Difference between revisions of "LibreOffice-Suite-Writer/C4/Headers-Footers-and-notes/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with " {| border=1 || '''Time''' ||'''Narration''' |- ||00:00 || లిబ్ర్ ఆఫీసు పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్...") |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
||00:00 | ||00:00 | ||
− | || లిబ్ర్ ఆఫీసు పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్ . | + | || లిబ్ర్ ఆఫీసు పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్. |
|- | |- | ||
||00:07 | ||00:07 | ||
Line 23: | Line 23: | ||
|- | |- | ||
||00:24 | ||00:24 | ||
− | || ఇక్కడ మనము ఉబంటు లినక్సు 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4 | + | || ఇక్కడ మనము ఉబంటు లినక్సు 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4. |
|- | |- | ||
||00:33 | ||00:33 | ||
− | || లిబ్రే ఆఫీ స్ రైటర్ డాకుమెంట్లలో పేజీ నమ్బెర్లు | + | || లిబ్రే ఆఫీ స్ రైటర్ డాకుమెంట్లలో పేజీ నమ్బెర్లు జోడించేందుకు అనుమతిస్తుంది. |
|- | |- | ||
||00:38 | ||00:38 | ||
− | ||మన resume.odt ఫైల్‌ను తెరుద్దాం | + | ||మన resume.odt ఫైల్‌ను తెరుద్దాం. |
|- | |- | ||
||00:42 | ||00:42 | ||
− | || ఫూటర్ లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు, మొదట ఏచోట ఫూటర్ ప్రవేశ పెట్టాలో ఆ పేజీ పైన క్లిక్ చేయండి | + | || ఫూటర్ లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు, మొదట ఏచోట ఫూటర్ ప్రవేశ పెట్టాలో ఆ పేజీ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||00:49 | ||00:49 | ||
− | ||డాక్యుమెంట్ పేజీ పైన క్లిక్ చెద్దాం | + | ||డాక్యుమెంట్ పేజీ పైన క్లిక్ చెద్దాం. |
|- | |- | ||
||00:51 | ||00:51 | ||
− | || మెనూ బార్ లోని “Insert” ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన “Footer” ఎంపిక పై క్లిక్ చేయండి | + | || మెనూ బార్ లోని “Insert” ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన “Footer” ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||00:58 | ||00:58 | ||
− | || “Default” | + | || “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:01 | ||01:01 | ||
− | || పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని | + | || పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని మీరు చూడగలరు. |
|- | |- | ||
||01:06 | ||01:06 | ||
− | || ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, ముందుగ “Insert” ఎంపిక పైన క్లిక్ చేయాలి | + | || ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, ముందుగ “Insert” ఎంపిక పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
||01;12 | ||01;12 | ||
− | ||ఆ పై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి | + | ||ఆ పై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:15 | ||01:15 | ||
Line 56: | Line 56: | ||
|- | |- | ||
||01;19 | ||01;19 | ||
− | || డాక్యుమెంట్ లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు “Page Number” పైన క్లిక్ చేయండి | + | || డాక్యుమెంట్ లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు “Page Number” పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:24 | ||01:24 | ||
− | || మనము వెంటనే, సంఖ్య "1" ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు | + | || మనము వెంటనే, సంఖ్య "1" ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు. |
|- | |- | ||
||01:29 | ||01:29 | ||
− | || పేజీ నంబర్ కు వివిధ రకాల శైలులు ఇవ్వడానికి, | + | || పేజీ నంబర్ కు వివిధ రకాల శైలులు ఇవ్వడానికి, పేజీ నంబర్ పైన డబల్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:35 | ||01:35 | ||
Line 68: | Line 68: | ||
|- | |- | ||
||01:41 | ||01:41 | ||
− | ||“Format” ఎంపిక క్రింద “A B C అప్పర్ కేస్ లో ”, “a b c లోవర్ కేస్ లో ,”అరబిక్ 1 2 3” మరియు మరెన్నో ఫార్మాట్లను చూడగలరు | + | ||“Format” ఎంపిక క్రింద “A B C అప్పర్ కేస్ లో ”, “a b c లోవర్ కేస్ లో ,”అరబిక్ 1 2 3” మరియు మరెన్నో ఫార్మాట్లను చూడగలరు. |
|- | |- | ||
||01:53 | ||01:53 | ||
− | || ఇక్కడ మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్ స్టైల్ శైలీను ఎంచుకోవచ్చు | + | || ఇక్కడ మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్ స్టైల్ శైలీను ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
||01:58 | ||01:58 | ||
− | || మనము “Roman i,ii,iii “ ఎంపిక ను ఎంచుకొని తరవాత "OK” బటన్ పైన క్లిక్ చేద్దాం | + | || మనము “Roman i,ii,iii “ ఎంపిక ను ఎంచుకొని తరవాత "OK” బటన్ పైన క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||02:05 | ||02:05 | ||
− | || మీరు పేజీ కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు | + | || మీరు పేజీ కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు. |
|- | |- | ||
||02:09 | ||02:09 | ||
− | || అదే విధముగా, మనము డాక్యుమెంట్ లో హెడర్ కూడా ప్రవేశ పెట్టవచ్చు | + | || అదే విధముగా, మనము డాక్యుమెంట్ లో హెడర్ కూడా ప్రవేశ పెట్టవచ్చు. |
|- | |- | ||
||02:13 | ||02:13 | ||
− | ||మొదట పేజీ లో ఎక్కడ హెడర్ ను ప్రవేశ పెట్టాలో అక్కడ క్లిక్ చేయండి | + | ||మొదట పేజీ లో ఎక్కడ హెడర్ ను ప్రవేశ పెట్టాలో అక్కడ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:17 | ||02:17 | ||
− | ||"Insert ” మెను పై క్లిక్ చేసి తరవాత Header” ఎంపిక పైన క్లిక్ చేయండి | + | ||"Insert ” మెను పై క్లిక్ చేసి తరవాత Header” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02;23 | ||02;23 | ||
− | || “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి | + | || “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:26 | ||02:26 | ||
− | || హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు | + | || హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు. |
|- | |- | ||
||02:30 | ||02:30 | ||
− | || హెడర్ లో తేది ప్రవేశ పెట్టుటకు, “Insert” పై క్లిక్ చేసి, ఆ పై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి | + | || హెడర్ లో తేది ప్రవేశ పెట్టుటకు, “Insert” పై క్లిక్ చేసి, ఆ పై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:37 | ||02:37 | ||
− | || కనిపించే ప్రక్క మెనూ లో “Date” ఎంపిక పైన క్లిక్ చేయండి | + | || కనిపించే ప్రక్క మెనూ లో “Date” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||02:42 | ||02:42 | ||
− | ||హెడర్ పైన తేదీ ప్రదర్శిమ్పబడ్డది | + | ||హెడర్ పైన తేదీ ప్రదర్శిమ్పబడ్డది. |
|- | |- | ||
||02:45 | ||02:45 | ||
− | || Date పై డబల్ క్లిక్ చేస్తే, వివిధ రకాల తేది ఫార్మాట్లు ప్రదర్శించబడతాయి | + | || Date పై డబల్ క్లిక్ చేస్తే, వివిధ రకాల తేది ఫార్మాట్లు ప్రదర్శించబడతాయి. |
|- | |- | ||
||02:51 | ||02:51 | ||
− | || ఇక్కడ 31 Dec, 1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం | + | || ఇక్కడ 31 Dec, 1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||02:58 | ||02:58 | ||
− | || మెను బార్ లోని “File” మెను పై క్లిక్ చేసి ఆ తరవాత “Page preview” ఎంపిక పై క్లిక్ చేయండి | + | || మెను బార్ లోని “File” మెను పై క్లిక్ చేసి ఆ తరవాత “Page preview” ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:05 | ||03:05 | ||
− | || డాక్యుమెంట్ ను “50%” వరకు జూమ్ చేద్దాం | + | || డాక్యుమెంట్ ను “50%” వరకు జూమ్ చేద్దాం. |
|- | |- | ||
||03:09 | ||03:09 | ||
− | ||దానివలన తేది ని పేజీ ఎగువన మరియు పేజీ నంబర్ ను పేజీ దిగువన చూడవచ్చు | + | ||దానివలన తేది ని పేజీ ఎగువన మరియు పేజీ నంబర్ ను పేజీ దిగువన చూడవచ్చు. |
|- | |- | ||
||03:15 | ||03:15 | ||
− | || ఇది డాక్యుమెంట్ లోని ప్రతి పేజీ పైన కనబడుతుంది | + | || ఇది డాక్యుమెంట్ లోని ప్రతి పేజీ పైన కనబడుతుంది. |
|- | |- | ||
||03:19 | ||03:19 | ||
− | || అసలు డాక్యుమెంట్ కు తిరిగి వేళ్ళుటకు, “Close Preview” బటన్ పైన క్లిక్ చేయండి | + | || అసలు డాక్యుమెంట్ కు తిరిగి వేళ్ళుటకు, “Close Preview” బటన్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:25 | ||03:25 | ||
− | || మీరు హె డర్ లేదా ఫుట్టర్ ఫ్రేమ్ కు సంబంధిత టెక్స్ట్ మద్య లో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు | + | || మీరు హె డర్ లేదా ఫుట్టర్ ఫ్రేమ్ కు సంబంధిత టెక్స్ట్ మద్య లో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు. |
|- | |- | ||
||03:30 | ||03:30 | ||
− | ||లేదా హెడర్ లేక ఫుట్టర్ కు బార్డర్ ను కూడా చూపవచ్చు | + | ||లేదా హెడర్ లేక ఫుట్టర్ కు బార్డర్ ను కూడా చూపవచ్చు. |
|- | |- | ||
||03:34 | ||03:34 | ||
− | || మెను బార్ లోని “Format” ఎంపిక పై క్లిక్ చేసి తరవాత “Page” పైన క్లిక్ చేయండి | + | || మెను బార్ లోని “Format” ఎంపిక పై క్లిక్ చేసి తరవాత “Page” పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||03:40 | ||03:40 | ||
− | ||డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్ ను ఎంచుకోండి | + | ||డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్ ను ఎంచుకోండి. |
|- | |- | ||
|| 03:43 | || 03:43 | ||
− | ||“Left margin” విలువ ను 1.00cm” గా సెట్ చేయ్యడం ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను సెట్ చెయ్యవచ్చు | + | ||“Left margin” విలువ ను 1.00cm” గా సెట్ చేయ్యడం ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను సెట్ చెయ్యవచ్చు. |
|- | |- | ||
||03:52 | ||03:52 | ||
− | ||ఫుటర్ కు బార్డర్ లేదా ఛాయ ను జోడించడానికి “More” ఎంపిక పైన క్లిక్ చేసి ఆ పై ఫుటర్ లో పెట్టవలసిన విలవ ఎంపికల ను సెట్ చేయండి | + | ||ఫుటర్ కు బార్డర్ లేదా ఛాయ ను జోడించడానికి “More” ఎంపిక పైన క్లిక్ చేసి ఆ పై ఫుటర్ లో పెట్టవలసిన విలవ ఎంపికల ను సెట్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||04:03 | ||04:03 | ||
− | ||ఉదాహరణకు, ఫుటర్ లో ఛాయా శైలి చేర్చుటకు “Cast Shadow to Top Right” ఐకాన్ పైన క్లిక్ చేయాలి | + | ||ఉదాహరణకు, ఫుటర్ లో ఛాయా శైలి చేర్చుటకు “Cast Shadow to Top Right” ఐకాన్ పైన క్లిక్ చేయాలి. |
|- | |- | ||
Line 151: | Line 150: | ||
|- | |- | ||
||04:18 | ||04:18 | ||
− | || | + | || మీరు బార్డర్ మరియు ఛాయాల రంగును కూడా మార్చవచ్చు. |
− | + | ||
|- | |- | ||
||04:23 | ||04:23 | ||
Line 158: | Line 156: | ||
|- | |- | ||
||04:28 | ||04:28 | ||
− | || “OK” పైన క్లిక్ చేయండి | + | || “OK” పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:30 | ||04:30 | ||
− | || మళ్ళీ OK పైన క్లిక్ చేస్తే , | + | || మళ్ళీ OK పైన క్లిక్ చేస్తే , ప్రభావం ఫుటరు కు జోడించ బడిందని అని చూడవచ్చు. |
|- | |- | ||
||04;36 | ||04;36 | ||
− | || ముందుకు కొనసాగే ముందు మన డాక్యుమెంట్ కు మరొక పేజీ ని జోడిన్చు కుందాం | + | || ముందుకు కొనసాగే ముందు మన డాక్యుమెంట్ కు మరొక పేజీ ని జోడిన్చు కుందాం. |
|- | |- | ||
||04:41 | ||04:41 | ||
− | || ఇది, ఇన్సర్ట్>> మ్యాన్యూవల్ బ్రేక్ మరియు పేజ్ బ్రేక్ ఎంపికల ను ఎంచుకొని క్లిక్ చేయడం | + | || ఇది, ఇన్సర్ట్>> మ్యాన్యూవల్ బ్రేక్ మరియు పేజ్ బ్రేక్ ఎంపికల ను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. |
− | ద్వారా | + | |
|- | |- | ||
||04:47 | ||04:47 | ||
− | || “OK” పైన క్లిక్ చేయండి | + | || “OK” పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:50 | ||04:50 | ||
Line 177: | Line 174: | ||
|- | |- | ||
||04:54 | ||04:54 | ||
− | || డాక్యుమెంట్ యొక్క మొదటి పేజీలో ఫుటరు వద్దనిపిస్తే , | + | || డాక్యుమెంట్ యొక్క మొదటి పేజీలో ఫుటరు వద్దనిపిస్తే, మొదటి పేజీలో కర్సర్‌ను ఉంచండి. |
|- | |- | ||
||05:01 | ||05:01 | ||
Line 183: | Line 180: | ||
|- | |- | ||
||05:08 | ||05:08 | ||
− | || కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్ “Page Styles” పైన క్లిక్ చేయండి | + | || కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్ “Page Styles” పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:16 | ||05:16 | ||
− | || తదుపరి “First Page” ఎంపిక పైన రైట్ క్లిక్ చేయండి . | + | || తదుపరి “First Page” ఎంపిక పైన రైట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:20 | ||05:20 | ||
− | ||“New” ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆ పై “Organiser” ట్యాబ్ పైన క్లిక్ చేయండి | + | ||“New” ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆ పై “Organiser” ట్యాబ్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:25 | ||05:25 | ||
Line 195: | Line 192: | ||
|- | |- | ||
||05:30 | ||05:30 | ||
− | || ఇక్కడ మనము “new first page”గా పేరు టైప్ చేద్దాం | + | || ఇక్కడ మనము “new first page”గా పేరు టైప్ చేద్దాం. |
|- | |- | ||
||05:35 | ||05:35 | ||
− | || “Next Style” ను “Default” గా సెట్ చేయండి | + | || “Next Style” ను “Default” గా సెట్ చేయండి. |
|- | |- | ||
||05:38 | ||05:38 | ||
− | ||డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్ పై క్లిక్ చేయండి | + | ||డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:42 | ||05:42 | ||
Line 207: | Line 204: | ||
|- | |- | ||
||05:48 | ||05:48 | ||
− | || చివరగా “OK” బటన్ పైన క్లిక్ చేయండి | + | || చివరగా “OK” బటన్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:51 | ||05:51 | ||
− | || మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్ కు వచ్చాము | + | || మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్ కు వచ్చాము. |
|- | |- | ||
||05:55 | ||05:55 | ||
− | || “new first page" శైలి “Page Styles” ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి | + | || “new first page" శైలి “Page Styles” ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి. |
|- | |- | ||
||06:01 | ||06:01 | ||
− | ||“new first page” పైన డబల్ క్లిక్ చేయండి | + | ||“new first page” పైన డబల్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 06:04 | || 06:04 | ||
− | || మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని పేజీ లలో ఉందని చూడగలరు | + | || మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని పేజీ లలో ఉందని చూడగలరు. |
|- | |- | ||
||06:11 | ||06:11 | ||
− | || అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను మార్పులు చేసి, | + | || అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను మార్పులు చేసి, డాక్యుమెంట్ యొక్క ప్రతి పేజీ మీద వాటిని అమలు చేయవచ్చు. |
|- | |- | ||
||06:19 | ||06:19 | ||
− | || డైలాగ్ బాక్స్ ను ముసివేద్దం | + | || డైలాగ్ బాక్స్ ను ముసివేద్దం. |
|- | |- | ||
||06:22 | ||06:22 | ||
− | || ఇప్పుడు మనము లిబ్రే ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం . | + | || ఇప్పుడు మనము లిబ్రే ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం. |
|- | |- | ||
||06:27 | ||06:27 | ||
− | || ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే ఇవి ప్రస్తావించబడ్డాయి | + | || ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే ఇవి ప్రస్తావించబడ్డాయి. |
|- | |- | ||
||06:31 | ||06:31 | ||
− | || అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో సేకరిం చాలి | + | || అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో సేకరిం చాలి. |
|- | |- | ||
||06:35 | ||06:35 | ||
Line 247: | Line 244: | ||
|- | |- | ||
||06:51 | ||06:51 | ||
− | || తరవాత “Footnote/Endnote” ఎంపిక పైన క్లిక్ చేయండి . | + | || తరవాత “Footnote/Endnote” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:55 | ||06:55 | ||
− | || “Numbering” మరియు “Type” హెడ్ఇంగ్స్ తో తెరపై | + | || “Numbering” మరియు “Type” హెడ్ఇంగ్స్ తో తెరపై ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
|- | |- | ||
||07:02 | ||07:02 | ||
− | ||అందులో ”Automatic”, “Character”, “Footnote” మరియు “Endnote” అనే చెక్ బాక్స్‌లు | + | ||అందులో ”Automatic”, “Character”, “Footnote” మరియు “Endnote” అనే చెక్ బాక్స్‌లు ఉన్నాయి. |
|- | |- | ||
|| 07:08 | || 07:08 | ||
Line 259: | Line 256: | ||
|- | |- | ||
|| 07:15 | || 07:15 | ||
− | || "Automatic" ఎంపిక మీరు చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ ను స్వయంచాలకంగా వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది | + | || "Automatic" ఎంపిక మీరు చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ ను స్వయంచాలకంగా వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది. |
|- | |- | ||
||07:24 | ||07:24 | ||
− | || ఈ డైలాగ్ బాక్స్ ను ముసివేద్దం | + | || ఈ డైలాగ్ బాక్స్ ను ముసివేద్దం. |
|- | |- | ||
||07:26 | ||07:26 | ||
− | || ఆటోమేటిక్ నంబరు సెట్టింగ్‌లకు మార్చడానికి మెను బార్ లో "Tools " ఎంపిక పైన క్లిక్ చేయండి | + | || ఆటోమేటిక్ నంబరు సెట్టింగ్‌లకు మార్చడానికి మెను బార్ లో "Tools " ఎంపిక పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:33 | ||07:33 | ||
− | || ఆపై "Footnotes / Endnotes" పైన క్లిక్ చేయండి . | + | || ఆపై "Footnotes / Endnotes" పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:37 | ||07:37 | ||
− | || మీరు స్వయంచాలకంగా ''' AutoNumbering ''' మరియు '''Styles''' కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు | + | || మీరు స్వయంచాలకంగా ''' AutoNumbering ''' మరియు '''Styles''' కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు. |
− | + | |- | |
||07:42 | ||07:42 | ||
− | || | + | || మీ అవసరానికి అనుగునగా ఈ ఎంపికల నుండి ఎంచుకోని ఆపై తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:49 | ||07:49 | ||
Line 280: | Line 277: | ||
|- | |- | ||
||07:54 | ||07:54 | ||
− | || “Character” ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది | + | || “Character” ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది. |
|- | |- | ||
||08:00 | ||08:00 | ||
Line 289: | Line 286: | ||
|- | |- | ||
||08:09 | ||08:09 | ||
− | || ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి | + | || ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:17 | ||08:17 | ||
− | || మన ఎంపికను తెలుపుటకు “Type” శీర్షిక క్రింద ఉన్న “Footnote” లేక “Endnote” ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి | + | || మన ఎంపికను తెలుపుటకు “Type” శీర్షిక క్రింద ఉన్న “Footnote” లేక “Endnote” ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:24 | ||08:24 | ||
− | || కాబట్టి “Numbering” కింద “Automatic” మరియు “Type” కింద “Footnote” ను ఎంచుకోవచ్చు | + | || కాబట్టి “Numbering” కింద “Automatic” మరియు “Type” కింద “Footnote” ను ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
||08:29 | ||08:29 | ||
− | || “OK” బటన్ పైన క్లిక్ చేయండి | + | || “OK” బటన్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:32 | ||08:32 | ||
− | || ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా విలువ తో పేజీ యొక్క దిగువన కనిపిస్తుందని చూడగలరు | + | || ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా విలువ తో పేజీ యొక్క దిగువన కనిపిస్తుందని చూడగలరు. |
|- | |- | ||
||08:39 | ||08:39 | ||
Line 313: | Line 310: | ||
|- | |- | ||
||08:55 | ||08:55 | ||
− | || అదే విధంగా, మీరు డాక్యుమెంట్ దిగువన ఒక ఎండ్నోట్ | + | || అదే విధంగా, మీరు డాక్యుమెంట్ దిగువన ఒక ఎండ్నోట్ చేర్చగలరు. |
|- | |- | ||
||09:00 | ||09:00 | ||
− | || దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము | + | || దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
|- | |- | ||
||09:04 | ||09:04 | ||
Line 331: | Line 328: | ||
|- | |- | ||
||09:15 | ||09:15 | ||
− | || డాక్యుమెంట్ లో ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఎలా ప్రవేశపెట్టుట | + | || డాక్యుమెంట్ లో ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఎలా ప్రవేశపెట్టుట. |
|- | |- | ||
||09:19 | ||09:19 | ||
− | || సంగ్రహ పరీక్ష | + | || సంగ్రహ పరీక్ష. |
|- | |- | ||
||09:22 | ||09:22 | ||
Line 340: | Line 337: | ||
|- | |- | ||
||09:25 | ||09:25 | ||
− | || డాక్యుమెంట్ లో ఒక హెడర్ మరియు ఫూటర్ ను జోడించండి | + | || డాక్యుమెంట్ లో ఒక హెడర్ మరియు ఫూటర్ ను జోడించండి. |
|- | |- | ||
||09:28 | ||09:28 | ||
− | || హెడర్‌లో "రచయిత" పేరును ప్రవేశ పెట్టండి | + | || హెడర్‌లో "రచయిత" పేరును ప్రవేశ పెట్టండి. |
|- | |- | ||
||09:31 | ||09:31 | ||
− | || ఫూటర్ లో "పేజ్ కౌంట్"ను ప్రవేశ పెట్టండి | + | || ఫూటర్ లో "పేజ్ కౌంట్"ను ప్రవేశ పెట్టండి. |
|- | |- | ||
||09:35 | ||09:35 | ||
− | || పేజీ ఎక్కడ ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి | + | || పేజీ ఎక్కడ ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి. |
|- | |- | ||
||09:39 | ||09:39 | ||
− | || డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి | + | || డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి. |
|- | |- | ||
||09:43 | ||09:43 | ||
Line 358: | Line 355: | ||
|- | |- | ||
||09:46 | ||09:46 | ||
− | || * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది | + | || * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది. |
|- | |- | ||
||09:49 | ||09:49 | ||
− | || * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు | + | || * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
|- | |- | ||
||09:54 | ||09:54 | ||
− | ||*స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు | + | ||*స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు. |
|- | |- | ||
||09:56 | ||09:56 | ||
− | ||* స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది | + | ||* స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
− | ||10 | + | ||10:00 |
− | ||*ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది | + | ||*ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది. |
|- | |- | ||
||10:04 | ||10:04 | ||
− | ||* మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాయండి | + | ||* మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాయండి. |
|- | |- | ||
||10:10 | ||10:10 |
Revision as of 17:43, 22 May 2015
Time | Narration |
00:00 | లిబ్ర్ ఆఫీసు పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - హెడర్స్, ఫుటర్స్ మరియు ఎండ్నోట్స్. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది, |
00:09 | ఒక డాక్యుమెంట్ లో హెడర్స్ ను ఎలా ప్రవేశపెట్టాలి |
00:12 | ఒక డాక్యుమెంట్ లో ఫుటర్స్ ను ఎలా ప్రవేశపెట్టాలి |
00:15 | హెడర్స్ ను మొదటి పేజీ నుండి ఎలా తొలగించాలి. |
00:19 | ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ ను డాకుమెంట్స్ లో ఎలా ప్రవేశపెట్టాలి. |
00:24 | ఇక్కడ మనము ఉబంటు లినక్సు 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వర్షన్ 3.3.4. |
00:33 | లిబ్రే ఆఫీ స్ రైటర్ డాకుమెంట్లలో పేజీ నమ్బెర్లు జోడించేందుకు అనుమతిస్తుంది. |
00:38 | మన resume.odt ఫైల్‌ను తెరుద్దాం. |
00:42 | ఫూటర్ లో పేజీ నంబర్లు ప్రవేశపెట్టుటకు, మొదట ఏచోట ఫూటర్ ప్రవేశ పెట్టాలో ఆ పేజీ పైన క్లిక్ చేయండి. |
00:49 | డాక్యుమెంట్ పేజీ పైన క్లిక్ చెద్దాం. |
00:51 | మెనూ బార్ లోని “Insert” ఎంపిక పైన క్లిక్ చేసి, ఆ పైన “Footer” ఎంపిక పై క్లిక్ చేయండి. |
00:58 | “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
01:01 | పేజీ చేవరలో ఫూటర్ జొదించబదిని మీరు చూడగలరు. |
01:06 | ఫూటర్ లో పేజీ నంబర్ ప్రదర్శించేందుకు, ముందుగ “Insert” ఎంపిక పైన క్లిక్ చేయాలి. |
01;12 | ఆ పై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
01:15 | మీరు ఇక్కడ ప్రదర్శించబడ్డ అనేక ఫుటరు ఎంపికలలను చూడగలరు. |
01;19 | డాక్యుమెంట్ లో పేజీ నంబర్ ప్రవేశ పెట్టుటకు “Page Number” పైన క్లిక్ చేయండి. |
01:24 | మనము వెంటనే, సంఖ్య "1" ఫుటరు లో ప్రదర్శిమ్పబడ్డం చూడవచ్చు. |
01:29 | పేజీ నంబర్ కు వివిధ రకాల శైలులు ఇవ్వడానికి, పేజీ నంబర్ పైన డబల్ క్లిక్ చేయండి. |
01:35 | “Edit Fields: Document” అనే డైలాగ్ బాక్స్ తేరా పైన కనిపిస్తుంది. |
01:41 | “Format” ఎంపిక క్రింద “A B C అప్పర్ కేస్ లో ”, “a b c లోవర్ కేస్ లో ,”అరబిక్ 1 2 3” మరియు మరెన్నో ఫార్మాట్లను చూడగలరు. |
01:53 | ఇక్కడ మనము మనకు నచ్చిన పేజీ నంబరింగ్ స్టైల్ శైలీను ఎంచుకోవచ్చు. |
01:58 | మనము “Roman i,ii,iii “ ఎంపిక ను ఎంచుకొని తరవాత "OK” బటన్ పైన క్లిక్ చేద్దాం. |
02:05 | మీరు పేజీ కొరకు నంబరింగ్ ఫార్మాట్ మార్పులను చూడవచ్చు. |
02:09 | అదే విధముగా, మనము డాక్యుమెంట్ లో హెడర్ కూడా ప్రవేశ పెట్టవచ్చు. |
02:13 | మొదట పేజీ లో ఎక్కడ హెడర్ ను ప్రవేశ పెట్టాలో అక్కడ క్లిక్ చేయండి. |
02:17 | "Insert ” మెను పై క్లిక్ చేసి తరవాత Header” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
02;23 | “Default” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
02:26 | హెడర్ పేజీ ఎగువన చేర్చబడ్డదని చూడవచ్చు. |
02:30 | హెడర్ లో తేది ప్రవేశ పెట్టుటకు, “Insert” పై క్లిక్ చేసి, ఆ పై “Fields” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
02:37 | కనిపించే ప్రక్క మెనూ లో “Date” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
02:42 | హెడర్ పైన తేదీ ప్రదర్శిమ్పబడ్డది. |
02:45 | Date పై డబల్ క్లిక్ చేస్తే, వివిధ రకాల తేది ఫార్మాట్లు ప్రదర్శించబడతాయి. |
02:51 | ఇక్కడ 31 Dec, 1999 ఎంచుకొని, దాని పై క్లిక్ చేద్దాం. |
02:58 | మెను బార్ లోని “File” మెను పై క్లిక్ చేసి ఆ తరవాత “Page preview” ఎంపిక పై క్లిక్ చేయండి. |
03:05 | డాక్యుమెంట్ ను “50%” వరకు జూమ్ చేద్దాం. |
03:09 | దానివలన తేది ని పేజీ ఎగువన మరియు పేజీ నంబర్ ను పేజీ దిగువన చూడవచ్చు. |
03:15 | ఇది డాక్యుమెంట్ లోని ప్రతి పేజీ పైన కనబడుతుంది. |
03:19 | అసలు డాక్యుమెంట్ కు తిరిగి వేళ్ళుటకు, “Close Preview” బటన్ పైన క్లిక్ చేయండి. |
03:25 | మీరు హె డర్ లేదా ఫుట్టర్ ఫ్రేమ్ కు సంబంధిత టెక్స్ట్ మద్య లో అంతరాన్ని కూడా సర్దుబాటు చేయవచ్చు. |
03:30 | లేదా హెడర్ లేక ఫుట్టర్ కు బార్డర్ ను కూడా చూపవచ్చు. |
03:34 | మెను బార్ లోని “Format” ఎంపిక పై క్లిక్ చేసి తరవాత “Page” పైన క్లిక్ చేయండి. |
03:40 | డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్ ను ఎంచుకోండి. |
03:43 | “Left margin” విలువ ను 1.00cm” గా సెట్ చేయ్యడం ద్వారా మీరు ఉపయోగించాలనుకున్న స్పసింగ్ ఎంపికలను సెట్ చెయ్యవచ్చు. |
03:52 | ఫుటర్ కు బార్డర్ లేదా ఛాయ ను జోడించడానికి “More” ఎంపిక పైన క్లిక్ చేసి ఆ పై ఫుటర్ లో పెట్టవలసిన విలవ ఎంపికల ను సెట్ చేయండి. |
04:03 | ఉదాహరణకు, ఫుటర్ లో ఛాయా శైలి చేర్చుటకు “Cast Shadow to Top Right” ఐకాన్ పైన క్లిక్ చేయాలి. |
04;10 | ఇక్కడ “Shadow style” ఎంపిక లో “Position” ట్యాబ్ కింద లభ్యమయ్యే వివిధ ఐకాన్ల మధ్య అది కనిపిస్తుంది. |
04:18 | మీరు బార్డర్ మరియు ఛాయాల రంగును కూడా మార్చవచ్చు. |
04:23 | అందుబాటులో ఉన్న ప్రతి ఎంపిక గురించి మరింత తెలుసుకోవాడానికి ఈ డైలాగ్ బాక్స్ ను అన్వేషించండి. |
04:28 | “OK” పైన క్లిక్ చేయండి. |
04:30 | మళ్ళీ OK పైన క్లిక్ చేస్తే , ప్రభావం ఫుటరు కు జోడించ బడిందని అని చూడవచ్చు. |
04;36 | ముందుకు కొనసాగే ముందు మన డాక్యుమెంట్ కు మరొక పేజీ ని జోడిన్చు కుందాం. |
04:41 | ఇది, ఇన్సర్ట్>> మ్యాన్యూవల్ బ్రేక్ మరియు పేజ్ బ్రేక్ ఎంపికల ను ఎంచుకొని క్లిక్ చేయడం ద్వారా చేయవచ్చు. |
04:47 | “OK” పైన క్లిక్ చేయండి. |
04:50 | పేజ్ నంబర్ “2” గా ప్రదర్శింపబడ్డదని గమనించండి. |
04:54 | డాక్యుమెంట్ యొక్క మొదటి పేజీలో ఫుటరు వద్దనిపిస్తే, మొదటి పేజీలో కర్సర్‌ను ఉంచండి. |
05:01 | తదుపరి మెను బార్ లోని "ఫార్మాట్" పైన క్లిక్ చేసి, “Styles and Formatting ఎంపిక పైన క్లిక్ చేయండి. |
05:08 | కనిపించే డైలాగ్ బాక్స్ లో ఎగువన ఉన్న నాల్గవ ఐకాన్ “Page Styles” పైన క్లిక్ చేయండి. |
05:16 | తదుపరి “First Page” ఎంపిక పైన రైట్ క్లిక్ చేయండి. |
05:20 | “New” ఎంపిక పై క్లిక్ చేసి మరియు ఆ పై “Organiser” ట్యాబ్ పైన క్లిక్ చేయండి. |
05:25 | “Name” రంగంలో మనము ప్రవేశ పెట్టాలనుకున్న కొత్త శైలి యొక్క పేరు ను టైప్ చెయ్యవచ్చు. |
05:30 | ఇక్కడ మనము “new first page”గా పేరు టైప్ చేద్దాం. |
05:35 | “Next Style” ను “Default” గా సెట్ చేయండి. |
05:38 | డైలాగ్ బాక్స్ లోని “Footer” ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
05:42 | “Footer on” చెక్‌బాక్స్ ను అన్ చెక్ చేయండి ఒక వేళా అది అన్ చెక్ చేయబడి లేకుంటే. |
05:48 | చివరగా “OK” బటన్ పైన క్లిక్ చేయండి. |
05:51 | మనము తిరిగి స్టైల్స్ మరియు ఫార్మాటింగ్ డైలాగ్ బాక్స్ కు వచ్చాము. |
05:55 | “new first page" శైలి “Page Styles” ఎంపిక కింద కనిపిస్తుందని గమనించండి. |
06:01 | “new first page” పైన డబల్ క్లిక్ చేయండి. |
06:04 | మొదటి పేజీ మినహా ఫూటర్ డాక్యుమెంట్ మిగితా అన్ని పేజీ లలో ఉందని చూడగలరు. |
06:11 | అదే విధంగా మీరు అందుబాటులో ఉన్న అన్ని డిఫాల్ట్ శైలిలను మార్పులు చేసి, డాక్యుమెంట్ యొక్క ప్రతి పేజీ మీద వాటిని అమలు చేయవచ్చు. |
06:19 | డైలాగ్ బాక్స్ ను ముసివేద్దం. |
06:22 | ఇప్పుడు మనము లిబ్రే ఆఫీసు రైటర్ లో ఫుట్ నోట్స్ మరియు ఎండ్ నోట్స్ గురించి నేర్చుకుందాం. |
06:27 | ఫుట్ నోట్లు పేజీ యొక్క దిగువన కనిపిస్తాయి, ఎక్కడైతే ఇవి ప్రస్తావించబడ్డాయి. |
06:31 | అయితే ఎండ్ నోట్లను డాక్యుమెంట్ చివరలో సేకరిం చాలి. |
06:35 | నోట్ కు యాంకర్ ప్రస్తుత కర్సర్ స్థానం వద్ద చేర్చబడుతుంది. |
06:40 | ఆటోమేటిక్ నంబరింగ్ లేదా కస్టమ్ సింబల్ మధ్య మీరు ఎంచుకోవచ్చు. |
06:45 | ఈ ఎంపికను ఆక్సెస్ చేయుటకు, మొదటి మెను బార్ లో "Insert " ఎంపిక పైన క్లిక్ చేయండి. |
06:51 | తరవాత “Footnote/Endnote” ఎంపిక పైన క్లిక్ చేయండి. |
06:55 | “Numbering” మరియు “Type” హెడ్ఇంగ్స్ తో తెరపై ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. |
07:02 | అందులో ”Automatic”, “Character”, “Footnote” మరియు “Endnote” అనే చెక్ బాక్స్‌లు ఉన్నాయి. |
07:08 | “Numbering" మీకు ఫుట్నోట్స్ మరియు ఎండ్ నోట్స్ కోసం ఉపయోగించుటకు కావలసిన సంఖ్యలో రాకన్ని ఎంచుకోనుటకు అనుమతిస్తుంది. |
07:15 | "Automatic" ఎంపిక మీరు చేర్చ లనుకున్న ఫుట్నోట్స్ లేదా ఎండ్నోట్స్ ను స్వయంచాలకంగా వరస సంఖ్యలలో అసైన్ చేస్తుంది. |
07:24 | ఈ డైలాగ్ బాక్స్ ను ముసివేద్దం. |
07:26 | ఆటోమేటిక్ నంబరు సెట్టింగ్‌లకు మార్చడానికి మెను బార్ లో "Tools " ఎంపిక పైన క్లిక్ చేయండి. |
07:33 | ఆపై "Footnotes / Endnotes" పైన క్లిక్ చేయండి. |
07:37 | మీరు స్వయంచాలకంగా AutoNumbering మరియు Styles కోసం సెట్టింగులను ఎంచుకొవచ్చు. |
07:42 | మీ అవసరానికి అనుగునగా ఈ ఎంపికల నుండి ఎంచుకోని ఆపై తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. |
07:49 | “Insert” మరియు “Footnote/Endnote” ఎంపికకు తిరిగి వెళ్దాం. |
07:54 | “Character” ఎంపిక ప్రస్తుత ఫుట్ నోట్ కొరకు అక్షరం లేక చిహ్నం నిర్వచించడానికి ఉపయోగపడుతుంది. |
08:00 | ఇది ఒక అక్షరం లేదా సంఖ్య కావచ్చు. |
08:03 | ఒక ప్రత్యేక అక్షరాన్ని కేటాయించేందుకు, character రంగంలోని క్రింది బటన్ పై క్లిక్ చేయండి. |
08:09 | ఇప్పుడు మీరు ప్రవేశ పెట్టాలనుకున్న ప్రత్యేక అక్షరాన్ని క్లిక్ చేసి మరియు తరువాత "OK" బటన్ పై క్లిక్ చేయండి. |
08:17 | మన ఎంపికను తెలుపుటకు “Type” శీర్షిక క్రింద ఉన్న “Footnote” లేక “Endnote” ఐచ్ఛికాన్ని క్లిక్ చేయండి. |
08:24 | కాబట్టి “Numbering” కింద “Automatic” మరియు “Type” కింద “Footnote” ను ఎంచుకోవచ్చు. |
08:29 | “OK” బటన్ పైన క్లిక్ చేయండి. |
08:32 | ఫుట్ నోట్ రంగం డిఫాల్ట్ సంఖ్యా విలువ తో పేజీ యొక్క దిగువన కనిపిస్తుందని చూడగలరు. |
08:39 | మీరు “This is the end of first page” అని టెక్స్ట్ ను ఫుట్ నోట్ రంగంలో టైప్ చేయగలరు. |
08:45 | ఆపై కీబోర్డ్ లోని "ఎంటర్" బటన్ నొక్కండి. |
08:48 | మీరు పేజీ దిగువన టెక్స్ట్ తో పాటు అవసరమైన ఫుట్‌నోట్‌ను చూడగలరు. |
08:55 | అదే విధంగా, మీరు డాక్యుమెంట్ దిగువన ఒక ఎండ్నోట్ చేర్చగలరు. |
09:00 | దీనితో మనము లిబ్రే ఆఫీస్ రైటర్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
09:04 | సంక్షిప్తంగా, మనం నేర్చుకున్నది. |
09:06 | డాక్యుమెంట్ లో హెడర్స్ ఎలా ప్రవేశపెట్టుట |
09:09 | డాక్యుమెంట్ లో ఫూటర్స్ ఎలా ప్రవేశపెట్టుట |
09:12 | మొదటి పేజీ నుండి ఫూటర్స్ ను ఎలా తొలగించుట |
09:15 | డాక్యుమెంట్ లో ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ ఎలా ప్రవేశపెట్టుట. |
09:19 | సంగ్రహ పరీక్ష. |
09:22 | “practice.odt” ఫైల్ ను తెరవండి. |
09:25 | డాక్యుమెంట్ లో ఒక హెడర్ మరియు ఫూటర్ ను జోడించండి. |
09:28 | హెడర్‌లో "రచయిత" పేరును ప్రవేశ పెట్టండి. |
09:31 | ఫూటర్ లో "పేజ్ కౌంట్"ను ప్రవేశ పెట్టండి. |
09:35 | పేజీ ఎక్కడ ముగుస్తుంది పేర్కొంటూ ఒక ఎండ్నోట్ జోడించండి. |
09:39 | డాక్యుమెంట్ మొదటి పేజీ నుండి హెడర్ ను తొలగించండి. |
09:43 | * ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:46 | * ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది. |
09:49 | * మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. |
09:54 | *స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ జట్టు. |
09:56 | * స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
10:00 | *ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది. |
10:04 | * మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాయండి. |
10:10 | *స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
10;15 | *దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
10:22 | *ఈ మిషన్ గురించి, |
10:25 | *స్పోకెన్- ట్యుటోరియల్.org / NMEICT hyphen Intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. |
10:33 | *ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు. |