PERL/C2/for-for-each-loops/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Perl లో for మరియు foreach Loops పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము Perlలో for మరియు
00:11 foreach లూప్స్ గురించి నేర్చుకుంటాము.
00:13 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను.
00:21 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:25 మీరు, మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:29 మీకు Perl లో వేరియబుల్స్ మరియు కామెంట్స్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:33 ఒక వేళ లేకపోతే, దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:40 Perl వివిధ విలువలకు పదేపదే ఒక కండిషన్ ను తనిఖీ చేయగల ఒక పద్దతిని అందిస్తుంది.

ఇది loopsను ఉపయోగించుకుని జరుగుతుంది.

00:49 perl లో వివిధ రకాల లూప్స్ ఉన్నాయి.
00:52 for loop, foreach loop,
00:54 while loop మరియు do-while loop.
00:56 ఈ ట్యుటోరియల్ లో మనము for loop మరియు foreach loop లను గూర్చి నేర్చుకుంటాము.
01:01 Perlలో for లూప్, కొంత కోడ్ ను, కావలసిన సార్లు తిరిగి తిరిగి ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించబడుతుంది.
01:07 for యొక్క సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది.
01:10 for space open bracket variable initialization semicolon condition semicolon increment
01:20 close bracket, ప్రెస్ Enter
01:22 ఓపెన్ కర్లీ బ్రాకెట్స్
01:24 మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్
01:28 క్లోజ్ కర్లీ బ్రాకెట్స్.
01:30 ఇప్పుడు మనం for లూప్ యొక్క ఉదాహరణను చూద్దాం.
01:33 Terminal ను తెరచి, gedit forLoop.pl space & (ampersand) అని టైప్ చేసి,
01:42 Enter ను నొక్కండి. ఇది forLoop.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
01:48 క్రింది కోడ్ ను టైప్ చేయండి. hash exclamation mark slash u s r slash bin slash perl
01:58 Enter ను నొక్కండి.
02:00 for space open bracket dollar i equals to zero semicolon space dollar i less than or equal to four semicolon space dollar i plus plus close bracket
02:18 స్పేస్ కర్లీ బ్రాకెట్ ను ఓపెన్ చేసి, Enter నొక్కండి.
02:21 print space double quote Value of i colon <space> dollar i backslash n డబుల్ కోట్ ముగించి, సెమికోలన్ అని టైప్ చేసి,
02:35 Enter ను నొక్కండి. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.
02:39 ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి.
02:42 for లూప్, ఏమి చేస్తుందో నేను వివరిస్తాను.
02:46 వేరియబుల్ i కు సున్నా ఇవ్వబడినది.
02:50 తరువాత, కండీషన్ తనిఖీ చేయబడుతుంది.
02:53 ఇక్కడ కండీషన్ i less than or equal to 4.
02:59 ఒకవేళ ఈ కండిషన్ true అయితే, కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
03:05 దీని అర్ధం మొదట ముద్రింపబడిన స్టేట్మెంట్.
03:11 Value of i colon 0 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
03:14 దీని తరువాత, వేరియబుల్ i విలువ, ఒకటి పెరుగుతుంది.
03:18 for లూప్ కండిషన్ మళ్ళీ ఒకసారి తనిఖీ చేయబడును.
03:23 i విలువ 4 కంటే ఎక్కువైనప్పుడు, ఈ లూప్ నుండి బయటకు వస్తాము.
03:29 ఇక్కడ i = 0, 1, 2, 3 మరియు 4 వద్ద for లూప్ అమలు అవుతుంది.
03:38 అంటే మొత్తం 5 సార్లు.
03:41 ఇప్పుడు టెర్మినల్ కు మారండి.
03:44 కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయుటకు
03:48 perl hyphen c forLoop dot pl అని టైప్ చేసి,
03:54 Enter ను నొక్కండి.
03:56 ఇక్కడ ఇది ఈ క్రింది సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
03:58 forLoop.pl syntax OK.
04:01 కాబట్టి మనకు ఏ ఎర్రర్ లు లేవు.
04:03 ఇప్పుడు మనం perl forLoop dot plను టైప్ చేయడం ద్వారా Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం Enter నొక్కండి.
04:11 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
04:16 ఇప్పుడు మనం foreach లూప్ ను చూద్దాం.
04:19 ఒక వేళ మనం array పై కండిషన్ ను ఉపయోగించాలంటే, మనం foreach లూప్ ను ఉపయోగించి చేయవచ్చు.
04:25 సింటాక్స్- foreach space dollar variable space within brackets at the rate array స్పేస్
04:35 ఓపెన్ కర్లీ బ్రాకెట్
04:37 perform action on each element of an array Enter నొక్కండి.
04:42 క్లోజ్ కర్లీ బ్రాకెట్.
04:44 మనము array, array ఇనిశ్యాలైజేషన్, array నిర్వచనము గురించి తరువాత ట్యుటోరియల్ లో నేర్చుకుంటాము.
04:52 ఇప్పుడు మనము foreach లూప్ కు ఉదాహరణను చూద్దాం.
04:56 టెర్మినల్ ను తెరచి, gedit foreachLoop dot pl space ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:08 ఇది gedit లో foreachLoop.pl ఫైల్ ను తెరుస్తుంది.
05:12 క్రింది కోడ్ ను టైప్ చేయండి:
05:15 hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:25 at the rate myarray space equal to space open bracket ten comma twenty comma thirty close the bracket semicolon
05:39 Enter నొక్కండి.
05:41 foreach space dollar var space open bracket at the rate myarray close the bracket space
05:52 కర్లీ బ్రాకెట్ తెరవండి మరియు Enter నొక్కి,
05:56 print space double quotes Element of an array is colon dollar var backslash n డబుల్ కోట్స్ ముగించి సెమికోలన్ అని టైప్ చేసి,
06:13 Enterను నొక్కండి. కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి.
06:17 ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి.
06:20 ఈ కోడ్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివండి. myarray అనే ఒక అర్రే డిక్లేర్ చేయబడింది.
06:27 ఇది 10, 20 మరియు 30 అను మూడు ఎలిమెంట్ లను కలిగి ఉంటుంది.
06:33 Foreach లూప్ యొక్క ప్రతి పునరావృత్తిలో, 'dollar var' ($var) అర్రే యొక్క సింగల్ ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది.
06:40 Foreach కీవర్డ్ ఈ లూప్ ను array యొక్క ప్రతీ మూలకానికి పునరావృతం చేస్తుంది.
06:47 అంటే, కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్, myarray యొక్క ప్రతీ ఎలిమెంట్ కు ఎగ్జిక్యూట్ అవుతుంది.
06:55 Back-slash n (\n) ప్రాంప్ట్ ను కొత్త లైన్ పై ఉంచుతుంది.
07:00 దీని అర్ధం మొదటి element 10 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది.
07:06 తరువాత 20 మరియు మొదలైన, అన్నిఎలెమెంట్స్ ముద్రించేంతవరకు ప్రదర్శింబడతాయి.
07:12 myarray లోని అన్ని ఎలిమెంట్ లను ముద్రించిన తరువాత ఈ లూప్ ఎగ్జిట్ అవుతుంది.
07:17 ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయుటకు
07:24 perl hyphen c foreachLoop dot pl అని టైప్ చేసి Enter నొక్కండి.
07:32 టెర్మినల్ పై క్రింది లైన్ ప్రదర్శించబడుతుంది.
07:36 కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లు ఏమి లేవు.
07:38 కాబట్టి మనం Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం.
07:41 perl foreachLoop dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
07:48 క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది.
07:54 ఇది for లూప్ మరియు foreach లూప్ గురించి.
07:57 మనం సారాంశం చుద్దాం.
07:59 ఈ ట్యుటోరియల్ లో, మనం-
08:02 Perl లో for లూప్ మరియు foreach లూప్ గురించి.
08:06 కొన్ని నమూనా ప్రోగ్రాం లను ఉపయోగించి నేర్చుకున్నాము.ఇక్కడ మీకొక అసైన్మెంట్-
08:10 Spoken Tutorial అను string ను డిక్లేర్ చేసి,
08:13 దీనిని 5 సార్లు ముద్రించండి.
08:16 color arrayను @colorArray = open bracket single quote లో red comma white comma blue బ్రాకెట్ క్లోజ్ చేసి డిక్లేర్ చేసి,
08:32 array యొక్క ప్రతీ ఎలిమెంట్ ను foreach లూప్ ఉపయోగించి ముద్రించండి.
08:36 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
08:40 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది.
08:43 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
08:48 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
08:55 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
08:59 మర్రిన్ని వివరాల కు దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
09:07 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:12 ఇది NMEICT, MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
09:20 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
09:31 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
09:34 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. నేను స్వామి
09:36 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india