Difference between revisions of "Firefox/C2/Firefox-interface-and-toolbars/Telugu"
From Script | Spoken-Tutorial
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:00 | |00:00 | ||
− | || | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము |
|- | |- | ||
|00:05 | |00:05 | ||
− | ||ఈ ట్యుటోరియల్ లో మనము: | + | ||ఈ ట్యుటోరియల్ లో మనము: ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | ||ఈ ట్యుటోరియల్ లో | + | ||ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉబుంటు 10.04 కొరకు వాడతాము. |
− | + | ||
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం |
|- | |- | ||
− | |00:23 | + | |00:23 |
− | ||ఒక | + | ||ఒక ఆధునిక బ్రౌజర్ కు కావలసిన అన్నీ లక్షణాలు ఫయర్ ఫాక్స్ లో ఉన్నయి . |
− | |- | + | |- |
|00:28 | |00:28 | ||
− | || | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, దాని లక్షణాల గూర్చి తెలిసి ఉండాలి. |
|- | |- | ||
|00:34 | |00:34 | ||
− | || | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను 6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు, అవి; |
|- | |- | ||
|00:41 | |00:41 | ||
− | || | + | ||మెనూ బార్, నావిగేషన్ టూల్ బార్, బుక్ మార్క్స్ బార్, సైడ్ బార్, స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా . |
|- | |- | ||
|00:53 | |00:53 | ||
− | || | + | ||వాటిలో ప్రతి ఒక్కటి ఏమి చేస్తుందో నేర్చుకుందాము. |
|- | |- | ||
|00:57 | |00:57 | ||
− | ||ఇప్పుడు File | + | ||ఇప్పుడు "File"(' ఫైల్') మెనూ పై క్లిక్ చేసి మరియు "New Window"(న్యూ విండో) పైన క్లిక్ చేద్దాము. |
|- | |- | ||
Line 49: | Line 48: | ||
|- | |- | ||
|01:05 | |01:05 | ||
− | || | + | ||కొందరికి వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్‌ను చూడటం ఇబ్బందిగా ఉంటుంది |
|- | |- | ||
|01:08 | |01:08 | ||
− | || | + | ||కాబట్టి View- zoom మరియు zoom in క్లిక్ చేయడం ద్వారా పేజీని జూమ్ చెయ్యవచ్చు |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | || | + | ||ప్రత్యామ్నాయంగా, మీరు “Ctrl + +" నొక్కవచ్చు |
− | |||
|01:18 | |01:18 | ||
||ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది. | ||ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది. | ||
− | |||
|01:21 | |01:21 | ||
− | ||మీరు | + | ||మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క వెర్షన్ తెలుసుకోవడానికి , “Help”(హెల్ప్) పైన క్లిక్ చేసి, “About Firefox” (అబౌట్ ఫయర్ ఫాక్స్ ) పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:27 | |01:27 | ||
− | ||డీఫాల్ట్ గా | + | ||డీఫాల్ట్ గా, ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది |
|- | |- | ||
|01:32 | |01:32 | ||
− | ||కానీ మీరు | + | ||కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను “Homepage”(హోం పేజి ) గా సెట్ చేయుటకు , “Edit”(ఎడిట్ ) మరియు “Preferences”(ప్రిఫరేన్సుస్ ) పైన క్లిక్ చేయండి |
|- | |- | ||
|01:39 | |01:39 | ||
− | || | + | ||విండోస్ వినియోగదారులు దయచేసి “Tools”(టూల్స్) మరియు “Options” (ఆప్షన్స్) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | || | + | ||”General tab”(జనరల్ టాబ్) లో, “Home Page”(హోం పేజి) ఫీల్డ్ పై క్లిక్ చేసి , '''www.yahoo.com''' లేదా మీరు ఇష్టపడే వెబ్ పేజి టైపు చేయండి |
|- | |- | ||
|01:52 | |01:52 | ||
− | || | + | || క్రింద కుడి చేతి మూలలో న “Close”(క్లోజ్ ) బటన్ క్లిక్ చేసి ఫయర్ ఫాక్స్ “Preferences”(ప్రిఫరేన్సుస్) విండోను మూసివేయవచ్చు |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | || | + | ||వెబ్‌పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు “Edit”(ఎడిట్) మెనూను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|02:05 | |02:05 | ||
− | || | + | ||Address bar(అడ్రస్ బార్) లో '''www.google.com''' అని టైప్ చేయండి. |
|- | |- | ||
|02:12 | |02:12 | ||
− | ||Edit మరియు Find | + | ||''Edit''(ఎడిట్) మరియు ''Find'' (ఫైండ్) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|02:14 | |02:14 | ||
− | || | + | ||ఒక బ్రౌజరు విండో దిగువన ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|02:19 | |02:19 | ||
− | || | + | ||టెక్స్ట్ బాక్స్ లో, '''Gujarati'''('గుజరాతీ') అనే పదాన్ని టైప్ చేయండి. |
|- | |- | ||
|02:23 | |02:23 | ||
− | || | + | ||'''Gujarati'''('గుజరాతీ') అనే పదము హైలైట్ అవడం గమనించవచ్చు. |
|- | |- | ||
|02:28 | |02:28 | ||
− | ||ఒక | + | ||ఒక వెబ్‌పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది |
|- | |- | ||
|02:33 | |02:33 | ||
− | || | + | ||దానిని ముసివెద్దమ్. |
− | + | ||
|- | |- | ||
|02:35 | |02:35 | ||
− | ||పేరు | + | ||పేరు సూచించినట్లుగా, ''Navigation''(న్యావిగేషన్) టూల్బార్, ఇంటర్నెట్ లో సంచరించుటకు సహాయ పడుతుంది |
|- | |- | ||
|02:41 | |02:41 | ||
− | ||Navigation | + | ||''Navigation''(న్యావిగేషన్) బార్, ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్, ఎక్కడైతే మీరు చూచుటకు కావలసిన పేజీ యొక్క చిరునామా టైప్ చేస్తారు. |
|- | |- | ||
|02:48 | |02:48 | ||
− | || | + | ||దానిని “URL" బార్ లేదా “Address” (అడ్రస్) బార్ అని అంటారు. |
|- | |- | ||
|02:52 | |02:52 | ||
− | || | + | ||''URL'' పై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న చిరునామాను తొలగించండి. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | || | + | ||'''www.google.com''' అని టైప్ చేయండి. |
|- | |- | ||
|03:02 | |03:02 | ||
− | || | + | ||ఎంటర్ కీ నొక్కండి |
|- | |- | ||
|03:03 | |03:03 | ||
− | || | + | ||మీరు ''Google homepage''(గూగుల్ హోమ్‌పేజీ)లో ఉన్నారు. |
|- | |- | ||
|03:06 | |03:06 | ||
− | || | + | ||''Back arrow''(బ్యాక్ యారో) ఐకాన్ పై క్లిక్ చేస్తే అది మిమల్ని ఇంతకు ముందు ఉన్న పేజీకి తీసుకెళుతుంది. |
− | + | ||
|- | |- | ||
|03:12 | |03:12 | ||
− | || | + | ||''Google homepage''(గూగుల్ హోమ్‌పేజీ)కి వెళ్ళడానికి forward arrow (ఫార్వర్డ్ యారో) ను క్లిక్ చేయండి. |
|- | |- | ||
|03:17 | |03:17 | ||
− | ||URL | + | ||URL బార్ కుడి వైపున ఇంటి ఆకారంలో ఒక ఐకాన్ ఉంది. |
|- | |- | ||
|03:22 | |03:22 | ||
− | ||ఈ బటన్ | + | ||ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ '''Default home page'''(డిఫాల్ట్ హోమ్ పేజీకి) కు తిరిగి తెసుకువెళుతుంది. |
|- | |- | ||
|03:28 | |03:28 | ||
− | || | + | ||ఒక ప్రత్యేకమైన సైట్ లేదా సర్చ్ ఇంజిన్ నుండి బ్రౌజ్ చేస్తున్నపుడు ఈ ఫంక్షన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|03:34 | |03:34 | ||
− | || | + | || '''Homepage'''(హోమ్ పేజీ) బటన్ పై క్లిక్ చేద్దాం . |
|- | |- | ||
|03:36 | |03:36 | ||
− | || | + | ||ఇంతకు ముందు home page((హోమ్ పేజీ) ను "‘www.yahoo.com’'' కు మార్చామని గుర్తు పెట్టుకోండి. |
|- | |- | ||
|03:42 | |03:42 | ||
− | ||తత్ఫలితముగా | + | ||తత్ఫలితముగా “homepage”(హోం పేజి )బటన్ పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని “yahoo homepage”(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది. |
− | |||
|03:49 | |03:49 | ||
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు “Bookmarks” (బుక్ మార్క్స్) బార్ వైపు చూద్దాం |
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | ||మీరు | + | ||బుక్మార్క్లు మీరు తరచుగా సందర్శించే లేదా చూసే పేజీలలో సంచరించుటకు సహాయపడుతుంది. |
|- | |- | ||
|03:57 | |03:57 | ||
− | ||URL | + | ||''URL'' బార్ లో '''‘www.gmail.com’''' అని టైప్ చేయండి. |
|- | |- | ||
|04:03 | |04:03 | ||
− | || | + | ||పేజీ లోడ్ కాగానే, ''URL'' బార్ కు కుడి వైపున ఉన్న ''Star''(స్టార్ )గుర్తు పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | ||ఆ | + | ||ఆ స్టార్ పసుపుగా మారడం మీరు చూడవచ్చు. |
|- | |- | ||
|04:13 | |04:13 | ||
− | ||ఆ స్టార్ పైన | + | ||ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|04:14 | |04:14 | ||
Line 209: | Line 202: | ||
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | || ‘Folder’ | + | || ''‘Folder’''('ఫోల్డర్') డ్రాప్ డౌన్ మెను నుండి, “Bookmarks toolbar”( 'బుక్మార్క్లు టూల్బార్') ను ఎంచుకోండి. |
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | ||Gmail bookmark | + | ||''Gmail bookmark''(జిమెయిల్ బుక్‌మార్క్) ఇక ''Bookmarks toolbar''(బుక్మార్క్లు టూల్బార్) లోకి జోడించబడిందని గమనించండి. |
|- | |- | ||
|04:28 | |04:28 | ||
− | || | + | ||''Yahoo homepage''(యాహు హోమ్ పేజీ)కి వెళ్ళుటకు ''Homepage''(హోమ్ పేజీ)ఐకాన్ పై క్లిక్ చేయండ |
|- | |- | ||
|04:33 | |04:33 | ||
− | ||Gmail bookmark పైన క్లిక్ | + | ||''Gmail bookmark''(జిమెయిల్ బుక్ మార్క్) పైన క్లిక్ చేస్తే అది మిమ్మల్ని నేరుగా '''Gmail login page'''(జిమెయిల్ లాగిన్ పేజి) కి తెసుకువెళుతుంది. |
|- | |- | ||
|04:39 | |04:39 | ||
− | ||మీరు bookmarks bar | + | ||మీరు ''bookmarks bar'' ను, తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వారి కొరకు వాడవచ్చు. |
|- | |- | ||
|04:46 | |04:46 | ||
− | ||ఆ తరువాత | + | ||ఆ తరువాత ''Sidebar''(సైడ్ బార్ ) వైపు చూద్దాం |
|- | |- | ||
|04:49 | |04:49 | ||
− | ||View | + | ||''View''(వ్యూ) మరియు ''Sidebar'' (సైడ్ బార్ )పైన క్లిక్ చేసి ఆ తరువాత, ''History''(హిస్టరీ ) పైన క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|04:54 | |04:54 | ||
− | ||ఎడమ | + | ||ఎడమ వైపు ఉన్న బార్ లో మూడు (3) ఎంపిక లు ఉన్నాయి అవి - ''Today''(టుడే), ''Yesterday''(ఎస్టర్డే) మరియు ''Older than 6 months''(ఒల్దెర్ డెన్ సిక్స్ మంత్స్ ). |
− | |||
|05:02 | |05:02 | ||
− | || | + | || ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య వ్యవధికి సంబంధించినవి . |
|- | |- | ||
− | |05:09 | + | |05:09 |
− | || | + | || మెనూ ను విస్తరించుటకు ''Today''(టుడే) ఐకాన్ ప్రక్కన ఉన్న ప్లస్ సైన్ (+) పైన క్లిక్ చేయండి |
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | || | + | ||''Google homepage''(గూగుల్ హోం పేజి)కి తిరిగి వెళ్ళుటకు ''google''(గూగుల్) లింకు ను ఎంచుకోండి. |
|- | |- | ||
|05:19 | |05:19 | ||
− | ||మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికో | + | ||మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికో! గమనించండి. |
|- | |- | ||
|05:25 | |05:25 | ||
− | || | + | ||సైడ్ బార్ కు దాని సొంత శోధన ఫంక్షన్ కూడా ఉంది |
|- | |- | ||
|05:29 | |05:29 | ||
− | || | + | ||శోధన బాక్స్ లో వేదకాలనుకున్న సైట్ పేరు ను మీరు టైప్ చేయవచ్చు. |
|- | |- | ||
|05:34 | |05:34 | ||
− | ||అది | + | ||అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది |
|- | |- | ||
|05:37 | |05:37 | ||
− | || | + | ||సర్చ్ బాక్స్ లో ‘'google'’ (గూగుల్ ) అని టైప్ చేయండి. |
|- | |- | ||
|05:39 | |05:39 | ||
− | ||మొదటి | + | ||మొదటి ఫలితంగా google homepage(గూగుల్ హోం పేజీ ) వస్తుంది. |
|- | |- | ||
|05:43 | |05:43 | ||
− | || | + | ||సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న ‘x’ బటన్ ను క్లిక్క్ చేసి సైడ్ బార్ ను కనపడకుండా చేయగలరు. |
|- | |- | ||
|05:51 | |05:51 | ||
− | ||ఆ తరువాత Status bar ఏమి చేస్తుందో | + | ||ఆ తరువాత ''Status bar''(స్టేటస్ బార్ ) ఏమి చేస్తుందో చూద్దాం |
|- | |- | ||
|05:55 | |05:55 | ||
− | ||Status bar అనేది మీ | + | ||''Status bar''(స్టేటస్ బార్) అనేది మీ బ్రౌజర్ విండో క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్థితిని చూపుతుంది. |
|- | |- | ||
|06:02 | |06:02 | ||
− | ||URL | + | ||''URL'' బార్‌కు వెళ్లి ''www.wired.com'' టైప్ చేసి, ఎంటర్ కీ నొక్కండి . |
|- | |- | ||
|06:10 | |06:10 | ||
− | ||Status bar వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను | + | ||''Status bar''(స్టేటస్ బార్) వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపుతుంది |
|- | |- | ||
|06:16 | |06:16 | ||
− | ||ఒక సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు, | + | ||ఒక నిర్దిష్టమైన సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు, లోడ్ అవ్వడము కొరకు ఎంత సమయం తీసుకుంటుంది వంటి వాటిని అర్థం చేసుకోవడం కొరకు స్టేటస్ బార్ సహాయపడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|06:25 | |06:25 | ||
− | ||చివరగా | + | ||చివరగా ''Content area''(కంటెంట్ఏరియా) వైపు చూద్దాం . |
|- | |- | ||
|06:28 | |06:28 | ||
− | ||మీరు | + | ||మీరు చూస్తున్న వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు |
|- | |- | ||
|06:33 | |06:33 | ||
− | ||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు | + | ||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేశాం. |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | ||ఈ ట్యుటోరియల్ లో మనము | + | ||ఈ ట్యుటోరియల్ లో మనము ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకున్నాము. |
|- | |- | ||
|06:43 | |06:43 | ||
− | ||ఈ | + | ||ఈ కాంప్రిహేన్సివ్ ఎసైన్మెంట్ ను ప్రయత్నించండి. |
|- | |- | ||
|06:46 | |06:46 | ||
− | ||మీ హోమ్ పేజ్ ను ‘www.spoken-tutorial.org’ గా | + | ||మీ హోమ్ పేజ్ ను ''‘www.spoken-tutorial.org’'' గా మార్చి అందులో సంచరించండి |
|- | |- | ||
|06:54 | |06:54 | ||
− | || | + | ||ఆపై బ్రౌజర్ యొక్క ''History''(హిస్టరీ) ఫంక్షన్ ఉపయోగించి ''' yahoo''' వెబ్ సైట్ కు వెళ్ళండి. |
|- | |- | ||
|07:00 | |07:00 | ||
− | || | + | ||ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
|- | |- | ||
|07:05 | |07:05 | ||
− | ||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ | + | ||అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది. |
|- | |- | ||
|07:07 | |07:07 | ||
− | ||మీకు మంచి బాండ్ విడ్త్ | + | ||మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | ||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు | + | ||ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది |
|- | |- | ||
|07:21 | |07:21 | ||
− | ||మరిన్ని | + | ||మరిన్ని వివరాల కొరకు దయచేసి '''contact@spoken-tutorial.org''' కు వ్రాయండి. |
|- | |- | ||
|07:27 | |07:27 | ||
||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము | ||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము | ||
− | |||
|- | |- | ||
|07:31 | |07:31 | ||
− | ||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ | + | ||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
|- | |- | ||
|07:39 | |07:39 | ||
− | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము '''Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' లో అందుబాటులో ఉన్నది. |
|- | |- | ||
|07:50 | |07:50 | ||
− | ||ఈ | + | ||ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి |
|- | |- | ||
|07:56 | |07:56 | ||
||మాతో చేరినందుకు కృతజ్ఞతలు. | ||మాతో చేరినందుకు కృతజ్ఞతలు. | ||
− | |||
|- | |- | ||
|} | |} |
Revision as of 11:54, 14 August 2014
Time | Narration | ||||
00:00 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము | ||||
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనము: ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకుంటాము. | ||||
00:11 | ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉబుంటు 10.04 కొరకు వాడతాము. | ||||
00:19 | ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం | ||||
00:23 | ఒక ఆధునిక బ్రౌజర్ కు కావలసిన అన్నీ లక్షణాలు ఫయర్ ఫాక్స్ లో ఉన్నయి . | ||||
00:28 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, దాని లక్షణాల గూర్చి తెలిసి ఉండాలి. | ||||
00:34 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను 6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు, అవి; | ||||
00:41 | మెనూ బార్, నావిగేషన్ టూల్ బార్, బుక్ మార్క్స్ బార్, సైడ్ బార్, స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా . | ||||
00:53 | వాటిలో ప్రతి ఒక్కటి ఏమి చేస్తుందో నేర్చుకుందాము. | ||||
00:57 | ఇప్పుడు "File"(' ఫైల్') మెనూ పై క్లిక్ చేసి మరియు "New Window"(న్యూ విండో) పైన క్లిక్ చేద్దాము. | ||||
01:01 | ఒక క్రొత్త విండో పాప్ అప్ అవుతుంది. | ||||
01:05 | కొందరికి వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్‌ను చూడటం ఇబ్బందిగా ఉంటుంది | ||||
01:08 | కాబట్టి View- zoom మరియు zoom in క్లిక్ చేయడం ద్వారా పేజీని జూమ్ చెయ్యవచ్చు | ||||
01:14 | ప్రత్యామ్నాయంగా, మీరు “Ctrl + +" నొక్కవచ్చు | 01:18 | ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది. | 01:21 | మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క వెర్షన్ తెలుసుకోవడానికి , “Help”(హెల్ప్) పైన క్లిక్ చేసి, “About Firefox” (అబౌట్ ఫయర్ ఫాక్స్ ) పైన క్లిక్ చేయండి. |
01:27 | డీఫాల్ట్ గా, ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది | ||||
01:32 | కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను “Homepage”(హోం పేజి ) గా సెట్ చేయుటకు , “Edit”(ఎడిట్ ) మరియు “Preferences”(ప్రిఫరేన్సుస్ ) పైన క్లిక్ చేయండి | ||||
01:39 | విండోస్ వినియోగదారులు దయచేసి “Tools”(టూల్స్) మరియు “Options” (ఆప్షన్స్) పై క్లిక్ చేయండి. | ||||
01:42 | ”General tab”(జనరల్ టాబ్) లో, “Home Page”(హోం పేజి) ఫీల్డ్ పై క్లిక్ చేసి , www.yahoo.com లేదా మీరు ఇష్టపడే వెబ్ పేజి టైపు చేయండి | ||||
01:52 | క్రింద కుడి చేతి మూలలో న “Close”(క్లోజ్ ) బటన్ క్లిక్ చేసి ఫయర్ ఫాక్స్ “Preferences”(ప్రిఫరేన్సుస్) విండోను మూసివేయవచ్చు | ||||
02:00 | వెబ్‌పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు “Edit”(ఎడిట్) మెనూను ఉపయోగించవచ్చు. | ||||
02:05 | Address bar(అడ్రస్ బార్) లో www.google.com అని టైప్ చేయండి. | ||||
02:12 | Edit(ఎడిట్) మరియు Find (ఫైండ్) పై క్లిక్ చేయండి. | ||||
02:14 | ఒక బ్రౌజరు విండో దిగువన ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది. | ||||
02:19 | టెక్స్ట్ బాక్స్ లో, Gujarati('గుజరాతీ') అనే పదాన్ని టైప్ చేయండి. | ||||
02:23 | Gujarati('గుజరాతీ') అనే పదము హైలైట్ అవడం గమనించవచ్చు. | ||||
02:28 | ఒక వెబ్‌పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది | ||||
02:33 | దానిని ముసివెద్దమ్. | ||||
02:35 | పేరు సూచించినట్లుగా, Navigation(న్యావిగేషన్) టూల్బార్, ఇంటర్నెట్ లో సంచరించుటకు సహాయ పడుతుంది | ||||
02:41 | Navigation(న్యావిగేషన్) బార్, ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్, ఎక్కడైతే మీరు చూచుటకు కావలసిన పేజీ యొక్క చిరునామా టైప్ చేస్తారు. | ||||
02:48 | దానిని “URL" బార్ లేదా “Address” (అడ్రస్) బార్ అని అంటారు. | ||||
02:52 | URL పై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న చిరునామాను తొలగించండి. | ||||
02:57 | www.google.com అని టైప్ చేయండి. | ||||
03:02 | ఎంటర్ కీ నొక్కండి | ||||
03:03 | మీరు Google homepage(గూగుల్ హోమ్‌పేజీ)లో ఉన్నారు. | ||||
03:06 | Back arrow(బ్యాక్ యారో) ఐకాన్ పై క్లిక్ చేస్తే అది మిమల్ని ఇంతకు ముందు ఉన్న పేజీకి తీసుకెళుతుంది. | ||||
03:12 | Google homepage(గూగుల్ హోమ్‌పేజీ)కి వెళ్ళడానికి forward arrow (ఫార్వర్డ్ యారో) ను క్లిక్ చేయండి. | ||||
03:17 | URL బార్ కుడి వైపున ఇంటి ఆకారంలో ఒక ఐకాన్ ఉంది. | ||||
03:22 | ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ Default home page(డిఫాల్ట్ హోమ్ పేజీకి) కు తిరిగి తెసుకువెళుతుంది. | ||||
03:28 | ఒక ప్రత్యేకమైన సైట్ లేదా సర్చ్ ఇంజిన్ నుండి బ్రౌజ్ చేస్తున్నపుడు ఈ ఫంక్షన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. | ||||
03:34 | Homepage(హోమ్ పేజీ) బటన్ పై క్లిక్ చేద్దాం . | ||||
03:36 | ఇంతకు ముందు home page((హోమ్ పేజీ) ను "‘www.yahoo.com’ కు మార్చామని గుర్తు పెట్టుకోండి. | ||||
03:42 | తత్ఫలితముగా “homepage”(హోం పేజి )బటన్ పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని “yahoo homepage”(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది. | 03:49 | ఇప్పుడు “Bookmarks” (బుక్ మార్క్స్) బార్ వైపు చూద్దాం | ||
03:51 | బుక్మార్క్లు మీరు తరచుగా సందర్శించే లేదా చూసే పేజీలలో సంచరించుటకు సహాయపడుతుంది. | ||||
03:57 | URL బార్ లో ‘www.gmail.com’ అని టైప్ చేయండి. | ||||
04:03 | పేజీ లోడ్ కాగానే, URL బార్ కు కుడి వైపున ఉన్న Star(స్టార్ )గుర్తు పై క్లిక్ చేయండి. | ||||
04:10 | ఆ స్టార్ పసుపుగా మారడం మీరు చూడవచ్చు. | ||||
04:13 | ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి. | ||||
04:14 | ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది. | ||||
04:17 | ‘Folder’('ఫోల్డర్') డ్రాప్ డౌన్ మెను నుండి, “Bookmarks toolbar”( 'బుక్మార్క్లు టూల్బార్') ను ఎంచుకోండి. | ||||
04:23 | Gmail bookmark(జిమెయిల్ బుక్‌మార్క్) ఇక Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) లోకి జోడించబడిందని గమనించండి. | ||||
04:28 | Yahoo homepage(యాహు హోమ్ పేజీ)కి వెళ్ళుటకు Homepage(హోమ్ పేజీ)ఐకాన్ పై క్లిక్ చేయండ | ||||
04:33 | Gmail bookmark(జిమెయిల్ బుక్ మార్క్) పైన క్లిక్ చేస్తే అది మిమ్మల్ని నేరుగా Gmail login page(జిమెయిల్ లాగిన్ పేజి) కి తెసుకువెళుతుంది. | ||||
04:39 | మీరు bookmarks bar ను, తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వారి కొరకు వాడవచ్చు. | ||||
04:46 | ఆ తరువాత Sidebar(సైడ్ బార్ ) వైపు చూద్దాం | ||||
04:49 | View(వ్యూ) మరియు Sidebar (సైడ్ బార్ )పైన క్లిక్ చేసి ఆ తరువాత, History(హిస్టరీ ) పైన క్లిక్ చేయండి. | ||||
04:54 | ఎడమ వైపు ఉన్న బార్ లో మూడు (3) ఎంపిక లు ఉన్నాయి అవి - Today(టుడే), Yesterday(ఎస్టర్డే) మరియు Older than 6 months(ఒల్దెర్ డెన్ సిక్స్ మంత్స్ ). | 05:02 | ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య వ్యవధికి సంబంధించినవి . | ||
05:09 | మెనూ ను విస్తరించుటకు Today(టుడే) ఐకాన్ ప్రక్కన ఉన్న ప్లస్ సైన్ (+) పైన క్లిక్ చేయండి | ||||
05:15 | Google homepage(గూగుల్ హోం పేజి)కి తిరిగి వెళ్ళుటకు google(గూగుల్) లింకు ను ఎంచుకోండి. | ||||
05:19 | మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికో! గమనించండి. | ||||
05:25 | సైడ్ బార్ కు దాని సొంత శోధన ఫంక్షన్ కూడా ఉంది | ||||
05:29 | శోధన బాక్స్ లో వేదకాలనుకున్న సైట్ పేరు ను మీరు టైప్ చేయవచ్చు. | ||||
05:34 | అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది | ||||
05:37 | సర్చ్ బాక్స్ లో ‘'google'’ (గూగుల్ ) అని టైప్ చేయండి. | ||||
05:39 | మొదటి ఫలితంగా google homepage(గూగుల్ హోం పేజీ ) వస్తుంది. | ||||
05:43 | సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న ‘x’ బటన్ ను క్లిక్క్ చేసి సైడ్ బార్ ను కనపడకుండా చేయగలరు. | ||||
05:51 | ఆ తరువాత Status bar(స్టేటస్ బార్ ) ఏమి చేస్తుందో చూద్దాం | ||||
05:55 | Status bar(స్టేటస్ బార్) అనేది మీ బ్రౌజర్ విండో క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్థితిని చూపుతుంది. | ||||
06:02 | URL బార్‌కు వెళ్లి www.wired.com టైప్ చేసి, ఎంటర్ కీ నొక్కండి . | ||||
06:10 | Status bar(స్టేటస్ బార్) వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపుతుంది | ||||
06:16 | ఒక నిర్దిష్టమైన సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు, లోడ్ అవ్వడము కొరకు ఎంత సమయం తీసుకుంటుంది వంటి వాటిని అర్థం చేసుకోవడం కొరకు స్టేటస్ బార్ సహాయపడుతుంది. | ||||
06:25 | చివరగా Content area(కంటెంట్ఏరియా) వైపు చూద్దాం . | ||||
06:28 | మీరు చూస్తున్న వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు | ||||
06:33 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేశాం. | ||||
06:35 | ఈ ట్యుటోరియల్ లో మనము ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకున్నాము. | ||||
06:43 | ఈ కాంప్రిహేన్సివ్ ఎసైన్మెంట్ ను ప్రయత్నించండి. | ||||
06:46 | మీ హోమ్ పేజ్ ను ‘www.spoken-tutorial.org’ గా మార్చి అందులో సంచరించండి | ||||
06:54 | ఆపై బ్రౌజర్ యొక్క History(హిస్టరీ) ఫంక్షన్ ఉపయోగించి yahoo వెబ్ సైట్ కు వెళ్ళండి. | ||||
07:00 | ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. | ||||
07:05 | అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది. | ||||
07:07 | మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. | ||||
07:12 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది. | ||||
07:17 | ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది | ||||
07:21 | మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. | ||||
07:27 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము | ||||
07:31 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది | ||||
07:39 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది. | ||||
07:50 | ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి | ||||
07:56 | మాతో చేరినందుకు కృతజ్ఞతలు. |