని ఋజువయ్యింది
 
||అది నా పాస్ వర్డ్ ను పోస్ట్ వేరియబుల్ లో నిల్వ ఉంచిందని ఋజువయ్యింది
  
 
|-
 
|-
|2:59  
+
|02:59  
 
||కానీ, అది యూజర్ ను చూపించలేదు, అది సబబు గానే ఉంది
 
||కానీ, అది యూజర్ ను చూపించలేదు, అది సబబు గానే ఉంది
  
 
|-
 
|-
|3:01  
+
|03:01  
 
||ఎందుకంటే,  వీటిని బ్లాక్స్ గా కలిగి ఉండటంలో అర్ధం లేదు. ఇవి ఏ విధంగా చదవటానికి వీలుగా లేవు.
 
||ఎందుకంటే,  వీటిని బ్లాక్స్ గా కలిగి ఉండటంలో అర్ధం లేదు. ఇవి ఏ విధంగా చదవటానికి వీలుగా లేవు.
  
 
|-
 
|-
|3:07  
+
|03:07  
 
||మరియు దీనిని కలిగి ఉండటంలో అర్ధం లేదు, ఎందుకంటే మీ పాస్ వర్డ్ ను అందరూ చదవగలరు.  
 
||మరియు దీనిని కలిగి ఉండటంలో అర్ధం లేదు, ఎందుకంటే మీ పాస్ వర్డ్ ను అందరూ చదవగలరు.  
  
 
|-
 
|-
|3:11  
+
|03:11  
 
||మీ ఇంటర్నెట్ చరిత్ర లోనికి, అందరూ అతి సులభంగా చూడగలరు
 
||మీ ఇంటర్నెట్ చరిత్ర లోనికి, అందరూ అతి సులభంగా చూడగలరు
  
 
|-
 
|-
|3:18  
+
|03:18  
 
||మరియు చూడండి, మీరు మీ పాస్ వర్డ్ టైప్ చేసారు, కానీ దానితో మిగతా వారు మీ ఖాతాను వినియోగించవచ్చు
 
||మరియు చూడండి, మీరు మీ పాస్ వర్డ్ టైప్ చేసారు, కానీ దానితో మిగతా వారు మీ ఖాతాను వినియోగించవచ్చు
  
 
|-
 
|-
|3:23  
+
|03:23  
 
||మీరు దీన్ని చూడవచ్చు.  వీటిని ఫంక్షన్స్ కొరకు మరియు దీని ద్వారా పంపే మొత్తం కొరకు కూడా ఉపయోగించవచ్చును.
 
||మీరు దీన్ని చూడవచ్చు.  వీటిని ఫంక్షన్స్ కొరకు మరియు దీని ద్వారా పంపే మొత్తం కొరకు కూడా ఉపయోగించవచ్చును.
  
 
|-
 
|-
|3:29  
+
|03:29  
||కాబట్టి, ఉదాహరణకు,  
+
||కాబట్టి, ఉదాహరణకు, ుంది.
ుంది.
+
  
 
|-
 
|-
|3:36  
+
|03:36  
 
||కానీ, ’గెట్’ వేరియబుల్ లో మీకు వంద అక్షరాల వరకు పరిమితి ఉంది.
 
||కానీ, ’గెట్’ వేరియబుల్ లో మీకు వంద అక్షరాల వరకు పరిమితి ఉంది.
  
 
|-
 
|-
|3:40  
+
|03:40  
 
||అందుచేత, ఇది ఉపయోగకారి గా ఉంది. కానీ, మీరు విషయాలను అంచనా వేసేందుకు, అంటే కొన్ని విషయాలను క్రమీకరించేందుకు, ఈ గెట్ వేరియబుల్ ను ఉపయోగించవచ్చు.
 
||అందుచేత, ఇది ఉపయోగకారి గా ఉంది. కానీ, మీరు విషయాలను అంచనా వేసేందుకు, అంటే కొన్ని విషయాలను క్రమీకరించేందుకు, ఈ గెట్ వేరియబుల్ ను ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
|3:50  
+
|03:50  
 
||మీ సమాచారం జారీ చేయబడడం చూడవచ్చు.
 
||మీ సమాచారం జారీ చేయబడడం చూడవచ్చు.
  
 
|-
 
|-
|3:56  
+
|03:56  
 
||మౌలికంగా అదే పోస్ట్ వేరియబుల్
 
||మౌలికంగా అదే పోస్ట్ వేరియబుల్
  
 
|-
 
|-
|4:01  
+
|04:01  
 
||ఫాం దాఖలు చేయడంలొ, దీన్ని బాగా ఉపయోగించవచ్చు.  దీనితో ఈ ట్యుటోరియల్ చివరిభాగానికి వచ్చాం.
 
||ఫాం దాఖలు చేయడంలొ, దీన్ని బాగా ఉపయోగించవచ్చు.  దీనితో ఈ ట్యుటోరియల్ చివరిభాగానికి వచ్చాం.
  
 
|-
 
|-
|4:06  
+
|04:06  
 
||స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నవారు, సునీత.  వీక్షించినందుకు ధన్యవాదములు.
 
||స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నవారు, సునీత.  వీక్షించినందుకు ధన్యవాదములు.
  
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 20:04, 3 March 2017

Time Narration
00:00 పోస్ట్ వేరియబుల్ పై స్పోకెన్ టుటోరియల్ కు మీకు స్వాగతం. నేనిక్కడ 'get.php' పేజ్ లో ఉపయోగించిన కోడ్ నే వాడుతాను. గెట్ వేరియబుల్ టుటోరియల్ లో చేసినట్టుగా అన్నమాట.
00:10 మీరు ఇంతకు ముందు వాటిని చూడనట్లైతే , దయచేసి వాటిని చూసి తరువాత ఈ టుటోరియల్ ని చూడండి.. అప్పుడు మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలుస్తుంది.
00:16 ఒకవేళ , మీకు ఈ కోడ్స్ గురించి అంతా తెలిసుంటే, మీరు గెట్ ట్యుటోరియల్ ను ఇంకా చూడకుండా ఉంటే, ఇపుడు ఈ ట్యుటోరియల్ కి స్వాగతం.
00:19 మునుపటి లాగానే, నా ’గెట్’పేజీ వచ్చింది.
00:22 'post.php' అనే కొత్త ఫైల్ నా వద్ద ఉంది.
00:25 నిజానికి నేను ఏం చేయాలనుకున్నానంటే, దీన్ని పోస్ట్ వేరియబుల్ లాగా మార్చాలనుకున్నాను..
00:34 నేను దీన్ని సరళంగా మరియు తార్కికంగా చదివి, మార్చి చూపించదలచుకున్నాను.
00:38 మరియు దీన్ని, ఇక్కడ ’గెట్’ కు బదులుగా ’పోస్ట్’ అని పిలుస్తాము, ఇది పనిచేస్తుంది.
00:44 మీకు నా పోస్ట్ పేజి ని చూపిస్తాను.
00:50 ఇక్కడ యేమీ లేదు., ప్రశ్నార్థకము (question mark)

కూడా లేదు.

00:53 నన్ను అలెక్స్ అని టైప్ చేసి, క్లిక్ చేయనివ్వండి. కానీ ఏమీ రాలేదు.
00:59 అందు చేతనే
01:00 మీరు వేరే ఇతర ఫైల్ తో పని చెయ్యాలంటే, ముందు ఈ చర్యని మార్చాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి.
01:06 దీన్ని రెఫ్రెష్ చేద్దాం.
01:12 నేను అలెక్స్ ను చూస్తున్నాను. నన్నిక్కడ క్లిక్ చేసి హెలో అలెక్స్ చెప్పనివ్వండి.
01:16 తరువాత మనం 'post.php' ఫాంట్ లో ఉన్నాము. మరియు ప్రశ్నార్థకము లేదు.
01:20 పని కాకుండా ఏదో ఆటంకం కలుగుతోంది. ఒక పోస్ట్ వేరియబుల్ లో నిలువ చేయబడింది.
01:29 కానీ, అది ఇద్దరు యూజర్స్ ను ఎందుకు చూపించడం లేదు
01:34 మనమొక ’పాస్ వర్డ్’, చెబితే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని ’పాస్ వర్డ్’ అని పిలుద్దాం.
01:44 ఇక్కడ, 'thanks for your password'అని చెప్పాక, మనం తిరిగి వెనక్కి వెళ్దాం
01:58 ఇపుడు, ఇక్కడ కనపడేదే పాస్ వర్డ్ ఫీల్డ్ అన్నమాట
02:03 నా పాస్ వర్డ్ ను 123 గా టైప్ చేసి, క్లిక్ చేస్తాను
02:09 అది, ఈ చర్యకు ధన్యవాదములు చెబుతుంది
02:11 అది నిల్వ చేయబడింది. కాబట్టి దాన్ని ఉపయోగించవచ్చు. నేను కావాలనుకుంటే దాన్ని వాడగలను.
02:16 నేను దాన్ని మార్చేయడం సబబుగా ఉంటుంది.
02:24 రిఫ్రెష్ చేసి సమాచారాన్ని తిరిగి పంపుదాం
02:29 123, ఇక్కడ క్లిక్ చేయండి, అది కనబడుటలేదు. అందుచేత,
02:38 మీరు వీటిని ఒకసారి పరీక్షించాలి. తప్పులు చేయడం సులభం
02:46 123 అని టైప్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తాను, అది, 'thanks for your password'’అని చెబుతుంది. అది నా పాస్ వర్డ్ ను అంగీకరించింది.
02:52 అది నా పాస్ వర్డ్ ను పోస్ట్ వేరియబుల్ లో నిల్వ ఉంచిందని ఋజువయ్యింది
02:59 కానీ, అది యూజర్ ను చూపించలేదు, అది సబబు గానే ఉంది
03:01 ఎందుకంటే, వీటిని బ్లాక్స్ గా కలిగి ఉండటంలో అర్ధం లేదు. ఇవి ఏ విధంగా చదవటానికి వీలుగా లేవు.
03:07 మరియు దీనిని కలిగి ఉండటంలో అర్ధం లేదు, ఎందుకంటే మీ పాస్ వర్డ్ ను అందరూ చదవగలరు.
03:11 మీ ఇంటర్నెట్ చరిత్ర లోనికి, అందరూ అతి సులభంగా చూడగలరు
03:18 మరియు చూడండి, మీరు మీ పాస్ వర్డ్ టైప్ చేసారు, కానీ దానితో మిగతా వారు మీ ఖాతాను వినియోగించవచ్చు
03:23 మీరు దీన్ని చూడవచ్చు. వీటిని ఫంక్షన్స్ కొరకు మరియు దీని ద్వారా పంపే మొత్తం కొరకు కూడా ఉపయోగించవచ్చును.
03:29 కాబట్టి, ఉదాహరణకు, ుంది.
03:36 కానీ, ’గెట్’ వేరియబుల్ లో మీకు వంద అక్షరాల వరకు పరిమితి ఉంది.
03:40 అందుచేత, ఇది ఉపయోగకారి గా ఉంది. కానీ, మీరు విషయాలను అంచనా వేసేందుకు, అంటే కొన్ని విషయాలను క్రమీకరించేందుకు, ఈ గెట్ వేరియబుల్ ను ఉపయోగించవచ్చు.
03:50 మీ సమాచారం జారీ చేయబడడం చూడవచ్చు.
03:56 మౌలికంగా అదే పోస్ట్ వేరియబుల్
04:01 ఫాం దాఖలు చేయడంలొ, దీన్ని బాగా ఉపయోగించవచ్చు. దీనితో ఈ ట్యుటోరియల్ చివరిభాగానికి వచ్చాం.
04:06 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు, స్వరాన్నందిస్తున్నవారు, సునీత. వీక్షించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya, Udaya, Yogananda.india