Difference between revisions of "Drupal/C3/Menu-and-Endpoints/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 31: Line 31:
 
|-
 
|-
 
|01:19   
 
|01:19   
|అలియాస్ ante కంటెంట్ కోసం ఒక ప్రత్యామ్నాయ URLపాత్. మనము  అదే కంటెంట్ని ప్రదర్శించడానికి అసలు లేదా అనేక ఇతర అలియా  స్స్ ల ను కూడా ఉపయోగించవచ్చు.  
+
|అలియాస్ ఆంటే కంటెంట్ కోసం ఒక ప్రత్యామ్నాయ URLపాత్. మనము  అదే కంటెంట్ని ప్రదర్శించడానికి అసలు లేదా అనేక ఇతర అలియాస్స్ లను కూడా ఉపయోగించవచ్చు.  
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
Line 40: Line 40:
 
|-
 
|-
 
|01:54
 
|01:54
|మనకున్న అన్ని కంటెంట్లకు వర్తించే URL  పాటర్న్ లను సృష్టిద్దాం  
+
|మనకున్న అన్ని కంటెంట్లకు వర్తించే URL  పాటర్న్ లను సృష్టిద్దాం.
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
|URL పాత్ లను సెట్ చేయుట కు మూడు మాడ్యూల్స్ కావాలి  
+
|URL పాత్ లను సెట్ చేయుటకు మూడు మాడ్యూల్స్ కావాలి.
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04
Line 52: Line 52:
 
|-  
 
|-  
 
| 02:18
 
| 02:18
|Pathauto ప్రాజెక్ట్ పేజీ కి తిరిగి రండి. ఇక్కడ  Pathautoకోసం టోకన్ మరియు CTools కావాలని మీరు గమనించ గలరు
+
|Pathauto ప్రాజెక్ట్ పేజీకి తిరిగి రండి. ఇక్కడ  Pathauto కోసం టోకన్ మరియు CTools కావాలని మీరు గమనించగలరు.
 
|-
 
|-
 
|02:27
 
|02:27
|Token మరియు CTools ఇన్స్టాల్ చేయండి.  ఈ మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసిన తరవాత వాటిని ఆన్ చేయండి   
+
|Token మరియు CTools ఇన్స్టాల్ చేయండి.  ఈ మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసిన తరవాత వాటిని ఆన్ చేయండి.  
 
|-
 
|-
 
|02:37
 
|02:37
Line 67: Line 67:
 
|-
 
|-
 
|02:58
 
|02:58
|Patterns ట్యాబ్ పై క్లిక్ చేయండి. Add Pathauto pattern బటాన్ పై క్లిక్ చేయండి.
+
|Patterns ట్యాబ్ పై క్లిక్ చేయండి. Add Pathauto pattern బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|03:05
 
|03:05
Line 76: Line 76:
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
| ఉదాహరణకు నేను కంటెంట్   ఎంచుకుంటాను. పాత్ పాటర్న్  ఫీల్డ్ లో  నమూనా టెంప్లేట్ అందించాలి.  
+
| ఉదాహరణకు నేను కంటెంట్ ఎంచుకుంటాను. పాత్ పాటర్న్  ఫీల్డ్ లో  నమూనా టెంప్లేట్ అందించాలి.  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
Line 82: Line 82:
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
|ఈ వేరియబుల్స్ని టోకన్ మాడ్యూల్ అందిస్తుంది. మీరు Browse available tokensని ఏ ఇన్పుట్ రూపం లో నైనా చుస్తే, పూర్వనిర్వచిత టోకెన్లను చేర్చగలరు.
+
|ఈ వేరియబుల్స్ని టోకన్ మాడ్యూల్ అందిస్తుంది. మీరు Browse available tokensని ఏ ఇన్పుట్ రూపం లోనైనా చుస్తే, పూర్వనిర్వచిత టోకెన్లను చేర్చగలరు.
 
|-
 
|-
 
| 03:49
 
| 03:49
| ఎక్కడైతే మీకు టోకెన్ చేర్చేదుందో అక్కడ Path pattern బాక్స్ పై  క్లిక్ చేయండి.
+
| ఎక్కడైతే మీకు టోకెన్ చేర్చేదుందో, అక్కడ Path pattern బాక్స్ పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|03:55
 
|03:55
|కంటెంట్/ స్లాష్ టైప్ చేసి, Browse available tokens లింక్ పై క్లిక్ చేయండి.  
+
|కంటెంట్/స్లాష్ టైప్ చేసి, Browse available tokens లింక్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
Line 94: Line 94:
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
| మనకు content/[title of the page] ఇలాంటి పాటర్న్ కావలిస్తే,  పేజీ యొక్క శీర్షిక కోసం టోకన్,  నోడ్స్ విభాగం క్రింద ఉంది.  
+
|మనకు content/[title of the page] ఇలాంటి పాటర్న్ కావలిస్తే,  పేజీ యొక్క శీర్షిక కోసం టోకన్,  నోడ్స్ విభాగం క్రింద ఉంది.  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
Line 103: Line 103:
 
|-
 
|-
 
|04:32
 
|04:32
|ఇది [node:title]ని ఫామ్ బాక్స్ లో కర్సర్ యొక్క స్థానం లో చేర్చుతుంది.  
+
|ఇది [node:title]ని ఫామ్ బాక్స్ లో కర్సర్ యొక్క స్థానం లో చేర్చుతుంది.  
 
|-
 
|-
 
| 04:38
 
| 04:38
| అది జరగక పొతే, అవసరానికి తగిన విధంగా బాక్స్ మరియు కర్సర్ యొక్క స్థానం పై క్లిక్ చేయుట నిర్ధారించుకోండి.
+
| అది జరగక పొతే, అవసరానికి తగిన విధంగా బాక్స్ మరియు కర్సర్ యొక్క స్థానం పై క్లిక్ చేయుట నిర్ధారించుకోండి.
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
Line 115: Line 115:
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
| ఈ సెట్టింగ్ని  ఒక నిర్దిష్టమైన  టైప్ కోసం ఓవర్రైడ్ చెయ్యవచ్చు.
+
| ఈ సెట్టింగ్ని  ఒక నిర్దిష్టమైన  టైప్ కోసం ఓవర్రైడ్ చెయ్యవచ్చు.
 
ఉదాహరణకు: ఒక యూసర్ గ్రూప్ స్లాష్ /[node:title]ని సృష్టించవచ్చు మరియు దానిని యూసర్ గ్రూప్స్ కి  మాత్రమే వర్తిపచేయవచ్చు.   
 
ఉదాహరణకు: ఒక యూసర్ గ్రూప్ స్లాష్ /[node:title]ని సృష్టించవచ్చు మరియు దానిని యూసర్ గ్రూప్స్ కి  మాత్రమే వర్తిపచేయవచ్చు.   
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
| లేబుల్ ఫీల్డ్ లో కంటెంట్ title  అని టైప్ చేయండి. తదుపరి సేవ్ బటాన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం సృష్టించిన కొత్త పాటర్న్ ని తనిఖీ చేయవచ్చు.  
+
| లేబుల్ ఫీల్డ్ లో కంటెంట్ title  అని టైప్ చేయండి. తదుపరి సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం సృష్టించిన కొత్త పాటర్న్ ని తనిఖీ చేయవచ్చు.  
 
|-
 
|-
 
| 05:31  
 
| 05:31  
| ఈ పాటర్న్ కొత్త గా జోడించిన కంటెంట్ లకు URL aliasesలను ఉత్పత్తి చేయుటకు వర్తిస్తుంది. కానీ అది ఇప్పటికే ఉన్నకంటెంట్ లకు  URL aliases సృష్టించదు.   
+
| ఈ పాటర్న్ కొత్త గా జోడించిన కంటెంట్ లకు URL aliasesలను ఉత్పత్తి చేయుటకు వర్తిస్తుంది. కానీ అది ఇప్పటికే ఉన్న కంటెంట్ లకు  URL aliases సృష్టించదు.   
 
|-
 
|-
 
| 05:45
 
| 05:45
Line 137: Line 137:
 
|-
 
|-
 
|06:24
 
|06:24
|కొత్తగా ఉత్పత్తి చేసిన URL alias  మొదటి Alias  కాలం లో ఉంది.  
+
|కొత్తగా ఉత్పత్తి చేసిన URL alias  మొదటి Alias  కాలంలో ఉంది.  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
Line 147: Line 147:
 
|06:52
 
|06:52
 
|పదాలను వేరు చేయుటకు  హైఫన్ ని వాడండి అండర్ స్కోర్  వద్దు.
 
|పదాలను వేరు చేయుటకు  హైఫన్ ని వాడండి అండర్ స్కోర్  వద్దు.
శోధన ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO)  కోసం URLలో  అర్థవంతమైన, మానవలు  చదవగలిగే పదాలు ఉపయోగించండి.
+
శోధన ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO)  కోసం URLలో  అర్థవంతమైన, మానవలు  చదవగలిగే పదాలు ఉపయోగించండి.
 
|-  
 
|-  
 
|07:07
 
|07:07
Line 173: Line 173:
 
|-
 
|-
 
| 08:03
 
| 08:03
| మనము మన సైట్ పై యాదృచ్ఛిక క్రమంలో మెనూ లను వ్యూస్ మరియు బేసిక్ పేజీల ఆధారాంగా జోడిస్తున్నాము.  
+
| మనము మన సైట్ పై యాదృచ్ఛిక క్రమంలో మెనూ లను వ్యూస్ మరియు బేసిక్ పేజీల ఆధారాంగా జోడిస్తున్నాము.  
 
|-
 
|-
  
Line 189: Line 189:
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
| ఇక్కడ, క్లిక్ మరియు డ్రాగ్ పద్దతి లో మెనూ లింక్ లను క్రమ పర్చగలం.
+
| ఇక్కడ, క్లిక్ మరియు డ్రాగ్ పద్దతి లో మెనూ లింక్ లను క్రమపర్చగలం.
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
| హోమ్ మరియు Upcoming Events ని అన్నిటి కన్న పైకి డ్రాగ్ చేద్దాం.   
+
| హోమ్ మరియు Upcoming Eventsని అన్నిటి కన్న పైకి డ్రాగ్ చేద్దాం.   
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
| మీరు మీకు కావలసిన విధంగా మళ్ళీ  క్రమ పర్చవచ్చు.  క్రమపర్చడం పూర్తి కాగానే సేవ్ క్లిక్ చేయండి.  
+
| మీరు మీకు కావలసిన విధంగా మళ్ళీ  క్రమపర్చవచ్చు.  క్రమపర్చడం పూర్తి కాగానే సేవ్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 08:56
 
| 08:56
Line 202: Line 202:
 
|-
 
|-
 
|09:07
 
|09:07
|ఇది ఒక సబ్ మెనూ ని సృష్టిస్తుంది.  
+
|ఇది ఒక సబ్ మెనూని సృష్టిస్తుంది.  
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
| ఇది చాలా తేలిక. సేవ్ క్లిక్ చేసి ఫ్రంట్ పేజీ వద్ద కు చూడండి.  
+
| ఇది చాలా తేలిక. సేవ్ క్లిక్ చేసి ఫ్రంట్ పేజీ వద్దకు చూడండి.  
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
Line 217: Line 217:
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
| ఇప్పటి కోసం స్ట్రక్చర్ మరియు మెనూస్ కి వెళ్ళి, మెయిన్ మెనూ ని ఎడిట్ చేయండి. Upcoming Eventని ఇక్కడకి డ్రాగ్ చేసి సేవ్ క్లిక్ చేయండి.  
+
| ఇప్పటి కోసం స్ట్రక్చర్ మరియు మెనూస్ కి వెళ్ళి, మెయిన్ మెనూ ని ఎడిట్ చేయండి. Upcoming Eventని ఇక్కడకి డ్రాగ్ చేసి సేవ్ క్లిక్ చేయండి.  
 
|-   
 
|-   
 
| 09:44  
 
| 09:44  
| ఒక ప్రత్యేక నోడ్ లేదా  మన సైట్ యొక్క ఒక నిర్దిష్ట విభాగానికి ఒక లింక్ అవసరం ఉంటే ఏమి చేయాలి?
+
| ఒక ప్రత్యేక నోడ్ లేదా  మన సైట్ యొక్క ఒక నిర్దిష్ట విభాగానికి ఒక లింక్ అవసరం ఉంటే ఏమి చేయాలి?
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
Line 235: Line 235:
 
|-
 
|-
 
| 10:17
 
| 10:17
| మీరు కంటెంట్ యొక్క నిర్దిష్ట భాగాన్ని శోధీస్తుంటే, కేవలం అక్షరాలు F లేదా G టైప్ చేయండి. ఆ అక్షరంతో మొదలయ్యే అన్ని నోడ్స్ చూపబడతాయి.
+
| మీరు కంటెంట్ యొక్క నిర్దిష్ట భాగాన్ని శోధీస్తుంటే, కేవలం అక్షరాలు F లేదా G టైప్ చేయండి. ఆ అక్షరంతో మొదలయ్యే అన్ని నోడ్స్ చూపబడతాయి.
 
|-
 
|-
 
| 10:28
 
| 10:28
Line 241: Line 241:
 
|-  
 
|-  
 
| 10:38
 
| 10:38
| కేవలం మనం శోధిస్తున్న దానిని ఎంచుకుంటే, అది మనకు దాని నోడ్ ఐడి సంఖ్య ఒకటని చూపిస్తుంది.
+
| కేవలం మనం శోధిస్తున్న దానిని ఎంచుకుంటే, అది మనకు దాని నోడ్ ఐడి సంఖ్య ఒకటని చూపిస్తుంది.
 
|-
 
|-
 
| 10:46
 
| 10:46
Line 250: Line 250:
 
|-
 
|-
 
| 11:08
 
| 11:08
| సేవ్ క్లిక్ చేయండి ఇప్పుడు మన వద్ద ఫోరమ్ కోసం ఒక లింక్ ఉంది.  
+
| సేవ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన వద్ద ఫోరమ్ కోసం ఒక లింక్ ఉంది.  
 
|-
 
|-
 
| 11:14
 
| 11:14
| సేవ్ క్లిక్ చేయండి. అది పని చేస్తుందా తెలుసుకొనుటకు రెండు సార్లు తనిఖీ చేయండి.  అది  నిజంగానే  పని చేస్తుంది.  
+
| సేవ్ క్లిక్ చేయండి. అది పని చేస్తుందా తెలుసుకొనుటకు రెండు సార్లు తనిఖీ చేయండి.  అది  నిజంగానే  పని చేస్తుంది.  
 
|-
 
|-
 
| 11:21
 
| 11:21
| దానిని అర్థం చేసుకోవడానికి, దాని పై  మరిం త పని చేయండి.   
+
| దానిని అర్థం చేసుకోవడానికి, దాని పై  మరింత పని చేయండి.   
 
దీనితో, మన మెనూ సిస్టం లో ఒక వ్యూని లేదా ఒక కంటెంట్ టైప్ కోసం మెనూ ఐటమ్ సృష్టించుట చాల తేలిక.  
 
దీనితో, మన మెనూ సిస్టం లో ఒక వ్యూని లేదా ఒక కంటెంట్ టైప్ కోసం మెనూ ఐటమ్ సృష్టించుట చాల తేలిక.  
 
|-
 
|-
Line 263: Line 263:
 
|-
 
|-
 
|  11:38
 
|  11:38
| సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది: URL పాటర్న్ లను సెట్ చేయుట  మరియు మెనూ లను నిర్వహించుట.   
+
| సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది: URL పాటర్న్ లను సెట్ చేయుట  మరియు మెనూలను నిర్వహించుట.   
 
|-
 
|-
 
|  11:59
 
|  11:59
| ఈ వీడియో Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
+
| ఈ వీడియో Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
 
|-
 
|-
 
|  12:09
 
|  12:09
Line 272: Line 272:
 
|-
 
|-
 
| 12:17
 
| 12:17
| స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు  మమల్ని సంప్రదించగలరు.
+
| స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు  మమల్ని సంప్రదించగలరు.
 
|-
 
|-
 
|  12:26
 
|  12:26

Revision as of 13:33, 19 January 2017

Time Narration
00:01 మెనూ అండ్ ఎండ్ పాయింట్స్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము URL ప్యాటర్న్లు మరియు మెనూ మానేజ్మెంట్ ల గూర్చి నేర్చుకుంటాము.
00:15 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నాది: ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు.
00:29 ఈ ట్యుటోరియల్ లో, మనం వెబ్సైట్ కోసం సరైన URL పాత్లను సృష్టించే ప్రక్రియ గురించి చేర్చిద్దాం.
00:36 Endpoints మరియు aliases- Endpoints, ఒక ప్రత్యేక కంటెంట్ని ప్ర దర్శించే URL పాతాలు.
00:45 అప్రమేయంగా ద్రుపల్ లో నోడ్ యొక్క ఎండ్ పాయింట్ నోడ్ స్లాష్ నోడ్ ఐడి (node/[node:id])
00:53 దీనిని సర్వర్ కి పంపితే, నోడ్ యొక్క విషయాలు ప్రదర్శింప బడుతాయి. ఐడి లోని సంఖ్య మానవులు చదువ లేరు.
01:02 దీనిని మనము సులభంగా ఒక ప్రత్యేక కంటెంట్కి అనుబంధించలేము అనగా నోడ్ స్లాష్ ( /) 278162.

మానవులు చదువ గలిగే ఎండ్ పాయింట్ ఒక అలియాస్ సృష్టించడం ద్వారా అందుబాటులో ఉంటుంది.

01:19 అలియాస్ ఆంటే కంటెంట్ కోసం ఒక ప్రత్యామ్నాయ URLపాత్. మనము అదే కంటెంట్ని ప్రదర్శించడానికి అసలు లేదా అనేక ఇతర అలియాస్స్ లను కూడా ఉపయోగించవచ్చు.
01:34 ఉదాహరణకు, నోడ్ స్లాష్ /278162 మరియు కంటెంట్/ ద్రుపల్- క్యాంపు- ముంబయి -2015.
01:47 రెండు ఒకే కంటెంట్ని తిరిగిస్తాయి. రెండవది గుర్తుంచుకోవడానికి సులభం.
01:54 మనకున్న అన్ని కంటెంట్లకు వర్తించే URL పాటర్న్ లను సృష్టిద్దాం.
01:59 URL పాత్ లను సెట్ చేయుటకు మూడు మాడ్యూల్స్ కావాలి.
02:04 ఆ మాడ్యూల్స్ Pathauto, Token మరియు CTools.
02:13 Pathauto మాడ్యూల్ ని మీ మెషిన్ పై ఇన్స్టాల్ చేయండి.
02:18 Pathauto ప్రాజెక్ట్ పేజీకి తిరిగి రండి. ఇక్కడ Pathauto కోసం టోకన్ మరియు CTools కావాలని మీరు గమనించగలరు.
02:27 Token మరియు CTools ఇన్స్టాల్ చేయండి. ఈ మాడ్యూల్స్ ని ఇన్స్టాల్ చేసిన తరవాత వాటిని ఆన్ చేయండి.
02:37 ఇప్పుడు వాటిని వాడుటకు మనము సిద్ధంగా ఉన్నాము.
02:40 Configuration పై క్లిక్ చేయండి. క్రిందికి వెళ్తే, మీకు ఎడమ వైపు SEARCH AND METADATA విభాగం క్రింద, URL అలియాస్స్ కనిపిస్తాయి.
02:52 అప్రమేయంగా URL aliases అందుబాటులో లేవు.
02:58 Patterns ట్యాబ్ పై క్లిక్ చేయండి. Add Pathauto pattern బటన్ పై క్లిక్ చేయండి.
03:05 Pattern type డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి.
03:09 ఇక్కడ ఫోరమ్, కంటెంట్, టక్సన్యోమి టర్మ్ మరియు యూసర్ కోసం ప్రత్యేక నమూనాలను సృష్టించవచ్చు.
03:17 ఉదాహరణకు నేను కంటెంట్ ఎంచుకుంటాను. పాత్ పాటర్న్ ఫీల్డ్ లో నమూనా టెంప్లేట్ అందించాలి.
03:27 టెంప్లేట్ వేరియబుల్స్ని టోకెన్స్ అంటారు. అవి ప్రతి ఎంటిటి కోసం డైనమిక్ గా ఉత్పత్తి చెయ్యబడుతాయి.
03:36 ఈ వేరియబుల్స్ని టోకన్ మాడ్యూల్ అందిస్తుంది. మీరు Browse available tokensని ఏ ఇన్పుట్ రూపం లోనైనా చుస్తే, పూర్వనిర్వచిత టోకెన్లను చేర్చగలరు.
03:49 ఎక్కడైతే మీకు టోకెన్ చేర్చేదుందో, అక్కడ Path pattern బాక్స్ పై క్లిక్ చేయండి.
03:55 కంటెంట్/స్లాష్ టైప్ చేసి, Browse available tokens లింక్ పై క్లిక్ చేయండి.
04:02 Available tokens చూపించడానికి ఒక పాపప్ విండో తెరుచుకుంటుంది.
04:07 మనకు content/[title of the page] ఇలాంటి పాటర్న్ కావలిస్తే, పేజీ యొక్క శీర్షిక కోసం టోకన్, నోడ్స్ విభాగం క్రింద ఉంది.
04:18 నోడ్స్ విభాగంలో కుడి బాణం బటన్ క్లిక్ చేయండి.
04:23 token [node:title] ఎంచుకోండి ఏడైతే పేజీ యొక్క శీర్షిక అనగా టైటిల్ తో మార్చ బడుతుంది.
04:32 ఇది [node:title]ని ఫామ్ బాక్స్ లో కర్సర్ యొక్క స్థానం లో చేర్చుతుంది.
04:38 అది జరగక పొతే, అవసరానికి తగిన విధంగా బాక్స్ మరియు కర్సర్ యొక్క స్థానం పై క్లిక్ చేయుట నిర్ధారించుకోండి.
04:49 కంటెంట్ టైప్ క్రింద, మనం ఈ నమూనా ఏ ఎంటిటి టైప్ కి వర్తిస్తుందో ఎంచుకోవచ్చు.
04:56 మనం అన్ని టైప్స్ని ఎంచుకుందాం, అందువలన ఈ నమూనా వాటన్నిటికి అప్రమేయంగా వర్తిస్తుంది.
05:04 ఈ సెట్టింగ్ని ఒక నిర్దిష్టమైన టైప్ కోసం ఓవర్రైడ్ చెయ్యవచ్చు.

ఉదాహరణకు: ఒక యూసర్ గ్రూప్ స్లాష్ /[node:title]ని సృష్టించవచ్చు మరియు దానిని యూసర్ గ్రూప్స్ కి మాత్రమే వర్తిపచేయవచ్చు.

05:18 లేబుల్ ఫీల్డ్ లో కంటెంట్ title అని టైప్ చేయండి. తదుపరి సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం సృష్టించిన కొత్త పాటర్న్ ని తనిఖీ చేయవచ్చు.
05:31 ఈ పాటర్న్ కొత్త గా జోడించిన కంటెంట్ లకు URL aliasesలను ఉత్పత్తి చేయుటకు వర్తిస్తుంది. కానీ అది ఇప్పటికే ఉన్న కంటెంట్ లకు URL aliases సృష్టించదు.
05:45 ఇప్పటికే ఉన్నకంటెంట్ లకు అప్లై చేయుటకు Bulk generate ట్యాబ్ పై క్లిక్ చేయండి. కంటెంట్ టైప్ ఎంచుకొని అప్డేట్ బటన్ పై క్లిక్ చేయండి.
05:58 అది URL aliases ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. దానికి ఇప్పటికే ఉన్న కంటెంట్ ల సంఖ్యను బట్టి కొంత సమయం పడుతుంది.
06:08 లిస్ట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. మనం మన కంటెంట్ కోసం URL aliasesని చూడవచ్చు.
06:15 మన సైట్ పై ఉన్న ప్రతి నోడ్ కొరకు ఒక సిస్టం పాత్ స్లాష్ నోడ్ స్లాష్ నోడ్ ఐడి(/నోడ్/నోడ్ ఐడి)ఉంది.
06:24 కొత్తగా ఉత్పత్తి చేసిన URL alias మొదటి Alias కాలంలో ఉంది.
06:30 అన్ని aliases ఒకే పాటర్న్ ని అనుసరిస్తాయని చూడవచ్చు. మీరు కొత్త కంటెంట్ టైప్ సృష్టించిన ప్రతి సరి ఇది మీరు చేయాలి.
06:41 పాటర్న్ లను సృష్టించడానికి క్రింది నియమాలను ఉపయోగించాలి- లోయర్ కేసు పదాలను ఉపయోగించండి, పదాల మధ్య స్పేస్ ఇవ్వకండి.
06:52 పదాలను వేరు చేయుటకు హైఫన్ ని వాడండి అండర్ స్కోర్ వద్దు.

శోధన ఇంజిన్ ఆప్టిమైజేషన్ (SEO) కోసం URLలో అర్థవంతమైన, మానవలు చదవగలిగే పదాలు ఉపయోగించండి.

07:07 సంయానుసారంగా వర్గీకరించబడే కంటెంట్స్ కోసం డేట్ టోకన్స్ వాడండి.
07:12 ఎక్కడ సెట్టింగ్స్ ట్యాబ్ లో URL alias పాటర్న్ లను నియంత్రించడానికి మర్రిన్ని ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

ఇక్కడ మనం అప్రమేయ సెపరేటర్, లెన్త్ మొదలైనవి చూడవచ్చు.

07:26 అప్రమేయంగా అనేక సాధారణ పదాలు నమూనా నుండి తీసివెయ్యబడినవని మనం చూడవచ్చు. ఇది ఎండ్ పాయింట్ ని సంక్షిప్తంగా మరియు అర్ధవంతము చేయుటకు.
07:38 సారాంశం చూద్దాం.

Pathauto మరియు Token మాడ్యూల్స్, URL పాటర్న్స్ సెట్ చేయుటకు,

07:46 Delete aliases మరియు Bulk generate aliases చేయుటకు ఏ సమయంలోనైనా అనుమతిస్తాయి.
07:52 ఇక మీదట నుండి, ప్రతి కొత్త నోడ్ మనము స్థాపించిన నమూనాలను ఉపయోగిస్తుంది.
07:59 మేనుస్ గూర్చి నేర్చుకుందాం.
08:03 మనము మన సైట్ పై యాదృచ్ఛిక క్రమంలో మెనూ లను వ్యూస్ మరియు బేసిక్ పేజీల ఆధారాంగా జోడిస్తున్నాము.
08:10 మెనూ సిస్టం ని ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం.
08:15 స్ట్రక్చర్ కి వెళ్ళి స్క్రోల్ చేసి Menus క్లిక్ చేయండి.
08:21 ఇక్కడ అప్రమేయంగా ద్రుపల్ తో వచ్చే వివిధ మెనూ లు ఉన్నాయి. మా వద్ద ఖచ్చితంగా ఆరు మెనూలు, ఉన్నాయి.
08:31 మాకు మెయిన్ నావిగేషన్ మెనూ పై ఆసక్తి ఉంది. ఎడిట్ మెనూ పై క్లిక్ చేద్దాం.
08:38 ఇక్కడ, క్లిక్ మరియు డ్రాగ్ పద్దతి లో మెనూ లింక్ లను క్రమపర్చగలం.
08:44 హోమ్ మరియు Upcoming Eventsని అన్నిటి కన్న పైకి డ్రాగ్ చేద్దాం.
08:49 మీరు మీకు కావలసిన విధంగా మళ్ళీ క్రమపర్చవచ్చు. క్రమపర్చడం పూర్తి కాగానే సేవ్ క్లిక్ చేయండి.
08:56 మన వద్ద ఇవెంట్స్ మరియు అప్ కమింగ్ ఇవెంట్స్(Upcoming Events) ఉన్నవి.

మనము ఇవెంట్స్ అన్నిటికన్న పైకి మరియు అప్ కమింగ్ ఇవెంట్స్(Upcoming Events)ని కుడి వైపుకి డ్రాగ్ చేద్దాం.

09:07 ఇది ఒక సబ్ మెనూని సృష్టిస్తుంది.
09:10 ఇది చాలా తేలిక. సేవ్ క్లిక్ చేసి ఫ్రంట్ పేజీ వద్దకు చూడండి.
09:15 నాలుగు మెనూ లు ఉన్నాయని గమనించండి.
09:19 ఇవెంట్ యొక్క సబ్ మెనూ ఎక్కడ ఉంది?
09:23 గుర్తుంచుకోండి ద్రుపల్ లో అన్ని థీమ్స్ సబ్ మెనూస్ లేదా డ్రాప్ డౌన్స్ కి మద్దతు ఇవ్వవు. Bartik థీమ్ వాటిల్లో ఒకటి.
09:32 ఇప్పటి కోసం స్ట్రక్చర్ మరియు మెనూస్ కి వెళ్ళి, మెయిన్ మెనూ ని ఎడిట్ చేయండి. Upcoming Eventని ఇక్కడకి డ్రాగ్ చేసి సేవ్ క్లిక్ చేయండి.
09:44 ఒక ప్రత్యేక నోడ్ లేదా మన సైట్ యొక్క ఒక నిర్దిష్ట విభాగానికి ఒక లింక్ అవసరం ఉంటే ఏమి చేయాలి?
09:51 ఉదాహరణకు, నా ఫోరమ్స్ కి ఒక మెనూ లింక్ కావాల్సి ఉంటే, నేను మొదట నా సైట్ కి వెళ్తాను.
09:58 ఫోరమ్స్ పేజీ కి వెళ్ళి, అసలు URL అనగా స్లాష్ ఫోరమ్(/forum) ని కాపీ చేస్తాను.
10:05 ఆపై వెనక్కి వచ్చి ఎడిట్ మెనూ ఆ తరవాత Add link పై క్లిక్ చేయండి.
10:12 దానికి ఒక టైటిల్, ఫోరమ్ అని ఇచ్చి, కాపీ చేసి లింక్ ని పేస్ట్ చేయండి.
10:17 మీరు కంటెంట్ యొక్క నిర్దిష్ట భాగాన్ని శోధీస్తుంటే, కేవలం అక్షరాలు F లేదా G టైప్ చేయండి. ఆ అక్షరంతో మొదలయ్యే అన్ని నోడ్స్ చూపబడతాయి.
10:28 ఉదాహరణకు, మనము 'a' టైప్ చేస్తే, శీర్షిక లో 'a' ఉన్న అన్ని నోడ్స్ చూడవచ్చు.
10:38 కేవలం మనం శోధిస్తున్న దానిని ఎంచుకుంటే, అది మనకు దాని నోడ్ ఐడి సంఖ్య ఒకటని చూపిస్తుంది.
10:46 మనకు ఒక అంతర్గత పాత్ కావాలిస్తే, అనగా ఒక నోడ్ని జోడించే సామర్థ్యం ఉంటే అది / నోడ్ /యాడ్ ( /node/add) ఉండాలి.
10:56 దానిని హోమ్ పేజీకి లింక్ చేయాల్సి ఉంటే, అది front అవుతుంది. కానీ మనకు ఇక్కడ / ఫోరమ్ కావాలి, ఏదైతే ఫోరం కోసం ఒక లింక్ గా ఉండి.
11:08 సేవ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన వద్ద ఫోరమ్ కోసం ఒక లింక్ ఉంది.
11:14 సేవ్ క్లిక్ చేయండి. అది పని చేస్తుందా తెలుసుకొనుటకు రెండు సార్లు తనిఖీ చేయండి. అది నిజంగానే పని చేస్తుంది.
11:21 దానిని అర్థం చేసుకోవడానికి, దాని పై మరింత పని చేయండి.

దీనితో, మన మెనూ సిస్టం లో ఒక వ్యూని లేదా ఒక కంటెంట్ టైప్ కోసం మెనూ ఐటమ్ సృష్టించుట చాల తేలిక.

11:34 ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం.
11:38 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది: URL పాటర్న్ లను సెట్ చేయుట మరియు మెనూలను నిర్వహించుట.
11:59 ఈ వీడియో Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు.
12:09 ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు.
12:17 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్లు నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు.
12:26 స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది.
12:39 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig