Difference between revisions of "Scilab/C2/Installing/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '[http://spoken-tutorial.org/wiki/images/2/2c/Checklist_for_scilab_installation_telugu.JPG Click here to see Reviews on the Spoken Tutorial] Windows operating system లో sci…')
 
(Blanked the page)
Line 1: Line 1:
[http://spoken-tutorial.org/wiki/images/2/2c/Checklist_for_scilab_installation_telugu.JPG Click here to see Reviews on the Spoken Tutorial]
 
 
  
Windows operating system లో scilab యొక్క Installation మీద spoken tutorial కి స్వాగతం.
 
 
నేను scilab యొక్క 5.2 version ని windows operating system లో instal చేస్తాను. ఈ యొక్క పద్హతి scilab లోని అన్ని versions కి మరియు windows operating system లోని వేరే versions కి కుడా ఉపయోగ పడుతుంది. మీరు scilab ని  scilab.org అను website నుంచి download చేసుకోవచ్చు. Products  అనుదనిలోకి  వెళ్లి download ని select చేసి దానిని  click చేయండి, క్రిందకి scrol చేసి window section లో scilab5.2.2 ని select చేసి దానిని click చేయండి.
 
 
Exe file ని download చేయడానికి dialog open అవుతుంది. Save file మీద click చేస్తే exe file download అవ్వడం  మొదలవుతుంది. దీనికి కొంత సమయము పడుతుంది. ఇప్పుడు నేను దీనిని minimize చేస్తాను. Browser ని కుడా minimize చేస్తాను.Download అయిన scilab యొక్క directlink చుపించాబడినది.
 
 
Istallation పద్దతి మొదలు పెట్టేముందు మీ యొక్క computer internet కి connect అయి వున్నది లేనిది దయచేసి చూసుకోండి.
 
Installation చేసేప్పుడు Intel Math Kernal Library ని download మరియు install చేయడం ఎంతో అవసరం.
 
 
దీనిని నేను minimize చేస్తాను.
 
 
Download చేసిన setup file మీద double click చేస్తే installation పద్దతి మొదలవుతుంది.
 
Run మీద click చేసి English భషను select చేసుకొని ok ని click చేస్తే setup wizard మొదలవుతుంది. తరువాత Next ని  click చేయండి. License agreement ని Accept చేసి next ని click చేయండి. మీరు మీ computer ఎ folder లో అయితే  install చేయాలను కుంటున్నారో దానిని select చేసుకోండి. తరువాత next ని click చేయండి, పూర్తి installation నే ఎంచుకోండి. తరువాత next ని click చేయండి. మరోసారి next ని click చేయండి, మళ్ళి మరోసారి next ని click చేయండి. Install మీద  click చేస్తే installation పద్దతి మొదలవుతుంది. Internet Permission ఇవ్వడానికి ok మీద click చేయండి. దీనితో Intel Math Kernal Library for scilab download అవ్వడం మొదలవుతుంది. దీనికి కొంత సమయము పడుతుంది. Intel Math Kernal Library download అయిపోయింది. ఇప్పుడు scilab యొక్క installation పధ్ధతి మొదలైంది.
 
దీనికి మరికొంత సమయము పడుతుంది.
 
Installation పధ్ధతి పూర్తి కావడానికి finish ని click చేయాలి. దీనితో మీ computer లో scilab 5.2 launch అవుతుంది.
 
ఇప్పుడు నేను దీనిని మూసివేస్తాను.
 
 
మాదేగ్గర ఈ సమయము scilab లో మరెన్నో spoken tutorials వున్నాయి. అవి ఈ క్రింద ఇవ్వబడినవి.
 
 
Scilab Effort భారత దేశంలో scilab.in website ద్వారా సమన్వయం అయింది.
 
 
ఇంకా చాలా interesting projects, Textbook projects లో వున్నాయి. సహజమైన పుస్తకాలలో చేసిన ఉదాహరణకు scilab ని ఉపయోగించి codes ని చేసారు.
 
 
Scilab documents ని link చేయడానికి మరియు rank చేయడానికి link project scilab users ని అనుమతిస్తుంది.
 
 
మేము scilab workshops వ్యవస్తాపించడానికి(organize) సహకరిస్తాము.
 
 
మా దెగ్గర రెండు mailing lists వున్నాయి, ఒకటి ప్రకటించటానికి(announce), మరొకటి చర్చించటానికి(discuss).
 
 
మా యొక్క మరెన్నో activities లో పాల్గొనడానికి మిమ్మల్ని ఆమంత్రిస్తున్నాము.
 
 
ఇప్పుడు వెన్నకి spoken tutorial కి వెళదాము.
 
 
ఈ యొక్క spoken parts మరెన్నో భారతీయ భాషలలో కుడా లభ్యమున్నాయి.
 
 
అవి spoken-tutorial.org అను site లో లభ్యమవుతాయి.
 
 
ఈ tutorial scilab లో level 0 trainingలో ఒక భాగము.
 
 
ఈ tutorials మీకు బొత్తిగా ఉచితంగా దొరుకుతాయి.
 
 
ఇంకా ఎన్నో Foss systems ఈ యొక్క route ద్వారా పూర్తి చేయాలని మా అభిలాష.
 
 
వీటి మీద మీ యొక్క స్పందన్నంశాని మేము స్వగాతిస్తాము.
 
 
ఈ యొక్క software ఆకారము వ్రాయడానికి, మీ యొక్క అనుభవాలను మేము స్వగతిస్తాము.
 
 
Scripts యొక్క ములాధారాలను వ్రాయడానికి, spoken tutorial ని record చేయడానికి, scripts ని వేరు వేరు భారతీయ భాషలలో అనువదించడానికి, భారతీయ భాషలలో scripts ని వాడుతు audio ని dub చేయుట, ఈ పైవాటి మీద మీ యొక్క పరిశీలన మరియు స్పందన్నంశాని మేము స్వగాతిస్తాము.
 
 
ఈ spoken tutorial ని వాడుతు workshops నిర్వర్తించడానికి మేము మిమ్మల్ని స్వగాతిస్తాము. Spoken tutorials మీద efficacy studies నిర్వర్తించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
 
 
ఎవరైతే audio, video, automatic translation మరెన్నో వాటి మీద technology support ఇవ్వ గల ప్రావినులకోసం మేము శోదిస్తున్నాము.
 
 
ఈ కార్యక్రమాల కోసం మా దెగ్గర ములద్దనము వున్నది.
 
 
Spoken tutorials, talk to a teacher project లో ఒక భాగము. National Mission on Education మరియు ICT, సంక్షిప్తంగా NMEICT వారి సహకారముతో నిర్వర్తిస్తున్నారు. MHRD goverment of India ద్వారా ఇవ్వబడ్డ్డది.
 
 
దిని గురించి మరికొంత సమాచారము కొరకు ఈ క్రింది site ని చుడండి http://spoken-tutorial.org/NMEICT-Intro
 
 
తెలుగులో dub చేస్తుంది స్వప్న గణపతి ముంబై నుంచి, కృతజ్ఞతలు. Goodbye.
 

Revision as of 15:05, 14 February 2017

Contributors and Content Editors

PoojaMoolya, Sneha, Yogananda.india