Difference between revisions of "C-and-Cpp/C3/Arrays/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 |Time |Narration |- | 00:01 |C మరియు C++లో ఆర్రేల పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం....") |
|||
Line 100: | Line 100: | ||
|- | |- | ||
|02:04 | |02:04 | ||
− | | | + | |దానిని తెరుద్దాము. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
Line 130: | Line 130: | ||
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
− | |4 సూచికాంకం 0 లో, 5 సూచికాంకం | + | |4 సూచికాంకం 0 లో, 5 సూచికాంకం 1లో మరియు 6 సూచికాంకం 2లో నిల్వ చేయబడుతాయి. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | సేవ్ | + | | సేవ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
Line 148: | Line 148: | ||
|- | |- | ||
| 03:09 | | 03:09 | ||
− | |కంపైల్ చేసేందుకు | + | |కంపైల్ చేసేందుకు '''gcc space array dot c space hypen o array''' అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
Line 166: | Line 166: | ||
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | |ఇక్కడ నాలాగవ వరసలో | + | |ఇక్కడ నాలాగవ వరసలో కర్లీ బ్రాకెట్ మరిచి పొతే గనక! |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
Line 181: | Line 181: | ||
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | |చెల్లని ఇనిష్యలైజర | + | |చెల్లని ఇనిష్యలైజర మరియు ఊహించిన ఐడెంటిఫైయర్ లేదా స్థిరాంక సంఖ్యా ముందు ఒక బ్రాకెట్ ఉండాలని సూచిస్తుంది. |
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | |ఎందుకంటే ఆర్రేలను | + | |ఎందుకంటే ఆర్రేలను బ్రాకెట్ లోనే ఇనీష్యలైస్ చేయాలి. |
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | |మన | + | |మన ప్రోగ్రాంకు వద్దాం. సవరణలు చూద్దాం. |
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | |నాల్గవ వరసలో | + | |నాల్గవ వరసలో కర్లీ బ్రాకెట్ టైప్ చేద్దాం. |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
Line 220: | Line 220: | ||
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | | + | |హెడ్డర్ ఫైల్‌ను '''iostream'''కు మారుద్దాం. |
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
Line 238: | Line 238: | ||
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | |ఇక్కడున్న బ్రాకెట్ తొలగించి, ఇంకోసారి రెండు యాంగులార్ | + | |ఇక్కడున్న బ్రాకెట్ తొలగించి, ఇంకోసారి రెండు యాంగులార్ బ్రాకెట్లను మరియు డబల్ కొట్స్లో \n టైప్ చేయండి. |
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
Line 247: | Line 247: | ||
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | |కంపైల్ చేసేందుకు, '''g++ స్పేస్ array డాట్ cpp స్పేస్ హైఫాన్ | + | |కంపైల్ చేసేందుకు, '''g++ స్పేస్ array డాట్ cpp స్పేస్ హైఫాన్ o స్పేస్ array1'' టైప్ చేయండి. |
|- | |- | ||
| 05:42 | | 05:42 | ||
Line 271: | Line 271: | ||
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, ఏడవ వరసలో, |
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | |star[1], star[2] మరియు star[3]; అని టైప్ | + | |star[1], star[2] మరియు star[3]; అని టైప్ చేశాననుకోండి. |
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
Line 280: | Line 280: | ||
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | |టర్మినల్‌కి వెళ్ళి | + | |టర్మినల్‌కి వెళ్ళి ఎక్సెక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | |ప్రాంప్ట్‌ని క్లియర్ చేస్తాను | + | |ప్రాంప్ట్‌ని క్లియర్ చేస్తాను. |
|- | |- | ||
| 06:30 | | 06:30 | ||
Line 295: | Line 295: | ||
|- | |- | ||
| 06:39 | | 06:39 | ||
− | |ఎందుకంటే, ఆర్రే సూచికాంకం 0 నుండి | + | |ఎందుకంటే, ఆర్రే సూచికాంకం 0 నుండి ప్రారంభంఔతుంది. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
Line 316: | Line 316: | ||
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | |ఇప్పుడు మన | + | |ఇప్పుడు మన స్లయిడ్‌లకు వెళ్దాం. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
Line 322: | Line 322: | ||
|- | |- | ||
| 07:16 | | 07:16 | ||
− | |ఈ | + | |ఈ టుటోరియల్లో మనం: |
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
Line 328: | Line 328: | ||
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | |* "సింగల్ డైమెన్షనల్ ఆర్రే" డిక్లరేషన్ | + | |* "సింగల్ డైమెన్షనల్ ఆర్రే" డిక్లరేషన్. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
Line 352: | Line 352: | ||
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | |మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్లోడ్ చేసి చూడగలరు. | + | |మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్లోడ్ చేసి చూడగలరు. |
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
Line 361: | Line 361: | ||
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | |ఆన్ లైన్ | + | |ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్లు ఇవ్వబడును. |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
Line 367: | Line 367: | ||
|- | |- | ||
|08:13 | |08:13 | ||
− | |స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం | + | |స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
Line 376: | Line 376: | ||
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
− | |ఈ రచనకు | + | |ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. |
|- | |- | ||
| 08:33 | | 08:33 |
Revision as of 12:14, 28 March 2016
Time | Narration |
00:01 | C మరియు C++లో ఆర్రేల పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్లో మనం నేర్చుకోబోయేది: |
00:09 | * ఆర్రే అంటే ఏమిటి? |
00:11 | * ఆర్రేని ప్రకటించుట, |
00:13 | * ఆర్రేని ఇనీషియాలైజ్ చేయుట. |
00:16 | * అర్రెల పై కొన్ని ఉదాహరణలు. |
00:18 | కొన్ని సామాన్యమైన తప్పులు మరియు వాటి సవరణలు చూద్దాం. |
00:22 | ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను |
00:25 | ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.04, |
00:30 | మరియు “జీసీసీ” మరియు “జి++ కంపైలర్” వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను. |
00:36 | అర్రెల పరిచయంతో ప్రారంభిద్దాం. |
00:39 | "ఆర్రే" అంటే ఒకే లాంటి డేటా లేదా డేటా టైప్ అంశాల సేకరణ. |
00:44 | "ఆర్రే" సూచిక 0 నుండి ప్రారంభంఔతుంది. |
00:48 | మొదటి అంశం 0 సూచికలో నిల్వ చేయబడుతుంది. |
00:52 | మూడు రకాల ఆర్రేలు ఉన్నాయి: |
00:55 | "సింగల్ డైమెన్షనల్ ఆర్రే", |
00:57 | "టూ డైమెన్షనల్ ఆర్రే" మరియు |
00:59 | "మల్టీ డైమెన్షనల్ ఆర్రే". |
01:01 | ఈ టుటోరియల్లో సింగల్ డైమెన్షన్ ఆర్రేల గురించినేర్చుకుందాం. |
01:06 | "సింగల్ డైమెన్షనాల్" ఆర్రేలను ఎలా ప్రకటించాలో చూద్దాం. |
01:09 | దీని వాక్యనిర్మాణం: |
01:11 | ఆర్రే యొక్క "డాటా టైప్", పేరు మరియు పరిమాణం. |
01:16 | ఉదాహరణకు, మనం ఒక 5 అంశాల పుర్ణాంక ఆర్రే స్టార్‌ను ప్రకటించాము. |
01:24 | ఆర్రే సూచికాంకం స్టార్ 0 నుండి ప్రారంభమై స్టార్ 4 వరకు ఉంటుంది. |
01:29 | ఆర్రేని ఎలా ప్రకటించాలో చూశాము. |
01:32 | ఇప్పుడు, ఆర్రే ఇనీషియలైసేషన్ గురించి చూద్దాం. |
01:35 | దీని వాక్యనిర్మాణం: |
01:38 | "డాటా టైప్" ఆర్రే పేరు మరియు పరిమాణం అంశాలకు సమానం. |
01:44 | ఉదాహరణం: ఇక్కడ 3 అంశాల పూర్ణాంక ఆర్రేని ప్రకటించాము, ఇందులోని అంశాలు 1,2 మరియు 3. |
01:54 | ఇక్కడ సూచికాంక స్టార్ 0 నుండి స్టార్ 2 వరుకు ఉంటుంది. |
01:59 | ఉదాహరణలు చూద్దాం. |
02:01 | నేను ప్రోగ్రాంని ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
02:04 | దానిని తెరుద్దాము. |
02:06 | మన ఫైల్ పేరు ఆర్రే.సి(array.c) అని గమనించండి. |
02:10 | ఈ ప్రోగ్రాంలో మనం ఆర్రేలో నిలువ ఉన్న అంశాల మొత్తాని లెక్కిస్తామ్. |
02:16 | కోడ్‌ని వివరిస్తాను. |
02:18 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
02:20 | ఇది మన మెయిన్ క్రియ. |
02:22 | ఇక్కడ, "స్టార్" అనే అర్రేని ప్రకటించి పరిమాణం 3కు ఇనీషియాలైజ్ చేసాం. |
02:28 | ఆర్రే అంశాలు 4,5 మరియు 6. |
02:33 | తరువాత, ఒక పుర్ణాంక వేరియబల్ సం(sum)ని ప్రకటించాము |
02:36 | ఇక్కడ ఆర్రే అంశాలను కుడిక చేసి ఫలితాన్ని sumలో నిల్వచేస్తాం. |
02:41 | 4 సూచికాంకం 0 లో, 5 సూచికాంకం 1లో మరియు 6 సూచికాంకం 2లో నిల్వ చేయబడుతాయి. |
02:50 | తరువాత మొత్తాని ముద్రిస్తాం. |
02:52 | ఇది మన రిటర్న్ స్టేట్మెంట్. |
02:54 | సేవ్ పై క్లిక్ చేయండి. |
02:57 | ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
02:59 | Ctrl, Alt మరియు Tకిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండోని తెరవండి. |
03:09 | కంపైల్ చేసేందుకు gcc space array dot c space hypen o array అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:19 | ఎక్సెక్యూట్ చేసేందుకు, "డాట్ స్లాష్ ఆర్రే" (./array) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:24 | ఇక్కడ ఔట్ పుట్ ఇలా కనిపిస్తుంది, |
03:26 | The sum is 15. |
03:28 | ఇప్పుడు సాదారణంగా చేసే తప్పులను చూద్దాం. |
03:32 | ప్రోగ్రాంకు వద్దాం. |
03:34 | ఇక్కడ నాలాగవ వరసలో కర్లీ బ్రాకెట్ మరిచి పొతే గనక! |
03:39 | సేవ్ పై క్లిక్ చేయండి. ఎమౌతుందో చూద్దాం. |
03:42 | టర్మినల్‌కు వెళ్దాం. |
03:44 | కంపైల్ చేసి చూద్దాం. |
03:47 | ఒక తప్పు కనిపిస్తుంది. |
03:49 | చెల్లని ఇనిష్యలైజర మరియు ఊహించిన ఐడెంటిఫైయర్ లేదా స్థిరాంక సంఖ్యా ముందు ఒక బ్రాకెట్ ఉండాలని సూచిస్తుంది. |
03:56 | ఎందుకంటే ఆర్రేలను బ్రాకెట్ లోనే ఇనీష్యలైస్ చేయాలి. |
04:01 | మన ప్రోగ్రాంకు వద్దాం. సవరణలు చూద్దాం. |
04:04 | నాల్గవ వరసలో కర్లీ బ్రాకెట్ టైప్ చేద్దాం. |
04:09 | సేవ్ పై క్లిక్ చేయండి. |
04:12 | ఎక్సెక్యూట్ చేద్దాం. టర్మినల్‌కు వద్దాం. |
04:15 | మునపటిలా కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. |
04:19 | పనిచేస్తుంది, సరైన ఫలితం వచ్చింది. |
04:21 | ఇప్పుడు, C++లో ఇదే ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
04:25 | ప్రోగ్రాంకు వద్దాం. |
04:28 | ఇక్కడ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. |
04:30 | ముందుగా, Shift , Ctrl మరియు S కీలను ఏకకాలంలో నొక్కండి. |
04:38 | ఫైల్ని డాట్ సిపిపి(.cpp) ఎక్స్టెంషన్తో సేవ్ చేయండి. |
04:44 | హెడ్డర్ ఫైల్‌ను iostreamకు మారుద్దాం. |
04:49 | యూసింగ్ స్టేట్మెంట్ను చేరుద్దాం. |
04:55 | అర్రే ప్రకటన మరియు ఇనీషియాలైజేషన్ C++ లో C లాగే ఉంటుంది. |
05:01 | అందుకే ఇక్కడ ఏ మార్పు అవసరం లేదు. |
05:04 | ఇప్పుడు printfను cout స్టేట్మెంట్తో మార్చాలి. |
05:09 | ఫార్మ్యట్ స్పెసిఫైయర్ ను తొలగించి, \n మరియు కామా తొలగించి రెండు యాంగల్ బ్రాకెట్లను టైప్ చేయండి. |
05:17 | ఇక్కడున్న బ్రాకెట్ తొలగించి, ఇంకోసారి రెండు యాంగులార్ బ్రాకెట్లను మరియు డబల్ కొట్స్లో \n టైప్ చేయండి. |
05:26 | సేవ్ పై క్లిక్ చేయండి. |
05:29 | టెర్మినల్‌కి వెళ్ళి ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేయండి. |
05:32 | కంపైల్ చేసేందుకు, 'g++ స్పేస్ array డాట్ cpp స్పేస్ హైఫాన్ o స్పేస్ array1 టైప్ చేయండి. |
05:42 | ఇక్కడ, ఆర్రే బడలుగా ఆర్రే1 ఉపయోగించి ఆర్రే డాట్ సి(array.c) ప్రోగ్రాం యొక్క ఔట్ పుట్ పారామీటర్ని దిద్దకుండా ఉంచుతాం. |
05:51 | ఎంటర్ నొక్కగలరు. |
05:54 | ఎక్సెక్యూట్ చేసేందుకు డాట్ స్లాష్ ఆర్రే1 (./array1) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:59 | కనిపించే ఫలితం: The sum is 15. |
06:02 | ఇది C కోడ్ లాగే ఉందని చూడగలం. |
06:07 | ఇప్పుడు ఇంకొక సాదారణంగా చేసే తప్పుని చూద్దాం. |
06:10 | ప్రోగ్రాంకు వద్దాం. |
06:12 | ఇక్కడ, ఏడవ వరసలో, |
06:14 | star[1], star[2] మరియు star[3]; అని టైప్ చేశాననుకోండి. |
06:23 | సేవ్ చేద్దాం. |
06:24 | టర్మినల్‌కి వెళ్ళి ఎక్సెక్యూట్ చేద్దాం. |
06:28 | ప్రాంప్ట్‌ని క్లియర్ చేస్తాను. |
06:30 | మునపటిలా కంపైల్ చేద్దాం. |
06:33 | ఎక్సెక్యూట్ చేద్దాం. |
06:36 | ఊహించని ఫలితం కనిపిస్తుంది. |
06:39 | ఎందుకంటే, ఆర్రే సూచికాంకం 0 నుండి ప్రారంభంఔతుంది. |
06:43 | ప్రోగ్రాంకు వెళ్తే, ఆర్రే సూచికాంక ఒకటి నుండి మొదలవుతుందని చూడగలం. |
06:49 | అందుకే ఈ ఎర్రర్ చూపిస్తుంది. సవరణలను చేద్దాం. |
06:54 | ఇక్కడ 0,1 మరియు 2 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
07:02 | టర్మినల్‌కు వచ్చి ఎక్సెక్యూట్ చేద్దాం. |
07:05 | మునపటిలా కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. |
07:09 | సరిపోయింది. |
07:12 | ఇప్పుడు మన స్లయిడ్‌లకు వెళ్దాం. |
07:14 | సారాంశం చూద్దాం: |
07:16 | ఈ టుటోరియల్లో మనం: |
07:19 | * అర్రెలు |
07:20 | * "సింగల్ డైమెన్షనల్ ఆర్రే" డిక్లరేషన్. |
07:23 | * "సింగల్ డైమెన్షనల్ ఆర్రే" ఇనీషియాలైసెషన్. |
07:26 | ఉదా: int star[3]={4, 5, 6}. |
07:31 | ఆర్రే అంశాల కూడిక, ఉదా: sum = star 0 + star 1 + star 2. |
07:40 | ఒక అసైన్మెంట్, |
07:41 | ఆర్రేలో నిలువ ఉన్న అంశాల తేడా లెక్కించేందుకు ఒక ప్రోగ్రాం రాయండి. |
07:47 | ఈ లింక్ లోని వీడియో చూడగలరు. |
07:50 | ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం. |
07:53 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్లోడ్ చేసి చూడగలరు. |
07:57 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్. |
08:00 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
08:03 | ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్లు ఇవ్వబడును. |
08:06 | మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి. |
08:13 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
08:17 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
08:25 | దీనిపై మరింత సమాచారం ఈ లింక్‌లో లభ్యంఅవుతుంది. |
08:30 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి. |
08:33 | ధన్యవాదములు |