Difference between revisions of "Drupal/C3/Controlling-Display-of-Images/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{|border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 |కంట్రోలింగ్ డిస్ప్లే అఫ్ ఇమేజ్స్ పై ఈ స్పోకెన...") |
|||
(One intermediate revision by the same user not shown) | |||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
|00:06 | |00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం- | + | |ఈ ట్యుటోరియల్ లో మనం- ఇమేజ్ స్టైల్స్ మరియు ఫోటో గేలరీ వ్యూ ల గూర్చి నేర్చుకుంటాం. |
− | + | ||
|- | |- | ||
|00:12 | |00:12 | ||
− | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి: | + | |ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి: ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:21 | | 00:21 | ||
Line 158: | Line 154: | ||
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | |వ్యూ సెట్టింగ్స్ ని కంటెంట్ గా, అఫ్ టైప్ ని ఇవెంట్స్ | + | |వ్యూ సెట్టింగ్స్ ని కంటెంట్ గా, అఫ్ టైప్ ని ఇవెంట్స్ గా సెట్ చేద్దాం. |
|- | |- | ||
|04:14 | |04:14 | ||
− | | | + | | ఒక ప్రత్యేక వ్యూని photo-of-the-day లేదా ఇవెంట్ కోసం గేలరీ రూపంలో ఇమేజ్స్ని ఉపయోగించ వచ్చు. |
|- | |- | ||
|04:22 | |04:22 | ||
Line 254: | Line 250: | ||
|- | |- | ||
|06:34 | |06:34 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది: | + | |ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది: ఇమేజ్ స్టైల్స్ మరియు ఫోటో గేలరీ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|06:44 | |06:44 |
Latest revision as of 12:13, 7 October 2016
Time | Narration |
00:01 | కంట్రోలింగ్ డిస్ప్లే అఫ్ ఇమేజ్స్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం- ఇమేజ్ స్టైల్స్ మరియు ఫోటో గేలరీ వ్యూ ల గూర్చి నేర్చుకుంటాం. |
00:12 | ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను వాడుతున్నావి: ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, దృపల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ వెబ్ బ్రౌజర్. |
00:21 | మీరు ఏ వెబ్ బ్రౌజర్ నైనా ఉపయోగించవచ్చు. |
00:25 | మనం ఇదివరకే తయారు చేసిన వెబ్సైట్ ని తెరుద్దాం. |
00:29 | ద్రుపల్లో మనము సైట్ యొక్క వివిధ అవసరాలకు సరిపోయే ల ఒక చిత్రం యొక్క పరిమాణం మరియు స్కేల్‌ని సర్దుబాటు చేయవచ్చు. |
00:37 | ద్రుపల్, ఆసలు ఇమేజ్‌ని మనకు కావాల్సిన పరిమాణం మరియు స్కేల్ లోకి మారుస్తుంది. |
00:43 | ఆ పై ఫైల్ యొక్క ఆ వర్షన్‌ని సేవ్ చేస్తుంది. |
00:46 | కన్ఫిగరేషన్ క్లిక్ చేయండి. |
00:48 | రెండు ఇమేజ్ స్టైల్ లను ఇక్కడ మనము సృష్టిద్దాం. |
00:51 | క్రిందికి స్క్రోల్ చేసి మీడియా ట్యాబ్ కనుగొనండి. |
00:54 | ఇక్కడ ఇమేజ్ స్టైల్స్ పై క్లిక్ చేయండి. |
00:58 | మనము సెట్ చేయాలనుకుంటున్న టేబుల్ కోసం ఒక ఇమేజ్ స్టైల్ ని సృష్టిద్దాం. |
01:03 | తదుపరి సృష్టించే వ్యూ అనగా లోగోస్ యొక్క గ్రిడ్‌కి కూడా సెట్ చేద్దాం. |
01:09 | యాడ్ ఇమేజ్ స్టైల్ పై క్లిక్ చేయండి. |
01:12 | ఇమేజ్ స్టైల్ నేమ్ లో Upcoming Events 150 x 150 టైప్ చేద్దాం. |
01:19 | ద్రుపల్ మన కోసం మెషిన్ పేరుని నింపుతుందని గమనించండి. |
01:23 | ఇది మన ఇమేజ్ స్టైల్ పేరు. |
01:26 | క్రేయేట్ న్యూ స్టైల్ పై క్లిక్ చేయండి. |
01:29 | ఎడుమ వైపు అసలు ఇమేజ్ 600 బై 800 పిక్సల్స్ పరిమాణంతో ఉంది మరియు సవరించిన ఇమేజ్ యొక్క వర్షన్ కుడి వైపు ఉంది. |
01:38 | ఎఫెక్ట్ క్రింద Select a new effect డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. |
01:42 | ఈ జాబితలో అనేక ఎంపికలు ఉన్నవి, వీటిలో నుండి నేను Scale and crop ఎఫెక్ట్ ని ఎంచుకుంటాను. |
01:49 | మీరు మీకు కావాల్సిన ఎంపిక ను ఎంచుకోండి ఉదాహరణకు రొటేట్, రిసైజ్ లేక మరేదైనా. |
01:56 | యాడ్ బటన్ పై క్లిక్ చేయండి. |
01:58 | వెడల్పు కోసం 150 మరియు ఎత్తు కోసం 150 ప్రవేశ పెట్టండి. |
02:02 | వెడల్పు మరియు ఎత్తుని అసలు ఇమేజ్ పరిమాణం కన్నా పెద్దగా చెయ్య వద్దని గుర్తించుకోండి. |
02:07 | ఆలా చేస్తే ఇమేజ్ పిక్సలేట్ అవుతుంది. |
02:11 | యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. |
02:13 | ఇక్కడ మన కొత్త ఇమేజ్ స్టైల్ ఉంది. కుడి చేతి వైపు ఉన్న ఇమేజ్ ఇప్పుడు చిన్నగా కత్తిరించబడడి ఉంది. |
02:22 | ఇంకో దానిని సృష్టింద్దాం. ఇమేజ్ స్టైల్స్ పై క్లిక్ చేసి యాడ్ ఇమేజ్ స్టైల్ బటన్ పై క్లిక్ చేయండి. |
02:29 | ఈ సారి ఇమేజ్ స్టైల్ నేమ్ లో photo gallery of logos టైప్ చేయండి. |
02:35 | Create new style బటన్ క్లిక్ చేయండి. |
02:38 | ఇది మీ మెషిన్ పై ఉన్న ఫోటో గేలరీ లోని ఏ ఇమేజ్ అయినా కావచ్చు. |
02:42 | ఇది మీరు ఏ ఇమేజ్ కైనా, ఏ ఫీల్డ్ కైనా మరియు ఏ కంటెంట్ కైనా చెయ్యవచ్చు. |
02:47 | మరో సారి Select a new effect క్లిక్ చేసి Scale and crop ఎంపిక ఎంచుకోండి. |
02:53 | యాడ్ బటన్ క్లిక్ చేయండి. వెడల్పు కోసం 300 మరియు ఎత్తు కోసం 300 ప్రవేశ పెట్టండి. |
03:00 | తదుపరి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. |
03:03 | కుడి వైపు ఉన్న ఇమేజ్ కి ఇప్పుడు కొత్త కొలతలు 300 బై 300 ఉన్నాయని గమనించండి. |
03:09 | ద్రుపల్ స్వయం చాలకంగా ప్రతి ఇమేజ్ స్టైల్ కోసం ఇమేజ్ యొక్క వర్షన్ లు సృష్టిస్తుంది మరియు వాటిని సైట్ పై నిలువ చేస్తుందని గమనించండి. |
03:18 | స్ట్రక్చర్ ఆ పై వ్యూస్ పై క్లిక్ చేయండి. |
03:21 | మనం Upcoming Events వ్యూ ని ఎడిట్ క్లిక్ చేసి అప్డేట్ చేద్దాం. |
03:27 | ఈవెంట్ లోగో పై క్లిక్ చేసి ఇమేజ్ స్టైల్ ని Upcoming Eventsకి మార్చండి. |
03:33 | ఆ పై అప్లై క్లిక్ చేయండి. |
03:36 | క్రిందికి స్క్రోల్ చేసి ప్రివ్యూ విభంలో చుస్తే మన అన్ని లోగోస్ ఒకేల ఉన్నాయని కనిపిస్తుంది. |
03:42 | సేవ్ క్లిక్ చేయండి. |
03:45 | బ్యాక్ టు సైట్ క్లిక్ చేయండి. వెబ్సైట్ పై మన వ్యూ ఉంది. |
03:50 | ఇమేజ్ స్టైల్స్ చేసేది ఇదే. |
03:53 | ఒక కొత్త వ్యూ ని ఒక గ్రిడ్ లేఔట్ గా మన అన్ని ఈవెంట్ల కోసం సృష్టిద్దాం. |
03:59 | దీని కోసం Structures ఆ పై వ్యూస్ మరియు యాడ్ న్యూ వ్యూ పై క్లిక్ చేయండి. |
04:05 | దీనికి ఫోటో గేలరీ అనే పేరు పెడదాం. |
04:09 | వ్యూ సెట్టింగ్స్ ని కంటెంట్ గా, అఫ్ టైప్ ని ఇవెంట్స్ గా సెట్ చేద్దాం. |
04:14 | ఒక ప్రత్యేక వ్యూని photo-of-the-day లేదా ఇవెంట్ కోసం గేలరీ రూపంలో ఇమేజ్స్ని ఉపయోగించ వచ్చు. |
04:22 | Create a page క్లిక్ చేయండి. |
04:25 | క్రిందికి స్క్రోల్ చేసి గ్రిడ్ అఫ్ ఫీల్డ్స్ ఎంచుకోండి. |
04:29 | మనము ద్రుపల్ చే, డ్రాప్ డౌన్ లో అందించబడిన వేరే ఎంపికలని కూడా ఎంచుకోవచ్చనని గమనించండి. |
04:36 | Items to display ఫీల్డ్ లో 9 ఎంచుకోండి ఎందుకంటే ఇది 3 బై 3 గ్రిడ్ ఇస్తుంది. |
04:42 | Create a menu link కూడా తనిఖీ చేద్దాం. |
04:46 | మెనూ డ్రాప్ డౌన్ క్రింద మెయిన్ నావిగేషన్ ఎంపిక ఎంచుకోండి. |
04:51 | Save and Edit క్లిక్ చేయండి. |
04:54 | మన 5 ప్రమాణాలను మరో సారి పరిశీలిద్దాం, డిస్ప్లే ఒక పేజీ. |
04:59 | ఫార్మాట్ ఒక గ్రిడ్. |
05:01 | ఇక్కడ టైటిల్ అనే పేరుతో ఒకే ఫీల్డ్ ఉంది. |
05:04 | చివరిగా ఫిల్టర్ మరియు సార్ట్ క్రైటీరియా. |
05:08 | ఇప్పటి కోసం వాటిని అలాగే ఉంచుదాం. |
05:12 | క్రిందికి స్క్రోల్ చేస్తే, నాలుగు (4) కాలమ్ లు మరియు తొమ్మిది (9) ఇవెంట్లు ఉన్నవి. |
05:17 | ఫార్మాట్లో కాలంల సంఖ్యని మార్చడానికి సెట్టింగ్స్ ఎంపిక పై క్లిక్ చేయండి. |
05:22 | కాలంల సంఖ్యని మూడుకు మర్చి అప్లై క్లిక్ చేయండి. |
05:28 | ఇది 3 బై 3 గ్రిడ్ ఇస్తుంది. |
05:31 | ఫీల్డ్స్ లో యాడ్ క్లిక్ చేయండి. |
05:34 | ఇవెంట్ లోగోని కనుగొని, దాని పై చెక్ మార్క్ పెట్టి అప్లై క్లిక్ చేయండి. |
05:40 | ఈ సార్ photo gallery of logosని ఇమేజ్ స్టైల్ గా ఎంచుకోండి. |
05:45 | లింక్ ఇమేజ్ టులో కంటెంట్ ఎంచుకొని అప్లై క్లిక్ చేయండి. |
05:50 | తక్షణమే క్రింద ప్రివ్యూ విభాగంలో ఒక గ్రిడ్ కనిపిస్తుంది. |
05:55 | ఒక గ్రిడ్ లేఔట్ ఒక టేబుల్ కు సమానం కాదు. |
06:00 | ఒక నోడ్ నుండి ఎంచుకొన్న ఫీల్డ్స్ అన్ని ఒకే సెల్ లో ఉన్నాయి. |
06:05 | మనము పప్రదర్శన కోసం ఎన్ని సెల్స్ కావాలో నిర్ణయించవచ్చు. |
06:09 | సేవ్ క్లిక్ చేయండి. |
06:12 | Back to site బటన్ క్లిక్ చేసి ఆ పై Photo Gallery క్లిక్ చేయండి. |
06:17 | ఇది చాలా బాగా కనిపిస్తుంది. |
06:19 | మొబైల్ లాంటి చిన్న పరికరం కోసం అన్ని ఇమేజ్ లను 3 బై 3 గ్రిడ్ల ఉంచడానికి స్కేల్ చెయ్యబడతాయి. |
06:26 | అదే ద్రుపల్ గ్రిడ్‌తో చేస్తుంది. |
06:29 | ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాం. సారాంశం చూద్దాం. |
06:34 | ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది: ఇమేజ్ స్టైల్స్ మరియు ఫోటో గేలరీ. |
06:44 | ఈ వీడియోను Acquia మరియు OS Training నుండి స్వీకరించి స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్, IIT బాంబే వీరు సవరించారు. |
06:53 | ఈ లింక్ లో ఉన్న వీడియొ స్పోకన్ టూటోరియల్ ప్రొజెక్ట్ సారాంశం. దీనిని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
07:00 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట టీమ్ వర్క్ షాప్ నిర్వహిచి సర్టిఫికేట్లు ఇస్తుంది.
మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించగలరు. |
07:08 | స్పోకన్ టుటోరియల్ కు NMEICT, మినిస్టీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, భారత ప్రభుత్వం సహాయం అందిస్తోంది. |
07:19 | ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు. |