STEMI-2017/C3/Non-STEMI-D-to-STEMI-AB-Hospital/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 10:38, 4 August 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
NARRATION
00:01 నంస్కరము ఒక Non-STEMI D హాస్పిటల్ నుండి ఒక రోగిని ఒక AB Hospital కి బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:10 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-

ఒక కొత్త రోగి, ఒక Non-STEMI D ఆసుపత్రి నుండి A/B ఆసుపత్రి కి బదిలీ అయినప్పుడు, స్టేమి యాప్ ఆ రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టుట.

00:24 ఇప్పుడు మనము స్టే మీ హోమ్ పేజీ లో ఉన్నాము.
00:27 మీకు stemiAuser కనిపిస్తుందని గమనించండి, అంటే A/B ఆసుపత్రి సిబ్బంది ఈ ఎంట్రీలను చేస్తున్నారని అర్థం.
00:37 న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకోండి.
00:40 ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం.
00:44 బేసిక్ డీటెయిల్స్ క్రింద, రోగి యొక్క Name: , Age: , Gender:, Phone: మరియు Address ప్రవేశ పెడదాం.
00:54 తరువాత, మనము డ్రాప్-డౌన్ మెనూలో అందించిన ఎంపికల నుండి పేమెంట్ వివరాలను ఎంచుకోవాలి.
01:02 దీని తర్వాత Symptom Onset Date మరియు Time ప్రవేశ పెట్టాలి.
01:08 దాని తర్వాత A/B Hospital Arrival Date మరియు Time ప్రవేశ పెట్టాలి.
01:13 అడ్మిషన్ లో నేను Non-STEMI ఎంచుకుంటాను. ఎందుకంటే రోగి ఒక Non STEMI Hospital నుండి బదిలీ అయివచ్చాడు.
01:25 ఈ సందర్భం లో అన్ని వివరాలను ప్రవేశ పెట్టాలి.
01:29 Non STEMI హాస్పిటల్ నుండి STEMI హాస్పిటల్ కి మారే సమయం లో డేటా బదిలీ కాదు.
01:35 ఎందుకంటే adi Non STEMI హాస్పిటల్స్ STEMI కార్యక్రమం వెలుపల ఉన్నాయి.
01:41 STEMI కార్యక్రమంలో లింక్ చేయబడిన ఆస్పత్రుల మధ్య మాత్రమే డేటా ప్రవాహం జరుగుతుంది.
01:48 వెంటనే, హాస్పిటల్ పేరు మరియు అడ్రస్ ప్రవేశ పెట్టమని మనము ప్రేరేపించబడుతాము
01:53 వీటిని ప్రవేశ పెడదాం
01:56 తదుపరి 'Non-STEMI Hospital Arrival Date మరియు Time ప్రవేశ పెట్టాలి.
02:02 STEMI Details క్రింద, Manual ECG Taken మరియు STEMI Confirmed వివరాలను ప్రవేశ పెట్టండి
02:10 మనము Post Thrombolysis వివరాలను నింపాలి

Thrombolytic agent, Dosage, Start date మరియు time, End date మరియు time

02:23 మన వద్ద successful Lysis Yes/No. ఏదైనా ఒకటి ఎంచుకోండి.
02:29 చివరిగా ఈ పేజీ లో Transport Details ఉంది.

ఇక్కడ, నేను ఇచ్చిన డ్రాప్-డౌన్ మెనూ నుండి ప్రైవేట్ ఎంచుకుంటాను.

02:38 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
02:43 యాప్ ఇప్పుడు మనల్ని తదుపరి పేజీ అనగా Fibrinolytic Checklist కి తీసుకెళ్తుంది
02:48 Fibrinolytic Checklist క్రింద మగ ఉంటే గనక 12 అంశాలు ఉంటాయి.
02:54 రోగి గనక మహిళా అయితే 13 అంశాలు కనిపించేవి
03:00 నేను ఇప్పటికి అన్ని పాయింట్ లను నో గా ఎంచుకుంటాను
03:04 ప్రస్తుత పేజీ ని సేవ్ చేయడానికి Save & Continue బటన్ ఎంచుకోండి.
03:09 యాప్ ఇప్పుడు మనల్ని Cardiac History పేజీకి తీసుకెళ్తుంది
03:13 ఇక్కడ రోగి యొక్క చరిత్రకు సంబంధించిన సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
03:19 నేను నో అని మార్క్ చేస్తున్నాను
03:21 Diagnosis, క్రింద నిర్దిష్ట రోగి యొక్క వివరాలను నమోదు చేయండి
03:27 'Chest Discomfort: 'లో నేను పెయిన్ ఎంచుకుంటాను

Location of Pain: లో నేను Retrosternal ఎంచుకుంటాను Pain Severity: లో నేను 8 ఎంచుకుంటాను.

03:37 దాని తర్వాత కొన్ని మిగిలిన అంశాలకు నేను YES ఎంచుకుంటాను.
03:43 ఆపై Clinical Examination, క్రింద ఆ ప్రత్యేక రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టండి.
03:49 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
03:52 మనం తదుపరి పేజీ Co-Morbid Conditions కి తరలించబడ్డాము
03:57 రోగి ఏ వైద్య స్థితిలో ఉన్న డో, దాని ప్రకారం తగిన మందులను ప్రవేశపెట్టమని యాప్ ఇక్కడ మమ్మల్ని ప్రేరేపిస్తుంది.

దయచేసి ఆ రోగికి సంబంధిత వివరాలను ప్రవేశ పెట్టండి.

04:10 నేను ఎస్ అని కొన్నిటిని తనిఖీ చేస్తాను మరియు యాప్ చే ప్రేరేపించబడిన సంబంధిత వివరాలను కూడా అందిస్తాను.
04:17 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
04:20 మనం 'Contact Details పేజీ కి తరలించబడ్డాము.
04:24 ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ, మరియు మొబైల్ నంబర్ ని ప్రవేశ పెట్టాలి.
04:33 ఆపై Occupation ప్రవేశ పెట్టాలి.
04:36 తదుపరి ఐడి ప్రూఫ్ విభాగంలో - ఆధార్ కార్డు నం మరియు దాని సాఫ్ట్ -కాపీని అప్లోడ్ చేయండి
04:43 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
04:47 యాప్ మనల్ని తదుపరి ట్యాబ్ అనగా Thrombolysis కి తీసుకెళ్తుంది.
04:51 Medications prior to Thrombolysis పేజీ లో కొన్ని వివరాలను పేర్కొనవలసి ఉంటుంది
04:58 ఈ పేజీలో మందుల జాబితా ప్రదర్శించబడుతుంది.

తేదీ మరియు సమయం తో పాటు రోగి కి ఇచ్చిన మందుల వివరాలను నమోదు చేయండి.

05:09 నేను నో అని మార్క్ చేస్తున్నాను.
05:11 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
05:15 యాప్ ఇప్పుడు మనల్ని తరువాతి పేజీకి అనగా PCI కి తీసుకెళ్తుంది.
05:20 ఇక్కడ 'Drugs before PCI ట్యాబ్ ఉంది.
05:24 PCI జరగక ముందు రోగికి ఇచ్చిన మందుల వివరాలను డేట్ మరియు టైం తో పాటు ప్రవేశ పెట్టండి
05:32 దయచేసి గమనించండి. పైన పేర్కొన్న మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి.
05:41 రోగి ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందులను ఇవ్వాలి.
05:47 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
05:52 తదుపరి ట్యాబ్ PCI
05:55 ఈ పేజీ లోఉన్న వివరాలు ఒక కార్డియోలజిస్ట్ లేదా ఒక క్యాథలిక్ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా నింపబడాలి
06:03 Cath Lab వివరాల క్రింద Cath Lab Activation మరియు Cath Lab Arrival ఉన్నాయి
06:11 తదుపరి అంశం 'Vascular access తరువాత Catheter access
06:15 ఆపై 'CART వివరాలు అనగా

Start Date మరియు Time End Date మరియు Time నింపాలి

06:23 దాని తర్వాత మనము ఇచ్చిన ఎంపికల నుండి ఏదైనా ఒక Culprit Vessel పేర్కొనవలసి ఉంటుంది.
06:30 ఆపై Culprit Vesselకి సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
06:35 Management క్రింద ఆ రోగికి సంభందించిన తగిన ఎంట్రీ లు చేయాలి.
06:39 ఈ పేజీ లో చివరి అంశం Intervention
06:43 'Intervention ఎంపిక ఎంచుకొన్నపుడు మనకు మరి కొన్ని వివరాలు కనిపిస్తాయి.
06:50 ఒక ప్రత్యేక రోగికి సంబంధిత వివరాలను నింపండి
06:54 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:59 ఇప్పుడు మనం Medications in Cath Lab ట్యాబ్ లో ఉన్నాము.
07:03 Cath Lab లో రోగికి ఇవ్వబడిన మందుల వివరాలను నమోదు చేయండి.
07:09 ఇక్కడ '2b3a Inhibitors' కి సంభందించిన వివరాలను నింపుతాను.
07:15 Unfractionated Heparin, 'Dosage, డేట్ మరియు టైం
07:20 దయచేసి గమనించండి. పైన పేర్కొన్న మోతాదులు మరియు మందుల ఎంపికలు డెమో ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి.
07:29 రోగి ఆరోగ్య పరిస్థితి మరియు చికిత్స పద్ధతుల ప్రకారం మందులను ఇవ్వాలి.
07:35 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
07:39 మనము In-Hospital Summary పేజీ ని స్కిప్ చేసి, Discharge Summary పేజీ కి వెళ్దాం.
07:47 ఇక్కడ మన డెత్ ట్యాబ్ ఉంది, నేను నో గా ఎంచుకుంటాను
07:53 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
07:57 తదుపరి అంశం Discharge Medications.
08:01 ఈ పేజీ పై కొన్ని ఎంపికలు ప్రదర్శించబడ్డాయి

మరో సారి డిశ్చార్జ్ సమయంలో ఆ రోగికి సూచించిన సంబంధిత మందులను నమోదు చేయండి .

08:11 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:15 ఇప్పుడు మనము Discharge లేదా Transfer పేజీ లో ఉన్నాము.
08:20 ఇక్కడ A/B Hospital నుండి డిశ్చార్జ్ కి సంబంధించిన వివరాలను ప్రవేశ పెట్టాలి
08:26 A / B హాస్పిటల్, హబ్ హాస్పిటల్ కనుక, ఈ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ ఎంపిక ఎల్లప్పుడూ హోమ్ అవుతుంది.
08:34 నేను హోమ్ ఎంచుకోఉంటాను
08:37 Transport Vehicleలో Private vehicle ఎంచుకోండి.
08:42 చివరిగా, Finish బటన్ ఎంచుకోండి .
08:45 దీనితో A / B హాస్పిటల్లోని డేటా ఎంట్రీని పూర్తి అవుతుంది
08:50 ట్యుటోరియల్ సారాంశం
08:53 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-

ఒక కొత్త రోగి, ఒక Non-STEMI D ఆసుపత్రి నుండి A/B ఆసుపత్రి కి బదిలీ అయినప్పుడు, స్టేమి యాప్ ఆ రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టుట.

09:06 స్టేమీ ఇండియా

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

09:21

స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది. మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

09:35 ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది

ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya