Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Working-with-data/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
 
 
{| border=1
 
{| border=1
 
|Time
 
|Time
 
||Narration
 
||Narration
 
 
|-
 
|-
 
|00:00  
 
|00:00  
||లిబ్రేఆఫీస్ కాల్క్పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం - డేటాతో పనిచేయుట.
+
||లిబ్రేఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం -   డేటాతో పనిచేయుట.
 
+
 
|-
 
|-
 
|00:06  
 
|00:06  
||ఈ ట్యుటోరియల్లో మనము ఈ క్రింది విషయములను నేర్చుకుంటాము:  
+
||ఈ ట్యుటోరియల్లో మనము ఈ క్రింది విషయాలను నేర్చుకుంటాము:  
 
+
 
|-
 
|-
 
|00:09  
 
|00:09  
||Fill టూల్స్ మరియు సెలెక్షన్ లిస్ట్లు ఉపయోగించి వేగము పెంచడము
+
||Fill టూల్స్ మరియు Selection  listsఉపయోగించి వేగమును పంచడం.
 
+
 
|-
 
|-
 
|00:13  
 
|00:13  
||షీట్ల మధ్య విషయమును పంచడము
+
||షీట్ల మధ్య కంటెంట్ను పంచడం.
 
+
 
|-
 
|-
 
|00:16  
 
|00:16  
||డేటాను తొలగించడము, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని ఒక భాగమును మార్చడము.
+
||డేటాను తొలగించడం, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని ఒక భాగమును మార్చడము.
 
+
 
|-
 
|-
 
|00:23  
 
|00:23  
||మనము ఉబంటు 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టంగా మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము.
+
||మనము ఉబంటు (Ubuntu)10.04 ను మన ఆపరేటింగ్ సిస్టంగా మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము.
 
+
 
|-
 
|-
 
|00:32  
 
|00:32  
||ఒక స్ప్రెడ్షీట్లో డేటాను ఎంటర్ చేయడము శ్రమతో కూడుకున్నది, కాని దీనిని సులభతరము చేయుటకు కాల్క్ ఎన్నో టూల్స్ అందిస్తుంది.
+
||ఒక స్ప్రెడ్షీట్లో డేటాను ఎంటర్ చేయడం  శ్రమతో కూడినది, కాని దానిని  సులభతరము చేయుటకు క్యాల్క్ ఎన్నో టూల్స్ అందిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|00:42  
 
|00:42  
||ఒక సెల్లో ఉన్న విషయములను మరొక సెల్కు చేర్చుటకు మౌస్తో డ్రాగ్ మరియు డ్రాప్ చేయుట చాలా ప్రాధమికమైన సామర్ధ్యము.
+
||ఒక సెల్లో ఉన్న విషయాలను  మరొక సెల్కు చేర్చుటకు మౌస్తో డ్రాగ్ మరియు డ్రాప్ చేయుట చాలా ప్రాధమికమైన సామర్ధ్యము.
 
+
 
|-
 
|-
 
|00:49  
 
|00:49  
||కాని ఇన్పుట్ను ఆటోమేట్ చేయుటకు, ముఖ్యంగా మళ్ళీమళ్ళీ వచ్చే విషయముల కొరకు కాల్క్లో ఎన్నో ఇతర టూల్స్ ఉన్నాయి.
+
||కాని ఇన్పుట్ను ఆటోమేట్ చేయుటకు, ముఖ్యంగా పునరావృత  చెందే విషయాల  కొరకు క్యాల్క్లో  ఎన్నో ఇతర టూల్స్ ఉన్నాయి.
 
+
 
|-
 
|-
 
|00:57  
 
|00:57  
||ఈ టూల్స్లను "Fill Tool" మరియు "Selection Lists" అంటారు.
+
||ఈ టూల్స్ల "Fill Tool" మరియు "Selection Lists" అనే పేరుతో ఉన్నాయి.  
 
+
 
|-
 
|-
 
|01:01  
 
|01:01  
||ఇవి ఒకే డాక్యుమెంట్ యొక్క అనేక షీట్లలోనికి సమాచారమును వేయగలవు.
+
||ఇవి ఒకే డాక్యుమెంట్ యొక్క అనేక షీట్లలోనికి సమాచారమును చేర్చగాలవు.
 
+
 
|-
 
|-
 
|01:06  
 
|01:06  
||వీటి గురించి ఒకదాని తరువాత ఒకటిగా మనము నేర్చుకుందాము.  
+
||వీటిలో ఒకదాని తరువాత మరొకటి గురించి నేర్చుకుందాము.  
 
+
 
|-
 
|-
 
|01:09  
 
|01:09  
||మనము మన "Personal-Finance-Tracker.ods" ఫైల్ ఓపెన్ చేద్దాము.
+
||మనము మన "Personal-Finance-Tracker.ods" ఫైల్ తెరుద్దం
 
+
 
|-
 
|-
 
|01:14  
 
|01:14  
||ఒక షీట్లో విషయములను నకలు చేయుటకు Fill టూల్ ఎంతో ఉపయోగకరమైన పద్ధతి.
+
||ఒక షీట్లో విషయాలను నకలు చేయుటకు Fill టూల్ ఎంతో ఉపయోగకరమైన పద్ధతి.
 
+
 
|-
 
|-
 
|01:19  
 
|01:19  
||మన "Personal-Finance-Tracker.ods" ఫైల్లో, మనము "Cost" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటాను పక్కన సెల్స్లోనికి కాపీ చేయాలని అనుకుంటే,
+
||మన "Personal-Finance-Tracker.ods" ఫైల్లో, "Cost" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటాను పక్క సెల్స్లోనికి కాపీ చేయాలనుకుంటే,
 
+
 
|-
 
|-
 
|01:30  
 
|01:30  
||"6000" అనే ఎంట్రీ కలిగి ఉన్న సెల్పై క్లిక్ చేయడము ద్వారా ముందుగా కాపీ చేయవలసిన డేటాను మొత్తం ఎంచుకోండి.
+
|| ముందుగా "6000" అనే ఎంట్రీ కలిగి ఉన్న సెల్పైక్లిక్ చేసి  కాపీ చేయవలసిన డేటాను ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
 
|01:38  
 
|01:38  
 
||ఇప్పుడు మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని, మౌస్ను "2000" అనే ఎంట్రీ కలిగిన సెల్ చివరికి వరకు డ్రాగ్ చేయండి.
 
||ఇప్పుడు మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని, మౌస్ను "2000" అనే ఎంట్రీ కలిగిన సెల్ చివరికి వరకు డ్రాగ్ చేయండి.
 
 
|-
 
|-
 
|01:46  
 
|01:46  
 
||ఇంకా డేటాను మనము ఎక్కడ కాపీ చేయాలని అనుకుంటామో ఆ సెల్స్ను కూడా ఎంచుకోండి
 
||ఇంకా డేటాను మనము ఎక్కడ కాపీ చేయాలని అనుకుంటామో ఆ సెల్స్ను కూడా ఎంచుకోండి
 
 
|-
 
|-
 
|01:51  
 
|01:51  
 
||ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ను వదలండి.
 
||ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ను వదలండి.
 
 
|-
 
|-
 
|01:53  
 
|01:53  
||మెనూబార్లో "Edit" ఆప్షన్పై క్లిక్ చేయండి, తరువాత "Fill" ఆప్షన్పై క్లిక్ చేయండి.
+
||మెనూబార్లో "Edit" ఎంపిక పై  క్లిక్ చేసి  తరువాత "Fill" ఎంపిక పై  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|01:59  
 
|01:59  
||పాప్ అప్ మెనూలో, "Right" ఆప్షన్పై క్లిక్ చేయండి.
+
||పాప్ అప్ మెనూలో, "Right" ఎంపిక పై క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|02:03  
 
|02:03  
 
||"Cost" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటా పక్క సెల్స్లోనికి కాపీ అవడము మీరు చూస్తారు.
 
||"Cost" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటా పక్క సెల్స్లోనికి కాపీ అవడము మీరు చూస్తారు.
 
 
|-
 
|-
 
|02:09  
 
|02:09  
 
||మార్పులను అన్డూ చేద్దాము.
 
||మార్పులను అన్డూ చేద్దాము.
 
 
|-
 
|-
 
|02:12  
 
|02:12  
||కొన్ని సీరీస్లను షీట్లలో డేటాగా ఫిల్ చేయుటకు ఉపయోగించుట Fill టూల్ యొక్క మరొక ఉపయోగము.
+
|| “Fill” టూల్ యొక్క క్లిష్టమైన ఉపయోగము,  కొన్ని సిరీస్ షీట్లు లో డేటా పూరించేందుకు ఉపయోగిస్తారు.
 
+
 
|-
 
|-
 
|02:20  
 
|02:20  
||వారములోని రోజుల మరియు సంవత్సరములోని నెలల యొక్క పూర్తి మరియు అబ్రివేట్ చేయబడిన డీఫాల్ట్ జాబితాను కాల్క్ అందిస్తుంది.
+
||వారంలో ని రోజులసంవత్సరములోని నెలల పూర్తి మరియు అబ్రివేట్ చేయబడిన డీఫాల్ట్ జాబితాను క్యాల్క్  అందిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|02:27  
 
|02:27  
||యూజర్ తన సొంత జాబితాను క్రియేట్ చేసుకొనుటకు కూడ ఇది ఉపయోగపడుతుంది.
+
||ఇది వినియోగదారులకు తన సొంత జాబితాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది
 
+
 
|-
 
|-
 
|02:34  
 
|02:34  
||ఇప్పుడు మన షీట్లో "Days" అనే ఒక కొత్త హెడ్డింగ్ ఇన్సర్ట్ చేద్దాము.
+
||ఇప్పుడు మన షీట్లో "Days" అనే ఒక కొత్త హెడ్డింగ్ చేర్చుదాం
 
+
 
|-
 
|-
 
|02:38  
 
|02:38  
||దీని క్రింద, వారములోని ఏడు రోజులను ఆటోమాటిక్గా మనము చూపుతాము.
+
||దీని క్రింద, వారములోని ఏడు రోజులను స్వయంచాలకంగా చూపుతాము.
 
+
 
|-
 
|-
 
|02:43  
 
|02:43  
 
||"Days" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న మొదటి ఏడు సెల్స్ను ఎంచుకోండి.
 
||"Days" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న మొదటి ఏడు సెల్స్ను ఎంచుకోండి.
 
 
|-
 
|-
 
|02:48  
 
|02:48  
||ఇప్పుడు మెనూబార్లోని "Edit" ఆప్షన్పై క్లిక్ చేయండి, తరువాత "Fill" ఆప్షన్కు వెళ్ళండి.
+
||ఇప్పుడు మెనూబార్లోని "Edit" ఎంపిక పై  క్లిక్ చేసి , తరువాత "Fill" ఎంపిక కు వెళ్ళండి.
 
+
 
|-
 
|-
 
|02:53  
 
|02:53  
||మెనూలోని "Series" ఆప్షన్పై క్లిక్ చేయండి.
+
||మెనూలోని "Series" ఎంపిక పై  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|02:57  
 
|02:57  
||"Fill Series" అనే హెడ్డింగ్తో ఒక డైలాగ్ బాక్స్ను మీరు చూస్తారు.
+
||"Fill Series" అనే హెడ్డింగ్తో ఒక డైలాగ్ బాక్స్ను చూస్తారు.
 
+
 
|-
 
|-
 
|03:02  
 
|03:02  
||ఇప్పుడు "Series Type" అనే హెడ్డింగ్ క్రింద, "Auto Fill" ఆప్షన్పై క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు "Series Type" అనే హెడ్డింగ్ క్రింద, "Auto Fill" ఎంపిక పై  క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|03:07  
 
|03:07  
 
||"Start Value" ఫీల్డ్లో, మనము వారము యొక్క మొదటి రోజును టైప్ చేస్తాము, అంటే "Sunday" అని టైప్ చేస్తాము.
 
||"Start Value" ఫీల్డ్లో, మనము వారము యొక్క మొదటి రోజును టైప్ చేస్తాము, అంటే "Sunday" అని టైప్ చేస్తాము.
 
 
|-
 
|-
 
|03:13  
 
|03:13  
 
||ఇదివరకే ఇంక్రిమెంట్ 1 గా సెట్ చేయబడింది. ఇప్పుడు "OK" బటన్పై క్లిక్ చేయండి.
 
||ఇదివరకే ఇంక్రిమెంట్ 1 గా సెట్ చేయబడింది. ఇప్పుడు "OK" బటన్పై క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
 
|03:18  
 
|03:18  
||సెల్స్లో రోజులు ఆటోమాటిక్గా ఎంటర్ అవడము మీరు చూస్తారు.
+
||సెల్స్లో రోజులు స్వయంచాలకంగా ఎంటర్ అవడము మీరు చూస్తారు.
 
+
 
|-
 
|-
 
|03:23  
 
|03:23  
||మీరు వారముల రోజులు, నెల లేక సంవత్సరములను ఇదే పద్ధతిలో ఎంటర్ చేయవచ్చు. ఎందుకంటే అవి కాల్క్లో ముందుగానే నిర్ణయించబడినవి.
+
||మీరు వారముల రోజులు, నెల లేక సంవత్సరంలాను  ఇదే పద్ధతిలో ఎంటర్ చేయవచ్చు. ఎందుకంటే అవి క్యాల్క్లో ముందుగానే నిర్వచించబడినవి.
 
+
 
|-
 
|-
 
|03:32  
 
|03:32  
||క్రమమైన డేటాను ఆటో-ఫిల్లింగ్ చేయుటకు మరొక పద్ధతి ఈ క్రింద చెప్పబడింది:
+
||వరుసక్రమంలో డేటాను ఆటో-ఫిల్లింగ్ చేయుటకు మరొక పద్ధతి ఈ క్రింద చెప్పబడింది:
 
+
 
|-
 
|-
 
|03:37  
 
|03:37  
||ఒక సెల్లో "Sunday" అని టైప్ చేయండి మరియు ఎంటర్ ప్రెస్ చేయండి. దీని వలన కాలంలోని తరువాతి  
+
||ఒక సెల్లో "Sunday" అని టైప్ చేసి మరియు ఎంటర్ ప్రెస్ చేయండి. దీని వలన కాలంలోని తరువాతి  
 
సెల్కు ఫోకస్ మారుతుంది.
 
సెల్కు ఫోకస్ మారుతుంది.
 
 
|-
 
|-
 
|03:46  
 
|03:46  
||"Sunday" అని టైప్ చేయబడిన సెల్ వద్దకు వెనక్కు వెళ్ళండి. సెల్ యొక్క క్రింది భాగములో కుడి చేతి వైపు మూలకు ఒక చిన్న నల్లని బాక్స్ మీకు కనిపిస్తుంది.
+
||"Sunday" అని టైప్ చేయబడిన సెల్ వద్దకు తిరిగి వెళ్ళండి. సెల్ యొక్క క్రింది భాగములో కుడి చేతి వైపు మూలకు ఒక చిన్న నల్లని బాక్స్ మీకు కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
 
|03:55  
 
|03:55  
 
||మౌస్తో ఈ బాక్స్పై క్లిక్ చేయండి.
 
||మౌస్తో ఈ బాక్స్పై క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
 
|03:57  
 
|03:57  
||కుడి వైపున డిస్ప్లే బాక్స్లో "Saturday" అని మీరు చూసే వరకు దీనిని డ్రాగ్ చేయండి.
+
||కుడి వైపున డిస్ప్లే బాక్స్లో “Saturday" అని చూసే వరకు దానిని  డ్రాగ్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|04:04  
 
|04:04  
 
||మౌస్ బటన్ను వదలండి.
 
||మౌస్ బటన్ను వదలండి.
 
 
|-
 
|-
 
|04:06  
 
|04:06  
||సెల్స్లో వారము యొక్క రోజులు ఆటోమాటిక్గా నింపబడతాయి.
+
||సెల్స్లో వారము యొక్క రోజులు సెల్స్ స్వయంచాలకంగా నింపబడతాయి.
 
+
 
|-
 
|-
 
|04:10  
 
|04:10  
 
||ఈ కిటుకు క్రమముగా ఉన్న ఏ డేటాకైనా పని చేస్తుంది. మార్పులను అన్డూ చేద్దాము.
 
||ఈ కిటుకు క్రమముగా ఉన్న ఏ డేటాకైనా పని చేస్తుంది. మార్పులను అన్డూ చేద్దాము.
 
 
|-
 
|-
 
|04:17  
 
|04:17  
||మొదలు, చివర మరియు ఇంక్రిమెంట్ విలువలను ఎంటర్ చేయడము ద్వారా మీరు సంఖ్యలకు వన్-టైం ఫిల్ సీరీస్ను క్రియేట్ చేయవచ్చు.
+
||మొదలు, చివర మరియు ఇంక్రిమెంట్ విలువలను ఎంటర్ చేసి సంఖ్యలకు వన్ టైం పూరక సీరీస్ను సృష్టించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|04:24  
 
|04:24  
||దీనిని చూపుటకు, ఇది వరకే "A1" నుండి "A7" వరకు ఎంటర్ చేయబడిన సీరియల్ నంబర్లను ముందుగా డిలీట్ చేస్తాము.
+
||దీనిని ప్రదర్శించేందుకు,   ఇప్పటికే సెల్స్ "A1" కు "A7" లో ఎంటర్ చేసిన సీరియల్ సంఖ్యలను తొలగిస్తాము
 
+
 
|-
 
|-
 
|04:33  
 
|04:33  
||సంఖ్యలను డిలీట్ చేసిన తరువాత, "A2" నుండి "A7" అని రెఫరెన్స్ చేయబడిన సెల్స్ను ఎంచుకోండి.
+
||సంఖ్యలను తొలగించిన  తరువాత, "A2" నుండి "A7" అని రెఫరెన్స్ చేయబడిన సెల్స్ను ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
 
|04:40  
 
|04:40  
||ఇప్పుడు మెనూబార్లో "Edit" పై క్లిక్ చేసి తరువాత "Fill" మరియు "Series" ఆప్షన్లపై క్లిక్ చేయండి  
+
||ఇప్పుడు మెనూబార్లో "Edit" పై క్లిక్ చేసి తరువాత "Fill" మరియు "Series" ఎంపికల క్లిక్ చేయండి  
 
+
 
|-
 
|-
 
|04:46  
 
|04:46  
||మీ ముందు ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఇప్పుడు డీఫాల్ట్చే ఎంచుకొనబడకపోతే, "Series type" క్రింద ఉన్న "Linear" ఆప్షన్పై క్లిక్ చేయండి.
+
||మన ముందు ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. డీఫాల్ట్చే ఎంచుకొనబడకపోతే, "Series type" క్రింద ఉన్న "Linear" ఎంపిక పై న క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|04:57  
 
|04:57  
||"Start value" ఫీల్డ్లో, మనము మొదటి సీరియల్ నంబర్ను టైప్ చేస్తాము, అది "1".
+
||"Start value" ఫీల్డ్లో, మొదటి సీరియల్ నంబర్ను టైప్ చేస్తాము, అది "1".
 
+
 
|-
 
|-
 
|05:03  
 
|05:03  
||"End value" ఫీల్డ్లో, మనము చివరిగా ఎంటర్ కావలసిన విలువను టైప్ చేస్తాము. అది "6".
+
||"End value" ఫీల్డ్లో, చివరిగా ఎంటర్ కావలసిన విలువను టైప్ చేస్తాము. అది "6".
 
+
 
|-
 
|-
 
|05:08  
 
|05:08  
||ఇప్పుడు మనము "Increment" విలువను "1" అని సెట్ చేస్తాము మరియు చివరిగా "OK" బటన్పై క్లిక్ చేస్తాము.
+
||ఇప్పుడు "Increment" విలువను "1" అని సెట్ చేస్తాము మరియు చివరిగా "OK" బటన్పై క్లిక్ చేస్తాము.
 
+
 
|-
 
|-
 
|05:14  
 
|05:14  
||సెల్స్ అన్నీ క్రమమైన సీరియల్ సంఖ్యలతో నింపబడటము మనము చూడవచ్చు.
+
||అన్నీ సెల్స్ స్వయంచాలకంగా  వరుసక్రమంలో  సీరియల్ సంఖ్యలతో నింపబడట మీరు చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
|05:21  
 
|05:21  
||ఈ సందర్భములన్నింటిలో, Fill టూల్ సెల్స్ మధ్య ఒక క్షణికమైన సంబంధము క్రియేట్ చేస్తుంది. ఒకసారి సెల్స్ అన్నీ ఫిల్ అయితే, సెల్స్ మధ్య ఒకదానితో మరొకటి ఎటువంటి సంబంధము కలిగి ఉండవు.
+
||ఈ సందర్భములన్నింటిలో, Fill టూల్ సెల్స్ మధ్య ఒక క్షణికమైన సంబంధము సృష్టిస్తుంది.
 
+
ఒకసారి అన్నీ సెల్స్ నిండిన తర్వాత, సెల్స్ మధ్య ఎటువంటి సంబంధం ఉండదు
 
|-
 
|-
 
|05:32  
 
|05:32  
 
||Fill టూల్స్ కాకుండా "Selection Lists" అనే మరొక వేగవంతము చేసే టూల్ ఉంది. ఇది టెక్స్ట్ వాడకమునకు మాత్రమే పరిమితము అయ్యింది.
 
||Fill టూల్స్ కాకుండా "Selection Lists" అనే మరొక వేగవంతము చేసే టూల్ ఉంది. ఇది టెక్స్ట్ వాడకమునకు మాత్రమే పరిమితము అయ్యింది.
 
 
|-
 
|-
 
|05:40  
 
|05:40  
 
||దీని గురించి మనము ఈ సీరీస్ యొక్క తరువాతి ట్యుటోరియల్స్లో చర్చిద్దాము.
 
||దీని గురించి మనము ఈ సీరీస్ యొక్క తరువాతి ట్యుటోరియల్స్లో చర్చిద్దాము.
 
 
|-
 
|-
 
|05:45  
 
|05:45  
 
||"Fill Tool" మరియు "Selection Lists" గురించి నేర్చుకున్న తరువాత, మనము ఇప్పుడు షీట్ల మధ్య విషయమును ఎలా పంచాలి అనే అంశమును నేర్చుకుందాము.
 
||"Fill Tool" మరియు "Selection Lists" గురించి నేర్చుకున్న తరువాత, మనము ఇప్పుడు షీట్ల మధ్య విషయమును ఎలా పంచాలి అనే అంశమును నేర్చుకుందాము.
 
 
|-
 
|-
 
|05:52  
 
|05:52  
 
||కాల్క్ ద్వారా ఒకే సమాచారమును అనేక షీట్లలో ఒకే సెల్లో ఎంటర్ చేయవచ్చు.
 
||కాల్క్ ద్వారా ఒకే సమాచారమును అనేక షీట్లలో ఒకే సెల్లో ఎంటర్ చేయవచ్చు.
 
 
|-
 
|-
 
|05:58  
 
|05:58  
 
||అంటే, ప్రతి షీట్లో వేరువేరుగా ఒకే జాబితాను ఎంటర్ చేయుటకు బదులు, మీరు అన్ని షీట్లలో ఒకే సారి ఎంటర్ చేయవచ్చు.
 
||అంటే, ప్రతి షీట్లో వేరువేరుగా ఒకే జాబితాను ఎంటర్ చేయుటకు బదులు, మీరు అన్ని షీట్లలో ఒకే సారి ఎంటర్ చేయవచ్చు.
 
 
|-
 
|-
 
|06:07  
 
|06:07  
||మన "Personal-Finance-Tracker.ods" ఫైల్లో, మొత్తం మన డేటా అంతా "షీట్ 1" పై ఉంది.
+
||మన "Personal-Finance-Tracker.ods" ఫైల్లోని , మొత్తం డేటా అంతా "షీట్ 1" పై ఉంది.
 
+
 
|-
 
|-
 
|06:14  
 
|06:14  
||ఇప్పుడు "షీట్ 1" చూపుతున్న సమాచారమే మనకు "షీట్ 2" మరియు "షీట్ 3" లు కూడా చూపాలి.
+
||ఇప్పుడు "షీట్ 1" చూపుతున్న సమాచారమే "షీట్ 2" మరియు "షీట్ 3" లు కూడా చూపాలి.
 
+
 
|-
 
|-
 
|06:21  
 
|06:21  
||కాబట్టి, మనము మెనూ బార్లో ఉన్న "Edit" ఆప్షన్పై క్లిక్ చేస్తాము మరియు "షీట్" ఆప్షన్పై క్లిక్ చేస్తాము.
+
||కాబట్టి మెను బార్ లో "Edit" ఎంపికను క్లిక్ చేసి,  "Sheet" ఎంపిక పైన క్లిక్ చేస్తాము.
 
+
 
|-
 
|-
 
|06:27  
 
|06:27  
 
||ఇప్పుడు "Select" పై క్లిక్ చేయండి
 
||ఇప్పుడు "Select" పై క్లిక్ చేయండి
 
 
|-
 
|-
 
|06:30  
 
|06:30  
||ఇప్పుడు కనిపించే డైలాగ్ బాక్స్లో, షిఫ్ట్ కీ ఉపయోగిస్తూ, మనము "షీట్ 1", "షీట్ 2" మరియు "షీట్ 3" అనే ఆప్షన్లను ఎంచుకుంటాము,
+
||ఇప్పుడు కనిపించే డైలాగ్ బాక్స్లో, షిఫ్ట్ కీ ఉపయోగిస్తూ, మనము "షీట్ 1", "షీట్ 2" మరియు "షీట్ 3" అనే ఎంపికలను  ఎంచుకుంటాము,
 
+
 
|-
 
|-
 
|06:40  
 
|06:40  
 
||తరువాత "OK" బటన్పై క్లిక్ చేస్తాము.
 
||తరువాత "OK" బటన్పై క్లిక్ చేస్తాము.
 
 
|-
 
|-
 
|06:42  
 
|06:42  
||దీనితో మనము "షీట్ 1" వద్దకు వెనక్కు వస్తాము.
+
||దీనితో మనము "షీట్ 1" వద్దకు తిరిగి  వస్తాము.
 
+
 
|-
 
|-
 
|06:45  
 
|06:45  
||ఇప్పుడు మనము "షీట్ 1"లో కొంత డేటాను ఎంటర్ చేద్దాము.
+
||ఇప్పుడు "షీట్ 1"లో కొంత డేటాను ఎంటర్ చేద్దాము.
 
+
 
|-
 
|-
 
|06:49  
 
|06:49  
||ఉదాహరణకు, "F12" అని రిఫరెన్స్ కలిగిన సెల్లో మనము "This will be displayed on multiple sheets". అని టైప్ చేస్తాము.
+
||ఉదాహరణకు, "F12" అని రిఫరెన్స్ కలిగిన సెల్లో "This will be displayed on multiple sheets". అని టైప్ చేస్తాము.
 
+
 
|-
 
|-
 
|06:57  
 
|06:57  
 
||ఇప్పుడు "షీట్ 2" మరియు "షీట్ 3" టాబ్లపై ఒకదాని తరువాత ఒకటిగా క్లిక్ చేయండి.
 
||ఇప్పుడు "షీట్ 2" మరియు "షీట్ 3" టాబ్లపై ఒకదాని తరువాత ఒకటిగా క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
 
|07:02  
 
|07:02  
||ఈ షీట్లలో "F12" అని సెల్ రిఫరెన్స్ కలిగిన సెల్లో ఒకే డేటా ఉండటము మనము చూడగలము.
+
||ఈ షీట్లలో "F12" అని సెల్ రిఫరెన్స్ కలిగిన సెల్లో ఒకే డేటా ఉండటము చూడగలము.
 
+
 
|-
 
|-
 
|07:09  
 
|07:09  
 
||మార్పులను అన్డూ చేద్దాము.
 
||మార్పులను అన్డూ చేద్దాము.
 
 
|-
 
|-
 
|07:12  
 
|07:12  
||తరువాత మనము సెల్స్లో డేటాను డిలీట్ మరియు ఎడిట్ చేయుటకు ఉన్న వివిధ పద్ధతుల గురించి నేర్చుకుందాము.
+
||తరువాత సెల్స్లో డేటాను తొలగించుట మరియు ఎడిట్ చేయుటకు ఉన్న వివిధ పద్ధతుల గురించి నేర్చుకుందాము.
 
+
 
|-
 
|-
 
|07:18  
 
|07:18  
||సెల్ యొక్క ఫార్మటింగ్ తొలగించకుండా డేటాను డిలీట్ చేయుటకు, సెల్ను ఎంచుకోండి.
+
||సెల్ యొక్క ఫార్మటింగ్ తొలగించకుండా డేటాను తొలగించుటకు, సెల్ను ఎంచుకోండి.
 
+
 
|-
 
|-
 
|07:25  
 
|07:25  
 
||సెల్ యొక్క డేటా "Input Line" ఫీల్డ్లో కనిపించడము మీరు చూస్తారు.
 
||సెల్ యొక్క డేటా "Input Line" ఫీల్డ్లో కనిపించడము మీరు చూస్తారు.
 
 
|-
 
|-
 
|07:30  
 
|07:30  
 
||ఇప్పుడు కీబోర్డుపై "Backspace" బటన్ ప్రెస్ చేయండి.
 
||ఇప్పుడు కీబోర్డుపై "Backspace" బటన్ ప్రెస్ చేయండి.
 
 
|-
 
|-
 
|07:35  
 
|07:35  
||డేటా అంతా డిలీట్ అవడము మీరు చూడవచ్చు.
+
||డేటా అంతా తొలగించపడ్డం  మీరు చూడవచ్చు.
 
+
 
|-
 
|-
 
|07:37  
 
|07:37  
 
||మార్పులను అన్డూ చేద్దాము.
 
||మార్పులను అన్డూ చేద్దాము.
 
 
|-
 
|-
 
|07:39  
 
|07:39  
 
||సెల్లో డేటాను రీప్లేస్ చేయుటకు, సెల్ను ఎంచుకోండి మరియు పాత డేటాపై టైప్ చేయండి.
 
||సెల్లో డేటాను రీప్లేస్ చేయుటకు, సెల్ను ఎంచుకోండి మరియు పాత డేటాపై టైప్ చేయండి.
 
 
|-
 
|-
 
|07:46  
 
|07:46  
||కొత్త డేటా ఫార్మటింగ్ అంతా కలిగి ఉంటుంది. మార్పులను అన్డూ చేద్దాము.
+
||కొత్త డేటా అసలు ఫార్మాటింగ్ కలిగి ఉంటుంది.  
 
+
మార్పులను అన్డూ చేద్దాము.
 
|-
 
|-
 
|07:52  
 
|07:52  
||ఒక సెల్లో డేటాలోని కొంత భాగమును మార్చుటకు, విషయము అంతా తొలగించకుండా, సెల్పై డబల్ క్లిక్ చేయండి.
+
||ఒక సెల్లో డేటాలోని కొంత భాగమును మార్చుటకు, విషయాల అన్ని  తొలగించకుండా, సెల్పైడబల్ క్లిక్ చేయండి.
 
+
 
|-
 
|-
 
|08:01  
 
|08:01  
 
||ఇప్పుడు కర్సర్ను కదిలిస్తూ, మీరు మీకు కావలసిన విధంగా సెల్ను ఎడిట్ చేయవచ్చు.
 
||ఇప్పుడు కర్సర్ను కదిలిస్తూ, మీరు మీకు కావలసిన విధంగా సెల్ను ఎడిట్ చేయవచ్చు.
 
 
|-
 
|-
 
|08:07  
 
|08:07  
 
||మార్పులను అన్డూ చేద్దాము.
 
||మార్పులను అన్డూ చేద్దాము.
 
 
|-
 
|-
 
|08:09  
 
|08:09  
 
||దీనితో మనము లిబ్రేఆఫీస్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
 
||దీనితో మనము లిబ్రేఆఫీస్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
 
 
|-
 
|-
 
|08:15  
 
|08:15  
 
||సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము:
 
||సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము:
 
 
|-
 
|-
 
|08:17  
 
|08:17  
 
||Fill టూల్స్ మరియు "Selection Lists" ఉపయోగించి వేగవంతము చేయడము.
 
||Fill టూల్స్ మరియు "Selection Lists" ఉపయోగించి వేగవంతము చేయడము.
 
 
|-
 
|-
 
|08:20  
 
|08:20  
 
||షీట్ల మధ్య విషయమును పంచడము.
 
||షీట్ల మధ్య విషయమును పంచడము.
 
 
|-
 
|-
 
|08:23  
 
|08:23  
 
||డేటాను తొలగించడము, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని కొంత భాగమును మార్చడము
 
||డేటాను తొలగించడము, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని కొంత భాగమును మార్చడము
 
 
|-
 
|-
 
|08:29  
 
|08:29  
 
||*ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
||*ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
 
 
|-
 
|-
 
|08:32  
 
|08:32  
 
||*అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది.
 
||*అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది.
 
 
|-
 
|-
 
|08:35  
 
|08:35  
 
||* మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు.
 
||* మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు.
 
 
|-
 
|-
 
|08:40  
 
|08:40  
 
||ది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
 
||ది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
 
 
|-
 
|-
 
|08:43  
 
|08:43  
 
||*స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్స్ నిర్వహిస్తుంది.
 
||*స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్స్ నిర్వహిస్తుంది.
 
 
|-
 
|-
 
|08:46  
 
|08:46  
 
||*ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది
 
||*ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది
 
 
|-
 
|-
 
|08:49  
 
|08:49  
 
||*మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact@spoken-tutorial. org కు వ్రాసి సంప్రదించండి.
 
||*మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact@spoken-tutorial. org కు వ్రాసి సంప్రదించండి.
 
 
|-
 
|-
 
|08:55  
 
|08:55  
 
||*స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము
 
||*స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము
 
 
|-
 
|-
 
|09:00  
 
|09:00  
 
||* ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు.
 
||* ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు.
 
 
|-
 
|-
 
|09:07  
 
|09:07  
 
||*ఈ మిషన్ గురించి మరింత సమాచారము వద్ద అందుబాటులో ఉంది
 
||*ఈ మిషన్ గురించి మరింత సమాచారము వద్ద అందుబాటులో ఉంది
 
 
|-
 
|-
 
|09:11  
 
|09:11  
||*స్పోకెన్ హైఫెన్ ట్యుటోరియల్ డాట్ org స్లాష్ NMEICT హైఫెన్ ఇంట్రో
+
||* ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే కంట్రిబ్యూట్ చేయబడింది.
 
+
 
|-
 
|-
 
|09:18  
 
|09:18  
||*ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే కంట్రిబ్యూట్ చేయబడింది.
+
||* ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి  అనువదించింది దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అనుకర్ణ  చేసింది చైతన్య ధన్యవాదములు    
 
+
|-
+
|
+
||ఈ స్క్రిప్ట్ రచనకు సహకరించినవారు భరద్వాజ్ మరియు నిఖిల
+
 
+
|-
+
|09:23
+
||*చేరినందుకు ధన్యవాదములు  
+
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 11:24, 26 August 2014

Time Narration
00:00 లిబ్రేఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం - డేటాతో పనిచేయుట.
00:06 ఈ ట్యుటోరియల్లో మనము ఈ క్రింది విషయాలను నేర్చుకుంటాము:
00:09 Fill టూల్స్ మరియు Selection listsఉపయోగించి వేగమును పంచడం.
00:13 షీట్ల మధ్య కంటెంట్ను పంచడం.
00:16 డేటాను తొలగించడం, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని ఒక భాగమును మార్చడము.
00:23 మనము ఉబంటు (Ubuntu)10.04 ను మన ఆపరేటింగ్ సిస్టంగా మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము.
00:32 ఒక స్ప్రెడ్షీట్లో డేటాను ఎంటర్ చేయడం శ్రమతో కూడినది, కాని దానిని సులభతరము చేయుటకు క్యాల్క్ ఎన్నో టూల్స్ అందిస్తుంది.
00:42 ఒక సెల్లో ఉన్న విషయాలను మరొక సెల్కు చేర్చుటకు మౌస్తో డ్రాగ్ మరియు డ్రాప్ చేయుట చాలా ప్రాధమికమైన సామర్ధ్యము.
00:49 కాని ఇన్పుట్ను ఆటోమేట్ చేయుటకు, ముఖ్యంగా పునరావృత చెందే విషయాల కొరకు క్యాల్క్లో ఎన్నో ఇతర టూల్స్ ఉన్నాయి.
00:57 ఈ టూల్స్ల "Fill Tool" మరియు "Selection Lists" అనే పేరుతో ఉన్నాయి.
01:01 ఇవి ఒకే డాక్యుమెంట్ యొక్క అనేక షీట్లలోనికి సమాచారమును చేర్చగాలవు.
01:06 వీటిలో ఒకదాని తరువాత మరొకటి గురించి నేర్చుకుందాము.
01:09 మనము మన "Personal-Finance-Tracker.ods" ఫైల్ తెరుద్దం
01:14 ఒక షీట్లో విషయాలను నకలు చేయుటకు Fill టూల్ ఎంతో ఉపయోగకరమైన పద్ధతి.
01:19 మన "Personal-Finance-Tracker.ods" ఫైల్లో, "Cost" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటాను పక్క సెల్స్లోనికి కాపీ చేయాలనుకుంటే,
01:30 ముందుగా "6000" అనే ఎంట్రీ కలిగి ఉన్న సెల్పైక్లిక్ చేసి కాపీ చేయవలసిన డేటాను ఎంచుకోండి.
01:38 ఇప్పుడు మౌస్ యొక్క ఎడమ బటన్ పట్టుకొని, మౌస్ను "2000" అనే ఎంట్రీ కలిగిన సెల్ చివరికి వరకు డ్రాగ్ చేయండి.
01:46 ఇంకా డేటాను మనము ఎక్కడ కాపీ చేయాలని అనుకుంటామో ఆ సెల్స్ను కూడా ఎంచుకోండి
01:51 ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ను వదలండి.
01:53 మెనూబార్లో "Edit" ఎంపిక పై క్లిక్ చేసి తరువాత "Fill" ఎంపిక పై క్లిక్ చేయండి.
01:59 పాప్ అప్ మెనూలో, "Right" ఎంపిక పై క్లిక్ చేయండి.
02:03 "Cost" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటా పక్క సెల్స్లోనికి కాపీ అవడము మీరు చూస్తారు.
02:09 మార్పులను అన్డూ చేద్దాము.
02:12 “Fill” టూల్ యొక్క క్లిష్టమైన ఉపయోగము, కొన్ని సిరీస్ షీట్లు లో డేటా పూరించేందుకు ఉపయోగిస్తారు.
02:20 వారంలో ని రోజుల, సంవత్సరములోని నెలల పూర్తి మరియు అబ్రివేట్ చేయబడిన డీఫాల్ట్ జాబితాను క్యాల్క్ అందిస్తుంది.
02:27 ఇది వినియోగదారులకు తన సొంత జాబితాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది
02:34 ఇప్పుడు మన షీట్లో "Days" అనే ఒక కొత్త హెడ్డింగ్ చేర్చుదాం
02:38 దీని క్రింద, వారములోని ఏడు రోజులను స్వయంచాలకంగా చూపుతాము.
02:43 "Days" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న మొదటి ఏడు సెల్స్ను ఎంచుకోండి.
02:48 ఇప్పుడు మెనూబార్లోని "Edit" ఎంపిక పై క్లిక్ చేసి , తరువాత "Fill" ఎంపిక కు వెళ్ళండి.
02:53 మెనూలోని "Series" ఎంపిక పై క్లిక్ చేయండి.
02:57 "Fill Series" అనే హెడ్డింగ్తో ఒక డైలాగ్ బాక్స్ను చూస్తారు.
03:02 ఇప్పుడు "Series Type" అనే హెడ్డింగ్ క్రింద, "Auto Fill" ఎంపిక పై క్లిక్ చేయండి.
03:07 "Start Value" ఫీల్డ్లో, మనము వారము యొక్క మొదటి రోజును టైప్ చేస్తాము, అంటే "Sunday" అని టైప్ చేస్తాము.
03:13 ఇదివరకే ఇంక్రిమెంట్ 1 గా సెట్ చేయబడింది. ఇప్పుడు "OK" బటన్పై క్లిక్ చేయండి.
03:18 సెల్స్లో రోజులు స్వయంచాలకంగా ఎంటర్ అవడము మీరు చూస్తారు.
03:23 మీరు వారముల రోజులు, నెల లేక సంవత్సరంలాను ఇదే పద్ధతిలో ఎంటర్ చేయవచ్చు. ఎందుకంటే అవి క్యాల్క్లో ముందుగానే నిర్వచించబడినవి.
03:32 వరుసక్రమంలో డేటాను ఆటో-ఫిల్లింగ్ చేయుటకు మరొక పద్ధతి ఈ క్రింద చెప్పబడింది:
03:37 ఒక సెల్లో "Sunday" అని టైప్ చేసి మరియు ఎంటర్ ప్రెస్ చేయండి. దీని వలన కాలంలోని తరువాతి

సెల్కు ఫోకస్ మారుతుంది.

03:46 "Sunday" అని టైప్ చేయబడిన సెల్ వద్దకు తిరిగి వెళ్ళండి. సెల్ యొక్క క్రింది భాగములో కుడి చేతి వైపు మూలకు ఒక చిన్న నల్లని బాక్స్ మీకు కనిపిస్తుంది.
03:55 మౌస్తో ఈ బాక్స్పై క్లిక్ చేయండి.
03:57 కుడి వైపున డిస్ప్లే బాక్స్లో “Saturday" అని చూసే వరకు దానిని డ్రాగ్ చేయండి.
04:04 మౌస్ బటన్ను వదలండి.
04:06 సెల్స్లో వారము యొక్క రోజులు సెల్స్ స్వయంచాలకంగా నింపబడతాయి.
04:10 ఈ కిటుకు క్రమముగా ఉన్న ఏ డేటాకైనా పని చేస్తుంది. మార్పులను అన్డూ చేద్దాము.
04:17 మొదలు, చివర మరియు ఇంక్రిమెంట్ విలువలను ఎంటర్ చేసి సంఖ్యలకు వన్ టైం పూరక సీరీస్ను సృష్టించవచ్చు.
04:24 దీనిని ప్రదర్శించేందుకు, ఇప్పటికే సెల్స్ "A1" కు "A7" లో ఎంటర్ చేసిన సీరియల్ సంఖ్యలను తొలగిస్తాము
04:33 సంఖ్యలను తొలగించిన తరువాత, "A2" నుండి "A7" అని రెఫరెన్స్ చేయబడిన సెల్స్ను ఎంచుకోండి.
04:40 ఇప్పుడు మెనూబార్లో "Edit" పై క్లిక్ చేసి తరువాత "Fill" మరియు "Series" ఎంపికల క్లిక్ చేయండి
04:46 మన ముందు ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. డీఫాల్ట్చే ఎంచుకొనబడకపోతే, "Series type" క్రింద ఉన్న "Linear" ఎంపిక పై న క్లిక్ చేయండి.
04:57 "Start value" ఫీల్డ్లో, మొదటి సీరియల్ నంబర్ను టైప్ చేస్తాము, అది "1".
05:03 "End value" ఫీల్డ్లో, చివరిగా ఎంటర్ కావలసిన విలువను టైప్ చేస్తాము. అది "6".
05:08 ఇప్పుడు "Increment" విలువను "1" అని సెట్ చేస్తాము మరియు చివరిగా "OK" బటన్పై క్లిక్ చేస్తాము.
05:14 అన్నీ సెల్స్ స్వయంచాలకంగా వరుసక్రమంలో సీరియల్ సంఖ్యలతో నింపబడట మీరు చూడవచ్చు.
05:21 ఈ సందర్భములన్నింటిలో, Fill టూల్ సెల్స్ మధ్య ఒక క్షణికమైన సంబంధము సృష్టిస్తుంది.
ఒకసారి అన్నీ సెల్స్  నిండిన తర్వాత, సెల్స్ మధ్య  ఎటువంటి సంబంధం ఉండదు 
05:32 Fill టూల్స్ కాకుండా "Selection Lists" అనే మరొక వేగవంతము చేసే టూల్ ఉంది. ఇది టెక్స్ట్ వాడకమునకు మాత్రమే పరిమితము అయ్యింది.
05:40 దీని గురించి మనము ఈ సీరీస్ యొక్క తరువాతి ట్యుటోరియల్స్లో చర్చిద్దాము.
05:45 "Fill Tool" మరియు "Selection Lists" గురించి నేర్చుకున్న తరువాత, మనము ఇప్పుడు షీట్ల మధ్య విషయమును ఎలా పంచాలి అనే అంశమును నేర్చుకుందాము.
05:52 కాల్క్ ద్వారా ఒకే సమాచారమును అనేక షీట్లలో ఒకే సెల్లో ఎంటర్ చేయవచ్చు.
05:58 అంటే, ప్రతి షీట్లో వేరువేరుగా ఒకే జాబితాను ఎంటర్ చేయుటకు బదులు, మీరు అన్ని షీట్లలో ఒకే సారి ఎంటర్ చేయవచ్చు.
06:07 మన "Personal-Finance-Tracker.ods" ఫైల్లోని , మొత్తం డేటా అంతా "షీట్ 1" పై ఉంది.
06:14 ఇప్పుడు "షీట్ 1" చూపుతున్న సమాచారమే "షీట్ 2" మరియు "షీట్ 3" లు కూడా చూపాలి.
06:21 కాబట్టి మెను బార్ లో "Edit" ఎంపికను క్లిక్ చేసి, "Sheet" ఎంపిక పైన క్లిక్ చేస్తాము.
06:27 ఇప్పుడు "Select" పై క్లిక్ చేయండి
06:30 ఇప్పుడు కనిపించే డైలాగ్ బాక్స్లో, షిఫ్ట్ కీ ఉపయోగిస్తూ, మనము "షీట్ 1", "షీట్ 2" మరియు "షీట్ 3" అనే ఎంపికలను ఎంచుకుంటాము,
06:40 తరువాత "OK" బటన్పై క్లిక్ చేస్తాము.
06:42 దీనితో మనము "షీట్ 1" వద్దకు తిరిగి వస్తాము.
06:45 ఇప్పుడు "షీట్ 1"లో కొంత డేటాను ఎంటర్ చేద్దాము.
06:49 ఉదాహరణకు, "F12" అని రిఫరెన్స్ కలిగిన సెల్లో "This will be displayed on multiple sheets". అని టైప్ చేస్తాము.
06:57 ఇప్పుడు "షీట్ 2" మరియు "షీట్ 3" టాబ్లపై ఒకదాని తరువాత ఒకటిగా క్లిక్ చేయండి.
07:02 ఈ షీట్లలో "F12" అని సెల్ రిఫరెన్స్ కలిగిన సెల్లో ఒకే డేటా ఉండటము చూడగలము.
07:09 మార్పులను అన్డూ చేద్దాము.
07:12 తరువాత సెల్స్లో డేటాను తొలగించుట మరియు ఎడిట్ చేయుటకు ఉన్న వివిధ పద్ధతుల గురించి నేర్చుకుందాము.
07:18 సెల్ యొక్క ఫార్మటింగ్ తొలగించకుండా డేటాను తొలగించుటకు, సెల్ను ఎంచుకోండి.
07:25 సెల్ యొక్క డేటా "Input Line" ఫీల్డ్లో కనిపించడము మీరు చూస్తారు.
07:30 ఇప్పుడు కీబోర్డుపై "Backspace" బటన్ ప్రెస్ చేయండి.
07:35 డేటా అంతా తొలగించపడ్డం మీరు చూడవచ్చు.
07:37 మార్పులను అన్డూ చేద్దాము.
07:39 సెల్లో డేటాను రీప్లేస్ చేయుటకు, సెల్ను ఎంచుకోండి మరియు పాత డేటాపై టైప్ చేయండి.
07:46 కొత్త డేటా అసలు ఫార్మాటింగ్ కలిగి ఉంటుంది.

మార్పులను అన్డూ చేద్దాము.

07:52 ఒక సెల్లో డేటాలోని కొంత భాగమును మార్చుటకు, విషయాల అన్ని తొలగించకుండా, సెల్పైడబల్ క్లిక్ చేయండి.
08:01 ఇప్పుడు కర్సర్ను కదిలిస్తూ, మీరు మీకు కావలసిన విధంగా సెల్ను ఎడిట్ చేయవచ్చు.
08:07 మార్పులను అన్డూ చేద్దాము.
08:09 దీనితో మనము లిబ్రేఆఫీస్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
08:15 సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము:
08:17 Fill టూల్స్ మరియు "Selection Lists" ఉపయోగించి వేగవంతము చేయడము.
08:20 షీట్ల మధ్య విషయమును పంచడము.
08:23 డేటాను తొలగించడము, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని కొంత భాగమును మార్చడము
08:29 *ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:32 *అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది.
08:35 * మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు.
08:40 ది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
08:43 *స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్స్ నిర్వహిస్తుంది.
08:46 *ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది
08:49 *మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact@spoken-tutorial. org కు వ్రాసి సంప్రదించండి.
08:55 *స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము
09:00 * ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు.
09:07 *ఈ మిషన్ గురించి మరింత సమాచారము వద్ద అందుబాటులో ఉంది
09:11 * ఈ ట్యుటోరియల్ దేశీ క్రూ సొల్యూషన్స్ ప్రై. లి. వారిచే కంట్రిబ్యూట్ చేయబడింది.
09:18 * ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అనుకర్ణ చేసింది చైతన్య ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Udaya