Difference between revisions of "Firefox/C2/Introduction/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
 
{|Border=1
 
{|Border=1
 
||Time
 
||Time
 
||Narration
 
||Narration
 
 
|-
 
|-
 
||00:00
 
||00:00
Line 63: Line 61:
 
|-
 
|-
 
||02:06
 
||02:06
||      ఫెడోరా, ఉబుంటు, రెడ్ హాట్, డెబియన్ మరియు సుసే (SUSE) వంటి  లినక్స్  OS లు ఫయర్ ఫాక్స్  లో అమలు చేయుటకు కావలసిన  సిస్టమ్ అవసరాలు ఇవి  
+
||      ఫెడోరా, ఉబుంటు, రెడ్ హాట్, డెబియన్ మరియు సుసే (SUSE) వంటి  లినక్స్  OS లు ఫయర్ ఫాక్స్  లో అమలు చేయుటకు కావలసిన  సిస్టమ్ అవసరాలు ఇవి,
 
|-
 
|-
 
||02:16
 
||02:16
Line 72: Line 70:
 
|-
 
|-
 
||02:29
 
||02:29
|| GLib 2.12 లేదా ఉన్నత
+
|| GLib 2.12 లేదా ఉన్నత
 
|-
 
|-
 
||02:32
 
||02:32
Line 96: Line 94:
 
|-
 
|-
 
||03:15
 
||03:15
||||మనం మరిన్ని ఎంపికలు కోసం గ్రీన్  ఏరియా క్రింద  ‘All Systems and Languages”లింక్ పై క్లిక్ చేద్దాం  
+
||మనం మరిన్ని ఎంపికలు కోసం గ్రీన్  ఏరియా క్రింద  ‘All Systems and Languages”లింక్ పై క్లిక్ చేద్దాం  
 
|-
 
|-
 
||03:23
 
||03:23
Line 165: Line 163:
 
|-
 
|-
 
||05:53
 
||05:53
||హెడ్లైన్స్ టాబ్ క్రింద మొదటి లింక్పై పై క్లిక్ చేద్దాము.
+
||హెడ్లైన్స్ టాబ్ క్రింద మొదటి లింక్పై పై క్లిక్ చేద్దాము.
 
|-
 
|-
 
||05:58
 
||05:58
Line 189: Line 187:
 
|-
 
|-
 
||06:33
 
||06:33
||మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org
+
||మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కు వ్రాయండి.
కు వ్రాయండి
+
 
|-
 
|-
 
||06:39
 
||06:39
Line 199: Line 196:
 
|-
 
|-
 
||06:51
 
||06:51
||ఈ మిషన్ గురించి  మరింత సమాచారము spoken hypen tutorial dot org slash NMEICT hypen Intro  వద్ద అందుబాటులో ఉంది .
+
||ఈ మిషన్ గురించి  మరింత సమాచారము,
 +
 
 +
spoken hypen tutorial dot org slash NMEICT hypen Intro  వద్ద అందుబాటులో ఉంది .
 
|-
 
|-
 
||07:02
 
||07:02
||ఈ  ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి సహకరించినందుకు ధన్యవాదములు  
+
||ఈ  ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి సహకరించినందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 10:52, 14 August 2014

Time Narration
00:00 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను పరచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:05 ఈ ట్యుటోరియల్ లోమనం ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము:
00:10 మొజిల్లా ఫయర్ ఫాక్స్ అంటే ఏమిటి?
00:12 ఫయర్ ఫాక్స్ ఎందుకు
00:14 వర్షన్లు, సిస్టమ్ అవసరాలు, ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట , ఒక వెబ్సైట్ను సందర్శించుట
00:21 మొజిల్లా ఫియర్ ఫాక్స్ లేదా కేవలం ఫాయర్ ఫాక్స్ ఒక ఉచిత, ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్.
00:27 ఇది ఉబుంటు లైనక్స్ కోసం డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్, మరియు ఇంటర్నెట్కు ఒక విండోల వ్యవహరిస్తోంది.
00:33 ఇది మీకు ఇంటర్నెట్ వెబ్ పేజీలను చూచుటకు మరియు వెబ్ పేజీలలో సంచరించుటకు అనుమతిస్తుంది
00:39 ఇది గూగుల్ (Google), యాహూ (Yahoo )సెర్చ్ లేదా బింగ్ (Bing) వంటి శోధన ఇంజిన్లు ఉపయోగించి వెబ్ పేజీలను కోసం శోధిస్తుం
00:47 ఫయర్ ఫాక్స్, మొజిల్లా ఫౌండేషన్, ఒక లాభాపేక్ష లేని సంస్థ వద్ద స్వచ్ఛంద ప్రోగ్రామర్ల ద్వారా అభివృద్ధి చేయబడింది.
00:54 వివరణాత్మక సమాచారం కొరకు mozilla.org ను సందర్శించండి
00:59 ఫయర్ ఫాక్స్ , విండోస్ , మ్యాక్ Osx మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన పనిచేస్తుంది.
01:05 ఉబుంటు కొరకు ఇతర జనాదరణ పొందిని వెబ్ బ్రౌజర్ల కొన్ని ఉదాహరణలు, కాన్‌కరర్( Konqueror), గూగుల్ క్రోమ్(Google Chrome ) మరియు ఒపేరా(Opera).
01:12 మనం ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ఉబుంటు 10.04 కొరకు ఉపయోగిస్తున్నాము
01:20 ఫయర్ ఫాక్స్ లో వేగం, గోప్యత మరియు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు కలిసి బ్రౌజింగ్ని మెరుగు పరుస్తాయి.
01:27 దీనిలో టాబ్డ్ విండోస్, అంతర్నిర్మిత స్పెల్ తనిఖీ, పాపప్ బ్లాకర్, ఇంటిగ్రేటెడ్ వెబ్ శోధన, ఫిషింగ్( Phishing) రక్షణ లాంటి వివిధ లక్షణాలు ఉన్నాయి
01:39 ఫాయర్ ఫాక్స్ వేగవంతమైన గ్రాఫిక్స్ రెండరింగ్, మెరుగైన పేజీ లోడ్ తో వేగంగా వెబ్ బ్రౌజింగ్ అందిస్తుంది
01:45 ఇది మోసపూరిత వెబ్ సైట్లు, స్పైవేర్ మరియు వైరస్లు, (viruses), ట్రోజన్లు( trojans) లేదా ఇతర మాల్వేర్( malware) వ్యతిరేకంగా భద్రత మరియు గోప్యతా గల వివిధ ఎంపికలను అందిస్తుంది.
01:56 ఇది ఆడ్-ఒన్స్ మరియు వినియోగదారులు రూపొందించిన సులభమైన వేల సంస్థాపన థీమ్స్ మార్గాల ద్వారా అనుకూలీకరణ అందిస్తుంది.
02:06 ఫెడోరా, ఉబుంటు, రెడ్ హాట్, డెబియన్ మరియు సుసే (SUSE) వంటి లినక్స్ OS లు ఫయర్ ఫాక్స్ లో అమలు చేయుటకు కావలసిన సిస్టమ్ అవసరాలు ఇవి,
02:16 మీకు ఉబుంటు 10.04 లో ఫయర్ ఫాక్స్ ను అమలు చేయడానికి ఈ క్రింది లైబ్రరీలు లేదా ప్యాకేజీలు అవసరం
02:24 GTK+ 2.10 లేదా ఉన్నత
02:29 GLib 2.12 లేదా ఉన్నత
02:32 libstdc++ 4.3 లేదా ఉన్నత
02:37 Pango 1.14 లేదా ఉన్నత
02:40 X.Org 1.7 లేదా ఉన్నత
02:44 మరియు సిఫార్సు చేసి హార్డ్వేర్ పెంటియమ్ 4 లేదా 512MB RAM కన్న ఎక్కువా మరియు 200MB హార్డు డ్రైవు స్థలం కావలిసి ఉంటుంది
02:55 సిస్టమ్ అవసరాల పూర్తి సమాచారం కోసం, తెర పై చూపబడిన ఫయర్ ఫాక్స్ వెబ్సైట్ను సందర్శించండి.
03:02 ఇప్పుడు తేరా పై చూపిన mozilla.com అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, , మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేద్దాం.
03:11 ఇక్కడ, మీరు ఎల్లప్పుడూ ఫాయర్ ఫాక్స్ యొక్క సరికొత్త వెర్షన్ల ను కనుగొంటారు
03:15 మనం మరిన్ని ఎంపికలు కోసం గ్రీన్ ఏరియా క్రింద ‘All Systems and Languages”లింక్ పై క్లిక్ చేద్దాం
03:23 మొజిల్లా 70 భాషలలో ఫయర్ ఫాక్స్ ను అందిస్తోదని గమనించండి.
03:28 ఇక్కడ, మనము, హిందీ, బెంగాలీ వంటి వివిధ స్థానిక వెర్షన్లు, డౌన్లోడ్ చేసుకోవచ్చు.
03:33 మనము ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా ఎంచుకోవచ్చు: విండౌస్ ,మ్యాక్ లేదా లినక్స్ , వివిధ ఐకాన్ ల పై క్లిక్ చేయడం ద్వారా
03:42 ఉబుంటు లైనక్స్ లో, మొదట సేవ్ చేయడానికి స్థానాన్ని ఎంచుకోండి(అప్రమేయంగా, మీ హోమ్ ఫోల్డర్ లో డౌన్లోడ్ డైరెక్టరీ ఎంపిక చెయ్యబడుతుంది).
03:51 ఇప్పుడు మీరు "Save File " ఎంపిక ను ఎంచుకొని పాప్ అప్ విండో లో కనిపించే “Ok” బటన్ పై క్లిక్ చెయ్యండి.
03:58 ఇది ఫయర్ ఫాక్స్ ఆర్కైవ్ లో హోం ఫోల్డర్ క్రింద డౌన్లోడ్ డైరెక్టరీకి లో సేవ్ చేస్తుంది
04:06 ఒక టెర్మినల్ విండో తెరిచి, మీ డౌన్ లోడ్ డైరెక్టరీ కి వెళ్ళుటకు ఈ క్రింది కమాండ్ను టైపు చేయండి : cd ~ / Downloads (సిడి స్పేస్ టిల్డ స్లాష్ డౌన్ లోడ్స్).
04:17 ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి
04:19 ఈ కింది కమాండ్ ని టైపు చేసి డౌన్లోడ్ చేసుకొన్నా ఫైల్ యొక్క కంటెంట్లను సేకరించండి: tar space xjf space firefox hyphen 7.0.1.tar.bz2
04:35 ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి
04:38 ఇది ఫయర్ ఫాక్స్ 7.0 ను రన్ చేయుటకు అవసరమైన ఫైళ్ళను సేకరించడం ప్రారంభిస్తుంది
04:44 ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి వెళ్ళడానికి, టెర్మినల్ విండో లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి “cd firefox”
04:52 ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి
04:54 ఇది మిమల్ని ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి తీసుకెళుతుంది.
04:58 ఫయర్ ఫాక్స్ బ్రౌజర్ ను ప్రారంభించేందుకు, క్రింది కమాండ్ ./firefox (dot slash firefox) టైపు చేసి, ఎంటర్ కీ నొక్కండి
05:06 ప్రత్యామ్నాయంగా, మీ ప్రస్తుత డైరెక్టరీ హోమ్ డైరెక్టరీ కానప్పుడు కింది కమాండ్ ని ఉపయోగించి ఫయర్ ఫాక్స్ ను ప్రారంభించ వచ్చు
05:15 ~ /Downloads/firefox/firefox
05:21 మనము డిఫాల్ట్ హోమ్ పేజి ను ఎలా ఏర్పాటు చేయాలో తర్వాత చూదాం
05:25 ప్రస్తుతానికి ఒక ఉదాహరణగా, తాజా వార్తలు మరియు సమాచారాన్ని కలిగి ఉన్న Rediff.com వెబ్సైట్ కు వెళ్దాం
05:33 మెను బార్, క్రింద చిరునామా బార్ లో టైప్ చేయండి : www.rediff.com
05:40 Rediff.com వెబ్ సైట్ యొక్క హోమ్ పేజీలోని కంటెంట్ ప్రదర్శించబడుతుంది.
05:47 ఈ పేజీ నుండి, మనము వివిధ లింకులకు నావిగేట్ చెయ్యగలము మరియు ఆ పేజీలలోని కంటెంట్ను వీక్షించగలము.
05:53 హెడ్లైన్స్ టాబ్ క్రింద మొదటి లింక్పై పై క్లిక్ చేద్దాము.
05:58 ఈ విధంగా, ఫయర్ ఫాక్స్ ను ఉపయోగించి వెబ్సైట్లను సందర్శించవచ్చు, , ఆ పై వివిధ పేజీలకు అక్కడ నుండి నావిగేట్ చెయ్యవచ్చు
06:05 భవిష్యత్తుట్యుటోరియల్స్ లో , ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు వివిధ ఇతర లక్షణాల గురించి మరిన్ని విషయాలు నేర్చుకుందాం
06:12 ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:16 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది
06:19 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు
06:24 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది
06:29 ఆన్లైన్ పరిక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది
06:33 మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కు వ్రాయండి.
06:39 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
06:44 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
06:51 ఈ మిషన్ గురించి మరింత సమాచారము,

spoken hypen tutorial dot org slash NMEICT hypen Intro వద్ద అందుబాటులో ఉంది .

07:02 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి సహకరించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Udaya, Yogananda.india