Difference between revisions of "STEMI-2017/C3/EMRI-to-D-to-AB-Hospital/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | Time |NARRATION |- | 00:01 |నమస్కారము EMRI ambulance నుండి D Hospital మరియు A/B Hospital కు ఒక రోగి...")
 
 
Line 8: Line 8:
 
|-  
 
|-  
 
|00:12  
 
|00:12  
| ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది-
+
| ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది- EMRI ambulance లో నుండి స్టే మీ యాప్  పై  కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట.
EMRI ambulance లో నుండి స్టే మీ యాప్  పై  కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట.
+
 
|-  
 
|-  
 
|00:22  
 
|00:22  
Line 83: Line 82:
 
| అయితే అన్నిటికి ఎంట్రీలు చేస్తాను  
 
| అయితే అన్నిటికి ఎంట్రీలు చేస్తాను  
 
Symptom Onset Date మరియుTime.
 
Symptom Onset Date మరియుTime.
Ambulance Call Date మరియు Time.  
+
Ambulance Call Date మరియు Time.  
Ambulance Arrival Date: మరియు Time.'  
+
Ambulance Arrival Date: మరియు Time.'  
Ambulance Departure Date: మరియు Time.  
+
Ambulance Departure Date: మరియు Time.  
 
|-  
 
|-  
 
| 03:00  
 
| 03:00  
Line 214: Line 213:
 
|-  
 
|-  
 
| 07:04  
 
| 07:04  
| రోగి ఏ వైద్య స్థితిలో ఉన్న డో,  దాని ప్రకారం తగిన మందులను  ప్రవేశపెట్టమని యాప్ ఇక్కడ మమ్మల్ని  ప్రేరేపిస్తుంది.
+
| రోగి ఏ వైద్య స్థితిలో ఉన్న డో,  దాని ప్రకారం తగిన మందులను  ప్రవేశపెట్టమని యాప్ ఇక్కడ మమ్మల్ని  ప్రేరేపిస్తుంది. దయచేసి ఆ రోగికి సంబంధిత ఎంట్రీలను చేయండి.
దయచేసి ఆ రోగికి సంబంధిత ఎంట్రీలను చేయండి.
+
 
|-  
 
|-  
 
| 07:16  
 
| 07:16  
Line 386: Line 384:
 
| 12:18  
 
| 12:18  
 
| మనము ఈ క్రింది పేజీ లను స్కిప్ చేద్దాం.
 
| మనము ఈ క్రింది పేజీ లను స్కిప్ చేద్దాం.
Fibrinolytic Checklist పేజీ   
+
Fibrinolytic Checklist పేజీ   
 
Cardiac History పేజీ  
 
Cardiac History పేజీ  
Co-Morbid Conditionsపేజీ  
+
Co-Morbid Conditionsపేజీ  
 
Contact Details పేజీ   
 
Contact Details పేజీ   
Medications prior to Thrombolysis పేజీ  మరియు  
+
Medications prior to Thrombolysis పేజీ  మరియు  
 +
 
 
Thrombolysis పేజీ  
 
Thrombolysis పేజీ  
 
|-  
 
|-  
Line 419: Line 418:
 
| 13:22  
 
| 13:22  
 
| ఆపై CART  వివరాలు అనగా  
 
| ఆపై CART  వివరాలు అనగా  
Start Date మరియు Time
+
Start Date మరియు Time
 
End Date మరియు Time  నింపాలి.  
 
End Date మరియు Time  నింపాలి.  
 
|-  
 
|-  
Line 512: Line 511:
 
|-  
 
|-  
 
| 15:59  
 
| 15:59  
స్టేమీ ఇండియా-  
+
|స్టేమీ ఇండియా-  
 
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది  
 
లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది  
 
ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు  
 
ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు  

Latest revision as of 11:08, 4 August 2020

Time NARRATION
00:01 నమస్కారము EMRI ambulance నుండి D Hospital మరియు A/B Hospital కు ఒక రోగి ని బదిలీ చేసే ఈ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:12 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకునేది- EMRI ambulance లో నుండి స్టే మీ యాప్ పై కొత్త రోగి యొక్క డేటా ని ప్రవేశ పెట్టుట.
00:22 ఒక D హాస్పిటల్ లో ఆ తర్వాత A/B హాస్పిటల్ లో స్టే మీ యాప్ పై అదే రోగి యొక్క తదుపరి డేటాని ప్రవేశ పెట్టుట.
00:32 ఇప్పుడు మనము స్టే మీ హోమ్ పేజీ లో ఉన్నాము.
00:35 StemiEuser మీకు కనిపిస్తుందని గమనించండి.

అంటే EMRI ambulance యొక్క పారామెడిక్ డేటా ఎంట్రీలు చేస్తున్నాడని అర్థం.

00:48 న్యూ పేషెంట్ ట్యాబ్ ఎంచుకోండి.
00:51 ఒక రోగిని ఉహించుకొని, ఈ క్రింది డేటాని ప్రవేశ పెడదాం.
00:56 బేసిక్ డీటెయిల్స్ క్రింద, రోగి యొక్క,

Name: , Age: , Gender: , Phone: మరియు Address: ప్రవేశ పెడదాం.

01:09 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
01:14 యాప్ మనల్ని ఇప్పుడు తదుపరి పేజీ, Fibrinolytic చెక్ లిస్ట్కు తీసుకెళ్తుంది.
01:20 రోగి గనక పురుషుడయితే, Fibrinolytic చెక్ లిస్ట్ క్రింద 12 అంశాలు ఉంటాయి.
01:26 రోగి గనక మహిళ అయితే, అందులో 13 అంశాలు కనిపించేవి.
01:31 అదనపు అంశం గర్భిణీ స్త్రీ కోసం Yes / No, దానిని మనం రోగి యొక్క లింగం అనుగుణంగా పూరించవచ్చు.
01:41 ఇప్పటి కోసం నేను అన్ని 12 పాయింట్ల కు No పై చెక్ పెడతాను.
01:46 తర్వాత, ప్రస్తుత పేజీ ని సేవ్ చేయడానికి, పేజీ దిగువున Save & Continue బటన్ ని ఎంచుకోండి.
01:51 మనం తదుపరి పేజీ Co-Morbid కండిషన్స్ కి మళ్ళించబడుతాం.
01:57 ఇక్కడ మన వద్ద History And Co-Morbid Conditions ఉంది.
02:01 నేను కొన్నిటిని ఎస్ గా మార్క్ చేస్తాను.
02:05 ఆపై Diagnosis విభాగం వస్తుంది.
02:09 Location of Pain:లో నేను Retrosternal ఎంచుకుంటాను.

Pain Severity: లో నేను 8 ఎంచుకుంటాను.

02:21 దీని తరువాత, మిగిలిన అంశాలకు నేను ఎస్ ఎంచుకుంటాను.
02:27 తర్వాత, ప్రస్తుత పేజీ ని సేవ్ చేయడానికి, పేజీ దిగువున Save & Continue బటన్ ని ఎంచుకోండి.
02:32 మనం తదుపరి పేజీ ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details)లో ఉన్నాము.
02:37 పోర్టేషన్ డీటెయిల్స్ (Transportation Details) క్రింద ఉన్న అన్ని రంగాలు తప్పనిసరైనవి
02:42 అయితే అన్నిటికి ఎంట్రీలు చేస్తాను

Symptom Onset Date మరియుTime. Ambulance Call Date మరియు Time. Ambulance Arrival Date: మరియు Time.' Ambulance Departure Date: మరియు Time.

03:00 తరువాతది అంశం Transport to STEMI Cluster Yes/ No
03:05 అది ఎస్ గా ఎంచుకుంటే పేజీ తురువాయి భాగం తెరుచుకుంటుంది.

ఆసుపత్రి స్థానాన్ని గూగుల్ మ్యాప్స్ పై, గుర్తించి ఎంచుకొనుటకు, అది గూగుల్ మ్యాప్స్ కి తీసుకెళ్తుంది.

03:16 Contacts- రోగిని ఏ ఆసుపత్రికి మార్చాలో, ఆ ఆసుపత్రికి ఫోన్ చేయుట మరియు దాని వివరాలు కనుకొనుట.
03:24 Medications during Transportation క్రింద మనము ఇక్కడ చూపిన విధంగా సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
03:33 చివరిగా, పేజీ దిగువన Finish button ఎంచుకోండి .
03:38 Transportation to STEMI cluster లో No ఎంచుకుంటే, Save & Continue బటన్, ఈ రంగం క్రింద కనిపిస్తుంది మరియు డేటా ఎంట్రీ ఆ ప్రత్యేక పేజీకి అక్కడే ముగుస్తుంది.
03:52 Save & Continue బటన్ ఎంచుకోండి.
03:55 అది ప్రస్తుత పేజీ ని సేవ్ చేస్తుంది. మరియు మనం తదుపరి పేజీ - Discharge Summary కి వెళ్తాము.
04:02 Discharge Summary క్రింద, Death ఒక తప్పనిసరైనా రంగం.

దానిని నో అని చెక్ చేస్తాను.

04:10 Discharge from EMRI లో డేట్ మరియు టైం ప్రవేశ పెట్టాలి.
04:16 Transport Toరంగం లో నేను Stemi Cluster Hospital ఎంచుకుంటాను.
04:22 పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది.

Remarks: ఏవైనా ఉంటే,

Transfer to Hospital Name:

Transfer to Hospital Address:

04:32 ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయంచాలకంగా నింపబడుతుంది.
04:40 ఇది ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే STEMI కార్యక్రమంలో భాగం.
04:47 ఈ ఆసుపత్రి స్టేమి కార్యక్రమంలో భాగం కానట్లయితే, ఆసుపత్రి పేరు మరియు ఆసుపత్రి చిరునామా మనము మానవీయంగా ప్రవేశ పెట్టాలి.
04:58 ఈ డేటాని నమోదు చేసిన తర్వాత, పేజీ దిగువన ఉన్న Finish బటన్ను ఎంచుకోండి.
05:04 ఇది ప్రస్తుత పేజీని సేవ్ చేస్తుంది.
05:07 ఇప్పుడు EMRI అంబులెన్స్ నుండి ఒక కొత్త రోగికి యొక్క డేటా ఎంట్రీ పూర్తయింది.
05:14 రోగి ఇప్పుడు ఒక D హాస్పిటల్ కు వచ్చాడు.
05:19 ఇది D హాస్పిటల్లో అనుసరించవలసిన ప్రక్రియ యొక్క సంగ్రహం.
05:25 మనము స్టేమి హోమ్ పేజీ లో ఒక D హాస్పిటల్ యూసర్ గా ఉన్నాము.
05:30 Search ట్యాబ్ ఎంచుకోండి.
05:33 రోగి యొక్క ఐడి లేదా పేరు టైపు చేసి, పేజీ దిగువున Search బటాన్ ఎంచుకొండి.
05:41 కనిపించే జాబితా నుండి ఒక నిర్దిష్ట రోగిని క ఎంచుకోండి.
05:45 ఇప్పుడు మనము Basic Details పేజీకి తరలించబడ్డాము.
05:50 ఒక నిర్దిష్ట పేజీ ని ఎడిట్ చేయుటకు పేజీ ఎగువన కుడి వైపు ములలో ఉన్న Edit బటన్ ఎంచుకోండి.
05:58 ఇక్కడ EMRI Ambulance లో నింపిన అన్ని వివరాలు కనిపిస్తున్నాయి.
06:04 D Hospitalలో D Hospital Arrival Date మరియు Timeను నింపాలి.
06:11 దాని తర్వాత Manual ECG Taken Yes/No వస్తుంది.

దానిని నేను ఎస్ గా ఎంచుకుంటాను.

06:19 ఆపై ECG యొక్క డేట్ మరియు టైం నింపాలి.
06:23 తదుపరి అంశం STEMI Confirmed Yes/No.

నేను ఎస్ ఎంచుకుంటాను.

06:30 ఆపై డేట్ మరియు టైం నింపాలి.
06:33 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
06:37 మనము Fibrinolytic Checklist పేజీ ని స్కిప్ చేసి, Cardiac History పేజీ కి వెళ్దాం.
06:44 మొదట రోగి యొక్క చరిత్రకు సంబంధించిన సంబంధిత వివరాలను నమోదు చేద్దాం.
06:50 ఆపై Clinical Examination, క్రింద ఆ ప్రత్యేక రోగి యొక్క వివరాలను ప్రవేశ పెట్టండి.
06:57 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
07:00 మనం Co-Morbid Conditions పేజీ కి తరలించబడ్డాము.
07:04 రోగి ఏ వైద్య స్థితిలో ఉన్న డో, దాని ప్రకారం తగిన మందులను ప్రవేశపెట్టమని యాప్ ఇక్కడ మమ్మల్ని ప్రేరేపిస్తుంది. దయచేసి ఆ రోగికి సంబంధిత ఎంట్రీలను చేయండి.
07:16 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
07:19 మనం Contact Details పేజీ కి తరలించబడ్డాము.
07:24 ఇక్కడ, మనము రోగి బంధువు యొక్క పేరు, రిలేషన్ టైప్, అడ్రస్, సిటీ, మరియు మొబైల్ నంబర్ ని ప్రవేశ పెట్టాలి.
07:36 ఆపై Occupation ప్రవేశ పెట్టాలి.
07:38 దాని తర్వాత Aadhar Card No వస్తుంది.
07:42 ఆలా చేయడం వలన మనము ఆధార్ కార్డు యొక్క కాపీ ని అప్లోడ్ చేయుటకు ప్రేరేపించబడుతాము.
07:48 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
07:53 తదుపరి మనం Transportation Medications పేజీ ని స్కిప్ చేద్దాం.

ఈ పేజీ రోగి డి హాస్పిటల్ కి బదిలీ అవుతున్నపు ఇచ్చే మందుల వివరాలను కలిగి ఉంటుంది.

08:06 మనం Medications prior to Thrombolysis పేజీ కి తరలించబడ్డాము.
08:13 ఒక ప్రత్యేక పేజీ ని ఎడిట్ చేయుటకు, పేజీ ఎగువన కుడి ములలో ఉన్న ఎడిట్ బటాన్ ఎంచుకోండి.
08:20 ఇక్కడ రోగికి Thrombolysis కన్న ముందు ఇచ్చే మందుల ప్రవేశ పెట్టాలి.
08:29 నేను Asprinని ఎస్ గా ప్రవేశ పెట్టి, ఆపై Dosage డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
08:34 తరువాత నేను Clopidogrelని ఎస్ గా ప్రవేశ పెట్టి, ఆపై Dosage డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
08:41 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
08:44 మనం Thrombolysis పేజీ కి తరలించబడ్డాము.
08:48 ఇక్కడ Select any one type of Thrombolytic Agent ఉంది నేను Streptokinase ఎంచుకుంటాను.
08:56 ఆపై Dosage డేట్ మరియు టైం.
08:59 90 min ECG, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
09:03 Successful Lysis Yes/No.
09:07 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
09:11 మనం In-Hospital Summary పేజీని స్కిప్ చేద్దాం.
09:16 మనం తదుపరి పేజీ అనగా Discharge Summary లో ఉన్నాము.
09:20 ఒక ప్రత్యేక పేజీ ని ఎడిట్ చేయుటకు, పేజీ ఎగువన కుడి ములలో ఉన్న ఎడిట్ బటాన్ ఎంచుకోండి.
09:27 ఇక్కడ ట్యాబ్ Death ఉంది.
09:31 నేను Death ని నో గా ఎంచుకుంటాను.
09:33 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
09:38 తదుపరి అంశం Discharge Medications.
09:41 మరో సారి డిశ్చార్జ్ సమయంలో రోగికి సూచించిన మందులను ఎంచుకోండి.
09:50 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
09:53 ఇప్పుడు మనము Discharge లేదా Transfer పేజీ లో ఉన్నాము.
09:58 Add Transfer Details బటన్ను ఎంచుకోండి.
10:02 ఇక్కడ D Hospital నుండి డిశ్చార్జ్ కి సంబంధించిన వివరాలను ప్రవేశ పెట్టాలి.
10:08 నేను STEMI Cluster Hospital ఎంచుకుంటాను.
10:12 పేజీ తరువాయి భాగం తెరుచుకుంటుంది, రెమర్క్స్ ఏవైనా వుంటే.
10:17 Transfer to Hospital Name.
10:20 ఆసుపత్రి పేరు ఎంచుకోగానే ఆసుపత్రి చిరునామా స్వయంగా నింపబడుతుంది.
10:28 ఇది ఎందుకంటే ఈ ఆసుపత్రి ఇప్పటికే స్టేమి కార్యక్రమంలో భాగం.
10:34 Transport Vehicle ఫీల్డ్ లో GVK EMRI Ambulance ఎంచుకోండి.
10:41 తరువాత Ambulance Call డేట్ మరియు టైం వస్తుంది.
10:46 Ambulance Arrival డేట్ మరియు టైం.
10:49 Ambulance Departure డేట్ మరియు టైం.
10:53 ఇప్పుడు Finish బటన్ ఎంచుకోండి.
10:55 రోగి మరోసారి EMRI అంబులెన్స్ ద్వారా A / B హాస్పిటల్ కి బదిలీ చేయబడుతాడు.
11:02 రోగి ఇప్పుడు A/B ఆసుపత్రి కి వచ్చాడు.
11:07 ఇది A/B హాస్పిటల్లో అనుసరించవలసిన ప్రక్రియ యొక్క సంగ్రహం.
11:13 A/B హాస్పిటల్ లో స్టేమి యాప్ పై రోగి యొక్క తదుపరి డేటా ను ఎలా ప్రవేశ పెట్టాలో నేర్చుకుందాం.
11:20 మనము స్టేమి హోమ్ పేజీ లో ఒక A/Bహాస్పిటల్ యూసర్ గా ఉన్నాము.
11:24 Search ట్యాబ్ ఎంచుకోండి
11:27 రోగి యొక్క ఐడి లేదా పేరు టైపు చేసి, పేజీ దిగువున Search బటాన్ ఎంచుకొండి.
11:35 కనిపించే జాబితా నుండి ఒక నిర్దిష్ట రోగిని క ఎంచుకోండి.
11:40 ఇప్పుడు మనము Basic Details పేజీకి తరలించబడ్డాము.
11:44 పేషెంట్ ఫైల్ ని తెరిచిన వెంటనే, ఫైల్ ని ఎడిట్ మోడ్ లో తెరవడానికి, పేజీ ఎగువన కుడి మాటలలోని ఎడిట్ బటాన్ ఎంచుకోండి. మిగిలిన పేజీ లను ఎడిట్ చేయుటకు అదే విధంగా చేయండి.
11:57 EMRI Ambulance మరియు 'D హాస్పిటల్ లో నింపిన అన్ని వివరాలు ఇక్కడ కనిపిస్తున్నాయి.
12:05 మనము A/B హాస్పిటల్ లో A/B Hospital Arrival డేట్ మరియు టైం నింపాలి.
12:13 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
12:18 మనము ఈ క్రింది పేజీ లను స్కిప్ చేద్దాం.

Fibrinolytic Checklist పేజీ Cardiac History పేజీ Co-Morbid Conditionsపేజీ Contact Details పేజీ Medications prior to Thrombolysis పేజీ మరియు

Thrombolysis పేజీ

12:38 మనము నేరుగా PCI పేజీ కి మళ్ళించబడుతాము.
12:43 ఇక్కడ 'Drugs before PCI ట్యాబ్ ఉంది.
12:47 PCI జరగక ముందు రోగికి ఇచ్చిన మందుల వివరాలను డేట్ మరియు టైం తో పాటు ప్రవేశ పెట్టండి.
12:56 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
12:59 తదుపరి పేజీ PCI.
13:02 PCI క్రింద లో ఉన్న వివరాలు కార్డియోలజిస్ట్ లేదా క్యాథలిక్ ల్యాబ్ టెక్నీషియన్ ద్వారా నింపబడాలి.
13:09 మొదట మనము Cath Lab వివరాలు అనగా Cath Lab Activation మరియు Cath Lab Arrival ప్రవేశ పెడదాం.
13:16 తదుపరి అంశం 'Vascular access తరువాత Catheter access.
13:22 ఆపై CART వివరాలు అనగా

Start Date మరియు Time End Date మరియు Time నింపాలి.

13:29 దాని తర్వాత మనము ఇచ్చిన ఎంపికల నుండి ఏదైనా ఒక Culprit Vessel పేర్కొనవలసి ఉంటుంది.
13:36 ఆపై Culprit Vesselకి సంబంధిత వివరాలను నమోదు చేయాలి.
13:41 Management క్రింద ఆ రోగికి సంభందించిన తగిన ఎంట్రీ లు చేయాలి.
13:46 ఈ పేజీ లో చివరి అంశం Intervention.
13:50 Intervention ఎంపిక ఎంచుకొన్నపుడు మనకు మరి కొన్ని వివరాలు కనిపిస్తాయి.
13:56 ఒక ప్రత్యేక రోగికి సంబంధిత వివరాలను నింపాలి.
14:00 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
14:04 ఇప్పుడు మనం Medications in Cath Lab ట్యాబ్ లో ఉన్నాము.
14:09 ఇక్కడ 2b3a Inhibitors కి సంభందించిన వివరాలను నింపుతాను.
14:15 నేను Unfractionated Heparin ని ఎస్ గా చెక్ చేస్తాను.
14:20 'Dosage, డేట్ మరియు టైం ప్రవేశ పెడతాను.
14:25 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
14:29 మరోసారి మనం In-Hospital Summary కి సంబంధించిన పేజీ లను స్కిప్ చేయవచ్చు.
14:36 మనము తదుపరి పేజీ అనగా Discharge Summary లో ఉన్నాము.
14:41 ఒక ప్రత్యేక పేజీ ని ఎడిట్ చేయుట కు పేజీ ఎగువన కుడి ములలో ఉన్న ఎడిట్ బటాన్ ఎంచుకోండి.
14:48 ఇక్కడ Death అనే ట్యాబ్ ఉంది.
14:51 నో ఎంపిక ఎంచుకోండి.
14:54 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
14:58 తదుపరి అంశం Discharge Medications.
15:02 రోగికి డిశ్చార్జ్ సమయంలో వాడమని సలహా ఇచ్చిన మందులను ఎంచుకోండి.
15:08 పేజీ దిగువున Save & Continue బటన్ ఎంచుకోండి.
15:12 ఇప్పుడు మనము Discharge లేదా Transfer పేజీ లో ఉన్నాము.
15:16 ఇక్కడ A/B Hospital నుండి డిశ్చార్జ్ కి సంబంధించిన వివరాలను ప్రవేశ పెట్టాలి.
15:22 నేను హోమ్ ఎంచుకోఉంటాను.
15:24 తదుపరి రెమర్క్స్ ఏవైనా వుంటే ప్రవేశ పెట్టాలి.
15:29 Transport Vehicle ఫీల్డ్ లో Private vehicle ఎంచుకోండి.
15:34 చివరిగా Finish బటన్ ఎంచుకోండి.
15:38 ట్యుటోరియల్ సారాంశం.
15:40 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది-

EMRI అంబులెన్స్ నుండి STEMI యాప్ లో కొత్త రోగి యొక్క డేటాను నమోదు చేయుట అదే రోగికి యొక్క మిగితా డేటాను STEMI యాప్ పై మొదట 'D' హాస్పిటల్ లో మరియు ఆపై A/B హాస్పిటల్ లో నమోదు చేయుట.

15:59 స్టేమీ ఇండియా-

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు.

16:14 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

16:29 ఈ ట్యుటోరియల్ స్టే మీ ఇండియా మరియు స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐ ఐ టి బాంబే ద్వారా అందించబడింది

ఈ ట్యుటోరియల్ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

-

Contributors and Content Editors

PoojaMoolya