Difference between revisions of "Python-3.4.3/C2/Plotting-Charts/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | ప్రియమైన స్నేహితులారా, plotting charts అనే ట్యుటోరియ...")
 
 
Line 1: Line 1:
 
 
 
{| border=1
 
{| border=1
 
| '''Time'''
 
| '''Time'''
Line 10: Line 8:
 
| 00:06
 
| 00:06
 
| ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు
 
| ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు
pie charts ను సృష్టించడం
+
pie charts ను సృష్టించడం,
 
bar charts ను సృష్టించడం మరియు
 
bar charts ను సృష్టించడం మరియు
 
matplotlib  పై మరింత సమాచారాన్ని కనుగొనడం చేయగలుగుతారు.
 
matplotlib  పై మరింత సమాచారాన్ని కనుగొనడం చేయగలుగుతారు.
Line 21: Line 19:
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
| ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి,  మీకు ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం
+
| ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి,  మీకు ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం,
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
| files మరియు Plot data నుండి data ను లోడ్ చేయడం ఎలా చేయాలో తెలిసిఉండాలి.
+
| files మరియు Plot data నుండి data ను లోడ్ చేయడం ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
| ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్  ను ఈ వెబ్సైట్  ని  చూడండి.
+
|ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్  ను ఈ వెబ్సైట్  ని  చూడండి.
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
| ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
+
|ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.
ఇప్పుడు,ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
+
ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
 
| మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.
 
| మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.
 +
 
%pylab అని టైప్ చేసి Enter నొక్కండి.
 
%pylab అని టైప్ చేసి Enter నొక్కండి.
 
|-
 
|-
Line 44: Line 43:
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
| ఇక్కడ values అనేవి ప్లాట్ చేయవలసిన డేటా మరియు labels అనేవి  ఫై చార్ట్ లో ప్రతీ వెడ్జ్ కొరకు ఒక లేబుల్  
+
| ఇక్కడ values అనేవి ప్లాట్ చేయవలసిన డేటా మరియు labels అనేవి  ఫై చార్ట్ లో ప్రతీ వెడ్జ్ కొరకు ఒక లేబుల్.
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
Line 53: Line 52:
 
|-
 
|-
 
|01:43
 
|01:43
| ఈ డేటా ఫైల్ ప్రతీ కాలమ్ లో విలువల యొక్క ఓక సెట్ తో ఉన్న రెండు కాలమ్స్ ను కలిగిఉంది.
+
| ఈ డేటా ఫైల్ ప్రతీ కాలమ్ లో విలువల యొక్క ఓక సెట్ తో ఉన్న రెండు కాలమ్స్ ను కలిగి ఉంది.
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
Line 112: Line 111:
 
|-
 
|-
 
| 04:04
 
| 04:04
| bar chart  అనేది దీర్ఘచతురస్రాకార బార్ లతో, అవి ప్రాతినిధ్యం వహిస్తున్న విలువలకు అనుగుణంగా పొడవులతో ఉండే ఒక chart.
+
|bar chart  అనేది దీర్ఘచతురస్రాకార బార్ లతో, అవి ప్రాతినిధ్యం వహిస్తున్న విలువలకు అనుగుణంగా పొడవులతో ఉండే ఒక chart.
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
Line 139: Line 138:
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
| ఈ చార్ట్ కొరకు డేటా company-a-data.txt' ఫైల్ నుండి పొందవచ్చు.  
+
| ఈ చార్ట్ కొరకు డేటా company-a-data.txt ఫైల్ నుండి పొందవచ్చు.  
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
Line 161: Line 160:
 
| 06:18
 
| 06:18
 
| దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.  
 
| దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.  
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి , పై () ఫంక్షన్ ను ఉపయోగించి పై చార్ట్ ప్లాట్ చేయడం.
+
ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, పై () ఫంక్షన్ ను ఉపయోగించి పై చార్ట్ ప్లాట్ చేయడం.
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28

Latest revision as of 14:38, 14 June 2019

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, plotting charts అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు

pie charts ను సృష్టించడం, bar charts ను సృష్టించడం మరియు matplotlib పై మరింత సమాచారాన్ని కనుగొనడం చేయగలుగుతారు.

00:18 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్
00:24 Python 3.4.3 మరియు IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.
00:31 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం,
00:39 files మరియు Plot data నుండి data ను లోడ్ చేయడం ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
00:42 ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ ని చూడండి.
00:47 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.

ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.

00:58 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం.

%pylab అని టైప్ చేసి Enter నొక్కండి.

01:06 Pie chart అనేది సంఖ్యా నిష్పత్తిని వివరించడానికి విభాగాలుగా విభజించబడిన ఒక వృత్తాకార చార్ట్.
01:12 pie() function కొరకు సింటాక్స్ ఈ కింది విధంగా ఉంటుంది: pie పరాంతసిస్ లోపల values కామా labels equal to labels.
01:22 ఇక్కడ values అనేవి ప్లాట్ చేయవలసిన డేటా మరియు labels అనేవి ఫై చార్ట్ లో ప్రతీ వెడ్జ్ కొరకు ఒక లేబుల్.
01:30 ఒక సంస్థ A యొక్క లాభ శాతాన్ని సూచిస్తూ ఒక pie chart ని గీయండి.
01:35 ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్ లింక్ లో అందుబాటులో వున్న company-a-data.txt ఫైల్ నుండి డేటా ను ఉపయోగించండి.
01:43 ఈ డేటా ఫైల్ ప్రతీ కాలమ్ లో విలువల యొక్క ఓక సెట్ తో ఉన్న రెండు కాలమ్స్ ను కలిగి ఉంది.
01:48 మొదటి కాలమ్ సంవత్సరాలను సూచిస్తుంది. రెండవ కాలమ్ లాభ శాతాన్ని సూచిస్తుంది.
01:55 ఓక స్కాటర్ ప్లాట్ ను ఉత్పత్తి చేయడానికి, మనం ముందుగా loadtxt కమాండ్ ను ఉపయోగించి ఫైల్ నుండి సమాచారాన్ని లోడ్ చేయాలి.
02:03 మనము terminal ను క్లియర్ చేద్దాం.

Year కామా profit equal to loadtxt పరాంతసిస్ లోపల సింగల్ కోట్స్ లోపల company-a-data.txt ఫైల్ యొక్క పాత్ ను జోడించండి కామా unpack equal to True అని టైప్ చేసి Enter నొక్కండి.

02:28 unpack equal to True --> data యొక్క transposed array ను తిరిగిఇస్తుంది
02:33 ఒకవేళ ఏవైనా ప్లాట్స్ మునుపు అమలు చేయబడివుంటే, ప్లాట్ విండో ను క్లియర్ చేయటానికి clf ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ అని టైప్ చేయండి.
02:41 pie(profit కామా labels equal to year) అని టైప్ చేసి Enter నొక్కండి.
02:50 మనము pie() ఫంక్షన్ కు రెండు ఆర్గుమెంట్స్ ను పంపించామని గమనించండి.
02:55 మొదటిది values అవుతుంది మన విషయంలో అది profit.
02:59 తరువాతది pie chart లో ఉపయోగించవలసిన labels యొక్క సెట్ మన విషయంలో అది year.
03:05 ఇక్కడ వీడియోను పాజ్ చేయండి.

క్రింది అభ్యాసాన్నిప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి.

03:11 ఒక pie chart ను అదే డేటాతో మరియు ప్రతి వెడ్జస్కు కింది రంగులు

white, red, black, magenta,

03:19 yellow, blue, green, cyan,
03:21 yellow, magenta మరియు blue తో ప్లాట్ చేయండి.
03:24 సూచన మీ: ipython interpreter లో pie question mark అని టైప్ చేయడం ద్వారా ప్రయత్నించండి.
03:29 అభ్యాసం 2 కు పరిష్కారం

clf ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ అని టైప్ చేసి Enter నొక్కడం ద్వారా ప్లాట్ విండో ను క్లియర్ చేయండి.

03:39 Pie పరాంతసిస్ లోపల profit కామా labels equal to year కామా colors equal to పరాంతసిస్ లోపల color codes ని టైప్ చేసి Enter నొక్కండి.
03:57 ఇది పారామీటర్స్ లో పేర్కొన్నట్లుగా రంగును కలిగి ఉన్న ప్రతీ వెడ్జ్ తో ఒక ఫై చార్ట్ ను ప్రదర్శిస్తుంది.
04:04 bar chart అనేది దీర్ఘచతురస్రాకార బార్ లతో, అవి ప్రాతినిధ్యం వహిస్తున్న విలువలకు అనుగుణంగా పొడవులతో ఉండే ఒక chart.
04:12 bar చార్ట్ కొరకు సింటాక్స్ అనేది : bar పరాంతసిస్ లోపల x కామా y

ఇక్కడ x అనేది డేటా యొక్క ఒక శ్రేణి మరియు Y అనేది x యొక్క అదే పొడవు కలిగిన డేటా యొక్క ఒక శ్రేణి.

04:28 A అనే సంస్థ యొక్క లాభ శాతాన్ని సూచిస్తున్న ఒక bar chart ను ప్లాట్ చేయండి.
04:33 company-a-data.txt ఫైల్ నుండి డేటాను ఉపయోగించండి.
04:38 3వ అభ్యాసానికి పరిష్కారం

clf ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ అని టైప్ చేయడం ద్వారా plot window ను క్లియర్ చేయండి.

04:47 Bar ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ year కామా profit అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:56 ఇది సంస్థ A యొక్క లాభ శాతాన్ని సూచిస్తున్న ఒక బార్ చార్ట్ ను ప్రదర్శిస్తుంది.
05:02 చిత్రంలో చూపిన విధంగా ఒక bar chart ను ప్లాట్ చేయండి:

సూచన: బార్ చార్ట్ అనేది నిండి లేదు మరియు అది 45o స్లాన్టింగ్ లైన్స్ (ఏటవాలు పంక్తులు) తో అది హ్యాచ్ చేయబడింది.

05:13 ఈ చార్ట్ కొరకు డేటా company-a-data.txt ఫైల్ నుండి పొందవచ్చు.
05:19 సూచన: మీ: ipython interpreter లో bar question mark అని టైప్ చేయడం ద్వారా ప్రయత్నించండి.
05:25 4వ అభ్యాసానికి పరిష్కారం

clf ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ అని టైప్ చేయడం ద్వారా plot window ను క్లియర్ చేయండి.

05:33 Bar ఓపెన్ మరియు క్లోజ్ పరాంతసిస్ year కామా profit కామా fill equal to False కామా hatch equal to సింగల్ కోట్స్ లోపల slanting line అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:54 ఇది నిండి లేని మరియు 45o స్లాన్టింగ్ లైన్స్ (ఏటవాలు పంక్తులు) తో హ్యాచ్ చేయబడిన ఒక బార్ చార్ట్ ను ప్రదర్శిస్తుంది.
06:02 Matplotlib గురించి సహాయం matplotlib.sourceforge.net/contents.html నుండి పొందవచ్చు.

కింది లింకుల వద్ద మరిన్ని ప్లాట్స్ ను చూడవచ్చు.

06:18 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము.

ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, పై () ఫంక్షన్ ను ఉపయోగించి పై చార్ట్ ప్లాట్ చేయడం.

06:28 bar() ఫంక్షన్ ను ఉపయోగించి బార్ చార్ట్ ప్లాట్ చేయడం
06:31 మరియు Matplotlib online helpను ఆక్సెస్ చెయ్యడం
06:34 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.
06:38 నిలువు పంక్తి హేచింగ్ తో ఒక బార్ చార్ట్ ను రూపొందించడానికి ఏ స్టేట్మెంట్ జారీ చేయబడుతుంది?
06:45 మరియు సమాధానం, bar x కామా y కామా fill is equal to False కామా hatch is equal to a vertical line అనేది నిలువు పంక్తి హేచింగ్ తో ఒక బార్ చార్ట్ ను రూపొందించడానికి సరైన ఎంపిక.
07:00 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
07:04 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
07:09 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
07:13 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి.
07:23 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya