Difference between revisions of "Git/C3/Hosting-Git-Repositories/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| Hosting Git Repositories పై spoken tutorial కు స్వాగతం.
+
| Hosting Git Repositories పై spoken tutorial కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో మనము Git repository hosting services గురించి నేర్చుకుంటాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో మనము Git repository hosting services గురించి నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
| అలాగే GitHub account ను క్రియేట్ చేయడం.  
+
| అలాగే GitHub account ను క్రియేట్ చేయడం.  
 
   
 
   
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
|   GitHub లో repository ను మరియు repository లో tag ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకుంటాము..
+
| GitHub లో repository ను మరియు repository లో tag ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకుందాము. .
  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు నేను Ubuntu Linux 14.04 మరియు Firefox web browserను  ఉపయోగిస్తున్నాను.
+
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు నేను Ubuntu Linux 14.04 మరియు Firefox web browserను  ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
|మీరు మీకు నచ్చిన ఏ బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.
+
| మీరు మీకు నచ్చిన ఏ బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ అవసరం.
+
| మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ అవసరం.
  
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
|   Git   కమాండ్స్ గురించి అవగాహన కూడా  ఉండాలి.
+
| Git కమాండ్స్ గురించి అవగాహన కూడా  ఉండాలి.
  
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
|లేకపోతే, సంబంధిత  Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా link ను  సందర్శించండి.
+
| లేకపోతే, సంబంధిత  Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా link ను  సందర్శించండి.
  
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
|ముందుగా మనం Git repository hosting services గురించి నేర్చుకుందాం.  
+
| ముందుగా మనం Git repository hosting services గురించి నేర్చుకుందాం.  
  
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
|అక్కడ Bitbucket, CloudForge మరియు GitHub వంటి అనేక వెబ్ ఆధారిత హోస్టింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
+
| ఇక్కడ  Bitbucket, CloudForge మరియు GitHub వంటి అనేక వెబ్ ఆధారిత హోస్టింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
  
 
|-
 
|-
 
| 01:00
 
| 01:00
|ఇక్కడ మీరు మీ Git repositories ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.
+
| ఇక్కడ మీరు మీ Git repositories ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.
  
 
|-
 
|-
Line 57: Line 57:
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|అవి ఇతర ప్రాజెక్ట్ లను ఉచితంగా  డౌన్లోడ్ చేయడానికి మరియు అధ్యయనం చేయడానికి మీకు అనుమతిస్తాయి.   
+
| అవి ఇతర ప్రాజెక్ట్ లను ఉచితంగా  డౌన్లోడ్ చేయడానికి మరియు అధ్యయనం చేయడానికి మీకు అనుమతిస్తాయి.   
  
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
|తరువాత, మనం GitHub ను ఎందుకు ఉపయోగించాలో చూద్దాం.
+
| తరువాత, మనం GitHub ను ఎందుకు ఉపయోగించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
|   GitHub Open Source Software  హౌసింగ్  కొరకు అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సైట్ గా మారింది.
+
| GitHub Open Source Software  హౌసింగ్  కొరకు అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సైట్.
 
+
 
|-
 
|-
 
|01:28
 
|01:28
|   GitHub లో, మీరు మీ బృందంతో ప్రభావవంతంగా మార్పులను వీక్షించవచ్చు, చర్చించవచ్చు మరియు సమీక్షించవచ్చు.   
+
| GitHub లో, మీరు మీ బృందంతో ప్రభావవంతంగా మార్పులను వీక్షించవచ్చు, చర్చించవచ్చు మరియు సమీక్షించవచ్చు.   
  
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
|   GitHub లో ఉపయోగించిన విధానం ఇతర ఉచిత Git hosting  వెబ్ సైట్ల  మాదిరిగానే ఉంటుంది.  
+
| GitHub లో ఉపయోగించిన విధానం ఇతర ఉచిత Git hosting  వెబ్ సైట్ల  మాదిరిగానే ఉంటుంది.  
  
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
|మీరు తర్వాత వాటిని  సొంతంగా అన్వేషించవచ్చు.
+
| మీరు తర్వాత వాటిని  సొంతంగా అన్వేషించవచ్చు.
  
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
|తరువాత మనం GitHub లో account ను ఎలా  క్రియేట్ చేయాలో  నేర్చుకుందాం.
+
| తరువాత మనం GitHub లో account ను ఎలా  క్రియేట్ చేయాలో  నేర్చుకుంటాం.  
  
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
|మీ వెబ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి  మరియు www.github.com  కి  వెళ్ళండి.  
+
| మీ వెబ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి  మరియు www.github.com  కి  వెళ్ళండి.  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
|ఇక్కడ, హోమ్ పేజీ లో , మీరు రిజిస్ట్రేషన్ కోసం మీ వివరాలు ఇవ్వాలి.
+
| ఇక్కడ, హోమ్ పేజీ లో , మీరు రిజిస్ట్రేషన్ కోసం మీ వివరాలు ఇవ్వాలి.
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
|నేను  priya-spoken ను యూసర్ నేమ్ గాను మరియు
+
| నేను  priya-spoken ను యూసర్ నేమ్ గాను మరియు
  
 
|-
 
|-
 
| 02:07
 
| 02:07
|priyaspoken@gmail.com ను ఇ- మెయిల్ ఐడి గాను టైప్ చేస్తున్నాను.
+
| priyaspoken@gmail.com ను ఇ- మెయిల్ ఐడి గాను టైప్ చేస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
|దయచేసి మీరు మీకు నచ్చిన యూజర్ పేరు మరియు  చెల్లుబాటు అయిన  ఇమెయిల్ ఐడిని టైప్ చేయండి.
+
| దయచేసి మీరు మీకు నచ్చిన యూజర్ పేరు మరియు  చెల్లుబాటు అయిన  ఇమెయిల్ ఐడిని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
|ఇప్పుడు నేను , నా పాస్ వర్డ్ ను టైప్  చేస్తున్నాను.
+
| ఇప్పుడు నేను, నా పాస్ వర్డ్ ను టైప్  చేస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|మీరు మీకు నచ్చిన పాస్ వర్డ్ ను ఇవ్వవచ్చు.
+
| మీరు మీకు నచ్చిన పాస్ వర్డ్ ను ఇవ్వవచ్చు.
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
|ఇప్పుడు, కుడివైపు క్రిందన ఉన్న Sign up for GitHub   బటన్ పై క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు, కుడివైపు క్రిందన ఉన్న Sign up for GitHub బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|తరువాత, Step 2 లో, మన ప్రణాళికను ఎంచుకోవాలి.
+
| తరువాత, Step 2 లో, మన ప్రణాళికను ఎంచుకోవాలి.
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|నేను ఉచిత సేవను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను కాబట్టి Free ప్రణాళికను ఎంచుకుంటాను.
+
| నేను ఉచిత సేవను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను కాబట్టి Free ప్రణాళికను ఎంచుకుంటాను.
  
 
|-
 
|-
Line 127: Line 126:
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|తరువాత మనం GitHub లో repository ని క్రియేట్ చేద్దాం.
+
| తరువాత మనం GitHub లో repository ని క్రియేట్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
|మీరు కుడి వైపు బాక్స్ లో   New repository అనే బటన్ ను చూడవచ్చు; దానిపై క్లిక్ చేయండి.
+
| మీరు కుడి వైపు బాక్స్ లో New repository అనే బటన్ ను చూడవచ్చు; దానిపై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
|ఇది Please verify your email address  అనే సందేశాన్ని చూపిస్తుంది.
+
| ఇది Please verify your email address  అనే సందేశాన్ని చూపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:55
 
| 02:55
|   GitHub   మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడి కి ఒక వెరిఫికేషన్ మెయిల్ ను పంపిస్తుంది.
+
| GitHub మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడి కి ఒక వెరిఫికేషన్ మెయిల్ ను పంపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
|కాబట్టి , మనం మెయిల్ అకౌంట్ ని ఓపెన్ చేసి   GitHub   ద్వారా పంపిన మెయిల్ పై క్లిక్ చెయ్యాలి .
+
| కాబట్టి , మనం మెయిల్ అకౌంట్ ని ఓపెన్ చేసి GitHub ద్వారా పంపిన మెయిల్ పై క్లిక్ చెయ్యాలి .
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|నేను ఇప్పటికే GitHub తో రిజిస్టర్ అయిన నా ఇమెయిల్ ఐడిలో సైన్ ఇన్  చేశాను.  
+
| నేను ఇప్పటికే GitHub తో రిజిస్టర్ అయిన నా ఇమెయిల్ ఐడిలో సైన్ ఇన్  చేశాను.  
  
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
|నన్ను దీనిని ఓపెన్ చేయనివ్వండి.  
+
| నన్ను దీనిని ఓపెన్ చేయనివ్వండి.  
  
 
|-
 
|-
 
| 03:13
 
| 03:13
|నా వద్ద  GitHub నుండివచ్చిన  ఒక ఇమెయిల్ ఉంది.  
+
| నా వద్ద  GitHub నుండివచ్చిన  ఒక ఇమెయిల్ ఉంది.  
  
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|నన్ను దానిపై క్లిక్ చేయనివ్వండి.
+
| నేను దానిపై క్లిక్ చేస్తాను.  
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
|దానియందు గల సబ్జక్ట్  Please verify your email address అని  చెప్తుంది.
+
| దానియందు గల సబ్జక్ట్  Please verify your email address అని  చెప్తుంది.
  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|మీ Inbox లో మెయిల్ కనిపించకపోతే, దయచేసి మీ Spam  లేదా Junk   ఫోల్డర్లను చెక్  చెయ్యండి.
+
| మీ Inbox లో మెయిల్ కనిపించకపోతే, దయచేసి మీ Spam  లేదా Junk ఫోల్డర్లను చెక్  చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
|ఇప్పుడు     Verify email address బటన్ పై క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు Verify email address బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|మనం   GitHub Homepage కి మళ్ళించబడుచున్నాము.  
+
| మనం GitHub Homepage కి మళ్ళించబడుచున్నాము.  
  
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
|ఇది మనం GitHub లో account ని విజయవంతంగా సృష్టించామని  సూచిస్తుంది.
+
| ఇది మనం GitHub లో account ని విజయవంతంగా సృష్టించామని  సూచిస్తుంది.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|మనం   GitHub   లోఒక repository ను క్రియేట్ చేయటానికి ప్రయత్నిద్దాం.
+
| మనం GitHub లోఒక repository ను క్రియేట్ చేయటానికి ప్రయత్నిద్దాం.
  
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
|ఇప్పుడు మీరు కుడి వైపు బాక్స్ లో ఉన్న New repository   బటన్ పై నొక్కండి.
+
| ఇప్పుడు మీరు కుడి వైపు బాక్స్ లో New repository బటన్ పై నొక్కండి.
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
|ఇప్పుడు మనము repository సృష్టించగలమని చూడవచ్చు.
+
| ఇప్పుడు మనము repository సృష్టించగలమని చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
|“stories” ను Repository Name   గా   టైప్ చేద్దాం.
+
| stories ను Repository Name గా టైప్ చేద్దాం.
  
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
|మీరు   repository గురించి ఎటువంటి వివరణ అయినా  ఇవ్వాలనుకుంటే, మనము ఇక్కడ ఇవ్వవచ్చు.  
+
| మీరు repository గురించి ఎటువంటి వివరణ అయినా  ఇవ్వాలనుకుంటే, మనము ఇక్కడ ఇవ్వవచ్చు.  
  
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
|తరువాత, నేను   పబ్లిక్   ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటాను. ఇది ఉచితం .
+
| తరువాత, నేను పబ్లిక్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటాను. ఇది ఉచితం .
  
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
|ఒకవేళ మనము Private   ఆప్షన్ ను ఎంచుకుంటే, మన repository ప్రైవేట్ గా ఉంచడానికి మనం కొంత  రుసుము చెల్లించాలి.  
+
| ఒకవేళ మనము Private ఆప్షన్ ను ఎంచుకుంటే, మన repository ప్రైవేట్ గా ఉంచడానికి మనం కొంత  రుసుము చెల్లించాలి.  
  
 
|-
 
|-
 
|04:16
 
|04:16
|దీనర్థం ఇతర వినియోగదారులు మన  repostory కనుగొన లేరు మరియు డౌన్లోడ్ చేసుకోలేరు.
+
| దీనర్థం ఇతర వినియోగదారులు మన  repostory కనుగొన లేరు మరియు డౌన్లోడ్ చేసుకోలేరు.
  
 
|-
 
|-
Line 223: Line 222:
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
|ఇది readme ఫైల్ ను సృష్టిస్తుంది.
+
| ఇది readme ఫైల్ ను సృష్టిస్తుంది.
  
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
|ఈ ఫైలులో, మీరు ఉపయోగించవలసిన కోడ్ లేదా ఇన్స్టాలేషన్ సూచనల గురించిన సమాచారాన్ని వ్రాయవచ్చు.
+
| ఈ ఫైలులో, మీరు ఉపయోగించవలసిన కోడ్ లేదా ఇన్స్టాలేషన్ సూచనల గురించిన సమాచారాన్ని వ్రాయవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
|ఇది సహచరులందరికి  ఉపయోగకరంగా ఉంటుంది.
+
| ఇది సహచరులందరికి  ఉపయోగకరంగా ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
| అయితే, మనము ఇప్పటికే ఉన్న   repository   ను దిగుమతి చేస్తే, ఈ బాక్స్ Check చేయబడదు.
+
| అయితే, మనము ఇప్పటికే ఉన్న repository ను దిగుమతి చేస్తే, ఈ బాక్స్ Check చేయబడదు.
  
 
|-
 
|-
Line 243: Line 242:
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
|మీరు , మీ యూజర్ నేమ్ తో పాటు  విజయవంతంగా సృష్టిచబడిన మీ   repository   పేరు ను చూడవచ్చు.
+
| మీరు , మీ యూజర్ నేమ్ తో పాటు  విజయవంతంగా సృష్టిచబడిన మీ repository పేరును చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
|   repository సృష్టించబడిన తరువాత, మీరు ఎడమ వైపు దిగువన readme ఫైల్ లేబుల్ ను చూడవచ్చు.
+
| repository సృష్టించబడిన తరువాత, మీరు ఎడమ వైపు దిగువన readme ఫైల్ లేబుల్ ను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
|ఈ ఫైల్లో కొంత సమాచారాన్నిమనం  తరువాత వ్రాద్దాము.
+
| ఈ ఫైల్లో కొంత సమాచారాన్నిమనం  తరువాత వ్రాద్దాము.
  
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
|డిఫాల్ట్ గా మనం ఒక commit(i.e)   Initial commit ను, ఒక   branch   (i.e)   master   ను, మరియు ఒక   contributor     ను చూడవచ్చు.
+
| డిఫాల్ట్ గా మనం ఒక commit(i.e) అనగా Initial commit ను, ఒక branch (i.e) master ను, మరియు ఒక contributor ను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
|మీరు ప్రతి లింక్ పై  క్లిక్ చేసి, మీ సౌలభ్యతకనుగుణంగా వాటిని అన్వేషించవచ్చు.
+
| మీరు ప్రతి లింక్ పై  క్లిక్ చేసి, మీ సౌలభ్యతకనుగుణంగా వాటిని అన్వేషించవచ్చు.
  
 
|-
 
|-
 
| 05:23
 
| 05:23
|ఇప్పుడు, మనం ఈ repository లో పనిని మొదలుపెడదాము. .
+
| ఇప్పుడు, మనం ఈ repository లో పని మొదలుపెడదాము. .
  
 
|-
 
|-
 
| 05:27
 
| 05:27
|మన రిపోజిటరీకి ఒక ఫైల్ ను జోడించడంతో ప్రారంభిద్దాం .
+
| మన రిపోజిటరీకి ఒక ఫైల్ ను జోడించడంతో ప్రారంభిద్దాం .
  
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
|మధ్య పానెల్ లో ఉన్న New file బటన్ పై క్లిక్ చేయండి.
+
| మధ్య పానెల్ లో ఉన్న New file బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 05:34
 
| 05:34
|ఒక ఫైల్ను సృష్టించడానికి క్రొత్త form   ఓపెన్ అవుతుంది.
+
| ఒక ఫైల్ను సృష్టించడానికి క్రొత్త form ఓపెన్ అవుతుంది.
  
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|ఇక్కడ, నేను ఫైల్ పేరు ను "kids-story.html" గా ఇస్తాను.
+
| ఇక్కడ, నేను ఫైల్ పేరు ను kids-story.html గా ఇస్తాను.
  
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document   నుండి, కొంత  కోడ్ ను     copy     చేసి ఈ ఫైల్ లో కి     paste   చేస్తాను.
+
| నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత  కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లో కి paste చేస్తాను.
  
 
|-
 
|-
 
| 05:51
 
| 05:51
|అదేవిధంగా, మీరు మీ ఫైల్ లో కొంత కంటెంట్ ను జోడించండి.
+
| అదేవిధంగా, మీరు మీ ఫైల్ లో కొంత కంటెంట్ ను జోడించండి.
  
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
|ఇప్పుడు ఈ కొత్త ఫైల్ ను commit చేద్దాం.
+
| ఇప్పుడు ఈ కొత్త ఫైల్ ను commit చేద్దాం.
  
 
|-
 
|-
Line 299: Line 298:
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
|ఇక్కడ   commit message లో, మీరు Create kids-story.html అనే డిఫాల్ట్ సందేశాన్ని చూడవచ్చు.  
+
| ఇక్కడ commit message లో, మీరు Create kids-story.html అనే డిఫాల్ట్ సందేశాన్ని చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
|  06:09
 
|  06:09
|మీరు డిఫాల్ట్ సందేశాన్నిఉంచుకోవచ్చు లేదా కొత్త సందేశాన్ని టైప్ చేయవచ్చు.
+
| మీరు డిఫాల్ట్ సందేశాన్నిఉంచుకోవచ్చు లేదా కొత్త సందేశాన్ని టైప్ చేయవచ్చు.
  
 
|-
 
|-
 
|  06:13
 
|  06:13
|నేను డిఫాల్ట్ సందేశాన్ని ఉంచుతున్నాను.
+
| నేను డిఫాల్ట్ సందేశాన్ని ఉంచుతున్నాను.
  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|ఇక్కడ, తదుపరి రంగంలో, మీరు commit యొక్క విస్తృత సమాచారాన్ని  ఇవ్వవచ్చు.
+
| ఇక్కడ, తదుపరి రంగంలో, మీరు commit యొక్క విస్తృత సమాచారాన్ని  ఇవ్వవచ్చు.
  
 
|-
 
|-
Line 319: Line 318:
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
|డిఫాల్ట్ గా  మనం master branch కు commit  చేస్తాం  
+
| డిఫాల్ట్ గా  మనం master branch కు commit  చేస్తాం  
  
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
|ఇప్పుడు Commit new file బటన్ పై క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు Commit new file బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
|మన కొత్త ఫైల్ kids-story.html రిపోజిటరీకి జోడించబడింది.
+
| మన కొత్త ఫైల్ kids-story.html రిపోజిటరీకి జోడించబడింది.
  
 
|-
 
|-
Line 335: Line 334:
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
|దీని పై క్లిక్ చేద్దాం .
+
| దీని పై క్లిక్ చేద్దాం .
  
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
|ఇక్కడ, మీరు commit message ప్రక్కన ఉన్న మూడు చుక్కలను చూడవచ్చు.
+
| ఇక్కడ, మీరు commit message ప్రక్కన ఉన్న మూడు చుక్కలను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 06:49
 
| 06:49
|నన్ను వాటిపై క్లిక్ చేయనివ్వండి.
+
| నేను వాటిపై క్లిక్ చేస్తాను.  
  
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
|ఇది commit యొక్క వివరణను చూపిస్తుంది.   
+
| ఇది commit యొక్క వివరణను చూపిస్తుంది.   
  
 
|-
 
|-
 
| 06:54
 
| 06:54
|మనము commit లో చేసినదానిని తెలుసుకోవడానికి, ఆ ప్రత్యేకమైన commit message   పై క్లిక్ చేయండి.
+
| మనము commit లో చేసినదానిని తెలుసుకోవడానికి, ఆ ప్రత్యేకమైన commit message పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
|ఇప్పడు మీరు commit యొక్క వివరాలను చూడవచ్చు.
+
| ఇప్పడు మీరు commit యొక్క వివరాలు చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
|తిరిగి commit list కు వెళ్దాము.
+
| తిరిగి commit list కు వెళ్దాము.
  
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06
|దీని కోసం, బ్రౌజర్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న ఎడమ బాణం బటన్ పై  క్లిక్ చేయండి.
+
|దీని కోసం, బ్రౌజర్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న ఎడమ బాణం బటన్ పై  క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
|కుడి వైపున, మీరు commit యొక్క  hash value ని చూడవచ్చు.
+
|కుడి వైపున, మీరు commit యొక్క  hash value ని చూస్తారు
  
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15
| repository కు తిరిగి రావడానికి, పైన ఎడమవైపు మూలన ఉన్న Code టాబ్ పై క్లిక్ చేయండి.
+
| repository కు తిరిగి రావడానికి, పైన ఎడమవైపు మూలన ఉన్న Code టాబ్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
|ఇప్పుడు GitHub లో  కొత్త  branch ను ఎలా క్రియేట్ చేయాలో వివరిస్తాను.
+
| ఇప్పుడు GitHub లో  కొత్త  branch ను ఎలా క్రియేట్ చేయాలో వివరిస్తాను.
  
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|ఎడమ వైపున, మీరు Branch అనే లేబుల్ జాబితాను చూడవచ్చు.  
+
| ఎడమ వైపున, మీరు Branch లేబుల్ తో ఒక జాబితాను చూడవచ్చు.  
  
 
|-
 
|-
 
|07:31
 
|07:31
|కొత్త branch ను క్రియేట్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
+
| కొత్త branch ను క్రియేట్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
|మీరు ఒక పాప్-అప్ విండో తెరుచుకోవడాన్ని చూడవచ్చు.
+
| మీరు ఒక పాప్-అప్ విండో తెరుచుకోవడాన్ని చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
|పాప్-అప్ విండో లో, మీరు  Find or create a branch   fieldను చూడవచ్చు.
+
| పాప్-అప్ విండో లో, మీరు  Find or create a branch fieldను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 07:43
 
| 07:43
| నేను కొత్త branch కు  పేరుగా new-chapter ను టైప్ చేశాను మరియు  Enter నొక్కండి.
+
| నేను కొత్త branch కు  పేరుగా new-chapter అని టైప్ చేసి, Enter నొక్కాను
  
 
|-
 
|-
 
| 07:49
 
| 07:49
|మీరు new-chapter branch సృష్టించబడిందని చూడవచ్చు మరియు అది మన ప్రస్తుత branch .
+
| మీరు new-chapter branch సృష్టించబడిందని చూడవచ్చు మరియు అది మన ప్రస్తుత branch .
  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
|తరువాత, branching process ను బాగా అర్థం చేసుకోవడానికి మనము new-chapter branch లో commit చేస్తాము.
+
| తరువాత, branching process ను బాగా అర్థం చేసుకోవడానికి మనము new-chapter branch లో commit చేస్తాము.
  
 
|-
 
|-
Line 411: Line 410:
 
|-
 
|-
 
| 08:09
 
| 08:09
|రిపోజిటరీలో  kids-story.html  ఫైల్ ను ఓపెన్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
+
| రిపోజిటరీలో  kids-story.html  ఫైల్ ను ఓపెన్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
|ఎడిటర్ పానెల్ యొక్క కుడి ఎగువ మూలలో, మీరు edit icon   చూడవచ్చు.
+
| ఎడిటర్ పానెల్ యొక్క కుడి ఎగువ మూలలో, మీరు edit icon చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
|ఈ ఫైల్ ను edit చేయటానికి దానిపై క్లిక్ చేయండి.
+
| ఈ ఫైల్ ను edit చేయటానికి దానిపై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
| ఇక్కడ  నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసిన కొన్ని లైన్ లను జత చేస్తున్నాను.
+
| ఇక్కడ  నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసిన కొన్ని లైన్ లను జత చేస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 08:27
 
| 08:27
|మీరు కూడా అలాగే చేయవచ్చు.
+
| మీరు కూడా అలాగే చేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
|ఇప్పుడు, మనం ఈ మార్పును commit   చేస్తాము.
+
| ఇప్పుడు, మనం ఈ మార్పును commit చేస్తాము.
  
 
|-
 
|-
Line 439: Line 438:
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
|ఇక్కడ, మీరు commit చేసిన చోట branch   name   new-chapter    ని చూడవచ్చు .   
+
| ఇక్కడ, మీరు commit చేసిన చోట branch name new-chapterని చూడవచ్చు .   
  
 
|-
 
|-
 
| 08:43
 
| 08:43
|   commit చేయడానికి Commit changes  బటన్ పై క్లిక్ చేయండి.
+
| commit చేయడానికి Commit changes  బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:46
 
| 08:46
| మన ప్రస్తుత repository కు తిరిగి వెళ్ళడానికి Code టాబ్ పై క్లిక్ చేయండి.
+
| మన ప్రస్తుత repository కు తిరిగి వెళ్ళడానికి Code టాబ్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
| తరువాత మనం  master మరియు  new-chapter branches   యొక్క     commits   ను   చెక్ చేద్దాం.  
+
| తరువాత మనం  master మరియు  new-chapter branches యొక్క commits ను చెక్ చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 08:56
 
| 08:56
|   commits   లింక్ పై క్లిక్ చేయండి.
+
| commits లింక్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
|ఇక్కడ,   Branch   డ్రాప్ డౌన్ లో, మనం చూడాలనుకుంటున్న   branch     పేరుని ఎంచుకోవచ్చు.
+
| ఇక్కడ, Branch డ్రాప్ డౌన్ లో, మనం చూడాలనుకుంటున్న branch పేరుని ఎంచుకోవచ్చు.
  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
|నేను లిస్ట్ లో     master   branch ను ఎంచుకుంటున్నాను.  
+
| నేను లిస్ట్ లో master branch ను ఎంచుకుంటున్నాను.  
  
 
|-
 
|-
 
|09:08
 
|09:08
|ఒక్కసారి ఇది ఎంచుకున్న తరవాత     master   branch యొక్క     commits   లిస్ట్ అవుతాయి.
+
| ఒక్కసారి ఇది ఎంచుకున్న తరవాత master branch యొక్క commits లిస్ట్ అవుతాయి.
  
 
|-
 
|-
 
| 09:13
 
| 09:13
|   new-chapter branch     యొక్క     commits       ని చూడడానికి మనం     Branch   డ్రాప్ డౌన్ లో     new-chapter   ఎంచుకోవాలి.  
+
| new-chapter branch యొక్క commits ని చూడడానికి మనం Branch డ్రాప్ డౌన్ లో new-chapter ఎంచుకోవాలి.  
  
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
|ఇప్పుడు మీరు   new-chapter branch   యొక్క   commits     ను చూడవచ్చు .
+
|ఇప్పుడు మీరు new-chapter branch యొక్క commits ను చూడవచ్చు.
  
 
|-
 
|-
 
| 09:24
 
| 09:24
|మనం      repository   కు తిరిగి  వెళ్ళడానికి     Code   టాబ్ పై క్లిక్ చేయండి.
+
| repository కు తిరిగి  వెళ్ళడానికి Code టాబ్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
| తరువాత     GitHub     లో   tag   ను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం .  
+
| తరువాత GitHub లో tag ను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం .  
  
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
|     commit stage   ను ముఖ్యమైనదిగా గుర్తించడానికి   tagging   ని ఉపయోగిస్తామని మనకు తెలుసు  
+
| commit stage ను ముఖ్యమైనదిగా గుర్తించడానికి tagging ను ఉపయోగిస్తామని మనకు తెలుసు.
  
 
|-
 
|-
 
| 09:38
 
| 09:38
|ఉదాహరణకు,నేను   kids-story.html   ఫైల్ ను జోడించిన తరువాత     master   branch లో   tag   ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను.  
+
|ఉదాహరణకు,నేను kids-story.html ఫైల్ ను జోడించిన తరువాత master branch లో tag ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను.  
  
 
|-
 
|-
 
| 09:46
 
| 09:46
|   tag   ను క్రియేట్ చేయడానికి మొదటగా     releases   లింక్ పై క్లిక్ చేయండి.  
+
| tag ను క్రియేట్ చేయడానికి మొదటగా releases లింక్ పై క్లిక్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 09:50
 
| 09:50
|   Create a new release     బటన్ పై క్లిక్ చేయండి.
+
| Create a new release బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 09:54
 
| 09:54
|ఒక కొత్త     form   ఓపెన్ అవుతుంది.  
+
| ఒక కొత్త form ఓపెన్ అవుతుంది.  
  
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
|     Tag Version   బాక్స్ లో  "V1.0" అని టైప్ చేయండి.  
+
| Tag Version బాక్స్ లో  "V1.0" అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
| 10:01
 
| 10:01
|   Release title   బాక్స్ లో "Version one" అని టైప్ చేయండి.  
+
| Release title బాక్స్ లో "Version one" అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
|10:05
 
|10:05
|   Write     బాక్స్ లో మనం మన   tag   గురించి వివరణ ఇద్దాం.
+
| Write బాక్స్ లో మనం మన tag గురించి వివరణ ఇద్దాం.
  
 
|-
 
|-
Line 523: Line 522:
 
|-
 
|-
 
| 10:13
 
| 10:13
| ఇప్పుడు     Publish release   బటన్ పై క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు Publish release బటన్ పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 10:18
 
| 10:18
|ఇక్కడ, ఎడమ వైపు, మీరు  చివరి     commit   యొక్క   hash value   ని చూడగలరు.
+
|ఇక్కడ, ఎడమ వైపు, మీరు  చివరి commit యొక్క hash value ని చూడగలరు.
  
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
|డిఫాల్ట్ గా ,     tag   , latest commit   లో సృష్టించబడుతుందని మనకు ఇప్పటికే తెలుసు.
+
|డిఫాల్ట్ గా, tag, latest commit లో సృష్టించబడుతుందని మనకు ఇప్పటికే తెలుసు.
  
 
|-
 
|-
Line 547: Line 546:
 
|-
 
|-
 
| 10:38
 
| 10:38
| online   Git hosting services   యొక్క ప్రాముఖ్యత  
+
| online Git hosting services యొక్క ప్రాముఖ్యత,
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
|   GitHub account   ను క్రియేట్ చేయడం  
+
| GitHub account ను క్రియేట్ చేయడం,
  
 
|-
 
|-
 
| 10:44
 
| 10:44
|   GitHub   లో   repository   ను మరియు     repository   లో   tag   ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకున్నాము.  
+
| GitHub లో repository ను మరియు repository లో tag ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకున్నాము.  
  
 
|-
 
|-
 
| 10:50
 
| 10:50
|ఒక అసైన్మెంట్ గా
+
|ఒక అసైన్మెంట్ గా,
  
 
|-
 
|-
 
| 10:52
 
| 10:52
|   GitHub   లో   repository ను   క్రియేట్ చెయ్యండి.  
+
| GitHub లో repository ను క్రియేట్ చెయ్యండి.  
  
 
|-
 
|-
 
| 10:54
 
| 10:54
|   repository   కి కొన్ని ఫైళ్ళను ని జోడించండి.
+
| repository కి కొన్ని ఫైళ్ళను ని జోడించండి.
  
 
|-
 
|-
 
| 10:57
 
| 10:57
|ఫైళ్ళను  సవరించడం మరియు కొన్ని   commits   చేయడం మరియు repository లో     branches   మరియు   tags    ను క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి.
+
|ఫైళ్ళను  సవరించడం మరియు కొన్ని commits చేయడం మరియు repository లో branches మరియు tagsను క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి.
  
 
|-
 
|-
 
| 11:05
 
| 11:05
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.
+
|ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.
  
 
|-
 
|-
Line 594: Line 593:
 
|-
 
|-
 
| 11:29
 
| 11:29
|ఈ మిషన్ పై  మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
+
|ఈ మిషన్ పై  మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
 
|-
 
|-
 
| 11:34
 
| 11:34
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.
+
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. నేను స్వామి ధన్యవాదములు.
  
 
|}
 
|}

Revision as of 17:36, 13 December 2017

Time Narration
00:01 Hosting Git Repositories పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము Git repository hosting services గురించి నేర్చుకుంటాము.
00:11 అలాగే GitHub account ను క్రియేట్ చేయడం.
00:14 GitHub లో repository ను మరియు repository లో tag ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకుందాము. .
00:20 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు నేను Ubuntu Linux 14.04 మరియు Firefox web browserను ఉపయోగిస్తున్నాను.
00:29 మీరు మీకు నచ్చిన ఏ బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:32 మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ అవసరం.
00:37 Git కమాండ్స్ గురించి అవగాహన కూడా ఉండాలి.
00:42 లేకపోతే, సంబంధిత Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా link ను సందర్శించండి.
00:47 ముందుగా మనం Git repository hosting services గురించి నేర్చుకుందాం.
00:52 ఇక్కడ Bitbucket, CloudForge మరియు GitHub వంటి అనేక వెబ్ ఆధారిత హోస్టింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
01:00 ఇక్కడ మీరు మీ Git repositories ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.
01:05 అవి మీ repository పంచుకునే కేంద్రీకృత ప్రదేశాన్ని అందిస్తాయి, అందువల్ల అనేక మంది వ్యక్తులు సులభంగా ప్రాజెక్ట్లో సహకరించుకోవచ్చు.
01:14 అవి ఇతర ప్రాజెక్ట్ లను ఉచితంగా డౌన్లోడ్ చేయడానికి మరియు అధ్యయనం చేయడానికి మీకు అనుమతిస్తాయి.
01:19 తరువాత, మనం GitHub ను ఎందుకు ఉపయోగించాలో చూద్దాం.
01:23 GitHub Open Source Software హౌసింగ్ కొరకు అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సైట్.
01:28 GitHub లో, మీరు మీ బృందంతో ప్రభావవంతంగా మార్పులను వీక్షించవచ్చు, చర్చించవచ్చు మరియు సమీక్షించవచ్చు.
01:35 GitHub లో ఉపయోగించిన విధానం ఇతర ఉచిత Git hosting వెబ్ సైట్ల మాదిరిగానే ఉంటుంది.
01:42 మీరు తర్వాత వాటిని సొంతంగా అన్వేషించవచ్చు.
01:45 తరువాత మనం GitHub లో account ను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటాం.
01:49 మీ వెబ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి మరియు www.github.com కి వెళ్ళండి.
01:56 ఇక్కడ, హోమ్ పేజీ లో , మీరు రిజిస్ట్రేషన్ కోసం మీ వివరాలు ఇవ్వాలి.
02:01 నేను priya-spoken ను యూసర్ నేమ్ గాను మరియు
02:07 priyaspoken@gmail.com ను ఇ- మెయిల్ ఐడి గాను టైప్ చేస్తున్నాను.
02:11 దయచేసి మీరు మీకు నచ్చిన యూజర్ పేరు మరియు చెల్లుబాటు అయిన ఇమెయిల్ ఐడిని టైప్ చేయండి.
02:16 ఇప్పుడు నేను, నా పాస్ వర్డ్ ను టైప్ చేస్తున్నాను.
02:19 మీరు మీకు నచ్చిన పాస్ వర్డ్ ను ఇవ్వవచ్చు.
02:23 ఇప్పుడు, కుడివైపు క్రిందన ఉన్న Sign up for GitHub బటన్ పై క్లిక్ చేయండి.
02:28 తరువాత, Step 2 లో, మన ప్రణాళికను ఎంచుకోవాలి.
02:32 నేను ఉచిత సేవను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను కాబట్టి Free ప్రణాళికను ఎంచుకుంటాను.
02:37 ఇప్పుడు Finish sign up బటన్ పై క్లిక్ చేయండి.
02:40 తరువాత మనం GitHub లో repository ని క్రియేట్ చేద్దాం.
02:44 మీరు కుడి వైపు బాక్స్ లో New repository అనే బటన్ ను చూడవచ్చు; దానిపై క్లిక్ చేయండి.
02:51 ఇది Please verify your email address అనే సందేశాన్ని చూపిస్తుంది.
02:55 GitHub మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడి కి ఒక వెరిఫికేషన్ మెయిల్ ను పంపిస్తుంది.
02:59 కాబట్టి , మనం మెయిల్ అకౌంట్ ని ఓపెన్ చేసి GitHub ద్వారా పంపిన మెయిల్ పై క్లిక్ చెయ్యాలి .
03:06 నేను ఇప్పటికే GitHub తో రిజిస్టర్ అయిన నా ఇమెయిల్ ఐడిలో సైన్ ఇన్ చేశాను.
03:11 నన్ను దీనిని ఓపెన్ చేయనివ్వండి.
03:13 నా వద్ద GitHub నుండివచ్చిన ఒక ఇమెయిల్ ఉంది.
03:16 నేను దానిపై క్లిక్ చేస్తాను.
03:18 దానియందు గల సబ్జక్ట్ Please verify your email address అని చెప్తుంది.
03:23 మీ Inbox లో మెయిల్ కనిపించకపోతే, దయచేసి మీ Spam లేదా Junk ఫోల్డర్లను చెక్ చెయ్యండి.
03:29 ఇప్పుడు Verify email address బటన్ పై క్లిక్ చేయండి.
03:32 మనం GitHub Homepage కి మళ్ళించబడుచున్నాము.
03:36 ఇది మనం GitHub లో account ని విజయవంతంగా సృష్టించామని సూచిస్తుంది.
03:42 మనం GitHub లోఒక repository ను క్రియేట్ చేయటానికి ప్రయత్నిద్దాం.
03:45 ఇప్పుడు మీరు కుడి వైపు బాక్స్ లో New repository బటన్ పై నొక్కండి.
03:50 ఇప్పుడు మనము repository సృష్టించగలమని చూడవచ్చు.
03:54 stories ను Repository Name గా టైప్ చేద్దాం.
03:58 మీరు repository గురించి ఎటువంటి వివరణ అయినా ఇవ్వాలనుకుంటే, మనము ఇక్కడ ఇవ్వవచ్చు.
04:04 తరువాత, నేను పబ్లిక్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటాను. ఇది ఉచితం .
04:09 ఒకవేళ మనము Private ఆప్షన్ ను ఎంచుకుంటే, మన repository ప్రైవేట్ గా ఉంచడానికి మనం కొంత రుసుము చెల్లించాలి.
04:16 దీనర్థం ఇతర వినియోగదారులు మన repostory కనుగొన లేరు మరియు డౌన్లోడ్ చేసుకోలేరు.
04:21 మళ్ళీ నన్ను Public పై క్లిక్ చేయనివ్వండి .
04:24 Initialize this repository with a README అనే చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
04:28 ఇది readme ఫైల్ ను సృష్టిస్తుంది.
04:31 ఈ ఫైలులో, మీరు ఉపయోగించవలసిన కోడ్ లేదా ఇన్స్టాలేషన్ సూచనల గురించిన సమాచారాన్ని వ్రాయవచ్చు.
04:37 ఇది సహచరులందరికి ఉపయోగకరంగా ఉంటుంది.
04:42 అయితే, మనము ఇప్పటికే ఉన్న repository ను దిగుమతి చేస్తే, ఈ బాక్స్ Check చేయబడదు.
04:48 ఇప్పుడు Create repository బటన్ పై క్లిక్ చేయండి.
04:52 మీరు , మీ యూజర్ నేమ్ తో పాటు విజయవంతంగా సృష్టిచబడిన మీ repository పేరును చూడవచ్చు.
04:58 repository సృష్టించబడిన తరువాత, మీరు ఎడమ వైపు దిగువన readme ఫైల్ లేబుల్ ను చూడవచ్చు.
05:05 ఈ ఫైల్లో కొంత సమాచారాన్నిమనం తరువాత వ్రాద్దాము.
05:09 డిఫాల్ట్ గా మనం ఒక commit(i.e) అనగా Initial commit ను, ఒక branch (i.e) master ను, మరియు ఒక contributor ను చూడవచ్చు.
05:18 మీరు ప్రతి లింక్ పై క్లిక్ చేసి, మీ సౌలభ్యతకనుగుణంగా వాటిని అన్వేషించవచ్చు.
05:23 ఇప్పుడు, మనం ఈ repository లో పని మొదలుపెడదాము. .
05:27 మన రిపోజిటరీకి ఒక ఫైల్ ను జోడించడంతో ప్రారంభిద్దాం .
05:31 మధ్య పానెల్ లో ఉన్న New file బటన్ పై క్లిక్ చేయండి.
05:34 ఒక ఫైల్ను సృష్టించడానికి క్రొత్త form ఓపెన్ అవుతుంది.
05:38 ఇక్కడ, నేను ఫైల్ పేరు ను kids-story.html గా ఇస్తాను.
05:44 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లో కి paste చేస్తాను.
05:51 అదేవిధంగా, మీరు మీ ఫైల్ లో కొంత కంటెంట్ ను జోడించండి.
05:55 ఇప్పుడు ఈ కొత్త ఫైల్ ను commit చేద్దాం.
05:58 commit message ఇవ్వడానికి పేజీని క్రిందికి స్క్రోల్ చేయండి.
06:01 ఇక్కడ commit message లో, మీరు Create kids-story.html అనే డిఫాల్ట్ సందేశాన్ని చూడవచ్చు.
06:09 మీరు డిఫాల్ట్ సందేశాన్నిఉంచుకోవచ్చు లేదా కొత్త సందేశాన్ని టైప్ చేయవచ్చు.
06:13 నేను డిఫాల్ట్ సందేశాన్ని ఉంచుతున్నాను.
06:16 ఇక్కడ, తదుపరి రంగంలో, మీరు commit యొక్క విస్తృత సమాచారాన్ని ఇవ్వవచ్చు.
06:22 కాబట్టి ఇక్కడ నేను Added first file of the repository అని టైప్ చేస్తాను.
06:27 డిఫాల్ట్ గా మనం master branch కు commit చేస్తాం
06:31 ఇప్పుడు Commit new file బటన్ పై క్లిక్ చేయండి.
06:34 మన కొత్త ఫైల్ kids-story.html రిపోజిటరీకి జోడించబడింది.
06:39 ఇప్పుడు commit number రెండు కు పెరిగింది అని గమనించండి
06:43 దీని పై క్లిక్ చేద్దాం .
06:45 ఇక్కడ, మీరు commit message ప్రక్కన ఉన్న మూడు చుక్కలను చూడవచ్చు.
06:49 నేను వాటిపై క్లిక్ చేస్తాను.
06:51 ఇది commit యొక్క వివరణను చూపిస్తుంది.
06:54 మనము commit లో చేసినదానిని తెలుసుకోవడానికి, ఆ ప్రత్యేకమైన commit message పై క్లిక్ చేయండి.
07:00 ఇప్పడు మీరు commit యొక్క వివరాలు చూడవచ్చు.
07:03 తిరిగి commit list కు వెళ్దాము.
07:06 దీని కోసం, బ్రౌజర్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న ఎడమ బాణం బటన్ పై క్లిక్ చేయండి.
07:11 కుడి వైపున, మీరు commit యొక్క hash value ని చూస్తారు
07:15 repository కు తిరిగి రావడానికి, పైన ఎడమవైపు మూలన ఉన్న Code టాబ్ పై క్లిక్ చేయండి.
07:21 ఇప్పుడు GitHub లో కొత్త branch ను ఎలా క్రియేట్ చేయాలో వివరిస్తాను.
07:26 ఎడమ వైపున, మీరు Branch లేబుల్ తో ఒక జాబితాను చూడవచ్చు.
07:31 కొత్త branch ను క్రియేట్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
07:34 మీరు ఒక పాప్-అప్ విండో తెరుచుకోవడాన్ని చూడవచ్చు.
07:38 పాప్-అప్ విండో లో, మీరు Find or create a branch fieldను చూడవచ్చు.
07:43 నేను కొత్త branch కు పేరుగా new-chapter అని టైప్ చేసి, Enter నొక్కాను
07:49 మీరు new-chapter branch సృష్టించబడిందని చూడవచ్చు మరియు అది మన ప్రస్తుత branch .
07:55 తరువాత, branching process ను బాగా అర్థం చేసుకోవడానికి మనము new-chapter branch లో commit చేస్తాము.
08:02 ప్రదర్శన కోసం kids-story.html ఫైలులో కొన్ని మార్పులను చేద్దాము.
08:09 రిపోజిటరీలో kids-story.html ఫైల్ ను ఓపెన్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
08:14 ఎడిటర్ పానెల్ యొక్క కుడి ఎగువ మూలలో, మీరు edit icon చూడవచ్చు.
08:19 ఈ ఫైల్ ను edit చేయటానికి దానిపై క్లిక్ చేయండి.
08:22 ఇక్కడ నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసిన కొన్ని లైన్ లను జత చేస్తున్నాను.
08:27 మీరు కూడా అలాగే చేయవచ్చు.
08:30 ఇప్పుడు, మనం ఈ మార్పును commit చేస్తాము.
08:33 నేను default commit message ని అలాగే ఉంచుతున్నాను.
08:37 ఇక్కడ, మీరు commit చేసిన చోట branch name new-chapterని చూడవచ్చు .
08:43 commit చేయడానికి Commit changes బటన్ పై క్లిక్ చేయండి.
08:46 మన ప్రస్తుత repository కు తిరిగి వెళ్ళడానికి Code టాబ్ పై క్లిక్ చేయండి.
08:50 తరువాత మనం master మరియు new-chapter branches యొక్క commits ను చెక్ చేద్దాం.
08:56 commits లింక్ పై క్లిక్ చేయండి.
08:59 ఇక్కడ, Branch డ్రాప్ డౌన్ లో, మనం చూడాలనుకుంటున్న branch పేరుని ఎంచుకోవచ్చు.
09:04 నేను లిస్ట్ లో master branch ను ఎంచుకుంటున్నాను.
09:08 ఒక్కసారి ఇది ఎంచుకున్న తరవాత master branch యొక్క commits లిస్ట్ అవుతాయి.
09:13 new-chapter branch యొక్క commits ని చూడడానికి మనం Branch డ్రాప్ డౌన్ లో new-chapter ఎంచుకోవాలి.
09:19 ఇప్పుడు మీరు new-chapter branch యొక్క commits ను చూడవచ్చు.
09:24 repository కు తిరిగి వెళ్ళడానికి Code టాబ్ పై క్లిక్ చేయండి.
09:28 తరువాత GitHub లో tag ను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం .
09:32 commit stage ను ముఖ్యమైనదిగా గుర్తించడానికి tagging ను ఉపయోగిస్తామని మనకు తెలుసు.
09:38 ఉదాహరణకు,నేను kids-story.html ఫైల్ ను జోడించిన తరువాత master branch లో tag ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను.
09:46 tag ను క్రియేట్ చేయడానికి మొదటగా releases లింక్ పై క్లిక్ చేయండి.
09:50 Create a new release బటన్ పై క్లిక్ చేయండి.
09:54 ఒక కొత్త form ఓపెన్ అవుతుంది.
09:56 Tag Version బాక్స్ లో "V1.0" అని టైప్ చేయండి.
10:01 Release title బాక్స్ లో "Version one" అని టైప్ చేయండి.
10:05 Write బాక్స్ లో మనం మన tag గురించి వివరణ ఇద్దాం.
10:10 నేను “This is the version one”అని టైప్ చేస్తాను.
10:13 ఇప్పుడు Publish release బటన్ పై క్లిక్ చేయండి.
10:18 ఇక్కడ, ఎడమ వైపు, మీరు చివరి commit యొక్క hash value ని చూడగలరు.
10:24 డిఫాల్ట్ గా, tag, latest commit లో సృష్టించబడుతుందని మనకు ఇప్పటికే తెలుసు.
10:30 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
10:33 ట్యుటోరియల్ సారాంశం.
10:35 ఈ ట్యుటోరియల్ లో మనము
10:38 online Git hosting services యొక్క ప్రాముఖ్యత,
10:42 GitHub account ను క్రియేట్ చేయడం,
10:44 GitHub లో repository ను మరియు repository లో tag ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకున్నాము.
10:50 ఒక అసైన్మెంట్ గా,
10:52 GitHub లో repository ను క్రియేట్ చెయ్యండి.
10:54 repository కి కొన్ని ఫైళ్ళను ని జోడించండి.
10:57 ఫైళ్ళను సవరించడం మరియు కొన్ని commits చేయడం మరియు repository లో branches మరియు tagsను క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి.
11:05 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది.
11:10 దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:12 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:20 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:23 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:29 ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
11:34 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. నేను స్వామి ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india