Difference between revisions of "Linux/C2/Basics-of-System-Administration/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with ' {| border=1 |Time ||Narration |- |00:02 ||హలో, లైనక్స్ తో సిస్టం అడ్మిన్స్ట్రేషన్ యొక్క బేస…') |
|||
Line 1: | Line 1: | ||
− | |||
{| border=1 | {| border=1 | ||
|Time | |Time |
Revision as of 16:46, 20 June 2014
Time | Narration |
00:02 | హలో, లైనక్స్ తో సిస్టం అడ్మిన్స్ట్రేషన్ యొక్క బేసిక్స్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కి స్వాగతం. |
00:09 | ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది విషయాలు నేర్చుకుంటాము. |
00:13 | adduser |
00:14 | su |
00:16 | usermod |
00:17 | userdel |
00:18 | id |
00:19 | du |
00:20 | df |
00:22 | ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. |
00:27 | దీనికి ముందుగా “General Purpose Utilities in Linux” అనే ట్యుటోరియల్ చూడండి. |
00:35 | అది ఈ వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. |
00:39 | చూపించిన కమాండ్స్ ను ఎక్జిక్యూట్ చేయటానికి ఎవరికైనా ఎడ్మిన్ అనుమతి ఉండాలి. |
00:47 | ముందుగా ఒక కొత్త యూజర్ ను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాము. |
00:53 | “adduser” కమాండ్ మనకి అతన్టికేషణ్ తో పాటుగా ఒక కొత్త యూజర్ లాగిన్ ను క్రియేట్ చేస్తుంది. |
01:01 | “sudo” కమాండ్ సహాయంతో మనం ఏ యూజర్ ఎకౌంట్ ని అయినా యాడ్ చెయ్యవచ్చు. |
01:06 | “sudo” కమాండ్ గురించి సంక్షిప్తంగా వివరిస్తాను. |
01:11 | Sudo కమాండ్ ఎడ్మిన్స్ట్రేటీవ్ యూజర్ ఒక కమాండ్ ను సూపర్ యూజర్ లా ఎగ్జిక్యూట్ చెయ్యటానికి అనుమతిస్తుంది. |
01:19 | Sudo కమాండ్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఈ ట్యుటోరియల్ లో ముందుకి వెళ్ళే కొద్దీ ఆ ఆప్షన్స్ గురించి నేర్చుకుంటాము. |
01:27 | ఒక “కొత్త యూజర్” ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము. |
01:32 | మీ కీబోర్డ్ పై “Ctrl, Alt మరియు t” ని ఒకేసారి ప్రెస్ చేయటం ద్వారా “టర్మినల్” ని ఓపెన్ చేయండి. |
01:45 | నేను ముందే ఇక్కడ “టెర్మినల్” ను ఇన్వోక్ చేసాను. |
01:49 | “sudo space adduser” అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
01:58 | మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. |
02:01 | నేను ఇక్కడ “ఎడ్మిన్” పాస్వర్డ్ ని ఇచ్చి ఎంటర్ నొక్కుతాను. |
02:07 | టెర్మినల్ పై టైప్ చేసిన పాస్వర్డ్ కనిపించటం లేదు |
02:11 | కనుక, మనం పాస్వర్డ్ ని జాగ్రత్తగా టైప్ చేయాలి. |
02:16 | ఒకసారి అలా చేసిన తరువాత “adduser : కేవలం ఒకటి లేదా రెండు పేర్లు మాత్రమే అనుమతించబడతాయి” అనే మెసేజ్ డిస్ప్లే చేయబడుతుంది. |
02:27 | కాబట్టి “duck” అనే పేరుతో కొత్త యూజర్ ఎకౌంట్ క్రియేట్ చేద్దాం. |
02:34 | కమాండ్ ను టైప్ చేయండి : |
02:36 | sudo space adduser space duck, ఎంటర్ ప్రెస్ చేయండి. |
02:45 | మనం “duck” అనే కొత్త యూజర్ ని క్రియేట్ చేసాము. |
02:49 | ఒక కొత్త యూజర్ ని క్రియేట్ చేసే సమయంలో ఆ యూజర్ కోసం ఒక ప్రత్యేక “హోమ్” డైరెక్టరీ కూడా క్రియేట్ చేయబడింది. |
02:58 | మనకి “duck” అనే యూజర్ కోసం ఒక కొత్త పాస్వర్డ్ ఇమ్మని ప్రాంప్ట్ కనిపిస్తుంది.. |
03:05 | మీకు నచ్చిన పాస్వర్డ్ ను టైప్ చేయండి, నా విషయంలో నేను “duck” ని నా పాస్వర్డ్ గా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను. |
03:17 | కొత్త పాస్వర్డ్ ని మరలా టైప్ చేయండి. |
03:20 | భద్రతా కారణాలు మరియు ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ రెండుసార్లు అడగబడింది. |
03:26 | ఇప్పుడు మన కొత్త యూజర్ కి కొత్త పాస్వర్డ్ అప్డేట్ అయింది. |
03:31 | మిమ్మలిని ఇతర వివరాలు కూడా అడుగుతుంది. |
03:35 | ప్రస్తుతానికి, నేను కేవలం “ఫుల్ నేం” ను “duck” అని ఎంటర్ చేస్తాను మరియు ఎంటర్ కీ నొక్కటం ద్వారా మిగతా వివరాలను ఖాళీగా వదిలేస్తాను. |
03:46 | ఎంటర్. |
03:47 | “y” ని ఎంటర్ చెయ్యటం ద్వారా నేను దీన్ని ద్రువీకరిస్తాను.. |
03:51 | సమాచారం మొత్తం సరైనదే అని ద్రువీకరించటానికి ఇలా చేయాలి. |
03:55 | యూజర్ ఎకౌంట్ క్రియేట్ అయ్యిందో లేదో చూద్దాం. |
04:00 | ఇది చెయ్యటానికి, కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి |
04:04 | “ls space /(slash) home” |
04:09 | మరియు ఎంటర్ ప్రెస్ చేయండి. |
04:11 | హోమ్ ఫోల్డర్ లో ఉన్న యూజర్స్ జాబితాని చూపించటానికి “ls” కమాండ్ ఉపయోగించబడుతుంది. |
04:17 | ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసిన “duck” అనే యూజర్ ఉంది. |
04:23 | స్లైడ్స్ వద్దకి వెనక్కి వెళతాను. |
04:26 | ఇప్పుడు, తరువాత కమాండ్ “su” |
04:30 | “su” అనగా “స్విచ్ యూజర్”. |
04:34 | ఈ కమాండ్ ప్రస్తుతం ఉన్న యూజర్ నుండి వేరొక యూజర్ కి మారటానికి సహాయపడుతుంది. |
04:39 | ఇప్పుడు టెర్మినల్ కి వెళదాం. |
04:43 | కమాండ్ ను ఎంటర్ చేయండి. |
04:45 | టెర్మినల్ పై “su space hyphen space duck” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:53 | మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది. |
04:56 | నేను ఇక్కడ “duck” అనే యూజర్ యొక్క పాస్వర్డ్ టైప్ చేయాలి, అది కూడా “duck” అని గుర్తు తెచ్చుకోండి.. |
05:04 | టర్మినల్ మునుపటి యూజర్ నుండి కొత్త యూజర్ కి మారటాన్ని గుర్తించండి, మన విషయంలో ఇక్కడ అది “duck”. |
05:14 | ఈ యూజర్ ను లాగ్ అవుట్ చేయటానికి, |
05:17 | “logout” మరియు ఎంటర్ ప్రెస్ చేయండి. |
05:22 | ఇప్పుడు టెర్మినల్ ప్రస్తుత యూజర్ అయిన “duck” నుండి లాగ్ అవుట్ అయ్యి ముందరి యూజర్ ఎకౌంట్ అయిన “vinhai” కి తిరిగి వస్తుంది. |
05:31 | “usermod” కమాండ్ గురించి నేర్చుకుందాము. |
05:35 | “usermod” కమాండ్ |
05:37 | సూపర్ యూజర్ లేదా రూట్ యూజర్ ఇతర యూజర్ ఎకౌంట్స్ యొక్క సెట్టింగ్స్ ను మార్పుచేయటానికి అనుమతిస్తుంది. ఉదాహరణకి, |
05:46 | పాస్వర్డ్ ను నో పాస్వర్డ్ లేదా ఎమ్ప్టీ పాస్వర్డ్ కి మార్చటం. |
05:50 | యూజర్ ఎకౌంట్ డిసేబుల్ చెయ్యబడే తేదీని చూపించటం. |
05:55 | ఈ కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం. |
05:57 | నేను టెర్మినల్ కి వెళతాను. |
05:59 | Duck అనే యూజర్ ఎకౌంట్ కి ఎక్స్పైరీ తేదీని ఎలా సెట్ చేయాలో నేను మీకు చూపిస్తాను.. |
06:05 | కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి |
06:09 | sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck |
06:33 | ఎంటర్ ప్రెస్ చేయండి |
06:37 | ఆప్షన్ “-e” సహాయంతో పై కమాండ్ లో సూచించిన విధంగా యూజర్ ఎకౌంట్ ఎక్స్పైరీ తేదీ సెట్ చేయబడింది.. |
06:46 | ఇప్పుడు మీరు Duck అనే యూజర్ ఎకౌంట్ కి ఎక్స్పైరీ తేదీని సెట్ చేయాలి. |
06:52 | “uid” మరియు “gid” కమాండ్స్ గురించి చూద్దాం. |
06:57 | “id – కమాండ్ ” అన్ని యూజర్స్ మరియు గ్రూప్స్ యొక్క ఐడెంటిటీలు చెక్ చేయటానికి ఉపయోగించబడుతుంది. |
07:04 | యూజర్ యొక్క ఐడెంటిటీ తెలుసుకోవటానికి, మనం “id space -(hyphen)u” ఉపయోగిస్తాము. |
07:12 | గ్రూప్ యూజర్స్ యొక్క ఐడెంటిటీ తెలుసుకోవటానికి, “id space -(hyphen)g” ఉపయోగిస్తాము |
07:20 | ఇప్పుడు దీని పై పనిచేద్దాం. |
07:22 | టెర్మినల్ వద్ద, |
07:25 | “id” అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. |
07:29 | మనం ఉపయోగిస్తున్న సిస్టం పై User IDs మరియు Group IDs చూడవచ్చు. |
07:37 | యూజర్ ఐడి మాత్రమే పొందటానికి, మనం “-(hyphen)u” ఆప్షన్ ఉపయోగిస్తాము. |
07:43 | “id space -(hyphen)u” కమాండ్ ని టైప్ చేద్దాం. |
07:49 | ఎంటర్ ప్రెస్ చేయండి. |
07:50 | ఇప్పుడు మనం కేవలం యూజర్స్ యొక్క ఐడిలు మాత్రమే చూడవచ్చు. |
07:55 | కానీ మనం యూజర్స్ యొక్క పేర్లు తెలుసుకోవాలి అంటే ఎలా? |
08:00 | దాని కోసం, |
08:02 | టెర్మినల్ పై “id space -(hyphen)n space -(hyphen)u” అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. |
08:13 | ఇప్పుడు మనం యూజర్ ఐడి లకి బదులుగా వారి పేర్లను చూడవచ్చు. |
08:20 | ఇప్పుడు మనం Group Ids కొరకు కమాండ్స్ నేర్చుకుందాం. |
08:24 | “ id space -(hyphen)g” అని టైప్ చేద్దాం. |
08:29 | ఇక్కడ మనం గ్రూప్ ids చూడవచ్చు. |
08:32 | ఒకవేళ మనం ప్రస్తుత యూజర్ల Ids అన్నీ చూడాలనుకుంటే |
08:38 | “id space -(hyphen) (capital)G” అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. |
08:46 | నేను G ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేశాను అని గమనించండి. |
08:50 | ఫలితాన్నిమీ మటుకు మీరు గమనించండి. |
08:53 | ఇప్పుడు ఒక యూజర్ ఎకౌంట్ ఎలా డిలీట్ చేయాలో నేర్చుకుందాం. |
08:57 | దీని కోసం మనం “userdel” కమాండ్ ఉపయోగిస్తాం. |
09:00 | “userdel” కమాండ్ తో యూజర్ ఎకౌంట్ ను శాశ్వతంగా డిలీట్ చెయ్యవచ్చు. |
09:07 | దీనిని టెర్మినల్ పై ట్రై చేద్దాం. |
09:09 | “sudo space userdel space -(hyphen)r space duck” అని టైప్ చేయండి. |
09:22 | నేను ఇక్కడ -(hyphen)r ఆప్షన్ ఉపయోగించాను. |
09:25 | ఇది యూజర్ ను అతని హోమ్ డైరెక్టరీతో పాటుగా తొలగిస్తుంది. |
09:30 | ఎంటర్ ప్రెస్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం. |
09:34 | ఇప్పుడు “duck” అనే యూజర్ డిలీట్ చెయ్యబడింది. |
09:38 | దీనిని చెక్ చేయటానికి |
09:41 | “ls space /(slash)home” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:47 | “duck” అనే యూజర్ ఎకౌంట్ డిలీట్ అవ్వడాన్ని మనం చూడొచ్చు. |
09:53 | స్లైడ్స్ వద్దకి వెనక్కి వెళదాం. |
09:56 | “df” మరియు “du” అనేవి లైనక్స్ అడ్మిన్స్త్రేషన్ లో ఉపయోగకరమైన కొన్ని కమాండ్స్. |
10:03 | “df” కమాండ్ డిస్క్ లో అందుబాటులో ఉన్న ఫ్రీ స్పేస్ గురించి ఒక రిపోర్ట్ ఇస్తుంది. |
10:08 | మరియు “du” కమాండ్ ఒక ఫైల్ ఎంత స్పేస్ ఆక్రమించింది అనే దాని పై రిపోర్ట్ ఇస్తుంది. |
10:13 | ఈ రెండు కమాండ్స్ ను ప్రయత్నించండి మరియు అవుట్ పుట్ ను ఒక ఎసైన్మెంట్ వలె మీరే ప్రయత్నించండి. |
10:19 | టెర్మినల్ కు వెళదాం, “df” కమాండ్ తో వినియోగించే కొన్ని ఉపయోగకరమైన ఆప్షన్స్ ను నేను మీకు చూపిస్తాను. |
10:26 | df space -(hyphen)h అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
10:33 | ఇది ఫైల్ సిస్టం పరిమాణాన్ని మరియు ఉపయోగించిన స్పేస్ ను చూపిస్తుంది. |
10:38 | ఇది మౌంట్ అయ్యి ఉన్న స్పేస్ ను కూడా మనుషులు చదవగలిగే ఫార్మాట్ లో చూపిస్తుంది. |
10:46 | “du” కమాండ్ తో కొన్ని ఆప్షన్లను ప్రయత్నిద్దాం. |
10:50 | ఈ సమయానికి మీరు మీ హోమ్ ఫోల్డర్ లో కొన్ని txt ఫైల్స్ క్రియేట్ చేసారని నేను అనుకుంటాను. |
10:57 | ఒకవేళ చేయకపోతే దయచేసి “General Purpose Utilities in Linux” పై టుటోరియల్ ను రిఫర్ చేయండి. |
11:04 | ఈ కమాండ్స్ ను ఎక్జిక్యూట్ చేయటానికి నేను ఇప్పటికే నా హోమ్ డైరెక్టరీలో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ క్రియేట్ చేసాను. |
11:11 | cd space /(slash) home” అని టైప్ చేసి ఎంటర్ నొక్కడం ద్వారా |
11:15 | టెర్మినల్ పై హోమ్ ఫోల్డర్ కి వెళ్ళండి |
11:20 | du space -(hyphen)s space *. (astrix dot) txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
11:33 | ఈ కమాండ్ డైరెక్టరీలో అందుబాటులో ఉన్న txt ఫైల్స్ మరియు ఫైల్ పరిమాణాల పై ఒక రిపోర్ట్ ఇస్తుంది. |
11:43 | ఒక అసైన్మెంట్ వలె, కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి |
11:47 | “du space -(hyphen)ch space *.(astrix dot)txt” మరియు ఏం జరుగుతుందో చూద్దాం. |
11:59 | స్లైడ్స్ వద్దక్కి వెనక్కి వెళతాను. |
12:01 | మనం నేర్చుకున్నది, సంక్షిప్తంగా: |
12:03 | కొత్త యూజర్ ను క్రియేట్ చేయటానికి “adduser” కమాండ్ ను ఉపయోగించుట. |
12:06 | ఒక యూజర్ నుండి మరొక యూజర్ కు మారుటకు “su” కమాండ్ ఉపయోగించుట. |
12:09 | యూజర్ ఎకౌంట్ సెట్టింగ్స్ మార్చటానికి “usermod” కమాండ్ ఉపయోగించుట. |
12:12 | యూజర్ ఎకౌంట్ డిలీట్ చేయటానికి “userdel” కమాండ్ ఉపయోగించుట. |
12:15 | యూజర్ ఐడిలు మరియు గ్రూప్ ఐడిలు గురించి సమాచారం తెలుసుకోవటానికి id కమాండ్ ఉపయోగించుట. |
12:20 | ఫైల్ సిస్టం పరిమాణం మరియు లభ్యతను చెక్ చేయటానికి “df” కమాండ్ ఉపయోగించుట. |
12:24 | ఫైల్ ఆక్రమించుకున్న స్పేస్ ను చెక్ చేయటానికి “du” కమాండ్ ఉపయోగించుట. |
12:27 | ఇది మనల్ని “Basics of system administration” అనే ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. |
12.33 | ఈ url వద్ద అందుబాటులో ఉన్న వీడియో |
12:37 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
12:40 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీనిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
12:44 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి మేము వర్క్ షాప్స్ నిర్వహిస్తాము. ఆన్లైన్ టెస్ట్ పాసయిన వారికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మలిని సంప్రదించండి. |
12:53 | స్పోకెన్ ట్యుటోరియల్ “టాక్ టు ఎ టీచర్” ప్రాజెక్ లో ఒక భాగం, దీనికి ICT (NMEICT), MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహకారం అందిస్తోంది. |
13:03 | ఈ url లో మరింత సమాచారం అందుబాటులో ఉంది |
13:08 | ఈ రచనకి సహాయపడినది నిఖిల. |
13:12 | దిస్ ఈజ్ నిఖిల, సైనింగ్ ఆఫ్. వీక్షించినందుకు ధన్యవాదాలు. |