Scilab/C2/Conditional-Branching/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:35, 27 November 2012 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

This page is for "Scilab/Basic Level Tutorial Set/Conditional Branching-Telugu"


Scilab లో Conditional Branching అను spoken tutorial కి స్వాగతం. ఈ tutorial ని నేర్చుకోవడానికి ముందుగా మీ computer లో ఉన్న scilab console window ని open చేయాలి. మనము scilabలోని conditional constructs యొక్క రెండు పద్దతుల గురించి చేర్చిదము, అవి ఏమిటనగా "if-then-else" construct మరియు "select-case conditional" construct. , "If" వాక్యము నిజమైనప్పుడు, ifలో వున్నా వాక్యాల సమూహము execute అవ్వుతాయి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణను ఇస్తాను:

 n=42,
 if(n==42) then
 disp("The number is forty two")
 end
 of if construct

ఇక్కడ '=' అనేది ఒకటి ఇంకో దానికి నియమించడానికి ఉపయోగపడుతుంది , అంటే అది n కి 42 అనే విలువను ఇష్తుంది. మరియు "==" అనేది సమానత్వాని చూపిస్తుంది, అది కుడి వైపు మరియు ఎడమ వైపు ఉన్న operands మధ్య సమానత్వము ఉన్నది లేనిది తనిఖి(check) చేస్తుంది. పైన చూపించిన దానిలో n మరియు 42 యోక్క సమానత్వాని చూసి , అది మనకు జవాబు booleanలో ఇస్తుంది . ఇందులో మొదటి వరుస లో వున్నా comma optional, మరియు 'then' అను ముఖ్యమైన పదము కూడా optional. దీనిని comma లేదా carriage return తో మార్చవచూ. చివరికి 'if' construct end అనే పదంతో ముగుస్తుంది. మనము scriptని execute చేస్తే, మనకు పరిణామము ఈ విధముగా చూడ వచ్చును. ఇప్పటి వరకు మనము కండిషన్ నిజమైతే వాక్యాల సమూహాని ఎలా అమలు చేయాలో చూసాం.

ఇప్పుడు మనము స్థితి సరిలేనప్పుడు(false) వాక్యాల సమూహాని(set of statements) ఎలా అమలు చేయాలో లేదా మరొక స్తితిలో (condition) సంతృప్తి అవుతుందో లేదో అని మనము తనిఖి(check) చేయవచ్చు.ఇందుకు మనము 'else' లేదా 'elseif' అను ముఖ్యమైన పదాలను వాడుకోవచ్చు. ఇక్కడ అది ఎలాగో చేసి చూద్దాము(ఈ క్రింద చూపించబడినది/the action is shown). ఈ ఉదాహరణలో మనము '54' ని 'n' కి assign చేద్దాము. మరియు పైన వివరించిన విధంగా true conditionని 'if' లో మరియు false conditionని 'else' లో మనము తనిఖి(check) చేసి చూద్దాము

దీనిని కట్ చేసి, scilab consoleలో paste చేసి enter నొక్కుతాను.

  n = 54, 
 if (n == 42) then 
   disp("The number is forty two")
 elseif (n == 54) then, 
   disp("The number is fifty four") 
 else 
   disp("The number is neither forty two nor fifty four")
 end 


మీరు పరినామము చూస్తున్నారు(పరినామము చుపించబడినది/output is displayed). మీరు గమనించండి, పైన ఇచ్చిన ఉదాహరణ వేరువేరు వరసల్లో ఉన్నాయి. దీనిని మనము semicolons మరియు commaలతో ఒకే వరసలో కూడా వ్రాయవచ్చు. దీనిని కట్ చేసి, scilab consoleలో paste చేసి enter నొక్కుతాను.

 x=3; y=5; z=4; if x>5 then disp(x), elseif x>6 then disp(y), else disp(z),end

select అను వాక్యము, అనేక విభజనలను స్పష్టమైన మరియు సులభమైన రీతిలో జతపరచడానికి మనను అనుమతించును. Variables యొక్క విలువని భట్టి, case keyword సరియిన వాక్యాని(statement) చేయడానికి అనుమతించును. మన అవసరాని బట్టి ఎన్ని భాగాలను అయిన పెట్టుకోవచ్చు. మనము ఒక ఉదాహరణ ద్వార ప్రయత్నించి చుద్దాము. మనము 100 ను 'n' అను variableకి కేటాయించి, 42, 54 cases ని check చేసి మరియు default case ఏదైతే దానిని else ద్వార represent చేదాము. ఇపుడు దీనిని cut మరియు పేస్టు చేసి enter press చేయండి.

 n=100
 select n
 case 42
 disp("The number is forty two")
 case 54
 disp("The number is fifty four")
 else
 disp("The number is neither forty two nor fifty four")
 end

ఇక్కడ మనము పరిణామము చూస్తున్నాము.(పరిణామము చుపించాబడినది/ shows the output) ఇంతటితో scilabని ఉపయోగించి Conditional Branching మీద spoken tutorial చివరికి వచ్చాము. ఈ tutorialలో మనము if-elseif-else statement మరియు select statementని నేర్చుకున్నాము. Scilab యొక్క మరి కొన్ని functions మరొక spoken tutorialలో చూద్దాము. మీరు తప్పకుండా scilab యొక్క linksని చుస్తువుండండి. Scilab మీద spoken tutorial, Talk to a teacher project లో భాగము. National Mission on Education, ICT వారి సహకారముతో నిర్వర్తిస్తున్నారు. దీనిని గురించి మరికొంత సమాచారము కొరకు ఈ క్రింది site ని చుడండి. http:/spoken-tutorial.org/NMEICT-Intro

Spoken Tutorial వారి ద్వారా తెలుగులో dub చేస్తుంది స్వప్న, ధన్యవాదాలు.

Contributors and Content Editors

Sneha