Talk:Main Page

From Script | Spoken-Tutorial
Revision as of 14:30, 2 February 2017 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం, ఈ కే టర్టల్ ఇంట్రడక్షన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ ను, నేనుకే టర్టల్ ప్రాధమిక అంశాలను పరిచయం చేస్తాను.
00:14 ఈ ట్యుటోరియల్ లో మనం:
00:17 * కే టర్టల్ విండో
00:19 * ఎడిటర్
00:20 * కేన్వాస్
00:21 * మెనూ బార్
00:22 * టూల్ బార్.
00:24 అలాగే మనం:
00:26 * టర్టల్ను తరలించటం.
00:28 * రేఖలు గీయటం మరియు దిశలు మార్చటం.
00:32 * ఒక త్రిభుజం గీయటం నేర్చుకుంటాం.
00:34 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి నేను, ఉపయోగిస్తున్నాను:
  • ఉబుంటు లైనక్స్ ఓఎస్ వర్షన్ 12.04.
  • కే టర్టల్ వర్షన్ 0.8.1 బీటా .
00:47 కే టర్టల్ అంటే ఏమిటి?
00:49 కే టర్టల్ అనేది ప్రాథమిక ప్రోగ్రామింగ్ నేర్చుకోవటానికి ఒక ఉచిత సాధనం.
00:53 ఇది కంప్యూటర్ సహాయంతో ఇంటరాక్టివ్ అభ్యాసం కోసం ఉపయోగపడుతుంది.
00:59 కే టర్టల్ ఈ లింక్ వద్ద డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంది: http://edu.kde.org/kturtle/
01:12 ' కే టర్టల్ '- * ప్రోగ్రామింగ్ ని సులువు మరియు అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది.
01:18 * పిల్లలకు గణితం లో బేసిక్స్ బోధించడానికి సహాయం చేస్తుంది.
01:22 * 'కమాండ్ లను ప్రోగ్రామర్ యొక్క మాట్లాడే భాష కు అనువదిస్తుంది.
01:27 * కమాండ్ లను విజువల్స్ గా మార్చుతుంది.
01.31 మనముకే టర్టల్ ను సినాప్టిక్ ప్యాకేజ్ మేనేజర్'" ఉపయోగించి ఇన్స్టాల్ చేయవచ్చు.
01:36 సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ పై మరింత సమాచారం కోసం,
01:40 మా వెబ్ సైట్ లో ఉబుంటు లైనక్స్ ట్యుటోరియల్స్ ను సందర్శించండి http://spoken-tutorial.org
01:46 'కే టర్టల్'యొక్క ఒక కొత్త అప్లికేషన్ తెరుద్దాం.
01:50 డాష్ హోమ్ పై క్లిక్ చేయండి.
01:52 సెర్చ్ బార్ లో కే టర్టల్ అని టైప్ చేసి,
01:55 కే టర్టల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
01:59 ఒక విలక్షణ 'కే టర్టల్ విండో ఇలా కనిపిస్తుంది.
02:02 ఇది మెనూ బార్.
02:04 మెను బార్ లో, పైన,
02:06 మీరు మెనూ ఐటమ్స్ చూస్తారు-
02:08 అందులో ఫైల్, ఎడిట్, కేన్వాస్, రన్,టూల్స్,సెట్టింగ్స్ మరియు హెల్ప్ ఎంపికలు.
02:17 చాలావరకు ఉపయోగించే చర్యలను మీరు టూల్ బార్ లో కనుగొంటారు.
02:23 ఎడిటర్ ఎడమ వైపు ఉంది, దాని లో మీరు టర్టల్ స్క్రిప్ట్ కమాండ్స్ ని టైపు చేయవచ్చు.
02:30 ఎడిటర్ యొక్క ఫంక్షన్స్ లో చాలా వరకు ఫైల్ మరియు ఎడిట్ మెనూస్ లో ఉంటాయి.
02:37 ఎడిటర్ లో కోడ్ ను ఎంటర్ చేయటానికి చాల మార్గాలు ఉన్నాయి.
02:42 ఎగ్జామ్పుల్ ను ఉపయోగించటం సులభమైన మార్గం.
02:46 ఫైల్ మెనూ కి వెళ్లి > ఎగ్జామ్పుల్స్ ని ఎంచుకోండి.
02:50 ఇక్కడ, నేను ఫ్లవర్ ని ఎంచుకుంటున్నాను.
02:53 ఎంచుకోబడిన ఫ్లవర్ యొక్క కోడ్ ఎడిటర్ లో తెరుచుకుంటుంది.
02:58 కోడ్ ని రన్ చేయటానికి మెనూ బార్ లేదా టూల్ బార్ నుండి , రన్ బటన్ పై క్లిక్ చేయండి.
03:04 నేరుగా ఎడిటర్ లో మీ స్వంత కోడ్ టైప్ చేయడం మరొక మార్గం.
03:10 లేదా ఏదయినా కోడ్ ని ఎడిటర్ లో కాపీ /పేస్ట్ చేయండి.
03:13 ఉదాహరణకు ఇతర కే టర్టల్ ఫైల్స్ నుండి
03:18 క్యాన్వాస్ కుడి వైపు ఉంది, అక్కడే టర్టల్ మీ డ్రాయింగ్స్ వేస్తుంది.
03:24 టర్టల్ ఎడిటర్ నుండి అందిన కమాండ్స్ కు అనుగుణంగా కేన్వాస్ పైన డ్రా చేస్తుంది.
03:32 ఎడిటర్ లోని కమాండ్స్ ను టూల్ బార్ పైనరన్ ఎంపిక అమలుపరచడం ప్రారంభిస్తుంది.
03:39 ఇది ఎగ్జిక్యూషన్ వేగాల జాబితా ను అందిస్తుంది.
03:43 ఫుల్ స్పీడ్ (నో హైలైటింగ్ అండ్ ఇన్స్పెక్టర్),
03:46 ఫుల్ స్పీడ్,
03:48 స్లో,
03:49 స్లొవర్,
03:51 స్లోవెస్ట్ ఇంకా
03:52 స్టెప్ -బై -స్టెప్.
03:55 అబార్ట్ మరియు పాజ్ ఎంపిక లతో మీరు అమలును ఆపవచ్చు లేదా విరామం లో ఉంచవచ్చు.
04:03 ఇప్పుడు ఈ కోడ్ ని రన్ చేద్దాం.
04:06 కేన్వాస్ పైన టర్టల్ ఒక ఫ్లవర్ ని గీస్తుంది.
04:11 మీరు ఒక కొత్త కే టర్టల్ అప్లికేషన్ ను తెరిచినప్పుడు,
04:15 టర్టల్, డిఫాల్ట్ ద్వారా కేన్వాస్ మధ్యలో ఉంటుంది.
04:19 ఇప్పుడు టర్టల్ను కదిలిద్దాం.
04:22 టర్టల్ మూడు రకాల కదలికలను చేస్తుంది:
04:25 ఇది ముందుకు కదులుతుంది, ఇది వెనుకకు కదులుతుంది.
04:29 ఇది ఎడమ తిరగగలదు లేదా కుడి.
04:32 ఇది స్క్రీన్ పైన ఒక పోజిషన్ కు నేరుగా గెంత గలదు.
04:38 ప్రోగ్రాం టెక్స్ట్ లోకి నేను జూమ్ చేస్తున్నా, బహుశా అది కొద్దిగా అస్పష్టంగా ఉండవచ్చు.
04:44 ఒక సాధారణ ఉదాహరణను తెలుసుకుందాం.
04:48 మీ ఎడిటర్ లో, కింది కమాండ్స్ టైప్ చేయండి:
04:52 " రిసెట్ "
04:55 " ఫార్వర్డ్ 100"
04:58 " టర్న్ రైట్ 120"
05:02 " ఫార్వర్డ్ 100"
05:07 " టర్న్ రైట్ 120"
05:11 " ఫార్వర్డ్ 100"
05:15 " టర్న్ రైట్ 120"
05:18 మనం టైపు చేస్తున్న కొద్దీ కోడ్ యొక్క రంగు మారుతుందని గమనించండి.
05:23 ఈ ఫీచర్ ని హైలైటింగ్ అని పిలుస్తారు.
05:26 వివిధ రకాల కమాండ్స్ వివిధ రకాలుగా హైలైట్ చేయబడతాయి
05:31 దీని వలన బ్లాక్ యొక్క కోడ్ ని చదవటం సులభం చేస్తుంది.
05:36 ఇప్పుడు నేను కోడ్ ని వివరిస్తాను.
05:38 రిసెట్ కమాండ్ టర్టల్ ను డిఫాల్ట్ పొజిషన్ కు సెట్ చేస్తుంది.
05:42 ఫార్వర్డ్ 100 టర్టల్ ను 100 పిక్సల్స్ ముందుకు వెళ్ళటానికి కమాండ్ చేస్తుంది.
05:49 టర్న్ రైట్ 120 టర్టల్ ను 120 డిగ్రీ లు అపసవ్య దిశలో తిరగమని కమాండ్ చేస్తుంది.
05:56 ఈ రెండు కమాండ్ లు, ఒక త్రిభుజం గీయడానికి మూడుసార్లు రిపీట్ చేయబడినవని గమనించండి.
06:03 ఇప్పుడు కోడ్ ని అమలు చేద్దాం.
06:06 నేను స్లో స్టెప్ ను ఎంచుకుంటున్నాను అలా చేయటం వల్ల ఎలాంటి కమాండ్స్ అమలు అవుతున్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు.
06:16 ఇక్కడ త్రిభుజం గీయబడింది.
06:19 ఇంకొక ఉదాహరణ చూద్దాం అలాగే మీ కేన్వాస్ ని ఎలా అందం గా చెయ్యవచ్చో కూడా నేర్చుకుందాం.
06:26 రిపీట్ కమాండ్ ని ఉపయోగించి ఒక త్రిభుజాన్ని గీద్దాం.
06:30 నేను ప్రస్తుత ప్రోగ్రామ్ ను క్లియర్ చేస్తున్నాను.
06:33 క్లియర్ వ్యూ పొందటానికి ప్రోగ్రామ్ టెక్స్ట్ లోకి జూమ్ చేస్తాను.
06:38 క్రింద కమాండ్స్ ను మీ ఎడిటర్ లో టైప్ చేయండి:
06:41 రిసెట్
06:44 కేన్వాస్ సైజ్ స్పేస్ 200, 200
06:51 కేన్వాస్ కలర్ స్పేస్ 0, 255, 0
07:00 పెన్ కలర్ స్పేస్ 0, 0, 255
07:08 పెన్ విడ్త్ స్పేస్ 2
07:12 రిపీట్ స్పేస్ 3 వితిన్ కర్లీ కర్లీ బ్రాకెట్స్ {
07:19 ఫార్వర్డ్ 100
07:23 టర్న్ లెఫ్ట్ 120

}

07:27 ఇప్పుడు నేను కోడ్ కోసం వివరిస్తాను.
07:30 రిసెట్ కమాండ్ టర్టల్నుడిఫాల్ట్ పోజిషన్ కు సరి చేస్తుంది.
07:34 కేన్వాస్ సైజ్ 200, 200 కేన్వాస్ వెడల్పు మరియు ఎత్తు లను 200 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
07:42 కేన్వాస్ కలర్ 0, 255, 0 కేన్వాస్ ను ఆకుపచ్చ గా చేస్తుంది.
07:48 0, 255 ,0 ఒక RGB కాంబినేషన్ అక్కడ ఆకుపచ్చ విలువ మాత్రమే 255గా ఇంకా మిగిలినవన్నీ 0 గా సెట్ చేయబడతాయి.
08:03 ఇది కేన్వాస్ ని ఆకుపచ్చ రంగు లోకి మార్చుతుంది.
08:07 పెన్ కలర్ 0, 0, 255 పెన్ కలర్ ను నీలం గా సెట్ చేస్తుంది.
08:14 RGB కాంబినేషన్ వద్ద బ్లూ విలువ 255గా సెట్ చేయబడుతుంది.
08:20 పెన్ విడ్త్ 2 పెన్ యొక్క విడ్త్ ను 2 పిక్సల్స్ కు సెట్ చేస్తుంది.
08:27 రిపీట్ కమాండ్ని ఒక నంబర్ మరియు కర్లీ బ్రాకెట్స్ లో ఒక కమాండ్స్ జాబితా అనుసరిస్తుంది.
08:33 ఇది కర్లీ బ్రాకెట్స్ లోపలి కమాండ్స్ లను ఇచ్చిన సంఖ్య ప్రకారం రిపీట్ చేస్తుంది.
08:39 ఇక్కడ, కర్లీ బ్రాకెట్స్ లో ఉన్నకమాండ్స్ఫార్వర్డ్ 100ఇంకాటర్న్ లెఫ్ట్ 120.
08:47- రిపీట్ కమాండ్ తర్వాత నంబర్ 3 వస్తుంది ఎందుకంటే ఒక త్రిభజం 3 సైడ్స్ కలిగి ఉంటుంది కనుక.
08:54 ఈ కమాండ్స్ అన్నిలూప్ లో 3 సార్లు రన్ అవుతాయి.
08:59 త్రిభజం 3 సైడ్స్ డ్రా చేయబడ్డాయి.
09:02 ఇప్పుడు కోడ్ ని రన్ చేద్దాం.
09:05 నేను ప్రోగ్రామ్ ను అమలుచేయడానికి స్లో ఆప్షన్ ని ఎంచుకుంటున్నాను.
09:09 కేన్వాస్ కలర్ గ్రీన్ గా మారుతుంది ఇంకా టర్టల్ త్రిభుజాన్ని గీస్తుంది.
09:20 ఇప్పుడు ఫైల్ నుసేవ్ చేద్దాం.
09:23 ఫైల్ మెనూ నుండి > సేవ్ యాజ్ ను ఎంచుకోండి.
09:27 సేవ్ యాజ్ డైలాగ్ -బాక్స్ తెరుచుకుంటుంది.
09:30 నేను ఫైల్ సేవ్ చేయటానికి డాక్యుమెంట్ ఫోల్డర్ ను ఎంచుకుంటున్నాను.
09:34 నేను ఫైల్ పేరు ను"ట్రయాంగిల్" గా టైప్ చేసిసేవ్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను.
09:41 టాప్ ప్యానెల్ లో ఫైల్ పేరు కనిపిస్తుంది ఇంకా అన్ని టర్టల్ ఫైల్స్ లాగానే ఇది కూడా డాట్ టర్టల్ ఫైల్ గా సేవ్ చేయబడింది గమనించండి.
09:53 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము.
09:57 సారాంశం చూద్దాం.
09:59 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి.
10:02 * కే టర్టల్ యొక్క ఎడిటర్,కేన్వాస్, మెనూ బార్ మరియు టూల్ బార్
10:07 * టర్టల్ను తరలించటం.
10:09 * రేఖలు గీయటం మరియు దిశలు మార్చటం.
10:13 * ఒక త్రిభుజం గీయటం
10:15 ఒక అసైన్మెంట్ గా, మీరు ఈ కమాండ్స్ - ఫార్వర్డ్, బ్యాక్ వార్డ్ , టర్న్ లెఫ్ట్ , టర్న్ రైట్ మరియు రిపీట్ లను ఉపయోగించి
10:21 * ఒక చతురస్రాన్ని గీయండి
10:26 * బ్యాక్ గ్రౌండ్ కలర్ , పెన్ విడ్త్ మరియు పెన్ కలర్ మీకు నచ్చినవి సెట్ చేసుకోండి.
10:32 * RGB కాంబినేషన్ విలువలను మార్చండి.
10:37 ఈ URL వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి:

http://spoken-tutorial.org/What_is_a_Spoken-Tutorial

10:40 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
10:44 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
10:48 స్పోకెన్ ట్యుటోరియల్ టీం:
10:50 * స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
10:53 * ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
10:56 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి:

contact@spoken-tutorial.org

11:03 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
11:08 దీనికి, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
11:15 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:

http://spoken-tutorial.org/NMEICT-Intro.

11:20 స్క్రిప్ట్ IT for Change, Bangaluruద్వారా అందించబడింది.
11:24 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయ లక్ష్మి

మాతో చేరినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Simhadriudaya