Difference between revisions of "C-and-Cpp/C3/String-Library-Functions/Telugu"
From Script | Spoken-Tutorial
Line 146: | Line 146: | ||
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | |మన ఫైల్ పేరు '''strcpy.c ''' అని గమనించండి. | + | |మన ఫైల్ పేరు '''strcpy.c''' అని గమనించండి. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
Line 230: | Line 230: | ||
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | |కంపైల్ చేసేందుకు '''gcc స్పేస్ strcmp.c స్పేస్ హైఫాన్ o స్పేస్ str3 టైప్ చేసి, | + | |కంపైల్ చేసేందుకు '''gcc స్పేస్ strcmp.c స్పేస్ హైఫాన్ o స్పేస్ str3''' టైప్ చేసి, |
|- | |- | ||
| 05:46 | | 05:46 |
Revision as of 10:42, 14 July 2016
Time | Narration |
00:01 | "స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఇన్ సి" పై స్పోకన్ టుటోరియల్ స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్ లో మనం, |
00:09 | స్ట్రింగ్ లైబ్రరి ఫంక్షన్లను నేర్చుకుంటాం. |
00:11 | వీటిని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం. |
00:15 | ఈ టుటోరియల్ రికార్డ్ చేసేందుకు, నేను |
00:18 | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 మరియు |
00:22 | జీసీసీ కంపైలర్ వర్షన్ 4.6.1 వాడుతున్నాను. |
00:27 | స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్ పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:31 | ఇవి స్ట్రింగ్ పై చేసే క్రియలను అమలుపరిచే ఫంక్షన్ల సమూహం. |
00:36 | ప్రతిని చేయుట, జోడించుట, వేతకుట ఇలా వివిధ రకాయల క్రియలకు మద్దతు ఇస్తాయి. |
00:44 | కొన్ని స్ట్రింగ్ ఫంక్షన్లను చూద్దాం. |
00:48 | ఇక్కడ మనకు "strncpy"( స్ట్రింగ్ కాపీ) ఫంక్షన్ ఉంది. |
00:52 | దీనికి సింటాక్స్ strncpy(char str1, char str2, మరియు int n ); |
01:02 | ఇది str2 స్ట్రింగ్ లోని మొదటి 'n' అక్షరాలను str1 స్ట్రింగ్ లో కాపీ చేస్తుంది. |
01:09 | ఉదాహరణకు: char strncpy(char hello, char world, 2); |
01:16 | ఔట్ పుట్ Wollo కనిపిస్తుంది. |
01:21 | ఇక్కడ స్ట్రింగ్ 2 నుండి Wo మరియు మిగతా అక్షరాలు స్ట్రింగ్ 1 నుండి వచ్చినవి. |
01:29 | ఇప్పుడు, strncmp ఫంక్షన్ చూద్దాం. దీని వాక్యనిర్మాణం strncmp(char str1, char str2, మరియు int n); |
01:42 | ఇది స్ట్రింగ్ 1 తో స్ట్రింగ్ 2 మొదటి 'n' అక్షరాలను సరిపోల్చుతుంది. |
01:48 | ఉదాహరణ: int strncmp(char ice, char icecream, మరియు 2); |
01:55 | ఔట్ పుట్ సున్నా వస్తుంది. |
01:58 | ఇప్పుడు స్ట్రింగ్ లైబ్రరి ఫంక్షన్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
02:02 | నేను కొన్ని సామాన్యంగా ఉపయోగించే స్ట్రింగ్ ఫంక్షన్లను చూపిస్తాను. |
02:07 | నేను ప్రోగ్రాంను ఎడిటర్లో రాసి ఉంచాను. |
02:10 | దాన్ని తెరుస్తాను. |
02:12 | ఇక్కడ, స్ట్రింగ్ లెంగ్త్ ఫంక్షన్ ఉంది. |
02:15 | మన ఫైల్ పేరు strlen.c అని గమనించండి. |
02:20 | ఇందులో, స్ట్రింగ్ యొక్క పొడవు కనుకుంటాం. |
02:23 | ఇక్కడ stdio.h మరియు string.h. హెడ్డర్ ఫైళ్ళు ఉన్నవి. |
02:29 | ఇది మెయిన్ ఫంక్షన్. |
02:31 | ఇక్కడ ఒక క్యారెక్టర్ వేరియబల్ “arr” కనిపిస్తుంది. |
02:35 | ఇందులో Ashwini అనే పేరు నిల్వ చేసి ఉంది. |
02:38 | తరువాత ఒక పూర్ణాంక వేరియబల్ len1 ఉంది. |
02:42 | ఇక్కడ strlen ఫంక్షన్ ద్వారా స్ట్రింగ్ యొక్క పొడవు కనుకుంటాం. |
02:48 | ఫలితం 'len1'లో నిల్వ చేయబడును. |
02:52 | తదుపరి స్ట్రింగ్ మరియు స్ట్రింగ్ లెంత్ ముద్రిస్తాం. |
02:56 | మరియు ఇది రిటర్న్ స్టేట్మెంట్. |
02:59 | ప్రోగ్రాంను అమలుపరుచుదాం. |
03:01 | టర్మినల్ విండో తెరవండి. |
03:04 | Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కండి. |
03:09 | కంపైల్ చేసేందుకు gcc స్పేస్ strlen.c స్పేస్ -o స్పేస్ str1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:19 | డాట్ స్లాష్ str1 (./str1) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:24 | ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది. |
03:26 | string = Ashwini, Length = 7 |
03:30 | మీరూ అక్షరాలను లెక్కపెట్టవచ్చు 1,2,3,4,5,6, మరియు 7. |
03:37 | మరొక string ఫంక్షన్ చూద్దాం. |
03:40 | ఇక్కడ స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ ఉంది. |
03:43 | మన ఫైల్ పేరు strcpy.c అని గమనించండి. |
03:48 | ఇందులో, సోర్స్ స్ట్రింగ్ ని టార్గెట్ స్ట్రింగ్ లోకి కాపీచేస్తాం. |
03:53 | ఇక్కడ మూల స్ట్రింగ్ లో ఉన్న 'Ice' అక్షరాలు మరొక్క స్ట్రింగ్ కి కాపీచేయబడుతాయి. |
03:59 | ఇది మన strcpy(స్ట్రింగ్ కాపీ) ఫంక్షన్. |
04:02 | ఇక్కడ సోర్స్ స్ట్రింగ్ మరియు టార్గెట్ స్ట్రింగ్ ని ముద్రిస్తాం. |
04:07 | కోడ్ ని అమలుపరిచి చూద్దాం. |
04:09 | టర్మినల్‌కు వద్దామ్. |
04:11 | కంపైల్ చేసేందుకు, gcc స్పేస్ strcpy.c స్పేస్ హైఫాన్ o స్పేస్ str2 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:20 | డాట్ స్లాష్ str2 (./str2 ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:24 | ఇది ఔట్ పుట్: |
04:26 | source string = Ice |
04:29 | target string = Ice |
04:32 | ఇప్పుడు మరొక స్ట్రింగ్ ఫంక్షన్ చూద్దాం. |
04:34 | స్ట్రింగ్ కంపర్ ఫంక్షన్ చూద్దాం. |
04:37 | మన ఫైల్ పేరు strcmp.c అని గమనించండి. |
04:42 | ఇందులో, రెండు స్ట్రింగ్లను పోల్చుతాము. |
04:46 | ఇక్కడ str1 మరియు str2 అనే క్యారెక్టర్ వేరియబల్లు ఉన్నవి. |
04:52 | "str1" "ice" విలువని నిలువ చేస్తుంది మరియు "str2" "cream" విలువని నిలువ చేస్తుంది. |
04:58 | ఇక్కడ i మరియు j పూర్ణాంక వేరియబల్లు ఉన్నవి. |
05:03 | strcmp ఫంక్షన్ ఉపయోగించి స్ట్రింగ్లను పోల్చుతాం. |
05:08 | ఇక్కడ str1 అంటే “ice”ని “hello”తో పోల్చుతాం. |
05:14 | ఫలితం iలో నిల్వ చేస్తుంది. |
05:16 | ఇక్కడ స్ట్రింగ్2 అంటే creamను creamతో పోల్చుతాం. |
05:23 | ఫలితం jలో నిల్వ చేసి ఉంటుంది. |
05:25 | ఇక్కడ రెండూ ఫలితాలని ముద్రిస్తాం. |
05:28 | మరియు ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
05:31 | ప్రోగ్రాంను అమలుపరుచుదాం. |
05:33 | టర్మినల్‌కి వద్దామ్. |
05:35 | కంపైల్ చేసేందుకు gcc స్పేస్ strcmp.c స్పేస్ హైఫాన్ o స్పేస్ str3 టైప్ చేసి, |
05:46 | ఎంటర్ నొక్కండి. |
05:47 | డాట్ స్లాష్ str3 (./str3) టైప్ చేయండి. |
05:50 | ఫలితం 1, 0 అని కనిపిస్తుంది. |
05:54 | ప్రోగ్రాంకి వద్దాం. |
05:56 | ఇక్కడ మనకు 1 వస్తుంది మరియు ఇక్కడ 0 వస్తుంది. |
06:01 | మన స్లయిడ్‌లకు వద్దాం. |
06:04 | సారాంశం చూద్దాం. |
06:06 | ఈ టుటోరియల్లో మనం, |
06:07 | స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్లు అనగా- |
06:09 | * strlen() |
06:11 | * strcpy() |
06:13 | * strcmp() |
06:14 | * strncpy() |
06:16 | *మరియు strncmp()లను నేర్చుకున్నాం. |
06:19 | అసైన్మెంట్ లా: |
06:21 | స్ట్రింగ్ “best ” మరియు స్ట్రింగ్ “bus”ను జోడించేందుకు ఒక C ప్రోగ్రాం రాయండి. |
06:25 | హింట్: strcat(char str1, char str2); |
06:32 | అలాగే, ఇతర స్ట్రింగ్ లైబ్రరీ ఫంక్షన్ లను అన్వేషించగలరు. |
06:36 | ఈ లింక్ లోని వీడియో చూడగలరు. |
06:39 | ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం. |
06:42 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
06:46 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. |
06:49 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
06:52 | ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
06:56 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి. |
07:03 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం |
07:08 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
07:15 | దీని పై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. |
07:20 | ఈ టుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి, |
07:24 | మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |