Difference between revisions of "Python-3.4.3/C2/Other-Types-Of-Plots/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | ప్రియమైన స్నేహితులారా, Other types of plots అనే ట్యుటోర...")
 
 
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు ,
+
| ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు,
 
scatter plot ను సృష్టించడం
 
scatter plot ను సృష్టించడం
 
log-log plots ను సృష్టించడం చేయగలుగుతారు.
 
log-log plots ను సృష్టించడం చేయగలుగుతారు.
Line 22: Line 22:
 
|ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు
 
|ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు
 
ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం
 
ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం
files మరియు Plot data నుండి data ను లోడ్ చేయడం ఎలా చేయాలో తెలిసిఉండాలి.
+
files మరియు Plot data నుండి data ను లోడ్ చేయడం ఎలా చేయాలో తెలిసి ఉండాలి.
 
|-
 
|-
 
|00:41
 
|00:41
Line 41: Line 41:
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| 2000 సంవత్సరం నుండి 2010 సంవత్సరం వరకు ఒక సంస్థ  యొక్క లాభం శాతాన్ని చూపిస్తున్న ఒక scatter plot   ను ప్లాట్ చేయండి.
+
| 2000 సంవత్సరం నుండి 2010 సంవత్సరం వరకు ఒక సంస్థ  యొక్క లాభం శాతాన్ని చూపిస్తున్న ఒక scatter plot ను ప్లాట్ చేయండి.
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
Line 47: Line 47:
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
| company hyphen a hyphen data dot txt ఫైల్ ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్ లింక్ లో అందుబాటులో ఉంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి ఉపయోగించండి.
+
| company hyphen a hyphen data dot txt ఫైల్ ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్ లింక్ లో అందుబాటులో ఉంది.
 +
 
 +
దయచేసి దానిని డౌన్లోడ్ చేసి ఉపయోగించండి.
 
|-
 
|-
 
| 01:45
 
| 01:45
Line 63: Line 65:
 
|-
 
|-
 
| 02:15
 
| 02:15
| ఒక  స్కాటర్ ప్లాట్ ను ఉత్పత్తి చేయడానికి, మనం ముందుగా loadtxt కమాండ్ ను ఉపయోగించి ఫైల్ నుండి డాట్ ను లోడ్ చేయాలి.
+
| ఒక  స్కాటర్ ప్లాట్ ను ఉత్పత్తి చేయడానికి, మనం ముందుగా loadtxt కమాండ్ ను ఉపయోగించి ఫైల్ నుండి డాట్ ను లోడ్ చేయాలి.
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
 
| కనుక
 
| కనుక
year కామా  profit equal to loadtxt పరాంతసిస్ లోపల సింగల్ కోట్  లోపల company hyphen a hyphen data dot txt సింగల్ కోట్ తరువాత కామా unpack equal to True అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
year కామా  profit equal to loadtxt పరాంతసిస్ లోపల సింగల్ కోట్  లోపల company hyphen a hyphen data dot txt సింగల్ కోట్ తరువాత కామా unpack equal to True అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
Line 77: Line 79:
 
| 02:56
 
| 02:56
 
|సింటాక్స్: scatter పరాంతసిస్ లోపల x కామా y
 
|సింటాక్స్: scatter పరాంతసిస్ లోపల x కామా y
x అనేది డేటా యొక్క ఒక శ్రేణి
+
x అనేది డేటా యొక్క ఒక శ్రేణి.
Y అనేది x యొక్క అదే పొడవు కలిగిన డేటా యొక్క ఒక శ్రేణి
+
Y అనేది x యొక్క అదే పొడవు కలిగిన డేటా యొక్క ఒక శ్రేణి.
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
| year మరియు profit లో భద్రపరచబడిన డేటా కొరకు scatter graph ను ప్లాట్ చేయడానికి మనం scatter function ను ఉపయోగిద్దాం
+
| year మరియు profit లో భద్రపరచబడిన డేటా కొరకు scatter graph ను ప్లాట్ చేయడానికి మనం scatter function ను ఉపయోగిద్దాం.
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
Line 88: Line 90:
 
|-
 
|-
 
| 03:31
 
| 03:31
| scatter() function కు మనం రెండు ఆర్గుమెంట్స్ ను  పంపించామని గమనించండి..
+
| scatter() function కు మనం రెండు ఆర్గుమెంట్స్ ను  పంపించామని గమనించండి.
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
| మొదటిది x- కోఆర్డినేట్ లోని  విలువలు అనగా year, రెండవది y- కోఆర్డినేట్ లోని  విలువలు అనగా profit percentages.
+
| మొదటిది x- కోఆర్డినేట్ లోని  విలువలు అనగా year, రెండవది y- కోఆర్డినేట్ లోని  విలువలు అనగా profit percentages.
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
Line 97: Line 99:
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
| company hyphen a hyphen data dot txt లోని అదే డేటాతో ఉన్న ఒక స్కెటర్ ప్లాట్ ను ఎరుపు వజ్రం గుర్తులతో(రెడ్ డైమండ్ మార్కర్స్) ప్లాట్ చేయండి.
+
| company hyphen a hyphen data dot txt లోని అదే డేటాతో ఉన్న ఒక స్కెటర్ ప్లాట్ ను ఎరుపు వజ్రం గుర్తులతో(రెడ్ డైమండ్ మార్కర్స్) ప్లాట్ చేయండి.
 
|-  
 
|-  
 
| 04:08
 
| 04:08
Line 109: Line 111:
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| దానివల్ల, మనము ఒక స్కెటర్ ప్లాట్ ను పొందాము,  ఇప్పుడు మనం ప్లాట్ యొక్క వేరొక రకాన్ని చూద్దాం
+
| దానివల్ల, మనము ఒక స్కెటర్ ప్లాట్ ను పొందాము,  ఇప్పుడు మనం ప్లాట్ యొక్క వేరొక రకాన్ని చూద్దాం.
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|.ఒక  log-log plot అనేది సంఖ్యా డేటా యొక్క ద్వి-మితీయ గ్రాఫ్.
+
|ఒక  log-log plot అనేది సంఖ్యా డేటా యొక్క ద్వి-మితీయ గ్రాఫ్.
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
| ఇది రెండు axesల పైన logarithmic scales ను ఉపయోగిస్తుంది.
+
| ఇది రెండు axesల పైన logarithmic scales ను ఉపయోగిస్తుంది.
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
Line 121: Line 123:
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
|Syntax
+
|Syntax:
Loglog పరాంతసిస్ల లోపల x కామా y
+
Loglog పరాంతసిస్ల లోపల x కామా y.
x అనేది డేటా యొక్క ఒక శ్రేణి
+
x అనేది డేటా యొక్క ఒక శ్రేణి.
 
y అనేది x అంతే పొడవును  ఉన్న ఒక డేటా యొక్క ఒక శ్రేణి.
 
y అనేది x అంతే పొడవును  ఉన్న ఒక డేటా యొక్క ఒక శ్రేణి.
  
 
|-  
 
|-  
 
| 05:24
 
| 05:24
| y   equal to 5 times x cube కోసం x విలువ 1 నుండి 20 వరకు ఉండే  ఒక log-log chart ను  ప్లాట్ చేయండి.
+
| y equal to 5 times x cube కోసం x విలువ 1 నుండి 20 వరకు ఉండే  ఒక log-log chart ను  ప్లాట్ చేయండి.
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
Line 134: Line 136:
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
| X equal to linspace పరాంతసిస్ల లోపల 1 కామా20 కామా 100 టైప్ చేసి Enter నొక్కండి.
+
| X equal to linspace పరాంతసిస్ల లోపల 1 కామా 20 కామా 100 టైప్ చేసి Enter నొక్కండి.
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
Line 150: Line 152:
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
| దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నవి ,
+
| దీనితో మనం ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నవి,
scatter() ఫంక్షన్ ను ఉపయోగించి ఒక scatter plot ను ప్లాట్ చేయడం
+
scatter() ఫంక్షన్ ను ఉపయోగించి ఒక scatter plot ను ప్లాట్ చేయడం.
loglog()ఫంక్షన్ ను ఉపయోగించి ఒక log-log graph ను ప్లాట్ చేయడం
+
loglog()ఫంక్షన్ ను ఉపయోగించి ఒక log-log graph ను ప్లాట్ చేయడం.
 
|-
 
|-
 
| 06:42
 
| 06:42
Line 158: Line 160:
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
| Scatter పరాంతసిస్ల లోపల x కామా y కామా color equal to సింగల్ కోట్స్  లోపల blue కామా marker equal to సింగల్ కోట్స్  లోపల d
+
| Scatter పరాంతసిస్ల లోపల x కామా y కామా color equal to సింగల్ కోట్స్  లోపల blue కామా marker equal to సింగల్ కోట్స్  లోపల d.
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
| మరియు plot పరాంతసిస్ లోపల x కామా y కామా color equal to సింగల్ కోట్స్  లోపల b కామా marker equal to సింగల్ కోట్స్  లోపల d
+
| మరియు plot పరాంతసిస్ లోపల x కామా y కామా color equal to సింగల్ కోట్స్  లోపల b కామా marker equal to సింగల్ కోట్స్  లోపల d.
  
 
|-
 
|-
Line 175: Line 177:
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
| దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై  పోస్ట్ చేయండి.
+
| దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై  పోస్ట్ చేయండి.
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29

Latest revision as of 16:01, 14 June 2019

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Other types of plots అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మీరు,

scatter plot ను సృష్టించడం log-log plots ను సృష్టించడం చేయగలుగుతారు.

00:15 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను

Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్ Python 3.4.3, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.

00:29 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు

ipython console పై ప్రాధమిక Python కమాండ్స్ ను రన్ చేయడం files మరియు Plot data నుండి data ను లోడ్ చేయడం ఎలా చేయాలో తెలిసి ఉండాలి.

00:41 ఒకవేళ లేకపోతే, సంబంధిత Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.
00:46 ముందుగా మనం Ctrl + Alt + T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరుద్దాం.

ఇప్పుడు, ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.

00:58 మనం pylab ప్యాకేజి ని ప్రారంభిద్దాం. percent pylab అని టైప్ చేసి Enter నొక్కండి.
01:08 ఒక scatter plot లో డేటా అనేది పాయింట్స్ యొక్క సేకరణగా ప్రదర్శించబడుతుంది.
01:13 ప్రతీ పాయింట్ x మరియు y ఆక్సిస్ పైన దానియొక్క స్థానాన్ని నిర్ణయిస్తుంది.
01:18 2000 సంవత్సరం నుండి 2010 సంవత్సరం వరకు ఒక సంస్థ యొక్క లాభం శాతాన్ని చూపిస్తున్న ఒక scatter plot ను ప్లాట్ చేయండి.
01:27 దాని కోసం డేటా company hyphen a hyphen data dot txt ఫైల్ లో అందుబాటులో ఉంది.
01:35 company hyphen a hyphen data dot txt ఫైల్ ఈ ట్యుటోరియల్ యొక్క కోడ్ ఫైల్ లింక్ లో అందుబాటులో ఉంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి ఉపయోగించండి.

01:45 మనం company hyphen a hyphen data dot txt ఫైల్ యొక్క కంటెంట్ ను చూద్దాము.
01:52 కనుక cat company hyphen a hyphen data dot txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:00 ఈ డేటా ఫైల్, రెండు కాలమ్స్ లో ప్రతీ కాలమ్ లోని విలువల యొక్క ఒక జతతో ఉంది.
02:06 మొదటి కాలమ్ సంవత్సరాలను సూచిస్తుంది. మరియు రెండవ కాలమ్ లాభం శాతాన్ని సూచిస్తుంది.
02:15 ఒక స్కాటర్ ప్లాట్ ను ఉత్పత్తి చేయడానికి, మనం ముందుగా loadtxt కమాండ్ ను ఉపయోగించి ఫైల్ నుండి డాట్ ను లోడ్ చేయాలి.
02:22 కనుక

year కామా profit equal to loadtxt పరాంతసిస్ లోపల సింగల్ కోట్ లోపల company hyphen a hyphen data dot txt సింగల్ కోట్ తరువాత కామా unpack equal to True అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

02:45 Unpack equal to True అనేది data యొక్క transposed array ను తిరిగి ఇస్తుంది.
02:51 scatter() function అనేది scatter graph ను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది.
02:56 సింటాక్స్: scatter పరాంతసిస్ లోపల x కామా y

x అనేది డేటా యొక్క ఒక శ్రేణి. Y అనేది x యొక్క అదే పొడవు కలిగిన డేటా యొక్క ఒక శ్రేణి.

03:11 year మరియు profit లో భద్రపరచబడిన డేటా కొరకు scatter graph ను ప్లాట్ చేయడానికి మనం scatter function ను ఉపయోగిద్దాం.
03:20 కనుక scatter పరాంతసిస్ లోపల year కామా profit అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
03:31 scatter() function కు మనం రెండు ఆర్గుమెంట్స్ ను పంపించామని గమనించండి.
03:36 మొదటిది x- కోఆర్డినేట్ లోని విలువలు అనగా year, రెండవది y- కోఆర్డినేట్ లోని విలువలు అనగా profit percentages.
03:48 ఇక్కడ వీడియోను పాజ్ చేసి, కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి. scatter యొక్క డాక్యుమెంటేషన్ ను చదవండి.
03:58 company hyphen a hyphen data dot txt లోని అదే డేటాతో ఉన్న ఒక స్కెటర్ ప్లాట్ ను ఎరుపు వజ్రం గుర్తులతో(రెడ్ డైమండ్ మార్కర్స్) ప్లాట్ చేయండి.
04:08 అభ్యాసానికి పరిష్కారం. plot window ను క్లియర్ చేయడానికి clf పరాంతసిస్ అని టైప్ చేసి ఎంటర్. నొక్కండి.
04:20 తరువాత

Scatter పరాంతసిస్ లోపల year కామా profit కామా color equal to సింగల్ కోట్ లోపల r కామా marker equal to సింగల్ కోట్ లోపల d అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

04:43 దానివల్ల, మనము ఒక స్కెటర్ ప్లాట్ ను పొందాము, ఇప్పుడు మనం ప్లాట్ యొక్క వేరొక రకాన్ని చూద్దాం.
04:51 ఒక log-log plot అనేది సంఖ్యా డేటా యొక్క ద్వి-మితీయ గ్రాఫ్.
04:57 ఇది రెండు axesల పైన logarithmic scales ను ఉపయోగిస్తుంది.
05:02 నాన్-లీనియర్ స్కేలింగ్ కారణంగా గ్రాఫ్ ఒక సరళ రేఖ వలె కనిపిస్తుంది.
05:08 Syntax:

Loglog పరాంతసిస్ల లోపల x కామా y. x అనేది డేటా యొక్క ఒక శ్రేణి. y అనేది x అంతే పొడవును ఉన్న ఒక డేటా యొక్క ఒక శ్రేణి.

05:24 y equal to 5 times x cube కోసం x విలువ 1 నుండి 20 వరకు ఉండే ఒక log-log chart ను ప్లాట్ చేయండి.
05:33 ఆ ప్లాట్ ని గీసే ముందు, దానికోసం అవసరమయ్యే పాయింట్స్ ను మనం లెక్కిద్దాం.
05:39 X equal to linspace పరాంతసిస్ల లోపల 1 కామా 20 కామా 100 టైప్ చేసి Enter నొక్కండి.
05:54 తరువాత, y equal to 5 into x raised to 3 టైప్ చేసి Enter నొక్కండి.
06:06 plot window ను క్లియర్ చేయడానికి clf పరాంతసిస్ అని టైప్ చేసి Enter నొక్కండి.
06:14 Loglog పరాంతసిస్ల లోపల x కామా y అని టైప్ చేసి Enter నొక్కండి.
06:24 మనం కావలిసిన ప్లాట్ ను చూస్తాము.
06:27 దీనితో మనం ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నవి,

scatter() ఫంక్షన్ ను ఉపయోగించి ఒక scatter plot ను ప్లాట్ చేయడం. loglog()ఫంక్షన్ ను ఉపయోగించి ఒక log-log graph ను ప్లాట్ చేయడం.

06:42 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.
06:46 Scatter పరాంతసిస్ల లోపల x కామా y కామా color equal to సింగల్ కోట్స్ లోపల blue కామా marker equal to సింగల్ కోట్స్ లోపల d.
06:59 మరియు plot పరాంతసిస్ లోపల x కామా y కామా color equal to సింగల్ కోట్స్ లోపల b కామా marker equal to సింగల్ కోట్స్ లోపల d.
07:11 సరిగ్గా అదే చేస్తుందా?

తప్పా లేక ఒప్పా

07:17 మరియు సమాధానం, తప్పు రెండు ఫంక్షన్స్ ప్లాట్ యొక్క ఒకే రకాన్ని ఉత్పత్తి చేయవు.
07:25 దయచేసి మీ సమాయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్ లో పోస్ట్ చేయండి.
07:25 దయచేసి మీ సాధారణ ప్రశ్నలను ఈ Python ఫోరంపై పోస్ట్ చేయండి.
07:29 FOSSEE టీం TBC ప్రాజెక్ట్ ను సమన్వయం చేస్తుంది.
07:33 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. మరిన్ని వివరాల కొరకు, ఈ వెబ్సైటు ను సందర్శించండి.
07:42 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya