Difference between revisions of "Python-3.4.3/C3/Getting-started-with-strings/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | ప్రియమైన స్నేహితులారా, Getting Started with Strings అనే ట్యుట...")
 
 
Line 10: Line 10:
 
| 00:07
 
| 00:07
 
| ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు
 
| ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు
స్ట్రింగ్స్ ను వివిధ విధము లలో నిర్వచించడం.
+
స్ట్రింగ్స్ ను వివిధ విధము లలో నిర్వచించడం
 
స్ట్రింగ్స్ ను( కాన్కటినేట్) జత పర్చడం
 
స్ట్రింగ్స్ ను( కాన్కటినేట్) జత పర్చడం
ఒక స్ట్రింగ్‌ను పదేపదే ముద్రించడం.
+
ఒక స్ట్రింగ్‌ను పదేపదే ముద్రించడం
 
స్ట్రింగ్ యొక్క వ్యక్తిగత ఎలెమెంట్స్ యాక్సెస్ చేయడం లను నేర్చుకుంటారు.
 
స్ట్రింగ్ యొక్క వ్యక్తిగత ఎలెమెంట్స్ యాక్సెస్ చేయడం లను నేర్చుకుంటారు.
 
|-
 
|-
 
| 00:24
 
| 00:24
 
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
 
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్
+
Ubuntu Linux 16.04 ఆపరేటింగ్ సిస్టమ్
 
Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.
 
Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
Line 25: Line 25:
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
| ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్  పై చూడండి.
+
| ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్  పై చూడండి.
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
 
| స్ట్రింగ్స్ అంటే ఏమిటి?
 
| స్ట్రింగ్స్ అంటే ఏమిటి?
Python లో ఒక single/ double/ triple quotes  లోపల ఉండే ఏ అక్షరమైనా ఒక string అవుతుంది
+
Python లో ఒక single/ double/ triple quotes  లోపల ఉండే ఏ అక్షరమైనా ఒక string అవుతుంది.
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
Line 39: Line 39:
 
|-
 
|-
 
| 01:19
 
| 01:19
| మనము ఖాళీ strings ను కూడా నిర్వచించవచ్చు.string అనేది అక్షరాల సమాహారం, అది సృష్టించబడిన తర్వాత సవరించబడదు.
+
| మనము ఖాళీ strings ను కూడా నిర్వచించవచ్చు. string అనేది అక్షరాల సమాహారం, అది సృష్టించబడిన తర్వాత సవరించబడదు.
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
Line 52: Line 52:
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
| a is equal to  ఏవైనా కోట్స్ లోపల Hello కామా World   exclamation mark అని  టైప్ చేసి  ఎంటర్ నొక్కండి.  
+
| a is equal to  ఏవైనా కోట్స్ లోపల Hello కామా World exclamation mark అని  టైప్ చేసి  ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
Line 66: Line 66:
 
| ఇప్పుడు,  రెండు స్ట్రింగ్స్ ను జోడిద్దాం.
 
| ఇప్పుడు,  రెండు స్ట్రింగ్స్ ను జోడిద్దాం.
 
Z is equal to x plus కోట్స్ లోపల comma plus y plus కోట్స్ లోపల exclamation mark
 
Z is equal to x plus కోట్స్ లోపల comma plus y plus కోట్స్ లోపల exclamation mark
Press '''Enter'''
+
 
 
ఎంటర్ నొక్కండి.  
 
ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
Line 75: Line 75:
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
| addition ఆపరేషన్ రెండు స్ట్రింగ్స్ యొక్క concatenation ను చేస్తుంది.
+
| addition ఆపరేషన్ రెండు స్ట్రింగ్స్ యొక్క concatenation ను చేస్తుంది.
 
|-
 
|-
 
| 03:09
 
| 03:09

Latest revision as of 14:49, 3 October 2019

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Getting Started with Strings అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు

స్ట్రింగ్స్ ను వివిధ విధము లలో నిర్వచించడం స్ట్రింగ్స్ ను( కాన్కటినేట్) జత పర్చడం ఒక స్ట్రింగ్‌ను పదేపదే ముద్రించడం స్ట్రింగ్ యొక్క వ్యక్తిగత ఎలెమెంట్స్ యాక్సెస్ చేయడం లను నేర్చుకుంటారు.

00:24 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 16.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:39 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు

ipython console పై బేసిక్ Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసిఉండాలి.

00:48 ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.
00:54 స్ట్రింగ్స్ అంటే ఏమిటి?

Python లో ఒక single/ double/ triple quotes లోపల ఉండే ఏ అక్షరమైనా ఒక string అవుతుంది.

01:03 ఉదాహరణకు :

సింగిల్, డబుల్ మరియు ట్రిపుల్ quotes ను ఇక్కడ చూపిన విధంగా ఒక stringను సూచించడానికి ఉపయోగించబడవచ్చు.

01:13 ట్రిపుల్ quotes లోని Strings అనేవి బహుళ lines లో వ్రాయవచ్చు.
01:19 మనము ఖాళీ strings ను కూడా నిర్వచించవచ్చు. string అనేది అక్షరాల సమాహారం, అది సృష్టించబడిన తర్వాత సవరించబడదు.
01:30 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం. ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
01:42 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం. %pylab అని టైప్ చేసి Enter నొక్కండి.
01:51 మనం టెర్మినల్ ను క్లియర్ చేద్దాం.

మనం a అని పిలువబడే వేరియబుల్ కు ఒక స్ట్రింగ్ ను కేటాయించవచ్చు.

01:58 a is equal to ఏవైనా కోట్స్ లోపల Hello కామా World exclamation mark అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:09 ఇప్పుడు మనం స్ట్రింగ్ కాన్కటినేషన్ ను నేర్చుకుందాం. వేరియబుల్స్ కు స్ట్రింగ్స్ ను కేటాయిద్దాం.
02:16 X is equal to కోట్స్ లోపల Hello

అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. y is equal to కోట్స్ లోపల World అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

02:32 ఇప్పుడు, రెండు స్ట్రింగ్స్ ను జోడిద్దాం.

Z is equal to x plus కోట్స్ లోపల comma plus y plus కోట్స్ లోపల exclamation mark

ఎంటర్ నొక్కండి.

02:52 print పరాంతసిస్ ల లోపల z

ఎంటర్ నొక్కండి. ఇక్కడ x మరియు y అనేవి స్ట్రింగ్ వేరియబుల్స్.

03:04 addition ఆపరేషన్ రెండు స్ట్రింగ్స్ యొక్క concatenation ను చేస్తుంది.
03:09 ఇక్కడ మనం స్ట్రింగ్ కాన్కటినేషన్ యొక్క అవుట్పుట్ను చూడవచ్చు.
03:14 మనం టెర్మినల్ ను క్లియర్ చేద్దాం.

ఒకవేళమనం ఒక స్ట్రింగ్‌ను ఒక పూర్ణాంకంతో గుణిస్తే ఏమవుతుంది? తెలుసుకుందాం!

03:23 x స్ట్రింగ్ ను తిరిగిపిలిచి Enter నొక్కండి.

X multiplied by 5 Enter నొక్కండి.

03:33 multiplying అయిన తర్వాత Hello స్ట్రింగ్ 5 సార్లు పునరావృతమవుతుంది.
03:39 ఇక్కడ వీడియోను పాజ్ చేయండి.

క్రింది అభ్యాసాన్నిప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. మొత్తం ఇరవై హైఫన్‌లను టైప్ చేయకుండా చూపించినట్లుగా స్ట్రింగ్ ను పొందండి.

03:51 పరిష్కారం కొరకు టెర్మినల్‌కు మారండి. S is equal to కోట్స్ లోపల రెండు పర్శంటేజ్ లు plus కోట్స్ లోపల hyphen multiplied by Twenty plus కోట్స్ లోపల రెండు పర్శంటేజ్ లు

Enter నొక్కండి.

04:14 Print పరన్తసిస్ ల లోపల s Enter నొక్కండి.
04:20 ఇప్పుడు స్ట్రింగ్స్ యొక్క వ్యక్తిగత ఎలిమెంట్ లను యాక్సెస్ చేయడాన్ని చూద్దాం. సబ్‌స్క్రిప్ట్‌లను ఉపయోగించి మనం స్ట్రింగ్స్ యొక్క వ్యక్తిగత ఎలిమెంట్ లను యాక్సెస్ చేయవచ్చు.
04:30 మనం terminal ను క్లియర్ చేద్దాం

a ను తిరిగిపిలిచి Enter నొక్కండి. a స్క్వేర్ బ్రాకెట్స్ లోపల zero అని టైప్ చేసి Enter నొక్కండి, ఇది మనకు స్ట్రింగ్ యొక్క మొదటి క్యారక్టర్ ను ఇస్తుంది

04:47 ఇండెక్సింగ్ అనేది 0 నుండి మొదలై (n-1) వరకు వెళుతుంది.

ఇక్కడ n అనేది ఒక స్ట్రింగ్ లోని మొత్తం క్యారక్టర్ ల యొక్క సంఖ్య.

04:57 negative indices లను ఉపయోగించి మనం స్ట్రింగ్స్ ను చివరి నుండి యాక్సెస్ చేయవచ్చు.
05:02 a స్క్వేర్ బ్రాకెట్స్ లోపల minus one అనేది మనకు స్ట్రింగ్ యొక్క చివరి ఎలిమెంట్ ను అనగా exclamation mark ను ఇస్తుంది
05:11 a స్క్వేర్ బ్రాకెట్స్ లోపల minus two అనేది మనకు స్ట్రింగ్ యొక్క చివరి నుండి రెండవ ఎలిమెంట్ అనగా dను ఇస్తుంది.
05:21 ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్నిప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. స్ట్రింగ్ s ఇవ్వబడింది అది హలో వరల్డ్ , కింది వాటి యొక్క అవుట్పుట్ ఏమిటి?
05:33 terminal కు మారండి.
05:35 మనం terminal ను క్లియర్ చేద్దాం.

s is equal to కోట్స్ లోపల Hello World అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

05:46 s స్క్వేర్ బ్రాకెట్స్ లోపల minus five అనేది W ను ఇస్తుంది

అదేవిధంగా మనం s [-10] కొరకు e ను పొందుతాము.

05:59 s స్క్వేర్ బ్రాకెట్స్ లోపల minus 15 మనకు ఒక IndexError ను ఇస్తుంది. ఎందుకంటే మనకు ఇచ్చిన స్ట్రింగ్ 11 క్యారక్టర్ ల పొడవు మాత్రమే ఉంది కనుక.
06:12 s స్క్వేర్ బ్రాకెట్స్ లోపల 15 అనేది మనకు అదే కారణంతో మళ్ళీ IndexError ను ఇస్తుంది.
06:20 స్ట్రింగ్ లోని క్యారక్టర్ లలో ఒకదానిని మార్చడానికి మనం ప్రయత్నిద్దాం.

మనం terminal ను క్లియర్ చేద్దాం. x ను తిరిగిపిలిచి Enter నొక్కండి.

06:31 X ను మానిప్యులేట్ చేద్దాం.

x స్క్వేర్ బ్రాకెట్స్ లోపల zero equal to కోట్స్ లోపల B Enter నొక్కండి.

06:44 మనకు ఎర్రర్ ఎందుకు వస్తుంది?

ప్రారంభంలో x [0] యొక్క విలువ అనేది H.

06:52 ఇప్పుడు మనం మరొక విలువ B ను x [0] కు కేటాయించడానికి ప్రయత్నిస్తున్నాము. గుర్తుచేసుకోండి, స్ట్రింగ్స్ సృష్టించబడిన తర్వాత వాటిని సవరించలేము.
07:02 split() మరియు join() ఫంక్షన్లను ఉపయోగించి మనం స్ట్రింగ్స్ ను చీల్చి కలపవచ్చు.
07:08 స్ట్రింగ్ ను చేర్చడానికి, సింటాక్స్ అనేది Str dot join పారేన్తేసెస్ ల లోపల sequence.
07:17 terminal కు మారండి.
07:19 మనం terminal ను క్లియర్ చేద్దాం
07:22 S is equal to కోట్స్ లోపల hyphen Enter నొక్కండి, seq is equal to పరాంతసిస్ ల లోపల a కామా b కామా c అని టైప్ చేసి Enter నొక్కండి.
07:41 print s dot join పరాంతసిస్ ల లోపల seq Enter నొక్కండి
07:49 మనము అవుట్పుట్ ను A hyphen b hyphen c గా పొందుతాము.ఇది a, b, c లను హైఫన్‌తో కలిపింది.
07:57 ఒక స్ట్రింగ్ ను చీల్చడానికి సింటాక్స్ అనేది str dot split ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్
08:05 terminal కు మారండి

చూపిన విధంగా టైప్ చేసి ఎంటర్ నొక్కండి print str dot split ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ ఎంటర్ నొక్కండి

08:19 మనము ఈ విధంగా అవుట్పుట్ పొందుతాము. ఇది స్ట్రింగ్స్ ను spaces వద్ద చీల్చింది.
08:25 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది.
08:28 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి ,

స్ట్రింగ్స్ ను వివిధ రకాలలో లో నిర్వచించడం. స్ట్రింగ్స్ ను( కాన్కటినేట్) జత పర్చడం ఒక స్ట్రింగ్‌ను పదేపదే ముద్రించడం. మరియు స్ట్రింగ్ యొక్క వ్యక్తిగత ఎలెమెంట్స్ ను యాక్సెస్ చేయడం

08:42 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.
08:46 1. వేరియబుల్ s కు అపోస్ట్రోఫీ అని పిలవబడే స్ట్రింగ్ ను కేటాయించడానికి కోడ్ ను వ్రాయండి

2.s is equal to hello ను s is equal to capital H Hello కు మీరు ఎలా మారుస్తారు

09:01 3. వేరియబుల్స్ s మరియు t స్ట్రింగ్స్ మరియు r అనేది పూర్ణాంకం.
09:07 అవి కింద చూపిన విధంగా విలువలతో కేటాయించబడ్డాయి,s multiplied by r plus t multiplied by r యొక్క అవుట్పుట్ ఏమిటి?
09:17 మరియు సమాధానాలు,

ఇచ్చిన స్ట్రింగ్‌ను ఈ పద్ధతిలో కేటాయించ బడవచ్చు ఇది ఒక విలువను కేటాయించిన తర్వాత స్ట్రింగ్స్ తారుమారు చేయబడవు

09:29 s multiplied by r plus t multiplied by r ఆపరేషన్ అనేది రెండు పదాల యొక్క ప్రతి దానిని రెండుసార్లు అంటే HelloHelloWorldWorld గా ముద్రిస్తుంది.
09:41 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
09:45 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
09:50 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
09:54 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి.
10:04 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya