Difference between revisions of "Firefox/C2/Introduction/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
− | + | {|Border=1 | |
− | + | ||Time | |
− | {| | + | |
− | |Time | + | |
||Narration | ||Narration | ||
|- | |- | ||
− | |00:00 | + | ||00:00 |
− | || | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను పరచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
− | + | ||
|- | |- | ||
− | |00:05 | + | ||00:05 |
− | ||ఈ ట్యుటోరియల్ | + | ||ఈ ట్యుటోరియల్ లోమనం ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము: |
− | + | ||
|- | |- | ||
− | |00:10 | + | ||00:10 |
− | || | + | || మొజిల్లా ఫయర్ ఫాక్స్ అంటే ఏమిటి? |
− | + | ||
|- | |- | ||
− | |00:12 | + | ||00:12 |
− | || | + | || ఫయర్ ఫాక్స్ ఎందుకు |
− | + | ||
|- | |- | ||
− | |00:14 | + | ||00:14 |
− | || | + | ||వర్షన్లు, సిస్టమ్ అవసరాలు, ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట , ఒక వెబ్‌సైట్‌ను సందర్శించుట |
− | + | ||
|- | |- | ||
− | |00:21 | + | ||00:21 |
− | || | + | ||మొజిల్లా ఫియర్ ఫాక్స్ లేదా కేవలం ఫాయర్ ఫాక్స్ ఒక ఉచిత, ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్. |
− | + | ||
|- | |- | ||
− | |00:27 | + | ||00:27 |
− | || | + | ||ఇది ఉబుంటు లైనక్స్ కోసం డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్, మరియు ఇంటర్నెట్కు ఒక విండోల వ్యవహరిస్తోంది. |
− | + | ||
|- | |- | ||
− | |00:33 | + | ||00:33 |
− | || | + | || ఇది మీకు ఇంటర్నెట్ వెబ్ పేజీలను చూచుటకు మరియు వెబ్ పేజీలలో సంచరించుటకు అనుమతిస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | |00:39 | + | ||00:39 |
− | || | + | ||ఇది గూగుల్ (Google), యాహూ (Yahoo )సెర్చ్ లేదా బింగ్ (Bing) వంటి శోధన ఇంజిన్లు ఉపయోగించి వెబ్ పేజీలను కోసం శోధిస్తుం |
− | + | ||
|- | |- | ||
− | |00:47 | + | ||00:47 |
− | ||ఒక | + | ||ఫయర్ ఫాక్స్, మొజిల్లా ఫౌండేషన్, ఒక లాభాపేక్ష లేని సంస్థ వద్ద స్వచ్ఛంద ప్రోగ్రామర్ల ద్వారా అభివృద్ధి చేయబడింది. |
− | + | ||
|- | |- | ||
− | |00:54 | + | ||00:54 |
− | || | + | ||వివరణాత్మక సమాచారం కొరకు mozilla.org ను సందర్శించండి |
− | + | ||
|- | |- | ||
− | |00:59 | + | ||00:59 |
− | || | + | ||ఫయర్ ఫాక్స్ , విండోస్ , మ్యాక్ Osx మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన పనిచేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |01:05 | + | ||01:05 |
− | || | + | ||ఉబుంటు కొరకు ఇతర జనాదరణ పొందిని వెబ్ బ్రౌజర్ల కొన్ని ఉదాహరణలు, కాన్కరర్( Konqueror), గూగుల్ క్రోమ్(Google Chrome ) మరియు ఒపేరా(Opera). |
− | + | ||
|- | |- | ||
− | |01:12 | + | ||01:12 |
− | ||ఈ ట్యుటోరియల్ లో | + | ||మనం ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ఉబుంటు 10.04 కొరకు ఉపయోగిస్తున్నాము |
− | + | ||
|- | |- | ||
− | |01:20 | + | ||01:20 |
− | || | + | ||ఫయర్ ఫాక్స్ లో వేగం, గోప్యత మరియు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు కలిసి బ్రౌజింగ్‌ని మెరుగు పరుస్తాయి. |
− | + | ||
|- | |- | ||
− | |01:27 | + | ||01:27 |
− | || | + | || దీనిలో టాబ్డ్ విండోస్, అంతర్నిర్మిత స్పెల్ తనిఖీ, పాపప్ బ్లాకర్, ఇంటిగ్రేటెడ్ వెబ్ శోధన, ఫిషింగ్( Phishing) రక్షణ లాంటి వివిధ లక్షణాలు ఉన్నాయి |
− | + | ||
|- | |- | ||
− | |01:39 | + | ||01:39 |
− | || | + | ||ఫాయర్ ఫాక్స్ వేగవంతమైన గ్రాఫిక్స్ రెండరింగ్, మెరుగైన పేజీ లోడ్ తో వేగంగా వెబ్ బ్రౌజింగ్ అందిస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | |01:45 | + | ||01:45 |
− | || | + | || ఇది మోసపూరిత వెబ్ సైట్లు, స్పైవేర్ మరియు వైరస్లు, (viruses), ట్రోజన్లు( trojans) లేదా ఇతర మాల్వేర్( malware) వ్యతిరేకంగా భద్రత మరియు గోప్యతా గల వివిధ ఎంపికలను అందిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |01:56 | + | ||01:56 |
− | || | + | ||ఇది ఆడ్-ఒన్స్ మరియు వినియోగదారులు రూపొందించిన సులభమైన వేల సంస్థాపన థీమ్స్ మార్గాల ద్వారా అనుకూలీకరణ అందిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
− | |02:06 | + | ||02:06 |
− | || | + | || ఫెడోరా, ఉబుంటు, రెడ్ హాట్, డెబియన్ మరియు సుసే (SUSE) వంటి లినక్స్ OS లు ఫయర్ ఫాక్స్ లో అమలు చేయుటకు కావలసిన సిస్టమ్ అవసరాలు ఇవి |
− | + | ||
|- | |- | ||
− | |02:16 | + | ||02:16 |
− | || | + | || మీకు ఉబుంటు 10.04 లో ఫయర్ ఫాక్స్ ను అమలు చేయడానికి ఈ క్రింది లైబ్రరీలు లేదా ప్యాకేజీలు అవసరం |
− | + | ||
|- | |- | ||
− | |02:24 | + | ||02:24 |
− | ||GTK+ 2.10 లేదా | + | || GTK+ 2.10 లేదా ఉన్నత |
− | + | ||
|- | |- | ||
− | |02:29 | + | ||02:29 |
− | ||GLib 2.12 లేదా | + | || GLib 2.12 లేదా ఉన్నత |
− | + | ||
|- | |- | ||
− | |02:32 | + | ||02:32 |
− | ||libstdc++ 4.3 లేదా | + | ||libstdc++ 4.3 లేదా ఉన్నత |
− | + | ||
|- | |- | ||
− | |02:37 | + | ||02:37 |
− | ||Pango 1.14 లేదా | + | ||Pango 1.14 లేదా ఉన్నత |
− | + | ||
|- | |- | ||
− | |02:40 | + | ||02:40 |
− | ||X.Org 1.7 లేదా | + | || X.Org 1.7 లేదా ఉన్నత |
− | + | ||
|- | |- | ||
− | |02:44 | + | ||02:44 |
− | ||మరియు | + | ||మరియు సిఫార్సు చేసి హార్డ్‌వేర్ పెంటియమ్ 4 లేదా 512MB RAM కన్న ఎక్కువా మరియు 200MB హార్డు డ్రైవు స్థలం కావలిసి ఉంటుంది |
− | + | ||
|- | |- | ||
− | |02:55 | + | ||02:55 |
− | ||సిస్టమ్ | + | ||సిస్టమ్ అవసరాల పూర్తి సమాచారం కోసం, తెర పై చూపబడిన ఫయర్ ఫాక్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. |
− | + | ||
|- | |- | ||
− | |03: | + | ||03:02 |
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు తేరా పై చూపిన mozilla.com అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, , మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | |03:11 | + | ||03:11 |
− | ||ఇక్కడ | + | ||ఇక్కడ, మీరు ఎల్లప్పుడూ ఫాయర్ ఫాక్స్ యొక్క సరికొత్త వెర్షన్ల ను కనుగొంటారు |
− | + | ||
|- | |- | ||
− | |03:15 | + | ||03:15 |
− | || | + | ||||మనం మరిన్ని ఎంపికలు కోసం గ్రీన్ ఏరియా క్రింద ‘All Systems and Languages”లింక్ పై క్లిక్ చేద్దాం |
− | + | ||
|- | |- | ||
− | |03:23 | + | ||03:23 |
− | || | + | ||మొజిల్లా 70 భాషలలో ఫయర్ ఫాక్స్ ను అందిస్తోదని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | |03:28 | + | ||03:28 |
− | ||ఇక్కడ మనము హిందీ | + | ||ఇక్కడ, మనము, హిందీ, బెంగాలీ వంటి వివిధ స్థానిక వెర్షన్లు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |03:33 | + | ||03:33 |
− | ||మనము | + | || మనము ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా ఎంచుకోవచ్చు: విండౌస్ ,మ్యాక్ లేదా లినక్స్ , వివిధ ఐకాన్ ల పై క్లిక్ చేయడం ద్వారా |
− | + | ||
|- | |- | ||
− | |03:42 | + | ||03:42 |
− | || | + | ||ఉబుంటు లైనక్స్ లో, మొదట సేవ్ చేయడానికి స్థానాన్ని ఎంచుకోండి(అప్రమేయంగా, మీ హోమ్ ఫోల్డర్ లో డౌన్లోడ్ డైరెక్టరీ ఎంపిక చెయ్యబడుతుంది). |
− | + | ||
|- | |- | ||
− | |03:51 | + | ||03:51 |
− | ||ఇప్పుడు మీరు | + | || ఇప్పుడు మీరు "Save File " ఎంపిక ను ఎంచుకొని పాప్ అప్ విండో లో కనిపించే “Ok” బటన్ పై క్లిక్ చెయ్యండి. |
− | + | ||
|- | |- | ||
− | |03:58 | + | ||03:58 |
− | ||ఇది | + | ||ఇది ఫయర్ ఫాక్స్ ఆర్కైవ్ లో హోం ఫోల్డర్ క్రింద డౌన్లోడ్ డైరెక్టరీకి లో సేవ్ చేస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | |04:06 | + | ||04:06 |
− | ||ఒక | + | || ఒక టెర్మినల్ విండో తెరిచి, మీ డౌన్ లోడ్ డైరెక్టరీ కి వెళ్ళుటకు ఈ క్రింది కమాండ్‌ను టైపు చేయండి : cd ~ / Downloads (సిడి స్పేస్ టిల్డ స్లాష్ డౌన్ లోడ్స్). |
− | + | ||
|- | |- | ||
− | |04:17 | + | ||04:17 |
− | || | + | || ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి |
− | + | ||
|- | |- | ||
− | |04:19 | + | ||04:19 |
− | || | + | ||ఈ కింది కమాండ్ ని టైపు చేసి డౌన్లోడ్ చేసుకొన్నా ఫైల్ యొక్క కంటెంట్లను సేకరించండి: tar space xjf space firefox hyphen 7.0.1.tar.bz2 |
− | + | ||
|- | |- | ||
− | |04:35 | + | ||04:35 |
− | ||ఇప్పుడు ఎంటర్ | + | ||ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి |
− | + | ||
|- | |- | ||
− | |04:38 | + | ||04:38 |
− | ||ఇది | + | ||ఇది ఫయర్ ఫాక్స్ 7.0 ను రన్ చేయుటకు అవసరమైన ఫైళ్ళను సేకరించడం ప్రారంభిస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | |04:44 | + | ||04:44 |
− | || | + | ||ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి వెళ్ళడానికి, టెర్మినల్ విండో లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి “cd firefox” |
− | + | ||
|- | |- | ||
− | |04:52 | + | ||04:52 |
− | ||ఇప్పుడు | + | ||ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి |
− | + | ||
|- | |- | ||
− | |04:54 | + | ||04:54 |
− | ||ఇది | + | || ఇది మిమల్ని ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి తీసుకెళుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |04:58 | + | ||04:58 |
− | || | + | || ఫయర్ ఫాక్స్ బ్రౌజర్ ను ప్రారంభించేందుకు, క్రింది కమాండ్ ./firefox (dot slash firefox) టైపు చేసి, ఎంటర్ కీ నొక్కండి |
− | + | ||
|- | |- | ||
− | |05:06 | + | ||05:06 |
− | || | + | ||ప్రత్యామ్నాయంగా, మీ ప్రస్తుత డైరెక్టరీ హోమ్ డైరెక్టరీ కానప్పుడు కింది కమాండ్ ని ఉపయోగించి ఫయర్ ఫాక్స్ ను ప్రారంభించ వచ్చు |
− | + | ||
|- | |- | ||
− | |05:15 | + | ||05:15 |
− | || | + | ||~ /Downloads/firefox/firefox |
− | + | ||
|- | |- | ||
− | |05:21 | + | ||05:21 |
− | ||మనము | + | || మనము డిఫాల్ట్ హోమ్ పేజి ను ఎలా ఏర్పాటు చేయాలో తర్వాత చూదాం |
− | + | ||
|- | |- | ||
− | |05:25 | + | ||05:25 |
− | || | + | ||ప్రస్తుతానికి ఒక ఉదాహరణగా, తాజా వార్తలు మరియు సమాచారాన్ని కలిగి ఉన్న Rediff.com వెబ్సైట్ కు వెళ్దాం |
− | + | ||
|- | |- | ||
− | |05:33 | + | ||05:33 |
− | || | + | ||మెను బార్, క్రింద చిరునామా బార్ లో టైప్ చేయండి : www.rediff.com |
− | + | ||
|- | |- | ||
− | |05:40 | + | ||05:40 |
− | ||Rediff.com హోమ్ | + | ||Rediff.com వెబ్ సైట్ యొక్క హోమ్ పేజీలోని కంటెంట్ ప్రదర్శించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |05:47 | + | ||05:47 |
− | || | + | || ఈ పేజీ నుండి, మనము వివిధ లింకులకు నావిగేట్ చెయ్యగలము మరియు ఆ పేజీలలోని కంటెంట్‌ను వీక్షించగలము. |
− | + | ||
|- | |- | ||
− | |05:53 | + | ||05:53 |
− | || | + | ||హెడ్‌లైన్స్ టాబ్ క్రింద మొదటి లింక్‌పై పై క్లిక్ చేద్దాము. |
− | + | ||
|- | |- | ||
− | |05:58 | + | ||05:58 |
− | || | + | ||ఈ విధంగా, ఫయర్ ఫాక్స్ ను ఉపయోగించి వెబ్సైట్లను సందర్శించవచ్చు, , ఆ పై వివిధ పేజీలకు అక్కడ నుండి నావిగేట్ చెయ్యవచ్చు |
− | + | ||
|- | |- | ||
− | |06:05 | + | ||06:05 |
− | || | + | || భవిష్యత్తుట్యుటోరియల్స్ లో , ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు వివిధ ఇతర లక్షణాల గురించి మరిన్ని విషయాలు నేర్చుకుందాం |
− | + | ||
|- | |- | ||
− | |06:12 | + | ||06:12 |
− | || | + | ||ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
− | + | ||
|- | |- | ||
− | |06:16 | + | ||06:16 |
− | ||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ | + | ||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | |06:19 | + | ||06:19 |
− | ||మీకు మంచి | + | ||మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు |
− | + | ||
|- | |- | ||
− | |06:24 | + | ||06:24 |
− | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | |06:29 | + | ||06:29 |
− | || | + | ||ఆన్లైన్ పరిక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | |06:33 | + | ||06:33 |
− | || | + | ||మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org |
− | + | కు వ్రాయండి | |
|- | |- | ||
− | |06:39 | + | ||06:39 |
− | || | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, |
− | + | ||
|- | |- | ||
− | |06:44 | + | ||06:44 |
− | ||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ | + | ||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
− | + | ||
|- | |- | ||
− | |06:51 | + | ||06:51 |
− | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము spoken hypen tutorial dot org slash NMEICT hypen Intro వద్ద అందుబాటులో ఉంది . |
− | + | ||
|- | |- | ||
− | |07:02 | + | ||07:02 |
− | ||ఈ ట్యుటోరియల్ | + | ||ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి సహకరించినందుకు ధన్యవాదములు |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|} | |} |
Revision as of 10:49, 14 August 2014
Time | Narration | |
00:00 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను పరచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం | |
00:05 | ఈ ట్యుటోరియల్ లోమనం ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము: | |
00:10 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ అంటే ఏమిటి? | |
00:12 | ఫయర్ ఫాక్స్ ఎందుకు | |
00:14 | వర్షన్లు, సిస్టమ్ అవసరాలు, ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయుట , ఒక వెబ్‌సైట్‌ను సందర్శించుట | |
00:21 | మొజిల్లా ఫియర్ ఫాక్స్ లేదా కేవలం ఫాయర్ ఫాక్స్ ఒక ఉచిత, ఓపెన్ సోర్స్ వెబ్ బ్రౌజర్. | |
00:27 | ఇది ఉబుంటు లైనక్స్ కోసం డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్, మరియు ఇంటర్నెట్కు ఒక విండోల వ్యవహరిస్తోంది. | |
00:33 | ఇది మీకు ఇంటర్నెట్ వెబ్ పేజీలను చూచుటకు మరియు వెబ్ పేజీలలో సంచరించుటకు అనుమతిస్తుంది | |
00:39 | ఇది గూగుల్ (Google), యాహూ (Yahoo )సెర్చ్ లేదా బింగ్ (Bing) వంటి శోధన ఇంజిన్లు ఉపయోగించి వెబ్ పేజీలను కోసం శోధిస్తుం | |
00:47 | ఫయర్ ఫాక్స్, మొజిల్లా ఫౌండేషన్, ఒక లాభాపేక్ష లేని సంస్థ వద్ద స్వచ్ఛంద ప్రోగ్రామర్ల ద్వారా అభివృద్ధి చేయబడింది. | |
00:54 | వివరణాత్మక సమాచారం కొరకు mozilla.org ను సందర్శించండి | |
00:59 | ఫయర్ ఫాక్స్ , విండోస్ , మ్యాక్ Osx మరియు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన పనిచేస్తుంది. | |
01:05 | ఉబుంటు కొరకు ఇతర జనాదరణ పొందిని వెబ్ బ్రౌజర్ల కొన్ని ఉదాహరణలు, కాన్కరర్( Konqueror), గూగుల్ క్రోమ్(Google Chrome ) మరియు ఒపేరా(Opera). | |
01:12 | మనం ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ఉబుంటు 10.04 కొరకు ఉపయోగిస్తున్నాము | |
01:20 | ఫయర్ ఫాక్స్ లో వేగం, గోప్యత మరియు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు కలిసి బ్రౌజింగ్‌ని మెరుగు పరుస్తాయి. | |
01:27 | దీనిలో టాబ్డ్ విండోస్, అంతర్నిర్మిత స్పెల్ తనిఖీ, పాపప్ బ్లాకర్, ఇంటిగ్రేటెడ్ వెబ్ శోధన, ఫిషింగ్( Phishing) రక్షణ లాంటి వివిధ లక్షణాలు ఉన్నాయి | |
01:39 | ఫాయర్ ఫాక్స్ వేగవంతమైన గ్రాఫిక్స్ రెండరింగ్, మెరుగైన పేజీ లోడ్ తో వేగంగా వెబ్ బ్రౌజింగ్ అందిస్తుంది | |
01:45 | ఇది మోసపూరిత వెబ్ సైట్లు, స్పైవేర్ మరియు వైరస్లు, (viruses), ట్రోజన్లు( trojans) లేదా ఇతర మాల్వేర్( malware) వ్యతిరేకంగా భద్రత మరియు గోప్యతా గల వివిధ ఎంపికలను అందిస్తుంది. | |
01:56 | ఇది ఆడ్-ఒన్స్ మరియు వినియోగదారులు రూపొందించిన సులభమైన వేల సంస్థాపన థీమ్స్ మార్గాల ద్వారా అనుకూలీకరణ అందిస్తుంది. | |
02:06 | ఫెడోరా, ఉబుంటు, రెడ్ హాట్, డెబియన్ మరియు సుసే (SUSE) వంటి లినక్స్ OS లు ఫయర్ ఫాక్స్ లో అమలు చేయుటకు కావలసిన సిస్టమ్ అవసరాలు ఇవి | |
02:16 | మీకు ఉబుంటు 10.04 లో ఫయర్ ఫాక్స్ ను అమలు చేయడానికి ఈ క్రింది లైబ్రరీలు లేదా ప్యాకేజీలు అవసరం | |
02:24 | GTK+ 2.10 లేదా ఉన్నత | |
02:29 | GLib 2.12 లేదా ఉన్నత | |
02:32 | libstdc++ 4.3 లేదా ఉన్నత | |
02:37 | Pango 1.14 లేదా ఉన్నత | |
02:40 | X.Org 1.7 లేదా ఉన్నత | |
02:44 | మరియు సిఫార్సు చేసి హార్డ్‌వేర్ పెంటియమ్ 4 లేదా 512MB RAM కన్న ఎక్కువా మరియు 200MB హార్డు డ్రైవు స్థలం కావలిసి ఉంటుంది | |
02:55 | సిస్టమ్ అవసరాల పూర్తి సమాచారం కోసం, తెర పై చూపబడిన ఫయర్ ఫాక్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి. | |
03:02 | ఇప్పుడు తేరా పై చూపిన mozilla.com అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, , మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేద్దాం. | |
03:11 | ఇక్కడ, మీరు ఎల్లప్పుడూ ఫాయర్ ఫాక్స్ యొక్క సరికొత్త వెర్షన్ల ను కనుగొంటారు | |
03:15 | మనం మరిన్ని ఎంపికలు కోసం గ్రీన్ ఏరియా క్రింద ‘All Systems and Languages”లింక్ పై క్లిక్ చేద్దాం | |
03:23 | మొజిల్లా 70 భాషలలో ఫయర్ ఫాక్స్ ను అందిస్తోదని గమనించండి. | |
03:28 | ఇక్కడ, మనము, హిందీ, బెంగాలీ వంటి వివిధ స్థానిక వెర్షన్లు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. | |
03:33 | మనము ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా ఎంచుకోవచ్చు: విండౌస్ ,మ్యాక్ లేదా లినక్స్ , వివిధ ఐకాన్ ల పై క్లిక్ చేయడం ద్వారా | |
03:42 | ఉబుంటు లైనక్స్ లో, మొదట సేవ్ చేయడానికి స్థానాన్ని ఎంచుకోండి(అప్రమేయంగా, మీ హోమ్ ఫోల్డర్ లో డౌన్లోడ్ డైరెక్టరీ ఎంపిక చెయ్యబడుతుంది). | |
03:51 | ఇప్పుడు మీరు "Save File " ఎంపిక ను ఎంచుకొని పాప్ అప్ విండో లో కనిపించే “Ok” బటన్ పై క్లిక్ చెయ్యండి. | |
03:58 | ఇది ఫయర్ ఫాక్స్ ఆర్కైవ్ లో హోం ఫోల్డర్ క్రింద డౌన్లోడ్ డైరెక్టరీకి లో సేవ్ చేస్తుంది | |
04:06 | ఒక టెర్మినల్ విండో తెరిచి, మీ డౌన్ లోడ్ డైరెక్టరీ కి వెళ్ళుటకు ఈ క్రింది కమాండ్‌ను టైపు చేయండి : cd ~ / Downloads (సిడి స్పేస్ టిల్డ స్లాష్ డౌన్ లోడ్స్). | |
04:17 | ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి | |
04:19 | ఈ కింది కమాండ్ ని టైపు చేసి డౌన్లోడ్ చేసుకొన్నా ఫైల్ యొక్క కంటెంట్లను సేకరించండి: tar space xjf space firefox hyphen 7.0.1.tar.bz2 | |
04:35 | ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి | |
04:38 | ఇది ఫయర్ ఫాక్స్ 7.0 ను రన్ చేయుటకు అవసరమైన ఫైళ్ళను సేకరించడం ప్రారంభిస్తుంది | |
04:44 | ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి వెళ్ళడానికి, టెర్మినల్ విండో లో క్రింది కమాండ్ ను టైప్ చేయండి “cd firefox” | |
04:52 | ఇప్పుడు ఎంటర్ కిని నొక్కండి | |
04:54 | ఇది మిమల్ని ఫయర్ ఫాక్స్ డైరెక్టరీ కి తీసుకెళుతుంది. | |
04:58 | ఫయర్ ఫాక్స్ బ్రౌజర్ ను ప్రారంభించేందుకు, క్రింది కమాండ్ ./firefox (dot slash firefox) టైపు చేసి, ఎంటర్ కీ నొక్కండి | |
05:06 | ప్రత్యామ్నాయంగా, మీ ప్రస్తుత డైరెక్టరీ హోమ్ డైరెక్టరీ కానప్పుడు కింది కమాండ్ ని ఉపయోగించి ఫయర్ ఫాక్స్ ను ప్రారంభించ వచ్చు | |
05:15 | ~ /Downloads/firefox/firefox | |
05:21 | మనము డిఫాల్ట్ హోమ్ పేజి ను ఎలా ఏర్పాటు చేయాలో తర్వాత చూదాం | |
05:25 | ప్రస్తుతానికి ఒక ఉదాహరణగా, తాజా వార్తలు మరియు సమాచారాన్ని కలిగి ఉన్న Rediff.com వెబ్సైట్ కు వెళ్దాం | |
05:33 | మెను బార్, క్రింద చిరునామా బార్ లో టైప్ చేయండి : www.rediff.com | |
05:40 | Rediff.com వెబ్ సైట్ యొక్క హోమ్ పేజీలోని కంటెంట్ ప్రదర్శించబడుతుంది. | |
05:47 | ఈ పేజీ నుండి, మనము వివిధ లింకులకు నావిగేట్ చెయ్యగలము మరియు ఆ పేజీలలోని కంటెంట్‌ను వీక్షించగలము. | |
05:53 | హెడ్‌లైన్స్ టాబ్ క్రింద మొదటి లింక్‌పై పై క్లిక్ చేద్దాము. | |
05:58 | ఈ విధంగా, ఫయర్ ఫాక్స్ ను ఉపయోగించి వెబ్సైట్లను సందర్శించవచ్చు, , ఆ పై వివిధ పేజీలకు అక్కడ నుండి నావిగేట్ చెయ్యవచ్చు | |
06:05 | భవిష్యత్తుట్యుటోరియల్స్ లో , ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు వివిధ ఇతర లక్షణాల గురించి మరిన్ని విషయాలు నేర్చుకుందాం | |
06:12 | ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | |
06:16 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది | |
06:19 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు | |
06:24 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది | |
06:29 | ఆన్లైన్ పరిక్షలలో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది | |
06:33 | మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org
కు వ్రాయండి | |
06:39 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, | |
06:44 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. | |
06:51 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము spoken hypen tutorial dot org slash NMEICT hypen Intro వద్ద అందుబాటులో ఉంది . | |
07:02 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి సహకరించినందుకు ధన్యవాదములు |