Difference between revisions of "Linux/C2/Redirection-Pipes/Telugu"
From Script | Spoken-Tutorial
Line 2: | Line 2: | ||
|Time | |Time | ||
||Narration | ||Narration | ||
− | |||
|- | |- | ||
− | |00:00 | + | |00:00 |
− | ||రీడైరక్షన్ మరియు పైప్స్ | + | ||రీడైరక్షన్ మరియు పైప్స్ గురించి చెప్పే ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
− | + | ||
|- | |- | ||
− | |00:07 | + | |00:07 |
||నేను ఉబంటు 10.04 ఉపయోగిస్తున్నాను. | ||నేను ఉబంటు 10.04 ఉపయోగిస్తున్నాను. | ||
− | |||
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | ||మీకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మరియు కమాండ్ల గురించి ప్రాధమిక అవగాహన ఉందని | + | ||మీకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మరియు కమాండ్ల గురించి ప్రాధమిక అవగాహన ఉందని భావిస్తున్నాము. |
− | + | ||
|- | |- | ||
− | |00:16 | + | |00:16 |
||మీకు ఆసక్తి ఉంటే, అది క్రింది వెబ్‌సైట్‌లో, మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా లభ్యమవుతుంది. | ||మీకు ఆసక్తి ఉంటే, అది క్రింది వెబ్‌సైట్‌లో, మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా లభ్యమవుతుంది. | ||
− | |||
|- | |- | ||
− | |00:22 | + | |00:22 |
||లైనక్స్ కేస్ సెన్సిటివ్ అని కూడా గమనించండి. | ||లైనక్స్ కేస్ సెన్సిటివ్ అని కూడా గమనించండి. | ||
− | |||
|- | |- | ||
− | |00:25 | + | |00:25 |
||ప్రత్యేకంగా తెలుపబడితే తప్ప ఈ ట్యుటోరియల్‌లోని అన్ని కమాండ్లు లోయర్ కేసులో ఉంటాయి. | ||ప్రత్యేకంగా తెలుపబడితే తప్ప ఈ ట్యుటోరియల్‌లోని అన్ని కమాండ్లు లోయర్ కేసులో ఉంటాయి. | ||
− | |||
|- | |- | ||
− | |00:32 | + | |00:32 |
||లైనక్స్‌లో మనం ఎక్కువ భాగం పనిని టెర్మినల్ ద్వారా చేస్తాము. | ||లైనక్స్‌లో మనం ఎక్కువ భాగం పనిని టెర్మినల్ ద్వారా చేస్తాము. | ||
− | + | |- | |
+ | |00:35 | ||
+ | ||ఒక కమాండ్‌ను అమలు చేయాలంటే, సాధారణంగా మనం కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తాం. | ||
|- | |- | ||
− | |00: | + | |00:39 |
− | || | + | ||ఉదాహరణకు, తేదీ మరియు సమయం కనుక్కోవాలనుకుంటే |
− | + | ||
|- | |- | ||
− | + | |00:41 | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | |00:41 | + | |
||కీబోర్డ్ ద్వారా "date" అని టైప్ చేసి ఎంటర్ నొక్కుతాం. | ||కీబోర్డ్ ద్వారా "date" అని టైప్ చేసి ఎంటర్ నొక్కుతాం. | ||
− | |||
|- | |- | ||
− | |00:46 | + | |00:46 |
− | || | + | || మనం సాధారణంగా కీబోర్డ్ ద్వారా ఇన్‌పుట్ అందిస్తాం. |
− | + | ||
|- | |- | ||
− | |00:48 | + | |00:48 |
− | ||అదేవిధంగా మన కమాండ్ యొక్క అవుట్‌పుట్ కూడా టెర్మినల్ విండో వద్ద | + | ||అదేవిధంగా మన కమాండ్ యొక్క అవుట్‌పుట్ కూడా టెర్మినల్ విండో వద్ద ప్రదర్శింపబడుతుంది |
− | + | ||
|- | |- | ||
− | |00:56 | + | |00:56 |
− | ||మనం ఏదో కమాండ్‌ను | + | ||మనం ఏదో కమాండ్‌ను అమలు పరచి నప్పుడు కొన్ని తప్పులు దొర్లాయని కూడా అనుకుందాం. |
− | + | ||
|- | |- | ||
− | |00:59 | + | |00:59 |
− | ||ఉదాహరణకు మనం "cat space aaa" అని టైప్ చేసి ఎంటర్ | + | ||ఉదాహరణకు మనం "cat space aaa" అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం |
− | + | ||
|- | |- | ||
− | |01:05 | + | |01:05 |
||aaa అనే పేరు గల ఫైల్ అసలు లేదు. | ||aaa అనే పేరు గల ఫైల్ అసలు లేదు. | ||
− | |||
|- | |- | ||
− | |01:08 | + | |01:08 |
− | || | + | ||అది తెలుపుతూ ఒక ఎర్రర్ ప్రదర్శించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |01:10 | + | |01:10 |
− | || | + | || ఈ ఎర్రర్ కూడా టెర్మినల్ విండో పై నే కనిపిస్తుంది . అందుకే టెర్మినల్ వద్ద కూడా ఎర్రర్ రిపోర్టింగ్ చూస్తాం. |
− | + | ||
|- | |- | ||
− | |01:20 | + | |01:20 |
||ఇన్‌పుటింగ్, అవుట్‌పుటింగ్ మరియు ఎర్రర్ రిపోర్టింగ్ అనేవి కమాండ్లకు సంబంధించిన మూడు ప్రత్యేక చర్యలు. | ||ఇన్‌పుటింగ్, అవుట్‌పుటింగ్ మరియు ఎర్రర్ రిపోర్టింగ్ అనేవి కమాండ్లకు సంబంధించిన మూడు ప్రత్యేక చర్యలు. | ||
− | + | |- | |
− | |- | + | |01:24 |
− | |01:24 | + | |
||రీడైరక్షన్ గురించి నేర్చుకునే ముందు మనం రెండు ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకోవాలి. అవి stream మరియు file descriptor. | ||రీడైరక్షన్ గురించి నేర్చుకునే ముందు మనం రెండు ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకోవాలి. అవి stream మరియు file descriptor. | ||
− | |||
|- | |- | ||
− | |01:31 | + | |01:31 |
− | ||Bash వంటి ఒక లైనక్స్ షెల్, | + | ||Bash వంటి ఒక లైనక్స్ షెల్, ఇన్ పుట్ అందుకొని, అవుట్ పుట్ ను ఒక సీక్వెన్స్ లేదా క్యారెక్టర్ల ప్రవాహంలా పంపుతుంది. |
− | + | ||
|- | |- | ||
|01:37 | |01:37 | ||
||ప్రతి క్యారెక్టర్ దాని ముందు మరియు వెనుక ఉన్నదాని నుండి స్వతంత్రంగా ఉంటుంది. | ||ప్రతి క్యారెక్టర్ దాని ముందు మరియు వెనుక ఉన్నదాని నుండి స్వతంత్రంగా ఉంటుంది. | ||
− | |||
|- | |- | ||
− | |01:41 | + | |01:41 |
− | ||IO | + | ||IO పరిజ్ఞ్యనము ఉపయోగించడం వలన స్ట్రీమ్స్ (Streams) గ్రహించబడతాయి. |
− | + | ||
|- | |- | ||
− | |01:44 | + | |01:44 |
− | ||అసలైన క్యారెక్టర్ల వరుస | + | ||అసలైన క్యారెక్టర్ల వరుస ఫైల్, కీ బోర్డ్, విండో మొదలైన వాటిలో ఎక్కడ నుండి వచ్చింది లేదా వెళ్లింది అనేది ముఖ్యం కాదు. |
− | + | ||
|- | |- | ||
− | |01:51 | + | |01:51 |
− | ||లైనక్స్‌లో, | + | ||లైనక్స్‌లో, తెరవ బడ్డ ప్రతి ప్రాసెస్ ఒక పూర్ణసంఖ్యతో సంబంధం కలిగి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
− | |01:57 | + | |01:57 |
||ఈ సంఖ్యా విలువలు file descriptorsగా పిలువబడతాయి. | ||ఈ సంఖ్యా విలువలు file descriptorsగా పిలువబడతాయి. | ||
− | |||
|- | |- | ||
− | |02:05 | + | |02:05 |
||లైనక్స్ షెల్స్ మూడు ప్రామాణిక I/O streams ఉపయోగిస్తాయి. | ||లైనక్స్ షెల్స్ మూడు ప్రామాణిక I/O streams ఉపయోగిస్తాయి. | ||
− | |||
|- | |- | ||
− | |02:08 | + | |02:08 |
||వీటిలో ప్రతి ఒక్కటీ ఒక ప్రసిద్ధి చెందిన file descriptorతో సంబంధం కలిగి ఉంది. | ||వీటిలో ప్రతి ఒక్కటీ ఒక ప్రసిద్ధి చెందిన file descriptorతో సంబంధం కలిగి ఉంది. | ||
− | |||
|- | |- | ||
− | |02:12 | + | |02:12 |
− | ||Stdin అనేది ప్రామాణిక input stream. | + | ||Stdin అనేది ప్రామాణిక ఇన్ పుట్ స్ట్రీమ్ (input stream). |
− | + | ||
|- | |- | ||
− | |02:15 | + | |02:15 It provides input to commands. |
||అది కమాండ్లకు ఇన్‌పుట్ అందిస్తుంది. | ||అది కమాండ్లకు ఇన్‌పుట్ అందిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
− | |02:17 | + | |02:17 It has file descriptor 0 |
||అది file descriptor 0ను కలిగి ఉంది. | ||అది file descriptor 0ను కలిగి ఉంది. | ||
− | |||
|- | |- | ||
− | |02:19 | + | |02:19 |
− | ||Stdout ప్రామాణిక output stream. | + | ||Stdout ప్రామాణిక ఔట్ పుట్ స్ట్రీమ్(output stream). |
− | + | ||
|- | |- | ||
− | |02:22 | + | |02:22 |
||అది కమాండ్ల నుండి అవుట్‌పుట్‌లను చూపుతుంది. దాని file descriptor 1 | ||అది కమాండ్ల నుండి అవుట్‌పుట్‌లను చూపుతుంది. దాని file descriptor 1 | ||
− | |||
|- | |- | ||
− | |02:26 | + | |02:26 |
− | ||stderr ప్రామాణిక error stream. అది కమాండ్ల నుండి error output చూపుతుంది. అది file descriptor 2ను కలిగి | + | ||stderr ప్రామాణిక ఎరర్ స్ట్రీమ్(error stream). అది కమాండ్ల నుండి ఎరర్ అవుట్‌పుట్(error output) చూపుతుంది. అది file descriptor 2ను కలిగి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
− | |02: | + | |02:36s |
− | ||Input streams ప్రోగ్రాములకు | + | ||Input streams ప్రోగ్రాములకు ఇన్ పుట్ అందిస్తాయి. |
− | + | ||
|- | |- | ||
− | |02:40 | + | |02:40 |
− | || | + | ||అప్రమేయంగా అది టెర్మినల్ కీస్ట్రోక్స్ నుండి తీసుకుంటుంది. |
− | + | ||
|- | |- | ||
− | |02:44 | + | |02:44 |
− | ||Output streams టెక్స్ట్ కారక్టర్లను | + | ||Output streams టెక్స్ట్ కారక్టర్లను అప్రమేయంగా టెర్మినల్ వద్ద ముద్రిస్తాయి. |
− | + | ||
|- | |- | ||
− | |02:47 | + | |02:47 |
||వాస్తవానికి ఈ టెర్మినల్ ఒక ASCII టైప్‌రైటర్ లేదా డిస్ ప్లే టెర్మినల్. | ||వాస్తవానికి ఈ టెర్మినల్ ఒక ASCII టైప్‌రైటర్ లేదా డిస్ ప్లే టెర్మినల్. | ||
− | |||
|- | |- | ||
− | |02:52 | + | |02:52 |
||కానీ అది ఇప్పుడు తరచుగా ఒక గ్రాఫికల్ డస్క్ టాప్ పై టెక్స్ట్ విండోగా ఉంటుంది. | ||కానీ అది ఇప్పుడు తరచుగా ఒక గ్రాఫికల్ డస్క్ టాప్ పై టెక్స్ట్ విండోగా ఉంటుంది. | ||
− | |||
|- | |- | ||
− | |02:56 | + | |02:56 |
− | || | + | ||అప్రమేయంగా 3 streams కొన్ని ఫైళ్లతో జతకూడి ఉన్నాయని మనం చూసాము. |
− | + | ||
|- | |- | ||
− | |03:01 | + | |03:01 |
||కానీ, లైనక్స్‌లో మనం ఈ సాధారణ రీతిని మార్చవచ్చు. | ||కానీ, లైనక్స్‌లో మనం ఈ సాధారణ రీతిని మార్చవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |03:04 | + | |03:04 |
− | ||మనం ఈ 3 streamsను ఇతర | + | ||మనం ఈ 3 streamsను ఇతర ఫైళ్లతో కలుపవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |03:07 | + | |03:07 |
||ఈ ప్రక్రియ redirectionగా పిలువబడుతుంది. | ||ఈ ప్రక్రియ redirectionగా పిలువబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
− | |03:09 | + | |03:09 |
||ఇప్పుడు మనం 3 streamsలో redirection ఏ విధంగా చేస్తామో చూద్దాం. | ||ఇప్పుడు మనం 3 streamsలో redirection ఏ విధంగా చేస్తామో చూద్దాం. | ||
− | |||
|- | |- | ||
− | |03:14 | + | |03:14 |
||ముందు మనం standard input ఏ విధంగా redirect చేయబడుతుందో చూద్దాం. | ||ముందు మనం standard input ఏ విధంగా redirect చేయబడుతుందో చూద్దాం. | ||
− | |||
|- | |- | ||
− | |03:17 | + | |03:17 |
− | ||మనం < (left angled bracket) operatorను ఉపయోగించి ఒక ఫైల్ నుండి standardin redirect చేద్దాం. | + | ||మనం < (left angled bracket) operatorను ఉపయోగించి ఒక ఫైల్ నుండి standardin ను redirect చేద్దాం. ఇది ఎలా చెయ్యాలో చూద్దమ్ |
− | + | ||
|- | |- | ||
− | |03:22 | + | |03:22 |
||ఒక ఫైల్‌లోని లైన్లు, పదాలు మరియు క్యారెక్టర్ల సంఖ్యను కనుగొనడానికి wc కమాండ్ ఉపయోగపడుతుందని మనకు తెలుసు. | ||ఒక ఫైల్‌లోని లైన్లు, పదాలు మరియు క్యారెక్టర్ల సంఖ్యను కనుగొనడానికి wc కమాండ్ ఉపయోగపడుతుందని మనకు తెలుసు. | ||
− | |||
|- | |- | ||
− | |03:28 | + | |03:28 |
||టెర్మినల్ విండోపై wc అని టైప్ చేయండి. | ||టెర్మినల్ విండోపై wc అని టైప్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
− | |03:31 | + | |03:31 |
||ఇప్పుడు ఎంటర్ నొక్కండి. | ||ఇప్పుడు ఎంటర్ నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
− | |03:32 | + | |03:32 |
− | ||ఏం జరుగుతుంది ?? | + | ||ఏం జరుగుతుంది ?? ఒక బ్లింకింగ్ కర్సర్ కనిపిస్తుంది. అంటే కీబోర్డ్ ను ఉపయోగించి ఎంటర్ చేయాలి . |
− | + | ||
|- | |- | ||
− | |03:37 | + | |03:37 |
||ఉదాహరణకు "This tutorial is very important" అని టైప్ చేయండి. | ||ఉదాహరణకు "This tutorial is very important" అని టైప్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
|03:46 | |03:46 | ||
||ఇప్పుడు ఎంటర్ నొక్కండి. | ||ఇప్పుడు ఎంటర్ నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
− | |03:48 | + | |03:48 |
||ఇప్పుడు Ctrl మరియు d కీ లను కలిపి నొక్కండి. | ||ఇప్పుడు Ctrl మరియు d కీ లను కలిపి నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
− | |03:52 | + | |03:52 |
||ఇప్పుడు మనం ఎంటర్ చేసిన లైన్ల పై కమాండ్ పనిచేస్తుంది. | ||ఇప్పుడు మనం ఎంటర్ చేసిన లైన్ల పై కమాండ్ పనిచేస్తుంది. | ||
− | |||
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | ||ఈ కమాండ్ టెర్మినల్ పై అవుట్పుట్ | + | ||ఈ కమాండ్ టెర్మినల్ పై అవుట్‌పుట్ చూపుతుంది |
− | + | ||
|- | |- | ||
− | |03:57 | + | |03:57 |
||ఇక్కడ wc కమాండ్ తరువాత ఏ పైలూ ఇవ్వబడలేదు. | ||ఇక్కడ wc కమాండ్ తరువాత ఏ పైలూ ఇవ్వబడలేదు. | ||
− | |||
|- | |- | ||
− | |04:01 | + | |04:01 |
− | ||అందువలన | + | ||అందువలన ప్రామాణిక input stream నుండి input తీసుకుంటుంది. |
− | + | ||
|- | |- | ||
|04:04 | |04:04 | ||
− | ||ప్రామాణిక input stream | + | ||ప్రామాణిక input stream సాధారణంగా గా కీబోర్డ్‌తో జతకూడి ఉంటుంది. అందువలన wc కీబోర్డ్ నుండి ఇన్‌పుట్ తీసుకుంటుంది. |
− | + | ||
|- | |- | ||
− | |04:12 | + | |04:12 |
− | ||ఇప్పుడు మనం "wc space 'left-angled bracket" space test1 dot txt" | + | ||ఇప్పుడు మనం "wc space 'left-angled bracket" space test1 dot txt" టైపు చేస్తే, |
− | + | ||
|- | |- | ||
− | |04:19 | + | |04:19 |
||wc మనకు ఫైల్ test1 dot txtలోని వరుసలు, పదములు మరియు అక్షరముల సంఖ్యను తెలుపుతుంది | ||wc మనకు ఫైల్ test1 dot txtలోని వరుసలు, పదములు మరియు అక్షరముల సంఖ్యను తెలుపుతుంది | ||
− | |||
|- | |- | ||
− | |04:27 | + | |04:27 |
||ఇప్పుడు "wc space test1 dot txt" అని టైప్ చేయండి | ||ఇప్పుడు "wc space test1 dot txt" అని టైప్ చేయండి | ||
− | |||
|- | |- | ||
− | |04:34 | + | |04:34 |
||మనకు అదే ఫలితం వస్తుంది. | ||మనకు అదే ఫలితం వస్తుంది. | ||
− | |||
|- | |- | ||
− | |04:37 | + | |04:37 S |
||అయితే తేడా ఏమిటి? | ||అయితే తేడా ఏమిటి? | ||
− | |||
|- | |- | ||
− | |04:39 | + | |04:39 |
||మనం "wc space test1dot txt" అని రాసినపుడు, కమాండ్ test1dot txt ఫైల్‌ను తెరచి చదువుతుంది | ||మనం "wc space test1dot txt" అని రాసినపుడు, కమాండ్ test1dot txt ఫైల్‌ను తెరచి చదువుతుంది | ||
− | |||
|- | |- | ||
− | |04:46 | + | |04:46 |
− | ||కానీ మనం "wc space 'left-angled bracket' test1 dot txt" అని రాసినపుడు, | + | ||కానీ మనం "wc space 'left-angled bracket' test1 dot txt" అని రాసినపుడు, ఏ ఫైలు తెరుచుకొనదు |
− | + | ||
|- | |- | ||
− | |04:53 | + | |04:53 |
− | ||బదులుగా, అది standardin నుండి ఇన్‌పుట్ తీసుకోవడానికి | + | ||బదులుగా, అది standardin నుండి ఇన్‌పుట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | |04:57 | + | |04:57 |
||ఇప్పుడు మనం standardinను ఫైల్ test1dot txtకి డైరెక్ట్ చేసాం. | ||ఇప్పుడు మనం standardinను ఫైల్ test1dot txtకి డైరెక్ట్ చేసాం. | ||
− | |||
|- | |- | ||
− | |05:01 | + | |05:01 |
||అందువలన కమాండ్ test1 నుండి రీడ్ చేస్తుంది. | ||అందువలన కమాండ్ test1 నుండి రీడ్ చేస్తుంది. | ||
− | |||
|- | |- | ||
− | |05:04 | + | |05:04 |
||నిజానికి standardinకు డేటా ఎక్కడ నుండి వస్తుందనేది తెలియదు. | ||నిజానికి standardinకు డేటా ఎక్కడ నుండి వస్తుందనేది తెలియదు. | ||
− | |||
|- | |- | ||
− | |05:10 | + | |05:10 |
− | || | + | ||కనుక , మనం ప్రామాణిక ఇన్ పుట్ ఎలా రీడైరక్ట్ చేయాలో చూసాం. |
− | + | ||
|- | |- | ||
− | |05:12 | + | |05:12 |
||ఇప్పుడు మనం standard output మరియు standard errorను ఏ విధంగా రీడైరక్ట్ చేయాలో చూద్దాం. | ||ఇప్పుడు మనం standard output మరియు standard errorను ఏ విధంగా రీడైరక్ట్ చేయాలో చూద్దాం. | ||
− | |||
|- | |- | ||
− | |05:17 | + | |05:17 |
||output లేదా errorను ఒక ఫైల్కు రీడైరక్ట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి : | ||output లేదా errorను ఒక ఫైల్కు రీడైరక్ట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి : | ||
− | + | |- | |
+ | |05:20 | ||
+ | ||ఉదాహరణకి n అనేది file descriptorను సూచిస్తుందనుకోండి. n సింగల్ రైట్-ఆంగల్డ్ బ్ర్యాకెట్ ఔట్ పుట్ (n single right-angled bracket output)ను file descriptor n నుండి ఒక ఫైల్‌కు బదిలీ చేస్తుంది. | ||
|- | |- | ||
− | + | |05:29 | |
− | + | || మీకు ఫైల్ లో వ్రా యుటకు అధికారం ఉండాలి. | |
− | + | ||
− | + | ||
− | |05:29 | + | |
− | || | + | |
− | + | ||
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | ||ఒకవేళ ఫైల్ ఉనికిలో | + | ||ఒకవేళ ఫైల్ ఉనికిలో లే కపోతే, అది సృష్టించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |05:35 | + | |05:35 |
− | ||అది ఉనికిలో ఉంటే, సాధారణంగా ఏ విధమైన హెచ్చరిక లేకుండానే | + | ||అది ఉనికిలో ఉంటే, సాధారణంగా ఏ విధమైన హెచ్చరిక లేకుండానే అందులో ఉన్న విషయాలు పోతాయి. |
− | + | ||
|- | |- | ||
− | |05:40 | + | |05:40 ' n 'double right-angled bracket' also redirects output from file descriptor n to a file. |
− | ||' n 'double right-angled bracket' కూడా outputను file descriptor n నుండి ఫైల్కు రీడైరక్ట్ చేస్తుంది. | + | ||'n'డబల్ రైట్-ఆంగల్డ్ బ్ర్యాకెట్(' n 'double right-angled bracket') కూడా outputను file descriptor n నుండి ఫైల్కు రీడైరక్ట్ చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |05:47 | + | |05:47 |
− | ||మరలా, | + | ||మరలా, మీకు ఫైల్ లో వ్రాయుటకు అధికారం ఉండాలి. |
− | + | ||
|- | |- | ||
− | |05:50 | + | |05:50 |
||ఫైల్ ఉనికిలో లేకపోతే, అది సృష్టించబడుతుంది. | ||ఫైల్ ఉనికిలో లేకపోతే, అది సృష్టించబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
− | |05:52 | + | |05:52 |
||అది ఉనికిలో ఉంటే, ఉనికిలో ఉన్న ఫైల్‌కు అవుట్‌పుట్ కూర్చబడుతుంది . | ||అది ఉనికిలో ఉంటే, ఉనికిలో ఉన్న ఫైల్‌కు అవుట్‌పుట్ కూర్చబడుతుంది . | ||
− | |||
|- | |- | ||
− | |05:59 | + | |05:59 |
− | ||n సింగిల్ రైట్ ఏంగిల్ బ్రాకెట్లోని లేదా n డబుల్ రైట్ ఏంగిల్ బ్రాకెట్స్ లోని n file descriptorను సూచిస్తుంది. | + | ||n సింగిల్ రైట్ ఏంగిల్ బ్రాకెట్లోని లేదా, n డబుల్ రైట్ ఏంగిల్ బ్రాకెట్స్ లోని n file descriptorను సూచిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |06:05 | + | |06:05 |
||అది వదలివేయబడితే, అప్పుడు standard output అనగా file descriptor 1 తీసుకోబడుతుంది. | ||అది వదలివేయబడితే, అప్పుడు standard output అనగా file descriptor 1 తీసుకోబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
− | |06:10 | + | |06:10 |
||అందువలన, ఒక right angle bracket మరియు 1 right angle bracket ఒకటే. | ||అందువలన, ఒక right angle bracket మరియు 1 right angle bracket ఒకటే. | ||
− | |||
|- | |- | ||
− | |06:15 | + | |06:15 |
− | ||కానీ error streamను రీడైరక్ట్ చేయడానికి, మీరు 2 right angle bracket లేదా 2 double right angle bracket | + | ||కానీ error streamను రీడైరక్ట్ చేయడానికి, మీరు 2 right angle bracket లేదా 2 double right angle bracket ఉపయోగించాలి |
− | + | ||
|- | |- | ||
− | |06:22 | + | |06:22 |
||దీనిని మనం ప్రయోగపూర్వకంగా చూద్దాం. | ||దీనిని మనం ప్రయోగపూర్వకంగా చూద్దాం. | ||
− | |||
|- | |- | ||
|06:24 | |06:24 | ||
||గత ఉదాహరణలో మనం ఒక ఫైల్ లేదా standardin పై wc కమాండ్ యొక్క ఫలితం టెర్మినల్ విండో పై ప్రదర్శింపబడుతుందని చూసాం. | ||గత ఉదాహరణలో మనం ఒక ఫైల్ లేదా standardin పై wc కమాండ్ యొక్క ఫలితం టెర్మినల్ విండో పై ప్రదర్శింపబడుతుందని చూసాం. | ||
− | |||
|- | |- | ||
− | |06:31 | + | |06:31 |
||ఇది టెర్మినల్ మీద కనబడకూడదంటే ఏమి చేయాలి? | ||ఇది టెర్మినల్ మీద కనబడకూడదంటే ఏమి చేయాలి? | ||
− | |||
|- | |- | ||
− | |06:34 | + | |06:34 |
||సమాచారాన్ని తరువాత ఉపయోగించుకోవడానికి, మనం దానిని ఫైల్‌లో స్టోర్ చేయాలనుకుంటాం. | ||సమాచారాన్ని తరువాత ఉపయోగించుకోవడానికి, మనం దానిని ఫైల్‌లో స్టోర్ చేయాలనుకుంటాం. | ||
− | |||
|- | |- | ||
− | |06:38 | + | |06:38 |
− | || | + | ||అప్రమేయంగా wc దాని అవుట్‌పుట్‌ను standardoutలో రాస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |06:42 | + | |06:42 |
||Standardout డీఫాల్ట్ గా టెర్మినల్ విండోతో కలుపబడి ఉంటుంది. | ||Standardout డీఫాల్ట్ గా టెర్మినల్ విండోతో కలుపబడి ఉంటుంది. | ||
− | |||
|- | |- | ||
− | |06:45 | + | |06:45 |
||అందవలన మనం అవుట్‌పుట్‌ను టెర్మినల్ విండోలో చూస్తాం. | ||అందవలన మనం అవుట్‌పుట్‌ను టెర్మినల్ విండోలో చూస్తాం. | ||
− | |||
|- | |- | ||
− | |06:48 | + | |06:48 |
− | ||అయితే మనం standardoutను ఒక ఫైల్కు రీడైరక్ట్ చేయగలిగితే, wc కమాండ్ నుండి అవుట్‌పుట్ ఆ ఫైల్‌లో | + | ||అయితే మనం standardoutను ఒక ఫైల్కు రీడైరక్ట్ చేయగలిగితే, wc కమాండ్ నుండి అవుట్‌పుట్ ఆ ఫైల్‌లో వ్రాయబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |06:57 | + | |06:57 |
|| "wc space test1 dot txt 'right-angled bracket' wc_results dot txt" అని వ్రాసి. | || "wc space test1 dot txt 'right-angled bracket' wc_results dot txt" అని వ్రాసి. | ||
− | |||
|- | |- | ||
− | |07:09 | + | |07:09 |
||ఎంటర్ నొక్కండి. | ||ఎంటర్ నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
− | |07:11 | + | |07:11 |
||ఇది నిజంగా జరిగిందా అని చూడటానికి మనం wc_results dot txt by the c-a-t commandలోని విషయాలను డిస్ప్లే చెయ్యవచ్చు. | ||ఇది నిజంగా జరిగిందా అని చూడటానికి మనం wc_results dot txt by the c-a-t commandలోని విషయాలను డిస్ప్లే చెయ్యవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |07:23 | + | |07:23 |
||అది జరిగింది. | ||అది జరిగింది. | ||
− | |||
|- | |- | ||
− | |07:24 | + | |07:24 |
||ఒకవేళ, మనకు అదే డైరక్టరీలో మరొక ఫైల్ test2 ఉంటే. | ||ఒకవేళ, మనకు అదే డైరక్టరీలో మరొక ఫైల్ test2 ఉంటే. | ||
− | |||
|- | |- | ||
|07:30 | |07:30 | ||
− | |||
− | |||
− | |||
− | |||
||మనం మరలా test2 ఫైల్ తో కమాండ్‌ను ఎగ్జిక్యూట్ చేయవచ్చు. "wc space test2 dot txt 'right-angled bracket' wc_results dot txt" అని టైప్ చేద్దాం. | ||మనం మరలా test2 ఫైల్ తో కమాండ్‌ను ఎగ్జిక్యూట్ చేయవచ్చు. "wc space test2 dot txt 'right-angled bracket' wc_results dot txt" అని టైప్ చేద్దాం. | ||
− | + | |- | |
− | |- | + | |07:44 |
− | |07:44 | + | ||wc_results ఫైల్ లోని విషయాలు ఓవర్ రైట్ కావచ్చు . |
− | ||wc_results ఫైల్ లోని విషయాలు ఓవర్ రైట్ | + | |
− | + | ||
|- | |- | ||
|07:48 | |07:48 | ||
||మనం దీనిని చూద్దాం. | ||మనం దీనిని చూద్దాం. | ||
− | |||
|- | |- | ||
− | |07:56 | + | |07:56 |
||దానికి బదులుగా మనం "wc space test1 dot txt 'right-angled bracket' twice wc underscore results dot txt" అని రాస్తే | ||దానికి బదులుగా మనం "wc space test1 dot txt 'right-angled bracket' twice wc underscore results dot txt" అని రాస్తే | ||
− | |||
|- | |- | ||
− | |08:07 | + | |08:07 |
− | ||కొత్త | + | ||కొత్త వివరాలు అప్పటికే ఉనికిలో ఉన్న wc underscore results dot txt ఫైల్‌లో ఉన్న విషయాలను ఓవర్ రైట్ చేయవు, అది అపెండ్ చేయబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |08:15 | + | |08:15 |
||మనం దీనిని కూడా చూద్దాం. | ||మనం దీనిని కూడా చూద్దాం. | ||
− | |||
|- | |- | ||
− | |08:26 | + | |08:26 |
− | ||standard errorను రీడైరక్ట్ చేయడం కూడా ఇదే విధంగా | + | ||standard errorను రీడైరక్ట్ చేయడం కూడా ఇదే విధంగా చేయబడుతుంది |
− | + | ||
|- | |- | ||
− | |08:29 | + | |08:29 |
− | ||ఒకే ఒక్క తేడా ఏంటంటే | + | ||ఒకే ఒక్క తేడా ఏంటంటే రైట్-ఆంగల్డ్ బ్ర్యాకెట్ లేదా డబల్ రైట్-ఆంగల్డ్ బ్ర్యాకెట్ గుర్తుకు ముందు మనం standard error యొక్క file descriptor సంఖ్యను తెలుపవలసి ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
− | |08:38 | + | |08:38 |
||aaa అనే పేరుతో ఏ ఫైలూ ఉనికిలో లేదని మనకు తెలుసు, "wc space aaa" అని వ్రాయండి | ||aaa అనే పేరుతో ఏ ఫైలూ ఉనికిలో లేదని మనకు తెలుసు, "wc space aaa" అని వ్రాయండి | ||
− | |||
|- | |- | ||
− | |08:46 | + | |08:46 |
− | ||షెల్ “No such file or directory” అనే error | + | ||షెల్ “No such file or directory” అనే error చూపుతుంది |
− | + | ||
|- | |- | ||
− | |08:50 | + | |08:50 |
||మనకు స్క్రీన్ పై error messages రావడం ఇష్టం లేదనుకుందాం. వాటిని మరొక ఫైల్‌కు రీడైరక్ట్ చేయవచ్చు. | ||మనకు స్క్రీన్ పై error messages రావడం ఇష్టం లేదనుకుందాం. వాటిని మరొక ఫైల్‌కు రీడైరక్ట్ చేయవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |08:55 | + | |08:55 |
||దీని కోసం మనం "wc space aaa space 2 'right-anged bracket' errorlog dot txt" కమాండ్ ఇవ్వవచ్చు | ||దీని కోసం మనం "wc space aaa space 2 'right-anged bracket' errorlog dot txt" కమాండ్ ఇవ్వవచ్చు | ||
− | |||
|- | |- | ||
− | |09:06 | + | |09:06 |
||ఇప్పుడు టెర్మినల్ పై ఎర్రర్ కనిపించదు, కానీ అది errorlog dot txt ఫైల్‌లో రాయబడుతుంది | ||ఇప్పుడు టెర్మినల్ పై ఎర్రర్ కనిపించదు, కానీ అది errorlog dot txt ఫైల్‌లో రాయబడుతుంది | ||
− | + | |- | |
− | |- | + | |09:12 |
− | |09:12 | + | |
||మనం దీనిని "cat space errorlog dot txt" కమాండ్ ద్వారా చూడవచ్చు | ||మనం దీనిని "cat space errorlog dot txt" కమాండ్ ద్వారా చూడవచ్చు | ||
− | |||
|- | |- | ||
− | |09:22 | + | |09:22 |
||"cat space bbb space 2 'right-angled bracket' errorlog dot txt" కమాండ్ ఇవ్వడం ద్వారా నేను మరొక error చేసాననుకుంటే | ||"cat space bbb space 2 'right-angled bracket' errorlog dot txt" కమాండ్ ఇవ్వడం ద్వారా నేను మరొక error చేసాననుకుంటే | ||
− | |||
|- | |- | ||
− | |09:34 | + | |09:34 |
||పాత error ఓవర్ రైట్ అయి కొత్త error కనిపిస్తుంది. | ||పాత error ఓవర్ రైట్ అయి కొత్త error కనిపిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
− | |09:39 | + | |09:39 |
||"cat space errorlog dot txt" చూడండి. | ||"cat space errorlog dot txt" చూడండి. | ||
− | |||
|- | |- | ||
− | |09:46 | + | |09:46 |
||ఈ ఎర్రర్ లను అన్నిటినీ మనం లిస్ట్ చేయాలంటే ఎలా?? మనం "wc space aaa space 2 'right-angled bracket' twice errorlog dot txt" కమాండ్‌ను ఇవ్వాలి | ||ఈ ఎర్రర్ లను అన్నిటినీ మనం లిస్ట్ చేయాలంటే ఎలా?? మనం "wc space aaa space 2 'right-angled bracket' twice errorlog dot txt" కమాండ్‌ను ఇవ్వాలి | ||
− | |||
|- | |- | ||
− | |09:58 | + | |09:58 |
||దీనిని మనం cat commandను ఉపయోగించి పరిశీలిద్దాం. | ||దీనిని మనం cat commandను ఉపయోగించి పరిశీలిద్దాం. | ||
− | |||
|- | |- | ||
− | |10:06 | + | |10:06 |
||మనం మూడు స్ట్రీమ్‌లు standard out,standard in,standard error ఏవిధంగా రీడైరక్ట్ చేయబడ్డాయో మరియు వేర్వేరుగా మ్యానిప్యులేట్ చెయ్యబడ్డాయో చూసాం. మనం streamsను ఒకేసారి మార్చగలిగినపుడు, అంటే వేర్వేరు streams జతచేసినపుడు ఈ విషయం యొక్క వాస్తవ సామర్ధ్యం నిర్ధారించబడుతుంది.. | ||మనం మూడు స్ట్రీమ్‌లు standard out,standard in,standard error ఏవిధంగా రీడైరక్ట్ చేయబడ్డాయో మరియు వేర్వేరుగా మ్యానిప్యులేట్ చెయ్యబడ్డాయో చూసాం. మనం streamsను ఒకేసారి మార్చగలిగినపుడు, అంటే వేర్వేరు streams జతచేసినపుడు ఈ విషయం యొక్క వాస్తవ సామర్ధ్యం నిర్ధారించబడుతుంది.. | ||
− | |||
|- | |- | ||
− | |10:20 | + | |10:20 |
||ఈ ప్రక్రియ పైప్ లైనింగ్‌గా పిలువబడుతుంది. | ||ఈ ప్రక్రియ పైప్ లైనింగ్‌గా పిలువబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
|10:22 | |10:22 | ||
||కమాండ్ల యొక్క వరుసలను సృష్టించడానికి Pipes ఉపయాగించబడతాయి. | ||కమాండ్ల యొక్క వరుసలను సృష్టించడానికి Pipes ఉపయాగించబడతాయి. | ||
− | |||
|- | |- | ||
− | |10:25 | + | |10:25 |
||ఒక పైప్, వరుసలోని ఒక కమాండ్ యొక్క అవుట్‌పుట్‌ను తరువాతి కమాండ్ యొక్క ఇన్‌పుట్‌తో కలుపుతుంది. | ||ఒక పైప్, వరుసలోని ఒక కమాండ్ యొక్క అవుట్‌పుట్‌ను తరువాతి కమాండ్ యొక్క ఇన్‌పుట్‌తో కలుపుతుంది. | ||
− | |||
|- | |- | ||
− | |10:30 | + | |10:30 |
||అది command1 vertical bar command2 hyphen option vertical bar command3 hyphen option1 hyphen option2 vertical bar command4 గా కనిపిస్తుంది | ||అది command1 vertical bar command2 hyphen option vertical bar command3 hyphen option1 hyphen option2 vertical bar command4 గా కనిపిస్తుంది | ||
− | |||
|- | |- | ||
− | |10:46 | + | |10:46 |
||ఉదాహరణకు మనం ప్రస్తుత డైరక్టరీలోని ఫైళ్లు మరియు డైరక్టరీల మొత్తం సంఖ్యను తెలుసుకోవాలంటే | ||ఉదాహరణకు మనం ప్రస్తుత డైరక్టరీలోని ఫైళ్లు మరియు డైరక్టరీల మొత్తం సంఖ్యను తెలుసుకోవాలంటే | ||
− | |||
|- | |- | ||
− | |10:51 | + | |10:51 |
− | || | + | ||అందు కొరకు "ls space minus l" ప్రస్తుత డైరక్టరీలోని అన్ని ఫైళ్లు మరియు డైరక్టరీల జాబితాను చూపుతుంది అని మనకు తెలుసు. |
− | + | ||
|- | |- | ||
− | |10:58 | + | |10:58 |
− | ||మనం ఒక ఫైల్ యొక్క అవుట్‌పుట్‌ను రీడైరక్ట్ చేయవచ్చు "ls space minus l 'right-angled bracket' files dot txt" | + | ||మనం ఒక ఫైల్ యొక్క అవుట్‌పుట్‌ను రీడైరక్ట్ చేయవచ్చు "ls space minus l 'right-angled bracket' files dot txt" కమాండు ద్వారా. |
− | + | ||
|- | |- | ||
− | |11:08 | + | |11:08 |
− | ||"cat space files dot txt" రన్ చేయండి | + | ||"cat space files dot txt" రన్ చేయండి |
− | + | ||
|- | |- | ||
− | |11:14 | + | |11:14 |
− | ||ఇప్పుడు ప్రతిలైను ఒక ఫైల్ లేదా డైరక్టరీ యొక్క పేరు | + | ||ఇప్పుడు ప్రతిలైను ఒక ఫైల్ లేదా డైరక్టరీ యొక్క పేరు అవుతుంది |
− | + | |- | |
+ | |11:17 | ||
+ | ||మనం ఈ ఫైల్ లోని మొత్తం వరుసలను లెక్కించాలంటే, files dot txtని ఉపయోగించవచ్చు | ||
|- | |- | ||
− | + | |11:24 | |
− | + | ||దీనిని మనం "wc space minus l files dot txt" కమాండ్‌ను ఉపయోగించవచ్చు | |
− | + | ||
− | + | ||
− | |11:24 | + | |
− | ||దీనిని మనం "wc space minus l files dot txt" కమాండ్‌ను | + | |
− | + | ||
|- | |- | ||
|11:32 | |11:32 | ||
||మన పనికి ఉపయోగపడినప్పటికీ దీనితో కొన్ని సమస్యలు ఉన్నాయి. | ||మన పనికి ఉపయోగపడినప్పటికీ దీనితో కొన్ని సమస్యలు ఉన్నాయి. | ||
− | |||
|- | |- | ||
− | |11:35 | + | |11:35 |
||ఇక్కడ files dot txt ఉన్నట్లు దీనికి ఒక మధ్యంతర ఫైల్ మనకు అవసరమౌతుంది. | ||ఇక్కడ files dot txt ఉన్నట్లు దీనికి ఒక మధ్యంతర ఫైల్ మనకు అవసరమౌతుంది. | ||
− | |||
|- | |- | ||
− | |11:40 | + | |11:40 |
||ఒకవేళ మొదటి కమాండ్ చాలా సమాచారాన్ని తయారుచేసినట్లయితే, అది డిస్క్ మెమొరీని అనవసరంగా వృధా చేయవచ్చు. | ||ఒకవేళ మొదటి కమాండ్ చాలా సమాచారాన్ని తయారుచేసినట్లయితే, అది డిస్క్ మెమొరీని అనవసరంగా వృధా చేయవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |11:46 | + | |11:46 |
− | ||అంతేకాక మనం అనేక వరుసలను కలపాలంటే, ఈ పద్ధతి చాలా నిదానంగా | + | ||అంతేకాక మనం అనేక వరుసలను కలపాలంటే, ఈ పద్ధతి చాలా నిదానంగా చేస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | |11:50 | + | |11:50 |
||ఈ రకమైన పైప్‌లను ఉపయోగించడం ద్వరా మనం దీనిని తేలికగా చేయవచ్చు. మనం "ls space minus l 'vertical bar' wc space minus l" అని రాస్తాం | ||ఈ రకమైన పైప్‌లను ఉపయోగించడం ద్వరా మనం దీనిని తేలికగా చేయవచ్చు. మనం "ls space minus l 'vertical bar' wc space minus l" అని రాస్తాం | ||
− | |||
|- | |- | ||
− | |12:01 | + | |12:01 |
||ఇదే ఫలితాన్ని మనం ఎంతో తేలికగా పొందవచ్చు. | ||ఇదే ఫలితాన్ని మనం ఎంతో తేలికగా పొందవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |12:06 | + | |12:06 |
||ls కమాండ్ నుండి వచ్చిన అవుట్పుట్ wc కమాండ్ యొక్క ఇన్పుట్ అవుతుంది | ||ls కమాండ్ నుండి వచ్చిన అవుట్పుట్ wc కమాండ్ యొక్క ఇన్పుట్ అవుతుంది | ||
− | |||
|- | |- | ||
|12:10 | |12:10 | ||
||పైప్‌లను ఉపయోగించి మనం కమాండ్ల యొక్క యింకా పొడవైన వరుసలను కలుపవచ్చు. | ||పైప్‌లను ఉపయోగించి మనం కమాండ్ల యొక్క యింకా పొడవైన వరుసలను కలుపవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |12:15 | + | |12:15 |
||మల్టీపేజ్ డిస్ ప్లేలను చదవడం పైప్స్ యొక్క సాధారణ ఉపయోగం. | ||మల్టీపేజ్ డిస్ ప్లేలను చదవడం పైప్స్ యొక్క సాధారణ ఉపయోగం. | ||
− | + | |- | |
− | |- | + | |12:19 |
− | |12:19 | + | |
||"cd space slash user slash bin" అని టైప్ చేయండి. | ||"cd space slash user slash bin" అని టైప్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
− | |12:24 | + | |12:24 |
||ఇప్పుడు మనం బిన్ డైరక్టరీలో ఉన్నాం. | ||ఇప్పుడు మనం బిన్ డైరక్టరీలో ఉన్నాం. | ||
− | |||
|- | |- | ||
− | |12:28 | + | |12:28 |
||"ls minus l" రన్ చేయండి | ||"ls minus l" రన్ చేయండి | ||
− | |||
|- | |- | ||
− | |12:31 | + | |12:31 |
− | ||మనం అవుట్‌పుట్‌ను సరిగా చూడలేము. కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పైప్ లను | + | ||మనం అవుట్‌పుట్‌ను సరిగా చూడలేము. కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పైప్ లను కలిపి ఉపయోగించితే, దానిని చూడగలం. |
− | + | ||
|- | |- | ||
|12:37 | |12:37 | ||
||జాబితాను స్క్రోల్ చేయడానికి ఎంటర్ నొక్కండి. | ||జాబితాను స్క్రోల్ చేయడానికి ఎంటర్ నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
− | |12:41 | + | |12:41 |
− | || | + | || బయటకు రావడానికి "q" నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |12:45 | + | |12:45 |
||ఇవి ఫైల్స్ తో పనిచేయడంలో మనకు సహాయపడే కొన్ని కమాండ్లు. | ||ఇవి ఫైల్స్ తో పనిచేయడంలో మనకు సహాయపడే కొన్ని కమాండ్లు. | ||
− | |||
|- | |- | ||
− | |12:48 | + | |12:48 |
||ఇంకా చాలా కమాండ్లు ఉన్నాయి. | ||ఇంకా చాలా కమాండ్లు ఉన్నాయి. | ||
− | |||
|- | |- | ||
|12:50 | |12:50 | ||
||అంతేకాక మనం చూసిన ప్రతి కమాండ్‌కి అనేక ఆప్షన్లు ఉన్నాయి. | ||అంతేకాక మనం చూసిన ప్రతి కమాండ్‌కి అనేక ఆప్షన్లు ఉన్నాయి. | ||
− | |||
|- | |- | ||
|12:54 | |12:54 | ||
||man' కమాండ్ ను ఉపయోగించి వీటి గురించి మరింత తెలుసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. | ||man' కమాండ్ ను ఉపయోగించి వీటి గురించి మరింత తెలుసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. | ||
− | |||
|- | |- | ||
− | |12:58 | + | |12:58 |
||కమాండ్లను నేర్చుకోవడానికి వాటిని మళ్లీ మళ్లీ ఉపయోగించడమే ఉత్తమమైన మార్గం. | ||కమాండ్లను నేర్చుకోవడానికి వాటిని మళ్లీ మళ్లీ ఉపయోగించడమే ఉత్తమమైన మార్గం. | ||
− | |||
|- | |- | ||
− | |13:04 | + | |13:04 |
||దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకి వచ్చాం. | ||దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకి వచ్చాం. | ||
− | |||
|- | |- | ||
− | |13:07 | + | |13:07 |
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
− | + | ||
|- | |- | ||
|13:15 | |13:15 | ||
||ఈ విషయం పై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతుంది. | ||ఈ విషయం పై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతుంది. | ||
− | |||
|- | |- | ||
|13:19 | |13:19 | ||
− | ||ఈ రచనకు | + | || ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష (అనువాదం చేసినవారి పేరు) మరియు స్రవంతి (రికార్డ్ చేసినవారి పేరు) బళ్ళారి. ధన్యవాదములు సెలవు . |
− | + | |- |} | |
− | |- | + | |
− | |} | + |
Revision as of 17:11, 15 September 2014
Time | Narration |
00:00 | రీడైరక్షన్ మరియు పైప్స్ గురించి చెప్పే ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:07 | నేను ఉబంటు 10.04 ఉపయోగిస్తున్నాను. |
00:09 | మీకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మరియు కమాండ్ల గురించి ప్రాధమిక అవగాహన ఉందని భావిస్తున్నాము. |
00:16 | మీకు ఆసక్తి ఉంటే, అది క్రింది వెబ్‌సైట్‌లో, మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా లభ్యమవుతుంది. |
00:22 | లైనక్స్ కేస్ సెన్సిటివ్ అని కూడా గమనించండి. |
00:25 | ప్రత్యేకంగా తెలుపబడితే తప్ప ఈ ట్యుటోరియల్‌లోని అన్ని కమాండ్లు లోయర్ కేసులో ఉంటాయి. |
00:32 | లైనక్స్‌లో మనం ఎక్కువ భాగం పనిని టెర్మినల్ ద్వారా చేస్తాము. |
00:35 | ఒక కమాండ్‌ను అమలు చేయాలంటే, సాధారణంగా మనం కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తాం. |
00:39 | ఉదాహరణకు, తేదీ మరియు సమయం కనుక్కోవాలనుకుంటే |
00:41 | కీబోర్డ్ ద్వారా "date" అని టైప్ చేసి ఎంటర్ నొక్కుతాం. |
00:46 | మనం సాధారణంగా కీబోర్డ్ ద్వారా ఇన్‌పుట్ అందిస్తాం. |
00:48 | అదేవిధంగా మన కమాండ్ యొక్క అవుట్‌పుట్ కూడా టెర్మినల్ విండో వద్ద ప్రదర్శింపబడుతుంది |
00:56 | మనం ఏదో కమాండ్‌ను అమలు పరచి నప్పుడు కొన్ని తప్పులు దొర్లాయని కూడా అనుకుందాం. |
00:59 | ఉదాహరణకు మనం "cat space aaa" అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం |
01:05 | aaa అనే పేరు గల ఫైల్ అసలు లేదు. |
01:08 | అది తెలుపుతూ ఒక ఎర్రర్ ప్రదర్శించబడుతుంది. |
01:10 | ఈ ఎర్రర్ కూడా టెర్మినల్ విండో పై నే కనిపిస్తుంది . అందుకే టెర్మినల్ వద్ద కూడా ఎర్రర్ రిపోర్టింగ్ చూస్తాం. |
01:20 | ఇన్‌పుటింగ్, అవుట్‌పుటింగ్ మరియు ఎర్రర్ రిపోర్టింగ్ అనేవి కమాండ్లకు సంబంధించిన మూడు ప్రత్యేక చర్యలు. |
01:24 | రీడైరక్షన్ గురించి నేర్చుకునే ముందు మనం రెండు ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకోవాలి. అవి stream మరియు file descriptor. |
01:31 | Bash వంటి ఒక లైనక్స్ షెల్, ఇన్ పుట్ అందుకొని, అవుట్ పుట్ ను ఒక సీక్వెన్స్ లేదా క్యారెక్టర్ల ప్రవాహంలా పంపుతుంది. |
01:37 | ప్రతి క్యారెక్టర్ దాని ముందు మరియు వెనుక ఉన్నదాని నుండి స్వతంత్రంగా ఉంటుంది. |
01:41 | IO పరిజ్ఞ్యనము ఉపయోగించడం వలన స్ట్రీమ్స్ (Streams) గ్రహించబడతాయి. |
01:44 | అసలైన క్యారెక్టర్ల వరుస ఫైల్, కీ బోర్డ్, విండో మొదలైన వాటిలో ఎక్కడ నుండి వచ్చింది లేదా వెళ్లింది అనేది ముఖ్యం కాదు. |
01:51 | లైనక్స్‌లో, తెరవ బడ్డ ప్రతి ప్రాసెస్ ఒక పూర్ణసంఖ్యతో సంబంధం కలిగి ఉంటుంది. |
01:57 | ఈ సంఖ్యా విలువలు file descriptorsగా పిలువబడతాయి. |
02:05 | లైనక్స్ షెల్స్ మూడు ప్రామాణిక I/O streams ఉపయోగిస్తాయి. |
02:08 | వీటిలో ప్రతి ఒక్కటీ ఒక ప్రసిద్ధి చెందిన file descriptorతో సంబంధం కలిగి ఉంది. |
02:12 | Stdin అనేది ప్రామాణిక ఇన్ పుట్ స్ట్రీమ్ (input stream). |
02:15 It provides input to commands. | అది కమాండ్లకు ఇన్‌పుట్ అందిస్తుంది. |
02:17 It has file descriptor 0 | అది file descriptor 0ను కలిగి ఉంది. |
02:19 | Stdout ప్రామాణిక ఔట్ పుట్ స్ట్రీమ్(output stream). |
02:22 | అది కమాండ్ల నుండి అవుట్‌పుట్‌లను చూపుతుంది. దాని file descriptor 1 |
02:26 | stderr ప్రామాణిక ఎరర్ స్ట్రీమ్(error stream). అది కమాండ్ల నుండి ఎరర్ అవుట్‌పుట్(error output) చూపుతుంది. అది file descriptor 2ను కలిగి ఉంటుంది. |
02:36s | Input streams ప్రోగ్రాములకు ఇన్ పుట్ అందిస్తాయి. |
02:40 | అప్రమేయంగా అది టెర్మినల్ కీస్ట్రోక్స్ నుండి తీసుకుంటుంది. |
02:44 | Output streams టెక్స్ట్ కారక్టర్లను అప్రమేయంగా టెర్మినల్ వద్ద ముద్రిస్తాయి. |
02:47 | వాస్తవానికి ఈ టెర్మినల్ ఒక ASCII టైప్‌రైటర్ లేదా డిస్ ప్లే టెర్మినల్. |
02:52 | కానీ అది ఇప్పుడు తరచుగా ఒక గ్రాఫికల్ డస్క్ టాప్ పై టెక్స్ట్ విండోగా ఉంటుంది. |
02:56 | అప్రమేయంగా 3 streams కొన్ని ఫైళ్లతో జతకూడి ఉన్నాయని మనం చూసాము. |
03:01 | కానీ, లైనక్స్‌లో మనం ఈ సాధారణ రీతిని మార్చవచ్చు. |
03:04 | మనం ఈ 3 streamsను ఇతర ఫైళ్లతో కలుపవచ్చు. |
03:07 | ఈ ప్రక్రియ redirectionగా పిలువబడుతుంది. |
03:09 | ఇప్పుడు మనం 3 streamsలో redirection ఏ విధంగా చేస్తామో చూద్దాం. |
03:14 | ముందు మనం standard input ఏ విధంగా redirect చేయబడుతుందో చూద్దాం. |
03:17 | మనం < (left angled bracket) operatorను ఉపయోగించి ఒక ఫైల్ నుండి standardin ను redirect చేద్దాం. ఇది ఎలా చెయ్యాలో చూద్దమ్ |
03:22 | ఒక ఫైల్‌లోని లైన్లు, పదాలు మరియు క్యారెక్టర్ల సంఖ్యను కనుగొనడానికి wc కమాండ్ ఉపయోగపడుతుందని మనకు తెలుసు. |
03:28 | టెర్మినల్ విండోపై wc అని టైప్ చేయండి. |
03:31 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
03:32 | ఏం జరుగుతుంది ?? ఒక బ్లింకింగ్ కర్సర్ కనిపిస్తుంది. అంటే కీబోర్డ్ ను ఉపయోగించి ఎంటర్ చేయాలి . |
03:37 | ఉదాహరణకు "This tutorial is very important" అని టైప్ చేయండి. |
03:46 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
03:48 | ఇప్పుడు Ctrl మరియు d కీ లను కలిపి నొక్కండి. |
03:52 | ఇప్పుడు మనం ఎంటర్ చేసిన లైన్ల పై కమాండ్ పనిచేస్తుంది. |
03:55 | ఈ కమాండ్ టెర్మినల్ పై అవుట్‌పుట్ చూపుతుంది |
03:57 | ఇక్కడ wc కమాండ్ తరువాత ఏ పైలూ ఇవ్వబడలేదు. |
04:01 | అందువలన ప్రామాణిక input stream నుండి input తీసుకుంటుంది. |
04:04 | ప్రామాణిక input stream సాధారణంగా గా కీబోర్డ్‌తో జతకూడి ఉంటుంది. అందువలన wc కీబోర్డ్ నుండి ఇన్‌పుట్ తీసుకుంటుంది. |
04:12 | ఇప్పుడు మనం "wc space 'left-angled bracket" space test1 dot txt" టైపు చేస్తే, |
04:19 | wc మనకు ఫైల్ test1 dot txtలోని వరుసలు, పదములు మరియు అక్షరముల సంఖ్యను తెలుపుతుంది |
04:27 | ఇప్పుడు "wc space test1 dot txt" అని టైప్ చేయండి |
04:34 | మనకు అదే ఫలితం వస్తుంది. |
04:37 S | అయితే తేడా ఏమిటి? |
04:39 | మనం "wc space test1dot txt" అని రాసినపుడు, కమాండ్ test1dot txt ఫైల్‌ను తెరచి చదువుతుంది |
04:46 | కానీ మనం "wc space 'left-angled bracket' test1 dot txt" అని రాసినపుడు, ఏ ఫైలు తెరుచుకొనదు |
04:53 | బదులుగా, అది standardin నుండి ఇన్‌పుట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది |
04:57 | ఇప్పుడు మనం standardinను ఫైల్ test1dot txtకి డైరెక్ట్ చేసాం. |
05:01 | అందువలన కమాండ్ test1 నుండి రీడ్ చేస్తుంది. |
05:04 | నిజానికి standardinకు డేటా ఎక్కడ నుండి వస్తుందనేది తెలియదు. |
05:10 | కనుక , మనం ప్రామాణిక ఇన్ పుట్ ఎలా రీడైరక్ట్ చేయాలో చూసాం. |
05:12 | ఇప్పుడు మనం standard output మరియు standard errorను ఏ విధంగా రీడైరక్ట్ చేయాలో చూద్దాం. |
05:17 | output లేదా errorను ఒక ఫైల్కు రీడైరక్ట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి : |
05:20 | ఉదాహరణకి n అనేది file descriptorను సూచిస్తుందనుకోండి. n సింగల్ రైట్-ఆంగల్డ్ బ్ర్యాకెట్ ఔట్ పుట్ (n single right-angled bracket output)ను file descriptor n నుండి ఒక ఫైల్‌కు బదిలీ చేస్తుంది. |
05:29 | మీకు ఫైల్ లో వ్రా యుటకు అధికారం ఉండాలి. |
05:32 | ఒకవేళ ఫైల్ ఉనికిలో లే కపోతే, అది సృష్టించబడుతుంది. |
05:35 | అది ఉనికిలో ఉంటే, సాధారణంగా ఏ విధమైన హెచ్చరిక లేకుండానే అందులో ఉన్న విషయాలు పోతాయి. |
05:40 ' n 'double right-angled bracket' also redirects output from file descriptor n to a file. | 'n'డబల్ రైట్-ఆంగల్డ్ బ్ర్యాకెట్(' n 'double right-angled bracket') కూడా outputను file descriptor n నుండి ఫైల్కు రీడైరక్ట్ చేస్తుంది. |
05:47 | మరలా, మీకు ఫైల్ లో వ్రాయుటకు అధికారం ఉండాలి. |
05:50 | ఫైల్ ఉనికిలో లేకపోతే, అది సృష్టించబడుతుంది. |
05:52 | అది ఉనికిలో ఉంటే, ఉనికిలో ఉన్న ఫైల్‌కు అవుట్‌పుట్ కూర్చబడుతుంది . |
05:59 | n సింగిల్ రైట్ ఏంగిల్ బ్రాకెట్లోని లేదా, n డబుల్ రైట్ ఏంగిల్ బ్రాకెట్స్ లోని n file descriptorను సూచిస్తుంది. |
06:05 | అది వదలివేయబడితే, అప్పుడు standard output అనగా file descriptor 1 తీసుకోబడుతుంది. |
06:10 | అందువలన, ఒక right angle bracket మరియు 1 right angle bracket ఒకటే. |
06:15 | కానీ error streamను రీడైరక్ట్ చేయడానికి, మీరు 2 right angle bracket లేదా 2 double right angle bracket ఉపయోగించాలి |
06:22 | దీనిని మనం ప్రయోగపూర్వకంగా చూద్దాం. |
06:24 | గత ఉదాహరణలో మనం ఒక ఫైల్ లేదా standardin పై wc కమాండ్ యొక్క ఫలితం టెర్మినల్ విండో పై ప్రదర్శింపబడుతుందని చూసాం. |
06:31 | ఇది టెర్మినల్ మీద కనబడకూడదంటే ఏమి చేయాలి? |
06:34 | సమాచారాన్ని తరువాత ఉపయోగించుకోవడానికి, మనం దానిని ఫైల్‌లో స్టోర్ చేయాలనుకుంటాం. |
06:38 | అప్రమేయంగా wc దాని అవుట్‌పుట్‌ను standardoutలో రాస్తుంది. |
06:42 | Standardout డీఫాల్ట్ గా టెర్మినల్ విండోతో కలుపబడి ఉంటుంది. |
06:45 | అందవలన మనం అవుట్‌పుట్‌ను టెర్మినల్ విండోలో చూస్తాం. |
06:48 | అయితే మనం standardoutను ఒక ఫైల్కు రీడైరక్ట్ చేయగలిగితే, wc కమాండ్ నుండి అవుట్‌పుట్ ఆ ఫైల్‌లో వ్రాయబడుతుంది. |
06:57 | "wc space test1 dot txt 'right-angled bracket' wc_results dot txt" అని వ్రాసి. |
07:09 | ఎంటర్ నొక్కండి. |
07:11 | ఇది నిజంగా జరిగిందా అని చూడటానికి మనం wc_results dot txt by the c-a-t commandలోని విషయాలను డిస్ప్లే చెయ్యవచ్చు. |
07:23 | అది జరిగింది. |
07:24 | ఒకవేళ, మనకు అదే డైరక్టరీలో మరొక ఫైల్ test2 ఉంటే. |
07:30 | మనం మరలా test2 ఫైల్ తో కమాండ్‌ను ఎగ్జిక్యూట్ చేయవచ్చు. "wc space test2 dot txt 'right-angled bracket' wc_results dot txt" అని టైప్ చేద్దాం. |
07:44 | wc_results ఫైల్ లోని విషయాలు ఓవర్ రైట్ కావచ్చు . |
07:48 | మనం దీనిని చూద్దాం. |
07:56 | దానికి బదులుగా మనం "wc space test1 dot txt 'right-angled bracket' twice wc underscore results dot txt" అని రాస్తే |
08:07 | కొత్త వివరాలు అప్పటికే ఉనికిలో ఉన్న wc underscore results dot txt ఫైల్‌లో ఉన్న విషయాలను ఓవర్ రైట్ చేయవు, అది అపెండ్ చేయబడుతుంది. |
08:15 | మనం దీనిని కూడా చూద్దాం. |
08:26 | standard errorను రీడైరక్ట్ చేయడం కూడా ఇదే విధంగా చేయబడుతుంది |
08:29 | ఒకే ఒక్క తేడా ఏంటంటే రైట్-ఆంగల్డ్ బ్ర్యాకెట్ లేదా డబల్ రైట్-ఆంగల్డ్ బ్ర్యాకెట్ గుర్తుకు ముందు మనం standard error యొక్క file descriptor సంఖ్యను తెలుపవలసి ఉంటుంది. |
08:38 | aaa అనే పేరుతో ఏ ఫైలూ ఉనికిలో లేదని మనకు తెలుసు, "wc space aaa" అని వ్రాయండి |
08:46 | షెల్ “No such file or directory” అనే error చూపుతుంది |
08:50 | మనకు స్క్రీన్ పై error messages రావడం ఇష్టం లేదనుకుందాం. వాటిని మరొక ఫైల్‌కు రీడైరక్ట్ చేయవచ్చు. |
08:55 | దీని కోసం మనం "wc space aaa space 2 'right-anged bracket' errorlog dot txt" కమాండ్ ఇవ్వవచ్చు |
09:06 | ఇప్పుడు టెర్మినల్ పై ఎర్రర్ కనిపించదు, కానీ అది errorlog dot txt ఫైల్‌లో రాయబడుతుంది |
09:12 | మనం దీనిని "cat space errorlog dot txt" కమాండ్ ద్వారా చూడవచ్చు |
09:22 | "cat space bbb space 2 'right-angled bracket' errorlog dot txt" కమాండ్ ఇవ్వడం ద్వారా నేను మరొక error చేసాననుకుంటే |
09:34 | పాత error ఓవర్ రైట్ అయి కొత్త error కనిపిస్తుంది. |
09:39 | "cat space errorlog dot txt" చూడండి. |
09:46 | ఈ ఎర్రర్ లను అన్నిటినీ మనం లిస్ట్ చేయాలంటే ఎలా?? మనం "wc space aaa space 2 'right-angled bracket' twice errorlog dot txt" కమాండ్‌ను ఇవ్వాలి |
09:58 | దీనిని మనం cat commandను ఉపయోగించి పరిశీలిద్దాం. |
10:06 | మనం మూడు స్ట్రీమ్‌లు standard out,standard in,standard error ఏవిధంగా రీడైరక్ట్ చేయబడ్డాయో మరియు వేర్వేరుగా మ్యానిప్యులేట్ చెయ్యబడ్డాయో చూసాం. మనం streamsను ఒకేసారి మార్చగలిగినపుడు, అంటే వేర్వేరు streams జతచేసినపుడు ఈ విషయం యొక్క వాస్తవ సామర్ధ్యం నిర్ధారించబడుతుంది.. |
10:20 | ఈ ప్రక్రియ పైప్ లైనింగ్‌గా పిలువబడుతుంది. |
10:22 | కమాండ్ల యొక్క వరుసలను సృష్టించడానికి Pipes ఉపయాగించబడతాయి. |
10:25 | ఒక పైప్, వరుసలోని ఒక కమాండ్ యొక్క అవుట్‌పుట్‌ను తరువాతి కమాండ్ యొక్క ఇన్‌పుట్‌తో కలుపుతుంది. |
10:30 | అది command1 vertical bar command2 hyphen option vertical bar command3 hyphen option1 hyphen option2 vertical bar command4 గా కనిపిస్తుంది |
10:46 | ఉదాహరణకు మనం ప్రస్తుత డైరక్టరీలోని ఫైళ్లు మరియు డైరక్టరీల మొత్తం సంఖ్యను తెలుసుకోవాలంటే |
10:51 | అందు కొరకు "ls space minus l" ప్రస్తుత డైరక్టరీలోని అన్ని ఫైళ్లు మరియు డైరక్టరీల జాబితాను చూపుతుంది అని మనకు తెలుసు. |
10:58 | మనం ఒక ఫైల్ యొక్క అవుట్‌పుట్‌ను రీడైరక్ట్ చేయవచ్చు "ls space minus l 'right-angled bracket' files dot txt" కమాండు ద్వారా. |
11:08 | "cat space files dot txt" రన్ చేయండి |
11:14 | ఇప్పుడు ప్రతిలైను ఒక ఫైల్ లేదా డైరక్టరీ యొక్క పేరు అవుతుంది |
11:17 | మనం ఈ ఫైల్ లోని మొత్తం వరుసలను లెక్కించాలంటే, files dot txtని ఉపయోగించవచ్చు |
11:24 | దీనిని మనం "wc space minus l files dot txt" కమాండ్‌ను ఉపయోగించవచ్చు |
11:32 | మన పనికి ఉపయోగపడినప్పటికీ దీనితో కొన్ని సమస్యలు ఉన్నాయి. |
11:35 | ఇక్కడ files dot txt ఉన్నట్లు దీనికి ఒక మధ్యంతర ఫైల్ మనకు అవసరమౌతుంది. |
11:40 | ఒకవేళ మొదటి కమాండ్ చాలా సమాచారాన్ని తయారుచేసినట్లయితే, అది డిస్క్ మెమొరీని అనవసరంగా వృధా చేయవచ్చు. |
11:46 | అంతేకాక మనం అనేక వరుసలను కలపాలంటే, ఈ పద్ధతి చాలా నిదానంగా చేస్తుంది |
11:50 | ఈ రకమైన పైప్‌లను ఉపయోగించడం ద్వరా మనం దీనిని తేలికగా చేయవచ్చు. మనం "ls space minus l 'vertical bar' wc space minus l" అని రాస్తాం |
12:01 | ఇదే ఫలితాన్ని మనం ఎంతో తేలికగా పొందవచ్చు. |
12:06 | ls కమాండ్ నుండి వచ్చిన అవుట్పుట్ wc కమాండ్ యొక్క ఇన్పుట్ అవుతుంది |
12:10 | పైప్‌లను ఉపయోగించి మనం కమాండ్ల యొక్క యింకా పొడవైన వరుసలను కలుపవచ్చు. |
12:15 | మల్టీపేజ్ డిస్ ప్లేలను చదవడం పైప్స్ యొక్క సాధారణ ఉపయోగం. |
12:19 | "cd space slash user slash bin" అని టైప్ చేయండి. |
12:24 | ఇప్పుడు మనం బిన్ డైరక్టరీలో ఉన్నాం. |
12:28 | "ls minus l" రన్ చేయండి |
12:31 | మనం అవుట్‌పుట్‌ను సరిగా చూడలేము. కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పైప్ లను కలిపి ఉపయోగించితే, దానిని చూడగలం. |
12:37 | జాబితాను స్క్రోల్ చేయడానికి ఎంటర్ నొక్కండి. |
12:41 | బయటకు రావడానికి "q" నొక్కండి. |
12:45 | ఇవి ఫైల్స్ తో పనిచేయడంలో మనకు సహాయపడే కొన్ని కమాండ్లు. |
12:48 | ఇంకా చాలా కమాండ్లు ఉన్నాయి. |
12:50 | అంతేకాక మనం చూసిన ప్రతి కమాండ్‌కి అనేక ఆప్షన్లు ఉన్నాయి. |
12:54 | man' కమాండ్ ను ఉపయోగించి వీటి గురించి మరింత తెలుసుకోవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. |
12:58 | కమాండ్లను నేర్చుకోవడానికి వాటిని మళ్లీ మళ్లీ ఉపయోగించడమే ఉత్తమమైన మార్గం. |
13:04 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకి వచ్చాం. |
13:07 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
13:15 | ఈ విషయం పై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతుంది. |
13:19 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష (అనువాదం చేసినవారి పేరు) మరియు స్రవంతి (రికార్డ్ చేసినవారి పేరు) బళ్ళారి. ధన్యవాదములు సెలవు . |