Difference between revisions of "Python-3.4.3/C2/Using-plot-command-interactively/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 |ప్రియమైన స్నేహితులారా, IPython లో pl...")
 
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ప్రియమైన స్నేహితులారా, IPython లో  plot command interactively అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|ప్రియమైన స్నేహితులారా, IPython లో  plot command interactively అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
 
|ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు,
 
|ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు,
 
mathematical functions యొక్క సాధారణ plots ను సృష్టించడం.
 
mathematical functions యొక్క సాధారణ plots ను సృష్టించడం.
plots  ను బాగా అధ్యయనం చేయడానికి Plot విండో ను ఉపయోగించడం చేయగలుగుతారు.
+
plotsను బాగా అధ్యయనం చేయడానికి Plot విండో ను ఉపయోగించడం చేయగలుగుతారు.
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
Line 18: Line 18:
 
|-
 
|-
 
|00:34
 
|00:34
|ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి ముందస్తు-అవసరాలు -
+
|ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి ముందస్తు-అవసరాలు-
 
మీకు ipython console పై బేసిక్ (ప్రాధమిక) Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసి ఉండాలి.
 
మీకు ipython console పై బేసిక్ (ప్రాధమిక) Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసి ఉండాలి.
 
|-
 
|-
Line 28: Line 28:
 
|-
 
|-
 
|00:58
 
|00:58
|ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
+
|ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|-
 
|-
 
|01:05
 
|01:05
Line 34: Line 34:
 
|-
 
|-
 
| 01:16
 
| 01:16
|ముందుగా మనం Pylab అంటే ఏమిటి అనేది అర్థంచేసుకుందాం.
+
|ముందుగా మనం Pylab అంటే ఏమిటి అనేది అర్థం చేసుకుందాం.
 
|-
 
|-
 
|01:20
 
|01:20
 
|Pylab అనేది ఒక అనుకూలమైన Python module-
 
|Pylab అనేది ఒక అనుకూలమైన Python module-
ఇది plotting కార్యాచరణను అందిస్తుంది  మరియు mathematical ఇంకా scientific functions ను కలిగిఉంటుంది.
+
ఇది plotting కార్యాచరణను అందిస్తుంది  మరియు mathematical ఇంకా scientific functions ను కలిగి ఉంటుంది.
 
|-
 
|-
 
| 01:32
 
| 01:32
|percentage pylab ను రన్ చేసిన తరువాత i Python console లో మీరు -
+
|percentage pylab ను రన్ చేసిన తరువాత i Python console లో మీరు-
 
Using matplotlib backend: TkAgg అనే ఒక సందేశాన్ని చూస్తారు.
 
Using matplotlib backend: TkAgg అనే ఒక సందేశాన్ని చూస్తారు.
 
|-
 
|-
Line 61: Line 61:
 
| 02:20
 
| 02:20
 
|ప్రదర్శించబడిన సమాచారం  
 
|ప్రదర్శించబడిన సమాచారం  
linspace returns evenly spaced numbers అని చెప్తుంది,
+
linspace return evenly spaced numbers అని చెప్తుంది,
 
అవి  start మరియు stop విరామంపైన లెక్కించబడతాయి.
 
అవి  start మరియు stop విరామంపైన లెక్కించబడతాయి.
 
|-
 
|-
Line 74: Line 74:
 
|-
 
|-
 
|03:09
 
|03:09
|మీరు చుస్తున్నట్లుగా ,1 నుండి 100 వరకు ఉండే సంఖ్యల యొక్క శ్రేణి ప్రదర్శించబడుతుంది.
+
|మీరు చుస్తున్నట్లుగా, 1 నుండి 100 వరకు ఉండే సంఖ్యల యొక్క శ్రేణి ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
Line 110: Line 110:
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
|తరువాత, మనం minus pi మరియు pi ల మధ్య ఒక cosine curve ను ప్రయత్నించి ప్లాట్ చేద్దాం.
+
|తరువాత, మనం minus pi మరియు piల మధ్య ఒక cosine curve ను ప్రయత్నించి ప్లాట్ చేద్దాం.
 
|-
 
|-
 
|04:43
 
|04:43
Line 119: Line 119:
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
|మనం cos (t) యొక్క విలువను ఒక వేరియబుల్ cosine కు cosine equals to cos(t) అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా  కూడా కేటాయించవచ్చు.
+
|మనం cos(t) యొక్క విలువను ఒక వేరియబుల్ cosine కు cosine equals to cos(t) అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా  కూడా కేటాయించవచ్చు.
 
|-
 
|-
 
|05:21
 
|05:21
Line 125: Line 125:
 
|-
 
|-
 
|05:31
 
|05:31
|plot ను  క్లియర్ చేయడానికి, clf () ఫంక్షన్ ను ఉపయోగించాలి. ఇది పాత plots పైన కొత్త plots యొక్క అతివ్యాప్తిని తప్పిస్తుంది.
+
|plot ను  క్లియర్ చేయడానికి, clf() ఫంక్షన్ ను ఉపయోగించాలి. ఇది పాత plots పైన కొత్త plots యొక్క అతివ్యాప్తిని తప్పిస్తుంది.
 
|-
 
|-
 
|05:42
 
|05:42
Line 137: Line 137:
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
|Plot window  పై plot ను బాగా అధ్యయనం చేయడానికి , దానిపై అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలను మనం ఉపయోగించవచ్చు
+
|Plot window  పై plot ను బాగా అధ్యయనం చేయడానికి, దానిపై అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలను మనం ఉపయోగించవచ్చు
 
మనం ఈ ఎంపికలను చూద్దాం.
 
మనం ఈ ఎంపికలను చూద్దాం.
 
|-
 
|-
Line 144: Line 144:
 
|-
 
|-
 
|06:33
 
|06:33
|ఇక్కడ గమనించండి. విండో యొక్క దిగువభాగం వద్ద ఎడమవైపు, కొన్ని బటన్లు ఉన్నాయి.
+
|ఇక్కడ గమనించండి. విండో యొక్క దిగువభాగం వద్ద ఎడమవైపు, కొన్ని బటన్లు ఉన్నాయి.
 
|-
 
|-
 
|06:39
 
|06:39
|వాటిలో నుండి అన్నిటికంటే కుడిపక్కన ఉన్నది ఫైల్ ను సేవ్ చేయడం కొరకు, దానిపై క్లిక్ చేసి file name ను టైప్ చేయండి .
+
|వాటిలో నుండి అన్నిటికంటే కుడిపక్కన ఉన్నది ఫైల్ ను సేవ్ చేయడం కొరకు, దానిపై క్లిక్ చేసి file name ను టైప్ చేయండి.
 
|-
 
|-
 
|06:47
 
|06:47
Line 160: Line 160:
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|save బటన్ యొక్క ఎడమ వైపున, slider button ఉంది. ఈ button ను ఉపయోగించి, మనము plot window యొక్క అంచులను నిర్ణయించవచ్చు.
+
|save బటన్ యొక్క ఎడమ వైపున, slider button ఉంది. ఈ button ను ఉపయోగించి, మనము plot window యొక్క అంచులను నిర్ణయించవచ్చు.
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
|slider button యొక్క ఎడమవైపున zoom బటన్ ఉంది. ఇది plot ని  zoom చేయడానికి ఉపయోగించబడుతుంది.
+
|slider button యొక్క ఎడమవైపున zoom బటన్ ఉంది. ఇది plot ని  zoom చేయడానికి ఉపయోగించబడుతుంది.
 
zoom చేయడానికి ఒక ప్రాంతాన్ని పేర్కొనండి.
 
zoom చేయడానికి ఒక ప్రాంతాన్ని పేర్కొనండి.
 
|-
 
|-
Line 185: Line 185:
 
1.plot ను sinsquarebyx dot pdf గా సేవ్ చేయండి.
 
1.plot ను sinsquarebyx dot pdf గా సేవ్ చేయండి.
 
2.Zoom చేసి maxima ను కనుగొనండి.
 
2.Zoom చేసి maxima ను కనుగొనండి.
3.దానిని ప్రారంభ స్థానానికి తిరిగి తీసుకురండి..
+
3.దానిని ప్రారంభ స్థానానికి తిరిగి తీసుకురండి.
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి ,
+
|ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
 
pylab తో IPython ను ప్రారంభించడం.
 
pylab తో IPython ను ప్రారంభించడం.
 
ఒక ప్రాంతంలో సమానంగా ఖాళీలు(అంతరాలు) ఇవ్వబడిన పాయింట్లు ను సృష్టించడానికి linspace ఫంక్షన్ ను ఉపయోగించడం.
 
ఒక ప్రాంతంలో సమానంగా ఖాళీలు(అంతరాలు) ఇవ్వబడిన పాయింట్లు ను సృష్టించడానికి linspace ఫంక్షన్ ను ఉపయోగించడం.
Line 194: Line 194:
 
|08:42
 
|08:42
 
|len ఫంక్షన్ ను ఉపయోగించి వరుసల యొక్క పొడవును కనుగొనడం.
 
|len ఫంక్షన్ ను ఉపయోగించి వరుసల యొక్క పొడవును కనుగొనడం.
plot ను ఉపయోగించి గణిత విధులు ప్లాట్ చేయడం.
+
plot ను ఉపయోగించి గణిత విధులు ప్లాట్ చేయడం.
 
clf ను ఉపయోగించి డ్రాయింగ్ ప్రాంతాన్ని క్లియర్ చేయడం
 
clf ను ఉపయోగించి డ్రాయింగ్ ప్రాంతాన్ని క్లియర్ చేయడం
 
|-
 
|-
 
|08:53
 
|08:53
|ప్లాట్ విండో యొక్క UI లో- సేవ్, జూమ్,మూవ్ ఆక్సిస్, బ్యాక్ మరియు ఫార్వర్డ్ ఇంకా హోమ్ వంటి బటన్స్ యొక్క వాడుక.
+
|ప్లాట్ విండో యొక్క UI లో- సేవ్, జూమ్, మూవ్ ఆక్సిస్, బ్యాక్ మరియు ఫార్వర్డ్ ఇంకా హోమ్ వంటి బటన్స్ యొక్క వాడుక.
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
 
|ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు-
 
|ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు-
1.minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 సమాన ఖాళీలుగల ప్లాట్ లను సృష్టించండి.
+
1. minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 సమాన ఖాళీలుగల ప్లాట్ లను సృష్టించండి.
 
|-
 
|-
 
|09:15
 
|09:15
|2.ఒక వరుస యొక్క పొడవును మనము ఎలా కనుగొంటాము?
+
|2. ఒక వరుస యొక్క పొడవును మనము ఎలా కనుగొంటాము?
 
|-
 
|-
 
|09:19
 
|09:19
|3.linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్ ఏమి చేస్తుంది?
+
|3. linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్ ఏమి చేస్తుంది?
 
|-
 
|-
 
| 09:26
 
| 09:26
 
|మరియు సమాధానాలు,
 
|మరియు సమాధానాలు,
మనము minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 సమాన ఖాళీలుగల ప్లాట్ లను  సృష్టించడానికి linspace(minus pi by 2 comma pi by 2 comma 100) కమాండ్ ను ఉపయోగిస్తాము
+
మనము minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 సమాన ఖాళీలుగల ప్లాట్ లను  సృష్టించడానికి linspace(minus pi by 2 comma pi by 2 comma 100) కమాండ్ ను ఉపయోగిస్తాము.
 
|-
 
|-
 
|09:43
 
|09:43
|ఒక వరుస యొక్క పొడవును కనుగొనడానికి len(sequence underscore name) అనే ఫంక్షన్ ఉపయోగించబడుతుంది.
+
|ఒక వరుస యొక్క పొడవును కనుగొనడానికి len(sequence underscore name) అనే ఫంక్షన్ ఉపయోగించబడుతుంది.
 
|-
 
|-
 
|09:50
 
|09:50
|linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్ -pi నుండి pi వరకు గల, minus pi మరియు pi తో కలిపి 100 సమాన ఖాళీలు చేయబడిన నమూనాలను తిరిగి ఇస్తుంది.
+
|linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్- pi నుండి pi వరకు గల, minus pi మరియు pi తో కలిపి 100 సమాన ఖాళీలు చేయబడిన నమూనాలను తిరిగి ఇస్తుంది.
 
|-
 
|-
 
| 10:06
 
| 10:06
Line 227: Line 227:
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
|మీరు ఈ Spoken Tutorial లో ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా ?
+
|మీరు ఈ Spoken Tutorial లో ఏవైనా సందేహాలను కలిగి ఉన్నారా ?
  
 
|-
 
|-
Line 234: Line 234:
 
|-
 
|-
 
| 10:39
 
| 10:39
|మీరు లో ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు కలిగిఉన్నారా? దయచేసి కింది లింక్ లోను ఫోరమ్ ను సందర్శించండి.
+
|మీరు లో ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు కలిగి ఉన్నారా? దయచేసి కింది లింక్ లోను ఫోరమ్ ను సందర్శించండి.
 
|-
 
|-
 
| 10:46
 
| 10:46
Line 240: Line 240:
 
|-
 
|-
 
|10:51
 
|10:51
|ఎవరైతే వీటిని చేస్తారో వారికి  మేము ధృవీకరణపత్రాలను మరియు పారితోషకాన్ని అందజేస్తాము. మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
+
|ఎవరైతే వీటిని చేస్తారో వారికి  మేము ధృవీకరణపత్రాలను మరియు పారితోషకాన్ని అందజేస్తాము. మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
 
|-
 
|-
 
| 11:00
 
| 11:00
Line 247: Line 247:
 
| 11:07
 
| 11:07
 
|నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 15:56, 17 June 2019

Time
Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, IPython లో plot command interactively అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు,

mathematical functions యొక్క సాధారణ plots ను సృష్టించడం. plotsను బాగా అధ్యయనం చేయడానికి Plot విండో ను ఉపయోగించడం చేయగలుగుతారు.

00:20 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3 IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:34 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి ముందస్తు-అవసరాలు-

మీకు ipython console పై బేసిక్ (ప్రాధమిక) Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో తెలిసి ఉండాలి.

00:44 ఒకవేళ లేకపోతే, Python ట్యుటోరియల్స్ కొరకు, దయచేసి ఈ వెబ్సైట్ ను సందర్శించండి.
00:50 ముందుగా Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
00:58 ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
01:05 మనము pylab package ను ప్రారంభిద్దాం. percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి.
01:16 ముందుగా మనం Pylab అంటే ఏమిటి అనేది అర్థం చేసుకుందాం.
01:20 Pylab అనేది ఒక అనుకూలమైన Python module-

ఇది plotting కార్యాచరణను అందిస్తుంది మరియు mathematical ఇంకా scientific functions ను కలిగి ఉంటుంది.

01:32 percentage pylab ను రన్ చేసిన తరువాత i Python console లో మీరు-

Using matplotlib backend: TkAgg అనే ఒక సందేశాన్ని చూస్తారు.

01:41 matplotlib రన్ అవుతుంది అని దీని అర్ధం.
01:45 కానీ కొన్నిసార్లు ImportError: No module named matplotlib అని చెప్పే ఒక ఎర్రర్ ను మీరు పొందవచ్చు.
01:55 అటువంటి సందర్భాలలో, మీరు matplotlib ను ఇన్స్టాల్ చేసి, మరలా ఈ command ను రన్ చేయాలి.
02:02 మనం ipython console కు తిరిగి వద్దాం. ipython console లో ఒక కొశ్చన్ మార్క్ చేత అనుసరించబడే linspace ను టైప్ చేసి Enter నొక్కండి.
02:14 దయచేసి గమనించండి command అనేది linspace, linespace కాదు.
02:20 ప్రదర్శించబడిన సమాచారం

linspace return evenly spaced numbers అని చెప్తుంది, అవి start మరియు stop విరామంపైన లెక్కించబడతాయి.

02:34 డాక్యుమెంటేషన్ నుండి నిష్క్రమించి console కు తిరిగి రావటానికి q ని నొక్కండి.
02:41 మనం 1 నుంచి 100 వరకు గల 100 పాయింట్లు ఉత్పత్తి చేయటానికి ప్రయత్నిద్దాం. linspace brackets 1 comma 100 comma 100 అని టైప్ చేయండి.
02:58 ఇక్కడ, 1 అనేది start, 100 అనేది stop మరియు తరువాతి 100 అనేది పాయింట్ల యొక్క సంఖ్య. ఇప్పుడు, Enter నొక్కండి.
03:09 మీరు చుస్తున్నట్లుగా, 1 నుండి 100 వరకు ఉండే సంఖ్యల యొక్క శ్రేణి ప్రదర్శించబడుతుంది.
03:15 ఇప్పుడు మనం 0 మరియు 1 మధ్య 200 పాయింట్లును ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిద్దాం.
03:21 మనం దానిని linspace brackets 0 comma 1 comma 200 అని టైప్ చేసి ఎంటర్ నొక్కడం ద్వారా చేస్తాము.
03:36 ఇక్కడ ఆశించిన సంఖ్యల యొక్క శ్రేణి ఉంది.
03:40 linspace లో, start మరియు stop పాయింట్స్ అనేవి integers, decimals లేదా constants ఏవయినా కావొచ్చు.
03:48 ఇప్పుడు మనం len ఫంక్షన్ గురించి నేర్చుకుందాం.
03:52 మొదట మనము minus pi మరియు pi మధ్య 100 పాయింట్లను ఉత్పత్తి చేస్తాము.
03:58 కనుక linspace brackets minus pi comma pi comma 100 అని టైప్ చేసి Enter నొక్కండి.
04:10 ఇక్కడ pi అనేది pylab చేత నిర్వచించబడిన ఒక స్థిరాంకము.
04:15 ఇప్పుడు, మనం దీన్ని t అనబడే ఒక వేరియబుల్ కు సేవ్ చేద్దాము, Enter నొక్కండి.
04:22 ఇప్పుడు ఒకవేళ మనం len bracket t అని టైప్ చేసి Enter నొక్కితే, మనము minus pi మరియు pi ల మధ్య పాయింట్ల యొక్క సంఖ్యను పొందుతాము.
04:32 len ఫంక్షన్ ఇచ్చిన శ్రేణి లో ప్రస్తుతం ఉన్న మూలకాల యొక్క సంఖ్యను ఇస్తుంది.
04:37 తరువాత, మనం minus pi మరియు piల మధ్య ఒక cosine curve ను ప్రయత్నించి ప్లాట్ చేద్దాం.
04:43 దీని కొరకు, మనం plot కమాండ్ ను ఉపయోగిస్తాము. plot brackets t comma cos(t) అని టైప్ చేసి Enter నొక్కండి.
04:59 మీరు cosine plot నుండి చూస్తున్నట్లుగా, పాయింట్ t కు సంబందించిన ప్రతి పాయింట్ వద్ద cos(t) అనేది cosine విలువను పొందుతుంది.
05:09 మనం cos(t) యొక్క విలువను ఒక వేరియబుల్ cosine కు cosine equals to cos(t) అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా కూడా కేటాయించవచ్చు.
05:21 తరువాత plot(t comma cosine) అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా plot చేయవచ్చు.
05:31 plot ను క్లియర్ చేయడానికి, clf() ఫంక్షన్ ను ఉపయోగించాలి. ఇది పాత plots పైన కొత్త plots యొక్క అతివ్యాప్తిని తప్పిస్తుంది.
05:42 console లో, clf() అని టైప్ చేసి Enter నొక్కండి. మునుపటి plot క్లియర్ చేయబడి ఒక ఖాళీ plot window ప్రదర్శించబడుతుంది.
05:56 ఇప్పుడు, మనం ఒక sine plot ను ప్లాట్ చేయడానికి ప్రయత్నిద్దాం.
06:00 plot brackets t comma sin(t) అని టైప్ చేసి Enter నొక్కండి. ఒక sine plot ప్రదర్శించబడుతుంది.
06:14 Plot window పై plot ను బాగా అధ్యయనం చేయడానికి, దానిపై అందుబాటులో ఉన్న వివిధ ఎంపికలను మనం ఉపయోగించవచ్చు

మనం ఈ ఎంపికలను చూద్దాం.

06:25 plot వెంట మౌస్ పాయింటర్ను కడుపుతుంటే, అది మనకు plot పై ప్రతి point యొక్క లొకేషన్ ను ఇస్తుంది.
06:33 ఇక్కడ గమనించండి. విండో యొక్క దిగువభాగం వద్ద ఎడమవైపు, కొన్ని బటన్లు ఉన్నాయి.
06:39 వాటిలో నుండి అన్నిటికంటే కుడిపక్కన ఉన్నది ఫైల్ ను సేవ్ చేయడం కొరకు, దానిపై క్లిక్ చేసి file name ను టైప్ చేయండి.
06:47 మనం plot ను sin underscore curve అనే పేరుతో pdf format లో సేవ్ చేద్దాము.
06:54 ఇక్కడ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. మీరు చూస్తున్నట్లుగా, file ను సేవ్ చేయటానికి ఇక్కడ అనేక ఫార్మాట్లు ఉన్నాయి.

Png, eps, pdf మరియు ps వంటి ఫార్మాట్లు అందుబాటులో ఉన్నాయి.

07:08 మనము సేవ్ చేసే సమయంలో మనము ఇష్టపడే ఫార్మాట్ను పేర్కొనాల్సి ఉంటుంది.
07:14 save బటన్ యొక్క ఎడమ వైపున, slider button ఉంది. ఈ button ను ఉపయోగించి, మనము plot window యొక్క అంచులను నిర్ణయించవచ్చు.
07:24 slider button యొక్క ఎడమవైపున zoom బటన్ ఉంది. ఇది plot ని zoom చేయడానికి ఉపయోగించబడుతుంది.

zoom చేయడానికి ఒక ప్రాంతాన్ని పేర్కొనండి.

07:37 zoom యొక్క ఎడమవైపున ఉన్న బటన్ plot యొక్క axes ను కదిలించడానికి ఉపయోగించబడవచ్చు.
07:41 ఎడమ మరియు కుడి బాణం చిహ్నాలతో తదుపరి రెండు బటన్లు, plot యొక్క స్థితిని మార్చుతాయి.
07:48 ఇది plot యొక్క మునుపటి లేదా తదుపరి స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది. ఇది ఒక బ్రౌజర్లో వెనుక మరియు ముందుకు బటన్ వలె పనిచేస్తుంది.
07:57 చివరిది home ఇది ప్రారంభ plot ను సూచిస్తుంది.
08:03 ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
08:09 (sin(x) multiplied by sin(x)) divided by x ను ప్లాట్ చేయండి.

1.plot ను sinsquarebyx dot pdf గా సేవ్ చేయండి. 2.Zoom చేసి maxima ను కనుగొనండి. 3.దానిని ప్రారంభ స్థానానికి తిరిగి తీసుకురండి.

08:26 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,

pylab తో IPython ను ప్రారంభించడం. ఒక ప్రాంతంలో సమానంగా ఖాళీలు(అంతరాలు) ఇవ్వబడిన పాయింట్లు ను సృష్టించడానికి linspace ఫంక్షన్ ను ఉపయోగించడం.

08:42 len ఫంక్షన్ ను ఉపయోగించి వరుసల యొక్క పొడవును కనుగొనడం.

plot ను ఉపయోగించి గణిత విధులు ప్లాట్ చేయడం. clf ను ఉపయోగించి డ్రాయింగ్ ప్రాంతాన్ని క్లియర్ చేయడం

08:53 ప్లాట్ విండో యొక్క UI లో- సేవ్, జూమ్, మూవ్ ఆక్సిస్, బ్యాక్ మరియు ఫార్వర్డ్ ఇంకా హోమ్ వంటి బటన్స్ యొక్క వాడుక.
09:04 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు-

1. minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 సమాన ఖాళీలుగల ప్లాట్ లను సృష్టించండి.

09:15 2. ఒక వరుస యొక్క పొడవును మనము ఎలా కనుగొంటాము?
09:19 3. linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్ ఏమి చేస్తుంది?
09:26 మరియు సమాధానాలు,

మనము minus pi by 2 మరియు pi by 2 ల మధ్య 100 సమాన ఖాళీలుగల ప్లాట్ లను సృష్టించడానికి linspace(minus pi by 2 comma pi by 2 comma 100) కమాండ్ ను ఉపయోగిస్తాము.

09:43 ఒక వరుస యొక్క పొడవును కనుగొనడానికి len(sequence underscore name) అనే ఫంక్షన్ ఉపయోగించబడుతుంది.
09:50 linspace(minus pi comma pi comma 100) అనే కమాండ్- pi నుండి pi వరకు గల, minus pi మరియు pi తో కలిపి 100 సమాన ఖాళీలు చేయబడిన నమూనాలను తిరిగి ఇస్తుంది.
10:06 కింది లింక్ వద్ద ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దానిని డౌన్లోడ్ చేసి, చూడవచ్చు.
10:16 మేము వర్క్ షాప్స్ ను నిర్వహిస్తాము. సర్టిఫికెట్లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
10:24 మీరు ఈ Spoken Tutorial లో ఏవైనా సందేహాలను కలిగి ఉన్నారా ?
10:27 మీరు ఎక్కడైతే సందేహాన్ని కలిగిఉన్నారో ఆ సమయాన్ని ఎంచుకోండి. మీ సందేహాన్ని క్లుప్తంగా వివరించండి. FOSSEE టీం నుండి ఎవరైనా వాటికీ సమాధానాలు ఇస్తారు. దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
10:39 మీరు లో ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు కలిగి ఉన్నారా? దయచేసి కింది లింక్ లోను ఫోరమ్ ను సందర్శించండి.
10:46 FOSSEE టీం ప్రసిద్ధ పుస్తకాల నుండి పరిష్కరించబడిన అనేక ఉదాహరణల యొక్క కోడింగ్ ను సమన్వయం చేస్తుంది.
10:51 ఎవరైతే వీటిని చేస్తారో వారికి మేము ధృవీకరణపత్రాలను మరియు పారితోషకాన్ని అందజేస్తాము. మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
11:00 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
11:07 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya