Difference between revisions of "C-and-Cpp/C2/Nested-If-And-Switch-Statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 || Time || Narration |- |00:01 |C మరియు C++లోని ''నెస్టెడ్ ఇఫ్ '' మరియు ''స్విచ్'' స్టేట...")
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|C మరియు C++లోని ''నెస్టెడ్ ఇఫ్ '' మరియు ''స్విచ్''  స్టేట్మెంట్ల గురించి తెలియ బరిచే  స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.   
+
|C మరియు C++లోని ''నెస్టెడ్ ఇఫ్'' మరియు ''స్విచ్''  స్టేట్మెంట్ల గురించి తెలియ బరిచే  స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.   
 
|-
 
|-
 
|00:07
 
|00:07
Line 22: Line 22:
 
|-
 
|-
 
|00:20
 
|00:20
|''ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 '' మరియు
+
|''ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10'' మరియు
 
|-
 
|-
 
|00:24
 
|00:24
|''ఉబంటు'' పై ''gcc'' మరియు ''g++'' కంపైలర్ వర్షన్  ''4.6.1'' ఉపయోగించాను.
+
|''ఉబంటు'' పై ''gcc'' మరియు ''g++'' కంపైలర్ వర్షన్  ''4.6.1'' ఉపయోగించాను.
 
|-
 
|-
 
|00:30
 
|00:30
|నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్లను ఎలా రాయాలో నేర్చుకుందాం.  
+
|''నెస్టెడ్ ఇఫ్'' మరియు ''స్విచ్'' స్టేట్మెంట్లను ఎలా రాయాలో నేర్చుకుందాం.  
 
|-
 
|-
 
|00:36
 
|00:36
Line 34: Line 34:
 
|-
 
|-
 
|00:39  
 
|00:39  
|ఈ ప్రోగ్రాంను చూద్దాం.   
+
|ఈ ప్రోగ్రాంను చూద్దాం.   
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|ఈ ప్రోగ్రాంతో  ఇంటీజర్ల  పరిధిని ఎలా  తెలుసుకోవడం నేర్చుకుంటామ్.  
+
|ఈ ప్రోగ్రాంతో  ''ఇంటీజర్ల'' పరిధిని ఎలా  తెలుసుకోవడం నేర్చుకుంటామ్.  
 
|-
 
|-
 
|00:45  
 
|00:45  
|మన ఫైల్ పేరు '''nested-if.c''' అని గమనించండి.  
+
|మన ఫైల్ పేరు ''nested-if.c'' అని గమనించండి.  
 
|-
 
|-
 
|00:50
 
|00:50
Line 55: Line 55:
 
|-
 
|-
 
|01:02
 
|01:02
|ఇక్కడ యూసర్ను  '0' నుండి '39' పరిధిలోని ఒక అంకెను ప్రవేశ పెట్టమని ప్రేరెపిస్తాం.
+
|ఇక్కడ యూసర్ను  '0' నుండి '39' పరిధిలోని ఒక అంకెను ప్రవేశ పెట్టమని ప్రేరెపిస్తాం.
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
Line 85: Line 85:
 
|-
 
|-
 
|01:39
 
|01:39
|ఈ ''else if'' కండిషన్లో సంఖ్య 20 నుండి 29 పరిధిలో లో ఉందో లేదో అని తనిఖీ చేస్తాం.  
+
|ఈ ''else if'' కండిషన్లో సంఖ్య '20' నుండి '29' పరిధిలో లో ఉందో లేదో అని తనిఖీ చేస్తాం.  
 
|-   
 
|-   
 
|01:45
 
|01:45
|ఇక్కడ సంఖ్య 30 నుండి 39 పరిధిలో  ఉందా అని తనిఖీ చేస్తాం.  
+
|ఇక్కడ సంఖ్య '30' నుండి '39' పరిధిలో  ఉందా అని తనిఖీ చేస్తాం.  
 
|-  
 
|-  
 
|01:51
 
|01:51
| ఇది '''else''' కండిషన్
+
| ఇది ''else'' కండిషన్.
 
|-
 
|-
 
|01:53
 
|01:53
|ఇచ్చిన అన్నీ కండిషన్లు ఆసత్యం ఐతే ,  
+
|ఇచ్చిన అన్నీ కండిషన్లు ఆసత్యం ఐతే,  
 
|-
 
|-
 
|01:55
 
|01:55
|''number not in range'' ప్రింట్ చేస్తాం .  
+
|''number not in range'' ప్రింట్ చేస్తాం.  
 
|-
 
|-
 
|01:58
 
|01:58
Line 109: Line 109:
 
|-  
 
|-  
 
|02:12
 
|02:12
|''gcc space nested-if.c space hyphen o space nested'' టైప్ చేసి  
+
|''gcc space nested-if.c space hyphen o space nested'' టైప్ చేసి, ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు.  
ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు.  
+
 
|-
 
|-
 
|02:23
 
|02:23
| డాట్ స్లాష్ “nested” (./nested) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
| ''డాట్ స్లాష్ nested(./nested)'' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
|02:28  
 
|02:28  
Line 125: Line 124:
 
|-
 
|-
 
|02:35
 
|02:35
|''you have entered the number  in the range of 10-19''.
+
|''you have entered the number  in the range of 10-19''.
 
|-
 
|-
 
|02:40
 
|02:40
Line 134: Line 133:
 
|-
 
|-
 
|02:48
 
|02:48
|ఇప్పుడు '5'  ప్రవేశ పెడదాం.
+
|ఇప్పుడు ''5''  ప్రవేశ పెడదాం.
 
|-
 
|-
 
|02:50
 
|02:50
Line 152: Line 151:
 
|-
 
|-
 
|03:05
 
|03:05
|మునపటి ప్రోగ్రాం లో ''switch'' ఉపయోగిద్దామ్.   
+
|మునపటి ప్రోగ్రాంలో ''switch'' ఉపయోగిద్దామ్.   
 
|-
 
|-
 
|03:08
 
|03:08
Line 158: Line 157:
 
|-
 
|-
 
|03:10
 
|03:10
|టెక్స్ ఎడిటర్కి   వద్దాం.
+
|టెక్స్ ఎడిటర్కి వద్దాం.
 
|-
 
|-
 
|03:13
 
|03:13
Line 164: Line 163:
 
|-
 
|-
 
|03:16
 
|03:16
|అందుకే నేరుగా స్విచ్ స్టేట్మెంట్కు వెళ్తాను.  
+
|అందుకే నేరుగా ''స్విచ్'' స్టేట్మెంట్కు వెళ్తాను.  
 
|-
 
|-
 
|03:20
 
|03:20
|ఇక్కడ, ఇన్ పుట్ ''y''ను 10 తో భాగాహారం చేసి  ఫలితాన్ని వరియబుల్ ''x''లో నిలువ చేస్తాము.  
+
|ఇక్కడ, ఇన్ పుట్ ''y''ను '10' తో భాగాహారం చేసి  ఫలితాన్ని వరియబుల్ ''x''లో నిలువ చేస్తాము.  
 
|-
 
|-
 
|03:28   
 
|03:28   
| లబ్ధము లేదా(కోషియంట్)'x' లో నిలువ ఉంటుంది.
+
| లబ్ధము లేదా(కోషియంట్)''x'' లో నిలువ ఉంటుంది.
 
|-
 
|-
 
|03:32
 
|03:32
Line 179: Line 178:
 
|-
 
|-
 
|03:41  
 
|03:41  
|ఇది '''case 0'''.  '''case 0'''  కండిషన్ సరిపోతే,
+
|ఇది ''case 0''.  ''case 0''  కండిషన్ సరిపోతే,
 
|-
 
|-
 
|03:45
 
|03:45
Line 185: Line 184:
 
|-
 
|-
 
|03:51
 
|03:51
|ఒక వేళ కేసు సరిపోతే, లూప్  బైటకు రావటానికి  '''break'''ను జోడిస్తాము.  
+
|ఒక వేళ కేసు సరిపోతే, లూప్  బైటకు రావటానికి  ''break''ను జోడిస్తాము.  
 
|-
 
|-
 
|03:55
 
|03:55
Line 194: Line 193:
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|ఇది “case 1”“case 1” అనగా, ''x'' యొక్క విలువ ఒకటి(1)''  అని అర్థం.  
+
|ఇది ''case 1''''case 1'' అనగా, ''x'' యొక్క విలువ ఒకటి(1)''  అని అర్థం.  
 
|-
 
|-
 
|  04:08
 
|  04:08
Line 200: Line 199:
 
|-
 
|-
 
|04:12
 
|04:12
|ఇది ''కేస్ 2''.  
+
|ఇది ''case 2''.  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
Line 206: Line 205:
 
|-
 
|-
 
|04:20
 
|04:20
| మరియు ఇది ''కేస్ 3'' . ఇక్కడ అంకె  30 నుండి 39 పరిధిలో ఉందా లేదా అని  తనిఖీ చేస్తాం.   
+
| మరియు ఇది ''case 3'' . ఇక్కడ అంకె  30 నుండి 39 పరిధిలో ఉందా లేదా అని  తనిఖీ చేస్తాం.   
 
|-
 
|-
 
|04:26
 
|04:26
Line 230: Line 229:
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
|''Enter a number between 0 to 39''. నేను 35 ప్రవేశ పెడతాను.
+
|''Enter a number between 0 to 39''. నేను '35' ప్రవేశ పెడతాను.
 
|-
 
|-
 
|  05:06
 
|  05:06
Line 263: Line 262:
 
|-
 
|-
 
|05:46
 
|05:46
|మిగతా కోడ్ని గమనిస్తే C ప్రోగ్రాం లాగానే  ఉందని అని తెలుస్తుంది.  
+
|మిగతా కోడ్ని గమనిస్తే C ప్రోగ్రాం లాగానే  ఉందని తెలుస్తుంది.  
 
|-
 
|-
 
|05:51
 
|05:51
Line 278: Line 277:
 
|-
 
|-
 
|  06:11
 
|  06:11
| ''Enter a number between 0 to 39''. నేను 40 ప్రవేశ పెడతాను.
+
| ''Enter a number between 0 to 39''. నేను ''40'' ప్రవేశ పెడతాను.
 
|-
 
|-
 
|  06:16  
 
|  06:16  
Line 314: Line 313:
 
|-
 
|-
 
|  06:58
 
|  06:58
|'''./switch1''' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
+
|''./switch1'' టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
|  07:02
 
|  07:02
Line 320: Line 319:
 
|-
 
|-
 
|  07:05
 
|  07:05
|నేను '25' ప్రవేశ పెడతాను.
+
|నేను ''25'' ప్రవేశ పెడతాను.
 
|-
 
|-
 
|  07:09
 
|  07:09
Line 332: Line 331:
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
|ఇప్పుడు స్విచ్ మరియు  నెస్టెడ్ ఇఫ్  స్టేట్మెంట్ల పోలికలన చూద్దాం.  
+
|ఇప్పుడు ''స్విచ్'' మరియు  ''నెస్టెడ్ ఇఫ్'' స్టేట్మెంట్ల పోలికలన చూద్దాం.  
 
|-
 
|-
 
|  07:23
 
|  07:23
| స్విచ్ స్టేట్మెంట్ సమీకరణ ఫలితం అనుగుణంగా మూల్యాకనం ఔతుంది.  
+
| ''స్విచ్'' స్టేట్మెంట్ సమీకరణ ఫలితం అనుగుణంగా మూల్యాకనం ఔతుంది.  
 
|-
 
|-
 
|  07:28
 
|  07:28
| సమీకరణం యొక్క ఫలితం  సరైనదైతే  నేస్టెడ్ ఇఫ్  స్టేట్మెంట్  ఎక్సిక్యూట్ చెయ్యబడుతుంది.  
+
| సమీకరణం యొక్క ఫలితం  సరైనదైతే  ''నేస్టెడ్ ఇఫ్'' స్టేట్మెంట్  ఎక్సిక్యూట్ చెయ్యబడుతుంది.  
 
|-   
 
|-   
 
|  07:34
 
|  07:34
|స్విచ్లో వేరియబల్ విలువలు కాసేలుగా  పరిగణించపడును.
+
|''స్విచ్లో వేరియబల్'' విలువలు కాసేలుగా  పరిగణించపడును.
 
|-
 
|-
 
|  07:39
 
|  07:39
|నేస్టెడ్ ఇఫ్ ఎల్స్లో ప్రతీయొక్క వేరియబల్ విలువకు కండిషనల్ స్టేట్మెంట్ ఉండాలి.  
+
|''నేస్టెడ్ ఇఫ్ ఎల్స్లో'' ప్రతీ యొక్క వేరియబల్ విలువకు కండిషనల్ స్టేట్మెంట్ ఉండాలి.  
 
|-
 
|-
 
|  07:45
 
|  07:45
| స్విచ్ స్టేట్మెంట్ ఇంటీజర్ విలువలను మాత్రమే పరీక్షించగలదు.  
+
| ''స్విచ్'' స్టేట్మెంట్ ''ఇంటీజర్'' విలువలను మాత్రమే పరీక్షించగలదు.  
 
|-
 
|-
 
|  07:50
 
|  07:50
| నేస్టెడ్ ఇఫ్ ఇంటిజర్ మరియు ఫ్రాక్షనల్ విలువలను కూడాపరీక్షించగలదు.   
+
| ''నేస్టెడ్ ఇఫ్'' ''ఇంటిజర్'' మరియు ''ఫ్రాక్షనల్'' విలువలను కూడాపరీక్షించగలదు.   
 
|-
 
|-
 
|  07:55
 
|  07:55
Line 359: Line 358:
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
| * ఈ టూటోరియల్ లో, 'nested if' స్టేట్మెంట్ ఉదాహరణకు  : else if (y/10 ఈక్వల్ టు 0).   
+
| * ఈ టూటోరియల్ లో, ''nested if'' స్టేట్మెంట్ ఉదాహరణకు  : ''else if (y/10 ఈక్వల్ టు 0)''.   
 
|-
 
|-
 
|  08:08   
 
|  08:08   
| * స్విచ్ స్టేట్మెంట్ ఉదాహరణకు : switch(x) మరియు
+
| * స్విచ్ స్టేట్మెంట్ ఉదాహరణకు : ''switch(x)'' మరియు
 
|-
 
|-
 
|  08:12
 
|  08:12
Line 371: Line 370:
 
|-
 
|-
 
|  08:17
 
|  08:17
| ఉద్యోగి యొక్క వయస్సు '20'నుండి '60'లో ఉందో లేదో అని కనిపెట్టడానికి ఒక ప్రోగ్రాం రాయండి.   
+
| ఉద్యోగి యొక్క వయస్సు ''20''నుండి ''60''లో ఉందో లేదో అని కనిపెట్టడానికి ఒక ప్రోగ్రాం రాయండి.   
 
|-
 
|-
 
|  08:23
 
|  08:23
Line 401: Line 400:
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
|  ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్.నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.  
+
|  ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్.నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.  
 
|}
 
|}

Revision as of 11:53, 1 October 2015

Time Narration
00:01 C మరియు C++లోని నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్ల గురించి తెలియ బరిచే స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్లో క్రింద విషయాలు నేర్చుకుంటామ్,
00:09 నేస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ మరియు
00:12 స్విచ్ స్టేట్మెంట్లను ఎలా ఉపయోగించడం.
00:13 ఉదాహరణల ద్వారా వీటిని నేర్చుకుందాం.
00:17 ఈ టుటోరియల్ రికార్డ్ చేసేందుకు,
00:20 ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10 మరియు
00:24 ఉబంటు పై gcc మరియు g++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగించాను.
00:30 నెస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్లను ఎలా రాయాలో నేర్చుకుందాం.
00:36 నేను ప్రోగ్రాంను రాసి ఉంచాను.
00:39 ఈ ప్రోగ్రాంను చూద్దాం.
00:40 ఈ ప్రోగ్రాంతో ఇంటీజర్ల పరిధిని ఎలా తెలుసుకోవడం నేర్చుకుంటామ్.
00:45 మన ఫైల్ పేరు nested-if.c అని గమనించండి.
00:50 కోడ్ని వివరిస్తాను.
00:52 ఇది మన హెడ్డర్ ఫైల్.
00:54 ఇది మన మెయిన్(main()) ఫంక్షన్.
00:56 main() ఫంక్షన్ లో రెండు ఇంటిజర్ వేరియబుల్లు x మరియు yలను ప్రకటించాం.
01:02 ఇక్కడ యూసర్ను '0' నుండి '39' పరిధిలోని ఒక అంకెను ప్రవేశ పెట్టమని ప్రేరెపిస్తాం.
01:08 y యొక్క విలువను యూసర్ నుండి ఇన్పుట్ల తీసుకుంటాం.
01:12 ఇది మన if కండిషన్.
01:14 ఇక్కడ y/10=0ను తనిఖీ చేస్తాం.
01:19 ఈ కండిషన్ నిజామాయితే,
01:20 you have entered the number in the range of 0-9 అని ప్రింట్ చేస్తాం.
01:25 ఇది else-if కండిషన్.
01:28 ఇక్కడ y/10=1 కండిషన్ తనిఖీ చేస్తాం.
01:32 ఇది నిజామాయితే,
01:34 you have entered a number in the range of 10-19 అని ప్రింట్ చేస్తాం.
01:39 else if కండిషన్లో సంఖ్య '20' నుండి '29' పరిధిలో లో ఉందో లేదో అని తనిఖీ చేస్తాం.
01:45 ఇక్కడ సంఖ్య '30' నుండి '39' పరిధిలో ఉందా అని తనిఖీ చేస్తాం.
01:51 ఇది else కండిషన్.
01:53 ఇచ్చిన అన్నీ కండిషన్లు ఆసత్యం ఐతే,
01:55 number not in range ప్రింట్ చేస్తాం.
01:58 ఇది మన return స్టేట్మెంట్.
02:01 ఇప్పుడు ప్రోగ్రాం ఎక్సిక్యూట్ చేద్దాం.
02:03 Ctrl+Alt మరియు T కీలు ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి.
02:12 gcc space nested-if.c space hyphen o space nested టైప్ చేసి, ఎంటర్ నొక్కి కంపైల్ చేయగలరు.
02:23 డాట్ స్లాష్ nested(./nested) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:28 Enter a number between 0 to 39 కనిపించును.
02:32 నేను 12 ప్రవేశ పెడతాను.
02:34 ఇప్పుడు ఔట్ పుట్ ఇలా చూడగలం
02:35 you have entered the number in the range of 10-19.
02:40 మరొక్క అంకె ప్రవేశ పెడదాం.
02:42 మరలా ఎక్సిక్యూట్ చేద్దాం. అప్ యారో నొక్కి ఎంటర్ నొక్కండి.
02:48 ఇప్పుడు 5 ప్రవేశ పెడదాం.
02:50 ఔట్ పుట్ ఇలా కనపడుతుంది:
02:52 you have entered the number in the range of 0-9.
02:56 కండిషనల్ ఎక్సిక్యూషన్ మరోలా కూడా చేయగలం.
03:00 అది switch స్టేట్మెంట్ ఉపయోగించి.
03:02 ఆది ఎలా చెయ్యాలో చూద్దాం.
03:05 మునపటి ప్రోగ్రాంలో switch ఉపయోగిద్దామ్.
03:08 నేను ప్రోగ్రాంను రాసి ఉంచాను.
03:10 టెక్స్ ఎడిటర్కి వద్దాం.
03:13 మునపటి ప్రోగ్రాంలో నేను వీటిని వివరించాను.
03:16 అందుకే నేరుగా స్విచ్ స్టేట్మెంట్కు వెళ్తాను.
03:20 ఇక్కడ, ఇన్ పుట్ yను '10' తో భాగాహారం చేసి ఫలితాన్ని వరియబుల్ xలో నిలువ చేస్తాము.
03:28 లబ్ధము లేదా(కోషియంట్)x లో నిలువ ఉంటుంది.
03:32 లబ్ధము ఉపయోగించి అంకె యొక్క పరిమితి శేషాన్ని కనిపెట్టవచ్చు
03:36 ఇక్కడ స్విచ్ స్టేట్మెంట్కు x వేరియబల్ను పరీక్షించమని సూచిస్తాం.
03:41 ఇది case 0. case 0 కండిషన్ సరిపోతే,
03:45 you have entered the number in the range of 0-9. అని ప్రింట్ చేస్తాం.
03:51 ఒక వేళ కేసు సరిపోతే, లూప్ బైటకు రావటానికి breakను జోడిస్తాము.
03:55 ప్రతి సారి లూప్ని బ్రేక్ చేయాలి.
03:58 ఎందుకంటే ఒక సమయంలో ఒక్కే ఒక్క కండిషన్ నిజం కావచ్చు.
04:03 ఇది case 1. case 1 అనగా, x యొక్క విలువ ఒకటి(1) అని అర్థం.
04:08 you have entered a number in the range of 10-19. అని ప్రింట్ చేస్తాం.
04:12 ఇది case 2.
04:14 ఇక్కడ you have entered a number in the range of 20-29. అని ప్రింట్ చేస్తాం.
04:20 మరియు ఇది case 3 . ఇక్కడ అంకె 30 నుండి 39 పరిధిలో ఉందా లేదా అని తనిఖీ చేస్తాం.
04:26 ఇది డీఫాల్ట్ కేస్ . ఇక్కడ ఏఒక్క కేస్ కూడా నిజం కాకపోతే ఏమి చెయ్యాలో సూచిస్తుంది.
04:36 ఇక్కడ number not in range అని ప్రింట్ చేద్దాం.
04:39 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
04:41 ప్రోగ్రాంని ఎక్సిక్యూట్ చేద్దాం.
04:43 టర్మినల్కి వెళ్దాం.
04:46 gcc space switch.c space -o space switch టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:55 ./switch(డాట్ స్లాష్ switch) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:00 Enter a number between 0 to 39. నేను '35' ప్రవేశ పెడతాను.
05:06 you have entered the number in the range of 30 to 39. ఔట్ పుట్ కనిపిస్తుంది.
05:10 ఇదే ప్రోగ్రాంని C++లో ఎలా ఎక్సిక్యూట్ చేయాలో చూద్దాం.
05:16 టెక్స్ట్ ఎడిటర్కు రండి.
05:18 మా ఫైల్ పేరు nested-if.cpp అని గమనించండి.
05:23 ఇక్కడ తర్కం మరియు అమలుపరుచుట C ప్రోగ్రాం లాగే ఉంటుంది.
05:27 కొన్ని మార్పులు ఉన్నాయి అవి ఏమనాగా:
05:30 హెడ్డర్ ఫైల్ stdio.h బడలుగా iostream ఉంది.
05:35 ఇక్కడ using స్టేట్మెంట్ ఉపయోగిస్తాం.
05:39 Using namespace std.
05:41 మరియు printf, scanf బడలుగా cout మరియు cin.
05:46 మిగతా కోడ్ని గమనిస్తే C ప్రోగ్రాం లాగానే ఉందని తెలుస్తుంది.
05:51 కోడ్ని ఎక్సిక్యూట్ చేద్దాం.
05:53 టర్మినల్కు రండి.
05:56 g++ space nested-if.cpp space -o space nested1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:07 ./nested1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:11 Enter a number between 0 to 39. నేను 40 ప్రవేశ పెడతాను.
06:16 ఔట్ పుట్ : number not in range కనిపిస్తుంది.
06:20 ఇప్పుడు C++ ప్రోగ్రాం చూద్దాం.
06:24 టెక్స్ట్ ఎడిటర్కు రండి.
06:27 ఇక్కడ తర్కం మరియు అమలుపరుచుట విధానం సమానమే.
06:31 హెడ్డర్ ఫైల్ ఇక్కడ iostream అని గమనించండి.
06:34 ఇది using స్టేట్మెంట్
06:37 ఇక cout మరియు cin ఫంక్షన్ ఉపయోగించమ్.
06:41 మిగతా కోడ్ switch.c ప్రోగ్రాం కు సమానమే.
06:45 ఎక్సిక్యూట్ చేద్దాం.
06:46 టర్మినల్కు రండి.
06:48 g++ space switch.cpp space -o space switch1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:58 ./switch1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:02 Enter a number between 0 to 39.
07:05 నేను 25 ప్రవేశ పెడతాను.
07:09 ఔట్ పుట్ఇలా కనపడుతుంది
07:11 you have entered the number in the range of 20-29.
07:15 ఇప్పుడు మా స్లైడ్స్కి వెళ్దాం.
07:18 ఇప్పుడు స్విచ్ మరియు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ల పోలికలన చూద్దాం.
07:23 స్విచ్ స్టేట్మెంట్ సమీకరణ ఫలితం అనుగుణంగా మూల్యాకనం ఔతుంది.
07:28 సమీకరణం యొక్క ఫలితం సరైనదైతే నేస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎక్సిక్యూట్ చెయ్యబడుతుంది.
07:34 స్విచ్లో వేరియబల్ విలువలు కాసేలుగా పరిగణించపడును.
07:39 నేస్టెడ్ ఇఫ్ ఎల్స్లో ప్రతీ యొక్క వేరియబల్ విలువకు కండిషనల్ స్టేట్మెంట్ ఉండాలి.
07:45 స్విచ్ స్టేట్మెంట్ ఇంటీజర్ విలువలను మాత్రమే పరీక్షించగలదు.
07:50 నేస్టెడ్ ఇఫ్ ఇంటిజర్ మరియు ఫ్రాక్షనల్ విలువలను కూడాపరీక్షించగలదు.
07:55 ఇంతటితో టూటోరియల్ ముగింపుకు వచ్చాం
07:58 సారాంశం చూద్దాం:
08:00 * ఈ టూటోరియల్ లో, nested if స్టేట్మెంట్ ఉదాహరణకు  : else if (y/10 ఈక్వల్ టు 0).
08:08 * స్విచ్ స్టేట్మెంట్ ఉదాహరణకు : switch(x) మరియు
08:12 * నేస్టెడ్ ఇఫ్ మరియు స్విచ్ స్టేట్మెంట్ల భిన్నత్వం నేర్చుకున్నాం.
08:16 అసైన్మెంట్ లా,
08:17 ఉద్యోగి యొక్క వయస్సు 20నుండి 60లో ఉందో లేదో అని కనిపెట్టడానికి ఒక ప్రోగ్రాం రాయండి.
08:23 ఈ లింక్లో ఉన్న వీడియో చూడగలరు.
08:26 ఇది స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ సారాంశం.
08:29 మీ వద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే డౌన్లోడ్ చేసి చూడగలరు.
08:33 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్, స్పోకన్ టుటోరియల్ ఉపయోగించి వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
08:38 ఆన్లైన్ పరీక్షలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇవ్వబడును.
08:42 మరిన్ని వివరాలకు, దయచేసి contact ఆట్ spoken హైఫాన్ tutorial డాట్ org.
08:49 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం
08:52 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:58 దీనిపై మరింత సమాచారం spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైపన్ Intro లో ఉంది
09:04 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్.నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india