Difference between revisions of "Firefox/C2/Firefox-interface-and-toolbars/Telugu"
From Script | Spoken-Tutorial
Line 176: | Line 176: | ||
||తత్ఫలితముగా “homepage”(హోం పేజి )బటన్ పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని “yahoo homepage”(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది. | ||తత్ఫలితముగా “homepage”(హోం పేజి )బటన్ పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని “yahoo homepage”(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది. | ||
+ | |- | ||
|03:49 | |03:49 | ||
||ఇప్పుడు “Bookmarks” (బుక్ మార్క్స్) బార్ వైపు చూద్దాం | ||ఇప్పుడు “Bookmarks” (బుక్ మార్క్స్) బార్ వైపు చూద్దాం |
Revision as of 12:13, 14 August 2014
Time | Narration | ||
00:00 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము | ||
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనము: ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకుంటాము. | ||
00:11 | ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉబుంటు 10.04 కొరకు వాడతాము. | ||
00:19 | ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం | ||
00:23 | ఒక ఆధునిక బ్రౌజర్ కు కావలసిన అన్నీ లక్షణాలు ఫయర్ ఫాక్స్ లో ఉన్నయి . | ||
00:28 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, దాని లక్షణాల గూర్చి తెలిసి ఉండాలి. | ||
00:34 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను 6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు, అవి; | ||
00:41 | మెనూ బార్, నావిగేషన్ టూల్ బార్, బుక్ మార్క్స్ బార్, సైడ్ బార్, స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా . | ||
00:53 | వాటిలో ప్రతి ఒక్కటి ఏమి చేస్తుందో నేర్చుకుందాము. | ||
00:57 | ఇప్పుడు "File"(' ఫైల్') మెనూ పై క్లిక్ చేసి మరియు "New Window"(న్యూ విండో) పైన క్లిక్ చేద్దాము. | ||
01:01 | ఒక క్రొత్త విండో పాప్ అప్ అవుతుంది. | ||
01:05 | కొందరికి వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్‌ను చూడటం ఇబ్బందిగా ఉంటుంది | ||
01:08 | కాబట్టి View- zoom మరియు zoom in క్లిక్ చేయడం ద్వారా పేజీని జూమ్ చెయ్యవచ్చు | ||
01:14 | ప్రత్యామ్నాయంగా, మీరు “Ctrl + +" నొక్కవచ్చు | ||
01:18 | ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది. | ||
01:21 | మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క వెర్షన్ తెలుసుకోవడానికి , “Help”(హెల్ప్) పైన క్లిక్ చేసి, “About Firefox” (అబౌట్ ఫయర్ ఫాక్స్ ) పైన క్లిక్ చేయండి. | ||
01:27 | డీఫాల్ట్ గా, ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది | ||
01:32 | కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను “Homepage”(హోం పేజి ) గా సెట్ చేయుటకు , “Edit”(ఎడిట్ ) మరియు “Preferences”(ప్రిఫరేన్సుస్ ) పైన క్లిక్ చేయండి | ||
01:39 | విండోస్ వినియోగదారులు దయచేసి “Tools”(టూల్స్) మరియు “Options” (ఆప్షన్స్) పై క్లిక్ చేయండి. | ||
01:42 | ”General tab”(జనరల్ టాబ్) లో, “Home Page”(హోం పేజి) ఫీల్డ్ పై క్లిక్ చేసి , www.yahoo.com లేదా మీరు ఇష్టపడే వెబ్ పేజి టైపు చేయండి | ||
01:52 | క్రింద కుడి చేతి మూలలో న “Close”(క్లోజ్ ) బటన్ క్లిక్ చేసి ఫయర్ ఫాక్స్ “Preferences”(ప్రిఫరేన్సుస్) విండోను మూసివేయవచ్చు | ||
02:00 | వెబ్‌పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు “Edit”(ఎడిట్) మెనూను ఉపయోగించవచ్చు. | ||
02:05 | Address bar(అడ్రస్ బార్) లో www.google.com అని టైప్ చేయండి. | ||
02:12 | Edit(ఎడిట్) మరియు Find (ఫైండ్) పై క్లిక్ చేయండి. | ||
02:14 | ఒక బ్రౌజరు విండో దిగువన ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది. | ||
02:19 | టెక్స్ట్ బాక్స్ లో, Gujarati('గుజరాతీ') అనే పదాన్ని టైప్ చేయండి. | ||
02:23 | Gujarati('గుజరాతీ') అనే పదము హైలైట్ అవడం గమనించవచ్చు. | ||
02:28 | ఒక వెబ్‌పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది | ||
02:33 | దానిని ముసివెద్దమ్. | ||
02:35 | పేరు సూచించినట్లుగా, Navigation(న్యావిగేషన్) టూల్బార్, ఇంటర్నెట్ లో సంచరించుటకు సహాయ పడుతుంది | ||
02:41 | Navigation(న్యావిగేషన్) బార్, ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్, ఎక్కడైతే మీరు చూచుటకు కావలసిన పేజీ యొక్క చిరునామా టైప్ చేస్తారు. | ||
02:48 | దానిని “URL" బార్ లేదా “Address” (అడ్రస్) బార్ అని అంటారు. | ||
02:52 | URL పై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న చిరునామాను తొలగించండి. | ||
02:57 | www.google.com అని టైప్ చేయండి. | ||
03:02 | ఎంటర్ కీ నొక్కండి | ||
03:03 | మీరు Google homepage(గూగుల్ హోమ్‌పేజీ)లో ఉన్నారు. | ||
03:06 | Back arrow(బ్యాక్ యారో) ఐకాన్ పై క్లిక్ చేస్తే అది మిమల్ని ఇంతకు ముందు ఉన్న పేజీకి తీసుకెళుతుంది. | ||
03:12 | Google homepage(గూగుల్ హోమ్‌పేజీ)కి వెళ్ళడానికి forward arrow (ఫార్వర్డ్ యారో) ను క్లిక్ చేయండి. | ||
03:17 | URL బార్ కుడి వైపున ఇంటి ఆకారంలో ఒక ఐకాన్ ఉంది. | ||
03:22 | ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ Default home page(డిఫాల్ట్ హోమ్ పేజీకి) కు తిరిగి తెసుకువెళుతుంది. | ||
03:28 | ఒక ప్రత్యేకమైన సైట్ లేదా సర్చ్ ఇంజిన్ నుండి బ్రౌజ్ చేస్తున్నపుడు ఈ ఫంక్షన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. | ||
03:34 | Homepage(హోమ్ పేజీ) బటన్ పై క్లిక్ చేద్దాం . | ||
03:36 | ఇంతకు ముందు home page((హోమ్ పేజీ) ను "‘www.yahoo.com’ కు మార్చామని గుర్తు పెట్టుకోండి. | ||
03:42 | తత్ఫలితముగా “homepage”(హోం పేజి )బటన్ పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని “yahoo homepage”(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది. | ||
03:49 | ఇప్పుడు “Bookmarks” (బుక్ మార్క్స్) బార్ వైపు చూద్దాం | ||
03:51 | బుక్మార్క్లు మీరు తరచుగా సందర్శించే లేదా చూసే పేజీలలో సంచరించుటకు సహాయపడుతుంది. | ||
03:57 | URL బార్ లో ‘www.gmail.com’ అని టైప్ చేయండి. | ||
04:03 | పేజీ లోడ్ కాగానే, URL బార్ కు కుడి వైపున ఉన్న Star(స్టార్ )గుర్తు పై క్లిక్ చేయండి. | ||
04:10 | ఆ స్టార్ పసుపుగా మారడం మీరు చూడవచ్చు. | ||
04:13 | ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి. | ||
04:14 | ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది. | ||
04:17 | ‘Folder’('ఫోల్డర్') డ్రాప్ డౌన్ మెను నుండి, “Bookmarks toolbar”( 'బుక్మార్క్లు టూల్బార్') ను ఎంచుకోండి. | ||
04:23 | Gmail bookmark(జిమెయిల్ బుక్‌మార్క్) ఇక Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) లోకి జోడించబడిందని గమనించండి. | ||
04:28 | Yahoo homepage(యాహు హోమ్ పేజీ)కి వెళ్ళుటకు Homepage(హోమ్ పేజీ)ఐకాన్ పై క్లిక్ చేయండ | ||
04:33 | Gmail bookmark(జిమెయిల్ బుక్ మార్క్) పైన క్లిక్ చేస్తే అది మిమ్మల్ని నేరుగా Gmail login page(జిమెయిల్ లాగిన్ పేజి) కి తెసుకువెళుతుంది. | ||
04:39 | మీరు bookmarks bar ను, తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వారి కొరకు వాడవచ్చు. | ||
04:46 | ఆ తరువాత Sidebar(సైడ్ బార్ ) వైపు చూద్దాం | ||
04:49 | View(వ్యూ) మరియు Sidebar (సైడ్ బార్ )పైన క్లిక్ చేసి ఆ తరువాత, History(హిస్టరీ ) పైన క్లిక్ చేయండి. | ||
04:54 | ఎడమ వైపు ఉన్న బార్ లో మూడు (3) ఎంపిక లు ఉన్నాయి అవి - Today(టుడే), Yesterday(ఎస్టర్డే) మరియు Older than 6 months(ఒల్దెర్ డెన్ సిక్స్ మంత్స్ ). | 05:02 | ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య వ్యవధికి సంబంధించినవి . |
05:09 | మెనూ ను విస్తరించుటకు Today(టుడే) ఐకాన్ ప్రక్కన ఉన్న ప్లస్ సైన్ (+) పైన క్లిక్ చేయండి | ||
05:15 | Google homepage(గూగుల్ హోం పేజి)కి తిరిగి వెళ్ళుటకు google(గూగుల్) లింకు ను ఎంచుకోండి. | ||
05:19 | మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికో! గమనించండి. | ||
05:25 | సైడ్ బార్ కు దాని సొంత శోధన ఫంక్షన్ కూడా ఉంది | ||
05:29 | శోధన బాక్స్ లో వేదకాలనుకున్న సైట్ పేరు ను మీరు టైప్ చేయవచ్చు. | ||
05:34 | అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది | ||
05:37 | సర్చ్ బాక్స్ లో ‘'google'’ (గూగుల్ ) అని టైప్ చేయండి. | ||
05:39 | మొదటి ఫలితంగా google homepage(గూగుల్ హోం పేజీ ) వస్తుంది. | ||
05:43 | సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న ‘x’ బటన్ ను క్లిక్క్ చేసి సైడ్ బార్ ను కనపడకుండా చేయగలరు. | ||
05:51 | ఆ తరువాత Status bar(స్టేటస్ బార్ ) ఏమి చేస్తుందో చూద్దాం | ||
05:55 | Status bar(స్టేటస్ బార్) అనేది మీ బ్రౌజర్ విండో క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్థితిని చూపుతుంది. | ||
06:02 | URL బార్‌కు వెళ్లి www.wired.com టైప్ చేసి, ఎంటర్ కీ నొక్కండి . | ||
06:10 | Status bar(స్టేటస్ బార్) వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపుతుంది | ||
06:16 | ఒక నిర్దిష్టమైన సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు, లోడ్ అవ్వడము కొరకు ఎంత సమయం తీసుకుంటుంది వంటి వాటిని అర్థం చేసుకోవడం కొరకు స్టేటస్ బార్ సహాయపడుతుంది. | ||
06:25 | చివరగా Content area(కంటెంట్ఏరియా) వైపు చూద్దాం . | ||
06:28 | మీరు చూస్తున్న వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు | ||
06:33 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేశాం. | ||
06:35 | ఈ ట్యుటోరియల్ లో మనము ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకున్నాము. | ||
06:43 | ఈ కాంప్రిహేన్సివ్ ఎసైన్మెంట్ ను ప్రయత్నించండి. | ||
06:46 | మీ హోమ్ పేజ్ ను ‘www.spoken-tutorial.org’ గా మార్చి అందులో సంచరించండి | ||
06:54 | ఆపై బ్రౌజర్ యొక్క History(హిస్టరీ) ఫంక్షన్ ఉపయోగించి yahoo వెబ్ సైట్ కు వెళ్ళండి. | ||
07:00 | ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. | ||
07:05 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది. | ||
07:07 | మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. | ||
07:12 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది. | ||
07:17 | ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది | ||
07:21 | మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. | ||
07:27 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము | ||
07:31 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది | ||
07:39 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది. | ||
07:50 | ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి | ||
07:56 | మాతో చేరినందుకు కృతజ్ఞతలు. |