Difference between revisions of "Scilab/C2/Plotting-2D-graphs/Telugu"
(Created page with 'This page is for "Scilab/Basic Level Tutorial Set/Plotting 2D graphs-Telugu" scilab లో 2D గ్రాఫ్ గియ్యదమేలాగో చెప్పే ఈ ప…') |
(No difference)
|
Latest revision as of 18:38, 27 November 2012
This page is for "Scilab/Basic Level Tutorial Set/Plotting 2D graphs-Telugu"
scilab లో 2D గ్రాఫ్ గియ్యదమేలాగో చెప్పే ఈ పాటమునకు స్వాగతము . మీ కంప్యుటర్లో స్సైలేబ్ స్థాపించబడింది అనుకుంటూ స్సైలేబ్ లో plots గురించి చర్చిద్దాం . స్సైలేబ్ వివధ రకముల 2D మరియు 3D plotsను సృష్టించడానికి మరియు అనువుగా మార్చుకోవడానికి ఎన్నో విధముల అవకాశాలను కల్పించింది . స్సైలేబ్ గీయు వివిధ రకముల పటములు ఉదాహరణకు x-y plots, contour plots, 3D plots, histograms, bar charts ఇప్పుడు మీ స్సైలేబ్ కాన్సోల్ విండోని తెరవండి . నేను Plotting.sce అనే ఫైల్ ను కత్తిరించడానికి (cut) మరియు అతికించడానికి (paste) ఉపయోగిస్తున్నాను . plots గియ్యడానికి మనకు కొన్ని బిందువుల సమూహము కావాలి .బిందువుల మధ్య సమాన దూరముతో కొన్ని బిందువులను సృష్టిద్దాం .దీనినిని linespace commandతో చెయ్యవచు .ఈ command సమాన దూరముతో ఒక vectorను సృష్టిస్తుంది . ఉదాహరణకు
--> x=linspace(1,10,5)
x అనేది 1 మరియు 10 బిందువుల మద్య సమాన దూరము గల 5 బిందువుల అడ్డు సదిశ అంటే row vector. అదేవిదముగా x అనేది 1 మరియు 20 బిందువుల మద్య సమాన దూరము గల 5 బిందువుల అడ్డు సదిశ .
--> y=linspace(1,20,5);
linespace command గురించి మరిన్ని వివరాలు Help Documentation నుండి పొందండి . మనము ఇప్పుడు x మరియు y వివరములతో plot అనే function ఉపయోగించి ఒక గ్రాఫ్ గీద్ధాము . ఇది matlab లో లాంటిదే .
--> plot(x,y)
మనము చూసినట్లుగా x మరియు y మద్య ఒక గ్రాఫ్ సృష్టించింది . graphics విండో ని '0' అని ఉన్నట్లుగా గమనించగలరు .మనము ఇప్పుడు మరొక క్రింది function ఉపయోగించి graphics విండో ని తెరుద్దాం
xset('window',1)
నేను ఈ xset function ని కత్తిరించి (cut) మరియు స్సైలేబ్ లో అతికించి (paste) enter ని నొక్కుతాను . మీరు graphic window number 1 ని చూస్తారు .గమనించండి మనం function కి పంపించిన రెండు విలువలు వరుసగా window మరియు 1 . మరొక graph ఈ window లో గియ్యబడింది . స్సైలేబ్ లో వుండే plot2d అనే function 2d గ్రాఫులు గియ్యడానికి ఉపయోగిస్తారు .
--> plot2d(x,y,style=3)
మీరు చూసినట్లుగా plot2d command x కి y కి మద్యన గ్రాఫ్ గీసింది. 3 వ విలువ style ని గమనించండి . style ని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు . ఇది మన plot యొక్క ఆకారాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది .style విలువ ధన సంఖ్యా అయితే బొమ్మ సమముగా వుంటుంది , మన బొమ్మ లో సంఖ్యా 3 రంగు పచ్చ గా వుంటుంది . default విలువ 1 .రుణ సంఖ్యా అంటే negative విలువలతో ప్రయత్నించండి ఆకారం లోని తేడా చూడండి . మనము x మరియు y axis లకు rect అనే 4 వ విలువ ని పంపి ఆరంభ మరియు అంతిమ బిందువులను పెట్టవచ్చు
--> plot2d(x,y,style=3,rect=[1,1,10,20])
మనకు x axis 1 నుండి 10 వరకు మరియు y axis 1 నుండి 20 వరకు కలిగి వుంది .rect commandలో విలువల క్రమము xmin,ymin,xmax and ymax . ఇప్పుడు మనం Title,Axis and Legends గురించి నేర్చుకుందాం . axis కి మరియు బొమ్మ యొక్క title కి పేరు పెట్టడానికి క్రింది command ఉపయోగిస్తారు .
--> title("My title") --> xlabel("X"); and --> ylabel("Y");
నేను ఈ commandల సమూహాన్ని కత్తిరించి (cut) మరియు కాన్సోల్ లో అతికిస్తాను (paste) మీరు చూస్తున్నట్లుగా x axis కు X ani ,y axis వై అని మరియు గ్రాఫ్ యొక్క title కు my title అని పేరు పెట్టాను . graphకు మూడు కమాండ్ లు బదులుగా ఒకే కమాండ్ తో title , axis కు కలిపి పేర్లు పెట్టవచ్చు .అందుకు 3 argument లకు xtitle అనే కమాండ్ ఉపయోగించవచ్చు .
--> xtitle ( " My title " , " X axis " , " Y axis " );
నేను ఈ commandని కత్తిరించి (cut) మరియు స్సైలేబ్ లో అతికించి (paste) enter ని నొక్కుతాను . మీరు ఇప్పుడు axis పేర్లు X axis ,Y axis అని ,Title పేర్లు mytitle అని చూస్తారు . నేను టైపు చేస్తున్నా clf() ఫంక్షన్ graphic window ని మీరు చూస్తున్నట్లుగా క్లియర్ చేస్తుంది . ఇది ఒకే graphic window మీద వివిధ గ్రాఫులు గియ్యడానికి ఉపయోగపడుతుంది . ఈ window ని క్లోజ్ చేస్తున్నాను . కొన్నిసార్లు మనము రెండు సమూహాల డేటా ని ఒకే 2d graph మీద పోల్చవలిసి వుంటుంది .అనగా x యొక్క 1 క data సమూహాన్ని y యొక్క రెండవ data సమూహాలని పోల్చవలిసి వుంటుంది నేను క్రింది వెల్లతాను ఉదాహరణ చూడండి .
ఒక function define చెయ్యండి .
y1 = x^2 x , y1 కి మధ్యన graph గియ్యండి , మరొక function define చెయ్యండి. y2 = 2*x^2
x , y2 కి మధ్యన బొమ్మ గియ్యండి మన గ్రాఫ్ కి title మరియు label ఇస్తాము . plot function కి పంపిన ”o-” and ”+-” కమాండ్లు graph ఆకృతిని మార్చడానికి ఉపయోగపడతాయి .
--> x = linspace ( 1 , 10 , 50 ); --> y1 = x^2; --> plot (x ,y1 , "o-") --> y2 = 2*x ^2; --> plot (x, y2, "+-") --> xtitle ("My title" , "X axis" , "Y axis" );
ఈ విలువలు plot2d function లో బాగం కాదు .వీటిని plot function తో ఉపయోగించగలం . నేను ఈ ఆజ్ఞల సమూహాన్ని copy చేసి స్సైలేబ్ కాన్సోల్లో అతికిస్తాను (paste). మీరు గ్రాఫ్ చూడండి . ఏ curve ఏ function కి సంబంచిందో తెలుసుకోవడం ఉపయోగపడుతుంది కదూ ? మీరు చూస్తున్నట్లు దీనిని legend ఆజ్ఞను ఉపయోగించి సాదించవచ్చు .
--> legend ( " x ^ 2 " , " 2* x ^ 2 " );
o-" curve function y1=x^2 ని సూచిస్తుంది మరియు +-" curve function y2=2x^2 ని సూచిస్తుంది graphic window ని క్లోజ్ చేస్తాను . File:Title.jpeg
ఇప్పుడు మనము plot2d demos and subplot function గురించి చర్చిద్దాం.
స్సైలేబ్ అన్ని ముఖ్యమైన function యొక్క demo లను ఇస్తుంది .plot2d లోని demoలని చూడడానికి demonstration tab లో Graphics మీద నొక్కండి .తరువాత plot2d_3d plots నొక్కండి అందులో ఉన్న వివిధ రకాల demo లలో ఒకటి సెలెక్ట్ చెయ్యండి .నేను plot2d మీద నొక్కుతాను . మీరు demo గ్రాఫ్ ని చూడవచ్చు . ఈ గ్రాఫ్ యొక్క కోడ్ ని view బట్టన్ నొక్కడం ద్వారా చూడవచ్చు .ఈ link mac OS లో తెరవబడలేదు కాని విండోస్ లో లినక్స్ లో తెరవవచ్చు . అలా అయ్యినపటికి MAC OS డైరెక్టరీ ద్వారా తెరవవచ్చు . మనము terminal లోకి వెళదాం . నేను ఇప్పుడు స్సైలేబ్ 5.2 లో demos directory లో వున్నాను .directory యొక్క దారి క్రింద చూపించబడింది .అందుబాటులో ఉన్న demos list చూడడానికి క్రింది విధముగా టైపు చెయ్యండి
ls
తరువాత 2d_3d_plots directory సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కండి. sce ఫైల్స్ లో ఉన్న వివిధ demo ల కోడ్ కొరకు ls ను మరల టైపు చెయ్యండి .
ls
మనము అంతకు ముందు చూసిన దానిలాంటి demo కోడ్ ఇప్పుడు చూస్తాము .
more plot2d.dem.sce
enter నొక్కండి .plot2d function యొక్క demo graph కోడుని చూస్తాము . నేను terminal ని close చేస్తాను .demo graph మరియు demos window కూడా close (ముగిస్తాను ) చేస్తాను. ఇదే విదముగా స్సైలేబ్ లోని మిగిలిన demo లను కూడా చూడవచ్చు . ఇప్పుడు Subplot function గురించి చర్చించుకుందాం . subplot() function , graphics విండోని sub-విండోస్ మాత్రిక లాగ విభజిస్తుంది . ఈ function వివరించడానికి స్సైలేబ్ లోని 2D గ్రాఫ్ యొక్క demo ని ఉపయోగిస్తాము . ఉదాహరానికి tour కాన్సోల్ మీద
-->plot2d()
టైప్ చెయ్యండి ఈ ఫంక్షన్ యొక్క demo బొమ్మ చూడండి
ఈ విండోని ముగిస్తాను (close చేస్తాను). subplot కమాండ్ లోని మొదటి రెండు విలువలు చూపించినట్లుగా subplot కమాండ్ graphics విండోని 2 by 2 మాత్రికా అంటే matrix sub-windows కింద విభజిస్తుంది . subplot కమాండ్ లోని మూడవ విలువ ప్రస్తుతము graph గీస్తున్న window ని సూచిస్తుంది . నేను స్సైలేబ్ లో commandల సమూహాన్ని స్సైలేబ్ కాన్సోల్ లో copy చేసి అమలు చేస్తాను .
-->subplot(221) ->plot2d() -->subplot(222) -->plot2d2() -->subplot(2,2,3) -->plot2d3() -->subplot(2,2,4) -->plot2d4()
మీరు 4 plotలను ఒకే window లో చూడవచ్చు . వచ్చిన plotను మీ కంప్యుటర్లో image కింద భద్రపరచవచ్చు(save చెయ్యవచ్చు) . graphic window మీద క్లిక్ చెయ్యండి .File menu export to ఆప్షన్ ని సెలెక్ట్ చెయ్యండి .plotకు సరిపోవు title పేరు ఇవ్వండి . destination ఫోల్డర్ ని సెలెక్ట్ చెయ్యండి .మీ image యొక్క file format సెలెక్ట్ చెయ్యండి . నేను JPEG format సెలెక్ట్ చేసాను, save మీద క్లిక్ చెయ్యండి . directory లోకి వెళ్లి image తెరవండి (open చెయ్యండి).సరిగా save అయ్యిందో లేదో సరిచూసుకోండి . దీనితో స్సైలేబ్ తో 2D graphs గియ్యడమేలగో చెప్పే పాతం పూర్తీ అయ్యినది . మిగిలిన స్సైలేబ్ లోని చాలా functions మిగిలిన పాటములలో వివరిస్తాము . స్సైలేబ్ లింకులను చూస్తూ వుండండి .
ఈ పాటము "Talk to a teacher " అనే ప్రాజెక్టులో భాగము " . దీనిని నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐ సి టి వారి సహకారముతో సమర్పించడమైనది .మరిన్ని వివరములకు [1] లో చూడండి.