PHP-and-MySQL/C2/Switch-Statement/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search


Time Narration
00:00 హలో, SWITCH స్టేట్మెంట్ మీద ఈ PHP ట్యుటోరియల్ కు మీకు స్వాగతము.
00:10 ఇది PHP లో చాలా ముఖ్యమైన ఫీచర్ కనుక నేను మీకు ఒక క్రొత్త అభ్యాసమును చూపించబోతున్నాను.
00:16 ఇప్పుడు సింటాక్స్ ను త్వరగా క్రియేట్ చేద్దాము.
00:20 SWITCH స్టేట్మెంట్ IF స్టేట్మెంట్ కు బదులుగా వాడుకోగలిగినది. దీని యొక్క ఇన్ పుట్ ఒక ఎక్స్ప్రెషన్ అయినప్పటికీ ఇది చాలా ఎక్కువ నీట్ గా మరియు ఫార్మాట్ చేయడము కొరకు వివిధ అవకాశములను కలిగి ఉంటుంది.
00:38 కనుక, ఇప్పుడు దేని యొక్క విలువను అయినా సరే ఇన్పుట్ గా ఇవ్వండి మరియు ఆ తరువాత దానికి సమానము అయిన విలువను సేవ్ చేయండి.
00:45 అప్పుడు అది కనుక ఈ విలువతో సమానము అయినా లేదా ఈ విలువతో మాచ్ అయినా సరే మనము కోడ్ ను ఎక్జిక్యూట్ చేయగలుగుతాము.
00:53 ఇది పోల్చి చూసే టెక్నిక్ కాదు. కనుక మాచింగ్ వాల్యూస్ కొరకు ఒక IF స్టేట్మెంట్ ను పోల్చి చూడడము కొరకు మరియు ఇన్ పుట్ మీద ఆధారపడి అవుట్ పుట్ రావడము కొరకు మనము SWITCH అని చెప్పబోతున్నాము.
01:03 ఇప్పుడు మొదలు పెడదాము.
01:05 SWITCH అనేది దాని యొక్క బేసిక్ కోడ్
01:10 ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ను పెట్టాలి. ఉదాహరణకు, నేను ఇక్కడ అలెక్స్ అని చెపుతాను.
01:17 ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామును క్రియేట్ చేద్దాము మరియు మనము ముందుకు వెళ్ళే కొద్దీ నేను దానిని వివరిస్తాను.
01:20 IF స్టేట్మెంట్ లాగానే మనము ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్ లను పెడతాము.
01:26 ఇప్పుడు ప్రతి రకమైన చెక్ ను ఎలా కాల్ చేయాలో చూద్దాము.
01:30 మేము ఇక్కడ వాల్యూ ను చెక్ చేయాలి అని అనుకుంటున్నాము.
01:33 ఇప్పుడు మనము దీనిని కొటేషన్ మార్క్ లలో పెడదాము.
01:37 మీరు అలాగే నంబర్ లను ఇవ్వలేరు.
01:42 కనుక మనము case అని టైప్ చేస్తాము - మనము మాచ్ చేయాలి అని అనుకున్న కేస్ యొక్క విలువ. ఉదాహరణకు –అలెక్స్
01:54 అప్పుడు మనము ఒక కోలన్ లేదా ఒక సెమీ కోలన్ ను టైప్ చేస్తాము.
01:58 మరియు మీరు పిక్ చేసిన SWITCH ఎక్స్ప్రెషన్ తో case మాచ్ అయినట్లు అయితే కండీషన్ ను ఇవ్వాలి.
02:05 కనుక, మీకు నీలి కళ్ళు కనుక ఉన్నాయి అంటే నేను - echo అని టైప్ చేస్తాను.
02:13 మన case కంపారిజన్ ను పూర్తి చేయడము కొరకు మనము break మరియు ఒక semi colon లను వాడబోతున్నాము.
02:20 ఇక్కడ మనము సెమీ కోలన్ ను వాడాము కానీ అక్కడ వాడలేదు అని గుర్తు పెట్టుకోండి.
02:25 ఇప్పుడు రెండవ case. దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి.
02:30 నేను Billy అని టైప్ చేస్తాను మరియు నీకు బ్రౌన్ కళ్ళు ఉంటే echo చేస్తాను.
02:42 ఒకే మరియు ఆ తరువాత break మరియు సెమీ కోలన్ ను ఇవ్వాలి
02:47 ఇది ఒక ఇంటిగ్రేటేడ్ IF వంటిది. అంటే నేను -- IF యువర్ నేమ్ ఈజ్ అలెక్స్ దెన్ echo యు హవ్ బ్లూ ఐస్ ఆర్ ELSE IF యువర్ నేమ్ ఇస్ బిల్లీ యు హవ్ బ్రౌన్ ఐస్ అని చెప్పవచ్చు.
03:00 బహుశా కొంతమందికి ఇలా చేయడము చాలా తేలిక. ఇది చదవడమునకు చాలా తేలిక, కానీ ఇది ఎంపికకు సంబంధించిన విషయము.
03:11 ఒకే మన వద్ద ఇంకా ఏ కేస్ లు లేవు. ఈ ఉదాహరణ కొరకు నేను అలెక్స్ మరియు బిల్లీ లను వాడబోతున్నాను.
03:20 నేను డీఫాల్ట్ అని చెపుతాను- అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది.
03:29 ఓకే, ఇంకా కేస్ లు లేవు కనుక మనకు ఒక బ్రేక్ యొక్క అవసరము ఏమీ లేదు.
03:38 అలాగే, దాని తరువాత ఎంచుకోవడము కొరకు అవకాశములు లేవు కనుక వాటి తరువాత బ్రేక్ లేదు.
03:43 కనుక మనకు మన SWITCH ఇక్కడ ఉన్నది, ఇప్పడు దానిని ప్రయత్నించి చూద్దాము.
03:48 ఇప్పుడు మన ప్రోగ్రామ్ ను బిల్డ్ చేయడము కొరకు నేను ALEX ను ఒక వేరియబుల్ తో భర్తీ చేయబోతున్నాను.
04:00 కనుక నేను name equals అని టైప్ చేస్తాను మరియు నిన్ను గురించి నిర్ణయము తీసుకోనిస్తాను.
04:05 అప్పుడు నేను ఇక్కడ పేరును చెపుతాను.
04:07 కనుక ఇక్కడ మనము ఒక వేరియబుల్ ను ఎలా పెడుతున్నామో మీరు చూడవచ్చు.
04:11 మీకు ఇప్పటికే అలా ఎలా చేయాలో తెలిసి ఉంటుంది.
04:13 కనుక అది మొదలు పెడదాము మరియు అది ఎలా పని చేస్తుందో చూద్దాము.
04:18 మీరు switch అని అనండి, ఈజ్ ఈక్వల్ టు అలెక్స్ అనే ఎక్స్ప్రెషన్ ను మీరు తీసుకోండి.
04:24 నిజమునకు ఇది అలెక్స్ కు సమానము అయిన కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది. బ్రేక్ అనేది దానిని పూర్తి చేయడము కొరకు ఉంటుంది.
04:32 మరియు బిల్లీ కేస్ మరియు అది అదే విషయమును ఎకో చేస్తుంది మరియు బ్రేక్ తో పూర్తి అవుతుంది.
04:39 పేరు కనుక రాహుల్ అయినట్లు అయితే, డీఫాల్ట్ –ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది.
04:47 ఒకే- కనుక దానిని రన్ చేసే ప్రయత్నము చేద్దాము.
04:49 పునఃశ్చరణ చేయడము కొరకు
04:52 అలెక్స్ అవుట్ పుట్ కు మాచ్ అవుతుంది అని మనము చూడవచ్చు.
04:57 ఇక్కడ మీరు ఎన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయాలి అని అనుకుంటే అన్ని లైన్ల కోడ్ ను ఎంటర్ చేయగలరు. ఈ కేస్ ఎక్కడ పూర్తి అవుతుంది అన్న విషయమును ఈ బ్రేక్ నిర్ణయిస్తుంది.
05:05 ఒక IF స్టేట్మెంట్ లోని బ్లాక్ ను పూర్తి చేయడము కొరకు కర్లీ బ్రాకెట్లు కావాలి.
05:12 ఏది ఏమైనప్పటికీ, ఇక్కడ బ్రేక్ బ్లాక్ యొక్క ఎండ్ ను నిర్ణయిస్తుంది. అలాగే వీటిని బ్లాక్స్ అని అంటారు.
05:17 కనుక, ఈ బిల్లీ ను మార్చండి మరియు ఏమి జరుగుతుందో చూడండి.
05:22 మేము ఇక్కడ నిర్ణయించిన విధముగానే మీకు బ్రౌన్ కళ్ళు ఉన్నాయి.
05:28 ఒకే, మేము ఇప్పుడు దీనిని కైల్ గా మార్చి రిఫ్రెష్ చేస్తాము ..........., మన ప్రోగ్రాము లోని ఫీచర్ లో కైల్ యొక్క కళ్ళను వివరిస్తూ బ్లాక్ లేదు కనుక అది ఐ డోంట్ నో వాట్ కలర్ యువర్ ఐస్ ఆర్ అని ఎకో చేస్తుంది.
05:45 కనుక బేసికల్ గా ఇది SWITCH స్టేట్మెంట్ గురించిన వివరణ.
05:47 దానిని ప్రయత్నించండి. కొంతమందికి దీనిని వాడడము నచ్చుతుంది, కొంతమంది ఇష్టపడతారు.
05:50 ఇది బహుశా IF స్టేట్మెంట్ కంటే వేగవంతము అయింది. నియంత్రణ కూడా సులభము. అది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. కనుక అది నిజముగా మీకు వ్యక్తిగతముగా నచ్చుతుంది.
05:56 చూసినందుకు కృతజ్ఞతలు. ఇంక విరమిస్తున్నాను.

Contributors and Content Editors

PoojaMoolya, Udaya