Difference between revisions of "PHP-and-MySQL/C2/Switch-Statement/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with ' {| border=1 |Time ||Narration |- |0:00 ||హలో, SWITCH స్టేట్మెంట్ మీద ఈ PHP ట్యుటోరియల్ కు మీకు స్…') |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
− | | | + | |00:00 |
||హలో, SWITCH స్టేట్మెంట్ మీద ఈ PHP ట్యుటోరియల్ కు మీకు స్వాగతము. | ||హలో, SWITCH స్టేట్మెంట్ మీద ఈ PHP ట్యుటోరియల్ కు మీకు స్వాగతము. | ||
|- | |- | ||
− | | | + | |00:10 |
||ఇది PHP లో చాలా ముఖ్యమైన ఫీచర్ కనుక నేను మీకు ఒక క్రొత్త అభ్యాసమును చూపించబోతున్నాను. | ||ఇది PHP లో చాలా ముఖ్యమైన ఫీచర్ కనుక నేను మీకు ఒక క్రొత్త అభ్యాసమును చూపించబోతున్నాను. | ||
|- | |- | ||
− | | | + | |00:16 |
||ఇప్పుడు సింటాక్స్ ను త్వరగా క్రియేట్ చేద్దాము. | ||ఇప్పుడు సింటాక్స్ ను త్వరగా క్రియేట్ చేద్దాము. | ||
|- | |- | ||
− | | | + | |00:20 |
||SWITCH స్టేట్మెంట్ IF స్టేట్మెంట్ కు బదులుగా వాడుకోగలిగినది. దీని యొక్క ఇన్ పుట్ ఒక ఎక్స్ప్రెషన్ అయినప్పటికీ ఇది చాలా ఎక్కువ నీట్ గా మరియు ఫార్మాట్ చేయడము కొరకు వివిధ అవకాశములను కలిగి ఉంటుంది. | ||SWITCH స్టేట్మెంట్ IF స్టేట్మెంట్ కు బదులుగా వాడుకోగలిగినది. దీని యొక్క ఇన్ పుట్ ఒక ఎక్స్ప్రెషన్ అయినప్పటికీ ఇది చాలా ఎక్కువ నీట్ గా మరియు ఫార్మాట్ చేయడము కొరకు వివిధ అవకాశములను కలిగి ఉంటుంది. | ||
|- | |- | ||
− | | | + | |00:38 |
||కనుక, ఇప్పుడు దేని యొక్క విలువను అయినా సరే ఇన్పుట్ గా ఇవ్వండి మరియు ఆ తరువాత దానికి సమానము అయిన విలువను సేవ్ చేయండి. | ||కనుక, ఇప్పుడు దేని యొక్క విలువను అయినా సరే ఇన్పుట్ గా ఇవ్వండి మరియు ఆ తరువాత దానికి సమానము అయిన విలువను సేవ్ చేయండి. | ||
|- | |- | ||
− | | | + | |00:45 |
||అప్పుడు అది కనుక ఈ విలువతో సమానము అయినా లేదా ఈ విలువతో మాచ్ అయినా సరే మనము కోడ్ ను ఎక్జిక్యూట్ చేయగలుగుతాము. | ||అప్పుడు అది కనుక ఈ విలువతో సమానము అయినా లేదా ఈ విలువతో మాచ్ అయినా సరే మనము కోడ్ ను ఎక్జిక్యూట్ చేయగలుగుతాము. | ||
|- | |- | ||
− | | | + | |00:53 |
||ఇది పోల్చి చూసే టెక్నిక్ కాదు. కనుక మాచింగ్ వాల్యూస్ కొరకు ఒక IF స్టేట్మెంట్ ను పోల్చి చూడడము కొరకు మరియు ఇన్ పుట్ మీద ఆధారపడి అవుట్ పుట్ రావడము కొరకు మనము SWITCH అని చెప్పబోతున్నాము. | ||ఇది పోల్చి చూసే టెక్నిక్ కాదు. కనుక మాచింగ్ వాల్యూస్ కొరకు ఒక IF స్టేట్మెంట్ ను పోల్చి చూడడము కొరకు మరియు ఇన్ పుట్ మీద ఆధారపడి అవుట్ పుట్ రావడము కొరకు మనము SWITCH అని చెప్పబోతున్నాము. | ||
|- | |- | ||
− | | | + | |01:03 |
||ఇప్పుడు మొదలు పెడదాము. | ||ఇప్పుడు మొదలు పెడదాము. | ||
|- | |- | ||
− | | | + | |01:05 |
||SWITCH అనేది దాని యొక్క బేసిక్ కోడ్ | ||SWITCH అనేది దాని యొక్క బేసిక్ కోడ్ | ||
|- | |- | ||
− | | | + | |01:10 |
||ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ను పెట్టాలి. ఉదాహరణకు, నేను ఇక్కడ అలెక్స్ అని చెపుతాను. | ||ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ను పెట్టాలి. ఉదాహరణకు, నేను ఇక్కడ అలెక్స్ అని చెపుతాను. | ||
|- | |- | ||
− | | | + | |01:17 |
||ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామును క్రియేట్ చేద్దాము మరియు మనము ముందుకు వెళ్ళే కొద్దీ నేను దానిని వివరిస్తాను. | ||ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామును క్రియేట్ చేద్దాము మరియు మనము ముందుకు వెళ్ళే కొద్దీ నేను దానిని వివరిస్తాను. | ||
|- | |- | ||
− | | | + | |01:20 |
||IF స్టేట్మెంట్ లాగానే మనము ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్ లను పెడతాము. | ||IF స్టేట్మెంట్ లాగానే మనము ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్ లను పెడతాము. | ||
|- | |- | ||
− | | | + | |01:26 |
||ఇప్పుడు ప్రతి రకమైన చెక్ ను ఎలా కాల్ చేయాలో చూద్దాము. | ||ఇప్పుడు ప్రతి రకమైన చెక్ ను ఎలా కాల్ చేయాలో చూద్దాము. | ||
|- | |- | ||
− | | | + | |01:30 |
||మేము ఇక్కడ వాల్యూ ను చెక్ చేయాలి అని అనుకుంటున్నాము. | ||మేము ఇక్కడ వాల్యూ ను చెక్ చేయాలి అని అనుకుంటున్నాము. | ||
|- | |- | ||
− | | | + | |01:33 |
||ఇప్పుడు మనము దీనిని కొటేషన్ మార్క్ లలో పెడదాము. | ||ఇప్పుడు మనము దీనిని కొటేషన్ మార్క్ లలో పెడదాము. | ||
|- | |- | ||
− | | | + | |01:37 |
||మీరు అలాగే నంబర్ లను ఇవ్వలేరు. | ||మీరు అలాగే నంబర్ లను ఇవ్వలేరు. | ||
|- | |- | ||
− | | | + | |01:42 |
||కనుక మనము case అని టైప్ చేస్తాము - మనము మాచ్ చేయాలి అని అనుకున్న కేస్ యొక్క విలువ. ఉదాహరణకు –అలెక్స్ | ||కనుక మనము case అని టైప్ చేస్తాము - మనము మాచ్ చేయాలి అని అనుకున్న కేస్ యొక్క విలువ. ఉదాహరణకు –అలెక్స్ | ||
|- | |- | ||
− | | | + | |01:54 |
||అప్పుడు మనము ఒక కోలన్ లేదా ఒక సెమీ కోలన్ ను టైప్ చేస్తాము. | ||అప్పుడు మనము ఒక కోలన్ లేదా ఒక సెమీ కోలన్ ను టైప్ చేస్తాము. | ||
|- | |- | ||
− | | | + | |01:58 |
||మరియు మీరు పిక్ చేసిన SWITCH ఎక్స్ప్రెషన్ తో case మాచ్ అయినట్లు అయితే కండీషన్ ను ఇవ్వాలి. | ||మరియు మీరు పిక్ చేసిన SWITCH ఎక్స్ప్రెషన్ తో case మాచ్ అయినట్లు అయితే కండీషన్ ను ఇవ్వాలి. | ||
|- | |- | ||
− | | | + | |02:05 |
||కనుక, మీకు నీలి కళ్ళు కనుక ఉన్నాయి అంటే నేను - echo అని టైప్ చేస్తాను. | ||కనుక, మీకు నీలి కళ్ళు కనుక ఉన్నాయి అంటే నేను - echo అని టైప్ చేస్తాను. | ||
|- | |- | ||
− | | | + | |02:13 |
||మన case కంపారిజన్ ను పూర్తి చేయడము కొరకు మనము break మరియు ఒక semi colon లను వాడబోతున్నాము. | ||మన case కంపారిజన్ ను పూర్తి చేయడము కొరకు మనము break మరియు ఒక semi colon లను వాడబోతున్నాము. | ||
|- | |- | ||
− | | | + | |02:20 |
||ఇక్కడ మనము సెమీ కోలన్ ను వాడాము కానీ అక్కడ వాడలేదు అని గుర్తు పెట్టుకోండి. | ||ఇక్కడ మనము సెమీ కోలన్ ను వాడాము కానీ అక్కడ వాడలేదు అని గుర్తు పెట్టుకోండి. | ||
|- | |- | ||
− | | | + | |02:25 |
||ఇప్పుడు రెండవ case. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. | ||ఇప్పుడు రెండవ case. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. | ||
|- | |- | ||
− | | | + | |02:30 |
||నేను Billy అని టైప్ చేస్తాను మరియు నీకు బ్రౌన్ కళ్ళు ఉంటే echo చేస్తాను. | ||నేను Billy అని టైప్ చేస్తాను మరియు నీకు బ్రౌన్ కళ్ళు ఉంటే echo చేస్తాను. | ||
|- | |- | ||
− | | | + | |02:42 |
||ఒకే మరియు ఆ తరువాత break మరియు సెమీ కోలన్ ను ఇవ్వాలి | ||ఒకే మరియు ఆ తరువాత break మరియు సెమీ కోలన్ ను ఇవ్వాలి | ||
|- | |- | ||
− | | | + | |02:47 |
||ఇది ఒక ఇంటిగ్రేటేడ్ IF వంటిది. అంటే నేను -- IF యువర్ నేమ్ ఈజ్ అలెక్స్ దెన్ echo యు హవ్ బ్లూ ఐస్ ఆర్ ELSE IF యువర్ నేమ్ ఇస్ బిల్లీ యు హవ్ బ్రౌన్ ఐస్ అని చెప్పవచ్చు. | ||ఇది ఒక ఇంటిగ్రేటేడ్ IF వంటిది. అంటే నేను -- IF యువర్ నేమ్ ఈజ్ అలెక్స్ దెన్ echo యు హవ్ బ్లూ ఐస్ ఆర్ ELSE IF యువర్ నేమ్ ఇస్ బిల్లీ యు హవ్ బ్రౌన్ ఐస్ అని చెప్పవచ్చు. | ||
|- | |- | ||
− | | | + | |03:00 |
||బహుశా కొంతమందికి ఇలా చేయడము చాలా తేలిక. ఇది చదవడమునకు చాలా తేలిక, కానీ ఇది ఎంపికకు సంబంధించిన విషయము. | ||బహుశా కొంతమందికి ఇలా చేయడము చాలా తేలిక. ఇది చదవడమునకు చాలా తేలిక, కానీ ఇది ఎంపికకు సంబంధించిన విషయము. | ||
|- | |- | ||
− | | | + | |03:11 |
||ఒకే మన వద్ద ఇంకా ఏ కేస్ లు లేవు. ఈ ఉదాహరణ కొరకు నేను అలెక్స్ మరియు బిల్లీ లను వాడబోతున్నాను. | ||ఒకే మన వద్ద ఇంకా ఏ కేస్ లు లేవు. ఈ ఉదాహరణ కొరకు నేను అలెక్స్ మరియు బిల్లీ లను వాడబోతున్నాను. | ||
|- | |- | ||
− | | | + | |03:20 |
||నేను డీఫాల్ట్ అని చెపుతాను- అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. | ||నేను డీఫాల్ట్ అని చెపుతాను- అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. | ||
|- | |- | ||
− | | | + | |03:29 |
||ఓకే, ఇంకా కేస్ లు లేవు కనుక మనకు ఒక బ్రేక్ యొక్క అవసరము ఏమీ లేదు. | ||ఓకే, ఇంకా కేస్ లు లేవు కనుక మనకు ఒక బ్రేక్ యొక్క అవసరము ఏమీ లేదు. | ||
|- | |- | ||
− | | | + | |03:38 |
||అలాగే, దాని తరువాత ఎంచుకోవడము కొరకు అవకాశములు లేవు కనుక వాటి తరువాత బ్రేక్ లేదు. | ||అలాగే, దాని తరువాత ఎంచుకోవడము కొరకు అవకాశములు లేవు కనుక వాటి తరువాత బ్రేక్ లేదు. | ||
|- | |- | ||
− | | | + | |03:43 |
||కనుక మనకు మన SWITCH ఇక్కడ ఉన్నది, ఇప్పడు దానిని ప్రయత్నించి చూద్దాము. | ||కనుక మనకు మన SWITCH ఇక్కడ ఉన్నది, ఇప్పడు దానిని ప్రయత్నించి చూద్దాము. | ||
|- | |- | ||
− | | | + | |03:48 |
||ఇప్పుడు మన ప్రోగ్రామ్ ను బిల్డ్ చేయడము కొరకు నేను ALEX ను ఒక వేరియబుల్ తో భర్తీ చేయబోతున్నాను. | ||ఇప్పుడు మన ప్రోగ్రామ్ ను బిల్డ్ చేయడము కొరకు నేను ALEX ను ఒక వేరియబుల్ తో భర్తీ చేయబోతున్నాను. | ||
|- | |- | ||
− | | | + | |04:00 |
||కనుక నేను name equals అని టైప్ చేస్తాను మరియు నిన్ను గురించి నిర్ణయము తీసుకోనిస్తాను. | ||కనుక నేను name equals అని టైప్ చేస్తాను మరియు నిన్ను గురించి నిర్ణయము తీసుకోనిస్తాను. | ||
|- | |- | ||
− | | | + | |04:05 |
||అప్పుడు నేను ఇక్కడ పేరును చెపుతాను. | ||అప్పుడు నేను ఇక్కడ పేరును చెపుతాను. | ||
|- | |- | ||
− | | | + | |04:07 |
||కనుక ఇక్కడ మనము ఒక వేరియబుల్ ను ఎలా పెడుతున్నామో మీరు చూడవచ్చు. | ||కనుక ఇక్కడ మనము ఒక వేరియబుల్ ను ఎలా పెడుతున్నామో మీరు చూడవచ్చు. | ||
|- | |- | ||
− | | | + | |04:11 |
||మీకు ఇప్పటికే అలా ఎలా చేయాలో తెలిసి ఉంటుంది. | ||మీకు ఇప్పటికే అలా ఎలా చేయాలో తెలిసి ఉంటుంది. | ||
|- | |- | ||
− | | | + | |04:13 |
||కనుక అది మొదలు పెడదాము మరియు అది ఎలా పని చేస్తుందో చూద్దాము. | ||కనుక అది మొదలు పెడదాము మరియు అది ఎలా పని చేస్తుందో చూద్దాము. | ||
|- | |- | ||
− | | | + | |04:18 |
||మీరు switch అని అనండి, ఈజ్ ఈక్వల్ టు అలెక్స్ అనే ఎక్స్ప్రెషన్ ను మీరు తీసుకోండి. | ||మీరు switch అని అనండి, ఈజ్ ఈక్వల్ టు అలెక్స్ అనే ఎక్స్ప్రెషన్ ను మీరు తీసుకోండి. | ||
|- | |- | ||
− | | | + | |04:24 |
||నిజమునకు ఇది అలెక్స్ కు సమానము అయిన కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది. బ్రేక్ అనేది దానిని పూర్తి చేయడము కొరకు ఉంటుంది. | ||నిజమునకు ఇది అలెక్స్ కు సమానము అయిన కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది. బ్రేక్ అనేది దానిని పూర్తి చేయడము కొరకు ఉంటుంది. | ||
|- | |- | ||
− | | | + | |04:32 |
||మరియు బిల్లీ కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది మరియు బ్రేక్ తో పూర్తి అవుతుంది. | ||మరియు బిల్లీ కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది మరియు బ్రేక్ తో పూర్తి అవుతుంది. | ||
|- | |- | ||
− | | | + | |04:39 |
||పేరు కనుక రాహుల్ అయినట్లు అయితే, డీఫాల్ట్ –ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. | ||పేరు కనుక రాహుల్ అయినట్లు అయితే, డీఫాల్ట్ –ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. | ||
|- | |- | ||
− | | | + | |04:47 |
||ఒకే- కనుక దానిని రన్ చేసే ప్రయత్నము చేద్దాము. | ||ఒకే- కనుక దానిని రన్ చేసే ప్రయత్నము చేద్దాము. | ||
|- | |- | ||
− | | | + | |04:49 |
|| పునఃశ్చరణ చేయడము కొరకు | || పునఃశ్చరణ చేయడము కొరకు | ||
− | |||
|- | |- | ||
− | | | + | |04:52 |
||అలెక్స్ అవుట్ పుట్ కు మాచ్ అవుతుంది అని మనము చూడవచ్చు. | ||అలెక్స్ అవుట్ పుట్ కు మాచ్ అవుతుంది అని మనము చూడవచ్చు. | ||
|- | |- | ||
− | | | + | |04:57 |
||ఇక్కడ మీరు ఎన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయాలి అని అనుకుంటే అన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయగలరు. ఈ కేస్ ఎక్కడ పూర్తి అవుతుంది అన్న విషయమును ఈ బ్రేక్ నిర్ణయిస్తుంది. | ||ఇక్కడ మీరు ఎన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయాలి అని అనుకుంటే అన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయగలరు. ఈ కేస్ ఎక్కడ పూర్తి అవుతుంది అన్న విషయమును ఈ బ్రేక్ నిర్ణయిస్తుంది. | ||
|- | |- | ||
− | | | + | |05:05 |
||ఒక IF స్టేట్మెంట్ లోని బ్లాక్ ను పూర్తి చేయడము కొరకు కర్లీ బ్రాకెట్లు కావాలి. | ||ఒక IF స్టేట్మెంట్ లోని బ్లాక్ ను పూర్తి చేయడము కొరకు కర్లీ బ్రాకెట్లు కావాలి. | ||
|- | |- | ||
− | | | + | |05:12 |
||ఏది ఏమైనప్పటికీ, ఇక్కడ బ్రేక్ బ్లాక్ యొక్క ఎండ్ ను నిర్ణయిస్తుంది. అలాగే వీటిని బ్లాక్స్ అని అంటారు. | ||ఏది ఏమైనప్పటికీ, ఇక్కడ బ్రేక్ బ్లాక్ యొక్క ఎండ్ ను నిర్ణయిస్తుంది. అలాగే వీటిని బ్లాక్స్ అని అంటారు. | ||
|- | |- | ||
− | | | + | |05:17 |
||కనుక, ఈ బిల్లీ ను మార్చండి మరియు ఏమి జరుగుతుందో చూడండి. | ||కనుక, ఈ బిల్లీ ను మార్చండి మరియు ఏమి జరుగుతుందో చూడండి. | ||
|- | |- | ||
− | | | + | |05:22 |
||మేము ఇక్కడ నిర్ణయించిన విధముగానే మీకు బ్రౌన్ కళ్ళు ఉన్నాయి. | ||మేము ఇక్కడ నిర్ణయించిన విధముగానే మీకు బ్రౌన్ కళ్ళు ఉన్నాయి. | ||
|- | |- | ||
− | | | + | |05:28 |
||ఒకే, మేము ఇప్పుడు దీనిని కైల్ గా మార్చి రిఫ్రెష్ చేస్తాము ..........., మన ప్రోగ్రాము లోని ఫీచర్ లో కైల్ యొక్క కళ్ళను వివరిస్తూ బ్లాక్ లేదు కనుక అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. | ||ఒకే, మేము ఇప్పుడు దీనిని కైల్ గా మార్చి రిఫ్రెష్ చేస్తాము ..........., మన ప్రోగ్రాము లోని ఫీచర్ లో కైల్ యొక్క కళ్ళను వివరిస్తూ బ్లాక్ లేదు కనుక అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. | ||
|- | |- | ||
− | | | + | |05:45 |
||కనుక బేసికల్ గా ఇది SWITCH స్టేట్మెంట్ గురించిన వివరణ. | ||కనుక బేసికల్ గా ఇది SWITCH స్టేట్మెంట్ గురించిన వివరణ. | ||
|- | |- | ||
− | | | + | |05:47 |
||దానిని ప్రయత్నించండి. కొంతమందికి దీనిని వాడడము నచ్చుతుంది, కొంతమంది ఇష్టపడతారు. | ||దానిని ప్రయత్నించండి. కొంతమందికి దీనిని వాడడము నచ్చుతుంది, కొంతమంది ఇష్టపడతారు. | ||
|- | |- | ||
− | | | + | |05:50 |
||ఇది బహుశా IF స్టేట్మెంట్ కంటే వేగవంతము అయింది. నియంత్రణ కూడా సులభము. అది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. కనుక అది నిజముగా మీకు వ్యక్తిగతముగా నచ్చుతుంది. | ||ఇది బహుశా IF స్టేట్మెంట్ కంటే వేగవంతము అయింది. నియంత్రణ కూడా సులభము. అది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. కనుక అది నిజముగా మీకు వ్యక్తిగతముగా నచ్చుతుంది. | ||
|- | |- | ||
− | | | + | |05:56 |
||చూసినందుకు కృతజ్ఞతలు. ఇంక విరమిస్తున్నాను. | ||చూసినందుకు కృతజ్ఞతలు. ఇంక విరమిస్తున్నాను. | ||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 19:45, 3 March 2017
Time | Narration |
00:00 | హలో, SWITCH స్టేట్మెంట్ మీద ఈ PHP ట్యుటోరియల్ కు మీకు స్వాగతము. |
00:10 | ఇది PHP లో చాలా ముఖ్యమైన ఫీచర్ కనుక నేను మీకు ఒక క్రొత్త అభ్యాసమును చూపించబోతున్నాను. |
00:16 | ఇప్పుడు సింటాక్స్ ను త్వరగా క్రియేట్ చేద్దాము. |
00:20 | SWITCH స్టేట్మెంట్ IF స్టేట్మెంట్ కు బదులుగా వాడుకోగలిగినది. దీని యొక్క ఇన్ పుట్ ఒక ఎక్స్ప్రెషన్ అయినప్పటికీ ఇది చాలా ఎక్కువ నీట్ గా మరియు ఫార్మాట్ చేయడము కొరకు వివిధ అవకాశములను కలిగి ఉంటుంది. |
00:38 | కనుక, ఇప్పుడు దేని యొక్క విలువను అయినా సరే ఇన్పుట్ గా ఇవ్వండి మరియు ఆ తరువాత దానికి సమానము అయిన విలువను సేవ్ చేయండి. |
00:45 | అప్పుడు అది కనుక ఈ విలువతో సమానము అయినా లేదా ఈ విలువతో మాచ్ అయినా సరే మనము కోడ్ ను ఎక్జిక్యూట్ చేయగలుగుతాము. |
00:53 | ఇది పోల్చి చూసే టెక్నిక్ కాదు. కనుక మాచింగ్ వాల్యూస్ కొరకు ఒక IF స్టేట్మెంట్ ను పోల్చి చూడడము కొరకు మరియు ఇన్ పుట్ మీద ఆధారపడి అవుట్ పుట్ రావడము కొరకు మనము SWITCH అని చెప్పబోతున్నాము. |
01:03 | ఇప్పుడు మొదలు పెడదాము. |
01:05 | SWITCH అనేది దాని యొక్క బేసిక్ కోడ్ |
01:10 | ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ను పెట్టాలి. ఉదాహరణకు, నేను ఇక్కడ అలెక్స్ అని చెపుతాను. |
01:17 | ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామును క్రియేట్ చేద్దాము మరియు మనము ముందుకు వెళ్ళే కొద్దీ నేను దానిని వివరిస్తాను. |
01:20 | IF స్టేట్మెంట్ లాగానే మనము ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్ లను పెడతాము. |
01:26 | ఇప్పుడు ప్రతి రకమైన చెక్ ను ఎలా కాల్ చేయాలో చూద్దాము. |
01:30 | మేము ఇక్కడ వాల్యూ ను చెక్ చేయాలి అని అనుకుంటున్నాము. |
01:33 | ఇప్పుడు మనము దీనిని కొటేషన్ మార్క్ లలో పెడదాము. |
01:37 | మీరు అలాగే నంబర్ లను ఇవ్వలేరు. |
01:42 | కనుక మనము case అని టైప్ చేస్తాము - మనము మాచ్ చేయాలి అని అనుకున్న కేస్ యొక్క విలువ. ఉదాహరణకు –అలెక్స్ |
01:54 | అప్పుడు మనము ఒక కోలన్ లేదా ఒక సెమీ కోలన్ ను టైప్ చేస్తాము. |
01:58 | మరియు మీరు పిక్ చేసిన SWITCH ఎక్స్ప్రెషన్ తో case మాచ్ అయినట్లు అయితే కండీషన్ ను ఇవ్వాలి. |
02:05 | కనుక, మీకు నీలి కళ్ళు కనుక ఉన్నాయి అంటే నేను - echo అని టైప్ చేస్తాను. |
02:13 | మన case కంపారిజన్ ను పూర్తి చేయడము కొరకు మనము break మరియు ఒక semi colon లను వాడబోతున్నాము. |
02:20 | ఇక్కడ మనము సెమీ కోలన్ ను వాడాము కానీ అక్కడ వాడలేదు అని గుర్తు పెట్టుకోండి. |
02:25 | ఇప్పుడు రెండవ case. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి. |
02:30 | నేను Billy అని టైప్ చేస్తాను మరియు నీకు బ్రౌన్ కళ్ళు ఉంటే echo చేస్తాను. |
02:42 | ఒకే మరియు ఆ తరువాత break మరియు సెమీ కోలన్ ను ఇవ్వాలి |
02:47 | ఇది ఒక ఇంటిగ్రేటేడ్ IF వంటిది. అంటే నేను -- IF యువర్ నేమ్ ఈజ్ అలెక్స్ దెన్ echo యు హవ్ బ్లూ ఐస్ ఆర్ ELSE IF యువర్ నేమ్ ఇస్ బిల్లీ యు హవ్ బ్రౌన్ ఐస్ అని చెప్పవచ్చు. |
03:00 | బహుశా కొంతమందికి ఇలా చేయడము చాలా తేలిక. ఇది చదవడమునకు చాలా తేలిక, కానీ ఇది ఎంపికకు సంబంధించిన విషయము. |
03:11 | ఒకే మన వద్ద ఇంకా ఏ కేస్ లు లేవు. ఈ ఉదాహరణ కొరకు నేను అలెక్స్ మరియు బిల్లీ లను వాడబోతున్నాను. |
03:20 | నేను డీఫాల్ట్ అని చెపుతాను- అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. |
03:29 | ఓకే, ఇంకా కేస్ లు లేవు కనుక మనకు ఒక బ్రేక్ యొక్క అవసరము ఏమీ లేదు. |
03:38 | అలాగే, దాని తరువాత ఎంచుకోవడము కొరకు అవకాశములు లేవు కనుక వాటి తరువాత బ్రేక్ లేదు. |
03:43 | కనుక మనకు మన SWITCH ఇక్కడ ఉన్నది, ఇప్పడు దానిని ప్రయత్నించి చూద్దాము. |
03:48 | ఇప్పుడు మన ప్రోగ్రామ్ ను బిల్డ్ చేయడము కొరకు నేను ALEX ను ఒక వేరియబుల్ తో భర్తీ చేయబోతున్నాను. |
04:00 | కనుక నేను name equals అని టైప్ చేస్తాను మరియు నిన్ను గురించి నిర్ణయము తీసుకోనిస్తాను. |
04:05 | అప్పుడు నేను ఇక్కడ పేరును చెపుతాను. |
04:07 | కనుక ఇక్కడ మనము ఒక వేరియబుల్ ను ఎలా పెడుతున్నామో మీరు చూడవచ్చు. |
04:11 | మీకు ఇప్పటికే అలా ఎలా చేయాలో తెలిసి ఉంటుంది. |
04:13 | కనుక అది మొదలు పెడదాము మరియు అది ఎలా పని చేస్తుందో చూద్దాము. |
04:18 | మీరు switch అని అనండి, ఈజ్ ఈక్వల్ టు అలెక్స్ అనే ఎక్స్ప్రెషన్ ను మీరు తీసుకోండి. |
04:24 | నిజమునకు ఇది అలెక్స్ కు సమానము అయిన కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది. బ్రేక్ అనేది దానిని పూర్తి చేయడము కొరకు ఉంటుంది. |
04:32 | మరియు బిల్లీ కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది మరియు బ్రేక్ తో పూర్తి అవుతుంది. |
04:39 | పేరు కనుక రాహుల్ అయినట్లు అయితే, డీఫాల్ట్ –ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. |
04:47 | ఒకే- కనుక దానిని రన్ చేసే ప్రయత్నము చేద్దాము. |
04:49 | పునఃశ్చరణ చేయడము కొరకు |
04:52 | అలెక్స్ అవుట్ పుట్ కు మాచ్ అవుతుంది అని మనము చూడవచ్చు. |
04:57 | ఇక్కడ మీరు ఎన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయాలి అని అనుకుంటే అన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయగలరు. ఈ కేస్ ఎక్కడ పూర్తి అవుతుంది అన్న విషయమును ఈ బ్రేక్ నిర్ణయిస్తుంది. |
05:05 | ఒక IF స్టేట్మెంట్ లోని బ్లాక్ ను పూర్తి చేయడము కొరకు కర్లీ బ్రాకెట్లు కావాలి. |
05:12 | ఏది ఏమైనప్పటికీ, ఇక్కడ బ్రేక్ బ్లాక్ యొక్క ఎండ్ ను నిర్ణయిస్తుంది. అలాగే వీటిని బ్లాక్స్ అని అంటారు. |
05:17 | కనుక, ఈ బిల్లీ ను మార్చండి మరియు ఏమి జరుగుతుందో చూడండి. |
05:22 | మేము ఇక్కడ నిర్ణయించిన విధముగానే మీకు బ్రౌన్ కళ్ళు ఉన్నాయి. |
05:28 | ఒకే, మేము ఇప్పుడు దీనిని కైల్ గా మార్చి రిఫ్రెష్ చేస్తాము ..........., మన ప్రోగ్రాము లోని ఫీచర్ లో కైల్ యొక్క కళ్ళను వివరిస్తూ బ్లాక్ లేదు కనుక అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది. |
05:45 | కనుక బేసికల్ గా ఇది SWITCH స్టేట్మెంట్ గురించిన వివరణ. |
05:47 | దానిని ప్రయత్నించండి. కొంతమందికి దీనిని వాడడము నచ్చుతుంది, కొంతమంది ఇష్టపడతారు. |
05:50 | ఇది బహుశా IF స్టేట్మెంట్ కంటే వేగవంతము అయింది. నియంత్రణ కూడా సులభము. అది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. కనుక అది నిజముగా మీకు వ్యక్తిగతముగా నచ్చుతుంది. |
05:56 | చూసినందుకు కృతజ్ఞతలు. ఇంక విరమిస్తున్నాను. |