Difference between revisions of "C-and-Cpp/C2/Functions/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.01 |C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |-...") |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00.01 | | 00.01 | ||
− | |C మరియు C++ పై స్పోకెన్ | + | |C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
|- | |- | ||
| 00.06 | | 00.06 | ||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
| 00.09 | | 00.09 | ||
− | |ఫంక్షన్ అంటే | + | |ఫంక్షన్ అంటే ఏమిటి? |
|- | |- | ||
| 00.11 | | 00.11 | ||
− | |ఫంక్షన్ల | + | |ఫంక్షన్ల సీన్ట్యాక్స్. |
|- | |- | ||
| 00.13 | | 00.13 | ||
− | |రిటర్న్ | + | |రిటర్న్ వాక్యము యొక్క ప్రాముఖ్యత. |
|- | |- | ||
| 00.16 | | 00.16 | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
| 00.18 | | 00.18 | ||
− | |మనము సామాన్యంగా చేసే | + | |మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా చూద్దాం. |
|- | |- | ||
| 00.22 | | 00.22 | ||
− | |ఈ టూటోరియల్ని | + | |ఈ టూటోరియల్ని రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి: |
|- | |- | ||
| 00.25 | | 00.25 | ||
− | |ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10 | + | |ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, |
|- | |- | ||
|00.29 | |00.29 | ||
− | |"gcc" మరియు "g++" కంపైలర్ వర్షన్ "4.6.1" | + | |"gcc" మరియు "g++" కంపైలర్ వర్షన్ "4.6.1". |
|- | |- | ||
|00.35 | |00.35 | ||
− | |ఫంక్షన్ల | + | |ఫంక్షన్ల పరిచయం తో ప్రారంబిద్దాం. |
|- | |- | ||
|00.39 | |00.39 | ||
− | |ఒక | + | |ఒక ఫంక్షన్ తనాలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రాం. |
|- | |- | ||
| 00.45 | | 00.45 | ||
− | |ప్రతి | + | |ప్రతి ప్రోగ్రాంలో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి. |
|- | |- | ||
| 00.49 | | 00.49 | ||
− | |ఒక్క సారి | + | |ఒక్క సారి ఎక్సెక్యూట్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చెయ్యబడిన్దో అక్కడికే తిరిగి వెళ్ళుతూండి. |
|- | |- | ||
| 00.55 | | 00.55 | ||
− | |ఫంక్షన్ | + | |ఫంక్షన్ యొక్క సీన్ట్యాక్స్ చూద్దాం. |
|- | |- | ||
| 00.59 | | 00.59 | ||
− | |'''ret-type''' | + | |'''ret-type''' ఫంక్షన్ తిరిగి ఇచ్చే డేటా రకమును నిర్వచిస్తుంది. |
|- | |- | ||
| 01.05 | | 01.05 | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
|01.09 | |01.09 | ||
− | |'''parameters''' అనేవి | + | |'''parameters''' అనేవి వేరియబుల్స్ మరియు వాటి రకాల జాబిత. |
|- | |- | ||
| 01.14 | | 01.14 | ||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
|01.26 | |01.26 | ||
− | |'''vodi''' ఉపయోగించే | + | |'''vodi''' ఉపయోగించే ప్రోగ్రాంని చూద్దాం. |
|- | |- | ||
|01.29 | |01.29 | ||
− | |నేను ముందుగానే | + | |నేను ముందుగానే ప్రోగ్రాంను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
|- | |- | ||
|01.32 | |01.32 | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
| 01.38 | | 01.38 | ||
− | |మరియు .c ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ | + | |మరియు ".c" ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేశాను. |
|- | |- | ||
| 01.43 | | 01.43 | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
|01.51 | |01.51 | ||
− | |ఇక్కడ ''add'' అనే | + | |ఇక్కడ ''add'' అనే ఫంక్షన్‌ను నిర్వచించినము. |
|- | |- | ||
|0 1.54 | |0 1.54 | ||
Line 106: | Line 106: | ||
|- | |- | ||
|02.06 | |02.06 | ||
− | |ప్రి - డిఫైన్డ్ (''pre-difined'') అంటే ''ప్రింట్ ఎఫ్ ''(printf) మరియు "మెయిన్"(main) ఫంక్షన్ల లాంటివి . | + | |ప్రి-డిఫైన్డ్ (''pre-difined'') అంటే ''ప్రింట్ ఎఫ్ ''(printf) మరియు "మెయిన్"(main) ఫంక్షన్ల లాంటివి . |
|- | |- | ||
| 02.12 | | 02.12 | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
| 02.21 | | 02.21 | ||
− | |తదుపరి “a” మరియు | + | |తదుపరి “a” మరియు “b” విలువలను జోడించాము |
|- | |- | ||
| 02.24 | | 02.24 | ||
Line 134: | Line 134: | ||
|- | |- | ||
| 02.39 | | 02.39 | ||
− | |సేవ్ | + | |సేవ్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02.42 | | 02.42 | ||
− | | | + | |ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
| 02.45 | | 02.45 | ||
Line 143: | Line 143: | ||
|- | |- | ||
| 02.53 | | 02.53 | ||
− | |''gcc” | + | |''gcc” ఫంక్షన్ డాట్ సి హైఫాన్ "o fun" టైప్ చేసి కంపైల్ చేయండి. |
|- | |- | ||
| 03.00 | | 03.00 | ||
− | |ఎక్సెక్యూట్ చేయుటకు ''./fun'' (డాట్ స్లాష్ ఫన్ ) టైప్ చేయండి. | + | |ఎక్సెక్యూట్ చేయుటకు ''./fun''(డాట్ స్లాష్ ఫన్) టైప్ చేయండి. |
|- | |- | ||
| 03.05 | | 03.05 | ||
Line 152: | Line 152: | ||
|- | |- | ||
| 03.10 | | 03.10 | ||
− | |ఇపుడు మన | + | |ఇపుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. |
|- | |- | ||
| 03.13 | | 03.13 | ||
− | | | + | |ఫంక్షన్లో ప్యారమేటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐదెటిఫయర్స్ ఉన్నవి. |
|- | |- | ||
| 03.20 | | 03.20 | ||
− | | | + | |ఆర్గ్యుమెంట్స్‌తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం. |
|- | |- | ||
| 03.23 | | 03.23 | ||
Line 164: | Line 164: | ||
|- | |- | ||
| 03.27 | | 03.27 | ||
− | |'''int add(int a, int b) ''' అని టైప్ చేయండి. | + | |'''int add(int a, int b)''' అని టైప్ చేయండి. |
|- | |- | ||
| 03.32 | | 03.32 | ||
Line 188: | Line 188: | ||
|- | |- | ||
| 03.54 | | 03.54 | ||
− | |'''int sum; ''' టైప్ చేయండి. | + | |'''int sum;''' టైప్ చేయండి. |
|- | |- | ||
| 03.57 | | 03.57 | ||
Line 203: | Line 203: | ||
|- | |- | ||
| 04.14 | | 04.14 | ||
− | |సంకలన క్రియ | + | |సంకలన క్రియ జరిగినది. |
|- | |- | ||
| 04.18 | | 04.18 | ||
Line 209: | Line 209: | ||
|- | |- | ||
| 04.20 | | 04.20 | ||
− | |దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి | + | |దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి. |
|- | |- | ||
| 04.21 | | 04.21 | ||
− | |'' 'printf(“Sum is %d\n”,sum);''' . | + | |'' 'printf(“Sum is %d\n”,sum);'''. |
|- | |- | ||
| 04.27 | | 04.27 | ||
Line 221: | Line 221: | ||
|- | |- | ||
| 04.36 | | 04.36 | ||
− | |వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని | + | |వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని ఉపయోగించి ఒక విలువను తిరిగి ఇవ్వాలి. |
|- | |- | ||
| 04.41 | | 04.41 | ||
Line 233: | Line 233: | ||
|- | |- | ||
| 04.48 | | 04.48 | ||
− | |ఇంతక ముందు | + | |ఇంతక ముందు చేసినట్లు కంపైల్ చెయండి. |
|- | |- | ||
| 04.50 | | 04.50 | ||
Line 239: | Line 239: | ||
|- | |- | ||
| 04.52 | | 04.52 | ||
− | |'''Sum is 9 ''' అని | + | |'''Sum is 9''' అని ఔట్పుట్ ప్రదర్శింపబడుతుంది. |
|- | |- | ||
| 04.57 | | 04.57 | ||
Line 251: | Line 251: | ||
|- | |- | ||
| 05.07 | | 05.07 | ||
− | |ముందుగా '''Shift, Ctrl | + | |ముందుగా '''Shift, Ctrl మరియు S'''కిలను ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
| 05.12 | | 05.12 | ||
− | |ఇప్పుడు .సిపిపి (.cpp) | + | |ఇప్పుడు .సిపిపి (.cpp) ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చెయండి. |
|- | |- | ||
| 05.18 | | 05.18 | ||
Line 260: | Line 260: | ||
|- | |- | ||
| 05.19 | | 05.19 | ||
− | |ముందుగా " హెడ్డర్ " ఫైల్‌ను <iostream>కు మారుద్దామ్. | + | |ముందుగా "హెడ్డర్ " ఫైల్‌ను <iostream>కు మారుద్దామ్. |
|- | |- | ||
| 05.24 | | 05.24 | ||
− | |ఇక్కడ '''using''' వాక్యాన్ని ఉప్యోగిద్దాం | + | |ఇక్కడ '''using''' వాక్యాన్ని ఉప్యోగిద్దాం. |
|- | |- | ||
| 05.28 | | 05.28 | ||
Line 272: | Line 272: | ||
|- | |- | ||
| 05.37 | | 05.37 | ||
− | |C++ లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను "cout" | + | |C++లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం, కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను "cout" వాక్యంతో మారుద్దాం. |
|- | |- | ||
| 05.48 | | 05.48 | ||
− | |మనకు | + | |మనకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫయర్ మరియు \n అవసరం లేదు. |
|- | |- | ||
| 05.52 | | 05.52 | ||
Line 281: | Line 281: | ||
|- | |- | ||
| 05.54 | | 05.54 | ||
− | |ఇప్పుడు రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. | + | |ఇప్పుడు రెండు యాంగిల్(<<) బ్రాకెట్లను తెరవండి. |
|- | |- | ||
| 05.58 | | 05.58 | ||
Line 303: | Line 303: | ||
|- | |- | ||
| 06.16 | | 06.16 | ||
− | |'''g++ function dot cpp hyphen o fun1 ''' టైప్ చేయండి. | + | |'''g++ function dot cpp hyphen o fun1''' టైప్ చేయండి. |
|- | |- | ||
| 06.23 | | 06.23 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ మన వద్ద fun1 ఎందుకంటే, fun ఫైల్ యొక్క అవుట్‌పుట్ ఓవర్‌రైట్ చెయ్యకూడదని. |
|- | |- | ||
| 06.31 | | 06.31 | ||
Line 312: | Line 312: | ||
|- | |- | ||
| 06.34 | | 06.34 | ||
− | |'''./fun1 ''' టైప్ చేయండి. | + | |'''./fun1''' టైప్ చేయండి. |
|- | |- | ||
| 06.38 | | 06.38 | ||
Line 321: | Line 321: | ||
|- | |- | ||
| 06.47 | | 06.47 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ నేను "4” స్థానంలో "x" టైప్ చేస్తాను. |
|- | |- | ||
| 06.51 | | 06.51 | ||
Line 330: | Line 330: | ||
|- | |- | ||
| 06.58 | | 06.58 | ||
− | | | + | |ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. |
|- | |- | ||
| 07.02 | | 07.02 | ||
Line 336: | Line 336: | ||
|- | |- | ||
| 07.06 | | 07.06 | ||
− | | | + | |"x"ను పరధి (scope) లో డిక్లేర్ చేయలేదు. |
|- | |- | ||
| 07.09 | | 07.09 | ||
Line 345: | Line 345: | ||
|- | |- | ||
| 07.15 | | 07.15 | ||
− | |మరియు మన యాడ్ (add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్ ఉంది. | + | |మరియు మన యాడ్(add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్ ఉంది. |
|- | |- | ||
| 07.21 | | 07.21 | ||
− | |తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం | + | |తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది. |
|- | |- | ||
| 07.25 | | 07.25 | ||
Line 357: | Line 357: | ||
|- | |- | ||
| 07.30 | | 07.30 | ||
− | |పదో వరసలో | + | |పదో వరసలో '4' టైప్ చేయండి. |
|- | |- | ||
| 07.32 | | 07.32 | ||
Line 366: | Line 366: | ||
|- | |- | ||
| 07.37 | | 07.37 | ||
− | |ప్రోమ్ప్ట్ ను క్లియర్ (clear) చేస్తాను. | + | |ప్రోమ్ప్ట్ ను క్లియర్(clear) చేస్తాను. |
|- | |- | ||
| 07.40 | | 07.40 | ||
Line 396: | Line 396: | ||
|- | |- | ||
| 08.06 | | 08.06 | ||
− | |'int add (int, int)' | + | |'''int add (int, int)''' ఫంక్షన్‌కు మరి తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి . |
|- | |- | ||
| 08.11 | | 08.11 | ||
Line 402: | Line 402: | ||
|- | |- | ||
| 08.14 | | 08.14 | ||
− | |ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని | + | |ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది. |
|- | |- | ||
| 08.19 | | 08.19 | ||
− | |'''int a '''మరియు '''int b | + | |'''int a''' మరియు '''int b '''. |
|- | |- | ||
| 08.22 | | 08.22 | ||
Line 417: | Line 417: | ||
|- | |- | ||
| 08.29 | | 08.29 | ||
− | |4 టైప్ చేయండి. | + | |"4" టైప్ చేయండి. |
|- | |- | ||
| 08.31 | | 08.31 | ||
Line 423: | Line 423: | ||
|- | |- | ||
| 08.34 | | 08.34 | ||
− | | | + | |టర్మినల్‌కు వద్దాం. |
|- | |- | ||
| 08.36 | | 08.36 | ||
Line 441: | Line 441: | ||
|- | |- | ||
| 08.50 | | 08.50 | ||
− | |ఫంక్షన్ యొక్క | + | |ఫంక్షన్ యొక్క సీన్ట్యాక్స్(syntax) |
|- | |- | ||
| 08.51 | | 08.51 | ||
Line 450: | Line 450: | ||
|- | |- | ||
| 08.55 | | 08.55 | ||
− | | | + | |ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ |
|- | |- | ||
| 08.57 | | 08.57 | ||
Line 462: | Line 462: | ||
|- | |- | ||
| 09.07 | | 09.07 | ||
− | |ఈ లింక్ | + | |ఈ లింక్ లో ఉన్న వీడియోని చూడగలరు . |
|- | |- | ||
| 09.11 | | 09.11 | ||
Line 468: | Line 468: | ||
|- | |- | ||
| 09.14 | | 09.14 | ||
− | |మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ | + | |మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
|- | |- | ||
| 09.18 | | 09.18 | ||
Line 480: | Line 480: | ||
|- | |- | ||
| 09.28 | | 09.28 | ||
− | |మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial. | + | |మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial.orgకు సంప్రదించండి. |
|- | |- | ||
|09.35 | |09.35 | ||
Line 489: | Line 489: | ||
|- | |- | ||
| 09.47 | | 09.47 | ||
− | |ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద | + | |ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
|- | |- | ||
| 09.52 | | 09.52 | ||
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు. | |ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు. | ||
|- | |- |
Revision as of 12:07, 30 June 2015
Time | Narration |
00.01 | C మరియు C++ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00.06 | ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, |
00.09 | ఫంక్షన్ అంటే ఏమిటి? |
00.11 | ఫంక్షన్ల సీన్ట్యాక్స్. |
00.13 | రిటర్న్ వాక్యము యొక్క ప్రాముఖ్యత. |
00.16 | వీటిని ఉదాహరణల ద్వారా చూద్దాం. |
00.18 | మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా చూద్దాం. |
00.22 | ఈ టూటోరియల్ని రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి: |
00.25 | ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, |
00.29 | "gcc" మరియు "g++" కంపైలర్ వర్షన్ "4.6.1". |
00.35 | ఫంక్షన్ల పరిచయం తో ప్రారంబిద్దాం. |
00.39 | ఒక ఫంక్షన్ తనాలో తానే ఒక పని నిర్వహించే ప్రోగ్రాం. |
00.45 | ప్రతి ప్రోగ్రాంలో ఒకటి లేక ఎక్కువ ఫంక్షన్లు ఉంటాయి. |
00.49 | ఒక్క సారి ఎక్సెక్యూట్ అయినతర్వాత నియంత్రణ మళ్ళీ ఎక్కడ ప్రోగ్రామ్ యాక్సెస్ చెయ్యబడిన్దో అక్కడికే తిరిగి వెళ్ళుతూండి. |
00.55 | ఫంక్షన్ యొక్క సీన్ట్యాక్స్ చూద్దాం. |
00.59 | ret-type ఫంక్షన్ తిరిగి ఇచ్చే డేటా రకమును నిర్వచిస్తుంది. |
01.05 | fun_name ఫంక్షన్ పేరు నిర్వచిస్తుంది. |
01.09 | parameters అనేవి వేరియబుల్స్ మరియు వాటి రకాల జాబిత. |
01.14 | మనము ప్యారమేటర్ జాబితాను ఖాళీ ఉంచవచ్చు. |
01.18 | ఇలాంటి ఫంక్షన్లను ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్లు అంటారు. |
01.21 | మరియు దీనిని ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ అంటారు |
01.26 | vodi ఉపయోగించే ప్రోగ్రాంని చూద్దాం. |
01.29 | నేను ముందుగానే ప్రోగ్రాంను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
01.32 | దాన్ని తెరుస్తాను. |
01.35 | మన ఫైల్ పేరు ఫంక్షన్ అని గమనించండి. |
01.38 | మరియు ".c" ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేశాను. |
01.43 | కోడ్‌ను వివరిస్తాను. |
01.45 | ఇది మన "హెడ్డర్" ఫైల్. |
01.47 | ఉపయోగించే ముడుగానే ఫంక్షన్‌ను నిర్వచించి ఉండాలి. |
01.51 | ఇక్కడ add అనే ఫంక్షన్‌ను నిర్వచించినము. |
0 1.54 | add ఫంక్షన్‌కు ఆర్గ్యుమెంట్స్ లేవని గమనించండి. |
01.58 | మరియు రిటర్న్ రకం “void”. |
02.01 | రెండు విధముల ఫంక్షన్లున్నవి: |
02.03 | యూసర్-డిఫైన్డ్ అంటే మన యాడ్ లాంటివి, మరియు |
02.06 | ప్రి-డిఫైన్డ్ (pre-difined) అంటే ప్రింట్ ఎఫ్ (printf) మరియు "మెయిన్"(main) ఫంక్షన్ల లాంటివి . |
02.12 | ఇక్కడ a మరియు bలకు 2 మరియు 3 విలువలకు ఇనీశ్యలైజ్ చేశాం . |
02.19 | ఇక్కడ "c" అనే వేరియబుల్‌ను ప్రకటించాము. |
02.21 | తదుపరి “a” మరియు “b” విలువలను జోడించాము |
02.24 | ఫలితం "c” లో నిలువ చేశాము |
02.27 | మన ఫలితాన్ని ముద్రిస్తాం. |
02.29 | ఇది మన "మెయిన్"ఫంక్షన్ . |
02.32 | ఇక్కడ యాడ్ ఫంక్షన్‌ను ఉపయోగిద్దామ్. |
02.34 | సంకలనం జరిగి ఫలితం ముద్రింపబడుతుంది. |
02.39 | సేవ్ క్లిక్ చేయండి. |
02.42 | ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
02.45 | Ctrl, Alt మరియు T కిలను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02.53 | gcc” ఫంక్షన్ డాట్ సి హైఫాన్ "o fun" టైప్ చేసి కంపైల్ చేయండి. |
03.00 | ఎక్సెక్యూట్ చేయుటకు ./fun(డాట్ స్లాష్ ఫన్) టైప్ చేయండి. |
03.05 | Sum of a and b is 5 అనే ఔట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. |
03.10 | ఇపుడు మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. |
03.13 | ఫంక్షన్లో ప్యారమేటర్ లేదా ఆర్గ్యుమెంట్స్ అనే విశేషమైన ఐదెటిఫయర్స్ ఉన్నవి. |
03.20 | ఆర్గ్యుమెంట్స్‌తో ఉన్న ఒక ఉదాహరణను చూద్దాం. |
03.23 | నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. |
03.27 | int add(int a, int b) అని టైప్ చేయండి. |
03.32 | ఇక్కడ మనము ఒక్ క్రియ ఫంక్షన్ "add"(యాడ్)ను ప్రకటించాము . |
03.36 | int a మరియు int b ఫంక్షన్ యాడ్ల ఆర్గ్యుమెంట్స్. |
03.41 | దీన్ని తొలగిద్దాం. |
03.42 | 'a' మరియు 'b'ని ఇన్నీశ్యలైజ్ చేసే అవసరం లేదు. |
03.46 | "ప్రింట్ఎఫ్" వాక్యాను తొలగించండి. |
03.49 | "ఇంట్ మెయిన్()" (int main())టైప్ చేయండి. |
03.52 | ఇక్కడ sum అనే వేరియబుల్ని ప్రకటిద్దాం |
03.54 | int sum; టైప్ చేయండి. |
03.57 | తదుపరి sum = add(5,4); టైప్ చేయండి. |
04.03 | ఇక్కడ మనము యాడ్ ఫంక్షన్‌ను ఆహ్వానించాం. |
04.05 | తరువాత “5” మరియు “4” ప్యారామీటర్లను పంపిస్తాము. |
04.10 | "a"లో '5' మరియు "b"లో '4' నిలువ చాయబడుతాయి. |
04.14 | సంకలన క్రియ జరిగినది. |
04.18 | ఫలితమును ముద్రిద్దాం. |
04.20 | దానికి ఇక్కడ ఇలా టైప్ చేయండి. |
04.21 | 'printf(“Sum is %d\n”,sum);'. |
04.27 | ఫంక్షన్‌ను ముందే ఉపయోగించము కాబట్టి దీన్ని తొలగించండి. |
04.32 | return 0; టైప్ చేయండి. |
04.36 | వోయిడ్ కానీఫంక్షన్ తప్పనిసరిగా రిటర్న్ వాక్యాని ఉపయోగించి ఒక విలువను తిరిగి ఇవ్వాలి. |
04.41 | సేవ్ పై క్లిక్ చెయండి. |
04.43 | ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం. |
04.45 | టెర్మినల్‌కు తిరిగి రండి. |
04.48 | ఇంతక ముందు చేసినట్లు కంపైల్ చెయండి. |
04.50 | ఎక్సెక్యూట్ చేద్దాం. |
04.52 | Sum is 9 అని ఔట్పుట్ ప్రదర్శింపబడుతుంది. |
04.57 | ఇప్పుడు C++లో అదే ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. |
05.02 | మన ప్రోగ్రాంకు వద్దాం |
05.04 | ఇక్కడ కొన్ని మార్పులు చేస్తాను. |
05.07 | ముందుగా Shift, Ctrl మరియు Sకిలను ఏకకాలంలో నొక్కండి. |
05.12 | ఇప్పుడు .సిపిపి (.cpp) ఎక్స్టెన్షన్ ఇచ్చి ఫైల్ సేవ్ చెయండి. |
05.18 | సేవ్ పై క్లిక్ చెయండి. |
05.19 | ముందుగా "హెడ్డర్ " ఫైల్‌ను <iostream>కు మారుద్దామ్. |
05.24 | ఇక్కడ using వాక్యాన్ని ఉప్యోగిద్దాం. |
05.28 | ఫంక్షన్ డిక్లరేషన్ C++ లో C లాగే ఉంటుంది. |
05.32 | అందుకే ఇక్కడ ఏమార్పూ అవసరం లేదు. |
05.37 | C++లో ముద్రించుటకు cout<< ఉపయోగిస్తాం, కాబట్టి ప్రింట్ ఎఫ్(printf)ను "cout" వాక్యంతో మారుద్దాం. |
05.48 | మనకు ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫయర్ మరియు \n అవసరం లేదు. |
05.52 | కామా తొలగించండి. |
05.54 | ఇప్పుడు రెండు యాంగిల్(<<) బ్రాకెట్లను తెరవండి. |
05.58 | sum తరువాత మరలా రెండు యాంగిల్ బ్రా కెట్లను తెరవండి. |
06.03 | డబల్ కొట్స్ లో , బ్యాక్ స్లాష్ న '\n' టైప్ చేయండి. |
06.07 | క్లోసింగ్ బ్రాకెట్‌ను తొలగించండి. |
06.09 | ఇప్పుడు సేవ్ పై క్లిక్ చేయండి. |
06.11 | ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. |
06.14 | టర్మినల్‌కు తిరిగి వద్దామ్. |
06.16 | g++ function dot cpp hyphen o fun1 టైప్ చేయండి. |
06.23 | ఇక్కడ మన వద్ద fun1 ఎందుకంటే, fun ఫైల్ యొక్క అవుట్‌పుట్ ఓవర్‌రైట్ చెయ్యకూడదని. |
06.31 | ఎంటర్ నొక్కండి. |
06.34 | ./fun1 టైప్ చేయండి. |
06.38 | Sum is 9 అనే ఔట్పుట్ ప్రదర్శిచబడుతుంది. |
06.42 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పులను చూద్దాం. |
06.47 | ఇక్కడ నేను "4” స్థానంలో "x" టైప్ చేస్తాను. |
06.51 | మిగతా కోడ్ ని అలాగే ఉండనిస్తాను. |
06.55 | సేవ్ పై క్లిక్ చేయండి. |
06.58 | ప్రోగ్రాంను కంపైల్ చేద్దాం. |
07.02 | పదో వరసలో తప్పు కనిపిస్తున్నది. |
07.06 | "x"ను పరధి (scope) లో డిక్లేర్ చేయలేదు. |
07.09 | ఎందుకంటే "x” ఒక క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి. |
07.13 | దీన్ని ఎక్కడా డిక్లేర్ చేయల్లేడు. |
07.15 | మరియు మన యాడ్(add) ఫంక్షన్ కు పూర్ణాకం ఆర్గ్యుమెంట్ ఉంది. |
07.21 | తిరిగి ఇచ్చే రకం మరియూ తిరిగి ఇచ్చే విలువ మధ్య భేదం ఉన్నది. |
07.25 | ఇప్పుడు ప్రోగ్రాంకు వద్దాం. |
07.27 | తప్పును సరిదిద్దుదాం. |
07.30 | పదో వరసలో '4' టైప్ చేయండి. |
07.32 | సేవ్ పై క్లిక్ చేయండి. |
07.35 | మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. |
07.37 | ప్రోమ్ప్ట్ ను క్లియర్(clear) చేస్తాను. |
07.40 | ప్రోగ్రాం కంపైల్ చేయండి. |
07.42 | చూసారా సరిపోయింది. |
07.45 | ఇప్పుడు మనం సామాన్యంగా చేసే ఇంకొక తప్పు చూద్దాం. |
07.50 | ఇక్కడ ఒకే ప్యారామీటర్ ను పంపించామ్ అనుకోండి. |
07.55 | 4 తొలగించండి. |
07.56 | సేవ్ పై క్లిక్ చేయండి. |
07.58 | టర్మినల్‌కు వెళ్దాం |
08.00 | కంపైల్ చేద్దాం. |
08.01 | పదో వరసలో తప్పు కనిపిస్తున్నది. |
08.06 | int add (int, int) ఫంక్షన్‌కు మరి తక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉన్నవి . |
08.11 | ప్రోగ్రాంకు తిరిగి వెళ్ళండి. |
08.14 | ఇక్కడ రెండు ప్యారామీటర్లు ఉన్నవని కనిపిస్తుంది. |
08.19 | int a మరియు int b . |
08.22 | ఐతే మనము ఒక ప్యారామీటర్ మాత్రమే పంపిస్తున్నాము. |
08.25 | అందుకే తప్పు అని చూపిస్తుంది. |
08.27 | తప్పునీ సరిదిద్దుదాం. |
08.29 | "4" టైప్ చేయండి. |
08.31 | సేవ్ పై క్లిక్ చేయండి. |
08.34 | టర్మినల్‌కు వద్దాం. |
08.36 | మరలా ఎక్సెక్యూట్ చేద్దాం. |
08.39 | పనిచేస్తున్నది. |
08.42 | మన స్లయిడ్ లకు తిరిగి వద్దాం. |
08.44 | ఈ తరగతి లో మనం నేర్చుకున్నవి: |
08.49 | ఫంక్షన్. |
08.50 | ఫంక్షన్ యొక్క సీన్ట్యాక్స్(syntax) |
08.51 | ఆర్గ్యుమెంట్స్ లేని ఫంక్షన్స్ |
08.53 | ఉదాహరణకు void add() |
08.55 | ఆర్గ్యుమెంట్స్ ఉన్న ఫంక్షన్స్ |
08.57 | ఉదాహరణకు int add(int a and int b) |
09.02 | అస్సైంమెంట్ లా |
09.03 | ఒక సంఖ్య యొక్క వర్గం గణించడానికి ఒక ప్రోగ్రామ్‌ను రాయడం. |
09.07 | ఈ లింక్ లో ఉన్న వీడియోని చూడగలరు . |
09.11 | ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం ఇస్తుంది . |
09.14 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు వీడియోని డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
09.18 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం, |
09.21 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ లను నిర్వహిస్తుంది |
09.24 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. |
09.28 | మరిన్నివివరాలుకు, contact@spoken-tutorial.orgకు సంప్రదించండి. |
09.35 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
09.40 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
09.47 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపబడిన లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
09.52 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీస్కున్తున్నాను. ధన్యవాదములు. |