Difference between revisions of "Python-3.4.3/C2/Embellishing-a-plot/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 |<center>'''Time'''</center> |<center>'''Narration'''</center> |- |00:01 | ప్రియమైన స్నేహితులారా, Embellishing a Plot...")
 
 
Line 21: Line 21:
 
|-  
 
|-  
 
|00:30
 
|00:30
| ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్
+
|ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్,
 
|-  
 
|-  
 
|00:37
 
|00:37
Line 27: Line 27:
 
|-  
 
|-  
 
|00:43
 
|00:43
| ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు ipython console పై బేసిక్ Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో మరియు Plots ను యింటరాక్టివ్గా ఉపయోగించడం  తెలిసి ఉండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు ipython console పై బేసిక్ Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో మరియు Plots ను యింటరాక్టివ్గా ఉపయోగించడం  తెలిసి ఉండాలి.
 
|-  
 
|-  
 
|00:54
 
|00:54
Line 64: Line 64:
 
|-  
 
|-  
 
|02:03
 
|02:03
| మనము దీన్ని చేయడానికి plot command కు అదనపు arguments ను పంపవచ్చు.
+
| మనము దీన్ని చేయడానికి plot command కు అదనపు arguments ను పంపవచ్చు.
 
|-  
 
|-  
 
|02:09
 
|02:09
Line 111: Line 111:
 
|-  
 
|-  
 
|03:48
 
|03:48
| ఇప్పుడు plot బ్రాకెట్స్ లోపల x కామా sin (x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల b కామా linewidth is equal to 3 అని టైప్ చేయండి.
+
| ఇప్పుడు plot బ్రాకెట్స్ లోపల x కామా sin (x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల b కామా linewidth is equal to 3 అని టైప్ చేయండి.
 
|-  
 
|-  
 
|04:03
 
|04:03
Line 138: Line 138:
 
|-  
 
|-  
 
|04:52
 
|04:52
| x verses cos(x) యొక్క curve ను ఎరుపురంగు dash line లో మరియు linewidth 3 తో Plot చేయండి.
+
| x verses cos(x) యొక్క curve ను ఎరుపు రంగు dash line లో మరియు linewidth 3 తో Plot చేయండి.
 
|-  
 
|-  
 
| 05:00
 
| 05:00
| పరిష్కారం కొరకు console కు మారండ.  
+
| పరిష్కారం కొరకు console కు మారండ.  
 
|-  
 
|-  
 
|05:04
 
|05:04
Line 171: Line 171:
 
|-  
 
|-  
 
|06:26
 
|06:26
|plot కు శీర్షికను జోడించడానికి, title command ను ఉపయోగించండి.
+
|plot కు శీర్షికను జోడించడానికి, title command ను ఉపయోగించండి.
 
|-  
 
|-  
 
|06:31
 
|06:31
Line 186: Line 186:
 
|-  
 
|-  
 
|07:09
 
|07:09
| చక్కగా కనిపించడం కొరకు మనం title ను LaTeX ఫార్మాట్ లో వ్రాద్దాం.
+
| చక్కగా కనిపించడం కొరకు మనం title ను LaTeX ఫార్మాట్ లో వ్రాద్దాం.
 
|-  
 
|-  
 
|07:14
 
|07:14
Line 196: Line 196:
 
|-  
 
|-  
 
|07:38
 
|07:38
|ఇక్కడ r అంటే string అనేది ఒక raw string గా పరిగణించబడుతుంది అని అర్ధం.
+
|ఇక్కడ r అంటే string అనేది ఒక raw string గా పరిగణించబడుతుంది అని అర్ధం.
 
|-  
 
|-  
 
|07:45
 
|07:45
| నేను అన్ని escape codesను పట్టించుకోను.  
+
| నేను అన్ని escape codesను పట్టించుకోను.  
  
 
|-  
 
|-  
Line 206: Line 206:
 
|-  
 
|-  
 
|07:55
 
|07:55
| మనము title ను కలిగిఉన్నప్పటికీ, x మరియు yఅక్షాలను  లేబుల్ చేయకుండా plot పూర్తి కాదు..
+
| మనము title ను కలిగిఉన్నప్పటికీ, x మరియు yఅక్షాలను  లేబుల్ చేయకుండా plot పూర్తి కాదు.
 
|-  
 
|-  
 
|08:03
 
|08:03
Line 240: Line 240:
 
|09:29
 
|09:29
 
| తరువాత, xlim brackets అని టైప్ చేయండి.
 
| తరువాత, xlim brackets అని టైప్ చేయండి.
lim function ప్రస్తుత x axis limits ను తిరిగి ఇస్తుంది.
+
lim function ప్రస్తుత x axis limits ను తిరిగి ఇస్తుంది.
 
|-  
 
|-  
 
|09:39
 
|09:39
|ylim function ప్రస్తుత y-axis limits ను తిరిగిఇస్తుంది.
+
|తరువాత, ylim brackets అని టైప్ చేయండి.
 +
ylim function ప్రస్తుత y-axis limits ను తిరిగిఇస్తుంది.
 
|-  
 
|-  
 
| 09:49
 
| 09:49
Line 267: Line 268:
 
|-  
 
|-  
 
|10:39
 
|10:39
| annotate బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల root కామా  xy is equal to minus 4 comma 0 అని టైప్ చేయండి.
+
| annotate బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల root కామా  xy is equal to minus 4 comma 0 అని టైప్ చేయండి.
 
|-  
 
|-  
 
|10:53
 
|10:53
| ప్రతి annotate command చిత్రంపై ఒక నూతన annotation ను చేస్తుంది.
+
| ప్రతి annotate command చిత్రం పై ఒక నూతన annotation ను చేస్తుంది.
 
|-  
 
|-  
 
|10:59
 
|10:59
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి ,
+
| ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
 
అదనపు arguments ను పంపడం ద్వారా ఒక plot యొక్క color, line width, line style వంటి attributes ను సవరించడం.
 
అదనపు arguments ను పంపడం ద్వారా ఒక plot యొక్క color, line width, line style వంటి attributes ను సవరించడం.
 
|-  
 
|-  
Line 280: Line 281:
 
|-  
 
|-  
 
|11:20
 
|11:20
| string కు ముందు మరియు తరువాత ఒక $ చిహ్నాన్ని జోడించడం ద్వారా LaTeX style formatting ఆకృతీకరణను చేయడం.
+
| string కు ముందు మరియు తరువాత ఒక $ చిహ్నాన్ని జోడించడం ద్వారా LaTeX style formatting ఆకృతీకరణను చేయడం.
 
|-  
 
|-  
 
|11:28
 
|11:28
| Xlabel () మరియు ylabel () కమాండ్స్ ను ఉపయోగించి x మరియు y అక్షాలను  లేబుల్ చేయడం.
+
| Xlabel() మరియు ylabel() కమాండ్స్ ను ఉపయోగించి x మరియు y అక్షాలను  లేబుల్ చేయడం.
 
|-  
 
|-  
 
|11:34
 
|11:34
| Annotate () కమాండ్ ను ఉపయోగించి ఒక ప్లాట్ కు annotations ను జోడించడం.
+
| Annotate() కమాండ్ ను ఉపయోగించి ఒక ప్లాట్ కు annotations ను జోడించడం.
 
|-  
 
|-  
 
|11:39
 
|11:39
| Xlim () మరియు ylim () కమాండ్స్ ను ఉపయోగించి limits of axes ను  పొందడం మరియు సెట్ చేయడం.
+
| Xlim() మరియు ylim() కమాండ్స్ ను ఉపయోగించి limits of axes ను  పొందడం మరియు సెట్ చేయడం.
 
|-  
 
|-  
 
|11:46
 
|11:46
Line 302: Line 303:
 
|-  
 
|-  
 
|12:09
 
|12:09
|మరియు సమాధానాలు, మైనస్ 2pi నుండి 2pi మధ్య లైన్ మందం 4 తో ఉన్న cosine graph యొక్క ఒక plot ను గీయడానికి ,మనం linspace మరియు plot  command  గా వరుసగా,
+
|మరియు సమాధానాలు, మైనస్ 2pi నుండి 2pi మధ్య లైన్ మందం 4 తో ఉన్న cosine graph యొక్క ఒక plot ను గీయడానికి, మనం linspace మరియు plot  command  గా వరుసగా,
  x equals to linspace బ్రాకెట్స్ లోపల minus 2pi కామా 2pi ను  
+
  x equals to linspace బ్రాకెట్స్ లోపల minus 2pi కామా 2pi ను  
 
|-  
 
|-  
 
|12:31
 
|12:31
| plot (x కామా cos(x) కామా linewidth equals to 4) nu ఉపయోగిస్తాము.
+
| plot (x కామా cos(x) కామా linewidth equals to 4) ను ఉపయోగిస్తాము.
 
|-  
 
|-  
 
|12:38
 
|12:38
Line 312: Line 313:
 
|-  
 
|-  
 
|12:48
 
|12:48
| మీరు ఈ Spoken Tutorial పై  ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా ?
+
| మీరు ఈ Spoken Tutorial పై  ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా?
 
|-  
 
|-  
 
|12:51
 
|12:51
Line 325: Line 326:
 
|-  
 
|-  
 
|13:08
 
|13:08
| దయచేసి FOSSEE ఫోరమ్ ను సందర్శించి మీ ప్రశ్నలను పోస్ట్  చేయండి
+
| దయచేసి FOSSEE ఫోరమ్ ను సందర్శించి మీ ప్రశ్నలను పోస్ట్  చేయండి.
 
|-  
 
|-  
 
|13:12
 
|13:12
Line 332: Line 333:
 
|13:18
 
|13:18
 
| ఎవరైతే వీటిని చేస్తారో వారికి  మేము ధృవీకరణపత్రాలను  మరియు పారితోషకాన్ని అందజేస్తాము.  
 
| ఎవరైతే వీటిని చేస్తారో వారికి  మేము ధృవీకరణపత్రాలను  మరియు పారితోషకాన్ని అందజేస్తాము.  
 +
 
మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
 
మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
 
|-  
 
|-  
Line 339: Line 341:
 
|13:34
 
|13:34
 
| నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
| నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.
 +
|-
 
|}
 
|}

Latest revision as of 11:57, 12 June 2019

Time
Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Embellishing a Plot అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు, మనం నేర్చుకునేవి - plot యొక్క color, line style, linewidth వంటి లక్షణాలను సవరించడం.
00:16 embedded LaTeX తో plot కు ఒక శీర్షికను జోడించడం.
00:20 x మరియు y axes లను లేబుల్ చేయడం. plot కు ఉల్లేఖనాలను జోడించడం.
00:26 axes యొక్క limits ను సెట్ చేయడం మరియు పొందడం.
00:30 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను Ubuntu Linux 14.04 ఆపరేటింగ్ సిస్టమ్,
00:37 Python 3.4.3, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను.
00:43 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయటానికి, మీకు ipython console పై బేసిక్ Python కమాండ్స్ ను ఎలా రన్ చేయాలో మరియు Plots ను యింటరాక్టివ్గా ఉపయోగించడం తెలిసి ఉండాలి.
00:54 ఒకవేళ లేకపోతే, ముందస్తు-అవసరాల పై Python ట్యుటోరియల్స్ ను ఈ వెబ్సైట్ పై చూడండి.
00:59 మనం ipython3 ను ప్రారంభిద్దాం.

terminal ను తెరవండి.

01:05 ipython3 అని టైప్ చేసి Enter నొక్కండి.
01:11 మనం pylab package ను ప్రారంభిద్దాం.
01:15 percentage pylab అని టైప్ చేసి Enter నొక్కండి.
01:21 మనము మొదట ఒక సాధారణ plot ను తయారుచేసి దానిని సవరించడం ప్రారంభిద్దాం.
01:26 x = linspace బ్రాకెట్స్ లోపల మైనస్ 2 కామా 4 కామా 20 అని టైప్ చేసి Enter నొక్కండి.
01:40 తరువాత, plot బ్రాకెట్స్ లోపల x కామా sin (x)అని టైప్ చేసి Enter నొక్కండి.
01:49 plot విండోలో sine curve ను మనం ఇప్పుడు చూడవచ్చు.
01:53 లైన్ యొక్క అప్రమేయ రంగు మరియు మందం pylab చేత నిర్ణయించబడుతుంది.
01:59 ఇప్పుడు మనం ఈ curve యొక్క parameters ను మార్చుదాం.
02:03 మనము దీన్ని చేయడానికి plot command కు అదనపు arguments ను పంపవచ్చు.
02:09 ముందు మనం ipython console లో clf() అని టైప్ చేయడం ద్వారా plot విండోను క్లియర్ చేయాలి.
02:16 ఇప్పుడు మీరు ఒక ఖాళీ plot window ను చూడవచ్చు.
02:20 ఇప్పుడు అదే sine curve ను ఒక అదనపు color argument తో plot చేయండి.
02:26 కనుక మనం plot బ్రాకెట్స్ లోపల x కామా sin (x)కామా ఇన్వర్టెడ్ కామాల లోపల r అని టైప్ చేసి Enter నొక్కుతాము

ఇక్కడ, అర్గుమెంట్ r అనేది ఎరుపు రంగు కొరకు.

02:44 plot window పై, అదే sine curve ఇప్పుడు ఎరుపు రంగులో కనిపిస్తుంది.
02:50 plot విండో ను మూసివేయవద్దు దానిని మినిమైజ్ చేయండి.
02:54 Linewidth ఆర్గుమెంట్ ను ఉపయోగించడం ద్వారా మనం లైన్ యొక్క మందాన్ని మార్చుకోవచ్చు.
03:00 ఈసారి మనం plot విండో పైన cosine curve ను గీస్తాము.
03:05 కనుక, plot బ్రాకెట్స్ లోపల x కామా cos (x) కామా linewidth is equals to 2 అని టైప్ చేసి Enter నొక్కండి.
03:18 plot విండోలో ఒక cosine curve లైన్ మందం 2 తో ఉత్పత్తి చేయబడుతుంది.
03:24 ఇప్పుడు మనం ఒక sine curve ని నీలి రంగులో linewidth 3 తో ప్లాట్ చేసేందుకు ప్రయత్నిద్దాము.
03:31 ఇక్కడ నుండి, Ipython console పై మనంటైప్ చేస్తున్న ప్రతి కమాండ్ ను అమలు చేయడానికి Enter నొక్కండి.
03:39 మనం clf() అని టైప్ చేయడం ద్వారా plot విండోను క్లియర్ చేద్దాం.
03:44 మీరు మళ్ళీ ఒక ఖాళీ ప్లాట్ విండోని చూస్తారు.
03:48 ఇప్పుడు plot బ్రాకెట్స్ లోపల x కామా sin (x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల b కామా linewidth is equal to 3 అని టైప్ చేయండి.
04:03 color యొక్క కలయిక మరియు linewidth మన కొరకు ఈ పనిని చేస్తాయి.
04:08 ఘన శైలికి బదులుగా plot ను చుక్కల శైలిలో పొందడానికి, linestyle లో ఒక dot ను ఉంచండి.
04:16 మొదట, plot విండో ను క్లియర్ చేయడానికి clf() అని టైప్ చేయండి.
04:20 ఇప్పుడు plot బ్రాకెట్స్ లోపల x కామా sin (x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల dot అని టైప్ చేయండి.
04:32 మనము sine curve ను చుక్కల శైలిలో పొందుతాము.
04:36 మనం plot యొక్క సమాచారాన్ని చూద్దాం.
04:40 plot question mark అని టైప్ చేసి Enter నొక్కండి.
04:47 వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
04:52 x verses cos(x) యొక్క curve ను ఎరుపు రంగు dash line లో మరియు linewidth 3 తో Plot చేయండి.
05:00 పరిష్కారం కొరకు console కు మారండ.
05:04 plot విండో ను క్లియర్ చేయడానికి clf() అని టైప్ చేయండి.
05:08 ఇప్పుడు plot బ్రాకెట్స్ లోపల x కామా cos (x) కామా ఇన్వర్టెడ్ కామాల లోపల r హైఫన్ హైఫన్ కామా linewidth equals to 3 అని టైప్ చేయండి.
05:25 మనం linewidth argument మరియు linestyle యొక్క కలయికను ఉపయోగిస్తాము.
05:30 ఒక సాధారణ plot ను color, style మరియు thickness తో ఎలా ఉత్పత్తి చేయాలో ఇప్పుడు మనకు తెలుసు.
05:38 plot ను మరింత సవరించడం చూద్దాం.
05:42 function minus x square plus 4x minus 5 కొరకు ఒక plot తో మనం ప్రారంభిద్దాం.
05:51 ఇప్పుడు plot బ్రాకెట్స్ లోపల x కామా minus x multiplied by x plus 4 multiplied by x minus 5 కామా ఇన్వర్టెడ్ కామాల లోపల r కామా linewidth equals to 2 అని టైప్ చేయండి.
06:16 మనము plot విండోలో ఈ సమీకరణం యొక్క వక్రతను చూస్తాము.
06:21 అయితే ఈ చిత్రంలో plot ను వివరించే ఎలాంటి వర్ణన లేదు.
06:26 plot కు శీర్షికను జోడించడానికి, title command ను ఉపయోగించండి.
06:31 కనుక, title బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల Parabolic function minus x square plus 4x minus 5 అని టైప్ చేయండి.
06:48 title command మీరు చూస్తున్నట్లుగా, string ను ఒక argument గా తీసుకుంటుంది.
06:54 మనము plot విండోలో title చూడవచ్చు. కానీ అది ఫార్మాట్ చేయబడ లేదు మరియు శుభ్రంగా కనిపించడం లేదు.
07:03 ఒకవేళ అక్కడ fractions మరియు complex functions ఉంటే అది మరింత చిరిగినట్లు కనిపిస్తుంది.
07:09 చక్కగా కనిపించడం కొరకు మనం title ను LaTeX ఫార్మాట్ లో వ్రాద్దాం.
07:14 LaTeX ఫార్మాట్ కొరకు, మనం string కు ముందు మరియు తరువాత ఒక dollar sign ను ఉంచాము.
07:20 title బ్రాకెట్స్ లోపల r ఇన్వర్టెడ్ కామాల లోపల Parabolic function dollar minus x square plus 4x minus 5 dollar అని టైప్ చేయండి.
07:38 ఇక్కడ r అంటే string అనేది ఒక raw string గా పరిగణించబడుతుంది అని అర్ధం.
07:45 నేను అన్ని escape codesను పట్టించుకోను.
07:49 మనం చూస్తున్నట్లుగా, title లో polynomial ఇప్పుడు ఫార్మాట్ చేయబడింది.
07:55 మనము title ను కలిగిఉన్నప్పటికీ, x మరియు yఅక్షాలను లేబుల్ చేయకుండా plot పూర్తి కాదు.
08:03 కనుక మనం x మరియు y అక్షాలను LaTeX style లో లేబుల్ చేస్తాము.
08:09 xlabel బ్రాకెట్స్ లోపల r ఇన్వర్టెడ్ కామాల లోపల dollar x dollar మరియు ylabel బ్రాకెట్స్ లోపల r ఇన్వర్టెడ్ కామాల లోపల dollar y dollar అని టైప్ చేయండి.
08:30 plot ఇప్పుడు దాదాపు పూర్తి అయ్యింది.
08:34 ఇప్పుడు మనము point(2 comma minus 1) ను local maxima గా పరిగణలోకితీసుకుని points కు పేర్లు పెడతాము.
08:42 ఒక point కు పేరును పెట్టడానికి, మనం function annotate ను ఉపయోగిస్తాము.
08:46 annotate బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల local maxima comma xy equals to బ్రాకెట్స్ లోపల2 comma minus 1అని టైప్ చేయండి.
09:03 మనము local maxima ను 2 comma minus 1 పాయింట్ వద్ద చూడవచ్చు.
09:09 annotate command లో మొదటి argument అనేది పాయింట్ యొక్క పేరు.
09:15 రెండవ argument అనేది point యొక్క coordinates ను సూచిస్తుంది.
09:20 ఇది రెండు సంఖ్యలను కలిగి ఉన్న ఒక tuple. మొదటిది x coordinate మరియు రెండవది y coordinate.
09:29 తరువాత, xlim brackets అని టైప్ చేయండి.

lim function ప్రస్తుత x axis limits ను తిరిగి ఇస్తుంది.

09:39 తరువాత, ylim brackets అని టైప్ చేయండి.

ylim function ప్రస్తుత y-axis limits ను తిరిగిఇస్తుంది.

09:49 xlim బ్రాకెట్స్ లోపల minus 4 comma 5 అని టైప్ చేయడం ద్వారా మైనస్ 4 నుండి 5 వరకు గల limits of x-axis ను చూడండి.
10:02 అదేవిధంగా, limits of y-axisను ఇదే పద్ధతిలో సెట్ చేయండి.
10:07 ylim బ్రాకెట్స్ లోపల minus 15 comma 2 అని టైప్ చేయండి.
10:19 వీడియోను పాజ్ చేయండి. కింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియో ను పునప్రారంబించండి.
10:24 point (minus 4 comma 0) వద్ద root అని పిలువబడే ఒక annotation ను తయారు చేయండి.
10:31 మొదటి annotation కు ఏమి జరుగుతుంది?
10:35 పరిష్కారం కొరకు Ipython console కు మారండి.
10:39 annotate బ్రాకెట్స్ లోపల ఇన్వర్టెడ్ కామాల లోపల root కామా xy is equal to minus 4 comma 0 అని టైప్ చేయండి.
10:53 ప్రతి annotate command చిత్రం పై ఒక నూతన annotation ను చేస్తుంది.
10:59 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,

అదనపు arguments ను పంపడం ద్వారా ఒక plot యొక్క color, line width, line style వంటి attributes ను సవరించడం.

11:16 title command ను ఉపయోగించి ఒక ప్లాట్ కు title ను జోడించడం.
11:20 string కు ముందు మరియు తరువాత ఒక $ చిహ్నాన్ని జోడించడం ద్వారా LaTeX style formatting ఆకృతీకరణను చేయడం.
11:28 Xlabel() మరియు ylabel() కమాండ్స్ ను ఉపయోగించి x మరియు y అక్షాలను లేబుల్ చేయడం.
11:34 Annotate() కమాండ్ ను ఉపయోగించి ఒక ప్లాట్ కు annotations ను జోడించడం.
11:39 Xlim() మరియు ylim() కమాండ్స్ ను ఉపయోగించి limits of axes ను పొందడం మరియు సెట్ చేయడం.
11:46 ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు.
11:51 మైనస్ 2pi నుండి 2pi మధ్య లైన్ మందం 4 తో ఉన్న cosine graph యొక్క ఒక plot ను గీయండి.
12:00 command ylabel లోని టెక్స్ట్ యొక్క alignment ను సవరించడానికి ఏదయినా ఒక మార్గం ఉందా అని డాక్యుమెంటేషన్ ను చదివి, తెలుసుకోండి.
12:09 మరియు సమాధానాలు, మైనస్ 2pi నుండి 2pi మధ్య లైన్ మందం 4 తో ఉన్న cosine graph యొక్క ఒక plot ను గీయడానికి, మనం linspace మరియు plot command గా వరుసగా,
x equals to linspace బ్రాకెట్స్ లోపల minus 2pi కామా 2pi ను 
12:31 plot (x కామా cos(x) కామా linewidth equals to 4) ను ఉపయోగిస్తాము.
12:38 రెండవ ప్రశ్నకు సమాధానం: లేదు.command ylabel లోని టెక్స్ట్ యొక్క alignment ను సవరించడానికి మనకు ఒక ఎంపిక లేదు.
12:48 మీరు ఈ Spoken Tutorial పై ఏవైనా సందేహాలను కలిగిఉన్నారా?
12:51 మీరు ఎక్కడైతే సందేహాన్ని కలిగిఉన్నారో ఆ సమయాన్ని ఎంచుకోండి.
12:55 మీ సందేహాన్ని క్లుప్తంగా వివరించండి.

FOSSEE టీం నుండి ఎవరైనా వాటికీ సమాధానాలు ఇస్తారు. దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.

13:03 Python పై మీరు ఏవైనా సాధారణ / సాంకేతిక ప్రశ్నలు కలిగిఉన్నారా?
13:08 దయచేసి FOSSEE ఫోరమ్ ను సందర్శించి మీ ప్రశ్నలను పోస్ట్ చేయండి.
13:12 FOSSEE టీం ప్రసిద్ధ పుస్తకాల నుండి పరిష్కరించబడిన అనేక ఉదాహరణల యొక్క కోడింగ్ ను సమన్వయం చేస్తుంది.
13:18 ఎవరైతే వీటిని చేస్తారో వారికి మేము ధృవీకరణపత్రాలను మరియు పారితోషకాన్ని అందజేస్తాము.

మరిన్ని వివరాల కొరకు, దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.

13:27 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
13:34 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya