Difference between revisions of "Python-3.4.3/C2/Saving-plots/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | '''Time''' | '''Narration''' |- |00:01 | ప్రియమైన స్నేహితులారా, Saving Plots అనే ట్యుటోరియల...")
 
 
Line 18: Line 18:
 
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
 
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను
 
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్
 
Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్
 +
 
Python 3.4.3,
 
Python 3.4.3,
 +
 
IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.
 
IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
 
|ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు Plot Command interactiveగా ఎలా ఉపయోగించాలో తెలిసిఉండాలి.
 
|ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు Plot Command interactiveగా ఎలా ఉపయోగించాలో తెలిసిఉండాలి.
 +
 
ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్  ను ఈ వెబ్సైట్ పై చూడండి.
 
ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్  ను ఈ వెబ్సైట్ పై చూడండి.
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
 
| ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
 
| ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
+
ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
Line 54: Line 57:
 
|-
 
|-
 
| 01:54
 
| 01:54
| ప్లాట్ ను సేవ్ చెయ్యడానికి, మనము savefig () function ను ఉపయోగిస్తాము.
+
| ప్లాట్ ను సేవ్ చెయ్యడానికి, మనము savefig() function ను ఉపయోగిస్తాము.
 
సింటాక్స్: savefig(fname)
 
సింటాక్స్: savefig(fname)
 
savefig function  ఒక argument ను తీసుకుంటుంది. అది ఫైల్ పేరు.
 
savefig function  ఒక argument ను తీసుకుంటుంది. అది ఫైల్ పేరు.
Line 72: Line 75:
 
| 02:34
 
| 02:34
 
| ఫైల్ ను వేరొక డైరెక్టరీలో సేవ్ చేసేందుకు, ఫైల్ పేరుకు ముందు డైరెక్టరీ యొక్క పూర్తి పాత్ ను టైప్ చేయండి.
 
| ఫైల్ ను వేరొక డైరెక్టరీలో సేవ్ చేసేందుకు, ఫైల్ పేరుకు ముందు డైరెక్టరీ యొక్క పూర్తి పాత్ ను టైప్ చేయండి.
savefig (' స్లాష్ హోమ్ స్లాష్ fossee  స్లాష్ sine.png ')అని టైప్ చేయండి.
+
savefig ('స్లాష్ హోమ్ స్లాష్ fossee  స్లాష్ sine.png ')అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
Line 78: Line 81:
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
| Windows కొరకు, ఇక్కడ చూపిన విధంగా మొత్తం ఫైల్ పాత్ ఇవ్వండి. ఇక్కడ  fossee అనేది Windows లో' username మరియు sine.png Desktop పై భద్రపరచబడాలి.
+
| Windows కొరకు, ఇక్కడ చూపిన విధంగా మొత్తం ఫైల్ పాత్ ఇవ్వండి. ఇక్కడ  fossee అనేది Windows లో username మరియు sine.png Desktop పై భద్రపరచబడాలి.
 
|-
 
|-
 
| 03:15
 
| 03:15
Line 94: Line 97:
 
|-
 
|-
 
|03:40
 
|03:40
| ప్లాట్ చేయబడిన Sine curve ను చూడడానికి sine.png ఫైల్ ను తెరవండి.
+
| ప్లాట్ చేయబడిన Sine curve ను చూడడానికి sine.png ఫైల్ ను తెరవండి.
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
 
| savefig అనేది ప్లాట్ ను  
 
| savefig అనేది ప్లాట్ ను  
 
pdf - portable document format,
 
pdf - portable document format,
ps - post script వంటి అనేక ఫార్మాట్ లలో సేవ్ చేయగలదు.
+
ps - post script  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| eps - encapsulated post script అనేది LaTeX డాక్యుమెంట్స్
+
| eps - encapsulated post script వంటి LaTeX డాక్యుమెంట్ లకు ఉపయోగించగలదు.
 
svg - scalable vector graphics,
 
svg - scalable vector graphics,
png - portable network graphics లతో ఉపయోగించబడవచ్చు.
+
png - portable network graphics వంటి అనేక ఫార్మాట్ లలో సేవ్ చేయగలదు.
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
Line 113: Line 116:
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
| savefig (' స్లాష్ హోమ్ స్లాష్ fossee స్లాష్ sine.eps ')అని టైప్ చేసి Enter నొక్కండి.
+
| savefig ('స్లాష్ హోమ్ స్లాష్ fossee స్లాష్ sine.eps ')అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
| ఇప్పుడు మనము  స్లాష్ హోమ్ స్లాష్ fossee కు వెళ్ళి, సృష్టించిన  క్రొత్త ఫైల్ ను చూద్దాము. ఇక్కడ మనము sine.eps '' 'ఫైల్ ను చూస్తాము.
+
| ఇప్పుడు మనము  స్లాష్ హోమ్ స్లాష్ fossee కు వెళ్ళి, సృష్టించిన  క్రొత్త ఫైల్ ను చూద్దాము. ఇక్కడ మనము sine.eps ఫైల్ ను చూస్తాము.
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
| ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
+
| ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. సైన్ ప్లేట్ ను PDF, PS మరియు  SVG ఫార్మట్స్ ల లో సేవ్ చేయండి
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి ,
+
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
 
1. savefig() ఫంక్షన్ ను ఉపయోగించి ప్లాట్స్ ను సేవ్ చేయడం
 
1. savefig() ఫంక్షన్ ను ఉపయోగించి ప్లాట్స్ ను సేవ్ చేయడం
2.ప్లాట్స్ ను pdf - ps - png - svg - eps వంటి వివిధ ఫార్మట్ లలో సేవ్ చేయడం.
+
2. ప్లాట్స్ ను pdfpspngsvgeps వంటి వివిధ ఫార్మట్ లలో సేవ్ చేయడం.
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
 
| ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని అసైన్మెంట్ ప్రశ్నలు-
 
| ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని అసైన్మెంట్ ప్రశ్నలు-
  
1ఒక plot ను సేవ్ చేయడానికి ఏ కమాండ్ ఉపయోగించబడుతుంది?
+
1. ఒక plot ను సేవ్ చేయడానికి ఏ కమాండ్ ఉపయోగించబడుతుంది?
 
Saveplot ()
 
Saveplot ()
  
Line 137: Line 140:
  
 
Saveplt ()
 
Saveplt ()
2.savefig('sine.png'),plot ని The root directory 'slash' (on GNU/Linux, Unix based systems), '<u>C</u>:' (on windows)లో సేవ్ చేస్తుంది.
+
 
 +
2. savefig('sine.png'),plot ని The root directory 'slash' (on GNU/Linux, Unix based systems), '<u>C</u>:' (on windows)లో సేవ్ చేస్తుంది.
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
Line 147: Line 151:
 
| మరియు సమాధానాలు
 
| మరియు సమాధానాలు
 
1. ప్లాట్ ను సేవ్ చేయడానికి, మనం savefig() function ను ఉపయోగిస్తాము.
 
1. ప్లాట్ ను సేవ్ చేయడానికి, మనం savefig() function ను ఉపయోగిస్తాము.
2. ఒకవేళ మనం పూర్తి పాత్  లేకుండా ఒక ఫైల్ను సేవ్ చేస్తే, అది ప్రస్తుత working directory లో సేవ్ చేయబడుతుంది
+
2. ఒకవేళ మనం పూర్తి పాత్  లేకుండా ఒక ఫైల్ను సేవ్ చేస్తే, అది ప్రస్తుత working directory లో సేవ్ చేయబడుతుంది.
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
Line 163: Line 167:
 
| 06:25
 
| 06:25
 
| నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
| నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 12:53, 12 June 2019

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Saving Plots అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు

savefig() ఫంక్షన్ ను ఉపయోగించి ప్లాట్స్ ను సేవ్ చేయడం

ప్లాట్స్ ను వివిధ ఫార్మట్ లలో సేవ్ చేయడం చేయగలుగుతారు.

00:15 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్

Python 3.4.3,

IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:28 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు Plot Command interactiveగా ఎలా ఉపయోగించాలో తెలిసిఉండాలి.

ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.

00:40 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.

ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.

00:54 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.

percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి.

01:05 మైనస్ 3 pi నుండి 3 pi వరకు ఒక sine curve ని ప్లాట్ చేద్దాము.
01:10 మొదట, మనము ప్లాట్ కొరకు అవసరమైన పాయింట్లను లెక్కిస్తాము.
01:14 దీన్ని చేయటానికి,

console లో x equals to linspace(minus 3 star pi కామా 3 star pi కామా 100) అని టైప్ చేయండి.

01:28 మనము variable x లో నిల్వ చేయబడిన పాయింట్ల కొరకు ఒక sine curve ను plot చేద్దాం.
01:33 console లో plot(x కామా sin(x)) అని టైప్ చేసి Enter నొక్కండి.

ట్యుటోరియల్ యొక్క మిగిలిన భాగం వరకు plot window ను విండోను మూసివేయవద్దు.

01:47 ఇక్కడ మనం చాలా ప్రాథమిక sine plot ను తయారు చేసామని మీరు చూడవచ్చు. ఇప్పుడు plot ను ఎలా సేవ్ చేయాలో చూద్దాం.
01:54 ప్లాట్ ను సేవ్ చెయ్యడానికి, మనము savefig() function ను ఉపయోగిస్తాము.

సింటాక్స్: savefig(fname) savefig function ఒక argument ను తీసుకుంటుంది. అది ఫైల్ పేరు.

02:05 savefig('sine.png') అని టైప్ చేసి Enter నొక్కండి.
02:12 ఇది ఫైల్ ను present working directory లోసేవ్ చేస్తుంది.
02:16 ఫైల్ పేరులోని dot తర్వాత ఉన్న అక్షరాలు అనేవి extension. ఇది మీరు ఫైల్ ను సేవ్ చేయదలిచిన ఫార్మాట్ను నిర్ణయిస్తుంది.
02:27 ప్రస్తుత వర్కింగ్ డైరెక్టరీని తనిఖీ చేయడానికి, console లో pwd అని టైప్ చేసి Enter నొక్కండి.
02:34 ఫైల్ ను వేరొక డైరెక్టరీలో సేవ్ చేసేందుకు, ఫైల్ పేరుకు ముందు డైరెక్టరీ యొక్క పూర్తి పాత్ ను టైప్ చేయండి.

savefig ('స్లాష్ హోమ్ స్లాష్ fossee స్లాష్ sine.png ')అని టైప్ చేయండి.

02:53 పైన పేర్కొన్న file path అనేది Linux based file systems కొరకు అని గమనించండి.
02:59 Windows కొరకు, ఇక్కడ చూపిన విధంగా మొత్తం ఫైల్ పాత్ ఇవ్వండి. ఇక్కడ fossee అనేది Windows లో username మరియు sine.png Desktop పై భద్రపరచబడాలి.
03:15 ఇక్కడ మనము extension dot png ను ఉపయోగించాము. ఇది ఈ చిత్రం ఒక PNG ఫైలుగా భద్రపరచబడిందని నిర్ధారిస్తుంది.
03:24 ఇప్పుడు మనము మునుపు సేవ్ చేసిన sine.png ఫైల్ ను గుర్తిద్దాము.
03:30 మనము ఫైల్ ను

(స్లాష్) హోమ్ (స్లాష్) fossee కు సేవ్ చేసాము

03:35 ఫైల్ బ్రౌజర్ ను ఉపయోగించి (స్లాష్) హోమ్ (స్లాష్) fossee కు నావిగేట్ చేద్దాం.
03:40 ప్లాట్ చేయబడిన Sine curve ను చూడడానికి sine.png ఫైల్ ను తెరవండి.
03:46 savefig అనేది ప్లాట్ ను

pdf - portable document format, ps - post script

03:57 eps - encapsulated post script వంటి LaTeX డాక్యుమెంట్ లకు ఉపయోగించగలదు.

svg - scalable vector graphics, png - portable network graphics వంటి అనేక ఫార్మాట్ లలో సేవ్ చేయగలదు.

04:10 వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
04:16 sine plot ను Eps ఫార్మాట్ లో సేవ్ చెయ్యండి. ఈ అభ్యాసం కొరకు అవుట్పుట్ ను చూద్దాము.
04:23 savefig ('స్లాష్ హోమ్ స్లాష్ fossee స్లాష్ sine.eps ')అని టైప్ చేసి Enter నొక్కండి.
04:35 ఇప్పుడు మనము స్లాష్ హోమ్ స్లాష్ fossee కు వెళ్ళి, సృష్టించిన క్రొత్త ఫైల్ ను చూద్దాము. ఇక్కడ మనము sine.eps ఫైల్ ను చూస్తాము.
04:48 ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. సైన్ ప్లేట్ ను PDF, PS మరియు SVG ఫార్మట్స్ ల లో సేవ్ చేయండి
05:00 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,

1. savefig() ఫంక్షన్ ను ఉపయోగించి ప్లాట్స్ ను సేవ్ చేయడం 2. ప్లాట్స్ ను pdf, ps, png, svg, eps వంటి వివిధ ఫార్మట్ లలో సేవ్ చేయడం.

05:17 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని అసైన్మెంట్ ప్రశ్నలు-

1. ఒక plot ను సేవ్ చేయడానికి ఏ కమాండ్ ఉపయోగించబడుతుంది? Saveplot ()

Savefig ()

Savefigure ()

Saveplt ()

2. savefig('sine.png'),plot ని The root directory 'slash' (on GNU/Linux, Unix based systems), 'C:' (on windows)లో సేవ్ చేస్తుంది.

05:40 full path ఇవ్వబడనప్పుడు ఫలితంగా వచ్చే ఒక error

ప్రస్తుత working directory పూర్వనిర్వచిత డైరెక్టరీ వంటి slash డాక్యూమెంట్స్.

05:50 మరియు సమాధానాలు

1. ప్లాట్ ను సేవ్ చేయడానికి, మనం savefig() function ను ఉపయోగిస్తాము. 2. ఒకవేళ మనం పూర్తి పాత్ లేకుండా ఒక ఫైల్ను సేవ్ చేస్తే, అది ప్రస్తుత working directory లో సేవ్ చేయబడుతుంది.

06:02 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
06:07 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
06:12 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
06:16 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
06:25 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya