PHP-and-MySQL/C2/Loops-Do-While-Statement/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:04, 8 March 2013 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 మీకు మరలా స్వాగతంస్వాగత్తం! ఈ ట్యుటోరియల్ లో, మనం DO-WHILE లూప్ గురించి నేర్చుకుందాం.
00:04 దీనిని DO-WHILE స్టేట్ మెంట్ అని కూడా అంటారు. మీరు దీనిని లూప్ లేదా స్టేట్ మెంట్ అని అనవచ్చు.
00:11 లూప్ చివర, START ను వ్యతిరేకించి, షరతును చెక్ చేసినప్పటికీ, మూలము, WHILE లూప్ లాగానే ఉంటుంది.
00:20 మనకు, DO, కర్లీ బ్రాకెట్స్ తో మన బ్లాక్, మరియు చివరగా WHILE ఉంటాయి. తరువాత షరతు ఉంటుంది. అంటే షరతు ఇదేనన్నమాట.
00:29 ఇపుడు, నేను ఒక చిన్న ప్రోగ్రాం ను టైప్ చేయబోతున్నాను-ప్రతీ సారీ నంబర్స్ పెరుగుతూ ఉండాలని, నేను చేసిన నా WHILE లూప్ లో ప్రతీ లైన్ పై ఎకొ ఉండాలనీ నేను కోరుకుంటాను.
00:44 ఇపుడు, ఈ షరతయిన-నంబర్ 10 అయినపుడు, నాకు నేమ్ అనే వేరియబుల్, లూప్ ఆగిపోయినపుడు, ఇంకొక పేరుగా మారడం కావాలి.
00:59 మొదలు పెట్టడానికి, num = 1 అని టైప్ చేస్తాను.
01:04 నేను నా పేరును అలెక్స్ అని టైప్ చేస్తాను.
01:09 నాకు కావలసిన లూప్ యొక్క షరతు-వైల్ ద నేమ్=అలెక్స్.
01:17 పేరు=అలెక్స్ అని ఉన్నంత వరకూ ఇది లూప్ అవుతుంది. కాబట్టి, ఎక్కడో ఒక చోట, ఒక ప్రత్యేక షరతు-పేరును బిల్లీ అని మార్చితే, లూప్ సాగడం ఆగిపోతుంది ఎందుకంటే, పేరు అలెక్స్ కాదు.
01:31 ఇపుడు, DO లూప్ లోపల, IF స్టేట్ మెంట్ ను చేర్చుదాం. మీరు ఈక్రింది వాటిని చేయవచ్చు.
• IF స్టేట్మెంట్ లోపలివైపు IF స్టేట్మెంట్
• లూప్స్ లోపలివైపు IF స్టేట్మెంట్
• లూప్స్ లోపలివైపు లూప్స్ 

ఇలా మీరు చేయడాలికి హద్దులు లేవు. మీ కోడ్ పనిచేస్తున్నంత వరకూ, అనంతమైన విలువలు రానంతవరకూ, మీరు ఇలా చేయవచ్చు.

01:52 ఇపుడు మనం DO అని టైప్ చేద్దాం.
01:55 ముందుగా, నంబర్ విలువను ఎకొ చేద్దాం.
01:58 లైన్ ను విడగొట్టుటకు, మీరు ఒక చిన్న HTML కోడ్ తో జతపర్చచవచ్చు.
02:03 ఇక్కడ, నేను num++ అని టైప్ చేస్తాను. అది num +1 కు సమానము.
02:14 ఇప్పుడు నా IF స్టేట్ మెంట్ -నంబర్ 10 లేదా అంతకంటే ఎక్కువయితే, అపుడు ఎకొ వద్దు- గా ఉంటుంది.
02:26 నేను, పేరును బిల్లీ గా మార్చాలనుకుంటున్నాను.
02:34 నన్ను పునఃశ్చరణ చెయ్యనివ్వండితిరిగి గుర్తుచేసుకుందాం. ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ను వాడడంలేదని గుర్తుంచుకోండి, ఎందుకంటే IF స్టేట్ మెంట్ తర్వాత నేను కోడ్ యొక్క ఒక లైను ను అమలుపరచాలనుకుంటున్నాను.
02:43 కాబట్టి, నాకు ఒక లైన్ గల కోడ్ కావాలి, ఎందుకంటే అది చూడడానికి అందంగా ఉంటుంది.
02:50 నేను ఇప్పటి వరకు చేసిన దానిని పునఃశ్చరణ చెయ్యనివ్వండిగుర్తుచేసుకుందాం. నేను నంబర్ ను 1 గా సెట్ చేసాను.
02:53 ఇది పెంచుటకు వీలుగా ఉన్న నా నంబర్ వేరియబుల్ మరియు యూజర్ దీనిని ఎకో చేయవచ్చు.
02:56 నా పేరును అలెక్స్ గా సెట్ చేసాను.
03:00 మన DO ను మొదలు పెట్టాము.
03:02 పేరు ఇంకా అలెక్స్ గానే ఉంది.
03:04 అక్కడ షరతు లేదు, కాబట్టి దీనిని ఎన్ని సార్లయినా రన్ చేయవచ్చు.
03;07 ఎఓ echo అయిన నంబర్ ను 1 గా మనం చూడవచ్చు.
03:09 మనం దానిని 1 పెంచి, 2 గా చేయవచ్చు.
03:12 ఇప్పుడు, ప్రస్తుత నంబర్ 2 అనేది 10 లేదా అంతకంటే పెద్దదని ( వాస్తవానికి ఇది కాదు) మనం చెప్పి, ముందుకు సాగుదాం.
03:26 అది తప్పు. కాబట్టి దీనిని దాటవేద్దాం. ఇది ఇంకా అదే పేరు = అలెక్స్ గా ఉంది అని చెబుతుంది. తరువాత పై భాగానికి వెళ్ళండి.
03:33 ఇది 2 గా ఉంది. అంటే, కోడ్ బ్లాక్ వద్ద లూప్ ఆగిపోయిందన్నమాట.
03:41 అది 2 ను ఎకొ చేస్తుంది.
03:43 అది ఒకటిని కలిపి 3 ను చేస్తుంది.
03:46 తరువాత, అది, ఈ, 3 అనేది 10 లేదా అంతకంటే ఎక్కువ అద్ని అని చెబుతుంది.
03:51 కానీ, అది తప్పు.
03:52 కాబట్టి, పేరు బిల్లీ గా మారబడలేదు, మిగిలిన కోడ్ లో అలానే ఉంటుంది.
03:56 పేరు ఇంకా అలెక్స్ గానే ఉంది.
03:58 కాబట్టి, లూప్ అలాగే సాగుతుంది. ఈ స్థితిలో ఇది 10 వచ్చేంత వరకు ఇలా సాగుతూనే ఉంటుంది, కానీ యూజర్ 9 ని ఎకొ చేయవచ్చు.
04:07 ఇపుడు నంబర్ 10 గా మారింది.
04:09 IF షరతు సత్యమవుతుంది.
04:11 పేరును బిల్లీ గా సెట్ చేద్దాం మరియు అది అలెక్స్ కు సమానము కాదు అనే షరతు ఉంచుదాం. కాబట్టి WHILE లూప్ ఆగిపోయి, కోడ్ సాగుతుంది.
04:28 కాబట్టి, ఈ కోడ్ ను అమలు చేయండి. మన లూప్ ను నడిపించండి. దాని పై క్లిక్ చేయండి.
04:31 సరె, మనకు 1 2 3 అలా, 9 వరకూ వచ్చాయి.
04:35 మన షరతు సహజంగానే పూరించబడింది. పేరు బిల్లీ గా మార్చబడింది. ఇక ఆ పేరు అలెక్స్ కానే కాదు.
04:41 కాబట్టి, లూప్ ఇక్కడ ఆగిపోయింది.
04:44 ఇపుడు IF ను 11 కు మార్చండి లేదా నంబర్ ను 0 గా మార్చండి.
04:50 ఇపుడు ఇది పని చేదయదు ఎందుకంటే.
04:54 మనకు 0 నుండి 9 వరకు మాత్రమే ఉన్నాయి.
04:57 దీనికి కారణము మొదటి నంబరు.
05:02 ఇది ఎలా పని చేస్తుందంటే, ముందు నేను చెప్పినట్లుగా, ప్రస్తుత నంబరును ఎకొ చేసి, దానిని 1గా పెంచి, IF స్టేట్ మెంట్ లో పోల్చి చూస్తుంది.
05:11 కాబట్టి, మీరు చూడని వాటిని పోలుస్తున్నారు.
05:13 దీనిని 11 కు మారిస్తే, మీరు 11 తో పోలుస్తున్నట్టు, తరువాత బిల్లీబిలీ కి మార్చి, అది లూప్ ను ముగిస్తుంది.
05:20 మీరు 11 విలువను ఎప్పటికీ చూడలేరు, అది లోపల వైపే జరిగే పోలిక.
05:26 దీనిని మీరు రిఫ్రెష్ చేస్తే, మీరు 1 నుండి 10 కు ఉండడం చూడవచ్చు.
05:30 ఇది DO-WHILE loop అన్నమాట. ఈ రెండూ దాదాపు ఒకటే అయినప్పటికీ, లాజిక్ ప్రోగామింగ్ నడుపునపుడు, ఈ WHILE కంటే, Do-WHILEచాలా ఉపయోగకరము. ఇది కొన్ని సందర్భాలలో మరింత ఉపయోగకరము.
05:44 కాబట్టి, దీనిని అభ్యాసం చేయండి, కొన్ని విలువలను ఎంటర్ చేసి ప్రయత్నించండి. ఇంకా, నేను ఇప్ప్పుడే క్రియేట్ చేసిన ప్రోగ్రాం ను తిరిగి క్రియేట్ చేయండి.
05:50 ఈ లూప్స్ గురించి ఇంకా ట్యుటోరియల్స్ ఉంటాయి. కాబట్టి చూస్తూనే ఉండండి.
05:56 స్పోకన్ ట్యుటోరియల్ కొరకు, దీనిని మీకందిస్తున్నవారు, సునీత.

Contributors and Content Editors

PoojaMoolya, Sneha, Yogananda.india