Difference between revisions of "C-and-Cpp/C4/Working-With-Structures/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 |Time |Narration |- | 00:01 |సి మరియు సి++ లో ఉన్న స్ట్రక్చర్ ల గురించి స్పోకన్...") |
|||
Line 14: | Line 14: | ||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | |* స్ట్రక్చర్ల ప్రకటన | + | |* స్ట్రక్చర్ల ప్రకటన, |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | |స్ట్రక్చర్ పరిచయంతో | + | |స్ట్రక్చర్ పరిచయంతో ప్రారంభిద్దాం. |
|- | |- | ||
|00:31 | |00:31 | ||
− | |ఒక్కటి లేదా ఎక్కువ వేరియబల్ లను | + | |ఒక్కటి లేదా ఎక్కువ వేరియబల్ లను ఒకటే పేరు క్రింద సమూహా పరిచే దానిని స్ట్రక్చర్ అంటారు. |
|- | |- | ||
|00:37 | |00:37 | ||
− | | విభిన్న డ్యాట రకాలను ఒకే అబ్జెక్ట్ లా | + | | విభిన్న డ్యాట రకాలను ఒకే అబ్జెక్ట్ లా సమూహా పరిచేందుకు స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. |
|- | |- | ||
|00:42 | |00:42 | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | |దినిని | + | |దినిని సంభందిత సమాచారాన్ని ఒక సమూహం చేసేందుకు ఉపయోగిస్తాం. |
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
Line 68: | Line 68: | ||
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | |'''struct_var''', అనేది '''struc_name''' రకంకు | + | |'''struct_var''', అనేది '''struc_name''' రకంకు సంభందించిన వేరియబుల్. |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
Line 75: | Line 75: | ||
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | |'''addr''' అనేది '''employee'''కి | + | |'''addr''' అనేది '''employee'''కి సంభందించిన ఒక వేరియబల్. |
|- | |- | ||
|01:30 | |01:30 | ||
− | | | + | |ప్రోగ్రాంకి వద్దామ్. |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
Line 99: | Line 99: | ||
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | | తరువాత '''English, maths''' మరియు '''science ''' అనే పూర్ణాంక వెరియబల్లను ప్రకటించాము. | + | | తరువాత '''English, maths''' మరియు '''science''' అనే పూర్ణాంక వెరియబల్లను ప్రకటించాము. |
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | |స్ట్రక్చర్కి | + | |స్ట్రక్చర్కి సంభందించిన వెరియబల్ లను స్ట్రక్చర్ యొక్క మెంబర్లు అంటాము. |
|- | |- | ||
|02:09 | |02:09 | ||
Line 108: | Line 108: | ||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | ఇక్కడ టోటల్ అనే | + | | ఇక్కడ టోటల్ అనే పూర్ణాంక వెరియబల్ని ప్రకటించాము. |
|- | |- | ||
| 02:16 | | 02:16 | ||
− | | ఇప్పుడు ఒక స్ట్రక్చర్ వెరియబల్ "stud" ని ప్రకటించాము. "stud" స్టూడెంట్ స్ట్రక్చర్కి | + | | ఇప్పుడు ఒక స్ట్రక్చర్ వెరియబల్ "stud"ని ప్రకటించాము. "stud" స్టూడెంట్ స్ట్రక్చర్కి సంభందించిన వెరియబల్. |
ఇది ఆ స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సెస్ మరియి సవరించడానికి ఉపయోగిస్తాము. | ఇది ఆ స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సెస్ మరియి సవరించడానికి ఉపయోగిస్తాము. | ||
Line 122: | Line 122: | ||
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | |ఇక్కడ మొత్తాన్ని | + | |ఇక్కడ మొత్తాన్ని లెక్కిస్తాము. |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
Line 131: | Line 131: | ||
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | | | + | |ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
Line 140: | Line 140: | ||
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | '''Ctrl, Alt''' మరియు '''T'''కిలను | + | | '''Ctrl, Alt''' మరియు '''T'''కిలను ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
− | | కంపైల్ చేసేందుకు gcc స్పేస్ structure.c స్పేస్ హైఫాన్ | + | | కంపైల్ చేసేందుకు gcc స్పేస్ structure.c స్పేస్ హైఫాన్ o స్పేస్ struct టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | |ఎక్సెక్యూట్ చేసేందుకు '''./struct | + | |ఎక్సెక్యూట్ చేసేందుకు '''./struct''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
Line 161: | Line 161: | ||
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | |నేను ఈ | + | |నేను ఈ ప్రోగ్రాంని ఎడిట్ చేస్తాను. |
|- | |- | ||
| 03:30 | | 03:30 | ||
Line 167: | Line 167: | ||
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | |ఇప్పుడు ఫైల్ని డాట్ సిపిపి ఎక్స్టెంషన్ తో | + | |ఇప్పుడు ఫైల్ని డాట్ సిపిపి ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి. |
|- | |- | ||
| 03:41 | | 03:41 | ||
Line 173: | Line 173: | ||
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | ఇప్పుడు హెడ్డర్ ఫైల్ ను '''iostream''' తో మారుద్దాం. | + | | ఇప్పుడు హెడ్డర్ ఫైల్ ను '''iostream'''తో మారుద్దాం. |
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
Line 188: | Line 188: | ||
|- | |- | ||
| 04:05 | | 04:05 | ||
− | |చివరిగా '''printf'''ని '''cout''' | + | |చివరిగా '''printf'''ని '''cout''' స్టేట్మెంట్తో మారుద్దాం. |
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
Line 236: | Line 236: | ||
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | |ఔట్ పుట్ సి | + | |ఔట్ పుట్ సి ప్రోగ్రాంకి సమానమే అని గమనించండి. |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
Line 245: | Line 245: | ||
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | |* స్ట్రక్చర్ | + | |* స్ట్రక్చర్, |
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | |* స్ట్రక్చర్ వాక్య నిర్మాణం | + | |* స్ట్రక్చర్ వాక్య నిర్మాణం. |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | |ఉదాహరణకు '''struct struct_name;''' | + | |ఉదాహరణకు '''struct struct_name;'''. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
Line 269: | Line 269: | ||
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | ఉద్యోగుల రికార్డ్ లను చూపించడానికి ఒక | + | | ఉద్యోగుల రికార్డ్ లను చూపించడానికి ఒక ప్రోగ్రాంని రాయండి. |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
Line 281: | Line 281: | ||
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | |మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్ చేసి చూడగలరు. | + | |మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
Line 287: | Line 287: | ||
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | |స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు | + | |స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది. |
|- | |- | ||
|06:04 | |06:04 | ||
Line 296: | Line 296: | ||
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ | + | |స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం. |
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
Line 302: | Line 302: | ||
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | | | + | |దీని పై మరింత సమాచారం క్రింద లింక్ లో ఉంది. |
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | |ఈ టుటోరియల్ ని | + | |ఈ టుటోరియల్ ని తెలుగులో అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి |
|- | |- | ||
| 06:33 | | 06:33 |
Revision as of 11:40, 5 July 2016
Time | Narration |
00:01 | సి మరియు సి++ లో ఉన్న స్ట్రక్చర్ ల గురించి స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకునేది: |
00:08 | * స్ట్రక్చర్ అంటే ఎమిటి? |
00:10 | * స్ట్రక్చర్ల ప్రకటన, |
00:13 | ఉదాహరణల ద్వారా నేర్చుకుంటాం. |
00:15 | ఈ టుటోరియల్ ను రెకార్డ్ చేసేందుకు ఉపయోగించినవి: |
00:18 | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, |
00:22 | జీసీసీ మరియు జి++ కంపైలర్ వర్షన్ 4.6.1. |
00:28 | స్ట్రక్చర్ పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:31 | ఒక్కటి లేదా ఎక్కువ వేరియబల్ లను ఒకటే పేరు క్రింద సమూహా పరిచే దానిని స్ట్రక్చర్ అంటారు. |
00:37 | విభిన్న డ్యాట రకాలను ఒకే అబ్జెక్ట్ లా సమూహా పరిచేందుకు స్ట్రక్చర్ ఉపయోగిస్తాం. |
00:42 | ఇలాంటి వాటిని కాంపౌండ్ డాటా టైప్ అంటారు. |
00:45 | దినిని సంభందిత సమాచారాన్ని ఒక సమూహం చేసేందుకు ఉపయోగిస్తాం. |
00:49 | స్ట్రక్చర్ డిక్లరేషన్ మరియు వాక్య నిర్మాణం చూద్దాం. |
00:52 | ఇక్కడ, struct కి వర్డ్ కంపైలర్ కి స్ట్రక్చర్ డిక్లేర్ ఔతుందని సూచిస్తుంది. |
00:59 | strcut_name అనేది స్ట్రక్చర్ పేరు. |
01:02 | ఉదాహరణకు struct employee; |
01:04 | మీరు ఏ పేరైనా ఇవ్వవచ్చు. |
01:07 | ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా ప్రకటించాలో చూద్దాం. |
01:10 | దీని వాక్యనిర్మాణం: |
01:13 | struct struct_name మరియు struct_var; |
01:17 | struct_var, అనేది struc_name రకంకు సంభందించిన వేరియబుల్. |
01:21 | ఉదా: struct employee addr; |
01:26 | addr అనేది employeeకి సంభందించిన ఒక వేరియబల్. |
01:30 | ప్రోగ్రాంకి వద్దామ్. |
01:33 | ఇక్కడ నేను ప్రోగ్రాం ను టైప్ చేసి ఉంచాను. దాని తెరుస్తాను. |
01:37 | మన ఫైల్ పెరు స్ట్రక్చర్.సి(structure.c) అని గమనించండి. |
01:41 | ఈ ప్రోగ్రాం లో 3 పాఠ్యాంశాలలో వచ్చిన గుణాల మొత్తాన్ని కనిపెడదామ్. |
01:48 | కోడ్ని వివరిస్తాను. |
01:51 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
01:53 | ఇక్కడ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ ని ప్రకటించాము. |
01:57 | తరువాత English, maths మరియు science అనే పూర్ణాంక వెరియబల్లను ప్రకటించాము. |
02:03 | స్ట్రక్చర్కి సంభందించిన వెరియబల్ లను స్ట్రక్చర్ యొక్క మెంబర్లు అంటాము. |
02:09 | ఇది మెయిన్ ఫంక్షన్. |
02:11 | ఇక్కడ టోటల్ అనే పూర్ణాంక వెరియబల్ని ప్రకటించాము. |
02:16 | ఇప్పుడు ఒక స్ట్రక్చర్ వెరియబల్ "stud"ని ప్రకటించాము. "stud" స్టూడెంట్ స్ట్రక్చర్కి సంభందించిన వెరియబల్.
ఇది ఆ స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సెస్ మరియి సవరించడానికి ఉపయోగిస్తాము. |
02:28 | ఇక్కడ సభ్యులకు, |
02:31 | 75, 70 మరియు 65 వంటి విలువలు కేటాయించి, వాటిని మార్పుచేశాము |
02:37 | ఇక్కడ మొత్తాన్ని లెక్కిస్తాము. |
02:41 | తరువాత ఫలితం ముద్రిస్తాం. |
02:44 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
02:46 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
02:48 | ప్రోగ్రాం ఎక్సెక్యూట్ చెద్డాం. |
02:50 | టర్మినల్ విండో తెరుద్దాం. |
02:54 | Ctrl, Alt మరియు Tకిలను ఏకకాలంలో నొక్కండి. |
02:59 | కంపైల్ చేసేందుకు gcc స్పేస్ structure.c స్పేస్ హైఫాన్ o స్పేస్ struct టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:12 | ఎక్సెక్యూట్ చేసేందుకు ./struct టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:17 | ఔట్ పుట్ ఇలా ఉంటుంది: |
03:20 | Total is 210 |
03:22 | ఇప్పుడు ఇదే ప్రోగ్రాం ని సి++ లో చూద్దాం. |
03:26 | మన ప్రోగ్రాంకి వద్దాం. |
03:28 | నేను ఈ ప్రోగ్రాంని ఎడిట్ చేస్తాను. |
03:30 | ముందుగా Shift, Ctrl మరియు S కీలను ఏకకాలంలో నొక్కండి. |
03:37 | ఇప్పుడు ఫైల్ని డాట్ సిపిపి ఎక్స్టెంషన్ తో సేవ్ చేయండి. |
03:41 | సేవ్ పై క్లిక్ చేయండి. |
03:43 | ఇప్పుడు హెడ్డర్ ఫైల్ ను iostreamతో మారుద్దాం. |
03:47 | ఇప్పుడు using స్టేట్మెంట్ ని చేరుద్దాం. |
03:53 | తరువాత సేవ్ పై క్లిక్ చెయండి. |
03:56 | స్ట్రక్చర్ డిక్లరేషన్ సి మరియు సి++ లో ఒకేలా ఉంటాయి. |
04:01 | అందుకే, ఇక్కడ ఏ మార్పు అవసరం లేదు. |
04:05 | చివరిగా printfని cout స్టేట్మెంట్తో మారుద్దాం. |
04:12 | \n (బ్యాక్ స్లాష్ n) ఫార్మాట్ స్పెసిఫైయర్ తొలగిద్దాం. |
04:15 | ఇప్పుడు కామా తొలగిద్దాం. |
04:17 | రెండు ఓపనింగ్ యాంగల్ బ్రాకెట్లను తెరుద్దాం. |
04:20 | ఇక్కడ, క్లోసింగ్ బ్రాకెట్లను తొలగించండి. |
04:22 | మరియు రెండు ఓపనింగ్ యాంగల్ బ్రాకెట్ లను టైప్ చెయండి. |
04:25 | డబుల్ కొట్స్ లో \n (బ్యాక్ స్లాష్ n) టైప్ చెయండి. |
04:29 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చెయండి. |
04:31 | ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చేద్దాం. |
04:33 | టర్మినల్ కి వద్దాం. |
04:35 | కంపైల్ చేసేందుకు g++ స్పేస్ structure.cpp స్పేస్ హైఫాన్ o స్పేస్ struct1 టైప్ చెయండి. |
04:46 | ఇక్కడ struct1 పెరు ఉపయోగించి structure.c ఫైల్ ఔట్పుట్ పారామీటర్ దిద్దకుండా ఉండేలా చేస్తాం. |
04:55 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
04:57 | ఎక్సెక్యూట్ చేసేందుకు (డాట్ స్లాష్) ./struct1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:03 | ఔట్ పుట్ ఇలా ఉంటుంది: |
05:05 | Total is 210 |
05:08 | ఔట్ పుట్ సి ప్రోగ్రాంకి సమానమే అని గమనించండి. |
05:12 | మన స్లయిడ్లని చూద్దాం. |
05:14 | ఈ టుటోరియల్ లో నేర్చుకున్నవి: |
05:18 | * స్ట్రక్చర్, |
05:19 | * స్ట్రక్చర్ వాక్య నిర్మాణం. |
05:20 | ఉదాహరణకు struct struct_name;. |
05:23 | * స్ట్రక్చర్ మెంబర్ లను యాక్సస్ చేయుట. |
05:25 | ఉదాహరణకు stud.maths = 75; |
05:30 | * మరియు స్ట్రక్చర్ వేరియబల్ల కూడిక. |
05:33 | ఉదాహరణకు total = stud.eng + stud.maths + stud.science; |
05:40 | ఒక అసైన్మెంట్, |
05:41 | ఉద్యోగుల రికార్డ్ లను చూపించడానికి ఒక ప్రోగ్రాంని రాయండి. |
05:44 | ఉదాహరణకు పేరు, చిరునామా, హోదా, జీతం. |
05:49 | ఈ లింక్ లోని వీడియో చూడగలరు. |
05:52 | ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం. |
05:54 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
05:59 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. |
06:01 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లు నిర్వహిస్తుంది. |
06:04 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
06:08 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
06:15 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం. |
06:18 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
06:25 | దీని పై మరింత సమాచారం క్రింద లింక్ లో ఉంది. |
06:29 | ఈ టుటోరియల్ ని తెలుగులో అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి |
06:33 | మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను ధన్యవాదములు. |