Difference between revisions of "Python/C3/Getting-started-with-strings/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 |Time ||Narration |- |0:00 ||హలో ఫ్రెండ్స్, "Getting started with strings" పై ట్యుటోరియల్కు స్వాగత…') |
|||
Line 187: | Line 187: | ||
|- | |- | ||
|9:36 | |9:36 | ||
− | + | ||1 స్ట్రింగ్స్ను వేరువేరు విధములుగా నిర్వచించడము. | |
2 | 2 | ||
− | + | |-3 | |
|9:39 | |9:39 | ||
− | + | ||4 కూడిక చేయడము ద్వారా స్ట్రింగ్స్ను కంకాటినేట్ చేయడము | |
5 | 5 | ||
− | + | |-6 | |
|9:42 | |9:42 | ||
− | + | ||7 గుణకారము ద్వారా ఒక స్ట్రింగ్ను 'n' సార్లు రిపీట్ చేయడము. | |
8 | 8 | ||
− | + | |-9 | |
|9:47 | |9:47 | ||
− | + | ||10 సబ్స్క్రిప్ట్స్ ఉపయోగించి ఒక స్ట్రింగ్ యొక్క ఇండివీడ్యువల్ ఎలిమెంట్స్కు చేరుకోవడము. | |
11 | 11 | ||
− | + | |-12 | |
|9:53 | |9:53 | ||
− | + | ||13 చివరిగా స్ట్రింగ్స్ ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ ఉపయోగించడము. | |
14 | 14 | ||
− | + | |-15 | |
|9:58 | |9:58 | ||
||మీరు సాధించుటకు ఇక్కడ కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి. | ||మీరు సాధించుటకు ఇక్కడ కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి. | ||
Line 211: | Line 211: | ||
|- | |- | ||
|10:02 | |10:02 | ||
− | + | ||1 ' is called the apostrophe అనే స్ట్రింగ్ s కొరకు అసైన్ చేయుటకు కోడ్ వ్రాయండి. | |
2 | 2 | ||
− | + | |-3 | |
|10:11 | |10:11 | ||
− | + | ||4 స్టింగ్స్ s మరియు t s = "Hello" మరియు t = "World" మరియు ఒక ఇంటీజర్ r = 2, అని ఇవ్వబడినవి. | |
5 | 5 | ||
− | + | |-6 | |
|10:21 | |10:21 | ||
||s * r + s * t యొక్క అవుట్పుట్ ఏమిటి? | ||s * r + s * t యొక్క అవుట్పుట్ ఏమిటి? | ||
Line 223: | Line 223: | ||
|- | |- | ||
|10:27 | |10:27 | ||
− | + | ||7 s='hello' ను s='Hello' ఎలా మారుస్తావు. | |
8 | 8 | ||
− | + | |-9 | |
|10:37 | |10:37 | ||
||కాబట్టి, s[0]= H | ||కాబట్టి, s[0]= H |
Latest revision as of 15:16, 13 March 2013
Time | Narration |
0:00 | హలో ఫ్రెండ్స్, "Getting started with strings" పై ట్యుటోరియల్కు స్వాగతం |
0:06 | 1 ఈ ట్యుటోరియల్ ముగిసే సమయానికి మీరు ఈ క్రింది అంశములు చేయగలుగుతారు.
2 స్ట్రింగ్స్ను వేరువేరు పద్ధతులలో నిర్వచించగలుగుతారు. 3 స్ట్రింగ్స్ను Concatenate చేయగలుగుతారు. 4 ఒక స్ట్రింగ్ను మళ్ళీ మళ్ళీ ప్రింట్ చేయగలుగుతారు. 5 స్ట్రింగ్ యొక్క ఎలిమెంట్స్ను విడివిడిగా చేరుకోగలుగుతారు. 6 స్ట్రింగ్స్ యొక్క ఇమ్యూటబిలిటీ నేర్చుకుంటారు. 7 |
0:25 | టర్మినల్ ఓపెన్ చేయండి మరియు ipython అని టైప్ చేసి ipython ఇంటర్ప్రిటర్ను ఇన్వోక్ చేయండి. |
0:35 | స్ట్రింగ్స్ అంటే ఏమిటి? |
0:38 | Python లో సింగిల్ కోట్స్ లేక డబల్ కోట్స్ లేక ట్రిపుల్ సింగిల్ కోట్స్ లేక ట్రిపుల్ డబుల్ కోట్స్లో ఉన్న దేనినైనా స్ట్రింగ్స్ అని అంటారు. |
1:26 | స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి అనేది పరిగణింపబడదు. |
1:32 | కాబట్టి మనము ఒక నల్ స్ట్రింగ్ లేక ఖాళీ స్ట్రింగ్ కూడా వేయవచ్చు. |
1:40 | కంట్రోల్ క్యారెక్టర్లలో ఒకటి తానే స్ట్రింగ్ యొక్క భాగము అయినప్పుడు స్ట్రింగ్స్ను నిర్వచించుటకు ఒకటి కంటే ఎక్కువ కంట్రోల్ క్యారెక్టర్లు ఉండడము మరింత హ్యాండీగా ఉంటుంది. |
1:50 | ఉదాహరణకు |
2:16 | అనేక కంట్రోల్ క్యారెక్టర్లు ఉండటము వలన, మనకు ఎస్కేపింగ్ క్యారెక్టర్ల అవసరము ఉండదు - ఈ సందర్భములో అపాస్ట్రఫీ. |
2:28 | ఇప్పుడు మనము ట్రిపుల్ కోట్స్ కలిగిన స్ట్రింగ్స్ను చూద్దాము. |
2:32 | ఎటువంటి ఎస్కేపింగ్ ఉపయోగించకుండా మనము మల్టీ-లైన్ స్ట్రింగ్స్ను నిర్వచించుదాము. |
2:37 | అది ఎన్ని లైన్లకు కొనసాగినా కూడా ట్రిపుల్ కోట్స్ మధ్య ఉన్నది అంతా ఒక సింగిల్ స్ట్రింగ్ అవుతుంది. |
3:00 | కాబట్టి, ఈ స్ట్రింగ్ను మనము ఏ వేరియబుల్కైనా అసైన్ చేయవచ్చు. |
3:18 | ఇప్పుడు 'a' ఒక స్ట్రింగ్ వేరియబుల్. |
3:21 | స్ట్రింగ్ అంటే క్యారెక్టర్ల సేకరణ. |
3:24 | అంతే కాకుండా, స్ట్రింగ్ ఒక ఇమ్యూటబుల్ సేకరణ. అంటే ఒక స్ట్రింగ్ క్రియేట్ చేయబడిన తరువాత దానిని మార్చలేము. |
3:30 | కాబట్టి Python లో అన్ని ఇతర ఇమ్యూటబుల్ సేకరణలకు వర్తించే ఆపరేషన్లు స్ట్రింగ్స్ పైన కూడా పనిచేస్తాయి. |
3:39 | అందుచేత మనము రెండు స్ట్రింగ్స్లను కలపవచ్చు. |
4:33 | స్ట్రింగ్ వేరియబుల్స్ మరియు స్ట్రింగ్స్లను ఒకే స్టేట్మెంట్లో చేర్చవచ్చు. |
4:38 | కూడిక ఆప్రేషన్ రెండు స్ట్రింగ్స్ యొక్క కంకాటినేషన్ కూడా చేస్తుంది. |
4:45 | అలాగే మనము ఒక స్ట్రింగ్ను ఇంటీజర్తో గుణించవచ్చు. |
5:09 | అది అసలైన స్ట్రింగ్ 'Hello' 5 సార్లు రిపీట్ అయిన మరొక స్ట్రింగ్ ఇస్తుంది. |
5:17 | ఇప్పుడు, ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించండి మరియు తిరిగి వీడియోను ప్రారంభించండి. |
5:22 | %% -------------------- %% (20 హైఫెన్లు) కలిగిన స్ట్రింగ్ను, అందులో ఉన్న ఇరవై హైఫెన్లను టైప్ చేయకుండా వేయండి. |
5:32 | ఇప్పుడు మనము స్ట్రింగ్ యొక్క ఇండివీడ్యువల్ ఎలిమెంట్లకు చేరుకోవడము గురించి తెలుసుకుందాము. |
5:37 | స్ట్రింగ్స్ సేకరణలు కాబట్టి, మనము స్ట్రింగ్లోని ఇండివీడ్యువల్ అంశములను సబ్స్క్రిప్ట్స్ ఉపయోగించి చేరుకోవచ్చు. |
6:20 | a[0] అనేది స్ట్రింగ్లోని మొదటి క్యారెక్టర్ ఇస్తుంది. |- |6:26 | మొదటి క్యారెక్టర్కు 0 నుండి ఇండెక్సింగ్ మొదలౌతుంది మరియు ఇది చివరి క్యారెక్టర్ కొరకు (n-1) వరకు కొనసాగుతుంది. ఇందులో 'n' అనేది స్ట్రింగ్లోని మొత్తం క్యారెక్టర్ల సంఖ్య. |- |6:39 | నెగెటివ్ ఇండిసీస్ ఉపయోగించి మనము చివరి నుంచి స్ట్రింగ్లను చేరుకోవచ్చు. |
6:50 | a[-1] స్ట్రింగ్ యొక్క ఆఖరి ఎలిమెంట్ ఇస్తుంది మరియు a[-2] స్ట్రింగ్ చివరి నుండి రెండవ ఎలిమెంట్ ఇస్తుంది. |
7:10 | ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించండి మరియు వీడియోను తిరిగి ప్రారంభించండి. |
7:14 | s = "Hello World" అనే స్ట్రింగ్ ఇవ్వబడింది. ఈ క్రింది వాటి అవుట్పుట్ ఏమిటి |
7:22 | s[-5]
|
7:25 | s[-10] |
7:27 | s[-15] |
7:35 | ఇప్పుడు, s[-5] మనకు 'W' ఇస్తుంది |
7:45 | s[-10] 'e' ఇస్తుంది మరియు |
8:27 | s[-15] ఊహించిన విధంగానే,మనకు IndexError ఇస్తుంది. ఎందుకంటే, మనకు ఇవ్వబడిన స్ట్రింగ్ 11 క్యారెక్టర్ల పొడవు మాత్రమే ఉంది. |
8:37 | ఒక స్ట్రింగ్లోని క్యారెక్టర్లలో ఒకదానిని మార్చే ప్రయత్నము చేద్దాము. |
8:58 | ముందుగా చెప్పినట్లు, స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్గా ఉంటాయి. |
9:01 | మనము ఒక స్ట్రింగ్ను మానిప్యులేట్ చేయలేము. |
9:03 | స్ట్రింగ్స్ను మానిప్యులేట్ చేయుటకు కొన్ని పద్ధతులు ఉన్నప్పటికీ, వాటి గురించి మనము స్ట్రింగ్స్పై అడ్వాన్స్డ్ సెషన్లో నేర్చుకుందాము. |
9:10 | స్ట్రింగ్స్ను మానిప్యులేట్ చేయుటకు సహాయపడే పద్ధతులకు తోడుగా మనకు స్ప్లిట్ వంటి పద్ధతులు కూడా ఉన్నాయి. ఇది స్ట్రింగ్ను ఒక నిర్దిష్టమైన సెపరేటర్పై బ్రేక్ చేయుటకు సహాయపడుతుంది. మరొకటి జాయిన్ పద్ధతి. ఇది స్ట్రింగ్స్ లిస్ట్ను నిర్దిష్ట సెపరేటర్ సహాయముతో ఒకే స్ట్రింగ్గా కలుపుటకు తోడ్పడుతుంది. |
9:30 | ఈ రోజు మనము నేర్చుకున్నది వేగముగా రివైస్ చేద్దాము. |
9:33 | ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది, |
9:36 | 1 స్ట్రింగ్స్ను వేరువేరు విధములుగా నిర్వచించడము.
2 |
9:39 | 4 కూడిక చేయడము ద్వారా స్ట్రింగ్స్ను కంకాటినేట్ చేయడము
5 |
9:42 | 7 గుణకారము ద్వారా ఒక స్ట్రింగ్ను 'n' సార్లు రిపీట్ చేయడము.
8 |
9:47 | 10 సబ్స్క్రిప్ట్స్ ఉపయోగించి ఒక స్ట్రింగ్ యొక్క ఇండివీడ్యువల్ ఎలిమెంట్స్కు చేరుకోవడము.
11 |
9:53 | 13 చివరిగా స్ట్రింగ్స్ ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ ఉపయోగించడము.
14 |
9:58 | మీరు సాధించుటకు ఇక్కడ కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి. |
10:02 | 1 ' is called the apostrophe అనే స్ట్రింగ్ s కొరకు అసైన్ చేయుటకు కోడ్ వ్రాయండి.
2 |
10:11 | 4 స్టింగ్స్ s మరియు t s = "Hello" మరియు t = "World" మరియు ఒక ఇంటీజర్ r = 2, అని ఇవ్వబడినవి.
5 |
10:21 | s * r + s * t యొక్క అవుట్పుట్ ఏమిటి? |
10:27 | 7 s='hello' ను s='Hello' ఎలా మారుస్తావు.
8 |
10:37 | కాబట్టి, s[0]= H |
10:40 | s[0]='H' |
10:44 | స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్ అనేది మూడవ ఆప్షన్, కావున అవి మానిప్యులేట్ చేయబడవు. |
10:49 | జవాబులను చూద్దాము. |
10:52 | 1. ఇవ్వబడిన స్ట్రింగ్ను ఈ విధముగా అసైన్ చేయవచ్చు. |
10:55 | కాబట్టి s = "` is called the apostrophe" అని టైప్ చేయండి. |
11:06 | 2. s * r + s * t అనే ఆపరేషన్ ప్రతి పదమును రెండుసార్లు ప్రింట్ చేస్తుంది HelloHelloWorldWorld |
11:20 | స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్గా ఉంటాయి. |
11:22 | అందుచేత వాటిని మానిప్యులేట్ చేయలేము |
11:26 | ఈ ట్యుటోరియల్ మీరు ఆనందించారని మరియు ఇది మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాము. |
11:29 | ధన్యవాదములు! |